ఏ దారేదురైనా… ఎటువెలుతుందో అడిగానా… ఏం తోచని పరుగై… ప్రవాహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నా నీ వెతికానా ఏదైనా.. ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా.. కదలని ఓ శిలనే అయినా… త్రృటిలో కరిగే కలనే అయినా… ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా…. ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై… ఉంటానంటున్న… ఏదో ఒక బదులై నను చెరపొద్దని .. కాలాన్నడుగుతు ఉన్నా… నా… వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు .. దయుంచి ఎవరు.. ఇంకొన్ని జన్మాలకి సరిపడు.. అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు.. నా ఊపిరిని ఇన్మాలుగ .. తన వెన్నంటి నడిపిన… చెయ్యూత ఎవరిది… నా యద లయను కుసలము అడిగిన గుస గుస కబురుల గుమ గుమ లెవరివి.. ఉదయం కాగానే.. తాజగా పుడుతూ ఉంటా .. కాలం ఇపుడే నను కనదా.. అనగనగా అంటూ నే ఉంటా… ఎపుడు పూర్తవనే అవకా తుది లేని కథ నేనుగా.. గాలి వాటం లాగా.. ఆగే అలవాటే లేక .. కాలు నిలవదు యే చోటా.. నిలకడగ యే చిరునామా లేక … యే బదులు పొందని లేఖ.. ఎందుకు వేస్తుందో కేక ….. మౌనంగా నా… వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు .. దయుంచి ఎవరు.. ఇంకొన్ని జన్మాలకి సరిపడు.. అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు.. నా ఊపిరిని ఇన్మాలుగ .. తన వెన్నంటి నడిపిన… చెయ్యూత ఎవరిది… నా యద లయను కుసలము అడిగిన గుస గుస కబురుల గుమ గుమ లెవరివి.. లోలో ఏకాంతం .. నా చుట్టూ అల్లిన లోకం.. నాకే సొంతం అంటున్నా… విన్నారా … నేను నా నీడ… ఇద్దరమే చాలంటున్న … రాకూడదు ఇంకెవరైనా.. అమ్మ ఒడిలో మొన్న.. అందని ఆశలతో నిన్న… ఎంతో ఊరిస్తూ ఉంది. జాబిల్లి అంత దూరానున్నా.. వెన్నెలెగా చంతనే ఉన్నా అంటూ ఊయలలూపింది జోలాలి… తానే.. నానే.. నానినే…...🙏🙏🙏
@sairamsai54274 жыл бұрын
Excellent 🤞👌👍
@kranthi67004 жыл бұрын
లవ్ యూ బ్రదర్.
@rrajesh48384 жыл бұрын
Super👌👌
@MSchannel994 жыл бұрын
Super
@t.s.b.creations45084 жыл бұрын
Super bro
@ramcreativewonders34124 жыл бұрын
యశస్వి పాట విన్న తరువాత ఈ పాటపై ఆసక్తి ఎంత మందికి పెరిగింది లైక్ చేయండి మరియు భావవ్యక్తీకరణ చెప్పండి....
@mamatha95684 жыл бұрын
Chala machiga anipinchindi vinnapudu
@hajiasma4364 жыл бұрын
యశస్వి పాడక ముందే పాపులర్ పాట ఇది
@trustme75584 жыл бұрын
Iam
@venkateshvenky92144 жыл бұрын
sangeetam:santhosham,pranam,maranam:yekkada,yeppatiki ledu neeku mugimpu, aagaka saage parugu:sangeetam.
@ashok.vasumathi96544 жыл бұрын
Awesome voice
@SriLakshmi-lg6jv4 жыл бұрын
Osm song...ఎన్ని సార్లు విన్న తనివి తీరటం లేదు...మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..
@purnachandrasubash63022 ай бұрын
❤❤❤❤k
@balakrishnareddy108624 күн бұрын
❤kadha same feeling
@vasundhara74944 жыл бұрын
ఈ పాట రాసిన వారికి పాడిన వారిని అభినందించ టానికి పదాలు సరిపోవు.. 100 పదాలను ఒక పదంగా మలచి 1000 భావాలను ఒకే స్వరం లో పాడిన మీ ఇరువురి కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు..
@lakshminarayanaluckey55684 жыл бұрын
Annintikikante credit goes to music composer
@hemanthpalegaru46064 жыл бұрын
Yes. This type of song influence some body s life ...........meaning.... words sentence formation and.... . .......tune also extraordinaryyyyyyyyyyyyyyy........i like. Veryyyyyyyyyyyyyy muchhhhhhhhhhh thankyou gave this songggggggg
@mastanraomastanrao90564 жыл бұрын
@@lakshminarayanaluckey5568 uqq
@shilpachimala15474 жыл бұрын
@@nandruraju8468 .mmp lol
@lnsuma49004 жыл бұрын
Si
@Ram-ft4qo3 жыл бұрын
Lovely Nature❤❤❤ - మనిషిలో మాధవుడిని ప్రకృతిలో పరమేశ్వరుడిని సృష్టిలో సర్వేశ్వరుడిని దర్శించడమే భారతీయ ఆధ్యాత్మిక తత్వం.
@nagarajeshryali81193 ай бұрын
Well said
@DurgaprasadP-z6l2 ай бұрын
Abbo
@ReethuRishiАй бұрын
True words 😊
@hifriends3607 Жыл бұрын
Heart touching song🎵 ఇప్పటికే వందల సార్లు విన్నాను Nice feelings💘 Don't miss friends.
@farooqhymad74 жыл бұрын
నువ్వేన్నడూ ఒంటరి కాదు••••• నడుస్తుంటే ఆకాశం , నిల్చుంటే భూమి , దాహంలో నీరు , దేహంలో గాలి , కడవరకు చీకటి వెలుగులు , నీ చుట్టూ చూడు , ప్రకృతే ఉందిగా తోడు••••••
@Nenu404 жыл бұрын
Love you bro
@pradeepps58754 жыл бұрын
Super bro
@ghemantkumar66544 жыл бұрын
Nice bhai
@nnvideocreators45124 жыл бұрын
Nice
@meeravali18864 жыл бұрын
Lovely bro🤟
@swethabujji74764 жыл бұрын
ఈ సాంగ్ మళ్ళీ మళ్ళీ వినే వారు లైక్ చేయండి సూపర్బ్ ❤️❤️❤️❤️👍👇😍👏👏👏🙋♀️🙋♀️🙋♀️🌹🌹🌹🌹
@rajeshpanuganti71904 жыл бұрын
Such a great lyrics
@venup10974 жыл бұрын
Super song kada bujji
@SaiSai-ww1fx4 жыл бұрын
Yes
@sivamacha82284 жыл бұрын
Nice song
@eswaraopinninti68574 жыл бұрын
Nice song 👌👌
@jithendrasai88494 жыл бұрын
When life makes you alone Become like *RAM* Not like *ARJUN* *REDDY*
@lankaanuroop38424 жыл бұрын
Better be yourself... Don't compare
@ani-po1td4 жыл бұрын
Ram is better than arjun reddy
@ani-po1td4 жыл бұрын
I mean jaanu/96 cannot be compared with arjun reddy
@ani-po1td4 жыл бұрын
96/janu is the best romantic movie in tamil and telugu respectively
@prasadrayudu63504 жыл бұрын
@@ani-po1td compare chesindi characters bro movies kaadu
@amurthy7624 жыл бұрын
Dedicated to those who love this Song 💕 ఏ దారెదురైన ఎటువెలుతుందో అడిగానా ఏం తోచని పరుగై ప్రవాహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నా నె వెతికానా ఏదైనా ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కదలని ఓ శిలనే అయినా త్రృటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై…. ఉంటానంటున్న ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది నా యద లయను కుసలము అడిగిన గుస గుస కబురుల గుమ గుమ లెవరివి.. ఉదయం కాగానే, తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇపుడే నను కనదా అనగనగా అంటూ నే ఉంటా, ఎపుడు పూర్తవనే అవకా తుది లేని కథ నేనుగా గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు యే చోటా నిలకడగ యే….. చిరునామా లేక యే బదులు పొందని లేఖ ఎందుకు వేస్తుందో కేక….. మౌనంగా నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది నా యద లయను కుసలము అడిగిన గుస గుస కబురుల గుమ గుమ లెవరివి.. లోలో ఏకాంతం, నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా విన్నారా నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న రాకూడదు ఇంకెవరైనా అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరిస్తూ ఉంది. జాబిల్లి అంత దూరానున్నా వెన్నెలగ చంతనే ఉన్నా అంటూ ఊయలలూపింది జోలాలి తానే…. నానే…. నానినే…… తానే…. నానే…. నానినే…… తానే…. నానే…. నానినే…… తానే…. నానే…. నానినే…… తానే…. నానే…. నానినే…… తానే…. నానే…. నానినే……
@Shravpspk2 жыл бұрын
Keep going brother ❤️
@my3creations686 Жыл бұрын
superr great bro
@sureshkumar-hg4yj Жыл бұрын
Superb
@mallelakegiya155410 ай бұрын
Tq
@BORAN_Antuna2 жыл бұрын
When life makes you single... Be like Ram not Arjun Reddy 🤗
@kosplaygaming9472 жыл бұрын
English and English grammar not important he is feeling important bro
@shaikshahimshaw10112 жыл бұрын
Same comment aaa. Yenti mastaruuuu
@meghaselveru2 жыл бұрын
@@kosplaygaming947 ⁰0⁰
@Kk_shorts69692 жыл бұрын
Tamil song comment copy
@naveen1508 Жыл бұрын
@@Kk_shorts6969 so what
@sridharutla57314 жыл бұрын
ఈ సాంగ్ తమిళ్ కంటే మన తెలుగు లోనే చాల సూపర్బ్ గా ఉంది ...
@shaijavbhaskaran17474 жыл бұрын
Tamil kooda challah bavundhi....lyrics ardham ayithay superb
@satwikchivukula89054 жыл бұрын
@@shaijavbhaskaran1747 yes
@venky2154 жыл бұрын
Don't discriminate Tamil Deni specialty danidi
@frenchracqlett53684 жыл бұрын
Yes. Telugu song music bagundhi. But original eppudu original ae. Because this is inspired from original kabatti.
@shaijavbhaskaran17474 жыл бұрын
@@venky215 its not discrimination.Every language is beautiful in its own way.Like mother.....
@nikhilaily26763 жыл бұрын
No love No marriage Earn enjoy ♥️ No pain
@c.sravanthi3853 жыл бұрын
Who are listening this daily . without this song a day is incomplete 😌🎶🎼🎼
@user-vw6xf4br2v3 жыл бұрын
Addicted to this lyrics sister!
@GopiGopi-rs8jk2 ай бұрын
😊Q😊a😊aa😊😊a😊😊😊😊😊😊😊a😊😊😊😊😊😊a😊😊😊😊@@user-vw6xf4br2v
@balakrishnareddy108624 күн бұрын
I am
@santhi99994 жыл бұрын
1000 times vinna.. Inka vinalane anipisthundi... Em lyrics and singing skills baboi... Hats off....
@sknagurahammad3003 жыл бұрын
Me tooo andi
@vissudevisetty61073 жыл бұрын
Beautiful song
@manideeppolasa29383 жыл бұрын
Same andi
@prasanthprasanth-ie5fp3 жыл бұрын
Me also ❤️❤️
@shaiksaidulu81043 жыл бұрын
@@vissudevisetty6107 b
@saikirannethamadoori93254 жыл бұрын
ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా? ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా.. ఏం చూస్తూ ఉన్నా.. నే వెతికానా ఏదైనా? ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా.. కదలని ఓ శిలనే అయినా, తృటి లో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా? ఇల్లాగే కడ దాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా.. ఏదో ఒక బదులై నన్ను చెరపొద్దని కాలాన్నడుగుతూ ఉన్నా నా వెంట పడి నువ్వింత ఒంటరి అనవద్దు అనొద్దు దయుంచి ఎవరూ.. ఇంకొన్ని జన్మాల కి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్లు గా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది నా ఎద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి.. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇప్పుడే నను కనగా అనగనగా అంటూనే ఉంటా ఎపుడూ పూర్తవనే అవక.. తుది లేని కథ నేను గా.. గాలి వాటం లాగా.. ఆగే అలవాటే లేక కాలు నిలవదు యే చోటా… నిలకడ గా యే చిరునామా లేక.. యే బదులు పొందని లేఖ.. ఎందుకు వేస్తోందో కేక.. మౌనం గా నా వెంట పడి నువ్వింత ఒంటరి అనవద్దు అనొద్దు దయుంచి ఎవరూ.. ఇంకొన్ని జన్మాల కి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్లు గా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది నా ఎద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి.. లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా.. విన్నారా.. నేనూ నా నీడ ఇద్దరమే చాలంటున్నా రాకూడదు ఇంకెవరైనా అమ్మ ఒడిలో మొన్న.. అందని ఆశల తో నిన్న.. ఎంతో ఊరిస్తూ ఉంది జాబిల్లి అంత దూరానున్నా.. వెన్నెల గా చెంతనే ఉన్నా అంటూ ఊయలలూపింది జోలాలి…
@nag77014 жыл бұрын
Super
@jothiram4934 жыл бұрын
Pl
@sambashivarao91744 жыл бұрын
Nice
@kingsing36294 жыл бұрын
Super anna
@VijayKumar-nw5io4 жыл бұрын
Nice
@vattemchaitu11 ай бұрын
The song of every introvert. Amazingly captured in the lyrics by the great Late Sitarama Sastry garu
@Sarcasmunlimited19872 жыл бұрын
నిజంగా మనిషికి స్వేఛా కావాలి అంటే ఒంటరిగా వుండాలి. వొంటరి గా వుండటం కూడా ఒక వరం🤣🤣😍👍🙏
@veerraj25202 жыл бұрын
Super 😘
@balakrishnareddy108624 күн бұрын
It's a true 😢
@sandeepsharma-ql8wk4 жыл бұрын
*నా… వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు .. దయుంచి ఎవరు.. ఇంకొన్ని జన్మాలకి సరిపడు.. అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు..* Heart Broken Words. Ocean of Depth in this words. i bow down for Writer
@@akhilejjurothu3276 Ayana ontariga unnadu Ani evaru annadu anta, endukante, Tana jeevitam lo enno memories unnayi (For example, tana girlfriend vi, Africalo e tribal people toh) , so tanu vatito bratikestadanta.
@akhilejjurothu32763 жыл бұрын
@@srikanthsidd9959 oh kk bro .. Today UPPENA choosanu Bro bagundhi .. but Dailouges ardham kaledhu 😐
@@srikanthsidd9959 kastamaina padhalu kadhu Bro .. kani Dailouges different .. movie choodu bro chaala bagundhi 😍
@TVF_WA_Status4 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గారు..మీకు జోహార్లు🌷🌷🙏🙏🙏🙏🙏
@TVF_WA_Status4 жыл бұрын
@@lavanyalaa2973 Hii
@lavanyalaa29734 жыл бұрын
Hi
@TVF_WA_Status4 жыл бұрын
@@lavanyalaa2973 Hii Cheppu
@lavanyalaa29734 жыл бұрын
Medi akkda anna
@TVF_WA_Status4 жыл бұрын
@@lavanyalaa2973 Ikkade ... Meedi
@JANUtrueLOVE3 жыл бұрын
బంగారం ఎటు పోను చెప్పు..నేను ఎటు వెళ్ళినా అక్కడ నువ్వే కనిపిస్తున్నావు... ఎందుకంటే నువు ఉన్నది నా హృదయం లో బంగారం...నా హృదయం ఆగే వరకు నువు నాతో నే...నేను వెళ్ళే ప్రతి చోటా ఎదురవుతూ నువు ఇస్తున్నది బాధ న ప్రేమ న తెలియట్లేదు..., love you ❤️ bangaram
@rajashekarramagiri18364 жыл бұрын
పాట..వింటు ఉండాలని అనిపించే వారు like yeskoni👌👌🔈🔉🔊🎶
@araju2154 жыл бұрын
Raju
@gummmalampatinavya78774 жыл бұрын
Sagam Telugu sagam English aa
@rajashekarramagiri18364 жыл бұрын
@@gummmalampatinavya7877 🙈
@rajashekarramagiri18364 жыл бұрын
@@gummmalampatinavya7877 kondaru English medium vuntaru ..kondaru telugu medium untaru ...andarki ardam kavalani,😜
@gummmalampatinavya78774 жыл бұрын
@@rajashekarramagiri1836 okle
@kingsamad45694 жыл бұрын
Who starts there day by listening this song 🤩🤩
@sureshv2954 жыл бұрын
me...
@samuelraj27894 жыл бұрын
All wildlife photographers do
@hemanthrouthu64014 жыл бұрын
me too
@suryarajeev84974 жыл бұрын
Me
@victorblake77604 жыл бұрын
Mee
@Solomonkundha63803 жыл бұрын
జానూ మూవీ తమిళ్ ఒరిజినల్ మూవీ పేరు 96. ఆ మూవీ లో సాంగ్ కి తెలుగు వెర్షన్ సాంగ్ కి 20% మ్యాచ్ అవుతుంది. తెలుగు వెర్షన్ సాంగ్ పూర్తిగా డిఫ్రెంట్ గా ఉంది మరియు extraordinary సాంగ్. That is power of telugu.
@prasanthp32214 жыл бұрын
గాలివాటం లాగా కాలు నిలవదే ఏ చోట,,👌👌🙏🙏🙏🙏💘💘
@rajasekar84204 жыл бұрын
ఏకాగ్రత మనిషికి రావాలంటే ఇలాంటి పాటలు వినాలి కవిచేపుట్టున్ రవీచేహేచ్చున్ అన్న చందంగవుంది ఈపాట ఈపాట ఎక్కువ సార్లు వింటే మనిషీ తన సస్వరూపం గ్రహిస్తాడు సంగీత యజ్ణమంటే ఇదేమరి
@bashashaik10703 жыл бұрын
Nice song for avaar
@gnanagowthami.m1095 ай бұрын
మీ పోలిక చాలా బాగుంది 🙏🏼👏🏼👏🏼 తెలుగు మీద మీకున్న పట్టు ప్రశంశనీయం
@abhi93113 жыл бұрын
Love lo fail ayithe aa baadha bharinchadam kashtam... okesari moyyalenantha bharuvu bhoomiloki nokkestunnattu untadhi... un explainable pain in the deep of the soul and heart which lasts till death 💔😑.... Jaanu songs are like a medicine to my broken 💔 heart...Can't live without listening to this jaanu movie songs.. so happy be a telugu known person
@voidmain9519 Жыл бұрын
May some power heal your broken soul brother
@hattinarsappa93394 жыл бұрын
Night journey, window seat, earphones, this song 😍😍just imagine how peaceful this is....😊😊
@jotheeBOSS4 жыл бұрын
I am feeling same now reading your comments
@suresh4uvsb14 жыл бұрын
Hi
@JustThonichu4 жыл бұрын
Hi fi 😍, but I'm in the reality !
@dhiupdates94894 жыл бұрын
Must kzbin.info/www/bejne/iaObhYytrrqMobM
@ramyasudha38804 жыл бұрын
Kadaa
@ramunaidu15114 жыл бұрын
ఎమి సాంగ్ రా బాబు ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది శర్వానంద్ సూపర్
@jangilisravanajyothi17523 жыл бұрын
P
@nandumedaraboina3 жыл бұрын
U
@nandumedaraboina3 жыл бұрын
J
@ramunaidu15113 жыл бұрын
@@jangilisravanajyothi1752 pp
@ramunaidu15113 жыл бұрын
@@nandumedaraboina uuu
@Ungamma13 жыл бұрын
U talk abt voice nd music... I talk abt Lyrics...😻 Beauty of TELUGU 👌😻!!
@Journeywithashman4 жыл бұрын
Everyone is agree with that after z show but let's respect for original singer Pradeep Kumar🙏🙏
Currently facing such situation...life remains only between alcohol and smoking...this song makes me encourage to uplift the life...see the world my brothers...there is more in this world more than people around us... people who break us🖐️
@sureshk-gk8um Жыл бұрын
Yes,200% true
@Telugayofficial Жыл бұрын
@@sureshk-gk8umyup bro
@tejavathbalakrishna5126 Жыл бұрын
@@sureshk-gk8um ttttttrtturyrutttururyrtyy
@Venkatsrk9 Жыл бұрын
Yes bro you are correct we have to take one step forward and live the life insted of stopping us in that situation...
@sravankumar86954 жыл бұрын
Most addicted song in recent times continuously on playback ❤️❤️.hatsoff to the writer and singer ❤️
@purushothammaddikunta2174 жыл бұрын
లోలో ఏకాంతం .. నా చుట్టూ అల్లిన లోకం.. నాకే సొంతం అంటున్నా… విన్నారా … నేను నా నీడ… ఇద్దరమే చాలంటున్న … రాకూడదు ఇంకెవరైనా.. అమ్మ ఒడిలో మొన్న.. అందని ఆశలతో నిన్న… ఎంతో ఊరిస్తూ ఉంది.
@nikilkothwal61964 жыл бұрын
❤️
@marthamartha83354 жыл бұрын
😥😥
@kannampallivijaya95964 жыл бұрын
💞
@ShankarPenjarla-qv5bl10 ай бұрын
Adrustam undali ram lanti life undalantey ❤
@sudheerkommana75412 ай бұрын
Dabbu undali😂
@sudhi2chinni4 жыл бұрын
సరిగమపా లో యశస్వి పాడిన తర్వాత రోజు వింటున్న ఈ పాట. ఇంకెవరైనా ఇలా ఉన్నారా?
@vepatiajith13244 жыл бұрын
I'm also listening
@sathishkumarpalle72684 жыл бұрын
Iam also
@vemparapachandrasekhar90634 жыл бұрын
@@sathishkumarpalle7268 F5 Tennyson bum l
@ginnapraupadma32384 жыл бұрын
Ys
@saisavarapu95104 жыл бұрын
Yes I am
@harishgoud39253 жыл бұрын
National anthem of singles😉
@siddarthabhimanyu7394 жыл бұрын
Something mesmerizing feelings in this song...it touches to bottom of heart
@gkdj7r4 жыл бұрын
💗👍
@dasarivardhan72304 жыл бұрын
Yes
@sagarrayapudi77774 жыл бұрын
@@dasarivardhan7230 llll leee lkkkll
@sagarrayapudi77774 жыл бұрын
@@dasarivardhan7230 l
@sagarrayapudi77774 жыл бұрын
@@dasarivardhan7230 k
@suvarnareddy45854 жыл бұрын
ఈ పాటను 2020 లో మళ్ళీ మళ్ళీ చూసే వారు like చేయండి రోజు కు ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అని ఉంది ఐ లవ్ యు థిస్ song 😚☺👏👏🙏🙏🌹
@bhanumothkuri95874 жыл бұрын
Hii
@bhanumothkuri95874 жыл бұрын
🎸😘
@suddulamanohar44714 жыл бұрын
8247000500
@ranjithreddy7333 жыл бұрын
నాకుకూడా ఈ లైఫ్ చాలా ఇష్టం
@rajeshmutta79423 жыл бұрын
💖💖💖
@kondaiahmaddu95114 жыл бұрын
ఇటీవల కాలంలో చాలా అద్బుతంగా వుంది మంచి లిరిక్ మంచి సంగీతం పాడిన విదానం అద్బుతంగా వుంది 🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌹🌹
@Ram-ix7eg Жыл бұрын
Missing Seetha Rama Sastry garu. It's a loss for Telugu language and Telugu lyrics lovers. Legend for a reason. Legend for a million reasons.
@apst42ravikalaiarasi22 Жыл бұрын
Aà
@Floretskiddoctor2 жыл бұрын
ఇది పాట కాదు ఒక జీవితం జీవితం అంతా ఒక్క పాటలో కలబోసిన శాస్త్రిగారికి 🙏🙏🙏🙏🙏🙏
@manjulabitla53814 жыл бұрын
Hatsoff to legendary lyricist sirivenella seetharama sasthry garu🙏🙏🙏
@mastanamastana24823 жыл бұрын
who is addicted this songs ❤️
@GowriManugula3 жыл бұрын
Not me
@raviseshu67583 жыл бұрын
Me ❤️
@balajiyagnam95203 жыл бұрын
me daily 20 times
@GowriManugula3 жыл бұрын
@@balajiyagnam9520 nope
@lovelysiva97573 жыл бұрын
Me 😍😍😍songs
@kiraktv1852 Жыл бұрын
Arjun Reddy for extroverts Jaanu for introverts so I love it ❤❤😅
@kiraktv1852 Жыл бұрын
Arjun Reddy for extroverts Jaanu for introverts so we introvert all as to love this song ❤❤😅
@kondaiahmaddu95114 жыл бұрын
నన్ను విపరీతంగా ఆకట్టుకుంది ఈ పాట సృష్టించిన వారికీ ధన్యవాదాలు
@apparaochrupa86053 жыл бұрын
Super song
@maheshthota11434 жыл бұрын
Mind blowing Sitha Rama Sasthri Garu...
@Divya_kolusu4 жыл бұрын
It's not a song it's an emotion to those who leading their life's lonely with their loved ones memories ❤️❤️ 😌😌 this song touches bottom line of my heart I love this until I die .... Miss you my world...
@kurumoorthybathula30244 жыл бұрын
Are u missing u r world..? How....? Am kurumoorthyB yadav
@vsaikumarsurya60474 жыл бұрын
Its true
@Divya_kolusu4 жыл бұрын
@@kurumoorthybathula3024 .
@kurumoorthybathula30244 жыл бұрын
🙄🙄
@Divya_kolusu4 жыл бұрын
@@kurumoorthybathula3024 🤷😓
@nareshkumar93384 жыл бұрын
Song Kosam Aina Remake Chesinanduku DilRaju Ki Thanks Cheppukovali
@shaiksayeed1294 жыл бұрын
Let kgs haj ajv the gs jcs joke jcs jcs hfwc gdfa HD is gods and God's love is
@RamaDevi-id6pf3 жыл бұрын
E song vintune undalanipisthundi i love nature nd love this song
@primemoviesadda3 жыл бұрын
Same here Rama garu
@dr.aparnakowdala92883 жыл бұрын
Addicted to this song, want to sing this and enjoy the nature just like him alone....I love nature...love lyrics ,ultimate, no words, ee song paadaalanii undi..first ever song picturised in such a beautiful way
@premreddy96883 жыл бұрын
Yes I too..🙈
@xxxzzz26013 жыл бұрын
I am ready to shoot entire song for you😍🤗
@teluguadda43693 жыл бұрын
kzbin.info/www/bejne/ap-2hal6nc6af80
@vinothv21713 жыл бұрын
Addicted to its tamil version by tamilan
@nareshnemmadi84543 жыл бұрын
No words to say about this song. I love this song
@kavithadaroori85413 жыл бұрын
అంతర్మధనం ఎంత అద్భుతంగా అందించారో. 👏👏
@lingampellypunnamchandru84413 жыл бұрын
hii
@lingampellypunnamchandru84413 жыл бұрын
hello
@kingsamad45694 жыл бұрын
Who starts there day and end the day by this song👍👍
@madhavie78794 жыл бұрын
Y please putiijuujo
@mmathan14 жыл бұрын
As a Tamil guy and doesn't know This language i liked this song very much! Good cinematography!
@Attitudezero8843 жыл бұрын
This is 96 movie remake bro.
@mrczanchue8423 жыл бұрын
96 🙄
@chetansunku20503 жыл бұрын
Gfgtgf
@chetansunku20503 жыл бұрын
Igcddfftytytt56565 kuda cheptunna
@mohamedanshif7693 жыл бұрын
Oh my god .. are you even tamil lol...
@Divyaraviraj263 жыл бұрын
When they touched the last part with tamizh song of Ram..Goose bumps 🔥🔥🔥🔥🔥🔥🔥🔥❤️❤️
@nandumedaraboina3 жыл бұрын
U
@neerugantivishnu4 жыл бұрын
Idi oka paata matrame anukunnna, kani vini chusina tharuvatha, ontariga ela jeevinchalo arthamayindi, thank you ram nannu ontarithanam nundi kaapadinanduku.
@swathiyashu63044 жыл бұрын
Really heart touching song .... I love this song ...when we listen to this song ... mind get relaxed with in fews seconds.
@rajeshgoud51794 жыл бұрын
Acha
@patalamrithish68384 жыл бұрын
I want 2021 be like Nenu naa needhaa iddarame chaaluantunnaam❤️..! Pain makes person stronger 💪💪
@thodasamsangeetha76754 жыл бұрын
I like this song ...and enjoying this song
@ravibabud31094 жыл бұрын
🌺లవ్ లీ సాంగ్ సూపర్🌹 🍂ఎక్సలెంట్ 👌👌👌👌👌👌
@VijayKumar-db1mg4 жыл бұрын
Love this song ❤️ what a meaningful song ❤️Anni sarlu vinna malli malli ado oka kotha feeling vinna prathisari oka kotha meaning..........such a beautiful song..........
@eduguttusireesha Жыл бұрын
E song alone ga ounapudu how many members watching this song ❤❤
@amjathkhan20043 жыл бұрын
Govind Vasantha did a fantastic job in making sure this song becomes a cult classic in both Tamil and Telugu. His background score was actually the backbone of the movie. Sadly, you will not see him composing music for that many movies. Industry design appadi.
@prakashjupally4 жыл бұрын
Lets respect original singer... Original is original.. Just by seeing the visual of singer singing on stage... You ppl attracted to his singing.... But how much original singer pradeep might have struggled... No disrepect to zee tv singer...
@srikrishnauniversalvlogs3 жыл бұрын
Sharwanand & rohit sharma both looking like the same.. this is my opinion.... శర్వానంద్ & రోహిత్ శర్మ ఇద్దరూ ఒకేలా కనిపిస్తున్నారు.... ఇది నా అభిప్రాయం ☺
@literallymemani4 жыл бұрын
Chalasarlu... Tv lo chusa song... But after yashasvis performance...❤️ I understood actual magic in it....❤️❤️ Lyrics are very meaningful... Music.... Addictive.....❤️❤️❤️
@gopikalagk26284 жыл бұрын
1.35 to 1.50 lines took me to school days..first love will not suceed in 99% life..but god choose me and throwed in reamining 1%. 2005 first love turned has a wife in 2017😀 now 2020 leading happy life with my rabit..thank you god🙏
@simhachalamsuravarapu67084 жыл бұрын
Super Hit
@luckyjyothi18303 жыл бұрын
Very lucky and blessed ur bro
@prashanthking85874 жыл бұрын
ఈ పాట రాసిన వారికి పాడిన వారిని అభినందించ టానికి పదాలు సరిపోవు..
@deepthichintala94124 жыл бұрын
Wow😘😘😘😘😘Super one day lo 43 times vinna e song super and my phn ringtone all so 😍😍😍😍😍
@kirankumar-ry2ev4 жыл бұрын
One of the best song for Sharwanand in his career
@uhasreetopi93624 жыл бұрын
Hhs
@CherukuLakshmidevi6 ай бұрын
మీరు ఈ పాటను ఎన్నిసార్లు వింటే మీకు మరింత ప్రేరణ కలుగుతుందా? అంగీకరిస్తున్నారు
@SanjeevaraoGanduri-nz9jl6 ай бұрын
No p nh p😅pn.. - 😂
@prasadlokireddi17224 жыл бұрын
Most addicted song in recent times❤❤
@shaikmahammadsayid40674 жыл бұрын
I am also bro
@aruna20774 жыл бұрын
Me
@arjunreddy9098Күн бұрын
Nenuuda. Andi
@saloniarora97854 жыл бұрын
Wonder when bollywood would create soulful music like this. These days, its more noise and less music. I dont understand a word in this song and still listen to it 10 times a day. Truly, music has no language. Great job done by the singer and composer. 👏🏻
@madhumadhu-mc7jd4 жыл бұрын
Ee song nacchinavallu like 👇👇👇
@nangireddysuresh85394 жыл бұрын
👌
@rameshchakali82553 жыл бұрын
@@nangireddysuresh8539 and
@Harsha_reedy4 жыл бұрын
Nyc location & perfect Solo song 🥰👍
@TrollsAddaGuru4 жыл бұрын
One of my favorite song 🎶🎵🎼🎼♥️♥️♥️
@TrollsAddaGuru4 жыл бұрын
kzbin.info/door/UmLYGpAoUdbb8YyrSC1qXA
@yatamsrinivasarao972 Жыл бұрын
This is not only life of ram this is the life of every person
@Wnpgreat3 жыл бұрын
This song is 1000 times far better than Tamil varsion. Superb lyrics by Sirivennela garu
@padmalatha81874 жыл бұрын
Really amazing... genuine feelings of a solitude enjoying person ..introvert
@ManiGoud-c9b9 ай бұрын
2024 lo vintunara avaru inna
@vinaycharangummula96294 жыл бұрын
If you Love someone madly and miss them in your life it’s Incomplete and can’t be replaced by anyone wherever you go their Memories chase us 🤣
@dutybeauty25803 жыл бұрын
every human being feel like this...really superb song
@starinsky41563 жыл бұрын
Yes bro
@jyothirmayib27499 ай бұрын
Super song👌🏻🌹
@unfilteredpodcast1013 жыл бұрын
If you don't try to forgot your past try traveling it cures depressed in seconds ❤️
@maaahomerecipes3 жыл бұрын
Hi go Co
@unfilteredpodcast1013 жыл бұрын
@@maaahomerecipes I don't understand this language but have seen the movie in hindi na that's why I said so
@yusufyusuf93033 жыл бұрын
Yi
@tejjj7774 жыл бұрын
This song made peace of mind on While journeys and stress
@kothanaveen91393 жыл бұрын
Yfgduvfigfvjjdhfj 🙄🙄
@hifriends3607 Жыл бұрын
My favorite song🎵 super Dont miss friends👭👬
@sivasudheer69294 жыл бұрын
Thank you dil Raju sir. For producing such a ever green film. May b u saw loss for this film. But one of the best films produced by u . don't give up sir. we r with you sir
@althamash4u4 жыл бұрын
Oka Tamil Singer Pradeep Kumar ee patani intha super ga Telugu lo padatam ante awesome. Idi chala kastamaina paata. Really hats off...
@kaliprasadchowdhary3259 Жыл бұрын
One of the greatest Lyrics in the history of telugu film industry. Lyrical Lord Sirivennela sitarama sastry garu my guru gariki padabhi vandanalu
@domail2ramesh4 жыл бұрын
This is a book reading daily and a meditation practicing daily.. this is a life living daily in this song.. Life time Thanks to entire team
@INTELLIGENTFACTOR4 жыл бұрын
Who start a day with listening this wonderful 🎶
@bhanubhanu-mw3ic3 жыл бұрын
Hi
@SriCh-t1xАй бұрын
I love nature....❤.this song dedicated by Sunitha..
@mrp96784 жыл бұрын
I love this song very much 👌❤️, yendhukante na situation ki thaginatte undhi, enka na L ki nene padi vinipistha ,thanaki chala estam ee song ante
@chukkasanthi91633 жыл бұрын
Singar paataku pranam posaadu life ending lo kuda ee paata vuntu.... Anthala heart touch chesindi song
@ponnuribalaji4 жыл бұрын
ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా.. ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా.. మనసుని మరి మరి అడగనా నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా నీ నీడలో నా ప్రాణం మారాకు వేయగా.. ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా.. ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా.. నిసపా గమరి నిసపా శిలలైనా చిగురించే చినుకంటి శ్రీమతీ తొలిసారీ తెలిసిందే చెలిమి సంగతీ గగనాలే శిరసొంచే సుగుణాల పెన్నిధీ వరమల్లే దొరికావే మంచి పెనిమిటీ ఓ ప్రతి అణువు తెగబరువై నిన్ను వేడుకున్నదీ జతపడుతూ సగమైతే ఎంత వేడుకన్నదీ ఇన్నాళ్ళు ఇంతటి భారం అనిపించలేదుగా నన్నేలు బంగరు ద్వారం కనిపించలేదుగా ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా.. ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా.. హృదయాంతరంగ శృంగారగంగ ప్రవహించె ప్రణయ పరవశంగా మృధుశృంగ ధార మధురామృతాలే జతిమధన మధుర మిధునమంతా వెలుగంటే పడదంటూ కసిరే కసిరేయిలో తొలిపొద్దై వెలిగావే ప్రేమబంధమా వలపంటే విషమంటూ ఉలికిపడే గుండెలో అమృతమై కురిశావే ప్రణయమధురిమా ఓఓ..మెలకువనే కల అంటూ మూసుకున్న కళ్ళకీ ఒంటరిగా పయనిస్తూ దారి తప్పు కాళ్ళకీ సూర్యోదయం చూపావే నూరేళ్ళ కుంకుమా నా తీరమై నిలిచావే నా ఇంటి దీపమా ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా.. ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా.. మనసుని మరి మరి అడగనా నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా నీ నీడలో నా ప్రాణం మారాకు వేయగా..
@Path2Cissp4 жыл бұрын
Being a multi linguistic person, lyrics on both the languages are amazing. Music in Telugu took the lyrics to a very great impact!
@srinusri19333 жыл бұрын
Super song
@rahuladitya74743 жыл бұрын
i've never heard the tamil version of this song, but in telugu the lyrics are mind blowing, poetry!!
@1985litty3 жыл бұрын
True . Bcz of the high pitch part this is much better than the Tamil version. Though I enjoyed movie in Tamil more.
@styleesurya4788 Жыл бұрын
Yup Tamil version lyrics little bit of and I don't know Telugu but this song sync to the music ! Prem Kumar did a great job to the both films for keeping authenticity
@VcsFacts4 жыл бұрын
Just awesome ఈ జన్మలో నాకు తెలిసి ఎలాంటి (ఫ్రీ burd ) సాంగ్స్ ఎవరు తేలేరు
@muravani2adonirural3493 жыл бұрын
Yes
@kuruvaneelachinni72593 жыл бұрын
Hggyj
@kranthinagothu5422 жыл бұрын
Seetharama shastri Garu maro 100 years vinapade pata rasi vellipoyyaru 🫡🫡🫡
@bkartheeklucky24 жыл бұрын
I m coming after seeing yesewasi singing zee SARIGAMA pa
@shaijavbhaskaran17474 жыл бұрын
Me too
@honeyshaik92934 жыл бұрын
Mee too
@Srinivaslolam4 жыл бұрын
Same
@multy4404 жыл бұрын
Mee too
@narendra34814 жыл бұрын
Agree 👌
@rohit_kate3123 жыл бұрын
original is original , nobody can play a role of Ram better than Vijay setupathi, but sharvanand act very well, ❤️