తల్లి లేదని అంటరే శివునికి ఇల్లు లేదని అంటరే… తన రూపు నలుపంటరే శివునికి జటి జడల వాడంటరే.. ఈ జనులు తన పిల్లలే కనుకే తల్లిప్రేమ తెలుసులే… లోకమే తన సొంతమే కనుకే తనకింక ఇల్లెందుకే… పుటికనే లేదంటారే శివునికి రూపమే లేదంటారే… మెడల పాము ఎందూకే శివునికి నీలి రంగు కంఠమే.. అంతటా వ్యాపించినా గణుడికి రూపమే ఇంకెందుకే… విషమునే దాసిండుగా అందుకే నీలిరంగు కంఠమే… శివునికి మెడసుట్టు ఆ వాసుకీ.. మూడు కన్నులు ఎందుకే శివునికి ముక్కంటి పేరేందుకే.. భోళ అని పిలుపెందుకే శివునికి బిల్వాధల పూజెందుకే… ముల్లోకాలేలేటోడే కనుకే ముక్కంటి పేరందుకే.. కల్మషం లేనివాడే కనుకే భోళ అని పిలుపందుకే.. తనకే బిల్వాధల పూజందుకే… స్మశానాన కాపెందుకే శివునికి ఒళ్లంతా ఆ బూడిదే… ఢమరుకా డోలెందుకే శివునికి చేత శూలం ఎందుకే… కన్నోళ్ల్లురారుగానుకే సావులా తోడుండు వాడొక్కడే ఢమరుకలా శబ్దమే సాక్షత్తు ఆ బ్రహ్మ స్వరూపమే.. కనుకే సత్వరజ గుణ శూలమే…
@vinaypeddabeera36910 ай бұрын
🙏🙏🙏🙏👌👌👌👌👌👌🛕🛕🛕🛕🛕⛳⛳⛳⛳😢😢😢😢😢😢😢
@Revathi-lg7hp9 ай бұрын
See
@ajayabhimusic29026 ай бұрын
😊😊😊😊😊
@srikanthyadavmote28875 ай бұрын
😊
@Posanipet4 ай бұрын
🎉
@savithasavitha66106 ай бұрын
మహా శివుడు అంటే ఎంత మందికి ఇష్టం 👍👍👍👍
@savithasavitha66106 ай бұрын
నాకు కూడా శివుడు అంటే చాలా ఇష్టం ❤❤
@venuvenu92392 ай бұрын
❤❤❤ఓం నమః శివాయ ❤❤సాంగ్ సూపర్ బ్రో
@pathlavathsunitha31357 күн бұрын
నాకు ప్రాణం 🙏🙏🙏
@ShivaKumar-oi9vg10 ай бұрын
Dilip devagan....fans ఎంత మంది ఉన్నారు frnds....❤
@katkurijaypal843010 ай бұрын
Nenu unna bro
@ranjithranjijaisriram523510 ай бұрын
నేను ❤
@SaiKumar-yi3rx10 ай бұрын
Nenu
@akilarenukuntla205310 ай бұрын
Nenu unnanu ga😊
@loverfailureboyharish10 ай бұрын
Nenu❤
@sashi88310 ай бұрын
సూపర్ గా పడతారు పాట అన్న మీరు శివుడు మిమ్మల్ని చల్లగా చూడాలి ఓం నమశ్శివాయ
@MaheshMaharajofficial10 ай бұрын
ఇంద్రజిత్ అన్న మ్యూజిక్ డైరెక్టర్, తన వాయిస్ కి Fans ఎంత మంది ఉన్నారు ఒక్క లైక్ .... మహేష్ మహారాజ్ 🎶👌👍
@RameshKunipogu10 ай бұрын
ఇంద్రజిత్తు గారు నీ వాయిస్ కి నేను సూపర్ సూపర్ ఫ్యాన్ అండి ఇంద్రజత్ గారి వాయిస్ ఫ్యాన్ ఎవరైనా ఉన్నారా 🙏
@Kingk606310 ай бұрын
Big ఫ్యాన్ ❤❤❤❤
@ParusharamPallapu-gm5bu10 ай бұрын
I am also
@gandlashiva58449 ай бұрын
❤❤
@starbakerybellampally47819 ай бұрын
Unna kada
@kannagouri41479 ай бұрын
Unna nenu
@vijaykumar-pz8eb4 ай бұрын
ఈ సృష్టి కర్త, లయకారుడు, బోలా శంకరుడు, ఈశ్వరుడు..! ఓం నమః శివాయ,🙏🙏
@srinivasbyragoni759010 ай бұрын
మీ గొంతులో శివ తాండవం కనిపిస్తోంది. చాలా అద్భుతంగా పాడారు.
@VijayKumar-dw5yh6 ай бұрын
Om namah shivaya har har har Mahadev 🙏💐 super song brother good job 💐💯👏
@gollapallysanvi336410 ай бұрын
DILIP & INDRAJITH THANKS FOR THIS SONG 🕉️👍🙏🔱
@siriprince34878 ай бұрын
Super voice annaya 🙏🙏💐🥰💕🙏🙏💐🙏🕉️🕉️🕉️💐
@kirtanakirtana735910 ай бұрын
సూపర్ సాంగ్ తెలంగాణ ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు 🙏🙏 ఓం నమః శివాయ నమః 🌹💮🌸🌷🏵️
@Singergouthami10 ай бұрын
Super annaya ఓం నమః శివాయ 🙏🙏🙏
@ShivaKumar-oi9vg10 ай бұрын
Hiii gouthami gaaru
@gadipesrikanth91957 ай бұрын
E song inka enni sarlu vinna malli malli vinalanipisthundhi over all song lyrics and singing 🔥👌🫶🙏
@kandulaappalanaiduappalana5393 ай бұрын
యంత పుణ్యం అబ్బా సూపర్
@rajithadasari537210 ай бұрын
Super super voice alrady atakadara shiva song chusinapude me voice ki padipoya super malli epudu e song nijamga mimmalni a shivayya ne pampinatunaru song's padataniki elanti enka eneno song's andinchalani manaspurthiga korukuntuna alage maku oka chance este nenu padatanu 👌👌🙏🙏🙏🙏🙏 Om Namah Shivaya
@Thotanagaraju-d8p4 ай бұрын
Super super maha abdutham
@EslavathSunitha-su5pb8 ай бұрын
Super song Anna naku aa shivaya song rayalani undi miru chala Adruatavantulu Anna inta manchi ga create chesaru
@SammaiahEesala9 ай бұрын
Anna super song .tq miku haa shivudu eppudu toduntadu e lanti songs anno padalani manaspurtiga korukuntunna tq. Anna. Tq
@nukalachandhrakala10 ай бұрын
Woooooooow super super bro ఓం నమః శివాయ.🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏
@vaniamballa91885 ай бұрын
Really super super song my favourite song enni sarlu vinna vinalanipistundhi Om namah shivaya 🙏🏾🔱🕉️
@sandarlaswamy153210 ай бұрын
Exlent song indrajit gari voice nice music chala Baguntadi sir
@mahalaxmi53636 ай бұрын
Super super nice song nenu chala a happy ma sivaya song entha bagundi nice super isavaruduki assal thakuva a chance veyandi the power full God om namah shivayah hara hara mahadev 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@snagarajunagaraju4075 ай бұрын
సూపర్ పాట 🙏🙏🙏👌👌👌👌
@gunderanjithkumar20149 ай бұрын
Super song bagudhi andhariki padhinnadhuku tnks thimmu mothammu ok na marri 👌🤝👍💯🎊👏👏🎉🎉🙏🙏🙏💕💕💕💕💕
@nyalatilaxman65110 ай бұрын
Super song bro ❤❤ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@rahulvaragala15435 ай бұрын
Dlip devgan anna ki ok chance ok movie song osthe challu he will be Another Arijit sing ❤
@chandpashamd5510 ай бұрын
Voice superr bro
@RajinireddyFolkdancerRRR10 ай бұрын
Super super super 😍😍😍👏👏👏
@mogillasrinu77019 ай бұрын
మైండ్ బ్లోయింగ్ సాంగ్ సూపర్ లిరిక్స్
@villagebeauties8 ай бұрын
Super brothers n sisters e song vente goosebumps vachaye vinna Koddhi vinalalanipistundi👏👌🕉️ Namah shivaya❤🙏
@MalleshCh-gv6cv8 ай бұрын
Super sir ❤
@maasnaveen24664 ай бұрын
అన్న మీరు సుపర్ గా పాడారు ఇలాంటి పాటలు పడాలని కోరుకుంటున్న 🎉🎉❤❤
అన్నా నేను కలియుగం కథ రాసుకున్నాను ఆ మూవీ కిమ్యూజిక్ కొట్టాలి అన్న నా మూవీలో శివుడే మెయిన్ రోల్ అన్న
@rajeshgovula34809 ай бұрын
Congratulations brother ❤
@Chandu__Chanakya6 ай бұрын
Your combination awesome bhayya
@DanduYadgiriKuruma4 ай бұрын
!! ఓం నమః శివాయ !!
@AnandAkula-vr8nl4 ай бұрын
Om namah Shivay 🛕🚩🙏🙏🙏🙏🙏👌👌💛❤️💛❤️💛
@kollurumanu74699 ай бұрын
Nice song ( Om namah shivaya 🙏🙏🙏🙏🙏)
@SwapnaChenna-j4i4 күн бұрын
Super brothers and sisters🔥🔥 🙏🙏
@dnmusic291410 ай бұрын
Hi👋 🤝Indrajitt anna song super super om namashivaya. 🙏🙏🙏
@saijagadeeshyoutubetvАй бұрын
all the best bro meeru ఇంకా చాలా పాటలు రాసి పాడాలి great సాహిత్యం
@ponnamjaganpatel333010 ай бұрын
నిజంగా ఆ శివుడే తన గురించీ చెప్పుకున్నట్లుగా చాలా గొప్పగా పాడారు అన్నయ్యలు..👏👏 మీ కంఠ గరళంతో రోమాలు నిక్కొడుచుకునేలా చేశారు..👏👏
@bhidukaka9 ай бұрын
ఏంది అన్నా నీ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు ధారలా కారుతున్నాయి...
@priyankakanithi97126 ай бұрын
😍ఓం నమఃశివాయ ❤️
@eravellibabu761410 ай бұрын
Song superb bro, om namah shivaya
@dsrao861710 ай бұрын
అబ్బా ఏమి వర్ణించారు అన్నా స్వామి వారిని ❤ పాట వింటుంటే ఏదో తెలియని ఆనందం ఇంత మంచి పాట పాడి నా మీకు పాట రచయితకు ధన్యవాదములు
@RenukaMaste-t9u3 ай бұрын
Oom Namashivaya 🙏🙏🙏🙏🙏
@sanjeevpolampally405310 ай бұрын
Om Namah SIvaayah.... all the best to the Team
@venkychinna56987 ай бұрын
Dileep anna Srp anna mi voice endrajith anna mi voice kuda spr anna
@puttalamadhu293910 ай бұрын
Om nama shivaya thanks dilp garu indrajeet garu super song ❤❤❤❤❤❤
@sandarlaswamy153210 ай бұрын
Shiva anugraham indrajit gari voice hats off God bless u
@maddulamurali48636 ай бұрын
Excellent lirics
@GundarapuVenkatesh-vd8wvАй бұрын
Super annayyalu God bless you all 👌👌🙏🙏
@LokeshGaddam-d3z5 ай бұрын
Annaya shivayya song challa challa bagundhi Annaya so naice Annaya
@beharavinod59469 ай бұрын
Super..song.. brother. Hart touching song 🎶🎶🎶... love you ❤❤❤ .. Siva Sankara ✨🔱🚩...
@VenkateshIndla-rt3hn22 күн бұрын
సూపర్ 🙏🏻🙏🏻🙏🏻సూపర్ ❤❤సూపర్ 👌🏻👌🏻👌🏻
@bandemmauduthanuri60647 ай бұрын
Nee voice super om nama shivaya
@rkumar50992 ай бұрын
Shivaya gurinchi chala Chaka padaru Anna thank you so much love you bro
@Harihospital-y7t10 ай бұрын
SUPER ANNA
@shreecreations_40910 ай бұрын
Chinnakka super undhi song 🥳🥳🥳 All the best for your bright future 🎉🎉 Hope you rock with your songs ❤❤
@yajjalavenkatesh8675Ай бұрын
OM NAMAH SHIVAYYA 🫀🌍🫂🚩😘🌍🔱
@rajinis842511 күн бұрын
Indrajit voice supar ❤❤
@prabhakarbandagalla28795 ай бұрын
Anna super voice
@boduguharinath78815 ай бұрын
ఓః నమౌ శివయ్య
@ReshaveniLaxmanyadav-tk5hs10 ай бұрын
Dilip anna and indrajit anna mee raagam super annayalu👌👌🙏
@kganesh178410 ай бұрын
దిలిప్ అన్న .సాంగ్ చాలా బాగుంది ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది అన్న ఆ పరమాత్ముని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉండాలి 🙏🙏🙏🙏🙏
@srinivasgonela22726 күн бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🔱🕉️🙏🔱🕉️🙏❤❤❤❤❤❤
@shubodayanewsworld8760Ай бұрын
Super
@srinivasburgu7779Ай бұрын
Super combination 🎉
@rajumadari960910 ай бұрын
అన్న మీ పాటలు చాల బాగుంటాయి. 🕉️♥️
@pavanisiri44858 ай бұрын
Om nama shivaya 🙏🙏🙏🙏🙏
@ismart38010 ай бұрын
Super tune and singing song
@Dearfreelancer10 ай бұрын
Ahhaa ❤❤❤❤
@PuliRevathi-ig4bk6 ай бұрын
chala baga rasaru sond fida ayyanu realga
@sathishkodurupaka568710 ай бұрын
Super Anna Good voice...🙏🚩🙏❤️
@AshokKola-tt8vdАй бұрын
Super song
@surimudhiraj305210 ай бұрын
సూపర్ సాంగ్ ఓం నమ శివాయ
@sathyamchagarla877110 ай бұрын
Brother' chala Baga padaru
@JhansiMaade-i5b9 ай бұрын
మీ వాయిస్ లో ఏదో మేజిక్ ఉంది song super మీ song chala బాగుంటాయి
@balaramsabavath156910 ай бұрын
Excellent meaning full song bro
@kamarajudiva9 ай бұрын
Ee paata rasina variki ,padina variki , compose chesina variki me padamulaku na namaskaramulu.chaalaa baaga sivaya ni varnincharu.sri sailam mallanna gurinchi kuda oka song ni release cheyandi tnq soo much......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
Em song anna asalu e pata vintunte pranam pothundhi a meaning vintunte a shivaya gurinchi entha chakkaga padaro bros exallent asalu god bless you bros chepadaniki naku matalu kuda ravadam le 🙏🙏🙏🤝🤝🤝💪💪💪👍👍👍🙏🙏🤝🤝🤝👍👍👍🙏🙏🙏🙏 meku padhabivandhanam bros