( 01-10-2024 ) ఈ నెల మొదటిరోజున దేవుడు నీతో చెప్తున్న వాగ్ధానం ఇదే..bro SHALEM RAJ ANNA ll

  Рет қаралды 10,865

THANDRI SANNIDHI MINISTRIES

THANDRI SANNIDHI MINISTRIES

Күн бұрын

DOWNLOAD OUR APP FROM GOOGLE PLAY STORE AND APPLE APP STORE TO GET OUR LATEST UPDATES & MANY MORE ...
PLAY STORE LINK
play.google.co...
APPLE APP STORE LINK
apps.apple.com...
---------------------------------------------------------------------------------------------------------------------------------------- Join this channel to get access to perks:
/ @thandrisannidhiministrie
(THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES)
WE SHOULD COME TO THIS CHURCH NOT ANTICIPATING ENTERTAINMENT BUT EXPECTING THE HIGH AND HOLY MANIFESTATION OF GOD'S PRESENCE
OUR ADDRESS :
THANDRI SANNIDHI NAGAR
CHILAKALURIPET
GUNTUR DIST
PIN CODE-522616
ANDHRA PRADESH
INDIA
OUR CONTACT FOR PRAYER REQUESTS : 9666534389,9666774417
OUR BANK DETAILS :
THANDRI SANNIDHI
BANK OF BORODA
CURRENT A\C NO : 75380200000156
IFSC CODE : BARB0VJCHPE
ONLY GOOGLE PAY : 9666207090 8121207731
OUR SONGS ALSO AVAILABLE ON :
JIO SAAVAN,RESSO,
SPOTIFY, APPLE TUNES,
AMAZON MUSIC, MANGO MUSIC AND 150 OTHER AUDIO MUSIC APPS
FOLLOW US ON: FACEBOOK
INSTAGRAM
TWITTER
KZbin
Subscribe To Our KZbin Channel
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Thank You For Supporting Us
THANK YOU FROM THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES

Пікірлер: 251
@visranthi.t4897
@visranthi.t4897 2 сағат бұрын
గడిచిన సెప్టెంబర్ నెల అంతయు నీ కృపలో మమ్మల్ని అందరని భద్రపరిచినందుకు వేలాది సోత్రములు తండ్రి👏👏👏👏 అక్టోబర్ నెలలో కూడా నీ కృప కాపుదల మా అందరిపై ఉంచండి తండ్రి 🙏🙏🙏🙏🛐🛐🛐🛐
@koteswararaoathota6860
@koteswararaoathota6860 4 сағат бұрын
గడచిన తొమ్మిది నెలలు కాచిన దేవా నీకు స్రోత్తం, ఆత్మీయ తండ్రి కి హృదయ పూర్వక వందనాలు🙏🙏🙏.
@mandacelane8123
@mandacelane8123 9 сағат бұрын
నీలైన తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు ఈ నెల వాగ్దానంలో మా కుటుంబం దీవించబడును గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sdeepak6196
@sdeepak6196 15 сағат бұрын
Annaya ple help me vikram sujatha Deepak sri harsha present guntakal lo vunamu. Black magic chesnaru ma ki pray me😭😭😭🙌🙌🙌🙌🙌🙌 vikram
@vimalavase180
@vimalavase180 40 минут бұрын
Bhayapadakandi. Ee lokam vunna vaati kante sarwasakthimanthudu mana yesayya. Ayana thappakunda vipisthaaru. Viswasam kolpokunda prayer cheyandi.
@nelakantikumar7088
@nelakantikumar7088 17 минут бұрын
మీరు ఉపవాస ప్రార్థన చెయ్యండి
@43421
@43421 54 секунд бұрын
Asalu bhayapadakandi na wife ki kuda chesaru, yesayya Danni a matram Pani cheyakunda chesadu.Devudu vidudhala estadu ani balamga nammi prardhana cheyandi, kachitanga vidudhala untundi
@mandacelane8123
@mandacelane8123 9 сағат бұрын
నీకు స్తోత్రం ఆత్మీయ తండ్రి గారికి టీం బ్రదర్స్ కి సిస్టర్స్ కి వందనాలు అండి 🙏🏻🛐🙏🏻🤲🏻🤲🏻🤲🏻👏🏻👏🏻👏🏻👏🏻
@VinodNalaturi-lm4eo
@VinodNalaturi-lm4eo 9 сағат бұрын
Praise the lord Anna naku feedusu,ma, site, court lo rapu,maku, nayam jaragalane me pradhalo chayand plage anna family kosam prayer chayand anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PrashanthiThammuluri
@PrashanthiThammuluri 3 сағат бұрын
Anna. Gariki. Navandanalu anna. Nanu. 3va. Tareeku. Exam. Rayadaniki. Valtunnanu. Nanu. Baga. Rayali. Ani. Nakoraku. Prayer. Chayandi. Anna. Please. Please. Please
@nakkaravanamma2010
@nakkaravanamma2010 6 сағат бұрын
గడచిన కాలమంతా దేవుని కృప లో కాపాడిన యేసయ్యకు లెక్కలేని స్తుతులు షాలోమ్ రాజు అయ్యగారికి నా హృదయపూర్వక వందనములు 🙏🙏🙏💐
@merry35rukmini39
@merry35rukmini39 9 сағат бұрын
Praise the Lord brother 🙏🙏devuneke mahemakallugunu gaka 🙏🙏🙋‍♀️🙋‍♀️🙆‍♀️🙆‍♀️
@suhasininaidu4782
@suhasininaidu4782 3 сағат бұрын
Naku job Kavali sir na pillalani ,parents nu poshinchali urgent need job sir please prayer request sir 🙏😭
@yefrayamnepala7532
@yefrayamnepala7532 Сағат бұрын
😢
@ratnamshanthi5012
@ratnamshanthi5012 Сағат бұрын
దేవునికి స్తోత్రం మా ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనములు గడిచిన నెల అంతయు నీ బిడ్డలని అందరిని నీ రెక్కల చాటున భద్రపరిచి కాపాడు నందుకు నీకే వందనములు ఈ క్రొత్త నెలలో అడుగు పెట్టినందుకు నీకే స్తోత్రం ఈ వాగ్ధానం మన అందరి జీవితంలో నెరవేర్చును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
@ChennammaChennamma-tk1wn
@ChennammaChennamma-tk1wn 12 сағат бұрын
ప్రైస్ the లార్డ్ god 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥⛪✝️⛪🕎⛪✝️⛪🕎🌺🌺🌺🌺🌺🌺🌺🌺maranatha తండ్రి సన్నిధి🙏🛐🙏🛐🙏 కి అందరికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అయ్యగారికి 🛐🛐🛐🛐🛐🛐😭అమ్మగారికి 🙏🙏🙏🙏🙏🙏అన్నలు గారికి ప్రైస్ the లార్డ్ 🛐🛐🛐🛐💯💯💯💯💯🎉💙🎊💞రూతు
@PvrRaju-t9x
@PvrRaju-t9x 57 минут бұрын
ఆత్మీయ తండ్రి కి హృదయపూర్వక వందనాలు గడిచిన దినాలలో కాపాడి నూతన మాసంలోప్రవేశపెట్టినందుకు వందనాలు దిన దిన వాక్యంతో మమ్మల్నినడిపించండి తండ్రి ఆమెన్
@mrlvariganjimrlvariganji8847
@mrlvariganjimrlvariganji8847 41 минут бұрын
గడచిన కాలం నీ కృప వలన మేమున్నాం తండ్రి నీకు వందనాలు నా బిడ్డ లు క్షేమంగా ఉండాలి నాభర్త త్రాగుడు నుండి విడుదల పొందాలి ఎలాంటి కీడు రాకుండా ప్రార్దన లో మా జీవితం సాగించాలి నా బాబు పుట్టాలి నీ రక్షణ మాకు కావాలి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@nithyasuja3644
@nithyasuja3644 3 сағат бұрын
Shalom Anna 🙏 Plz pray for my every situations which are going threw..😢😢
@cheppalinchinna3829
@cheppalinchinna3829 2 сағат бұрын
🛐🙏✝️ ప్రైస్ the లార్డ్ ❤️🕎🌹 ఆమెన్ శాలెం రాజు రాజన్నకు నా వందనాలు 💯😭⛪🌹 దేవుడు ఈరోజు మీ చేత పలికించబడిన ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని నేను కోరుకుంటున్నాను 🗽🥀💙👏🔥💯 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 💙👏💯😭🌹🕎❤️❤️🌹⛪ హల్లెలూయా హల్లెలూయా ✝️❤️🕎🌹 దేవీడ్ రాజు
@krupa__embroideing__works__
@krupa__embroideing__works__ 19 минут бұрын
Praise the lord pastor garu 💐💐 e vagdhanam ma jivitham lo neraverunu gaaka 🙏🏻🙏🏻🙏🏻
@sonynuli8123
@sonynuli8123 Сағат бұрын
Praise the lord annayya October 11th ma house opening dhevuniki mahima karamga jarugunatlu prayer cheyandi
@VeeraMani-nu8pi
@VeeraMani-nu8pi 9 минут бұрын
దేవునికి మహిమ కలుగుగాక అమెన్అన్నయ్య ఈరోజు వాక్యం బట్టి వందనాలు అన్నయ్య మాకుటుంబలు కొరకు ప్రార్ధన చేయండి అన్నయ్య దేవుడు రాకడ సిద్దిపాటు కొరకు ప్రార్ధన చేదం అన్నయ్య 💯💯💯💯💯💯💯
@sonynuli8123
@sonynuli8123 Сағат бұрын
Naku government job vacchunatlu prayer cheyandi annayya present nenu ippudu chese work lo dhevudu thoduga undunatlu prayer cheyandi
@Sunitha-bk2xm
@Sunitha-bk2xm 21 минут бұрын
గడిచిన మాసం అంత ప్రభా సెప్టెంబర్ సమాసం నీ కృప భద్రపరిచావు ఈ మాసం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆశీర్వదించమని మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుదురు గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻✝️✝️✝️✝️🛐🛐🛐🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️
@Krishnaveni-w1o
@Krishnaveni-w1o 54 минут бұрын
Maa family kosamu prayer cheyadii anna 🙏 chala badalovunamu anna 😢prayer cheyadii anna 🙏 ✝️✝️✝️✝️✝️👏👏👏👏⛪️⛪️⛪️⛪️🙏🙏🛐🛐🛐🛐🛐🛐😭😭😭😭😭😭😭😭✝️⛪️⛪️⛪️👏🛐🛐🧎‍♀️
@HanuHanu-r4b
@HanuHanu-r4b Сағат бұрын
❤ తండ్రి యేసయ్య గడిచిన నేలలో మమ్మల్ని బలపరిచి కాపాడినందుకు తండ్రి స్తోత్ర ము ఆల్లేలుయా తండ్రి ఈ నెలలో కూడా ఎల్లప్పుడూ మీరు తోడుండాలని కోరుకుంటున్నాను ఆమేన్ ✝️✝️🙏🙌✝️✝️✝️ ఆమేన్ 🙏🙏✝️ ఆమేన్ 🙏🙏🙏 ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤❤
@వీరబాబు
@వీరబాబు 16 минут бұрын
గడచిన సెప్టెంబర్ నెలలో నీకు ఆపదల్లో మమ్మల్ని ఉంచిన మహా తండ్రి అయిన ప్రభువా నీకే నీకే వేలాది కృతజ్ఞతలు కలుగును గాక నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్🎉🎉🎉❤❤❤
@ReemalaUsharani
@ReemalaUsharani 35 минут бұрын
దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు ఈనెల అంతటిలో తన కాపుదల లో భద్రపరచుకున్న యేసయ్యకే స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత కనుగొను గాక 👏🙏👏🙏🙏🙇🙎🙇🙎🙇🙇 ఆత్మీయ తండ్రిగారైన శాలెం అన్న గారికి నా హృదయపూర్వక నిండు వందనాలు 🙏🙏🙏🙏🙏
@josephpaul7658
@josephpaul7658 Сағат бұрын
గడచిన సెప్టెంబర్ నెల అంతయు నీ కృపలో భద్రపరిచిన దేవా నీకు వందనాలు.. అదే విధముగా తండ్రి అక్టోబర్ నెలలో కూడ తండ్రి నీ కృప నీ కాపుదల... తోడుగా వుండాలి యేసయ్య... ✝️✝️✝️🙏🙏🙏
@KumariVarjaboina
@KumariVarjaboina 15 минут бұрын
Devuniki.mahemakalugunugaka. anna. Vandanalu. Anna. Naku. Appuluvunai. Na. Rakshna koraku..pradanacheyandi. anna. Plg. 😂😂😂😂😂
@roseleaneduri9911
@roseleaneduri9911 4 сағат бұрын
E message chusinavaru andariki share cheyyandi plz
@AnjalideviKolli-fu9ns
@AnjalideviKolli-fu9ns 10 сағат бұрын
స్తోత్రం 👏🏻🛐🛐 ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకా వందనాలు 🙏🏼💐 దైవాశీస్సులు తండ్రి యేసయ్య 9 నెలలు కాచిన దేవా 10 వ నెల కూడా నీ సన్నిధి మా అందరకి తోడై వుంచు పరమ షాలేము రాజా 👏🏻👏🏻🛐🛐🛐🛐
@RAPURIRAVI
@RAPURIRAVI 3 сағат бұрын
ఆమేన్ 🛐 నేనునాముతు దేవుని మహీమ్మ 🛐🛐🛐🤲🏻💯💯 దేవునీ నేను ఎస్తేరురాణణి నేను ఉనాను హాలేలుయ్యా 🛐🛐🛐🛐🤲🏻🤲🏻🤲🏻 ఆత్మియతండ్రిగారికి వందానలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@ratnarajjonnalagadda5967
@ratnarajjonnalagadda5967 48 минут бұрын
గత మాసం అంతా సురక్షితంగా కాచి కాపాడిన నా యేసయ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ మాసమంతా కూడా ఆ యేసయ్య రెక్కల కింద కాచి కాపాడమని కోరుకుంటూ అన్నయ్య ప్రేయర్ చేయండి నా కోసం నా కుటుంబం కోసం
@DHARMATEJA-ez5yc
@DHARMATEJA-ez5yc Сағат бұрын
గడిచిన కాలం అంతా మమ్ములను నీ దోటలతో కంచే వేసి నా కుటుంబాన్ని కాపాడావు తండ్రి అయ్యా ప్రభువా యేసయ్యా ఈ నూతన నెల యందు మొత్తము నా కుటుంబం మొత్తాన్ని నీ కంచె వేసి కావాలి కాయీ తండ్రి,నా వాహనం ఈ నెల మొత్తం కిరాయికి వెళ్ళేలా చూడు ప్రభువా స్తోత్రం ప్రభువా,ఆయా దేవా నేను గత పది దినముల నుండి నడుస్తున్నాను స్టాండ్ సహాయంతో ఇప్పుడిప్పుడే నా కాలు నెల మీద మోపి స్టాండ్ లేకుండా నడుస్తున్నా ప్రభువా త్వరగా కోలుకునేల దీవించు ప్రభువా,నా తల్లిని, తమ్ముడు, మా కుమారుడు,అక్క బావ వాళ్ళ పిల్లలు పట్ల నీ దీవెన ఉంచు తండ్రి దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@vijayakumari675
@vijayakumari675 2 сағат бұрын
Praise the lord Jesus 🙏 vandanalu brother 🙏 ma kutumbam కొరకు ప్రార్థన చేయండి Raki kejeya maiki hansith kishor సౌజన్య మహి ఆరోగ్యం బాగుండాలి అని కిషోర్ మనసు మారాలని దేవుని వాక్యం కలిగి చెడు అలవాట్లు దూరంగా ఉండాలి అని సోమరి తనం వీడి పని చేసు కొనుటకు సహాయం చేయండి యేసయ్యా అనీ ప్రార్దన చేయండి బ్రదర్ ఏసు ప్రభువు నామములో స్వస్థత కలగాలని దీవించండి ప్రార్ధన చేయండి దేవునికి మహిమ కలుగును గాక Amen 🙏🙏🙏🙏🙏🙏
@yohanbodapati3685
@yohanbodapati3685 Сағат бұрын
ఆత్మీయ తండ్రికి వందనాలు అన్నయ్య కోర్టు తీర్పు అనుకూలంగా రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య కోర్టు కేసులు నుండి నన్ను విముక్తుడిని చేయమని ప్రార్థన చేయండి అన్నయ్య
@vijaykanna2667
@vijaykanna2667 Сағат бұрын
యేసయ్య ఈ రోజు సజీవ లెక్కలొ చేర్చినందుకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము
@vimalavase180
@vimalavase180 39 минут бұрын
Vandhanaalu shalem annayya.. 🙏. Na name jyothi. Na health kosam, DSC lo naku job kosam prayer cheyandi annayya.. Plz..
@padmasuripogu-ho5eu
@padmasuripogu-ho5eu Сағат бұрын
Praise the Lord Ayyagaaru. Excellent words about GOD 's plan. Devuni vaakyamunu chaalaa crystal clear gaa our daily bread andisthunnanduku maa heartful Dhanyavaadamulu. Food lekundaa vundagalamemo kaani, Meeru chepthunna yesayya maatalu vinkunte maathram Life meeda interest vundadu. Social life, Spiritual life, renduu HAPPY gaa 😂😂🎉🎉😅😅 Vunnaayi ante, Yesayya Mee dwaaraa palikinche Jeevapu maatale kaaranam. Thank you Jesus. Thank you Ayyagaaru.
@soujanyapasunoori8127
@soujanyapasunoori8127 Сағат бұрын
Sony soujanya sujatha swampy makutumbamkosam prardanacheiyagalaru earojudevinivagdanam makutumbamlo neraverunugaka ammagarikivadanalu ayyagarikivadanalu 🎉🎉🎉🎉🎉🎉
@gangarajupedapati
@gangarajupedapati 2 сағат бұрын
దేవునికి స్త్రోత్రం దేవుడు ఈ పరిశుద్ద వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమేన్ హల్లెలూయ యేసురక్తమే జయము
@PrasannaNaraboina-b1c
@PrasannaNaraboina-b1c 2 сағат бұрын
Praise the lord ayya garu Ganesh gurinchi prayer cheyaandi amen prasanna gurinchi prayer cheyaandi amen 🙏🙏🙏🙏✍️✍️✍️✍️📘📘📘📘😭😭😭😭🧎🧎🧎🧎👏👏👏👏🙋🙋🙋🙋🙋🙋🙌
@jannudass7446
@jannudass7446 3 сағат бұрын
Praise the lord. Brother' May family 🙏🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏praiar
@sonynuli8123
@sonynuli8123 Сағат бұрын
Maku vere vallu money ivvali valla manasu mari icchunatlu prayer cheyandi please
@lavanyagurindapalli12345
@lavanyagurindapalli12345 13 сағат бұрын
Praise the lord Shalem Annayya 🙏🙏🙏🙏🙏🙏 🧎🙏🙏🙏🙏🙌🙌🙌🙌
@VenkateshVenkatesh-yt8eo
@VenkateshVenkatesh-yt8eo Сағат бұрын
Praise the lord Anna memu Guntur Nancy model matladu namo Na koi the twins padam Peru Varsha allergy asal target lena Indo hospital chuttu Teri aankhon into money peddamma vastundi tagdi marala vastundi Bindu varshini Pradeep Chandi😢😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@lavanyach-ks2si
@lavanyach-ks2si 2 сағат бұрын
ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు 🙏. యేసయ్య మీ ఘనమయిన నామానికి వందనాలు ప్రభువా 🙏
@HepsibhaGudise
@HepsibhaGudise 2 сағат бұрын
అన్న ప్రైస్ ది లార్డ్. నాకు వివాహం జరుగులాగున పార్ధించండి. దేవుని కి దగ్గరయినా అయన అడుగు జాడలలో నడిచే వ్యక్తితో వివాహం జరుగులాగున పార్ధించండి.
@rtd.psisugandhajohnasif2883
@rtd.psisugandhajohnasif2883 11 сағат бұрын
Praise the Lord Anna.Thank you Jesus Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏
@krishnaveni2629
@krishnaveni2629 55 минут бұрын
గడిచిన కాలం అంతా నీ కృపలో మమ్మల్ని బలపరిచినందుకుమీకు మీకు కృతజ్ఞతా స్తుతులు తండ్రి
@kommuratnakumari8132
@kommuratnakumari8132 Сағат бұрын
Praise the lord Brother garu gadichina nela antha kachi kapadina dheva neeku vandhanalu ee nela antha kachi kapadalani prathi okkari kosam , na kosam na Family and job vachhetattu and financial problems and my health kosam and My brother health kosam prayer cheyandi plz thanku brother garu thank you so much Jesus Christ amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pidakalachittibabu6589
@pidakalachittibabu6589 3 сағат бұрын
Praise the lord pastor garu garbhapalam kosam prayer cheyandi 🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲 good health my family kosam prayer cheyandi pastor garu amen 🙏🙏🙏🙏🙏 brother 🙏🙏🙏
@PrakashDadi
@PrakashDadi 2 сағат бұрын
Ayyagaru Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 vandanalu aleluya stotram amen amen amen new month loo pravechinchunandukee sarvo nithuniki thandriki stotram
@karunakumari2493
@karunakumari2493 Сағат бұрын
Praise the lord sir please prayer cheyandi manchi ghrbhaphalam devudu echulga health problems rakunda prayer cheyndi plz...😢🙏karuna emmanuel from secunderabad
@ramapuppala2960
@ramapuppala2960 16 минут бұрын
Anna eroju vakyam naaku entho aadarana echindhi tq ❤
@kallachinna4168
@kallachinna4168 2 сағат бұрын
Praise the lord Ayyagaru devunike mahima Natho. Devudu matladadu me nunchi 🙏🏼☦️🙏🏼 Nannukuda devudu thanapanilo vadukunnu Gaka
@sarojinid4790
@sarojinid4790 2 сағат бұрын
Deevuniki sthotram 🙏👏🛐 Brother gaariki hrudaya poorvakamyna vandanaalu 🙏👏👏🌺
@ratnakumari-f4m
@ratnakumari-f4m Сағат бұрын
Devuninamamunake mahimakalugunugaka amen 🙏 praise the lord Andi 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹💯💯💯💯💯💐💐💐💐🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@Ribka-n3f
@Ribka-n3f 59 минут бұрын
Amen Amen Amen🙏 vandanalu ayya nenu na pillalu ellapudu dhevuni chittamlo brathakalani ma anni avasaralu vishayalalo dhevude thirchela ma kosam prayers🙏🙏🙏 cheyandi ayya🙏🙏
@csubramanyam2459
@csubramanyam2459 41 минут бұрын
Praise the lord brother na appullu vididala kavali brother please prayer cheyadi brother please na aana macha ga mari life long happy ga undali brother please prayer cheyadi brother please 🙏🙏🙏🙏
@TippannaH-fn6en
@TippannaH-fn6en 11 сағат бұрын
Price the lord pastor all' everyone haliluya 👏👏👏👏👏
@GurralaRani
@GurralaRani Сағат бұрын
Praise the lord Prabuva yasaya paralokam thandre meki veladhi vandhanaluu prabuva yasaya Naa brathukuni marchu thandre pls dheva viluva lenidhani prabuva nannu viluvayna patraga cheyyandi thandre nevi adharam prabuva Naku nevu dhikku thandre nannu panike vachey patraga cheyyandi thandre nakantu adhayna job evvandi prabuva Mee chitthani nalo neraverchandi prabuva 😭😭😭😭😭😭😭😭😭😭😭😭 Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen
@SivanagamalliKatari
@SivanagamalliKatari Сағат бұрын
ఆమెన్ హల్లెలూయా 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭నను షామేంచు నా తడ్రి యేసయ్య 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@Krishnaveni-w1o
@Krishnaveni-w1o 55 минут бұрын
Praise the lord 🙏 anna Maa kosamu prayer cheyadii anna 🙏 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
@RockpatelVenu
@RockpatelVenu 27 минут бұрын
Atmiya thanri gariki urdaya poorvaka vandanalu ayya 😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sankararaogudivadalaveru9342
@sankararaogudivadalaveru9342 Сағат бұрын
Pastor garu na kumarulu chadda thalampulutho unnaru pls prayer me name Sunil Kumar ratna Kumar pls prayer me 🙏🙏🙏
@anushapratap
@anushapratap 13 сағат бұрын
Praise the lord Annayya pls pray for my family we have a lot of financial problems pls pray for my family amen 🙏🏽
@eraju6961
@eraju6961 2 сағат бұрын
Praise the Lord Anna Garu💐💐💐 Kavitha Raju🙏✝️🙏✝️🙏
@ChanduPulivarthi-d5y
@ChanduPulivarthi-d5y Сағат бұрын
Daily me vakyamtho Nannu balaparusthunnanduku meku vandanamulu pastar garu
@elisharani5338
@elisharani5338 3 сағат бұрын
Hallelujah amen praise the Lord dady.Thank you Lord. ❤❤❤❤🎉🎉🎉🎉
@chennaiahboom4310
@chennaiahboom4310 3 сағат бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 annaya
@JhansinlrBalanubsingh
@JhansinlrBalanubsingh Сағат бұрын
Praise lord brother dhevuniki vandhanalu sthothralu
@navyabejawada9
@navyabejawada9 58 минут бұрын
Deva me krupa maaku thoduga unchandi🙏🙏🙏🙏
@sankararaogudivadalaveru9342
@sankararaogudivadalaveru9342 Сағат бұрын
Naku ontelo bhagaleadu pls prayer me name Sankara Rao pls prayer me 🙏
@pippariswaruparani5948
@pippariswaruparani5948 Сағат бұрын
Ma babu studies studies kosam prayer cheyandi
@samatharaju6677
@samatharaju6677 2 сағат бұрын
Praise the lord brother's and sister's 🙏🙏
@ranis4604
@ranis4604 3 сағат бұрын
Praise the Lord annayya
@lakshmimom5525
@lakshmimom5525 Сағат бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ
@kavithakavi8784
@kavithakavi8784 2 сағат бұрын
Praise the lord Anna Garu 🙏 Raju Kavitha 🙏
@mvmahalakshmi6036
@mvmahalakshmi6036 2 сағат бұрын
Ayya praise the Lord ayya
@PalletiVenkatesh
@PalletiVenkatesh 2 сағат бұрын
AyyagaruVandanalu prayer hey Andi 😂😂😂 😂😂 4:50
@pippariswaruparani5948
@pippariswaruparani5948 Сағат бұрын
Ma parents health kosam prayer cheyandi
@UsseJyothi
@UsseJyothi 10 минут бұрын
Devuniki Mahima kalugunu gaka Amen Amen 🙏🏻🙏🏻🙏🏻 nee Krupa nee kapada la maku thoduga UN Nandu ko vandanamulu stotramulu yesayya ✝️🛐🙏🏻 Ayyagaru Na hrudaya purvaka vandanamulu 🙏🏻🙏🏻🙏🏻 God bless you 💐
@savitrianandb3255
@savitrianandb3255 2 сағат бұрын
Praise the lord annaya naku deva nee seva cheyali ani vundi
@raghuramvempalli83
@raghuramvempalli83 48 минут бұрын
Praise the Lord pastor🎉🎉
@devaraja296
@devaraja296 47 минут бұрын
Praise the lord Anna gaaru 🙏🙏🙏
@venkateshpalepu7082
@venkateshpalepu7082 Сағат бұрын
Praise the lord Ayyagaru My name is Venkatesh From amalapuram maa AnnayyA Peru Rajashekhar ki gonthu Cancer tho badhapaduchunnaruuu Ma Anna rajashekhar kosham prayer cheyandi ayyagaruuu
@venkateshpalepu7082
@venkateshpalepu7082 25 секунд бұрын
Thank You
@chinnuganjiganji2815
@chinnuganjiganji2815 2 сағат бұрын
వందనాలు ❤❤❤❤❤❤❤❤❤❤❤
@rithvik1347
@rithvik1347 Сағат бұрын
Chinna....🙏🙏
@DhanababuDhanababu
@DhanababuDhanababu 13 сағат бұрын
Praise the lord shalem anna 🙏❤️
@GummaAswini
@GummaAswini Сағат бұрын
Vandhanalu ayagaru ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏
@vamsijy5186
@vamsijy5186 29 минут бұрын
Paster garu naa promotion Kosam Prayar cheyadi amen hallelujah 🙏🕎☦️🧎🏻
@revathiswetha5286
@revathiswetha5286 2 минут бұрын
Price the lord brother naku thali thandri leru ayigaru katukunodu odhilesadu na pilalni duram chesadu epudu yevaru leni andhala unanu thandri 😢please ayiagaru nagurinchi prarthana cheyiandi thandri 😢😢😢😢😢😢
@VijayaSanda
@VijayaSanda 2 сағат бұрын
Praise the Lord brother🙏🙏 deevuniki mahima kalugunu gaka🙏🙏 ayya gadachina nelantha kapadina esayyake mahima kalugunu gaka ayya ma pillala study kosam pray cheyyandi brother🙏🙏 valu me rakshanaloki vachulaga pray cheyyandi ma peddame maru manasu pondulaga me chithame neraveerulaga manchi arogyam echulaga pray cheyyandi brother🙏🙏🙏 enelantha mekrupalo undulaga pray cheyyandi brother🙏🙏
@roseleaneduri9911
@roseleaneduri9911 4 сағат бұрын
Praise the lord brother
@dhanalakiranprabhu7380
@dhanalakiranprabhu7380 Сағат бұрын
Praise the lord 🙏 pray for my two children Ashika rachana good health knowledge wisdom studies and spritual growth and pray for me to get my job permanent in Andhra University 🙏
@prem8056
@prem8056 35 минут бұрын
Hello everyone 🙏 praise the lord please pray for my relatives v r completely 5 families pray for each and everyone and bro i do real estate business so please pray for my business for successful closers pray for my friend's especially pray for our financial problems and pray for my brother vadina and 2 years old girl twinkle please pray for all of us the lord brother and sister please pray for me and my family members and please pray for our financial issues and please pray for my relatives v r completely 5 families pray for each and everyone and bro i do real estate business so please pray for my business for successful closers pray for my friend's especially pray for our financial problems and pray for my brother sister in law and 1year old girl twinkle please pray for all of us and I'm planning to apply for b1 visa for USA please pray for the approval and please do remember me in each of ur prayers😢🙏 and please pray for my marriage i would like to pray my cousin her name is ARPITA PRINCY so please pray and please remember me in ur prayers 🙏 and please pray for our own house 🙏
@SuhandithaShanigarapu
@SuhandithaShanigarapu 5 минут бұрын
Annaiah praise the lord nakosam prayer cheyyana nalo dhurathma vundhi velli pola devudu nanu svastaparachalani please prayer chayyara
@davidrajini30
@davidrajini30 44 минут бұрын
Pastor garu please pray for my husband srinivas David he is not opening eyes and mouth from 2days, r in hospital from 45days
@bhaskarpatnala3256
@bhaskarpatnala3256 3 сағат бұрын
Praise the Lord
@kopanatianathalakhami3996
@kopanatianathalakhami3996 58 минут бұрын
Praise the lord annaya garu
@nelakantikumar7088
@nelakantikumar7088 18 минут бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 Anna plz plz ప్రార్థన చెయ్యండి అన్న అప్పుల విషయం గురించి
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 3,9 МЛН
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15