{07-11-2024 } ఈ రోజు దేవుని వాగ్ధానం ll TODAY'S GOD'S PROMISE ll BRO SHALEM RAJU GARU ll

  Рет қаралды 35,732

THANDRI SANNIDHI MINISTRIES

THANDRI SANNIDHI MINISTRIES

Күн бұрын

Пікірлер: 374
@YaminiDani
@YaminiDani Сағат бұрын
వందనాలు వందనాలు వందనాలు అయ్యగారు గుండెల్లో సమస్య ఉంది నా కోసం ప్రార్ధన చేయండి ఇంట్లో శాంతి సమాధానం లేదు ఇంట్లో సమాధానం కలగాలని ప్రార్ధన చేయండి 🙏🙏🙏
@merry35rukmini39
@merry35rukmini39 Күн бұрын
Praise the Lord brother 🙏🙏🙏devuneke mahemakallugunu gaka 🙏🙏🙋‍♀️🙋‍♀️🙆‍♀️🙆‍♀️
@ControversialThoughtsbyEvanKan
@ControversialThoughtsbyEvanKan 10 сағат бұрын
దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక!!! ఆమెన్! ఆల్లెలూయా!! ప్రైజ్ ద లార్డ్!!! 🙏🙏🙏 🌹🌹🌹
@davalaashokdavalaashok4980
@davalaashokdavalaashok4980 10 сағат бұрын
ప్రభువు గురించి తెలుసుకునుటకు వచ్చిన వారందరికీ వందనాలు 🙏🙏🙏🙏
@HanuHanu-r4b
@HanuHanu-r4b 9 сағат бұрын
ప్రైజ్ లార్డ్ అన్నయ్య దేవుని కి మహిమ కలుగును గాక ఆల్లేలుయా తండ్రి స్తోత్ర ము నీకే సుతుల సూత్రాలు నీకే కృతజ్ఞతలు నీకే వందనాలు తండ్రి కోట్లాది వందనాలు నా దేవా మమ్ముల్ని క్షమీంచు తండ్రి నాబార్త కు గౌవర్నమౌంట్ నుంచి వచ్చే బిల్లులు వచ్చే లాగా ప్రార్థన చేయండి అన్నయ్య ఆల్లేలుయా ఆల్లేలుయా తండ్రి స్తోత్ర ము కోట్ల ది వందనాలు ఆమేన్ 🙏🙌🙌🙌✝️✝️ ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🛐✝️✝️🙏🙏🙏 ఆమేన్ ✝️🙏🙌✝️
@gangarajupedapati
@gangarajupedapati 10 сағат бұрын
దేవునికి స్త్రోత్రం దేవుడు ఈ పరిశుద్ద వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమేన్ హల్లెలూయ యేసురక్తమే జయము
@cheppalinchinna3829
@cheppalinchinna3829 23 сағат бұрын
🛐🙏✝️ praise the లార్డ్ 🕎💯❤️🛐 దేవుని మహత్యం గురించి మాకు తెలియజేస్తున్న దైవజనులకి నా పాదాభివందనాలు 🌹⛪🕎❤️✝️🙏🙏✝️✝️💯🕎💯💯💯💯💯💯💯 మీరు ఇలాగే నశించిపోతున్న ఆత్మను కాపాడాలని నేను కోరుకుంటున్నా 🗽💙👏🔥😭🌹⛪🖤🩵💚🧡🧡💛🩷❤️‍🩹🧡🩵🖤🖤 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ⛪🗽🕎✝️🛐🛐✝️🕎🕎🕎 హల్లెలూయా హల్లెలూయా 🙏🛐✝️❤️💯💯🕎⛪🌹 మీ దేవీడ్ రాజు కడప
@krishveni185
@krishveni185 11 сағат бұрын
Mahima swaroopi ki stuthulu stotramulu halleluyah halleluyah halleluyah amen ✝️🛐🙏🙏🙏🙏🙏
@PvrRaju-t9x
@PvrRaju-t9x 10 сағат бұрын
మా ఆత్మీయ తండ్రి కి హృదయపూర్వకమైన వందనాలు విధవరాలు నైనను దిక్కులేని పిల్లల నైనను బాధను నిశ్చయముగా వారి మొఱవింటానని సెలవిచ్చిన తండ్రి అమెన్
@ChanduPulivarthi-d5y
@ChanduPulivarthi-d5y 11 сағат бұрын
Daily me vakyamtho Nannu balaparusthunnanduku meku vandanamulu pastar garu
@rameshgajula7394
@rameshgajula7394 8 сағат бұрын
Prise the lord pastor garu garbhapalam kosam prayer cheyandi 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏 good health my family kosam prayer cheyandi pastor garu amen 🙏🙏🙏🙏🙏
@AlugoluShiva-zo3xg
@AlugoluShiva-zo3xg 4 сағат бұрын
డాడీ వందనాలు ధన్యావాదాలు. నేను ఆర్థికపరమైన సమస్యల నుండి అప్పుల బాధ సమస్యల నుండి ఉద్యోగ లేమి నుండి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈరోజే విడుదల పొందినందుకు నాకోసం ప్రేయర్ చెయ్యండి డాడీ ఆమేన్ ఆమేన్ ఆమేన్
@DhanababuDhanababu
@DhanababuDhanababu Күн бұрын
దేవునికి మహిమ🙇‍♂️ ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ❤️
@narenderjakkula511
@narenderjakkula511 9 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక దేవుడు నిన్ను దీవించును గాక కోసం నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచి భార్య కోసం నా స్నేహితులకు మారుమల సిబ్బంది వర్గాలకు ప్రార్ధన చేయండి ప్రార్ధన చేయండి ఆదివారం ఉండే జాబ్ దొరికిన సహాయం చేయమని ప్రతి విషయం కోసం ప్రార్థన ప్రార్థన చేయండి బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక
@ratnam6578
@ratnam6578 10 сағат бұрын
Praise the lord brother haleluyaa Amen God bless to all Haleluyaa Amen glory to God Thank you Jesus haleluyaa Amen 👏👏👏🙏🙏🙏🙏
@anuanu5640
@anuanu5640 2 сағат бұрын
దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఆమెన్ 🙌🏻❤️
@sathibabu8112
@sathibabu8112 15 сағат бұрын
Praise the loda ayyagaru myfamily probelmkoraku paryer cheyadi ayyagaru hallelujah hallelujah 🤲🤲🤲🤲🙏🙏🙏🙏 amen
@Devadas-k5z
@Devadas-k5z 12 сағат бұрын
Praise the lord annaya 🙏🙏🙏 God bless you all ❤❤❤
@prasadraavi82
@prasadraavi82 5 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ వందనాలు సాలెం రాజు అన్న అన్నా నేను నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అప్పులతో బాధపడుతున్నాను నా భర్త విగ్రహారధకుడు నా భర్త మారు మనసు పొందాలి దేవుని రక్షణ బాప్తిసం నేనుబిడ్డలను నా భర్త పొందాలి దేవునిలో గొప్పగా దీవించబడాలి దేవుని బిడ్డగానే జీవించాలి 15 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఆశ పడుతున్న నా ఆశ తీర్చాలి నా ప్రభువు ప్రార్థన చేయండి అన్నా 😭😭😭 పరలోక రాజ్యానికి మేము చేరుకోవాలి వందనాలు అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Pamulasnindha
@Pamulasnindha 9 сағат бұрын
దైవజల్లుకి అమ్మగారికి అయ్యగారికి వందనములు దేవుడు నా గర్ల్ఫ్రెండ్ ఇవ్వాలని మీ అనుదినం ప్రార్థనలో పెట్టమని అడిగిన అయ్యగారు కుమారుడు నా తండ్రి ఒకసారి ఆశ్రయంలో చనిపోయారు అయ్యగారు తిరిగి ఆపరేషన్ చేయించుకునే దేవుడు నాకు గర్భం ఇవ్వాలని ప్రార్ధన పెట్టమని అడుగుచి నేనయ్య గారు సన్నిధిలో సాక్షిగా నిలబడతానని అడుగుతున్నాను 🙏🙏🫃🫃
@bharathrajavadingadu
@bharathrajavadingadu Күн бұрын
Praise the Lord Brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@JanikammaMadda
@JanikammaMadda 3 сағат бұрын
వందనాలు అయ్యగారు దేవుని మాటలు వినే అవకాశం ఇచ్చిన యేసయ్యా కే వందనాలు
@PavankalyanBaviri-rk5dy
@PavankalyanBaviri-rk5dy 9 сағат бұрын
Praise the lord ayya gaaru. Na peru suryakumari. Nenu dsc ki prepare avuthunnanu devuni chithham aithe naku govt sgt teacher job vachhela prayer cheyyandi ayya gaaru. Na health gurinchi prayer cheyyandi. Ma papa ki exams avuthunnayi. Ma papa peru divyasri. Thanu class ki first ravalani prayer cheyyandi ayya gaaru. Thanaki jnannani, jnapaka shakthini ivvalani devudiki prayer cheyyandi ayya gaaru... Ameen🛐✝️
@NannamPremakumari
@NannamPremakumari 9 сағат бұрын
Praise the lord Annaya 🙏🙏 annaya mee msg naku challa adharana kaligisthundi devuniki mahima kallugunu gaka Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@ChennammaChennamma-tk1wn
@ChennammaChennamma-tk1wn 23 сағат бұрын
మరణాత షాలేంరాజు అన్నగారు 🫸🫷💐🫸🫷💐🫸🫷💐🫸🫷💐దేవా అంధకారంలో వుంది నిన్ను చేరలేకపోతున్న ఆత్మలను కరుణ చూపి నీ పరలోక రాజ్యానికి మమ్మల్ని చేర్చుకోవా 😭😭😭😭😭😭😭🌹🛐🛐🛐🛐🛐🛐💯💯💯💯💯💯💯💯💯💯💯🙎‍♀️🙎‍♀️😭😭😭😭😭😭📖📖📖⛪⛪⛪⛪🎇🎇🎇🎇🎇రూతు కడప కమలాపురం. 💚💙💚💙💚💙💚💙🌻🌻🌻🌻🌻🌻🎚️🎚️🎚️
@dsrvarun8818
@dsrvarun8818 9 сағат бұрын
Amen Anna na pakshana thandri vunnadani nenu vidhavaraluni kadu ani devudu natho matladinanduku vandanalu anna
@mvmahalakshmi6036
@mvmahalakshmi6036 14 сағат бұрын
Ayya praise the Lord ayya
@KavetiVenkateshwarlu
@KavetiVenkateshwarlu 6 сағат бұрын
PRAISE THE LORD AYYA GARU 🙏🙏🙏🙏🙏 KV ⛪⛪⛪ AMEN ✝️✝️✝️
@vimaladevi2551
@vimaladevi2551 6 сағат бұрын
praise the lord brother haleluya amen mee athmeyamina vakymuchetha nenu entho adarna esthudi brother na yesake mahima ghantha mahimghantha kalugunugaka amen haleluya ma abbayi anoopkumarki job ravalni plz plz plzzzzzzzxzzxxzzz ❤❤❤❤❤❤❤
@kodaboinavenkatesh-v9j
@kodaboinavenkatesh-v9j 11 сағат бұрын
Vandhanalu paster garu.
@yasmasanthos5658
@yasmasanthos5658 10 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అయ్యా వందనాలు
@yasmasanthos5658
@yasmasanthos5658 10 сағат бұрын
అయ్యా ఎంత మంది నిజం ఒపుకుంటున్నారు మీలా
@DhanalaxmiCh
@DhanalaxmiCh 5 сағат бұрын
ఇది పక్క నిజం మా అమ్మ ను కూడా ఇలాగే అవమానించి రానివ్వలేదు మా వీది లో కాని ఇరోజు ఆ కుటుంబం దేనిని బట్టి గర్వించిందో అవన్ని పోయాయి 😢చివరికి ఆమెకూడ పోయింది😢 ఇలా ఎవరికి జరుగకూడదు తరువాత మేము ప్రభువు లోనికి వచ్చి ఈయనే నిజమైన దేవుడు అని తెలుసుకున్నం దేవుడు మమ్మును ఆత్మీయంగా భౌతికంగా ఎంతో దీవించాడు✝️🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RajKumar-zs7xi
@RajKumar-zs7xi 6 сағат бұрын
AMEN praise the lord ayyagaru and ma sister ke marriage kosam prayer cheyandi ayyagaru 🙏🙏🙏
@venkataramireddyummadi6271
@venkataramireddyummadi6271 2 сағат бұрын
Respected brother meeru chappe prati okka maata vintunte ento Dhairyaanni trupti Istundi please pray for my family and financial problems and husband salvation amen amen
@pavankumariyenumula9572
@pavankumariyenumula9572 8 сағат бұрын
Praise the Lord Annaya 🙏 pavani vizag
@md.fareenamdfareena2725
@md.fareenamdfareena2725 8 сағат бұрын
Praise the Lord Annaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏Ma Family koraku Prayer Chayandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ChodeSrinu-xq9th
@ChodeSrinu-xq9th 6 сағат бұрын
🙏అన్న 🙏praise the lord🙏 మా బాబుకీ 🙏పెంక్రాయాసిస్ అనే అనారోగ్యం అన్న 😭🙏just coming 10 years అన్న 🙏పూర్తి గా కోలుకోవాలని 😭🙏ప్రేయర్ చేయండి అన్న 🙏 😭
@Vickyshinydailyact
@Vickyshinydailyact 7 сағат бұрын
ఈ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన నా తండ్రి యేసయ్యాకి వందనాలు🙏🙏 ఈ వాక్యాన్ని మాకు అందించిన మన ఆత్మీయ అన్నయ్య కి నిండైన వందనాలు 🙏🙏🙏
@perurikusumadevikusumadevi2538
@perurikusumadevikusumadevi2538 7 сағат бұрын
మా ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనాలు అవునయ అబదను అనుభవించాను కానీ నా దేవుడు నన్ను చేరదీసి హదుకున్నాడు ఇప్పుడు నాకోక మంచి జీవితాన్ని ఒక ఫ్యామిలీని ఇచ్చారు దేవుడు నేను ఏమిచ్చినా తక్కువే ఆయన చూపించిన కృపకు వేలాది వందనాలు🙏🙏🙏
@srideviyatagiri7138
@srideviyatagiri7138 3 сағат бұрын
Vadhanalu 🙏🙏🙏 stotram stotram stotram stotram stotram suthi suthi suthi suthi ma kodubamu kosam prardhana chei anna 🙏🙏 🙏🙏 apulo unnamu anna inlu pothudi lekoda 🙇🙇🙇🙇🙌🙌🙌🙌😭😭😭🙏🙏🙏🙏 stotram stotram stotram stotram stotram stotram stotram stotram stotram
@sridevinalli2344
@sridevinalli2344 10 сағат бұрын
Praise the lord brother 🙏 Thank you Jesus for blessing my son sujai
@jesusblessings2658
@jesusblessings2658 21 сағат бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@skbabulal9279
@skbabulal9279 11 сағат бұрын
Praise the lord brother 🙏🙏🙏 prayer for all the people problem's 🙏🙏🙏
@PrasannaNaraboina-b1c
@PrasannaNaraboina-b1c 10 сағат бұрын
Praise the lord ayya garu Ganesh gurinchi prayer cheyaandi amen prasanna gurinchi prayer cheyaandi amen 🙏🙏🙏✍️✍️✍️📘📘📘📘😭🧎🧎🧎🧎👏👏👏👏👏🙋🙋🙋🙋🙌🙌🙌🙌 amen amen
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 2 сағат бұрын
పరిశుద్ధుడుయైనదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబము కొరకు పరియేర్ చే
@kvankatasarao1622
@kvankatasarao1622 4 сағат бұрын
Praise the Lord ayyagaru 🙏💐🛐✝️🛐💐🙏💐🙏💐🙏💐🙏💐🛐🛐✝️💐🙏🙏💐🙏🛐✝️💐🙏💐💐🙏🙏🛐✝️💐💐🙏🛐✝️💐🙏💐🙏🛐✝️💐🙏💐🙏🛐✝️💐🙏💐🙏💐🙏💐🙏💐🛐✝️✝️🛐💐🙏💐🙏💐🛐✝️🛐💐🙏🛐✝️💐🙏💐🙏🙏
@pippariswaruparani5948
@pippariswaruparani5948 10 сағат бұрын
Yes ayya stotram
@ravindar2448
@ravindar2448 11 сағат бұрын
Pls pray for my family healing and blessings 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnaveni2629
@krishnaveni2629 9 сағат бұрын
వందనాలు అన్నయ్య మా కుటుంబం కోసం పిల్లల కోసం ప్రార్థన చేయండి చేయండి అన్నయ్య మా పెద్దమ్మాయికి ఫీవర్ ప్రార్థన చేయండి అన్నయ్య పెద్దమ్మ పేరు సాత్విక
@lokeshyesh1245
@lokeshyesh1245 4 сағат бұрын
దేవుని స్తోత్రం అందరికీ వందనాలు మా గురించి మా సంఘాల గురించి ప్రార్థన చేయండి ఆమెన్
@beaulakukkamalla5010
@beaulakukkamalla5010 10 сағат бұрын
Devuniki mahima🙏
@kattapawankumar5780
@kattapawankumar5780 10 сағат бұрын
నేను USA నా స్టడీస్ కోసం వెళ్ళడానికి ప్రేయర్ చేయండి
@csubramanyam2459
@csubramanyam2459 10 сағат бұрын
Praise the lord brother na appullu vididala kavali brother please prayer cheyadi brother please na aana macha ga mari life long happy ga undali brother please prayer cheyadi brother please 🙏🙏🙏🙏
@FlorenceMakana-ls3ky
@FlorenceMakana-ls3ky 7 сағат бұрын
Ayyagaru na bhartha devunilo undaali, thanaku unna vyasanaalu Anni maanali, maku pillalu kavali, makosam pradhana cheyyandi ayyagaru 🙏
@paradesiindira8043
@paradesiindira8043 10 сағат бұрын
Praise the lord Anna.prayer for me.
@pmalavika3594
@pmalavika3594 8 сағат бұрын
Good morning praise the Lord pastor garu 🙏 thank you fr the strong message amen 🙏
@ashakarun469
@ashakarun469 9 сағат бұрын
Praise the Lord 🙏 దేవ దేవునికి మహిమ స్తుతులు స్తోత్రములు హల్లెలూయ ఆమెన్ 🙏✝️🕎❤️❤️❤️❤️❤️❤️❤️ ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏 TQ , TQ for your prayers 🙏🙌✝️🕎❤️❤️❤️❤️❤️❤️❤️ Prayer Request : MA family ki రక్షణ కావాలి ma Babu Rakesh job కోసం 5 lacks అప్పు చేసి లంచం ఇచ్చి జాబ్ లో జాయిన్ అయ్యాడు 13 lacks కట్టాడు కానీ , ఇప్పుడు జాబ్ పోయింది 😢😢 ఇంకా 18 lacks కట్టాలి అంటున్నారు ఏమీ అర్ధం కావట్లేదు .. అప్పుల ఊబి లో కూరుకు పోయాడు .. అప్పుల వాళ్ళు private banks vallu టార్చర్ స్టార్ట్ చేసారు 😢😢 ఏమీ చేయాలో అర్థం కావట్లేదు ... అప్పుల ఊబి నుండి విడుదల కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు 🙏 🙏 జాబ్ కోసం ప్రార్థన చేయండి , భార్య భర్తల బంధం గట్టిగా నిలబడాలి అంటే నా కోడలు Keerthana కి గర్భ ఫలం కోసం ప్రార్థన చేయండి , అలాగే ma Papa Swathi ki 2 రు పిల్లలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ... పాప జాబ్ కోసం ప్రయత్నం చేస్తోంది ... ఈ సం తో age bar అవుతుంది 😢😢 పాప ki , బాబు ki permanent jobs కోసం ప్రార్థన చేయండి అయ్యగారు 🙏 నాకు tomarrow 6 వ లాస్ట్ కీమో ఇస్తారు క్యాన్సర్ నుండి విడుదల కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు 🙏 Please , please pray for my family 🙏🙏🙏🙏🙏🙏🙏
@akkammachakri6200
@akkammachakri6200 10 сағат бұрын
Praise the lord jesus christ pastor garu, naku edharu kodukulu yessyya ateyathalo edhugudalaku prayer chayagalaru pl, health, studies koraku prayer pl
@vimalavase180
@vimalavase180 3 сағат бұрын
Vandhanaalu shalem annayya.. 🙏. Na name Jyothi. Nenu DSC ki prepare avuthunnanu. Naku dsc lo govt teacher job ravalanj, na health kosam prayer cheyandi annayya. Amma name vimala. Ammaki health baledhu. Amma health kosam Prayer cheyandi annayya. Plz annayya.. 🙏🙏
@SucharithaRuchitha
@SucharithaRuchitha 6 сағат бұрын
అన్నా...వందనాలు. మేం 4 తల్లితండ్రులు లేని పిల్లలం. ఒకరిలో ఒకరం లేము. దయచేసి మా అందరిలో మార్పు కలిగి తండ్రి మాటలో జీవించేలా తండ్రి కృప మాకు కలుగులాగున ప్రార్ధించండి అన్నా.
@ReddythotalalithaReddythotalal
@ReddythotalalithaReddythotalal 9 сағат бұрын
Anna praise the Lord. Amaku operation eroju prayer cheyandi bayapadi bp baggu vastunnaee prayer cheyandi
@VinodNalaturi-lm4eo
@VinodNalaturi-lm4eo 9 сағат бұрын
PrAise the lord annagaru naku feeds prabulam me pradhalo chayand plage anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@samatharaju6677
@samatharaju6677 9 сағат бұрын
Praise the lord brother's and sister's 🙏🙏
@tenalivenkatasubbarao2066
@tenalivenkatasubbarao2066 5 сағат бұрын
అన్న వందనాలు విధ వరాలి నై నను దిక్కులేని పిల్ల నై ను భాద పెట్టకూడదు వారు నీ చేత ఏ విధము గా నైనను భాధ నొందినాకు మొర పెట్ట న యడల నేను నిశ్చయముగా వారి మొరను విందు ను నాకోపాగ్ని రవులు కొన్ని మిమ్మును కత్తి చేత చంపించెదను మి భార్యలు విధవ,రాండ్ర గుదురు, మి పిల్లలు, దిక్కు, లోని వారగుదురు
@VasanthaThumma
@VasanthaThumma 8 сағат бұрын
ప్రైస్ the లార్డ్ అన్నయ్య
@pemularamana2672
@pemularamana2672 6 сағат бұрын
Devuniki mahima kalugunugaka Ameen Ameen Ameen Ameen Ameen 🙏🙏🙏🙏🙏
@bhagyasribhagyasri9355
@bhagyasribhagyasri9355 7 сағат бұрын
Anaya meru akadiki velina shemamuga tirigi sanidi vachesariki santhoshamuga undali anaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
@srujanajyothi
@srujanajyothi 4 сағат бұрын
Anni vidharallu manchivi vundavu konni kantrilu vuntayi ...kondegandru tampulu pettevi ...kompalu kulchevi vuntayi...
@revupriskhilla2955
@revupriskhilla2955 8 сағат бұрын
Nenu chala badha loo vunnamu yesayya
@bandarisaroja-lr6vc
@bandarisaroja-lr6vc 54 минут бұрын
Praise the🙏 lord annayya from kurnool
@Luckynekuri
@Luckynekuri 10 сағат бұрын
Amen🙏🙏🙏
@krishnameesala3803
@krishnameesala3803 3 сағат бұрын
Vaodanlu
@raanikalapalao9969
@raanikalapalao9969 10 сағат бұрын
Amen amen amen. Praise the Lord brother. Pray for my family
@prashuprashanth3879
@prashuprashanth3879 6 сағат бұрын
Praise the lord pastor garu మా పెద్ద బాబు ప్రవీణ్ చంద్ర ఆహారం భయపడకుండా తినే విధంగా బరువు తగ్గకుండా ఉండేందుకు మంచి ఆరోగ్యం కోసం చదువు కోవడానికి ప్రార్థన చేయండి పాస్టర్ గారు నా పేరు మహేశ్వరి నాకు టీచర్ జాబ్ వచ్చే విధంగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు
@SulochanaYarramsetty
@SulochanaYarramsetty 7 сағат бұрын
Please pray Rajesh for his spiritual life Praise the lord Amen
@gangabhavanibaravathula9177
@gangabhavanibaravathula9177 11 сағат бұрын
Maranatha sir pray for my family spiritual and physical needs
@ShakatiSravanthi
@ShakatiSravanthi 6 сағат бұрын
Athmiya thandri gariki na hrudayapurvaka vandanalu.anna.malo chedda alochanalu teseve Maru manasuni dayachese devuni krupalo sannidilo vadukovalani devuni padalakinda dummu dulivantivarimi thandri yesayya.deva yesayya dikkulenivarini vidavaraluni premnchi Naku thochina sahayam chese manchi manasuni ma kutumbamlo andariki dayacheyumu yesayya.nalo chedda alochanalu buddikuda manchga ledu .nannu manchiga marchumu yesayya.andaritoni premaga matladi hrudayam dayacheyumu thandri yesayya.yesayya na baram nimidani thandri.nannu manchiga marchumu thandri.na estam kadayya ni estanusaramina jivitham dayacheyumu thandri yesayya.
@KommuRatnakumari
@KommuRatnakumari 9 сағат бұрын
Praise the Lord brother garu plz prayer for my family devunilo jeevinchetattu and my job vachhetattu and my health kosam and my financial situation and my brother ki job vachhetattu and my brother health kosam and my son education kosam and my son health kosam and my son chinnapatinundi ne vundetattu prayer cheyandi plz thank you brother garu thank you so much Jesus Christ amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Subbu-nakka
@Subbu-nakka 8 сағат бұрын
Dhevuniki mahima kalugunugaka
@Dayana-k3v
@Dayana-k3v 8 сағат бұрын
దేవునికి మహిమ ఘనత చెల్లును గాక
@vijayalakshmi1862
@vijayalakshmi1862 10 сағат бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@SwapnaChinthamalla
@SwapnaChinthamalla 9 сағат бұрын
ఆత్మీయ తండ్రి కి హృదయపూర్వక వందనాలు 🙇🙇🤲🤲🤲🧎🧎🧎🙏🙏🙏👏👏👏🙇🙇👋👋
@swarupa-7
@swarupa-7 10 сағат бұрын
Praise the lord bro.biddala prayanakshematha,aarogyam,aasirvadalakoraku pryr.
@AshokKumarRoyal-k6c
@AshokKumarRoyal-k6c 11 сағат бұрын
Praise the lord 🙌 hallelujah 🙌 amen 🙌
@rajanikumari9689
@rajanikumari9689 11 сағат бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏 ma aatmiya thandri gari ki
@dineshraj-3305
@dineshraj-3305 10 сағат бұрын
Amen, praise the lord Jesus Christ🙏❤️👑
@TalluriAnandababu
@TalluriAnandababu 11 сағат бұрын
వందనాలు, అన్నయ్య,
@UsseJyothi
@UsseJyothi 9 сағат бұрын
Ayyagaru Na hrudaya purvaka vandanamulu 🙏🏻🙏🏻🙏🏻 Yesayya Deva neké Mahima janatha prabhavam nake ⁷Nà Vandanamulu 🙏🏻 thank you Jesus ❤️🙏🏻🙏🏻💕 God bless you Ayyagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sarojinid4790
@sarojinid4790 9 сағат бұрын
Praise the Lord 🙏🙏👏🛐 Brother gaariki hrudaya poorvakamyna vandanaalu 🙏👏👏🌺
@AlakuntlaDhanalakshmi1
@AlakuntlaDhanalakshmi1 10 сағат бұрын
Praise the lord anna 🙏🙏🙏 Naa husband job kosam prayer cheyandi 🙏 pls 😭😭😭😭😭
@SatyavatammaTanikonda
@SatyavatammaTanikonda 2 сағат бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ 🛐🛐🛐❤️❤️❤️🙏🙏🙏✝️✝️✝️❤️❤️❤️🏡🏡🏡🏡🏡 ఆమెన్ ఆమెన్ ఆమెన్
@benerjeeluther2225
@benerjeeluther2225 6 сағат бұрын
Praise the lord brother దయచేసి నా కుటుంబం కోసం ప్రార్థించండి, తద్వారా నేను మరియు నా భార్య మరియు మా కొడుకు అన్ని విధాలుగా ఐక్యంగా ఉండాలి నా కుటుంబం యేసుక్రీస్తు నామంలో ఇది జరుగుతుంది ఆమేన్ ఆమెన్ ఆమెన్....🎉🎉❤❤
@ReemalaUsharani
@ReemalaUsharani 7 сағат бұрын
నా హృదయ వాంఛలు ఎరిగిన నా తండ్రికి స్థితులు మహిమ ఘనత కలుగును గాక 👏🙏👏 ఆత్మీయంగా బలపడేలా చేస్తున్నా మా అన్నగారైన సాలెం అన్నగారికి హృదయపూర్వక మైన వందనాలు 🙏🙏🙏🙏
@PrashanthKumar-rd8lg
@PrashanthKumar-rd8lg 10 сағат бұрын
Amen🎉🎉🎉🎉🎉
@ChandraMaddala
@ChandraMaddala 9 сағат бұрын
Amen.amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@buntyraj3537
@buntyraj3537 8 сағат бұрын
YES LORD AMEN 🔥🔥🙏
@Kuwait6906
@Kuwait6906 4 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ 🙏 అన్నయ్య వాక్యం చివరిలో ప్రార్థన కూడా ఉన్నందుకు చాలా సంతోషం ప్రభువుకు మహిమ కలుగును గాక 🙏 హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా🙏 ఆశపడ్డ ప్రాణానికి తృప్తి పరిచిన యేసయ్య నీకు వందనాలు 🙏
@aishwaryakona4475
@aishwaryakona4475 10 сағат бұрын
Amen
@nuthalapatiphani4377
@nuthalapatiphani4377 2 сағат бұрын
Amen❤ Praise and Glory to our God
I Turned My Mom into Anxiety Mode! 😆💥 #prank #familyfun #funny
00:32
Trapped by the Machine, Saved by Kind Strangers! #shorts
00:21
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН
UFC 308 : Уиттакер VS Чимаев
01:54
Setanta Sports UFC
Рет қаралды 933 М.
I Turned My Mom into Anxiety Mode! 😆💥 #prank #familyfun #funny
00:32