THANDRI SANNIDHI MINISTRIES ll 03-01-2025 FRIDAY FASTING PRAYER LIVE SERVICE ll

  Рет қаралды 88,593

THANDRI SANNIDHI MINISTRIES

THANDRI SANNIDHI MINISTRIES

Күн бұрын

Пікірлер: 83
@madhukumar5980
@madhukumar5980 21 сағат бұрын
దేవునికే మహిమా కలుగును గాక 🙏🙏🙏🙏🙏 అయ్యగారికి వందనాలు 🙏
@nakkaravanamma2010
@nakkaravanamma2010 21 сағат бұрын
Praise the LORD ayyagaru GOD bless you 🙌🙏🙏🙏👏👏👏👏👏🙏🤝
@NabeesaShaik-l7j
@NabeesaShaik-l7j Күн бұрын
Amen Amen 🙏🙏 Thank you Jesus 😭🙏🙏 such a valuable message 🙌🙌 Yesayya ee year loo jarugutunna meetings ki works start chesaru nee hastamu todu ga unchu deva 😭 akkada panulu anni ne Krupa choppuna sakalamulo jariginchu nee namaniki mahima karamuga sathanuki siggu karamuga jaragali deva 😭🙏🙏 Praise the lord Man of the God Shalem Raj annaya 🙏💐💐❤️..... God bless you annaya 🙏
@godaalaraju9347
@godaalaraju9347 22 сағат бұрын
నాలో నీవు - నీలో నేను ఉండాలని నీయందే పరవశించాలని నా హృదయ ఆశయ ప్రియుడా యేసయ్య "నాలో నీవు" 1. కడలి ఎంత ఎగసిపడిన _ హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక కలతలన్నీ సమస్య పోయే కన్నతండ్రి నిను చేరినాక కమనీయమైనది నీ దివ్య రూపము కలనైనా మరువను నీ నామ ధ్యానము "నాలో నీవు 2.కమ్మనైన నా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా కంటిపాప ఇంటి దీపం నిండు వెలుగు నీవే కదయ్యా కరుణాతరంగము తాకేనుహృదయము కనురెప్ప పాటలో మారేను జీవితం "నాలో నీవు" 3. స్నేహమైన సందడైన ప్రాణమైన నీవే యేసయ్యా 😊 సన్నిదైన సౌఖ్యమైన నాకున్నది నీవే కదయ్యా నీలోనే నా బలం నీలోనే నా ఫలం నీలోనే నా వరం నీవేగా నా జయం " నాలో నీవు"
@moshegajjala9004
@moshegajjala9004 Күн бұрын
వందనాలు అన్నయ్య అన్నయ్య మాది గుడివాడ మేము కూడా నీ మందిరములో గడపాలని ఉంది అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య❤
@AnjalideviKolli-fu9ns
@AnjalideviKolli-fu9ns 2 күн бұрын
స్తోత్రం తండ్రి యేసయ్య 👏🏻 నీకృప పరిచర్య కు ఇంతవరకు జరిగించ్చిన గొప్ప కార్యమంతటి బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు ఈ సంవత్సరం జరగబోయె మీటింగ్స్ జయకరముగా జరిగంచు తండ్రి 😭👏🏻🛐ఆమెన్ హల్లెలూయ 👏🏻👏🏻
@ChallaVenkateswararao-l6i
@ChallaVenkateswararao-l6i Күн бұрын
❤praise the lord shalem annayya garu ❤
@Mellavaagu.t.s
@Mellavaagu.t.s 45 минут бұрын
మీటింగ్స్ లో ఎన్నో ఆత్మలు రక్షణ లోకి వస్తున్నాయి ఎన్నో కుటుంబాలు కట్టబడుతున్నాయి ఎన్నో జీవితాలు మారుతూ ఉన్నాయి ఎంతోమంది దీవించ పడుతున్నారు
@ravindarmanthena806
@ravindarmanthena806 22 сағат бұрын
నాలో నీవు -నీలో నేను ఉండాలనీ - నీ యందే పరవశించాలని (2) నా హృదయ ఆశయ్యా - ప్రియుడా యేసయ్య (2) "నాలో నీవు నీలో నేను" 1) కడలి యెంత ఎగసిపడినా - హద్దు దాటదు నీ ఆజ్ఞలేక(2) కలతలన్నీ సమసిపోయే - కన్నతండ్రి నిను చేరినాక కమనీయమైనది - నీ దివ్య రూపము కలనైనా మరువను - నీ నామ ధ్యానము(2) 'నాలో నీవు నీలో నేను'' 2) కమ్మనైన బ్రతుకు పాట- పాడుకొందును నీలో ఏసయ్య (2) కంటిపాప ఇంటి దీపం - నిండు వెలుగు నీవేకాదయ్యా కరుణాతరంగము- తాకేను హృదయము కనురెప్ప పాటలో - మారెను జీవితం(2) "నాలో నీవు నీలో నేను" 3) స్నేహమైనా సందడైన - ప్రాణమైన నీవే యేసయ్యా(2) సన్నీదైనా సౌఖ్యమైన- నాకు ఉన్నది నీవే కదయ్యా(2) నీలోనే నా బలం- నీలోనే నా ఫలం నీలోనే నా వరం- నీవేగా నాజయం(2) "నాలో నీవు నీలో నేను"
@elisharao9357
@elisharao9357 Күн бұрын
ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వక వందనములు 🙏ఆమెన్ ✝️ హల్లెలూయ 👏 స్తోత్రము🎄 ఆమెన్ 🛐హల్లెలూయ 🩵 స్తోత్రము 💜ఆమెన్ ❤️హల్లెలూయ💚 స్తోత్రము 💙ఆమెన్ 🤍హల్లెలూయ💛 స్తోత్రము🌹 ఆమెన్ 🤎హల్లెలూయ🧡 స్తోత్రము🩷 ఆమెన్ 🙏🏼
@vakadasubrahmanyam364
@vakadasubrahmanyam364 Күн бұрын
సూత్రం సూత్రం సూత్రం సూత్రం సూత్రం సూత్రం సూత్రం సూత్రం సూత్రం దేవుడికి మహిమ కలుగును గాక
@medivimalarani7350
@medivimalarani7350 19 сағат бұрын
Ayya shalemayya Naa bhangaru thandri meeru adhi chesina sucess gane avuthundhi God bless u thandri
@BharathiBharathi-m1c
@BharathiBharathi-m1c Күн бұрын
😊😊amen
@NikhilaKorra
@NikhilaKorra Күн бұрын
Praise the lord ancle chala kruthagnathalu devuniki mahima ganatha 🎉🎉🎉🎉🎉🎉🎉 ne msg dvara devudu Naku ela undali anedi తెలియచేసింది నేనైతే బాధ ఉన్నపుడు మాత్రమే దేవుని దగ్గరా వస్థ మెగిత టైం లో అస్సలే రాను ఇంకా నాకు హ్యాపీ గా ఉంటే అస్సలే వెళ్ళాను దేవుని దగ్గర ఇది నా బుద్ధి కానీ మే ద్వారా దేవుని దగ్గర హ్యాపీ గా ఉన్న అండ్ బడలో ఉన్న ఏమి అక్కర లెక్కున్నా దేవుని దగ్గరకి వెళ్ళాలి అని చెప్పావ్ చాలా కృతజ్ఞతలు ancle 🎉🎉🎉🎉🎉 Naku chala visayalu తెలుసుకున్న
@SiriGudapalli-un6vq
@SiriGudapalli-un6vq Күн бұрын
Ma husband mari lagana paradhana chyaddi korutunanu prabhuvuku mahima kalugunugaka Amen Amen helluya
@lavanyagurindapalli12345
@lavanyagurindapalli12345 2 күн бұрын
Praise the lord Shalem Annayya 💐💐🙏🏻🙏🏻🙏🏻 yesayya ku Mahima kalugu gaka Amen 🙋🏻🙋🏻🙋🏻🙋🏻🙋🏻🙋🏻🧎🏻🧎👏🏻👏🏻👏🏻👏🏻
@JanetDonepati
@JanetDonepati Күн бұрын
ఆమెన్ దేవునికి స్తోత్రం హల్లేలుయా❤️✝️🙏 ఆత్మీయ తండ్రి గారికి మరియు తండ్రి సన్నిధి లో ఉన్న సేవకులందరికి నా హృదయ పూర్వక వందనములు💐💐💐💐💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@reddirajulamanjula6759
@reddirajulamanjula6759 Күн бұрын
ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనములు
@prasad-rjy
@prasad-rjy 2 күн бұрын
ఈ లోకములో గొప్పవారనుకున్న మనుష్యులు, అధికారులు, భూరాజులు, అధిపతులు ఎవ్వరూ కూడా మన గోడు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వరు కానీ రాజాదిరాజైన, *సర్వభూమికి మహారాజైన మన దేవుడు (కీర్తన 47:2 & 47:7)*, మన తండ్రి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటారు. భూరాజులు, అధికారులు మన గతిని మార్చలేరు కానీ రాజాదిరాజైన యేసుక్రీస్తు మన గతిని, స్థితిని, ప్రతీ పరిస్థితిని నిశ్చయముగా మార్చి అది క్రొత్తదగునట్లుగా చెయ్యగలరు, చేస్తారు. నీవు ఏ స్థితిలో ఉన్నా సరే...భయమైనా, వేదనైనా, కష్టమైనా, ఆర్థిక ఇబ్బందైనా...ఏదైనా సరే ఆయన పాద సన్నిధికి వెళ్లి సమస్తము ఆయనకు చెప్పుకోవచ్చును. మన ప్రార్థన వినడానికి ఆయన అన్ని వేళలా సిద్ధముగా ఉంటారు. మనము ఆయనతో మాట్లాడాలి అని మన మనస్సులో అనుకున్న తత్క్షణమే ఆయన మన కోసం సిద్ధపడి వేచి ఉంటారు. మన ప్రతీ గోడు వినడానికి ఆయన అన్ని వేళలా సిద్ధముగా ఉంటారు. అంతేకాదు మనము బాధలో ఉంటే ఓదారుస్తారు, భరోసా ఇస్తారు. ఒక మంచి మిత్రుని కంటే చక్కగా మనతో మాట్లాడి, ఊరడించి ధైర్యం చెప్పారు, ప్రోత్సహిస్తారు. ఇది మన దేవుని గొప్ప హృదయ సౌందర్యం.
@ShivaShiva-dv4ey
@ShivaShiva-dv4ey Күн бұрын
Price the lord brother
@Mellavaagu.t.s
@Mellavaagu.t.s 54 минут бұрын
దేవునికి మహిమ
@vakadasubrahmanyam364
@vakadasubrahmanyam364 Күн бұрын
యేసు రక్తమే యేసు రక్తమే జయం ఆమెన్ ఆమెన్
@ananthapadma8108
@ananthapadma8108 23 сағат бұрын
షాలెం అన్న వందనాలు శుభాలు 🙏💐
@RameshRamesh-xb6qj
@RameshRamesh-xb6qj Күн бұрын
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@jhansithambabttula3018
@jhansithambabttula3018 Күн бұрын
Ameen prayer chenab ameen 🙏🙏
@roseleaneduri9911
@roseleaneduri9911 Күн бұрын
Praise the lord brother
@janarasipallynandini2170
@janarasipallynandini2170 Күн бұрын
Yesu rakthame jayam
@padmajauppu6758
@padmajauppu6758 Күн бұрын
Ayya na husband vere ammai tho thiruguthunnadu vidipincha badalani prayer cheyandi ayya
@JogiJyoti-l1p
@JogiJyoti-l1p Күн бұрын
Amen 🙏 🙏 🙏 praise the lord thandri maa kutubam koraku prayer cheandi maa kuu Santhanam ledu prayer cheandi naana menu court samasya lo unnamu prayer cheandi 🙏please hallelujah amen vandanalu yesayya 🙏🙏🙏🙏🙏🙏🙏
@nakkasanti5919
@nakkasanti5919 Күн бұрын
Glory to God amen 🙏🙏🙏 pauluraju ⭐
@reddirajulamanjula6759
@reddirajulamanjula6759 Күн бұрын
Praise the lord ayyagaru
@DhanababuDhanababu
@DhanababuDhanababu Күн бұрын
దేవునికి మహిమ 🙇‍♂️ ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ❤️ నా తండ్రి అన్నయ్య కి మంచి ఆరోగ్యం ఇవ్వాలి బలము 🙏 ప్రయాణంలో తోడు ఉండును గాక ✝️✝️ మీటింగ్స్ పనులులో పరిచర్య చేసే ప్రతి పనులులో తోడు ఉండును గాక ఆమెన్ 🙏🙇‍♂️🙏❤️❤️❤️❤️❤️❤️❤️
@AnjalideviKolli-fu9ns
@AnjalideviKolli-fu9ns Күн бұрын
మహిమ నీకే రాజుల రాజా యేసయ్య 👏🏻🛐 ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకా వందనాలు 🙏🏼💐 దైవాశీస్సులు god bless you 👍👍
@PALAKURTHIDEEPIKA
@PALAKURTHIDEEPIKA Күн бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
@ChinababuChinababu-r7i
@ChinababuChinababu-r7i Күн бұрын
Ee year nenu ellu kattukovalani praddana cheyyandhi annayya 🙏🙏🙏🙏🙏
@hruthiktejapolimetla8483
@hruthiktejapolimetla8483 Күн бұрын
Praise the lord anayya garu 🙏🙏na aardika badhala gurinchi na appulu gurinchi land gurinchi intti pani gurinchi prayer cheyandi amen 🙏🙏
@janarasipallynandini2170
@janarasipallynandini2170 Күн бұрын
Amen
@infinityzoom3825
@infinityzoom3825 2 күн бұрын
Amen 🙏 🙏 🙏 🙏 🙏
@truth-response
@truth-response Күн бұрын
Praise the lord Annayya
@JessuLoves
@JessuLoves Күн бұрын
Praise the Lord❤❤
@Kotamamathakumari
@Kotamamathakumari Күн бұрын
Prise the Lord Annayya 😭 🙏🏽 ❤🎉❤🎉Amen Hallelujah Amen 🙏🏽
@Raju-f3k6v
@Raju-f3k6v Күн бұрын
Devuniki mahema kalugunu gaka amen 🙏 Praise the Lord ayyagaru 🙏
@samatharaju6677
@samatharaju6677 Күн бұрын
Praise the lord brother's and sister's 🙏🙏
@angelblessy.j3017
@angelblessy.j3017 Күн бұрын
Glory to God 💒 🙌 ❤
@Aaradhana018
@Aaradhana018 Күн бұрын
THANK YOU LORD FOR YOUR WORD 🙏🙏🙏 PRAISE THE LORD ANNA 🙏
@roseleaneduri9911
@roseleaneduri9911 Күн бұрын
E updesam vinnavaru andariki share cheyyandi plz
@Kotamamathakumari
@Kotamamathakumari Күн бұрын
🙏🏽🙏🏽👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@devamanichinta2755
@devamanichinta2755 Күн бұрын
Praise the Lord brother🙏
@BabuKesavarapu
@BabuKesavarapu Күн бұрын
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen 🙏 amen 🙏 amen jesus 🙏
@ChinababuChinababu-r7i
@ChinababuChinababu-r7i Күн бұрын
Preise the lord annayya garu
@bathulaananthalakshmi5019
@bathulaananthalakshmi5019 Күн бұрын
PRAISE THE LORD 🙏🏻🙏🏻🙏🏻
@ganggau9391
@ganggau9391 Күн бұрын
🙏🙏🙏🙏🙏amen
@RenukaGole-x9j
@RenukaGole-x9j Күн бұрын
Hallelujah song is very good happy new year Anna
@dubaisrinu8289
@dubaisrinu8289 Күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@vanichanchala1287
@vanichanchala1287 Күн бұрын
❤️❤️🙏🙏🙏❤️❤️✝️🛐❤️❤️
@SaraRapaka
@SaraRapaka Күн бұрын
🎉🎉🎉
@beaulakukkamalla5010
@beaulakukkamalla5010 Күн бұрын
Devuniki mahima🙏
@YalamanchiliSasi
@YalamanchiliSasi Күн бұрын
❤❤❤❤❤❤
@nagamanibantumilli2228
@nagamanibantumilli2228 Күн бұрын
@LovelyKasaran
@LovelyKasaran Күн бұрын
💯💯
@RamadeviNutakki-q9q
@RamadeviNutakki-q9q Күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@YalamanchiliSasi
@YalamanchiliSasi Күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@HyacintheAndromache
@HyacintheAndromache Күн бұрын
Appreciate the detailed breakdown! Just a quick off-topic question: My OKX wallet holds some USDT, and I have the seed phrase. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). Could you explain how to move them to Binance?
@princyphotography8185
@princyphotography8185 Күн бұрын
Paata lyrics pettagaligithe inka yekkuvaga devuni mahima parchukundam Annayya mee avakaasaannibatti chinna abhiprayam yemanna thappuga cheppiunte kshaminchandi annayyaa
@MUPPALLAVEERALAKSHMI-zc6pt
@MUPPALLAVEERALAKSHMI-zc6pt 2 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂
@dubaisrinu8289
@dubaisrinu8289 Күн бұрын
🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@v007420
@v007420 Күн бұрын
What dates are these meetings? Can someone type the dates here pls? Praise the LORD!
@nagforstudents
@nagforstudents 14 сағат бұрын
God is not sarvantharyani
@benerjeeluther2225
@benerjeeluther2225 Күн бұрын
Praise the lord brother and sister దయచేసి నా ప్రభువును స్తుతించండి సోదరుడ దయచేసి నా కుటుంబం కోసం ప్రార్థించండి, తద్వారా నేను మరియు నా భార్య మరియు మా కొడుకు అన్ని విధాలుగా ఐక్యంగా ఉండాలి నా కుటుంబం యేసుక్రీస్తు నామంలో ఇది జరుగుతుంది ఆమేన్ ఆమెన్ ఆమెన్.....❤❤❤❤❤
@Shara63
@Shara63 Күн бұрын
Praise the lord ayya garu 🙏🙏🙏🙏🙏
@KasiBheemaraju
@KasiBheemaraju Күн бұрын
Amen🙏🙏🙏🙏🙏
@bethalavanajalakshmikumari815
@bethalavanajalakshmikumari815 3 сағат бұрын
Praise the Lord brother
@Arun-v1o
@Arun-v1o Күн бұрын
Amen
@jbconstruction24
@jbconstruction24 Күн бұрын
Praise the lord💐
@donipativenkataramani7368
@donipativenkataramani7368 Күн бұрын
Glory to the God 🙏🙏🙏
@SandeepD-yy6sz
@SandeepD-yy6sz Күн бұрын
🙏🙏🙏
@AnuAnu-u1n
@AnuAnu-u1n Күн бұрын
❤❤❤❤
@vanichanchala1287
@vanichanchala1287 Күн бұрын
❤️❤️✝️✝️❤️❤️🙏🙏❤️❤️
@LovelyKasaran
@LovelyKasaran Күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻✝️✝️✝️✝️🕎🕎🕎🕎🕎🕎🕎🛐🛐🛐🛐🌹🌹🌹🌹🌹
@vakadasubrahmanyam364
@vakadasubrahmanyam364 Күн бұрын
🙏🙏🙏🙏🙏
@korukkupettaikilladigal5895
@korukkupettaikilladigal5895 Күн бұрын
🕍✝️🕎🛐🙏🙏🙏
@vijayakumariv1573
@vijayakumariv1573 Күн бұрын
Praise the lord 🙏🙏🙏
@KommuruJyothi-kc1cl
@KommuruJyothi-kc1cl Күн бұрын
🙏🙏🙏🙏
THANDRI SANNIDHI MINISTRIES ll 05-01-2025 SUNDAY 2ND LIVE SERVICE ll
3:56:48
THANDRI SANNIDHI MINISTRIES
Рет қаралды 20 М.
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
THANDRI SANNIDHI MINISTRIES ll 05-01-2025 SUNDAY 1ST LIVE SERVICE ll
3:12:22
THANDRI SANNIDHI MINISTRIES
Рет қаралды 25 М.
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН