Tharinchiponi | God's Love | A Pranam Kamlakhar Musical

  Рет қаралды 1,830,884

Pranam Kamlakhar official

4 жыл бұрын

Producer: Jasper Kunapo
Music: Pranam Kamlakhar
Singer: Anwesshaa
Lyrics: Father. Johnson Chettur
Keys: Williams
Guitars & Mandolin: Sandeep
Recordist: Manas Bhattacharya (Culcutta), Rex George (Sonic Island, Kerala)
Mixing and Mastering: P.G. Ragesh @ Krishna Digi Design Studios (Chennai)
Music Coordinator: K. D. Vincent
Video Editing: Priyadarshan
Title Design: Devanand Saragonda (D-Media)
#tharinchiponi #pranamkamlakhar #teluguchristiansongslatest

Пікірлер: 977
@orangekamal
@orangekamal 4 жыл бұрын
kzbin.info/door/s_eOnKYPVm_ECPzrk_2qhw
@diamondcrown6986
@diamondcrown6986 4 жыл бұрын
Wow kamlakhar Uncle this is so soothing to hear. Just closed my eyes with headphones on. An awesome rendition of God 's Love. Thanks for this
@vijayrajkumaraddepalli4282
@vijayrajkumaraddepalli4282 4 жыл бұрын
Hello Sir My name is Raj Kumar My wife name is Parimala She is a great singer almost identical voice to anweshaa if U can just give her One chance for one song sir.......it's just a small rqst
@vijayrajkumaraddepalli4282
@vijayrajkumaraddepalli4282 4 жыл бұрын
@@orangekamal she is a trained one sir if u want I can send some samples of her singing in Smule
@namasteap360
@namasteap360 4 жыл бұрын
We want Maa Gaana Album songs
@namasteap360
@namasteap360 4 жыл бұрын
We want Maa Gannam Album
@Chutki4swarna
@Chutki4swarna 4 жыл бұрын
తరించిపోనీ నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ దాసినై నీ సేవలోనే నేనుండిపోనీ నీ ప్రేమగీతం నే పాడుకోనీ నీ కంటిపాపై నిలువగలేనా ఈ జీవితం నీదనీ ఏలుకోలేవా ఉదయం రవికిరణం వరమై తాకనీ మనసే మైమరచి నిను సేవించనీ వెన్నెలే సాక్షిగా స్తుతులనే పాడనీ కన్నులా రూపమే దీపమై వెలగనీ చక్కనీ చెలిమిని ప్రేమతో కోరెదా వదనం నవకమలం నీతో సాగనీ మధురం నీ చరితం నేనే పాడనీ మోక్షమే జీవమై హాయిగా తాకనీ యేసుతో ప్రాణమై సాగనీ పయనమే కమ్మనీ గానమై దైవమా చేరెదా
@tumetijoseph4827
@tumetijoseph4827 4 жыл бұрын
It's....soothing. .. Those who Love God from the depths of hearts....this song suits ...
@jhansijhansi9392
@jhansijhansi9392 4 жыл бұрын
Tq for the lyrics Praise the lord
@pvijayasuni5266
@pvijayasuni5266 4 жыл бұрын
Good sister
@bujjibglrp6281
@bujjibglrp6281 4 жыл бұрын
Awesome
@victoriarani9459
@victoriarani9459 4 жыл бұрын
Thanks
@PremKumar-zq2vm
@PremKumar-zq2vm 4 жыл бұрын
మనిషి అనేవాడు ఎదో సందర్భంలో మ్యూజిక్ కి ఆకర్షితుడవుతాడు..... కొందరు బాధలో, కొందరు టెంక్షన్ లో, కొందరు విరక్తితో, కొందరు ప్రేమతో, కొందరు ఆకర్షణతో,....... ఇలా మనిషికొక కారణం ఉంటుంది.... కానీ కమలాకర్ గారి విషయంలో నేను త్రాహిమాం నుండి ప్రతి పాట వింటుంటే చెప్పలేని ఆనందం, అదో ఇంటరెస్ట్, ఏపనీ చేయక...... ఒక పాట వినాలి..... అది రెండు.... మూడు.... ఇలాఅనేక సార్లు.... ఏంత విన్నా ఇంకా వినాలనే అభిరుచి, దేవునియెడల ప్రేమ, జీవితానికి ఓ గమ్యం దొరికినట్లు...... మన భాద్యతలను, మనం వదలిన, మరచిన, విషయాన్నీ మనకు చెబుతున్నట్టు, మనభాద్యతను గుర్తుచేస్తున్నట్లు...... గాడి తప్పిన జీవితానికి ఓ గమ్యం దొరికి, దానికై వెతికే ఆలోచనలో ముందుకు ఎవరో మనలను గెంటుతున్న ఆలాపన..... ఇక ఎన్నడూ వెను తిరగక మన స్థానాన్ని సాదించే వరకు దేవుని నీడలో సాగిపోవాలని.... ఇతరులతో ప్రేమగా..... కరుణగా, ఓమనిషిగా..... మృదువుగా..... మార్చే ఆమాటల సవ్వడి..... దానివెనుక కదిలే నొసవ్వడిలా మ్యూజిక్..... అలానే ఉండి పోవాలని..... ప్రతి పాటలో ఓ కొత్తదనం, మరలా మనం పడాలి..... దేవున్నిఘన పరచాలి అనే తాలంపుతో...... ఇలాఎంత చెప్పినా వర్ణన ఆగదు...... ....
@DIVYADIVYA-kd4zn
@DIVYADIVYA-kd4zn 4 жыл бұрын
Wonderful song sister😘😘🤗🤗🤗🙌🙌💒💒💒🎉🎉🎊🎊🎊👌👌👌👏👏👏👍👍,E song nachhinavallu oka like kottandi❤👇👇👇👇👇👇
@chinababugadi7390
@chinababugadi7390 2 жыл бұрын
🙏👌
@PRABHUYELETI
@PRABHUYELETI 4 жыл бұрын
మీ పాటలు మనస్సు కు చాలా సంతోషాన్నీ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి...సంగీతం మరియు మీరు పిల్లన గ్రోవి ని ప్లే చేసే తీరు అమెాఘం...అన్వేష దత్తా గారు చాలా మంచి గాయని... మీ ఇద్దరి కాంబినేషన్ లో ప్రతి పాట సూపర్ హిట్... ఇదంతా యేసయ్య దయ వల్లే సాధ్యం... ఆయన ఎల్లప్పుడు మీకు తోడైయుండును గాక.... ఆమేన్
@mossespk
@mossespk 2 жыл бұрын
Dear Father in heaven, I pray that you will lead singer Anwwshaa and all the musicians into a born again life through your Holy Spirit to receive salvation. In Christ name I pray, Amen
@naveenachapala740
@naveenachapala740 Жыл бұрын
Praise the Lord Anna..meeru chesina prayer tappakunda neraverutundi.amen.telugu Bible study verse by verse channel kada meedi...chala goppa paricharya chestunnaru....vakyamai unna devuniki Inka daggara chestunnaru explain chestu....devudu Mee paricharya nu Inka goppa ga vadukonunu gaka amen.
@babjilucas5529
@babjilucas5529 8 ай бұрын
Yes my prayer.is also salvation for anwesha same feelings as u say that🎉🎉🎉🎉🎉🎉
@motapothula7
@motapothula7 4 жыл бұрын
తన్మయత్వం తో వుండే సంగీతం ప్రాణం కమలాకర్ గారిది , అద్భుతమైన రచన ఫాథర్ జాన్సన్ గారిది , చల్లగా వుండే గాత్రం అన్వేషణ గారిది .. 😍 😍 😍 జీవముగల యేసయ్యకె మహిమకలుగునుగాక
@rojaroy9396
@rojaroy9396 4 жыл бұрын
కమలాకర్ sir దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఇంకా మరెన్నో మంచి పాటలు చెయ్యడానికి.,
@premshavala4281
@premshavala4281 3 жыл бұрын
Ledu andi a.c lo ne kada Cala cool ga untaru le 😀
@jithendarforyou4765
@jithendarforyou4765 3 жыл бұрын
👍
@chandoluvaleswararao4025
@chandoluvaleswararao4025 4 жыл бұрын
చాలా బాగుంది బాగా పాడేరు దేవుడు నిన్ను తన పని చేస్తున్న పనికి మిమ్ములను దీవించి సంఘసేవ లో ఉపయోగించుకొని మి పాటల ద్వారా మహిమ కీరిటం ఇచ్చువాడు . హాల్లే లూయ ఆమెన్
@geetharaladoddi5682
@geetharaladoddi5682 11 ай бұрын
😢
@annamaniballamudi9040
@annamaniballamudi9040 7 ай бұрын
Rtefds❤
@sindhus7008
@sindhus7008 6 ай бұрын
😢
@Musicallyever
@Musicallyever 3 жыл бұрын
Angelic humming Tharinchiponi nee premalone Oh yesu deva nee daasinai Nee sevalone nenundiponi Nee prema geetham ne paadukoni Nee kantipaapai niluvagalenaa Ee jeevitham needani yelukolevaa Udhayam ravi kiranam varamai thaakani Manase maimarachi ninu sevinchani Vennelae saakshiga stuthulane paadani Kannula roopamae deepamai velagani Chakkani chelimini prematho koredaa (tharinchiponi) Angelic humming Padanam nava kamalam neetho saagani Madhuram nii cheritham Nene paadani Mokshame jeevamai haayiga thaakani Yesutho praanamai saagani payaname Kammani gaanamai deivama Kanmani gaanamai deivamaa cheredaa Tharinchiponi nee prenalone... ....💞😌🙏🏽 Love and Peace to all😌🙏🏽💞💜💜💜
@orangekamal
@orangekamal 3 жыл бұрын
Thank you 😊
@balumaharaju8701
@balumaharaju8701 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది ఈ పాటకి సంహరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు 👏👏👏👏
@bhargavv2732
@bhargavv2732 2 жыл бұрын
సహకరించిన.*
@josephinemadasu4890
@josephinemadasu4890 Жыл бұрын
Spelling mistake sahakarinchi na
@vijjyhyderabad2073
@vijjyhyderabad2073 Жыл бұрын
Sahakarinchina ani vundali Brother
@vaddiprakash7722
@vaddiprakash7722 Жыл бұрын
Hii
@sivasuryachikka4494
@sivasuryachikka4494 Жыл бұрын
​@@bhargavv2732lo
@devarapallimaniprakash8999
@devarapallimaniprakash8999 4 жыл бұрын
కమలాకర్ గారు..! చాలా మృదువైన స్వర శిల్పం....ఈ గీత రాజం..!! చాలా చాలా సార్లు చిత్తగించాను.మీ సంగీతాభిమానిగా.... ఎంతో...తృప్తి.ప్రేమతో చిన్న సలహా...కాలక్రమంలో స్వర నిర్మాణం ,వాయిద్య కూర్పు క్రొత్త వర్ణాన్ని సంతరించుకోవటం లో వెనుకబడుతున్నట్లుగా అనిపిస్తుంది.మాధుర్యం ప్రాధాన్యతలో మీకు మీరే సాటి...జానపద బాణీల్లో కూడా మీరు అద్భుత గీతాలు చెయ్యగలరు.విప్లవాత్మక రీతిలో కూడా.మీ కీర్తి ఇంకా ఇంకా ఆచంద్ర తారార్కం కావాలని నా ఆకాంక్ష.ధన్యవాదములు
@prasadarao5905
@prasadarao5905 2 жыл бұрын
సార్.....దేవుడు మిమ్మల్ని నిండుగా మెండుగా దీవించి ఇంకా...ఇంకా మధురమైన పాటలను ఇవ్వాలని దేవుని ప్రార్ధిస్తున్నా....
@salintiharikrishna186
@salintiharikrishna186 Жыл бұрын
Praise the lord to all
@spiritualjoy389
@spiritualjoy389 Жыл бұрын
Kamal anna mi voice e song lo , god tho mi soul direct ga Edo cheptunnatlundhi , enni sarlu vinnano
@holystar5860
@holystar5860 3 жыл бұрын
praise the lord . నాకు కమలాకర్ అన్న పాటలు చాలా ఇష్టం నెను ప్రతిరోజూ ఈ పాటలు వింటాను .THANK YOU GOD BLESS YOU . HOSANNA STEPHEN
@katherinegeethika2911
@katherinegeethika2911 4 жыл бұрын
Iam healed out of depression after listening to this song Sir... Please come up more song... I see God's anointing in your song's
@blessyeunicepalle3039
@blessyeunicepalle3039 4 жыл бұрын
Keep spending time with God sister mana vedhana lo santhi ivvagaligina varu mana god matrame
@liveforgod9580
@liveforgod9580 4 жыл бұрын
Yes mm
@bethamaharon4406
@bethamaharon4406 4 жыл бұрын
@@blessyeunicepalle3039 qQ
@teresaneet19
@teresaneet19 4 жыл бұрын
@yesukonda354
@yesukonda354 3 жыл бұрын
God bless you sister. Let’s all spend more and more time with God. He is capable enough to get us out of anything. Praise God
@housewifeharita
@housewifeharita 4 жыл бұрын
Dear Kamalakar Sir, Whenever I hear your music I am stumbled, I just wanted take the moment to say that I have found your music to be invaluable in my personal journey for self awareness and peace, it so melodic that it captures the memory to keep replaying the themes. Your music resonates with me at a deep level. Thank you so much for your awesome music. The Singer has sung with an amazing voice, she spell the word "Tharinchiponi" exactly as it means. The humming given by Kamalakar garu is having such a emotional connection to the song. You are "The Best Music Director in the World"
@sheelajohn292
@sheelajohn292 4 жыл бұрын
Very very well explained the experience of listening to this song and Kamalakar sir's music😍😍
@liveforgod9580
@liveforgod9580 4 жыл бұрын
Awesome experience
@kondadaniel007
@kondadaniel007 4 жыл бұрын
Those who water others will be watered..like your encouragement and positive attitude...
@Musicallyever
@Musicallyever 3 жыл бұрын
Love your awesome writeup ma'am 🥰🥰🥰
@sunilbangaru3306
@sunilbangaru3306 2 жыл бұрын
True
@mrsjoyeunicagaberialjoy6958
@mrsjoyeunicagaberialjoy6958 Ай бұрын
LORD Jesus Christ father God thank you for everything and every Blessings ❤ Very beautiful blessed song, Yes I'm yours my Lord
@neelima3523
@neelima3523 3 жыл бұрын
Eee music tho tanuvu paravasinchipothundi....awesome sir...May God bless you 🙏
@kummarisubbarao9198
@kummarisubbarao9198 3 жыл бұрын
Wonderful music sir...
@dileepkalapa7043
@dileepkalapa7043 4 жыл бұрын
చాలా చాలా బాగుంది సార్.... ఇంకా ఎన్నెన్నో మంచి పాటలు మీ ద్వారా రావాలని కోరుతున్నాను
@yesudasdasari7181
@yesudasdasari7181 3 жыл бұрын
KA
@మార్గం
@మార్గం 3 жыл бұрын
Dear sir..... devuniki mahima kalugunu gaka.... Ee song vintunnappudu...prabhuvu naatho ne vunnattu anipisthundhi......edho teliyani.... happiness manasuku......amen ❤️
@mahankalinagaraju966
@mahankalinagaraju966 Жыл бұрын
Praise the lord 🙏ఆది4:21 దేవుడు మీకు మంచి తలాంతు అనుగ్రహించినాడు. 👏దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్👏
@mallelaparimaladevi8430
@mallelaparimaladevi8430 2 ай бұрын
Devunipai premaku paraakasrta e pata 💗
@prabhutejasongstelugu4230
@prabhutejasongstelugu4230 4 жыл бұрын
Such a gifted voice she had........ Really magical.......... And that humming "thana na na naana"......Next level sir......👌
@divyadarshini7890
@divyadarshini7890 3 жыл бұрын
Awesome Voice like Shreya Ghosal... U ve good future.. But a opinion.. U could ve did good hairstyle as u r presenting infront a media... U shld improve ur dressing sense.. Be presentable.. Very important 🤩
@praveenpraveen-tj5jw
@praveenpraveen-tj5jw 4 жыл бұрын
E song vintunnantha sepu yesayya nathone vunnaru annatu ga vuntundi... Really amazing composing and such a great lovely voice...My heart full thanks to Jesus and Kamalakar sir & Anweesha Mam..We want more songs from this combo.
@rockingrockstar2725
@rockingrockstar2725 4 жыл бұрын
“Vocally you have a booming voice and bags of character in your tone.with good control and projection”.sis
@BharatMK-b9q
@BharatMK-b9q Ай бұрын
As expected very beautifull . .waiting for full song ❤❤❤❤
@praisekumar5793
@praisekumar5793 3 жыл бұрын
Wonderful voice sister medhi Inka enno patalu padali me patala dhwara yesu namam mahima paracha badali💛 God bless you sis
@bhavanii4841
@bhavanii4841 10 ай бұрын
Meeru DEVUDU gurchi padina prathi pata manasuku chala prasanthamuga vuntadi GOD bless you
@sunilbangaru3306
@sunilbangaru3306 3 жыл бұрын
Wow what a music, all glory to god 👌👌🙏🏻👌
@jadahensi
@jadahensi 3 ай бұрын
కమలాకర్ సార్... ఈ సింగర్ ని ఎక్కడ నుండి పట్టుకు వచ్చారో కానీ,చెవుల్లో అమృతం పోసినట్లు ఉంది సార్...హబ్బా.... అన్వేష గారు ఏం పాడుతున్నారండీ... వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది....❤
@rajeshsavara5582
@rajeshsavara5582 2 жыл бұрын
Praise the Lord 🙏🙏... పాట వింటుంటే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది....super voice, tone.. 👍👍👍
@sherlysilver5434
@sherlysilver5434 29 күн бұрын
I just love her voice…it feels like heaven 😇🙏 I know her from my childhood…I have seen her singing events and all…Her voice is really a blessing from God🙏 God bless you dear.👍😇
@RATNAKAR777
@RATNAKAR777 4 жыл бұрын
KAMALAKAR SIR YOU PUSHED LIFE TO THIS SONG AND SINGER ANWESHAA MADE IT BEAUTIFUL. . WONDERFUL SONG AND MESMERIZING BGM
@bhaskarkvtn8203
@bhaskarkvtn8203 2 жыл бұрын
Praise the Lord Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 na thammudu chedu alavatlaku velthunnadu thana manasu maralani prayers cheyandi please 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@ranivarma1499
@ranivarma1499 Жыл бұрын
Super song dear sister ❤️
@samuelrajumorampudi6368
@samuelrajumorampudi6368 Жыл бұрын
Sir my name suma Naku kuda elane jesus songs padali ani korika kani ma intlo anduku support cheyaru mi songs chusina prathi sari nenu adhoka roju padgalanu ane confidence nalo vuntundhi thanks for making wonderful songs 😍
@mohandasitkalwar91
@mohandasitkalwar91 4 жыл бұрын
Beautiful singing and beautiful worship song and beautiful voice sister
@hossainjamalbuiyanpagebook7762
@hossainjamalbuiyanpagebook7762 Жыл бұрын
Anwashaa really the way you sing the song, my feeling god with you❤❤❤
@subhashinimajji2545
@subhashinimajji2545 3 жыл бұрын
Glory to God 🎶💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
@JohnBabuNekuri
@JohnBabuNekuri Ай бұрын
Praise the Lord Brother. ఈ పాట చాలా ఎంకరేజింగ్ గా ఉన్నది.
@francisjaykumar8011
@francisjaykumar8011 Жыл бұрын
Glory to GOD… God bless everyone who are involved in this song process.
@KarunaSheela-up7hp
@KarunaSheela-up7hp 3 ай бұрын
Wonderful song and wonderful singing so sweet voice thanks ma God bless you.
@holystar5860
@holystar5860 3 жыл бұрын
VESARINA MANASE .SONG HEART TUCH SUPER ANNA .AND SIS ANWESHA .GOD BLESS YOU
@ah..visuals2149
@ah..visuals2149 Жыл бұрын
చాలా హాయిగా ఉంటుంది అక్క నీ వాయిస్ ఎన్ని సార్లు విన్నా కూడా
@ruthvidyavathi8048
@ruthvidyavathi8048 3 жыл бұрын
Praise the Lord ❤❤❤ mesmerizing voice Glory to God
@prasannasingh8090
@prasannasingh8090 5 ай бұрын
Beautiful soft song this is and loved the humming by Pranam brother. And very good melody and Anweesha performed very well.👌👌👌👍👍👍♥️♥️♥️♥️
@SandysMelody4u
@SandysMelody4u 4 жыл бұрын
Praise the Lord Kamlakar Brother 💐First of all I would like to Give all the Glory and endless praises to Our lord Jesus because for giving you that blessing to heal others hearts with your soothing tunes and Music which is premium really it’s a blessing to all you hear the love of lord 🥰with your composition which are all Diamond tunes 🙏💐Hats off to you Brother God would bless you more and more to give us more Lovely compositions🥰🥰🙏🙏
@kumarikaki3960
@kumarikaki3960 Жыл бұрын
Excellent song very beautiful song God bless you sir keep it up 🤝🤝🙏🙏❤❤
@Prabhu_Kumar_91
@Prabhu_Kumar_91 4 жыл бұрын
అరుదైన సంగీత ఆణిముత్యం అన్నా మీరు...🎹🥁🎻🎸🎺🎷🎤🎶🎵🎼🥇
@sitap3737
@sitap3737 21 күн бұрын
God songs is the medicine for all the people❤
@rsbabu30
@rsbabu30 3 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏
@rinkyrenu2016
@rinkyrenu2016 9 ай бұрын
Udayam ravi kiranam Ee line paadagaane goosebumps vacchayi endhuko thelidhu......
@akshaya0010
@akshaya0010 3 жыл бұрын
Your voice is very good Sister GOD BLESS YOU ...,
@thimmug2557
@thimmug2557 4 жыл бұрын
God bless you more then or infinity sirrrr, 🤗🤗🤗🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@Sri...Ram1430
@Sri...Ram1430 Жыл бұрын
Kamalakar brother gaarivi naaku telisina songs konni vinnanu anni baavunnay naaku chaala chaala nachay anni maximum Melodies fentastic music.... And singing also...👏👌🙏
@yalagapatisunilkumar9462
@yalagapatisunilkumar9462 4 жыл бұрын
Wondarfull song sir
@jimmyraj9626
@jimmyraj9626 5 ай бұрын
Good lirics Mr jhon son singing good God bles you bengaluru
@sreekanthchary4164
@sreekanthchary4164 4 жыл бұрын
Anweshaa madam when lisenting your songs your voice going to my eyes droping tears like a voilen 🌺🌺🌺
@hadassahragamayi3611
@hadassahragamayi3611 3 жыл бұрын
Moments of her hands and fingers are also playing music.... Tharinchipoyeeee. Incredible music and outstanding singing. Glory to God
@rajkumar.r5306
@rajkumar.r5306 4 жыл бұрын
Woow Beautiful song.. Kamalakar Brother u thinking Different... 💐 💐 💐 God Bless you Entire Team 💐 💐 🎂
@marymanikatam9568
@marymanikatam9568 11 ай бұрын
Good song 🙏 nice & super singing. God bless you all.......
@mariabombina5836
@mariabombina5836 4 жыл бұрын
Very beautifully sung by Anveshaa meaningful words of praise unto Jesus, thank you Kamalakar sir.
@vasanthakumari2130
@vasanthakumari2130 4 жыл бұрын
wonderful song .praise God.🙌 sweet voice .God bless you thalli.
@mickygopaldas7747
@mickygopaldas7747 4 жыл бұрын
No words, only say one thing, God is always creater. Thank you lord for your amazing Love ❤️❣️🙏
@samcreations96
@samcreations96 3 жыл бұрын
Abhaa enni sarlu vinna vinali anipisthundi akka song set paadiru 👌👌❤️❤️❤️ glory to God
@lordismyshepherdofficial3522
@lordismyshepherdofficial3522 3 жыл бұрын
It's an awesome and superb and best and relaxing music. Fabulous instruments and music 🎵🎶🎶🎶😘😘😘🥰🥰😍. I love it tooo. Devuni varnanani chakkaga ee song lo meeru maku vinipincharu. More songs that you can create and use the more members vocals in god's work 🙏🙏🙏😊🤝. Amen. Glory to God 🙏
@VDavidVDavid-ow1ze
@VDavidVDavid-ow1ze Жыл бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది 🙇‍♀️💞💞💞💞💞💞🥳🥳🥳🥳🥳🥳🙏💞🥳👏🎼💐🔥✨️
@devanand2532
@devanand2532 4 жыл бұрын
Anwesshaa God has given You a perfect gift
@jimmyraj9626
@jimmyraj9626 5 ай бұрын
Super composing sir God bles you more bengaluru
@pushpanathan99
@pushpanathan99 3 жыл бұрын
Vow......Apart from being talented you people put lot of effort and time besides heart and soul into every song you release. What a voice, what a music, what a lyric. The result is a great song dedicated to our Redeemer Jesus. May our Lord Jesus bless Kamlakhar and his team. I am 65 years old. I wish the team all the best.
@annelionel1437
@annelionel1437 26 күн бұрын
Wha wha praise God amazing voice and composition God Bless
@patchalarajesh1997
@patchalarajesh1997 3 жыл бұрын
Wonderful song🎶 may good God bless you
@PraShaantHnkOfficial
@PraShaantHnkOfficial 4 жыл бұрын
Telugu Lyrics: తరించిపోని నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ దాసినై నీ సేవలోనే నేనుండిపోని నీ ప్రేమగీతం ...నే పాడుకొని నే కంటిపాపై నిలువగలేనా ఈ జీవితం నీదని ఏలుకోలేవా తరించిపోని నీ ప్రేమలోనే ఓ ..యేసు దేవా నీ దాసినై నే కంటిపాపై నిలువగలేనా ఈ జీవితం నీదని ఏలుకోలేవా తరించిపోని నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ దాసినై 1. ఉదయం రవికిరణం వరమై తాకని మనసే మైమరచి నిను సేవించని వెన్నెలే సాక్షిగా స్తుతులనే పాడని కన్నుల రూపమే దీపమై వెలగని చక్కని చెలిమిని ప్రేమతో కోరెద ... తరించిపోని నీ ప్రేమలోనే ఓ ..యేసుదేవా నీ దాసినై 2.వదనం నవ కమలం నీతో సాగని మధురం నీ చరితం నేనే పాడని మోక్షమే జీవమై హాయిగా తాకని యేసుతో ప్రాణమై సాగని పయనమే కమ్మని గానమై దైవమా చేరదా ... తరించిపోని నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ దాసినై నీ సేవలోనే నేనుండిపోని నీ ప్రేమగీతం ...నే పాడుకొని నే కంటిపాపై నిలువగలేనా ఈ జీవితం నీదని ఏలుకోలేవా తరించిపోని నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ దాసినై
@neeraja4459
@neeraja4459 4 жыл бұрын
Thanks brother for the lyrics
@biswanathjagaranga6505
@biswanathjagaranga6505 4 жыл бұрын
Can anyone translate into English language??
@achinchoudhury4705
@achinchoudhury4705 4 жыл бұрын
Excellent aneshaw.
@ramyach9181
@ramyach9181 4 жыл бұрын
English translation plzz
@Moolavasi
@Moolavasi 3 жыл бұрын
Price the Rodd 🔨😉
@ratnachaitanya9908
@ratnachaitanya9908 4 жыл бұрын
I request all the listeners of this song to share this..bcoz very less subscribers for a talented musician..spread the word of god through music
@chinnu1645
@chinnu1645 3 жыл бұрын
Yemanna paadava akka ....super.....God gave you nice gift...🥺
@sunnysg1705
@sunnysg1705 4 жыл бұрын
very beautiful and peaceful song composition .... glory to our lord Jesus, Amen🙏❤️❤️🙏
@vijayakumari4758
@vijayakumari4758 4 жыл бұрын
Praise the Lord Really amazing worship
@liveforgod9580
@liveforgod9580 4 жыл бұрын
Amen
@rajurayudu4007
@rajurayudu4007 10 ай бұрын
Dear kamalakhar sir, we are so Lucky because you are leaved to film industry
@swaransamuel587
@swaransamuel587 4 жыл бұрын
Amazing composing and she deserves a play back singer voice.
@KarunaSheela-up7hp
@KarunaSheela-up7hp 3 ай бұрын
wonderful song ma wonderful singing may God bless you
@christopherletchayah2498
@christopherletchayah2498 3 жыл бұрын
Anwesha, I love your soft magical voice, dear. Feel like I was taken to celestial world, dear. Thank you so much, dear.
@Sunny-cg4qp
@Sunny-cg4qp 7 ай бұрын
May God bless each and everyone who worked for this beautiful ❤️ song and created such a jewel for all of us😊
@mohandasitkalwar91
@mohandasitkalwar91 4 жыл бұрын
God bless you sister by Jesus Christ mercy Amen
@VimalaSade123
@VimalaSade123 3 ай бұрын
Wonderful voice ❤
@muralikvarma
@muralikvarma 4 жыл бұрын
మిమ్మల్ని సార్ అని పిలిచి, దూరంగా నిలబడలేను. అన్నా అని పిలిచేంత చనువులేదు. కనుక ప్రెయిజ్ ద లార్డ్ బ్రదర్ అంటూ... క్రీస్తునామంలో అన్నా అంటూ ఆత్మీయంగా పిలవాలనుంది. హైదరాబాద్ JNTUలో నేను Fine Arts చదివే రోజుల్లో... ప్రాణం అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో మీరందించిన నేపథ్య సంగీతం, ఆ సినిమాకి మీరందించిన బాణీలు విని, ఎంతో మంత్రముగ్థుడనయ్యాను. ఆ తరువాతెప్పుడో వాన అనే సినిమా కూడా నన్నెంతగానో ఆకట్టుకుంది. ఎలాగైనా మీరు తెలుగు చిత్రసీమలో దృవతారగా వెలగాలని ఆశించాను. కానీ మీకున్న ప్రతిభకు మీరెక్కడో వుండాల్సిన వారు. కానీ తెలుగులో అనుకున్నంత విజయాలు మీకు రాకపోవడం నాకు చాలా బాధకలిగించింది. అన్నింటికంటే ఇప్పుడు మీరు దేవుని పాటల ద్వారా ఎన్నో ఆత్మల్ని క్రీస్తువైపు నడిపిస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా వుంది. ఈ సంతోషం "ఆ బాధను" బర్తీ చేసింది. ఇంతకంటే ఇంకే కావాలి మాలాంటి వాళ్లకి? అన్నా... మీ పాటలు చాలా విన్నాను. వింటున్నాను. మాటలకందని మధురిమలు ఒలుకుతున్నాయి మీ స్వరాలు. ఆత్మలై దేహాన్నికి ప్రాణం పోస్తున్నాయి. సండే స్కూల్ చిన్నపిల్లల కోసం, వాళ్లు కూడా పాడుకోగలిగే సులువైన పాటలు కొన్ని అందించాలని మిమ్మల్ని కోరుకుంటూ... మీ సంగీతానికి ప్రధమ వరుసలో నిలిచే మీ అభిమానిని మురళీవర్మ, లిరిసిస్ట్ & పెయింటర్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్!
@orangekamal
@orangekamal 4 жыл бұрын
😍😍❤️❤️
@geddamsudarsanrao1191
@geddamsudarsanrao1191 4 жыл бұрын
Praise the lord Sir pranam-kamlakar rao garu Tharimchipony-ne prema-song Wanderfull song-wanderfull voice God bless you and your ministry and your family and your friends Pastor sudarsanrao geddam t c f Doha-qatar 👍
@copyvijaylivez
@copyvijaylivez 3 жыл бұрын
Pranam Sir, one of the greatest inspiration for my personal growth in Music, God bless u more and use you powerfully sir.
@sharavempati6151
@sharavempati6151 3 жыл бұрын
Hallelujah Praise the Lord Amen
@samsamuel5706
@samsamuel5706 4 жыл бұрын
All glory to the Jesus for this peaceful song
@tarunkumarhosanna7993
@tarunkumarhosanna7993 4 жыл бұрын
Wonderfull composing and awesome singing praise the lord
@kasikamalakar1339
@kasikamalakar1339 3 жыл бұрын
Praise The Lord All Of You 🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇👌👌👌👌👌👌👌👌👌
@KEYTOHEAVENMINISTRIES
@KEYTOHEAVENMINISTRIES 4 жыл бұрын
Dear Brother Kamalakar, You are downloading the tunes and music from the heaven. That is why every song composed by you touching every one including non Christians.. Keep it up brother, thank God 🙏 for his grace upon your life. Stay blessed..
@deenaratnakar5820
@deenaratnakar5820 9 ай бұрын
Real
@nirmalakumari2289
@nirmalakumari2289 4 жыл бұрын
Super song I listen this song everyday All glory to Jesus 🙏🙏🙏🙏🙏🙏
@pavaniperikala8497
@pavaniperikala8497 4 жыл бұрын
Wow.... beautiful and awesome lyrics....😘and suprb singing and music...I really loved it😍
@jesuslovesyou7568
@jesuslovesyou7568 2 жыл бұрын
Praise the Lord
@shobassec408
@shobassec408 2 жыл бұрын
Sooooo many heard this song...,..I want more songs from Anwesha ji
@nirmalajyothi7
@nirmalajyothi7 4 жыл бұрын
This morning feast for me thnq so much all the team
@swapnakadiyam9337
@swapnakadiyam9337 2 жыл бұрын
This is sarath from narasaraopet guntur dist, Anna e songs na life lo vinaledu meeru compose chesina patalu evergreensonggs 100 years varaku yevaru cheyyaledu thanks you and your team god bless you
@princypulipati
@princypulipati 3 жыл бұрын
From my bottom of my heart i can feel God's presence by listening this song 💔✝️✝️✝️all glory to God alone
@jesuslovesyou7568
@jesuslovesyou7568 2 жыл бұрын
Praise the Lord 🙏 🙏
@deepakseeyonu5182
@deepakseeyonu5182 3 жыл бұрын
Super music bro super super super super
@nirmalakumari2289
@nirmalakumari2289 4 жыл бұрын
Nice song, lyrics, singing brother All glory to Jesus 🙏🙏🙏
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 6 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН
Sevinch Ismoilova & Alisher Bayniyazov  - Oh yarim (Official Music Video)
3:15
Ozoda - Lada ( Official Music Video 2024 )
6:07
Ozoda
Рет қаралды 30 МЛН
akimmmich & bimo - QAITADAN BASTAMA| lyric video
2:38
akimmmich
Рет қаралды 431 М.
Лилия
3:00
Али Ахмет - Topic
Рет қаралды 3 МЛН
Jaloliddin Ahmadaliyev - Shunday o'tib ketmasmiz (audio 2024)
2:51
Jaloliddin Ahmadaliyev
Рет қаралды 5 МЛН
JENNIE - Mantra (Official Music Video)
2:28
JENNIE
Рет қаралды 34 МЛН
Asik - CONTROL
3:51
Asik Music
Рет қаралды 409 М.