THE END OF KEJRIWAL? | కేజ్రీవాల్ ఓటమి కారణాలేంటి ? | By Naresh Bukya |

  Рет қаралды 74,157

NB Show Telugu

NB Show Telugu

Күн бұрын

Join Our WhatsApp Channel 👉 whatsapp.com/c...
==========================================
THE END OF KEJRIWAL? | కేజ్రీవాల్ ఓటమి కారణాలేంటి ? | By Naresh Bukya |
#kejriwal #modi #aap #bjp #delhi #delhielection2025 #india #indiannews #telugunews
#telugufacts #telugu #nareshbukya #NareshBukya #NBSHowTelugu #nareshbukyafacts #TeluguLatestFacts #TeluguFacts #NBShowTelugu #NBShow
LIKE | SHARE | COMMENT
Please SUBSCRIBE: / @nbshowtelugu
Already subscribed? Hit the bell Icon
Follow me here 👇👇👇
Facebook: / naresh-bukya-page-1041...
Insta : / naresh_bukya
────
Disclaimer
Disclaimer- Some contents are used for educational purposes under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
---------------------
For any Copyright Related matters Please Contact us: sciencetube1401@gmail.com
---------------------
Naresh Bukya,Naresh Bukya Facts,Telugu facts,NB Show Telugu,NB Show Telugu Facts,Telugu News,telugu news,arvind kejriwal,v6 telugu news,telugu news live,telugu news channel live,telangana news,ntv telugu news,t news telugu,v6 telugu news today,kejriwal,v6 telugu live tv channel,teenmaar news,delhi cm kejriwal,telangana news live,latest telugu news,ntv telugu live news,kejriwal latest,latest news telugu,tnews telugu,tnews telugu live

Пікірлер
@RickyEdiga
@RickyEdiga Күн бұрын
ముస్లిమ్ మాత్రమే యూనిటీ గా ఉంటారా హిందువుల యూనిటీ వర్ధిల్లాలి.
@bradhakrishna5649
@bradhakrishna5649 Күн бұрын
లేకుంటే ఎటువంటి డమ్మీ క్రేజీవాల్ లాంటి వాళ్ళు రెచ్చి పోతారు
@kumark2579
@kumark2579 17 сағат бұрын
మన వాళ్లు హలాల్ తినడం ఆపితే బాగుంటుంది
@tippireddyvenkateswarlu9237
@tippireddyvenkateswarlu9237 Күн бұрын
ముస్లిమ్ లు బీజేపీ కి వోట్ వేయలేదు, కానీ ముస్లిమ్ డామినేట్ ఏరియా లో హిందువులు యూనిటీ గా ఉండి బిజేపీ కి వోటు వేశారు... అందుకే బిజేపీ బంపర్ మెజారిటీ తో గేలిసింది..
@P.R6386
@P.R6386 Күн бұрын
అవును మీరు చెప్పిందే నిజం
@nareshtelugu5764
@nareshtelugu5764 Күн бұрын
వాళ్ళు వేస్తారు అంటే ఎవ్వరూ నమ్మరు
@govindch7899
@govindch7899 Күн бұрын
అవును.. తురకలు చాలా డేంజర్.. వాళ్ళను అస్సలు నమ్మకూడదు
@jagadeshisvi1191
@jagadeshisvi1191 Күн бұрын
ఇలా అంటే అయినా ఓటు వేస్తారని... ఏమో మొఘల్ కాలం లో బలవంతంగా మార్చిన హిందూ భావజాలం వారి రక్తం లో...ఇంకా ❤❤❤❤❤❤❤❤ ఉందేమో..
@potharajumahendar
@potharajumahendar Күн бұрын
ఇదే నిజం
@Bharatheeyudu88
@Bharatheeyudu88 Күн бұрын
దేశంకోసం ధర్మంకోసం జై మోడీజీ జై బీజేపీ భారత్ మాతాకీ జై 🇮🇳
@vishalnaidu9939
@vishalnaidu9939 Күн бұрын
Anna Petrol ki only india why paying extra tax if your against congress just think why people are being against behave like mature indian if youre not then you're comment is fucked up
@Bharatheeyudu88
@Bharatheeyudu88 Күн бұрын
@vishalnaidu9939 దానిని ఒకసారి తెలుగు లో పెట్టండి
@vishalnaidu9939
@vishalnaidu9939 Күн бұрын
@@Bharatheeyudu88 modi gadini telugu lo matladamanu apudu pedata telugu lo yedava yedava nara yedava kinda translation ani oka option vuntadi adi vaddu picha pulka
@vishalnaidu9939
@vishalnaidu9939 Күн бұрын
@@Bharatheeyudu88 yedava yedvaranara yedava nee dash fellow vignanam vundalinagnanam vunnariki likes vostai
@King---1
@King---1 Күн бұрын
​@@vishalnaidu9939tax ento telustha appudu Ela vestharo telusthundhi , endhukanta mana Desam lo oil em vundadhu export cheyali and state tax kattali
@rajashekhar5537
@rajashekhar5537 Күн бұрын
అన్న డిల్లీ కి పట్టిన దారిద్ర్యం పోయింది. బెంగాల్ కు పట్టిన దైయ్యం ఎప్పుడూ పోతుందో??
@nagarjunagadepaka5342
@nagarjunagadepaka5342 Күн бұрын
Next election
@cinema.clips93
@cinema.clips93 Күн бұрын
Delhi see huge development in school and hospital s in corporate level ....​@@nagarjunagadepaka5342
@kondalpeddi1196
@kondalpeddi1196 22 сағат бұрын
Yes
@mrchetta
@mrchetta 16 сағат бұрын
papam pandali
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 Күн бұрын
బి.జే.పి.గెలుపులో అర్.ఎస్.ఎస్.పాత్ర అమోఘం.క్రేజీ వాల్ గొప్ప నటుడు.
@bradhakrishna5649
@bradhakrishna5649 Күн бұрын
క్రేజీవాల్, కమాల్ హాసన్ మరియు పేర్కాష్ రాజ్ కూడా
@Shruthi_Videos
@Shruthi_Videos Күн бұрын
​@@bradhakrishna5649 S overconfident fellows
@tippireddyvenkateswarlu9237
@tippireddyvenkateswarlu9237 Күн бұрын
పవర్ ఆఫ్ హిందు యూనిటీ....2024 ఎలక్షన్ నుండీ హిందువులు ముస్లిమ్ లని చూసీ యూనిటీ గా ఎలా ఉండాలో తెలుసుకున్నారు... ఇప్పుడు యూనిటీ గా వుండి బీజేపీ కి వోట్ వేయడం అలవాటు చేసుకుంటున్నారు...
@srinupanthadi2770
@srinupanthadi2770 Күн бұрын
కొత్త లీడర్ల కోసం ఆలోచించిన విధానం చాలా నచ్చింది అన్నయ్య 🙏
@ShivareddyNomula
@ShivareddyNomula Күн бұрын
కవిత ఔట్+కేజ్రీవాల్ ఔట్ జై శ్రీ రామ్
@teddy-9
@teddy-9 Күн бұрын
Idhi TDP lo vunna Ongole mp magunta srinivas Reddy ki apply kaada bro veedu vaadu kutami kabatti manchi vaadu
@jagadeshisvi1191
@jagadeshisvi1191 Күн бұрын
చివరలో మీరు మాట్లాడిన మాటలు సూపర్.... దేశం మనది తేజం మనది. ఎగురుతున్న జెండా మనది
@satyanarayanamurthychakka3655
@satyanarayanamurthychakka3655 Күн бұрын
మీరు చాలా చక్కగా విశ్లేషించారు. మీకు అభినందనలు.
@ravisgp2127
@ravisgp2127 Күн бұрын
మీ వీడియోస్ చాలా బాగా ఉంటాయి. కరెక్టుగా అనాలసిస్ చేస్తారు మీరు🙏🙏🙏🙏
@rajagoud8674
@rajagoud8674 Күн бұрын
అవును సార్ 🙏
@NaniYenika
@NaniYenika Күн бұрын
విడి పని అయిపోయింది వీడు సహాయం చేసే కాంగ్రెస్ పని కూడా అయిపోయింది ఈ రెండు పార్టీ లు దేశానికే ప్రమాదం ఢిల్లీ ప్రజలు మంచి పని చేశారు 🙏🙏🙏🙏
@simmavijay
@simmavijay Күн бұрын
Bro meeku burra ledhu ani ardham avuthundhi😅. AAP lose avvadam valla congress ki chaala helpful😊
@Giribabukondameedhi
@Giribabukondameedhi Күн бұрын
హిందువులు ఒక్కటి అయితే మహా ప్రభంజనం అవుతుంది
@Prapar-n3s
@Prapar-n3s Күн бұрын
సార్ you are ఎక్సలెంట్ ఎనాలసిస్ అండ్ సూపర్ speech మీ మాటలు పాఠశాలలో 10 th class నుండి యూత్ కి తెలియాలి ఇది నా రిక్వెస్ట్ pl..!
@vasantapuanjineyulu9482
@vasantapuanjineyulu9482 Күн бұрын
జయహో మోడీ జీ
@DeepakSdr96
@DeepakSdr96 Күн бұрын
జయహో మోడీ జీ 🙏🙏🫡🫡.
@lingambaira4753
@lingambaira4753 Күн бұрын
మోడీజీ కి సవాల్ విసిరిండు అరవింద్ కేజీర్ వాల్ హంకారంతోని విర్రవీగిన వాళ్ళు మహా మహులే పట్టిలో కలిసిపోయరు అరవింద్ ఖేజీర్ వాల్ గారు నిన్ను బిజెపి ఎమ్మెల్యే పర్వేశ్ వర్మ ఓడగొట్టాడూ ఇంకో జన్మ దక యేందుకు ఈ జన్మలోనే నీ ఆమ్అద్మీ పార్టీని నిన్ను వొడగొట్టారు ఢిల్లీ ప్రజలు మోడీజీ గారు ✊✊🪷🪷🚩🚩
@ravitata7542
@ravitata7542 Күн бұрын
నరేష్ గారు మీ విశ్లేషణ చాలా బాగుంది సూపర్ సార్ ధన్యవాదాలు 🎉🎉🎉🎉🎉
@sureshbudda1
@sureshbudda1 Күн бұрын
మీరు బాగా చెప్తారు అన్న.. జాతీయవాది
@vsprasad2906
@vsprasad2906 Күн бұрын
అధికారం శాశ్వతం కాదు ఎవరికైనా, అది గుర్తు పెట్టుకోవాలి.
@paparaotangella
@paparaotangella Күн бұрын
జై హింద్
@sgnaidu8438
@sgnaidu8438 Күн бұрын
కచ్చితంగా బిజెపి ఢిల్లీని బాగు చేస్తుంది .... బిజెపి పార్టీ కేవలం ఢిల్లీ నే కాదు భారతదేశంలో కూడా బాగు చేస్తుందని ఇప్పటికి ప్రూవ్ చేసుకున్నారు బిజెపి వారు అలాంటప్పుడు బిజెపిని నమ్మడంలో ఎటువంటి... కన్ఫ్యూజన్ లేదు
@rameshnampally4817
@rameshnampally4817 Күн бұрын
Jai Shreeram.🙏🙏🍎🍎🚩🚩
@yadaiahmiryala1970
@yadaiahmiryala1970 Күн бұрын
ఎంతైనా ఢిల్లీ ప్రజలు తెలివిగలవారు
@Kona9456
@Kona9456 Күн бұрын
మంచి విశ్లేషణ
@kotichalla4680
@kotichalla4680 Күн бұрын
జై మోడీజీ, జైభారత్, జై శ్రీరామ్ 🙏🙏🚩🚩
@Shruthi_Videos
@Shruthi_Videos Күн бұрын
ప్రజలు ఓట్లతో కాదు సమాధానం చెప్పేది, ఏ నాయకుడైతే ప్రజా ధనం వృధా అవినీతి చేస్తాడో తన ఇంట్లోకి దూరి చితక్కొట్టి బుద్ధి చెప్పాలి. అప్పుడే ఏ నాయకుడు అయినా ప్రజలను రాజ్యాంగాన్ని చూసి భయపడతాడు. So ప్రజలే మరలి.
@muthyapuchakrapani511
@muthyapuchakrapani511 Күн бұрын
తెలంగాణలో కూడా బీజేపీ గెలుస్తుండే లేక ఇంకా సీట్లు ఎక్కువ వస్తువుండే పార్టీ ప్రసిడెంట్ మార్పు వల్ల బీజేపీ ఓడిపోయింది.
@kingdeekshith6576
@kingdeekshith6576 Күн бұрын
100% correct
@k.dasarathRao
@k.dasarathRao 22 сағат бұрын
👍👍"గుడ్ ఎనాలిసిస్ నరేష్ గారూ ""👍👍✌️✌️🌹🌹🌷💐💐
@venkateshwarreddy4450
@venkateshwarreddy4450 Күн бұрын
మన కంట్రీ బాగుపడాలంటే మోడీ కంటై మార్గం ఏమీ లేదు
@suneelsai_e4123
@suneelsai_e4123 Күн бұрын
Good analysis 🙂
@bhumannabhumannapbhu2561
@bhumannabhumannapbhu2561 Күн бұрын
జై శ్రీరామ్
@rockeditar1398
@rockeditar1398 Күн бұрын
బ్రో నువ్వు చెప్పినట్టు తీన్మార్ మల్లిగాడు కూడా ఇలాగే చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ లో ఉన్నాడు
@ramakrishnamansoku
@ramakrishnamansoku Күн бұрын
ట్రంపు వచ్చినప్పుడు ఢిల్లీ లో అల్లర్లు జరిగి చనిపోయిన *IB ఆఫీసర్ అంకిత్ శర్మ* ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది. 1.ఆ అల్లర్లు లో అనేకమంది హిందువులు చనిపోయారు. 2.కాంగ్రెస్ విధానాలు అయిన అవినీతి, ఓటు బ్యాంకు రాజకీయాలను ఆప్ కూడా అనుసరించింది... 3. పైగా మోడీ ని టార్గెట్ చేస్తే పెద్దొడిని అవుత అనుకున్నాడు కానీ.. 4.రైతుల ముసుగులో వున్న ఖళీస్తనీల కొమ్ము కాసి ఢిల్లీ లో పౌరుల జీవనము స్థంభీంప చేయడం ఓటమి కి దారి తీసింది అని పిస్తుంది.
@anilmudigonda4406
@anilmudigonda4406 22 сағат бұрын
Maza aya🤣🤣
@Giribabukondameedhi
@Giribabukondameedhi Күн бұрын
సూపర్ సోదరా చాలా గొప్పగా ఉంది విడియో చేసారు
@Vandemataramdevelopers
@Vandemataramdevelopers Күн бұрын
❤అసలు దేశంలో ఏం జరుగుతోంది? ఎవరు గెలిచిన ఏమున్నది స్వార్థం, రాజకీయం, మతం, వివిధ రకాలు ..
@dasinenisiva29
@dasinenisiva29 6 сағат бұрын
విశ్లేషణ చాలా బాగుంది. ఈ దేశానికి బీజేపీ చాలా అవసరం జయహో బిజెపి జయహో మోదీ
@JayaPrakash-tl1fj
@JayaPrakash-tl1fj Күн бұрын
Good analysis sir
@ravitata7542
@ravitata7542 Күн бұрын
Kejriwal నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి
@sathishkumargantasala4149
@sathishkumargantasala4149 Күн бұрын
డిల్లి హిందువుల యూనిటీ కి నా నమస్కారం...జై శ్రీరామ్
@MSSKumar-View
@MSSKumar-View Күн бұрын
You are awesome. Excellent analysis and you exposed everything about him. Hats off to you
@bhadrigorantala6321
@bhadrigorantala6321 Күн бұрын
Next comes Karnataka Telangana West Bengal Tamilnadu and Kerala.Tamilnadu and Kerala it takes some time but possible
@venubashetty1044
@venubashetty1044 22 сағат бұрын
మీ వీడియో చాలా బాగుంది 100% కరెక్ట్
@narasimhanagendrakumarnand9447
@narasimhanagendrakumarnand9447 Күн бұрын
🎉Excellent
@krsreddy4031
@krsreddy4031 Күн бұрын
Correct news
@Smiley-r4u
@Smiley-r4u Күн бұрын
Small sentence correction యమునా నది క్లీన్ చేసే పాపానికి పోలేదు కాదు. ❌ యమునా నది క్లీన్ చేసిన పాపాన పోలేదు ✅
@rajaraokomara491
@rajaraokomara491 Күн бұрын
Thank you Brother
@Narni.chinnaraju
@Narni.chinnaraju Күн бұрын
💯🙏
@m.s.Bhaskar
@m.s.Bhaskar Күн бұрын
హిందూ దేశం హిందుస్థాన్ లో, హిందూ మతం అంతరించిపోకుండా ఉండాలన్నా ,బతకాలన్న నరేంద్ర మోడీ గారే పీఎం గా ఉండాలి...☺️🥰
@ravigumudavelli9152
@ravigumudavelli9152 Күн бұрын
మీ విశ్లేషణ సూపర్
@rajukachamouli2037
@rajukachamouli2037 7 сағат бұрын
Good morning sir you're great thank you so much
@kalyanbanoth8334
@kalyanbanoth8334 Күн бұрын
సూపర్ వీడియో అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 బీజేపీ 💪🏻
@lingambaira4753
@lingambaira4753 Күн бұрын
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మరోసారి ఘోర పరాభవం.. ఒక్కచోట కూడా ఆధిక్యం ప్రదర్శించలేకపోయిన కాంగ్రెస్.. హస్తినలో సున్నాల హ్యాట్రిక్ కొట్టిన హస్తం.. ఒకే ఒక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ కు సెకండ్ ప్లేస్.. మిగిలిన అన్ని చోట్ల మూడు, నాలుగో స్థానానికే కాంగ్రెస్ పరిమితం.. మెజార్టీ సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ అభ్యర్థులు..
@TATAWARNAVEEN-bl2kf
@TATAWARNAVEEN-bl2kf Күн бұрын
కెసిఆర్ అని కుటుంబం కుటుంబం కూడా ఇలాగే వచ్చినవారే కెసిఆర్ ఫ్యామిలీ కి ఒకప్పుడు సైకిల్ ఉండేవి ఏవైనా సభలు పెట్టాలి అంటే చందా చేసి సభలు పెట్టే వారు
@KiranModiMunigadapa
@KiranModiMunigadapa 17 сағат бұрын
సూపర్ 🚩🚩🚩🙏🙏🙏🕉️🕉️🕉️
@sandeepaindla2593
@sandeepaindla2593 17 сағат бұрын
You are superb Naresh Bhukhya my brother
@VGRODDIRAJU
@VGRODDIRAJU Күн бұрын
Very excellent analyas
@bayyareddyayyavari3137
@bayyareddyayyavari3137 18 сағат бұрын
Good news roghy message
@srinivasnivas-n3h
@srinivasnivas-n3h Күн бұрын
Good message Thank you sir God bless you
@nagendraprasad7077
@nagendraprasad7077 7 сағат бұрын
బాగా చెప్పారు..🎉
@RaviKumar-ny5wl
@RaviKumar-ny5wl Күн бұрын
మోదీ కేజ్రీవాల్ తలపై న బలిచక్రవర్తి మారి శిరస్సుపై పాదం మోపిన మహా వీరుడు
@vemurisuresh7082
@vemurisuresh7082 5 минут бұрын
Super bro 👌👍👍👍
@rameshallam499
@rameshallam499 Күн бұрын
Super message sir
@njanardhan8323
@njanardhan8323 20 сағат бұрын
దేశానికి సగం దరిద్రం పోయినది బెంగాల్ లాంటి స్టేట్స్ లో ఇలాగే జరిగితే ఇదేశం పునీతం అయిపోతుంది
@ManneyvittalManneay
@ManneyvittalManneay 23 сағат бұрын
selut Brother
@chinnababuchinnu8942
@chinnababuchinnu8942 Күн бұрын
జై బీజేపీ 🙏👌🙏జై మోడీజీ 🙏🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
@sathyagoud4015
@sathyagoud4015 Күн бұрын
Super
@Shivakumar-e8o8b
@Shivakumar-e8o8b 21 сағат бұрын
Excellent analasys
@Vini99926
@Vini99926 Күн бұрын
మీడియా ఎలాగో అమ్ముడుపోయింది కొన్ని youtube చానల్స్ వల్లనే అసలు బీజేపీ ఘనత ఏంటి అనేది ప్రజల్లోకి వెళ్లింది సోషల్ మీడియా వల్లనే బిజెపి నిలదొక్కుకుంటుంది....
@umsums6234
@umsums6234 Күн бұрын
Good news❤
@grandhinammalwar9417
@grandhinammalwar9417 23 сағат бұрын
U have spoken truth.
@ANILKUMAR.R
@ANILKUMAR.R Күн бұрын
Good video 🎉
@PavanAkula-s1u
@PavanAkula-s1u Күн бұрын
Super explanation 🎉
@madhavakodi6232
@madhavakodi6232 22 сағат бұрын
Super sir
@vrkrishnappa6258
@vrkrishnappa6258 17 сағат бұрын
హిందూ ప్రజలు బలం యొక్క ఐక్యత అవసరం బిజెపి పార్టీ మాత్రమే వారు జై బిజెపి జైని గెలుస్తారు ❤❤❤
@pymatinku
@pymatinku Күн бұрын
Chalaaaa Adhbutham gaa chepparu dhanyavaad
@LaxmiNaram-u5h
@LaxmiNaram-u5h Күн бұрын
దేశద్రోహులకీ ఓటు వెసై దేశం తో పాటు మానము కూడా నాశనం అయిపోతాము జై హింద్ జై శ్రీరామ్
@KumarVijay-g7y
@KumarVijay-g7y Күн бұрын
దేశం కోసం పోరాడుతున్నది ఒకే ఒక్కడు నరేంద్ర మోడీ.
@Riyaz8997
@Riyaz8997 Күн бұрын
అయితే ముందు మణిపూర్ వెళ్ళమను bro
@KumarVijay-g7y
@KumarVijay-g7y Күн бұрын
@Riyaz8997 మరి నువ్వేం చేస్తున్నావ్.
@prasadrayudu6350
@prasadrayudu6350 Күн бұрын
Currently I'm living in delhi from past two years, worst city asalu , aa municipal system ento capital city lo, ekkada padithe akkada garbage, people ki civic sence ledu , polititians kuda pattinchukoru, Last 10years ruling lo undi emchesaindo mari AAP party.
@srinivaskotagiri4376
@srinivaskotagiri4376 18 сағат бұрын
True said 👏 💯
@satyavathimarada9888
@satyavathimarada9888 Күн бұрын
Super video of nb .
@pechettimadhubabu4133
@pechettimadhubabu4133 Күн бұрын
Exlent information
@durgaprasad-ly9ef
@durgaprasad-ly9ef Күн бұрын
You analysis 100% correct bro. 👌👌👌👌
@harishs8390
@harishs8390 19 сағат бұрын
జై హింద్ 🔥జై భారత్
@bhaskarreddy5493
@bhaskarreddy5493 8 сағат бұрын
గతకాలం తో పోల్చుకొంటే వందరెట్లు మంచే చేస్తారు భా జ పార్టీ వారు 🚩
@SrinivasJ-j5o
@SrinivasJ-j5o Күн бұрын
DESHAM KOSAM DHARMAM KOSAM EVARU EITHE PATUPADUTARO VARU ఎప్పటికైనా గెలుస్తారు.
@thummalarajesh3729
@thummalarajesh3729 Күн бұрын
Valuable information thank you sir
@sharanappalingayathikapu2179
@sharanappalingayathikapu2179 Күн бұрын
Your best analysit
@suryaraonakkina6171
@suryaraonakkina6171 Күн бұрын
ప్రజల్లో ఇప్పటికైనా మార్పు వచ్చి ఓడించారు ప్రజలు ప్రశ్నించే పరిస్థితికి రావాలి మన డబ్బు దోచుకుంటున్న రాజకీయ నాయకులకు ఓటు వేయకండి ఆలోచించండి జై భారత్ జై మోడీ
@surakasulajagadeesh9277
@surakasulajagadeesh9277 Күн бұрын
Yes miru cheppandi correct ❤
@bhaskarreddy5493
@bhaskarreddy5493 8 сағат бұрын
జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ 🇮🇳🪷🚩
@MrGuptask
@MrGuptask Күн бұрын
Nice vedio coverage boss 👌👌👏👌👏👌👏👌👏👌👏👌
@srinivastalari1821
@srinivastalari1821 3 сағат бұрын
సూపర్ వీడియో అన్న ఇంకా ఇలాంటి వీడియోలు మీరు చేయాలన్న అన్న ఇండియన్ పొలిటికల్ స్కాముల మీద ఏఏ రాజకీయ నాయకుడు ఎంతెంత దొబ్బేశాడు అన్నదానిపై ఒక వీడియో చేయండి అన్నా 🙏
@SSrinivasulu-m6s
@SSrinivasulu-m6s Күн бұрын
Sir clear all problems in new delhi and delhi 100 percent
@krishnag4185
@krishnag4185 Күн бұрын
Well said
@Current_trends0
@Current_trends0 Күн бұрын
అన్న నాకు హైదరాబాద్ లోకి చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగిందన్న దాని గురించి మీకు చెప్తాను ప్లీజ్ కాంటాక్ట్ మీ నాకు చాలా రోజుల నుండి మీకు ప్రతి వీడియో కి మెసేజ్ చేస్తూనే ఉన్నా కామెంట్ చేస్తేనే ఉన్న ప్లీజ్ ఒక్కసారి అన్న, 🙏
@v.ramalingeswarareddy9154
@v.ramalingeswarareddy9154 Күн бұрын
దేశంలో రాజకీయ నాయకుల్లో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అరవింద్ kejrival ఇతని భవిష్యత్తులో yennukunte బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ వాళ్లను మీరే నిజమైన భారతీయులు అని కూడా అంటాdu.
@Maheshkothapally-e8l
@Maheshkothapally-e8l Күн бұрын
Jai Hind
@prakashkanne8373
@prakashkanne8373 Күн бұрын
Super video anna
Reality of Delhi Election Results || Thulasi Chandu
21:38
Thulasi Chandu
Рет қаралды 197 М.
When my son wants to eat KFC #shorts #trending
00:46
BANKII
Рет қаралды 27 МЛН