అన్నయ్య వందనాలు అయ్యా 🙏🙏 అప్పులు తో అవమానాలు లతో కు టుంబకలహలతో బాధపడుతున్నాము దయచేసి నా గురించి ప్రార్థన చేయండి అన్నయ్య,రా త్రి పూట నిద్ర రావడం లేదు అన్నయ్య 😭😭🙏🙏🙏🙏
@yesubabuyesubabu4439 ай бұрын
హ్ల్లోలుఐః దేవుడు మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు దీవించు 🙏
@venuchandan10919 ай бұрын
ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ యేసయ్య మీ నాన్నకి సుధాకాలము మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక పొంచి ఉన్నారు మా అత్తమామలు మా బామ్మర్దులు అందరూ నన్ను కుటుంబ కలహాల వలన మేమిద్దరం కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించాలని ఆశపడుతున్న కానీ వారు మారడం లేదు మమల్ని కలిపి అందరము కలిసి దేవుని ఆరాధించాలని ఆశ పడుతున్నాను నా తండ్రి మేమిద్దరం మీ వైపే చూస్తున్నాము మీ మీద ఆనుకొని ఉన్నాము దేవా యేసయ్య 🙏🙏 నా పేరు వేణు నా భార్య పేరు వెన్నెల మా కొరకు ప్రార్థించండి
@SimhadriPiramella4 ай бұрын
వందనాలు అన్నయ్య గారు నాకు నిద్ర రాక రెండింటికి తెలివి వచ్చేసింది మూడున్నర దాకా చూస్తూ చూస్తూ youtube చూడగానే ఈ వాక్యము వచ్చిందని థాంక్యూ వందనాలు
@jcmholychurchkalavalapalli48959 ай бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఆత్మ శక్తి తో నింపి బహు బలముగా ఆయన పరిచర్యలో వాడుకొనును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪🙏🕊️📖🙇
@jeevarathnab81544 ай бұрын
Ee రోజు నా కు నిద్ర పట్టక u tube open chesanu correct mee ee vakyamu వస్తుంది విన్నాను మంచి వాక్యము చాల రిలవెంట్ గా ఉన్ది p raise the lord vakyamu chaala bagundhi వందనాలు బ్రదర్
@SANTHICHINTALAPUDI9 ай бұрын
ఈ లాంటి అనుభవాలు నా విశ్వాస జీవితములోను దేవాది దేవుని కృపతో ఎన్నో ఉన్నాయి అన్నా🙏🙏🙏
@MalliKarjuna-mi7cu19 күн бұрын
Tu
@DurgadeviGuttala79 ай бұрын
Aman Deva Amen preis tha lord 🙏🙏 అయ్య గారు దేయత్ని కి పారీ టి ఈ వలి అయ్య గారు Amen
@kalyanganta90256 ай бұрын
🤝🌹వందనాలు " అన్నయ్య " ఇప్పుడు మీరు చెప్పిన విషయం " నిద్ర " గురించి " నాలో మెలుకువ వేకువనే త్వరగా నే వస్తుంది. కానీ నేను ప్రెండ్ రూమ్ లో ఉంటున్నా. నా పరిస్థితి ని బట్టి ఉంటున్నా. వాళ్లకి "క్రిస్టియన్ " అంటే పడదు " నేను ప్రార్ధన " చెయ్యడం వాళ్ళు చూస్తే నన్ను రూమ్ లో నుంచి బయట కి వెళ్లి పో అంటారు. నాకు ఇప్పుడు రూమ్ లేదు. అందుకే నేను ప్రార్ధన " చెయ్యలేక పోతున్న అన్నయ్య. నన్ను క్షమించండి " నేను ఈరోజు నుండి మెలుకువ వచ్చిన వెంటనే నేను ప్రార్ధన లో ఉంటాను. నా కోసం ప్రార్ధన. చెయ్యండి అన్నయ్య. నా పేరు కళ్యాణ్ " 🌹🤝
@harekrishna43685 ай бұрын
Ramesh chintal shalom anna 💙 shalom ❤️❤️ Hyderabad
@harekrishna43685 ай бұрын
Ramesh chintal shalom ❤️ Hyderabad 💙 shalom anna garu 💙❤️
దైవజనుడా మీ వాక్యమును బట్టి దేవునికి స్తోత్రం 🙏 యెరుకోనుండి యెరూషలేముకు నాప్రయాణం 🚶🚶
@knr19899 ай бұрын
Daily adhe situation nanna be with me naanna Nenu kuda prasantham ga nidra povali naku ma nanna vunnaru ayane chusukumtaru all Tq naanna 🙏
@yohanbodapati36859 ай бұрын
ఆత్మీయ తండ్రికి వందనాలు అన్నయ్య కోర్టు కేసు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి నా మొర ఆలకించి నా రెండు కేసులు నుండి నన్ను విముక్తిని చేయమని ప్రార్థన అవసరం ఎంతో ఉంది అన్నయ్య సాతాను శోధన నుంచి నన్ను విముక్తుడిని చేయమని ప్రార్థన చేయండి అన్నయ్య
@vickyblanchard53349 ай бұрын
Sir miru chanaipothora
@vickyblanchard53349 ай бұрын
Nenu mimalni champala😊
@kiransuda74319 ай бұрын
Praise the lord 🙏🙏🙏 annaya maku enni manchi msgs teliya parustunnaru annaya ku vandhanalu 🙏🙏🙏💐💐💐
@ShirishaDasari-o6x3 күн бұрын
Praise the lord annaiah garu manchi vivarana తెలిపారు
అన్నయ్య నాకు కొంచం కొన్ని కలలు వాళ్ళు నాకు నిద్ర రావడంలేదు మనశాంతి లేదు అన్నయ్య నా గురించి కొంచం ప్రార్ధన చెయ్యండి అన్నయ్య భయం భయం గా ఉంది అన్నయ్య
@sujatharamakuri20646 ай бұрын
దేవునికి స్తోత్రములు మీకు నా వందనములు అయ్యగారు మీ మెసేజ్ లు చాలా ఆత్మీయంగా ఉంటాయి అయ్యానాకు వెన్ను పూస అరిగింది అన్నారు చాలా బాధగా ఉంది నాకోసం నా ముగ్గురు కుమారులు కుటుంబాలురక్షణకొరకు ప్రార్థించమనిమిమ్ములను వేడుకుంటున్నాను
@Ishubhutambare6 ай бұрын
❤
@jcborewells65107 ай бұрын
అన్నయ్య వందనాలయ్యా అప్పులు ఎక్కువ అయ్యా ప్రార్థన చేయాలి అయ్యగారు హల్లెలూయ ఆమెన్
@ShirishaDasari-o6x3 күн бұрын
Praise the lord ayyagaru manchi mes chepparu
@shaikbasavammashaikbasavam1342 күн бұрын
Praise the lord Vandana lu prayer my family God will bless you amen namaste 🙏
@DurgaVenki-xl9rj9 ай бұрын
ఆత్మీయ తండ్రిగారికి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏
@D.SumaLatha-o4q9 ай бұрын
Praise the lord Amen.....
@cheveetiuma27045 ай бұрын
Praise the lord brother. నాకు మా ఇంటి వెనుక ఒక ఆవిడా శత్రువు ప్రతి రోజు కలలో కనిపిస్తుంది. ఆవిడా కనిపించడం వల్ల మెలుకువ వస్తుంది. చాలా భయం గా ఉంది. ప్రేయర్ చేయండి. 🤝
@bobbilijyothi73862 ай бұрын
అన్న మకొరకు ప్రార్థన. చెయండి. నీద్రలెదు. అప్పులు ఎక్కువ ణపోయయి. నాబర్త ఆరోగ్య బగోలెదు
@devipenumala989713 күн бұрын
Praise tha lord అండి అయ్యగారు.నాపేరు jojkumari మాహస్బెండ్ ఈశ్వరుడు.మాకుమరుడు వంశీ.కోడలు.శిరీష.విరి కుమారుడు విజేయ్ భార్గవ్ చిన్నబిడ్డ 4.మంత్స్ ఇది మా కుటుంబం ఇది కుమార్తె కుటుంబం దేవి.గోపి కృష్ణ విరి కుమారుడు. దేవన్ష్ .ఇప్పుడు .మళ్ళీ గర్బవతి ఇప్పుడు.ఆడపిల్ల కావాలి అని ఆశ తొవ్వున్నారు దేవుని చిత్తం స్థలం కొనుక్కోవాలి అని ఇదికూడా దేవుని ఛిత్తమే మీరు ప్రార్థించండి అయ్యగారు వందనములు😂
@RajanaikBhukya9 ай бұрын
వందనాలు అన్నయ్య అప్పుల బాధలు ఎక్కువ అయిపోయింది ఇంట్లో పిల్లలకి జ్వరాలు ఎక్కువ చాలా బాధల్లో ఉన్నావన్న మా కొరకు దేవునికి ప్రార్థించ శాలెం అయ్యగారు మీకు వందనాలు మా కుటుంబం గురించి ప్రార్థించండి అప్పు బాధల్లో నుంచి యేసు నామములో తెలుగు పోవునట్లు ప్రార్థించండి అయ్యగారు
@sanju-ol5zu9 ай бұрын
Praise the lord daddy 🙏🏿🙏🏿 roju ఇదే badato bratukutunnam
@syamalarajraj14284 ай бұрын
Praise the lord anna garu నేను పడుకుంటే చాలా కలలు వస్తున్నయ్యి నాకు సమా ధానం లేదూ పడుకోవాలంటేనే భయం వేస్తుంది నెమ్మది లేదు భయం దిగులు ఆందోళన ఆక్టివ్ గా ఉండలేక పోతున్న 😢 నాకోసం ప్రేయర్ చెయ్యండి
@SamuelRathnamma4 ай бұрын
Jesus please help him
@maryn14934 күн бұрын
వందనాలు అన్నయ్య నాకు కూడా ఎప్పుడూ రేండు గంటలకు మేలుకుని మూడు మూడున్నర దాఖా మేలుకుని ఉంటాను అన్న నీ వ్యాక్యం నాగురించే చేప్పినట్టు ఉంది అన్న గ్యాస్ట్రిక్ సమాస్యా ఉంది అన్న ఎలాంటి అన్నరోగ్యాం ఉన్నా తీసివేయాలని ప్రేయర్ చేయాండి అన్న ఆమేన్ తండ్రి యేసయ్యా ఆమేన్ తండ్రి ఆమేన్ 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
@gandharapuarudraarudra23769 ай бұрын
Praise the Annayya nameste annaya
@Sridevi-ft8nr9 ай бұрын
మీ పాటలు చాలా బాగున్నాయి బాగా వాడుతున్నారు
@KanakaRaju-le1xz5 ай бұрын
అయ్యగారు గారికి వందనాలు గర్భసంచి ఇన్ఫెక్షన్ అయింది చెప్పరాని చోట గడ్డ వచ్చింది అల్సర్ వచ్చింది అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు
@RAJSIMHA-f8b6 күн бұрын
హల్లెలూయ.. ప్రభువా.. స్ట్రోత్రములు
@SumathiDugguluru5 ай бұрын
Praise the lord brother maa anna kodalu ki gnenamunu prasadinchumu ellu kattukune sakthini 0rasadinchumu thandri amen
@Arunkumar-qi1unАй бұрын
Praise the lord......అయ్యగారు ఒకరోజు రాత్రి 12గంటలకి నిద్దర పోయాను మల్లి తెల్లవారి 3గంటలకి నిద్దర లేచాను Ela నిద్దర రావటం లేదు అని మొబైల్ లో యూట్యూబ్ ఓపెన్ చేసాను వెంటనా ఈ వీడియో వచ్చింది ....అధి ఓపెన్ చేసాను నాకు వాక్యం విన్నాను ....thnkq lord
@ksamadanam90169 ай бұрын
Vandanalu annaya
@GodaNaganna9 ай бұрын
వందనాలు అన్నయ్య మా సమస్యల గురించి నా బాధల గురించి ప్రార్థన చేయండి ఫైనాన్స్లో మా ఫైలు ఉన్నది అన్నయ్య అధికారుల మనసు మారడానికి డబ్బులు తీసుకున్న వాళ్ళు నాకు తిరిగి ఇవ్వడానికి నా పిల్లల భవిష్యత్తు గురించి ప్రార్థన చేయండి అన్నయ్య
@nakkaravanamma20108 ай бұрын
👏👏👏👏 Hallelujah praise the LORD ayyagaru 🙏🙏🙏✝️🛐💐
@NBharat-l6t2 ай бұрын
దేవుని ఆశీర్వాదం పొందిన నేను . మీకు స్తూ తులు స్తోత్రము Salomon anna
@pushpasrirangam77199 ай бұрын
Praise the Lord Annya Thank you Lord e message tho natho matladaru Thank you Annya
@GiriThepalapodi9 ай бұрын
Amen✝️🛐🛐🛐🙏🙏🙏🙏
@AZofficial-54 ай бұрын
Devuniki mahima kalugunugaka 🙏 Amen 🙏 thank you so much my heavenly father JESUS CHRIST 🙏 ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤❤❤
@DhamodaramAshokАй бұрын
దేవునికి స్తోత్రము హలేలుయ వందనాలయ్య గారు
@DhanababuDhanababu9 ай бұрын
Praise the lord Anna 🙏🙏🙏
@zionpentcostalholinesschur97646 ай бұрын
దైవ ప్రత్యక్షత అన్నా గారు praise the lord 🙏🙌🙌🙌🙌
@jannuhyma76055 ай бұрын
వందలలు అన్నయ్య నా కు చనసారులు melukuvavachidh కానీ మళ్ళీ పండు కున్నాను నా కొరకు ప్రేయర్ చేయడి అన్నాయ
అన్నయ వనధనాలు నాకు క్రమమ తపకునాడ ఒకటే కళా తరుచుగా వసుతుంది కాని కళా భావము తెలుసు కోలేకపోతునా ఆ కలలు ఏనుగు నను తరుమొత్తునటు కళా వసుతుంది ఆరాధం థెలిక అలుచన యకువా ఔతుండి ఆ కళా భావము తేలిస్తే చేపోతారా ని అసిసుతునా🙏🙏🙏🙏
Jesus change my brother in ur way..and save my family and save all..AmenAmenAmen
@joycereethu72452 ай бұрын
Praise the lord Anna garu🙏 Exactly Anna eppudu time 3:20 morning sudden ga melukuva vaste thappakunda devuni sannidhilo prardhinche anubhavam devuni krupa dwara na kundi manchi vakyam chepparu thank you Anna🙏🙏
@gudipallisujathadevi68729 ай бұрын
Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏 Devunike mahima Ganatha kalugunu ghaka Amen amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏
@swathikennedy45309 ай бұрын
వందనాలు అన్నయ మీరు చెప్పే ప్రతి మాట ఎంతో విలువైనది అది ముత్యాలతో వజ్రాలతో సాటి రావు. నా జీవితంలో కూడా అలా నిద్ర పట్టని rathlu ఉన్నాయి ప్రధాన చేశాను
@Dhiyavathprameela-e6c3 ай бұрын
అనారోగ్యం తో కనీసం నైట్ మొత్తంలో అరగంట కూడా నిద్ర పట్టట్లేదు అయ్యా 🥺🥺🥺
Pls pray ayyagaru for our problems susheela nikhil Niharika health and future tqu bro
@gajay69885 ай бұрын
వందనములు అన్న గారు మంచి సందేశం అందించిన మీకు మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క నామములో నిండు వందనములు అన్న మా కుటుంబం ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రేయర్ చేయండి నూతన వ్యాపారం ప్రారంభం చేశాము ప్రేయర్ చేయండి
@SumathiDugguluru5 ай бұрын
Chellelu koduku ki pelli jaragali ellu kattukune sakthini prardistunnanu brother yesaiah amen yesaiah amen
@SumathiDugguluru5 ай бұрын
Devathi deva Nike veladi vadanamulu stuthulu stothramulu deva andariki samastamu Daya cheyumu thandri
@supersudhakar34056 ай бұрын
Prise the lord Annaya meku asritha thalusa
@SushmithaReddy-h3l22 күн бұрын
Amen praise the lord 🙌
@anandaraogodi47135 ай бұрын
PRAISE THE LORD. Hallelujah.
@KrishnaKuthati-qm1vc9 ай бұрын
Yasaiayya ke mahima kalugunugaaka Amen🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
@vijayakumariragula22258 ай бұрын
Praise the lord brother meeru cheppindhi nijam nenu daily 3nundi 4lopala nannu lepu deva ani prayer chesukuntanu currect ga 3ki bhujam thatti yevaro lepinatlu melakuva vasthadi chusthe yevaru vundaru andaru nidralo vuntaru nenu devudu lepadani prayer chesukoni padukuntanu okko sari nidra mabbutho prayer chesukokunda padukunna rojulu vunnavi aithe sathanu prayer chesukokunda chesthundani lechi sthuthichellinchi aina padukuntanani sthuthi chellinchi padukuntanu
@sheelamYesuratnam5 ай бұрын
దేవునికి స్తోత్రం మీకు వందనాలు అండి అయ్యగారు ఈరోజు వర్తమానం నా గురించి మాట్లాడినట్టు గానే ఉంది ఈరోజు నేను అలాగనే లేచాను బైబిల్ చదివిన తర్వాత మీ వర్తమానం ఓపెన్ చేశాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@geethacharanya75622 ай бұрын
Praise the lord 🙏🙏🙌 glory nd mercy to God 🙏🙏🙏 amen 🙏🙌❤️