Praise the lord Jesus 🙏 vandanalu brother 🙏 ma kutumbam కొరకు ప్రార్థన చేయండి Raki kejeya maiki hansith kishor సౌజన్య మహి ఆరోగ్యం బాగుండాలి అని కిషోర్ మనసు మారాలని దేవుని వాక్యం కలిగి సోమరి తనం వీడి పని చేసు కొనుటకు సహాయం చేయండి యేసయ్యా అనీ ప్రార్దన చేయండి బ్రదర్ ఏసు క్రీస్తు నామములో అడగండి brother ప్రార్దన చేయండి బ్రదర్ ఏసు క్రీస్తు నామములో స్వస్థత కలగాలని దీవించండి ప్రార్ధన చేయండి దేవునికి మహిమ కలుగును గాక Amen 🙏🙏🙏🙏🙏
@sateeshnagam61984 ай бұрын
Praise the lord ayyagaru 🙏
@vlaxmigandham-td6xr4 ай бұрын
వందనాలు అన్నయ్య🙏. మా కాళ్ల మీద మేము నిలబడలని, computer embroidery and maggam work boutique shop పెట్టాలని, యేసయ్య తండ్రి మాతోనే మాలోనే వుండి, ఆయన చితనుసారం గానే, మమ్ములను ఆయనే విజయ పథన నడిపించాలని, మా కొరకు ప్రార్ధన చేయండి అన్నయ్య. Please అన్నయ్య🙏. Halleluaiah halleluaiah✋✋. Amen🙏. 👏👏👏👏✋✋✋✋🙏🙏🙏🙏🙏❤❤❤❤✝️✝️✝️❤❤❤❤🌹🌹🌹🌹🌹👍👍👍👍👍
@padhupadma32634 ай бұрын
ప్రైథా లాడ్ అన్నాయ్యా 🙏🙏🙏🙏❤❤❤❤❤ తండ్రి సన్నిధి ప్రేయర్ టవర్ బృందం సేవకు లందరికీ వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤
@sunkarachinna4 ай бұрын
Devunikay Mahima 🙏🏼 Amen
@sarojinid47904 ай бұрын
Praise the Lord 🙏🏻🛐👏🏻 Brother gaariki hrudaya poorvakamyna vandanaalu 🙏🏻👏🏻💐
Praise the lord 🙏🙏🔥🔥🔥 hallelujah sothram amen glory to God
@sureshkumarmedidi96064 ай бұрын
ఆమేన్ హాల్లేలూయ దేవునికి స్తోత్రము కలుగును గాక మహిమ కలుగును గాక ఆమేన్ హాల్లేలూయ
@venkateswarao786venkky94 ай бұрын
Praise the lord anna 🙏🙏🙏✝️
@kkmadhu70004 ай бұрын
Sir vandhanalu
@Mrkarthikofficial8604 ай бұрын
ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వక వందనాలు దేవుని మహా కృపలో అందరూ పిల్లాపాపలతో చల్లగా ఉండాలి తండ్రి ఇంకా చాలా చాలా ఆత్మ రక్షింపబడాలి అందరూ బాగుండాలి దేవునికి మహిమ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏠🏠🏠🏠🏠🏠🏠🏠
@PrabhakarNakarakanti4 ай бұрын
దేవుని కి మహిమ కలుగును గాక ఆమేన్
@ControversialThoughtsbyEvanKan4 ай бұрын
దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక!!! ఆమెన్! ఆల్లెలూయా!! ప్రైజ్ ద లార్డ్!!! 🙏🙏🙏 🌹🌹🌹
దేవునికి స్త్రోత్రం దేవుడు ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమేన్ హల్లెలూయ యేసురక్తమే జయము
@gummadijeeva42434 ай бұрын
🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@ArchanaArchana-ho4wp4 ай бұрын
యేసు నామములో నా భర్త నా పిల్లలు మా అమ్మ అందరూ బాగుండాలి ఎల్లపుడూ బాగుండాలి యేసు నామములో నేను pondiyunnanu దేవా నికే స్తోత్రం స్తోత్రము స్తోత్రము యేసయ్యా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🛐🛐🛐✝️✝️✝️✝️
@yasmasanthos56584 ай бұрын
నా హృదయపూర్వక వందనాలు అయ్యగారు
@GeethaBaby-t5r4 ай бұрын
Geetha baby praise the lord thank you brother
@praskashyammala54384 ай бұрын
🙏🙏🙏🙏🙏praise the lord halleluah🙏🙏🙏🙏🙏🙏🙏
@Kohli777824 ай бұрын
Jesus
@ratnamshanthi50124 ай бұрын
దేవుని స్తోత్రం మా ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనములు 🙏🙏 ప్రతిరోజు వాక్యములో మీరు ఇచ్చిన వాగ్దానములు నా జీవితంలో నెరవేరును శోధనలు వేదనలు బాధలు ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో యేసు రక్తములో తొలగి పోవును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏✝️✝️✝️ యేసు రక్తమే జయం సిలువ రక్తమే జయం ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@ObulusetomanitiMani4 ай бұрын
😭😭😭🙏🙏🙏✝️🙏😭😭🙏🙏✝️✝️✝️😭😭🙏🙏🙏
@RishiTeja-uk8me4 ай бұрын
దేవుని పరిశుద్ధ నమానికి మాహిమ కలుగును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు నాకు క్యాన్సర్ నాకోసం ప్రార్దన చేయండి. నాభర్త నాకొడుకు దేవుని మార్గంలో వాచేల్లా ప్రార్థన చేయండి
@jyothikavyaSuresh4 ай бұрын
Na athmeeya thandriki hrudhaya puurvaka vandhanalayya
@SanjeevareddyGangula4 ай бұрын
మా ఆత్మీయ తండ్రి.. మీకు మా వందనాలు మీరు చెప్పే వాక్యం మా హృదయాలను తట్టి లేపుతుంది... మీకు మా హృదయ పూర్వక వందనాలు...
@LalithaGudugollulalitha4 ай бұрын
వందనాలు నా కుటుంబ నిమిత్తం ప్రార్థన చేయండి అన్నా 🙏🙏🙏
@pidakalachittibabu65894 ай бұрын
🙏☦️🛐☦️ Amen Hallelujah ☦️🛐☦️🙏
@lavanyasrinivas92854 ай бұрын
Praise the lord pastor garu 🙏🙏🙏
@ChanduPulivarthi-d5y4 ай бұрын
Daily me vakyamtho Nannu balaparuthunnanduku meku vandanamulu pastar garu
@swarajyamlakshmi61414 ай бұрын
My family prayer ammen jesuss ammen maa son sunny and dotgher reshem my family prayer ammen jesuss ammen
@MasapakaSwapna4 ай бұрын
Praise the lord pastor garu prayer for my husband and my family 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
@chennaiahboom43104 ай бұрын
Praise the lord 🙏 annaya nenu na barya ayurvedic medicine thesukunnamu garbam kosam medicine thesukunnamu ma gurnchi praiyar cheyandi annaya vandanalu halleluya
@chennaiahboom43104 ай бұрын
God bless you all the best ❤️❤️❤️❤️
@HelpingKoru.Sekhar4 ай бұрын
మన ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు. అయ్య గారు 🙏మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో హృదయ పూర్వక వందనాలు అయ్య గారు 🙏దేవుని నామము కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏అయ్య గారు నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది లో వున్నాను. చాలా టెన్షన్ లో వున్నాను. బిజినెస్ లాస్ చాలా అప్పులతో ఇబ్బంది పడుతున్నాను. నా గురించి మా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలి గురించి నా భార్య, నా పిల్లల గురించి ప్రార్ధన చేయండి. మా అందరికి మంచి జ్ఞానన్ని, బుద్దిని మా ఆత్మలకు రక్షణను, మా ప్రార్ధనకి బలని ప్రసాదించాలని, మేము అంతా ఆరోగ్యం గా ఉండాలని, మేము అంతా ఆర్థికంగా బలపడాలని ప్రార్దన చేయండి. అయ్యా గారు 🙏ఆమెన్ 🙏హల్లెలూయా🙏
@prabhuh5024 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
@nelakantikumar70884 ай бұрын
అన్న దేవుడు నాకు సహాయం చెయ్యులగుణా మీ ప్రార్థన లొ నన్ను గుర్తుచేసుకోండి
@r.krishnakrishna22594 ай бұрын
ప్రియమైన ఆత్మీయ సహోదారులకు ఈరోజు టీచర్లకు ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి కావున మీ మీ వ్యక్తిగత ప్రార్థనలో మంచి స్థానం వచ్చుటకు ప్రార్థించగలరు మీ A. Chittemma.SGT Teacher shanthinager🙏🙏🙏🙏💐💐💐💐
@mendusaikumar59134 ай бұрын
Amin ala luya tandri Amin prasta lod tandri Amin❤
@gullavijaykumar29564 ай бұрын
Amen 🙏🙏🙏 Annaya yes 🙏
@ullajiyesaiah00194 ай бұрын
Amen❤❤❤❤❤❤❤❤❤❤❤ok
@vanisikhakolli68124 ай бұрын
Vandanalu añyagaru
@chilakaanusha77314 ай бұрын
Deva fincishle problem videpichu deva sahayamu chyede na manasu lo badha anto neku thlusuga deva sahayamu chyede 🙏🙏🙏🙏
@sulochanayarramsetty84534 ай бұрын
Please pray for my family and children carrier and job Praise the lord Amen
@beaulakukkamalla50104 ай бұрын
Devuniki mahima 🙏
@jyothibudala81984 ай бұрын
మా ఆత్మీయ తండ్రి అయిన సాలెం రాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అన్న నా పేరు జీవ రాణి నా భర్త పేరు నాగరాజు కుటుంబ బాధ్యతలు ఎరుగు లాగున బాధ్యత గల తండ్రిగా భర్తగా ఉండు లాగున ఆత్మీయంగా ఎదుగు లాగున యవన కాలములో నా బిడ్డలు రక్షణ మారుమనస్సు కలిగి జీవించు లాగున మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థించండి 🙏🙏🙏🙏🙏🙏🙏
@middearunakumari47044 ай бұрын
Praise the Lord అయ్య ma కుటుంబం lo chala sodanaku unae naku ma husbend ku chala godavalu authunae ayya na husbend tagakundda maralani preyer cheyanddi ayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AakulaVeeranna4 ай бұрын
అయ్యగారు అయ్యగారు వందనాలు వందనాలు అయ్యగారు అదే నా కిడ్నీ బాబాయ్ నా పేరు వీరన్న తాడేపల్లిగూడెం ప్ ప్రార్థన ప్రార్థన వచ్చిన హాస్పిటల్ కి వెళ్తున్న రిపోర్ట్లని మాములుగా ఏమీ లేదు అంత బాగా డ్యూటీలో కూడా రావట్లేదు హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఏసు రత్నం జయం యేసు రత్నం జయం ఆమె ఆమె 🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️
@knr19894 ай бұрын
Naannaa 🙏
@BallaBabji-sp2uv4 ай бұрын
Prises the Lord Anna 🙏
@nagamanisunkara67374 ай бұрын
Praise the lord brother nagamani from kodad good morning brother 🙏🙏🙏
@PrasannaNaraboina-b1c4 ай бұрын
Praise the lord ayya garu Ganesh gurinchi prayer cheyaandi amen prasanna gurinchi prayer cheyaandi amen 🙏🙏🙏✍️✍️✍️✍️📘📘📘😭😭😭🧎🧎🧎🧎👏👏👏👏🙋🙋🙋🙋🙋🙌
@ashakarun4694 ай бұрын
Praise the lord 🙏 . Deva దేవునికి మహిమ స్తుతులు స్తోత్రములు ఆమెన్ 🙏 . మా అబ్బాయి అప్పుల 15 lacks anta 😢 , ఊబిలో కూరుకుపోయాడు . జాబ్ మంచిది కాదు , చిన్న జాబ్ , కోడలు కు మంచి జాబ్ .మేము ఆర్థికంగా బలహీనులం . నా భర్త కి 66yrs , ఇద్దరికీ health issues vunnai , మొన్నీమధ్య క్యాన్సర్ ఆపరేషన్ చేశారు , ఇంకా కీమో ఇవ్వలంట . రెక్క ఆడితే కానీ డొక్కా ఆడదు , ఇటువంటి పరిస్థుతులలో ఏమీ అర్ధం కావట్లేదు ....ప్లీజ్ ప్రే ఫర్ మీ మై ఫ్యామిలీ 🙏 . ఆత్మీయ తండ్రీ గారు కి వందనాలు 🙏 . హల్లెలూయహల్లెలూయ
@ashoksujjivlogs4634 ай бұрын
Ammaki blood lo infection vundhi fever vomitings vosthunnayi pray for my mother
@SwapnaChinthamalla4 ай бұрын
Praise the lord Anna 🙏🙏👏👏👏🧎🙏🙏🎉🎉🤲🤲🤲🤲
@csubramanyam24594 ай бұрын
Praise the lord brother na appullu vididala kavali brother please prayer cheyadi brother please na wife machi ga mari na dagara ki ravali brother please prayer cheyadi brother please 🙏🙏🙏🙏
@NaniSandhya-p7h4 ай бұрын
Daddy Na Peru lavanya naku garba palam ledhu daddy prayer cheyandi daddy please please 🙏
@LalithaPadela-ku5fi4 ай бұрын
Mi daasulanu inka bahuga divinchaandi thandri aneka aathmalanu nadipinche krypanu mi dasulaku dayacheyandi veri kutymbaani divinchu thandri Nike sthuthulu sthotraalu kagunu gaaka amen 🙏🙏🙏🙏🙏
@LalithaPadela-ku5fi4 ай бұрын
🙏🙏🙏🙏
@GummaAswini4 ай бұрын
Vandhanalu ayagaru na peru ashwini na bartha sumanbabu malku santhanam kalagalani ma koraku prardhana cheyandi ayagaru 🙏🙏🙏🙏🙏
@srisailaja47174 ай бұрын
Praise the LORD annaya, please pray for my son Vijay paul and my sister son Chinnubabu going to join airhostess training , please pray for best future, Thank you Annayya
@kishora5714 ай бұрын
amen
@jonahgodwin94744 ай бұрын
Praise the lord pastor I'm watching from pune pray for my job n my health my name is shyamala
Tandri యేసు నామములో నేను అడుగుతున్న దేవా శ్రీకాంత్ కు మారు మనస్సు ప్రసాదించు దేవా నీ నామములో nen pondukunnanu tandri Srikanth na kosam vostunnadu natho matladuthunnadu nike mahima Deva yesu namamlo pondiyunnanu tandri 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻