21.12.24 రోజున హైదరాబాద్ లో సూర్యోదయం 6:42,సూర్యాస్తమయం 5:47,ఈ లెక్కన హైదరాబాద్ లో రాత్రి 13 గంటల 55 నిమిషాలే మరి,18 గంటలు రాత్రి ఎలా అవుతుంది ??? భూమధ్యరేఖ దగ్గర అయితే చెప్పలేం.....
@mohammedraheem91642 сағат бұрын
ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది కొత్తేం కాదు కానీ యూటూబర్స్ కి వ్యూవ్స్,లైక్ లు కావాలి కాబట్టి దీనిని వైరల్ చేస్తున్నారు 😂😂😂.