The largest Medina in the World Fez Morocco | Chouara tannery

  Рет қаралды 1,813,651

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

In this video, we'll take a tour of the Medina of Fez, the largest in the world. This beautiful city is full of history and interesting architecture, and we'll get to see it all from the comfort of our car!
If you're interested in visiting Morocco, be sure to check out the Medina of Fez! This is one of the most beautiful cities in the world, and it's a great place to visit for anyone looking for a unique experience. Not only is the Medina beautiful, but it's also full of history and interesting architecture. If you're interested in learning more about Fez, be sure to watch this video!
#naaanveshana #morocco #fez #medina #prapanchayatrikudu #telugutraveller #travel #traveling #traveller #travelvlog #telugutraveller #adventure #leathercraft

Пікірлер: 3 200
@vinaykumar-eo2yh
@vinaykumar-eo2yh Жыл бұрын
మీ గురించి మీరు చేసిన పనుల గురించి అమెరికా లో బాత్రూం లు కడిగాను అన్నారు అలా ఎవరు చెప్పుకోరు, కానీ మీ వ్యక్తిత్వానికి జోహార్
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Dignity of labor bro andulo tappu emi vundhi
@jagannathgajula3524
@jagannathgajula3524 Жыл бұрын
​@@NaaAnveshanamiru cheppindhi correct aaa kaani , miru cheppe time mi kallallo kuda am feeling lekunda happy gaa enjoy chesthu chepparu chudu akkada nachhav Anna nenu emotional avvakunda chepthunna nenu nilanti vanne kani niku naku nakkaku naga lokaniki unnatha Theda undhi
@babblupraveen7946
@babblupraveen7946 Жыл бұрын
​@@NaaAnveshana1a❤❤❤
@babblupraveen7946
@babblupraveen7946 Жыл бұрын
​@@NaaAnveshana😊
@hellovskub6427
@hellovskub6427 Жыл бұрын
​@@NaaAnveshanaanna go to Switzerland please
@anji744
@anji744 Жыл бұрын
No Ads No subtitle and pure genuine Talent traveling youtuber తెలుగు వారు అయినందుకు చాలా గర్వంగా ఉంది ❤️🤍💚
@NatureLoverVamsi
@NatureLoverVamsi Жыл бұрын
Anvesh Anna ❤❤❤❤
@gowdasumanns358
@gowdasumanns358 Жыл бұрын
Bocchu😅
@saSi-yr8pg
@saSi-yr8pg Жыл бұрын
​@@gowdasumanns358Pekko velli😅
@AP.youth.mustafa.mustu.
@AP.youth.mustafa.mustu. Жыл бұрын
Other countries ads vasthanae bro naku Kuwait lo 2 lyda 3 ads vastaeh
@DevaDeekshitViyyapu
@DevaDeekshitViyyapu Жыл бұрын
​@@gowdasumanns358neda
@lankadora6565
@lankadora6565 Жыл бұрын
యూట్యూబ్లో రాని వీడియోస్ కూడా యూట్యూబర్ గా మా నువ్వు కళ్ళముందు చూపిస్తుంటే ఒక భారతీయుడిగా లైక్ చేయకుండా ఎలా ఉంటాం❤
@-kasthala-NagRaj
@-kasthala-NagRaj Жыл бұрын
అన్వేష్ అన్న మీ కంటెంట్ వేరే లెవెల్ తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్తున్నావ్ అన్న happy journey all-time👍🤗
@veerunaidus3190
@veerunaidus3190 Жыл бұрын
Without single promotion he is exploring genuine content big applause 👏 🎉
@RameshPothuganti-q8g
@RameshPothuganti-q8g Жыл бұрын
Vadi bonda. Vere vallani amma na buthul thitti dabbul sampadistundu. Dheniki upayogam
@kandregulavijayalakshmi5955
@kandregulavijayalakshmi5955 11 ай бұрын
❤ ,
@tjagadeesh5817
@tjagadeesh5817 Жыл бұрын
ని వల్ల వాళ్ళు మన దేశాన్ని పొగుడుతుంటే చాలా ఆనందంగా వుంది మీరు సూపర్ అన్నయ్య మీరు తప్ప ఎవరు చేయలేరు ఇంత సాహసాన్ని హ్యాట్సాఫ్ అన్నయ్య 😍😍
@harikaullengala8584
@harikaullengala8584 Жыл бұрын
సహారా మహా నగరం Superb అన్వేష్ అన్న... తోళ్ళ పరిశ్రమలో తయారీ అంత కష్టమా అని అర్దం అయ్యింది. వారి పై గౌరవం మరింత పెరిగింది.💐💐👏
@lukubabup.k8926
@lukubabup.k8926 Жыл бұрын
ఎన్నెన్నో అందాలు ఏవేవో స్వప్నాలు అన్వేషణ చూపించే అద్భుతాలు
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Wow❤
@ramanamurthy8016
@ramanamurthy8016 Жыл бұрын
👌👌👌👌👍💪
@Ramyakrishnaa
@Ramyakrishnaa Жыл бұрын
Super 👍
@nikhathmehndidesigns...4023
@nikhathmehndidesigns...4023 Жыл бұрын
అన్నా మెలిసా నీ పెళ్ళి చేసుకుంటారా
@KanguvaMovieSuriya
@KanguvaMovieSuriya Жыл бұрын
@@NaaAnveshanabokkalaga undi e coment dinni yettA pin 📌 cheaavu anna.. ala song undi ah lyrics anukunnava
@chocolateboy7548
@chocolateboy7548 Жыл бұрын
అన్నా ఏలిసా కల్లల్లో కొంచెం happyness తగ్గింది జాగ్రతగా చూస్కో అన్న❤
@sridevipulipakaa4275
@sridevipulipakaa4275 Жыл бұрын
జీవితం లో చూడలేని ఎన్నో అందాలు ఎన్నో దేశాలలోని వారి జీవితవిధానాలు చాలా చక్కగా చూపిస్తున్నారు చూచించే విధానం వివరించే విధానం చాలా బాగుంది మీకు కృతజ్ఞతలు 💐💐
@ramyadagiri1866
@ramyadagiri1866 Жыл бұрын
ప్రపంచంలోనే వేళ్ళ మీద లెక్క పెట్టే అతి తక్కువ యూట్యూబ్ లలో మన అన్వేష్ అన్న తొందరలోనే మంచి స్థానం సంపాదించి మన భారతదేశ ఘనకీర్తిని చాటాలని కోరుకుంటున్నాను❤
@venkyreddy3889
@venkyreddy3889 Жыл бұрын
అన్నయ్య నీ డ్రోన్ షార్ట్ కోసమయినా నేను నీ వీడియో చూసి తీరుత ...ఆ షార్ట్ చూస్తే చాలు నా మనసంతా హ్యాపీ ayipothundhi.. ఇంత అందమైన ప్రదేశాన్ని నేను చూస్తున్నానా అని నాకే ఆశ్చర్యం వేస్తుంది...ఒక ప్రదేశాన్ని నాకు తెలిసి ట్రావెలింగ్ లో మీకంటే ఎవ్వరూ బాగా చూపించలేదు..మీ వీడియో మొత్తం ఒక ఎత్తు...డ్రోన్ షార్ట్s ఒక ఎత్తు... హెల్త్ జాగ్రత అన్నయ ❤❤❤❤
@pradeepkumarnadipalli
@pradeepkumarnadipalli Жыл бұрын
No promotions, no ads . We r so lucky to have Telugu youtuber like him. Pure genuine talented youtuber . Love the way ur exploring locations anna . Jai hind 🇮🇳🇮🇳🇮🇳
@prapanchayatrikudu007
@prapanchayatrikudu007 Жыл бұрын
Join botton vundhiga
@ITSMYVOICEUPENDRA
@ITSMYVOICEUPENDRA Жыл бұрын
@@prapanchayatrikudu007 neeku nuvve సెటైర్ na Anna 😂
@prameelasarada7774
@prameelasarada7774 Жыл бұрын
చాల కష్టమైన పని వారికి Salary ఎలా ఉంటుంది చెప్పు బ్రదర్ ఎంత కష్టం Smell ఎలా భరిస్తున్నారు. మామూలు గా ఉన్నారు. వాళ్ళు
@itsmyshow799
@itsmyshow799 Жыл бұрын
Ads vastunnaay anna
@shaikjannu5224
@shaikjannu5224 Жыл бұрын
ఇలాంటి అందాలన్నీ చూపించటానికి మీకే సాధ్యం శభాష్ ప్రపంచ యాత్ర కూడా🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤
@TheJaga1975
@TheJaga1975 Жыл бұрын
You are making us proud. As a Telugu speaking person you are the only one to explore this kind of stuff. keep going Anvesh. All the best.
@EuropeKathalu
@EuropeKathalu Жыл бұрын
*"మనం అనుభవించే ప్రతి సుఖం వెనకాల ఒక మినీ యుద్ధమే ఉంటుంది"* - ఈ డైలాగ్ గుర్తొచ్చింది ఈ తోళ్ల పరిశ్రమ చూసాక. This is a very special video.
@manikumar8690
@manikumar8690 Жыл бұрын
మేము జీవితంలో చూడలేని ప్రపంచాన్ని🌍 మీరు చూపిస్తున్నారు . మీరు చేసే ప్రతి వీడియో మహాఅద్భుతం 😍ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాం ..😊💖
@Srikanth16118
@Srikanth16118 Жыл бұрын
గొప్ప వాళ్ళు అందరూ భారత దేశం లోనే పుట్టారు, గణిత శాస్త్రవేత్త గొప్ప యోగులు ప్రపంచ యాత్రికుడు Selute to all ... 🇮🇳
@Malleswararao_P
@Malleswararao_P Жыл бұрын
Exploring means is not only traveling it means experiencing every and little thing what ever it is and where ever we go..............You are proving that to the world
@varshachinna1433
@varshachinna1433 Жыл бұрын
మా సిరిసిల్ల జిల్లా ను మరియు మా కుల వృత్తిని చేనేత కార్మికులు అని గుర్తించినందుకు ధన్యవాదములు అన్న... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Love From Siricilla...❤
@VLA735
@VLA735 Жыл бұрын
Even my occupation is handloom weaving
@prashanth7641
@prashanth7641 Жыл бұрын
I am also from Rajanna Sircilla.
@pavankohli6111
@pavankohli6111 Жыл бұрын
Real traveller a big applause for you and your efforts👏👏
@rajasekhar8673
@rajasekhar8673 Жыл бұрын
ఈ. దేశంలో. కులం, మతం. అనే గొడవల. మధ్య. లేకుండా కష్టపడుతూ. ప్రపంచం. మొత్తం తిరుగుతున్నావు. నువ్వు గ్రేట్ అన్నా 🙏
@BGMIEagleGamer
@BGMIEagleGamer Жыл бұрын
Proud to be supporting an Indian❤
@srinivaskoonisetti2714
@srinivaskoonisetti2714 Жыл бұрын
May You are 1st KZbinr in India to show this industry. I seen blue City
@srinivaskoonisetti2714
@srinivaskoonisetti2714 Жыл бұрын
వాంతు విరోచనాలు అవకుండా ఇంత కాలం మీరు వుండగలిగేరు అంటే మీకు భగవంతుని అనుగ్రహం ఉంది
@RamRaj-ky1vn
@RamRaj-ky1vn Жыл бұрын
No words to describe the location which you showed on this video and no one can able to do that... only Anvesh can do that.. thanks for the video...
@hardrockentertainmentaksha1149
@hardrockentertainmentaksha1149 Жыл бұрын
Competitive Exams ki prepare avthunna vallandariki Current affairs,(General Knowledge)సాధారణ జ్ఞానం (సమకాలిన అంశాలు) అన్నీ కవర్ అవుతాయి అన్వేష్ అన్న వీడియోస్ వల్ల ...ప్రపంచంలోనే ఎకైక, నిజమైనా ప్రపంచ యాత్రికుడు మన అన్వేష్ అన్న❤️ (నా అన్వేషణ ప్రపంచ🌎 యాత్రికుడు🪂) SALUTE 🔥🔥🔥🔥
@emanigayathri6293
@emanigayathri6293 Жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న... మా చిన్న అబ్బయ్ చాలా ఇష్టం మీరు అంటే... సూపర్ గా వుంది తోళ్ల పరిశ్రమ... నేను ఇప్పుడే చూసాను... మీ శ్రమ కి జోహార్ 👌🏼🙏🏼
@VishakhaLambasingiBoy
@VishakhaLambasingiBoy Жыл бұрын
నీ వీడియోలు చూస్తుంటే స్వర్గమే భూమి మీద ఉన్నట్టు అనిపిస్తుంది అన్న సూపర్ వీడియో 🎉🎉❤
@peddadanarasingarao9957
@peddadanarasingarao9957 Жыл бұрын
It’s really knowledgeable to know about the leather industry in Morocco 🇲🇦 You are an inspiration to all Low Budget Travellers around the World. Kudos to you & your partner
@ssm9723
@ssm9723 Жыл бұрын
you are great person Anvesh thanks for showing the world culture and beautiful sceneries.Happy journey
@top10filmstarvideos
@top10filmstarvideos Жыл бұрын
Nice and Great Effort 💯.. Leather Industry 👍
@FOODIESTHINK
@FOODIESTHINK Жыл бұрын
You are really inspiration for travelers ❤❤❤❤❤
@SrirsmSwathiSriramSonu
@SrirsmSwathiSriramSonu 8 ай бұрын
Good
@koneyvsp1792
@koneyvsp1792 Жыл бұрын
Top notch commitment, bro....... You are a travelling legend..... Enjoyed the video and skin processing unit. Wishes and BEST.....
@SashankGowda-o1p
@SashankGowda-o1p Жыл бұрын
Damn! your channel is an addiction. Been waiting for videos every other day. Looking forward for US trip and to meet you. Safe travels Anvesh! 😊😊
@sharankumar9664
@sharankumar9664 Жыл бұрын
Superb video with rare knowledge where no other youtuber dare to go this area but you achieve it hat's off bro 😊🎉
@hydermohammad9482
@hydermohammad9482 Жыл бұрын
మూడు దశబ్దాల క్రితం మా బాబాయికి వరంగల్ లో ఈ తోళ్ల కార్ఖనా ఉండేది సేమ్ ఇలానే తయారయ్యేవి తోళ్ళు, ఈ వీడియో చూస్తుంటే ఆ వాసనా నా శ్వాస లో అనిపించింది అన్వేష్ .
@Ymyadav123
@Ymyadav123 Жыл бұрын
No Add...No promotion. ...Pure talent. .❤
@DSCనిరుద్యోగి
@DSCనిరుద్యోగి Жыл бұрын
Add vastundi ra babu
@rajeshaaa164
@rajeshaaa164 Жыл бұрын
​@@DSCనిరుద్యోగిbro adds promote cheyadam ledh ani
@contentideasH.F.A_
@contentideasH.F.A_ Жыл бұрын
​@@DSCనిరుద్యోగిadds tho income untadi kadha brother chusi help cheyali
@kameswararaodeyyala3810
@kameswararaodeyyala3810 Жыл бұрын
How is melisa take care of her she is great supporting to you ore anvesh u r 😅great ra bro.she give every thing to u in amezan dark.
@Childrencartoonin
@Childrencartoonin Жыл бұрын
Only because of you I am watching this beautiful world
@harishdharish7311
@harishdharish7311 Жыл бұрын
Already Kannada flying passport Kiran visited
@nikkinikhila8818
@nikkinikhila8818 Жыл бұрын
E videos tho ma intlo oka manishiga ayipoyaruu daily mi videos play avuthune untayi anvesh garu ❤ All the best for you life... takecare ❤
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Ammo thanks
@jcreddy108
@jcreddy108 Жыл бұрын
Getting tears by seeing your hardworking and frankness 😢
@josephb9074
@josephb9074 Жыл бұрын
INDIAS NO1 TRAVELLER KZbinR. WE PROUDE OF YOU ANNA,
@mahendrababulake
@mahendrababulake 11 ай бұрын
అన్న మీరు చాలా గ్రేట్...అన్న....సూపర్...మేము చూడలేని ప్రదేశాలన్నీ మా కళ్ళకు అద్దినట్లు చూపిస్తున్నారు...హాండ్స్ ఆప్ అన్న..సూపర్...సూపర్...సూపర్..
@thirupatiraotirlingi4609
@thirupatiraotirlingi4609 Жыл бұрын
For God every thing is possible!!! Grapes in desert ... Its awesome!!! Thank God!!!
@Sathish.9148
@Sathish.9148 Жыл бұрын
Super Brother Good & Great Job 🥰🥳❤️💐💐💐
@-kasthala-NagRaj
@-kasthala-NagRaj Жыл бұрын
😊
@mohammedirshad2009
@mohammedirshad2009 Жыл бұрын
Pure genuine interesting content Anvesh, it’s first time someone let the world know about ancient leather industry!!
@skkhaja95735
@skkhaja95735 Жыл бұрын
అన్నా చూపించేది వేధైనా అద్భుతం ప్రపంచంలో ఎవరు చూపించలేనిదే అన్వేషణ అన్నా చానలో చూడవచ్చు ❤❤❤
@skkhaja95735
@skkhaja95735 Жыл бұрын
Thank you Anna
@kv22277
@kv22277 Жыл бұрын
పాపం Melissa మాత్రం... luggage పట్టుకొని వెనుక పిచ్చి పిల్లల తిరుగుతుంది so cute ❤❤❤
@durgeshgaming8
@durgeshgaming8 Жыл бұрын
@Manegallabhaskar
@Manegallabhaskar Жыл бұрын
Thanks for letting us knowing about how the world is organised in a way
@ravi0576
@ravi0576 Жыл бұрын
Hard work is successful in career makes inspiration for the people
@tangudugopalkrishna-zu1xm
@tangudugopalkrishna-zu1xm Жыл бұрын
You are greate sir💐you are perfect Man no one is greater than you God Bless you ever green smartness.
@rachidayass2117
@rachidayass2117 Жыл бұрын
مدينة فاس المغربية ، أعرق مدينة ، فيها أول وأقدم جامعة في العالم ..جامعة القرويين ..لازالت تعمل للآن .❤❤❤ ومكان صناعة الجلد يرجع الى القرن الثاني عشر ومنه يصدر الجلد الخام الى العالم لصناعة أجود المنتوجات الجلدية .❤المغرب اصالة وحضارة وجماااال . المغرب عشق لا ينتهي 😍 مرحبا بالهنود وجميع الجنسيات .. المغرب أرض السلام .
@gowrisankarbuddha5933
@gowrisankarbuddha5933 Жыл бұрын
ఎక్కడికైనా వెళ్ళగలడు ఏదైనా చేయగలరు ఏదైనా చూపించగలరు అదే మా అన్న అన్వేష్ అన్న❤❤
@ksnaidu9403
@ksnaidu9403 Жыл бұрын
నీ కళ్ళతో మేము ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం బ్రదర్ థాంక్యూ 🌹🌹👍🏾
@vasuchalla5776
@vasuchalla5776 Жыл бұрын
Chala kastapadi chala manchi manchi pradesalu vinthalu chala chakkaga chupistunnaru... Superb 👌
@navyasri5422
@navyasri5422 Жыл бұрын
Anvesh motivated all of us with ur hardwork
@lokeshreddy9915
@lokeshreddy9915 Жыл бұрын
Your hardwork ki take a bow...❤
@maguvazindagi
@maguvazindagi Жыл бұрын
Bad smell ni tattukune capacity only mind control unnavallaki, laksham cherukovalanna tapana unnavallaki matrame posible avtundi, meru india lo chaala mandini yuvatani inspire chesaru, chestaru... I hope, keep it up, u r rocking 👍👍
@Punjariraghavvlogs
@Punjariraghavvlogs Жыл бұрын
Excellent city anvesh anna ,excellent video editing skills 👍👍👍🙏🙏
@KotaNandita
@KotaNandita Жыл бұрын
Excellent editing bro👍👍❤
@prapanchayatrikudu007
@prapanchayatrikudu007 Жыл бұрын
Thanks
@Punjariraghavvlogs
@Punjariraghavvlogs Жыл бұрын
@@NRaviRaju686 bro hi I am good how are u bro
@NRaviRaju686
@NRaviRaju686 Жыл бұрын
@@Punjariraghavvlogs bon voyage
@satish1844
@satish1844 Жыл бұрын
Watching from Vizag ❤️ Excellent drone view 😍 Super vlog bro ❤️
@surabhiavetijeswanthdatth7876
@surabhiavetijeswanthdatth7876 Жыл бұрын
You are really great human ... anna about knowledge....
@yvlyeduvaka611
@yvlyeduvaka611 Жыл бұрын
Daily I am waiting to see ur video.. In this video u shown daring and dashing of ur passion about traveling..super excited while watching this video.
@hemanthhem1178
@hemanthhem1178 Жыл бұрын
Only anvesh anna can do this..❤ Super bro
@prashanth7641
@prashanth7641 Жыл бұрын
It is morocco's pleasure to have you and the beautiful melissa visit the city.
@allabakash1636
@allabakash1636 Жыл бұрын
Hi, Anna I am from anantapur. U r hard work to explore world travel videos to us. We are so enjoyed a lot from ur travelling videos.
@narasimha6789
@narasimha6789 Жыл бұрын
Wonderfully captured brother ❤
@ponnadaraju2214
@ponnadaraju2214 Жыл бұрын
Nice video bro 👌👌😊😊
@anushajuttika1221
@anushajuttika1221 Жыл бұрын
Your Hardwork with good heart will never fails ❤
@NK-ui7ps
@NK-ui7ps Жыл бұрын
Excellent buddy❤..content at peaks 😊..stay safe & positive always 💪
@susannajohnson3045
@susannajohnson3045 Жыл бұрын
Anvesh I have seen almost all your videos I feel you are a very good human being. God bless you
@arakuabai2155
@arakuabai2155 Жыл бұрын
అన్న విడియో full గా చూసా బాగుంది..చాలా బాగుంది❤❤
@SunilKumar-nt3ri
@SunilKumar-nt3ri Жыл бұрын
You exploring unbelievable place bro,❤❤❤jai hind Jai anvesh
@ramabhyravajhula3274
@ramabhyravajhula3274 11 ай бұрын
You are awesome 👌 👏 just amazing 👏great videos, great work anvesh
@Eswar.
@Eswar. Жыл бұрын
Save this man at any cost❤
@basheersayed4776
@basheersayed4776 Жыл бұрын
Fez చాల బాగుంది. చాల కష్టపడి తీసారు అన్వేష్ బ్రో ❤
@DrEaMbOyBSK.
@DrEaMbOyBSK. Жыл бұрын
Twinkle twinkle little star Naa anveshana mama super star
@Janasena_public_voice...
@Janasena_public_voice... Жыл бұрын
మొరోకౌ లో మంచోడు మన అన్వేష్ అన్నా....❤
@NaniNani-nr7lx
@NaniNani-nr7lx Жыл бұрын
మొరాకో లో మొండోడు బావుంటుంది bro
@sujatharajakumari7960
@sujatharajakumari7960 Жыл бұрын
U r a God gift to Indians.❤❤❤❤
@kingdomofMorocco-e1m
@kingdomofMorocco-e1m Жыл бұрын
We love indian people's from Morocco Welcome to morocco 🇲🇦❤🇮🇳
@Youneshkz8ixt
@Youneshkz8ixt 10 ай бұрын
ويلي شوهة 😂
@bhaskarv3068
@bhaskarv3068 Жыл бұрын
Very great anvesh. Lord Balaji blessings always with you. You have to complete successfully the world trip. Visit educational centers also. Show some famous university's. Youngers like very much.
@sujithreddy77
@sujithreddy77 Жыл бұрын
Every travel video clocking 1 million ❤…..soon it will touch 5 million ❤️
@mallelapadmavathi350
@mallelapadmavathi350 Жыл бұрын
nijamgaa mee kashtaaniki viluva ( value ) katta lemuu , chinnappudu chadivina social , geography , old civilisation , history anneee gurthu vasthunnaayee , hats off to your efforts , knowledge and timely presentation
@ramaraonadamuri2780
@ramaraonadamuri2780 Жыл бұрын
👏Exlent bro appreciate your effort 💙💙💙
@AshokKumar-vi1be
@AshokKumar-vi1be 11 ай бұрын
మన గతం ఎప్పుడు మరచిపోకూడదు సోదరా నువు చేసిన పనిని గర్వంగా చెప్పుకున్నారు నువ్ గ్రేట్ సోదరా
@ShashikumarKothapalli
@ShashikumarKothapalli Жыл бұрын
Your channel is an addiction. Been waiting for videos every other day
@Rebelcult24
@Rebelcult24 Жыл бұрын
Your knowledge is ♾️❤
@drsalmashaik2546
@drsalmashaik2546 Жыл бұрын
Anna Mee videos one month nunchi daily chustunna ,old videos and present videos chustunna , nenu veterinary doctor ni ,leather industry ni baga chupincharu meeru. Chala relax avutadi mind Mee video chusi ..,Mee jokes kuda baguntai..
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@hemanthbheemathati16
@hemanthbheemathati16 Жыл бұрын
All the best brother.. keep going ❤❤
@rameshreddy5860
@rameshreddy5860 Жыл бұрын
Really your great 👍, Avinash covering each and every part of places you have visited. Keep it up, all the best, thank you 😊
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks sir
@bb7funny
@bb7funny Жыл бұрын
He is not Avinash he is anvesh
@rajcsk3759
@rajcsk3759 Жыл бұрын
అదేంటో భయ్య వీడియో చూస్తుంటే కూడా వాసన వస్తుంది... యూ గ్రేట్...
@jaligamramram7298
@jaligamramram7298 Жыл бұрын
hands up anvesh for your hard work take a bow🙏🙏
@OmNamaShivaya00746
@OmNamaShivaya00746 Жыл бұрын
Excellent brother ❤..keep rocking 💪
@silosryanpemmadi4562
@silosryanpemmadi4562 Жыл бұрын
అన్న నువ్వు ఏ వీడియో పెట్టీ చూస్తారు..కానీ ఇంత కష్ట పడి తేసి చూపిస్తున్నావు అంటే చాలా గ్రీటన్న
@CTO371
@CTO371 Жыл бұрын
very nice vedio bro.also include some facts like country biggest city,highest peak in mountains,longest river etc.
@BGouthamKumar-kk3bj
@BGouthamKumar-kk3bj Жыл бұрын
Hi anna I'm from Bengaluru i love u r videos like amazon forest sahara antratica china series canada series what not anna all of u r videos love u anna from Bengaluru
@zilegabeebeebeebee7706
@zilegabeebeebeebee7706 11 ай бұрын
Good Video Super my dear bro
@prakashdavedu9198
@prakashdavedu9198 Жыл бұрын
Moroco Skin Factory Workers R Very Good & Hard Working🙋Melisha Take Care Of U R Health🙋Anvesh U Did Nice Vlog🙋THQ,;❤Love Vizag (AP)❤😊
@sairam4100
@sairam4100 Жыл бұрын
Great, hardworking people and good city - good one Chini
@gundaramarao3937
@gundaramarao3937 Жыл бұрын
బాగుంది వీడియో చాలా బాగుంది... From శ్రీకాకుళం, అరసవిల్లి ...
@Hyderabadi00733
@Hyderabadi00733 Жыл бұрын
quality content bro .tq so much dor showing beautiful places❤❤
@muraliduli9707
@muraliduli9707 Жыл бұрын
అన్వేషణ అన్న తోపు దమ్ము ఉంటే ఆపు 😘
@-kasthala-NagRaj
@-kasthala-NagRaj Жыл бұрын
😊
Marrakech City in Morocco | morocco earthquake
17:05
Naa Anveshana
Рет қаралды 1,1 МЛН
Things To Do In Cairo Egypt | Grand Egyptian Museum | Naa Anveshana
25:13
Naa Anveshana
Рет қаралды 4,5 МЛН
Apple peeling hack @scottsreality
00:37
_vector_
Рет қаралды 129 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 87 МЛН
Siwa Oasis Egypt Salt Lake | Siwa Desert Safari
19:40
Naa Anveshana
Рет қаралды 1,7 МЛН
Thailand Street Food
22:41
Naa Anveshana
Рет қаралды 2,8 МЛН
Nile River History in Telugu | Nubian Village in Aswan Egypt
13:51
Naa Anveshana
Рет қаралды 678 М.
Chefchaouen Morocco Walking Tour | Akchour Waterfalls
21:14
Naa Anveshana
Рет қаралды 1,4 МЛН
Naa anveshana meet up in melbourne australia
32:53
Naa Anveshana
Рет қаралды 917 М.