The doctor’s dilemma II ఏ శిక్ష కైనా సిద్ధం

  Рет қаралды 76,949

Pulse Heart Center

Pulse Heart Center

2 ай бұрын

The doctor's dilemma at Pulse Heart delves into the intricate decisions and dilemmas faced by cardiologists as they navigate through complex cases. Join us on a journey through the world of cardiology and witness the expertise and dedication of our team in delivering compassionate care and life-saving treatments to our patients.
#doctorsdilemma #cardiology #heartcare #medicaldecisions #cardiologist #medicaldilemmas #healthcare #heartdisease #cardiacsurgery #patientcare #medicalprofession #healthcareindustry #medicaldecisionmaking #doctorpatientrelationship #medicalpractice #heartfailure #cardiacissues #patienthealth #medicaladvice #healthinformation
Hello!
Our Website: thepulseheart.com/
Call us: +91 99128 66966
Contact: thepulseheart.com/contact-us/
Location:
Pulse Heart Center 24/7
MIG 287, 4th Street, opp. Global Edge School, K P H B Phase 1, Kukatpally, Hyderabad, Telangana 500085
Phone: +91 99128 66966
Email: pulseheartcentre@gmail.com
Google Map: bit.ly/PulseHeartMaps
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems.

Пікірлер: 1 600
@sruthiramu8956
@sruthiramu8956 2 ай бұрын
Sir మీరు చేసింది 1000% కరెక్ట్..మీరు god తో సమానం..అతనికి..నిండు నూరేళ్లు..మీరు జీవించాలి..సర్
@KrishnaMurthy-gd2su
@KrishnaMurthy-gd2su 2 ай бұрын
నల్లంటివాళ్ళు aute badiripulaku బయపడి రిజెక్ట్ చేస్తా కానీ మీరు confidence గా sucees చేసారు you are well done sir
@muralidharpendyala3113
@muralidharpendyala3113 2 ай бұрын
I am a lawyer.U did the best humanitarian service. No successful legal issue will arise.of course launching a legal proceeding is not in our hands but will be of no avail.
@sreenivasarajukosuri1126
@sreenivasarajukosuri1126 2 ай бұрын
100% sir mee kanna peddavadini deergayushmanbava
@ashishmj211
@ashishmj211 2 ай бұрын
Sir meru chesinadi 100% ok andi Meru devudula kapadaru well done Sir ammavari meku Thodu unnaru
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 2 ай бұрын
అలాటి వాడు సడన్ గా పొతే ఏడ్చి ఊరుకుంటారు తల్లిదండ్రులు ఆ వయసు వాడికి ఏం చెప్తారు, ఎంత విసిగి పోయారో
@user-dh9zw7oy5s
@user-dh9zw7oy5s 2 ай бұрын
ఇంత బహిరంగంగా వివరించే, దమ్మే మీ నిజాయితీ కి చిహ్నం 👍🌹🌹🌹🌹🌹
@janakisankara5936
@janakisankara5936 2 ай бұрын
ఈ రోజుల్లో కూడా ఇలాంటి డాక్టర్స్ ఉన్నారంటే ఆశ్చర్యం గానూ, చాలా ఆనందం గానూ ఉన్నది sir.🙏🙏🙏
@dattashaktipeetam
@dattashaktipeetam 2 ай бұрын
వైద్యుడు దేవునితో సమానం కనుక మీరు దేవునిలా చేశారు మీరు చేసింది 100% మంచి నిర్ణయం మీకు మా శుభ అభినందనలు
@vishwanathreddyn1242
@vishwanathreddyn1242 2 ай бұрын
ప్రాణాపాయ స్థితిలో ఉన్నఆ యొక్క యువకుడికిగుండె ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడినమీరే నిజమైన దేవుడు డాక్టర్ సార్ గారుమీకుమా యొక్క పాదాభివందనాలు
@adhivasiyerukalahakkulapor296
@adhivasiyerukalahakkulapor296 2 ай бұрын
డాక్టర్ గారు మీరు చేసిన ఆపరేషన్ 100% కరెక్ట్... మీరు ఆ యొక్క వ్యక్తి ప్రాణాలు కాపాడారు...చాలా గొప్ప పని చేసారు..., మీకు హ్రృదయపూర్వక అభినందనలు.
@sivaprasad-vo9zg
@sivaprasad-vo9zg 2 ай бұрын
మీది చాలా పెద్ద మనసు సార్ ఫ్రీగా చేస్తామన్నారు ఏ హాస్పిటల్లో వాళ్ళు గాని క్లినిక్ వాళ్ళ గాని కనీసం సలహా కూడా ఫ్రీగా ఇవ్వట్లేదు సార్
@sunilratnakumar6636
@sunilratnakumar6636 2 ай бұрын
Doctor Garu మీ వీడియోలు చూస్తూ వుంటాను, కనిపించే దేవుడు డాక్టర్ అంటారు సర్, ఈవిషయం లో మీరు చేసింది 100పర్సెంట్ కరెక్ట్ సర్,your one of the good doctor sir, best councillor sir 👍👍👍
@mamidijyothi4428
@mamidijyothi4428 2 ай бұрын
దైవం మానుష రూపేణ అంటే ఇదేనేమో! పది కాలాల పాటు మీ వంశం చల్లగా ఉంటుంది ❤
@Sriram11294
@Sriram11294 2 ай бұрын
న్యాయం గా ధర్మం గా కూడా మీరు చేసింది correct doctor gaaru. ఈ సంఘటన చెప్పి చాలా మంచి పని చేశారు. 🙏
@vamsik5960
@vamsik5960 2 ай бұрын
డాక్టర్ గారు నమస్తే మీరు 26 సంవత్సరాల అబ్బాయి గురించి మా అభిప్రాయం అడిగారు మీరు చేసింది చాలా చాలా మంచి పని డాక్టర్ పని ప్రాణం కాపాడటం మీరు అదే చేసారు
@meruguanithagood7291
@meruguanithagood7291 2 ай бұрын
సార్ మీరు డాక్టర్లు అందరిలో ఎత్తుకి ఎదిగారు డబ్బులు తక్కువ అయితే కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన ఈరోజుల్లో ట్రీట్మెంట్ చేయట్లేదు ఒక మనిషికి ప్రాణం పోయటానికి మీరు దేని గురించి ఆలోచించలేదు చివరకు మీ గురించి కూడా ఆలోచించుకోలేదు మీరు గ్రేట్ సార్ మీ లాంటి వాళ్ళు నూటికో కోటికో ఒకరు ఉంటారు ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి నిస్వార్ధంగా చేసే పనులు మొదట ఇబ్బంది అనిపించిన తర్వాత మీరు ఏంటి అనేది ప్రపంచానికి తెలుస్తోంది మీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను సార్
@balupower1730
@balupower1730 2 ай бұрын
Exactly 💯👍👍
@narayanathegreat
@narayanathegreat 2 ай бұрын
మానవత్వం ముందు ఏ "లా" ఐనా దిగదుడుపే... మీరు చేసింది వందశాతం మీ వృత్తి ధర్మాన్ని పాటించారు... ఏం శక్తీ మీకూ ఎదురు రాలేదు. ఏ ప్రొఫెషనల్ కు అయినా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు, వడిదుడుకులూ వస్తాయి, వస్తుంటాయి కూడా. మీరు జయించారు...🎉 అంతే... హృదయ పూర్వక అభినందనందనలతో కూడిన శుభాకాంక్షలు. సుఖీభవ., ఎల్లపుడూ ఆ దేవదేవుని ఆశిస్సులు మీకుంటాయ్... Go Head 👌👌💐🎉
@srinivassrinivasarao3190
@srinivassrinivasarao3190 2 ай бұрын
ఒక పేసెంట్ ప్రాణాపాయ స్థితిలో వున్నపుడు, డాక్టర్ గా ప్రాణాలు కాపాడడం డాక్టర్ గారి దర్మం. మీరు చేసింది 100% కరెక్ట్ సార్.
@shashireddy726
@shashireddy726 2 ай бұрын
100 correct.
@ravikumar-wi1vv
@ravikumar-wi1vv 2 ай бұрын
మీరు అతని తండ్రి మాట పట్టుకుని ట్రీట్ చెయ్యక పోతే ప్రాణం పోతుంది అని ఇంకొక govt doctor గారి తో certify చేయించి treatment చేసిన యెడల యెటువంటి legal issues రావు. కానీ మీకు అతని ప్రాణం నిలబెట్టాలి అనే ధ్యాస లో ప్రాణ భిక్ష పెట్టారు. You did fantastic job. Real doctor మీరు. చచ్చిన శవాన్ని కూడా డబ్బు ఇవ్వక పోతే ఇవ్వని రోజుల్లో చాలా tension తో free గా treatment చేసిన మీరు చాలా గొప్పవారు. చాలా మంది కి స్ఫూర్తి మీరు. మీ clinic address చెప్పగలరు.
@chavanageswararao4482
@chavanageswararao4482 2 ай бұрын
Meeru carect
@SalmanKhan-bl1ok
@SalmanKhan-bl1ok 2 ай бұрын
Heart attack lo antha time undadhu sir... manam em chesina with in 2-3 hours cheyyali
@ashokkumar-nu9nn
@ashokkumar-nu9nn 2 ай бұрын
ఆ పేషంట్ పర్మిషన్ అడిగినప్పుడు ఎట్ లీష్ట్ వీడియో తీయించి వుంటే ..ప్రూఫ్ గా ఉండేదేమో ..కానీ మీరు చేసింది 100% కరెక్ట్ డాక్టర్ గారు ఈ రోజుల్లో మీలాంటి వారు కూడా ఉన్నారు అంటే అది చాలా గొప్ప విషయం సర్ God bless you and your family..all the best sir❤ ...
@VuramAnandamma
@VuramAnandamma 2 ай бұрын
Liuy6⁶​@@chavanageswararao4482
@Prasanthivara
@Prasanthivara 2 ай бұрын
దైవం మానుష రూపేణ" అన్నది మీ లాంటి మహానుభావులను చూసే చెప్పింటారు. ధర్మో రక్షతిరక్షితః. మీ ధర్మాన్ని మీరు నెరవేర్చారు . ఇక ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది dr. Gaaru. విధ్యో నారాయణో హరిః
@uskranthi3307
@uskranthi3307 2 ай бұрын
మీరు చేసింది million % మొదట correct.. మీలో వున్న మానవత్వం ప్రపుటంచింది ఆ సందర్భం లో.. కాని అతు vanti మూర్ఖపు వాళ్ళతో మీ సమయం వృథా అయింది.. ఇంకొంచెం మానసిక క్షోభ.. తప్పదు జీవితము లొ ఇటు వంటి సందర్భం లొ మనో విజ్ఞాన మానవత్వం కావాలి.. అదే వెయ్యి ఏనుగుల జయించి నంత మనో సైర్ధ్యాన్ని ఇస్తుంది..ఆ ఆనందం మీకు డోపమైన్ కన్నా ఎక్కువ kick ఇస్తుంది...🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@pedduluvelpula1139
@pedduluvelpula1139 2 ай бұрын
మీరు చేసింది చాల సరియైన చికిత్స అందులో ఏమాత్రం సందేహం లేదు కుమారుని ఆరోగ్యం పట్టించుకోని తండ్రికి కేసువేసే అర్హతలేదు ఒకవేళ వేసిన వేగిపోతుంది మీరు ప్రశాంతంగా ఉండండి sir
@madhavitagala9376
@madhavitagala9376 2 ай бұрын
నమస్తే doctor గారు 🙏. Doctor అంటే భగవంతునితో సమానం అంటారు. అది మీరు prove చేసేరు sir. U r not only a best doctor u r great human being. మీ మీద ఇంకా respect పెరిగింది sir. నేను 2 times మా husband ని తీసుకుని మీ దగ్గరకు వచ్చేను sir. Anxiety వలన అని చెప్పేరు. ఒకసారి మా father ని కూడా మీ దగ్గర చూపించాను. U r ఏ wonderful doctor.up to date knowledge కల doctor మీరు. God bless u sir.మీ లాంటి humanitarian thinking గల doctors ఈ రోజుల్లో చాలా తక్కువ sir. Doctor Sashank urologist from kims ఆయన కూడా అంతే చాలా చాలా మంచి great human being. మీ లాంటి వారి అందరికి శత కోటి పాదాభి వందనాలు. God bless u forever 🙌
@sreenivasaraokondepudi7912
@sreenivasaraokondepudi7912 2 ай бұрын
సార్, మీరు చేసిన పని100% correct, గత 15 సంII గా మీ వద్దకు వస్తున్నా నేను.....మీ సహనం, patients పట్ల వ్యవహరించే విధానం(friendly nature),treatment, సలహాలు, అద్భుతం. మీరు వైద్యో,నారాయణో హరిః ధర్మం నిర్వర్తించారు. 🙏
@ramakrishnatadimalla4122
@ramakrishnatadimalla4122 2 ай бұрын
మీ educative వీడియోస్ చూస్తూ వుంటాను . మీరు కరోనా అప్పటినుంచే ఎడ్యుకేట్ చేస్తున్నారు. చాలా క్లారిటీగా చెప్తారు. మిమ్మల్ని follow అవటమే చెయ్యాల్సింది .
@jramakrishnachowdary4095
@jramakrishnachowdary4095 2 ай бұрын
మీరు చేసింది నూటికి నూరు పాళ్ళు నిజం సర్. అతని తండ్రి మూర్ఖంగా మాట్లాడినప్పటికీ మీరు దేవుడిలా ా యువకుడికి స్టెంట్ వేసి అతని ప్రాణాన్ని కాపాడారు. మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. లీగల్ గా మీ మీద ఎటువంటి చర్య తీసుకునే ఛాన్స్ లేదు. మీ వైద్య సేవలు, మీ వీడియోలు ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. మీకు కృతజ్ఞతలు. God bless you! 🙏🙏💐💐🤝🤝👍👍
@user-lp6jv8gs7u
@user-lp6jv8gs7u 2 ай бұрын
U R Right Sir🙋🙏
@jramakrishnachowdary4095
@jramakrishnachowdary4095 2 ай бұрын
@@user-lp6jv8gs7u Thank you 🙏🙏
@krishnaprasadp2747
@krishnaprasadp2747 2 ай бұрын
100 percent correct.
@avighnainteriors2148
@avighnainteriors2148 2 ай бұрын
Sir మీరు ఒక ప్రాణం నిలబెట్టడానికి తీసుకున్న నిర్ణయం 100%రైట్ sir, great humanbeing, ఈ సమాజంలో మీలాంటి మానవత్వం కూడిన మహనీయులు వుండటం మా అదృష్టం.ధర్మో రక్షితి రక్షితః🙏
@shaulhameedshaik1613
@shaulhameedshaik1613 2 ай бұрын
సార్ నమస్తే మీ videos చూస్తాము నేను ఒక హార్ట్ ప్రాబ్లం ఉన్న వాడిని నాకు స్వీమ్స్ తిరుపతి లో cad అని చెప్పారు మీరు చేసిన దానిలో చాల మంచి పని చేసారు ఒక డాక్టర్ గా , మనిషి మీద కోపం లో ఉన్నపుడు ఫ్యామిలీ వారు అలానే అంటారు కానీ మనిషి బ్రతికి ఉంటే మళ్ళీ కలుస్తారు మీరు నిజంగా మoచి పని చేసారు ,చాల కరెక్ట్ సార్ మీరు చేసిన పని
@ravikumarcheemala6129
@ravikumarcheemala6129 2 ай бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు. మానవతా దృక్పథంతో యువకుడి ప్రాణాలు కాపాడా రు. ఇటువంటి పరిస్థితుల్లో సరి ఐన నిర్ణయం తీసు కోవ టాని కి, ధైర్యం, సామాజిక స్పృహ, self confidence కావాలి. అవి మీకు పుష్కలంగా వున్నాయి. Go ahead doctor ❤
@akkapakaramulu1386
@akkapakaramulu1386 2 ай бұрын
మానవత ద్రృక్పదంతో చేసిన పని గొప్పది. వైద్యడే దైవమై ప్రాణం కాపాడారు. కన్నతండ్రి అ మాటలన్న తరువాత మీ నిర్ణయం దైవసంకల్పం.దేనికైన మేము మీతో ఉంటాం.
@MeghanaSaranya
@MeghanaSaranya 2 ай бұрын
Hi sir, what you have done is 💯 right 👍. ఆత్మీయతతో గుండెవైద్యం అన్న మాటకు సంపూర్ణంగా న్యాయం చేకూర్చారు. You are amazing sir👍 Kudos.
@subbalakshmikalinadhabhotl2426
@subbalakshmikalinadhabhotl2426 2 ай бұрын
ఇలాంటి సందర్భం లో లిగాలిటీ కన్నా హ్యుమానిటీ గొప్పది.hatsoff Dr garu.
@bendalamkrishnarao1741
@bendalamkrishnarao1741 2 ай бұрын
మీరు మానవత్వంతో ఎంతో అంకిత భావంతో మీ కర్తవ్యం నిర్వర్తించారు... 🙏🌹
@murthyvsn7836
@murthyvsn7836 2 ай бұрын
డాక్టర్ గా మీ ధర్మం మీరు నిర్వర్తించారు. మీరు సున్నిత మనస్కులు అవడం తో చిక్కొచ్చి పడింది. కానీ .You are great.👏👏 God is with you.🙌🙌
@raosneni
@raosneni 2 ай бұрын
మీరు genuine గా ఒక ప్రాణం కాపాడటానికి చేశారు sir, ప్రాణం కాపాడితే, కేసు వేయడం ఏమిటో, ఆ ఫాదర్ అర్థం కావట్లేదు.
@chelluruhanumantharayudu6950
@chelluruhanumantharayudu6950 2 күн бұрын
Dr garu Hatsup Sir One Life ni Save chesaru meeku meekutumbanikiAlthebest n Godbless u Always 👌👌👌👍👍👍👍👍👍
@syamsundarkolli5565
@syamsundarkolli5565 2 ай бұрын
U R 100%correct and Great sir 🙏, మీలాంటి వైద్యులు ఉండడం సమాజం యొక్క అదృష్టం ❤️
@seetharamasastry8660
@seetharamasastry8660 2 ай бұрын
మీరు చాలా కరెక్ట్ గా మానవత్వంతో వ్యవహరించారు. అయినప్పటికీ సమాజంలో మానవత్వం లేని మనుషులు కూడా ఉంటారు మీరు చేసిన పనికి 🙏🙏🙏
@nmvsreenu4879
@nmvsreenu4879 2 ай бұрын
ఒక డాక్టర్ గా ప్రాణం పోసారు మీరు చేసింది 100శాతం కరెక్ట్ 🙏🏽డాక్టర్ గారు
@dhananjaynaidu2367
@dhananjaynaidu2367 2 ай бұрын
I am an advocate Sir. What you have done is a good job, is not a crime under law. You have taken the consent of the patient. It's enough. Pl keep it up doctor.
@ashokasusarapu
@ashokasusarapu 2 ай бұрын
Sir you have said correct I am not aware of what law says but never say against a person who is in danger
@shaikmunwarbasha9983
@shaikmunwarbasha9983 2 ай бұрын
మీరు మానవత్వం తో చేసిన పని ఇది, మీరు 100% కరెక్ట్ సార్. May God bless you
@nandi3d
@nandi3d 2 ай бұрын
100% కర్రెక్ట్ సర్ , ఎప్పుడు మీరు కర్రెక్ట్, మానవీయ కోణం లో రోగి వద్దని అన్న మీరు చెయ్యొచ్చు ,, డాక్టర్ గా మీకు ప్రాణం కాపాడే అధికారం హక్కు రెండు వున్నాయి, స్వంత ప్రాణం తీసుకునే అధికారం హక్కు ఎవ్వరికి లేదు ,
@lakshminarasamasarma6465
@lakshminarasamasarma6465 2 ай бұрын
Correct sir
@lakshminarasamasarma6465
@lakshminarasamasarma6465 2 ай бұрын
100% correct sir
@user-br1ls7dc7j
@user-br1ls7dc7j 2 ай бұрын
Mukarjee Gariki Namaskaaramulu. Meeru chesindi 100 % correct. Meeru maanavatvam kaligina asalaina Dr. as per my personal opinion. Hatsoff to your humanity.
@gktechviews2603
@gktechviews2603 Ай бұрын
మీరు చేసింది 100% కరెక్ట్ మీ మానవత్వానికి జొహార్లు..... 🙏 All The Best Sir 👍
@bharathudukasturi704
@bharathudukasturi704 2 ай бұрын
వైద్యోన్నారాయణో హరిః . మీరు చేసింది కరెక్టే అని పిస్తోంది. Now a days everything is commercial. Humanitarian Grounds. As a Doctor to save a life, did Good Thing .
@goudveeru2426
@goudveeru2426 2 ай бұрын
Valla farther ne convence చేయలసింది sir .. అతను బతికాడు కాబట్టి అందరూ మీరు great ani comments chestunnaru but mi time bagoka athanu చనిపోతే e comments Chase Valle mi hospital ki vachi godava Chase vallu .... thank you sir 🙏
@sairam4798
@sairam4798 2 ай бұрын
Patient major. Chavu bathukullo father permission avasaram ledhu.
@srilanth23
@srilanth23 2 ай бұрын
​@@sairam4798😂😂😂
@mallichithirala251
@mallichithirala251 2 ай бұрын
సర్, మీరు చేసిన పని 100% సరిగా మానవతా హృదయం తో చేశారు. వాళ్ల నాన్న గారు మీతో మాట్లాడిన రికార్డు భద్రపరచండి. ఈ రోగిని ఇంక చూడవద్దు, ఎందుకంటే మరల ఇదే విధంగా 3వ సారి అయినా చేసుకుంటాడు. అప్పుడు మీరు ఇబ్బంది పడతారు. మీ మానవతా హృదయం కి జోహార్లు. దేశం ఇలాంటి వైద్యులు కావాలని, వారు 100 సంవత్సరాల అయుష్ తో జీవించాలని కోరుకుంటున్నాను.
@purushothampulluri9266
@purushothampulluri9266 Ай бұрын
మీరు చేసింది చాలా మంచిపని 🙏పేసెంట్ తండ్రి ప్రవర్తన దుర్మార్గం.
@telugudisciplesofchrist3204
@telugudisciplesofchrist3204 Ай бұрын
Case పెట్టినా పెట్టకపోయినా... Sir వాళ్ళకి ప్రాణం పైనా వాళ్ళకి ,విలువ తెలియకపోవచ్చు,, దయ కనికరం ఆ patient age chusi, ఆ దయతో డబ్బులు కూడా తీసుకోకుండా చేశారు అంటే... అది గొప్ప విషయం. Sir i will support you. Patient father voice record+ patient okay చెప్పినపుడు VIDEO తీసుకొని ఉంచుకోండి... ఇది SAFE EVEN IN LAW PROBLEMS ❤❤❤❤ కృతజ్ఞత భావం అంటే ఇలాంటి సమయం లోనే ,,వల్ల తరుపున నేను మీకు చెప్తున్న sir,, ఎంతో మంది ఇలాంటి helps kosam చూస్తున్నారు... Thank you so much god bless you ❤
@yochanakrithika275
@yochanakrithika275 2 ай бұрын
మీరు ముమ్మాటికీ కరెక్టే చేశారు అని నా అభిప్రాయం సార్...
@kanthadevi4958
@kanthadevi4958 2 ай бұрын
మీరు నిండునూరేళ్లూ బ్రతకాలి.ఒక నిండు నూరేళ్ళ జీవితాన్ని కాపాడారు. ఇంకా ధర్మం బ్రతికి వుండటానికి కారణం మీరే ఉదాహరణ. ఆ తండ్రి ఎంత విసిగిపోయాడో ఈ కొడుకుతో.
@ramarao2962
@ramarao2962 2 ай бұрын
Sir ,you have done a good job,you have saved his life by taking bold decession being a professioal
@prathaparao
@prathaparao 2 ай бұрын
You did the right thing, Doctor. 🙏🙏🙏
@prathaparao
@prathaparao 2 ай бұрын
A doctor is a Saviour of Life …
@guttulanarasimhamurty1300
@guttulanarasimhamurty1300 2 ай бұрын
Doctor garu correct sir
@Sivaji6
@Sivaji6 2 ай бұрын
డాక్టరు గారూ, మీరు కల్లాకపటం ఎరుగని కరుణామయులు. కరోనా ఎంతో మందికి ప్రాణహాని తలపెడుతున్న సమయంలో కూడా మీరు నిజాన్ని నిర్భయంగా మాట్లాడారు, ఎంతో మందిని కాపాడారు. ఇపుడు 26 సంవత్సరముల వయసున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి మీరు చేసింది వందకి రెండు వందల శాతం కరెక్ట్ డాక్టర్ గారు. కన్న తండ్రి కరకుగా ప్రవర్తించి, కఠినం గా మాట్లాడినా, నిజమైన వైద్యుడిగా మీరు ప్రాణాలకు తెగించి ఎంతో నమ్మకంతో మేలు చేశారు. మీరు వైద్యులందరికీ ఆదర్శం సర్. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలి🙏🕯️🌹💐🧎
@ravisekhar3425
@ravisekhar3425 2 ай бұрын
Sir you are always good Weather is alive or not
@drnareshkumar9281
@drnareshkumar9281 2 ай бұрын
మీరు చేసినపని చాలా మంచిది. మానవత్వం అంటే ఇదే. అబ్బాయి బాగయ్యాడు అది ఆయన అదృష్టం. బాగు కాకపోయినా మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు.
@chinnamgarisureshbabu2125
@chinnamgarisureshbabu2125 2 ай бұрын
Sir మీ వృత్తి ధర్మం మీరు చేశారు. ఏ లీగల్ ప్రాబ్లమ్స్ మీకు రావు. పేషంట్ తండ్రి మిమ్ములను బెదిరించి నందుకు మీరే అతని పైన లీగల్ కేసు వెయ్యవచ్చు. మీలాంటి డాక్టర్ దేవుడు తో సమానం. దేవుడే మీ రూపం లో మా software engineer కు సహాయం చేశారు. మీరు ఏ చింతా లేకుండా ఉండండి. దేవుడు దీవెనలు మీకు ఎల్లవేళలా ఉంటాయి. అభినందనలతో మీ అభిమాని from Tirupati A.P.
@janardhankalaru8049
@janardhankalaru8049 2 ай бұрын
మీరు చేసింది నూటికి నూరు శాతం మంచిపనిచేశారు ముమ్ములను పూర్తిగా అభినందిదుస్తున్న ❤️
@umarajashekar
@umarajashekar Ай бұрын
డాక్టర్ గారు... కరొనా అప్పటి నుండి మిమ్మల్ని చూస్తూ ఉన్నాము ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యతగా ఉన్నారు ఆరోగ్య విషయంలో మి విడియోల ద్వారా ఎంతో మెరుగైన అవగాహన కలగచేస్తూ ఉన్నారు ధన్యవాదములు 🙏 మీ పట్ల విశ్వాసం కలిగి ఉన్నాము మీకు అండగా ఉంటాము ❤
@vunnamvenkat9232
@vunnamvenkat9232 2 ай бұрын
Pranam kapatam correct, mee dhairyam kuda correct .ee case vachina nilabade dhairyam melo vundhi sir.chatam mukyam kadhu pranam mukyam sir.👏👏👏👏
@sankarsuryadevara2798
@sankarsuryadevara2798 2 ай бұрын
దైవం మానుష రూపేణా అన్నది మీకు 1000% కరెక్ట్. డాక్టర్ దైవం తో సమానం. మీరు చేసింది 100% కరెక్ట్. meeku ఏదైనా హాని తలపెడితే మేము అందరం మీకు అండగా ఉంటాము sir.🙏
@dijubalaji8024
@dijubalaji8024 Ай бұрын
Sonta vaalle pattinchukoni ee rojullo meeru chaala chesaru, pranamu ennu kotlu pettinaa kuda dorakadhu. . Really truly you are great Dr. Patient has very lucky to have you sir.. my mom died because of heart attack sir, no one helped her at that time.. I know what is the value of life. 😢
@dijubalaji8024
@dijubalaji8024 Ай бұрын
Meeru ee message chadhivithe chalu mukharjee garu.. thanks alot for giving such an information. .
@pradeepkumar-no8dg
@pradeepkumar-no8dg 2 ай бұрын
Being a doctor u give priority to save patient . Because u know the patiet condition,, so u did 100 % correct sir.u followed professional ethics
@rajubabukusume4673
@rajubabukusume4673 2 ай бұрын
100% మీరు చేసింది correct, Hospital కి వచ్చిన తర్వాత మొదట పేషెంట్ ప్రాణాలు కాపాడాలి. ఈ విషయం లో మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు సర్, God bless you 🙌
@sudharanib4183
@sudharanib4183 2 ай бұрын
మీరు చేసింది డాక్టర్ గా మీరు తీసుకొన్న ప్రతిజ్ఞ ను నిలపెట్టుకొన్నరు మీరు మొదట మానవతా విలువలు కలిగిన ధర్మ వైద్యులు ధన్యోస్మి 🙏🙏🙏😊
@nravikumar8506
@nravikumar8506 2 ай бұрын
డాక్టర్ గారు మీరు చేసిన సహాయం విలువైనది ,,, ఒక డాక్టర్ గా మీరు ప్రాణం నిలబెడతారు,, మేము ప్రాణం నిలబెట్ట లేము,, కానీ మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు డాక్టర్,,,
@dhananjayanuthi6689
@dhananjayanuthi6689 2 ай бұрын
డాక్టర్ గారు మీరు ఆసందర్భంలో తీసుకున్న నిర్ణయం అత్యద్భుతం.ప్రాణం చాలావిలువైనది.మీ ఉన్నతమైన మనస్సుకు అభినందనలు.
@vinayakumar7891
@vinayakumar7891 28 күн бұрын
Doctor. I am elder to you. Every body including myself will applaud you for the decision you have taken on humanitarian grounds and for having saved one precious life. Don't get dejected. Whatever you did is absolutely right. If the patient's father files a case against you, it can be countered legally. No Court will declare as saving a life is a crime. Be strong. Take this matter out of your mind.
@paparaoduvvada2732
@paparaoduvvada2732 2 ай бұрын
Sir namaskaram మీరు చేసింది వక డాక్టర్ గా మీ బాజ్యత గా చాలా కరెక్ట్ మీ ప్రక్కే న్యాయం జరుగుతుంది మీరు డాక్టర్ ఏ కాదు ఆ టైంలో మీరు దేవుడు
@srinivaskothuri6523
@srinivaskothuri6523 2 ай бұрын
మీరు నూరు శాతం కరెక్ట్ గా చేశారు.కడుపుకి అన్నం తినే వాళ్ళు ఎవరు ఇది తప్పు అని అనరు.కానీ భవిష్యత్తులో కూడా ఇటువంటి సందర్భం రాకుండా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలనే ఆలోచన చాలా బాగుంది .మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు.మీరు చేసే రిస్క్ మాటలతో చెప్పలేనిది.
@ramachandram8238
@ramachandram8238 2 ай бұрын
సర్ మీరూ చేసింది చాలా మంచి పని మీరూ తీసుకున్న నిర్ణయం గ్రేట్ ఫ్రీ గా నైనా ఆపరేషన్ చెస్తా అన్నారు అంటే మీరు దేవుడితో సమానం ఆ అబ్బాయికి . నిర్ధయ లేని తండ్రి వాడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మీరు చేసింది తప్పని ఏ లాయర్ ఏ జడ్జ్ అనలేడు 100% మీరు చేసిన ఈ వీడియో నే అందుకు సాక్ష్యం. LONG LIVE Dr. ముఖర్జీ గారూ 💐
@SaradaDhulipala-pb9id
@SaradaDhulipala-pb9id 2 ай бұрын
Doctor Garu, మీ వ్రృత్తి ధర్మం మీరు చేసారు, ఈనాటి corporate వ్యవస్థలో ఇంతటి సహ్రృదయంతో ఆ వ్యక్తిని కాపాడారు Doctor Garu మీకు వందనాలు🙏💐, మీరు 100% correct
@veerrajutv1642
@veerrajutv1642 2 ай бұрын
100% Correct Sir, Saving an Innocent Young age Man life is very very important. At that age, youngsters don't know the value of Life, the Value of Health, and the Value of Relationships. Many Youngsters are spoiling their precious only life because of Bad Friends around them present either in the Office or in their PG Hostels. If not today, tomorrow, Lifelong this man remember your Help and Praise your commitment to the Hippocratic Oath. I am sure that this man will change himself and become a Good Citizen and a Good Son to his family and country. In today's World of Money minting Hospitals, Society requires a Doctor like you. I would like to bow my head in front of you and request you to accept my pranamalu. You are a GOD.
@ravindrababuvundigala5713
@ravindrababuvundigala5713 Ай бұрын
Sir what you did is absolutely correct. Saving a life is the noblest thing in the world. Human touch is absolutely missing in these days. We are really lucky to have a great Doctor like you among us. You are a torch bearer and trend setter. May God shower his choicest blessings on you and your family. We all love you Sir.
@kodalibabu9346
@kodalibabu9346 Ай бұрын
మీరు చేసింది 100% కరెక్ట్ సార్ ఒక ప్రాణాన్ని నిలిపారు నిజంగా ఆయన తండ్రి అయితే మీ కాళ్లు పట్టుకుని మొక్కాలి బిడ్డలు ఎలాంటి వాళ్ళు అయినా ప్రాణం పోయేటప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడరు అంటే ఆయన తండ్రి కాదు ఈరోజుల్లో ఫ్రీగా చేశారంటే చాలా గ్రేట్🙏🙏🙏🙏🙏
@rajasekharraj7287
@rajasekharraj7287 2 ай бұрын
Meru 100% correct chepparu sir , Real Hero sir meru , Naku Chest pain ani bayapadutu Mee daggara ki vachanu , em kadu just gastric problem ani dhairyam cheppi pampincharu. 😊
@rameshchandrakanti3677
@rameshchandrakanti3677 2 ай бұрын
Meeru 100 percent correct sir...
@RAJUPOLUMARU
@RAJUPOLUMARU Ай бұрын
Sir, hat's off to you. What you have done is Godly compassion. May GOD Bless you and your family and practice. We as a team are with you.
@vijayaparimala1691
@vijayaparimala1691 2 ай бұрын
Absolutely correct sir.. Doctor ante devudu.. Meeru evaremanna pattinchukokunda oka life save chesaru.. Mee duty meeru chesaru ane satisfaction vuntundi.. Hat's off sir. Mee lanti vallu ee country ki chala avasaram.
@user-ki5cp9wx8g
@user-ki5cp9wx8g Ай бұрын
Meru chesundi 100% correct . Ippudu Meru vaalla father pilipinchi jarigina vishayanni clear vivarinchandi. Appudu father konchem aaveshamtho matladi vuntadu. Ippudu meeru vivaranga chepithe artham chesukuntadu. Idi naa abhiprayam.
@cbk85
@cbk85 2 ай бұрын
Mee manasakhi ni nammukoni niswardamga okari prananni kapadatam kosam risku thisukonnaru. Hats off to you sir. You are the better judge than us. Please follow your manasakshi judgement.
@hariginjpalli1567
@hariginjpalli1567 2 ай бұрын
You did a wonderful thing. You have exhibited extraordinary kindness and selflessness in saving this person despite his family inattentiveness. I wish at least ten percent of our doctors are like you. There is nothing satisfying other than doing right thing. God bless you.
@sreekrishnamusicacademy3330
@sreekrishnamusicacademy3330 Ай бұрын
You are correct sir.. In this case no legal issue.. Inka pyga meeru and aa patient kuda vaalla father meeda case pettachu.. Aa time lo mimmalni mentally humiliate chesi nanduku.. Oka responsiable doctor ga meeru kuda mee health ni chusukovaali kada.. Adi mee right and more over mee family ki kuda answer ichukovalsina situation meedi.. At that time your situation is so horrible... Hats off to you doctor sir...🙏
@arunakumari8827
@arunakumari8827 2 ай бұрын
Meeru manavatvam vunna real doctor . God bless you abundantly meeru checindi 100% correct. Neeru pocina variki neeru poya badunu
@saratkumar2318
@saratkumar2318 Ай бұрын
Dr గారు మీరు చేసింది తప్పని ఎవ్వరు అనరు... వాళ్ళ father అలా ఎందుకు respond అయ్యారు అన్నది వాళ్ళ ఫ్యామిలీ personal విషయాలగురించి తెలిసిన వాళ్ళకే అర్ధం అవుతుంది... బయటి వాళ్లకి వాళ్ళ internal విషయాలు తెలియవు... Its great to see that you even offered to treat him at your cost... 👏🏻
@vishwam.gangajakkani7176
@vishwam.gangajakkani7176 2 ай бұрын
మీరు చేసింది 100% కరెక్ట్ సార్,
@Venkatsrk9
@Venkatsrk9 2 ай бұрын
As a doctor you did your Job, you have taken Patient consent, due to health negligence that person is abonded by his parents... Your are perfect example for వైద్యో నారాయణో హరి, దైవం లాంటి అతని తల్లి తండ్రులు ఎంత మంచి చెప్పిన విన్నడం లేదు అని వదిలివేశారు మీరు దేవుడిలా అతనికి వైద్యం చేశారు... ఇక నుంచి అయిన ఆ అబ్బాయి మంచి అలవాట్లు అవలుపరుచుకోవలి. మంచి జీవితాన్ని కొనసాగించాలి....
@pka1949
@pka1949 2 ай бұрын
Sir you have saved a young man's life. Critical care! You risked your career, family, and your prestige. God is in your Firm You did the right thing. Thank you very much Sir
@sanjeevapampana4535
@sanjeevapampana4535 2 ай бұрын
As a Doctor you have done a right thing. Legally also you have taken the precaution and obtained the patient's approval.After all it is mandatory for the Doctor to save the life of a youngman,it is paramount.I appreciate your good gesture to undertake the procedure without even taking the prescribed fee.I have been watching Video's in KZbin presented by you and Dr.Movva and I have obtained good knowledge about heart and other related decease.Thank you .
@venkatvenkat-ku9mh
@venkatvenkat-ku9mh 2 ай бұрын
Meeru chasindi 100% correct sir... neanu 8 years nundi mee daggara treatment tisukumtunanu..excellent treatment sir.. i am always support u sir
@tvrao4725
@tvrao4725 Ай бұрын
You one of the greatest servant of God to save human lives.Your intention is 100% right.God will take care everything.Even in future also please be confident and continue your service.The greatest power behind you is God so he has to take care of you.God bless you sir. Tvrao
@ravib186
@ravib186 2 ай бұрын
sir, meeru chesundi 💯 correct, mee valana ma hearts ki safe don't take pain , we are all with you sir🙏🙏🙏
@sivaramprasad4087
@sivaramprasad4087 Ай бұрын
Doctor - you have justified the Hippocratic oath and did your duty as a doctor & responded well in time as a human being. Keep it up 👍
@Nsb22382
@Nsb22382 2 ай бұрын
Sir you did a great job. Patient opinion is final. You followed 100% correct procedure and saved his life.
@sudheerdyveekar
@sudheerdyveekar 2 ай бұрын
Hello Doctor You are professional with good heart , you’ve listened to your inner voice at crisis, further saved a person from his ailment, further there are some people in the world with stone hearts ( father of the patient) we cannot help them to realise. All I can say is today you’re left with satisfaction that you could able to save a life professionally. I pray Heavenly God to bless you abundantly in all your endeavours God Bless You
@mynampativenkataseshachala4700
@mynampativenkataseshachala4700 Ай бұрын
As a doctor you have done correctly and did a great job. How a doctor bluntly sends back a dying patient from his hospital. Not giving treatment will amount to inhumanity .
@hepsibak5315
@hepsibak5315 Ай бұрын
Sir meeru chesindi 100% Correct sir.Antha risk teesukuni oka pranam kapadaru meeru great sir.
@user-fh7mv7gr8n
@user-fh7mv7gr8n Ай бұрын
100% మీరు డాక్టర్ గా కరెక్ట్. మీలాంటి వారికి మా సహాయం ఎప్పుడూ ఉంటుంది.
@dgsandhya
@dgsandhya Ай бұрын
Sir, meeru chesindhi correct humanitarian grounds..but... Manalani risk lo pettukoneantha manchithanam eerojullo anawasaram....may god bless you and your family with abundance of health wealth and prosperity...
@rachamalladurga2048
@rachamalladurga2048 2 ай бұрын
Sir, First legal ga you are 100 percent correct by taking the patient's consent b'caz he is a major. Patient is a lucky fellow being in your hands , timely help done by his friends , leave it about his dad, I am not going to comment on his(dad) behaviour in that critical situation . In case of major people (who completed 18 years, legally in case of male children who completed 21 years) their consent is enough to do operation/ angioplasty. More over I'll appreciate your generosity to do angioplasty freely also, even for no guarantee whether it is supported by his insurance or by his parents, you thought it is most human/ important to save a life , this nature of you is highly appreciated sir!
@durgaprasanth6618
@durgaprasanth6618 2 ай бұрын
You have followed highest ethics as a medical professional... Your commitment to do medical intervention free of cost incase insurance is not available is an act of service and immense care towards the patient. Service to mankind is service to God. In a world, where education and health are highly commercialised, its of great hope to see doctors like you still exist. God bless you and may your tribe of doctors with human values thrive. ❤❤❤❤
@gubbalasrinivasarao890
@gubbalasrinivasarao890 2 ай бұрын
You are not only a good Doctor but also good humanitarian with ethical values. I really appreciate you , may God God bless you
@balupower1730
@balupower1730 2 ай бұрын
అసలు మీలాంటి డాక్టర్ లు సినిమాల్లో తప్ప.. బయట చూడలేదు సర్... ఇప్పుడే చూస్తున్న సర్... నిజంగా.. ఇంకొకరు అయితే.. ఆ పేషంట్ నెగ్లజన్సీ నీ .. వాడు మందులు వాడకుండా స్మోకింగ్ మానకుండా అశ్రద్ధ చేసి.. వాడి ఆరోగ్యాన్ని వాడే పాడు చేసుకుంటున్న వాణ్ణి చూసి.. ఎవ్వరూ అంత రిస్క్ చేయరు సర్... మీరు ఇంత చేస్తుంటే.. ఆశ్చర్యంగా.. మన తెలుగోడిగా గర్వంగా ఉంది సర్👍👍👍👍👍👏👏👏👏👏👏👏
@sagarivinodkumar2593
@sagarivinodkumar2593 2 ай бұрын
100% correct sir, legal issues కంటే ప్రాణాలను కాపాడటం ఇంపార్టెంట్ సర్❤
@shiromanimattewada
@shiromanimattewada Ай бұрын
మీరుచేసింది 100% correct sir. మీరు మనుషుల్లో దేవుడు. Godless you.
@yashyt5520
@yashyt5520 Ай бұрын
Ethically you are 100 percent right.Legal problems if at all comes, can be sorted sir , keep going. Im a gynecologist. Its a real tough to judge nowadays; few people in society behaving wierd. But, one becomes much stronger after getting through such experiences . Salutes to you sir.
@anilakranthi15
@anilakranthi15 2 ай бұрын
💯% correct doctor garu. Doctor daivam manava roopena antaru. Meeru annattu konni entha prayathinchina mana chethullo vundav. Ee sari please record the calls n conversation to be on safer side on legal aspect. Your quick action saved one life 👍
@MrSubbaraod
@MrSubbaraod 2 ай бұрын
Good morning Sir 🙏🏽 You have done good job and right action. Doctor's primary duty is to save patients.. I think no legal issues. Hats off to you ❤❤❤❤
@mani151078
@mani151078 2 ай бұрын
Hi Sir You are right as a doctor. For senior patients you are seeing freely without any fee but the consultation is not up to mark, pls charge for seniors also but little less. I came to you for my mom 3 times and stopped now and going to AIG only because the consultation is free and not clear. Same experience for my neighbor and he is going to Dr somaraju garu
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 5 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 24 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 15 МЛН