The Opinion E01 |

  Рет қаралды 40,946

ప్రశ్న (PRASHNA)

ప్రశ్న (PRASHNA)

Күн бұрын

Our opinion on this week's news & updates
#damagundam #lawrencebishnoi #andhrapradesh #news #telangana #telugunews

Пікірлер: 375
@KishoreBabuYarlapati
@KishoreBabuYarlapati Ай бұрын
నువ్వు అరుదైన జాతికి చెందిన మనిషివి నిన్ను కాపాడుకోవడం సమాజంగా మా బాధ్యత ❤❤❤
@Strengthensecularism
@Strengthensecularism Ай бұрын
TRUE BRO.
@chakradharkakumani7873
@chakradharkakumani7873 Ай бұрын
🤣🤣
@Kishorer437
@Kishorer437 Ай бұрын
😮❤
@chakradharkakumani7873
@chakradharkakumani7873 Ай бұрын
@@Kishorer437 titadam tapde emuntundi iyana videos lo?
@ChinthamallaMallikarjun
@ChinthamallaMallikarjun Ай бұрын
​@@chakradharkakumani7873 హో ఐతే నీకు బత్తాయి గాళ్ళ చానల్స్ చూడాలి ఏమో అక్కడ నీకు మంచి విషయాలు తెలుస్తాయి . పార్టీ ఏదైనా నిర్మొహమాటంగా జనాల తరుపున కొట్లాడే చానల్స్ ఏమీ లేవు ప్రస్తుత కాలం లో పాపయం ఏదో అన్న ప్రయత్నిస్తుంటే ప్రారంభం లోనే ఎందుకు అన్న ఇలా. మనకి ఎలాగో చెయ్యలేము చేసే వాళ్ళని ఎలా అనుకుంటే బాగుంటది.
@thephareeds
@thephareeds Ай бұрын
You are the second person in India after Dhruv Rathi who speaks TRUTH appreciated
@nanu146
@nanu146 Ай бұрын
Bhayya cheyyaka cheyyaka Dhruv Rathi tho compare chesav enti bhayya. Prashna channel nirpaksha patham ga vuntadu.
@Glitch40417
@Glitch40417 Ай бұрын
If you can understand Hindi watch ravish Kumar official instead of dhruv rathee
@GoodOnes-qy7rx
@GoodOnes-qy7rx Ай бұрын
He doesn't speak the truth.....he reports the issues on its face value which enhances journalism
@anilbollipo3839
@anilbollipo3839 Ай бұрын
Yeah exact questioning
@kkhzeeva8037
@kkhzeeva8037 Ай бұрын
​@@nanu146Dhruv power lo unna party meda focus chestadu.
@skghani6044
@skghani6044 Ай бұрын
ఉన్నది ఉన్నట్టు మాట్లడతావు కాబట్టే చాలా రోజుల తర్వాత యూట్యూబ్ లో నువ్వు నాకు నచ్చావ్ అన్న.నీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి కావాలి.🙏
@kranthipalli2549
@kranthipalli2549 Ай бұрын
Bayya Well Said! Mana South Dhruv rathe 👏 ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ ఉంటాయి, వాడు వీడు అని తేడా లేకుండా అన్ని విషయాలు చాలా క్లియర్ గా మాట్లాడారు...❤
@Sunil1301Hyd
@Sunil1301Hyd Ай бұрын
Super chepav bro
@IteachyouWithmyvote-rk5de
@IteachyouWithmyvote-rk5de 26 күн бұрын
Yes bro
@IteachyouWithmyvote-rk5de
@IteachyouWithmyvote-rk5de 26 күн бұрын
Naatu Druv Rathe
@immamsyed6704
@immamsyed6704 Ай бұрын
దేశంలో మందిర్ మస్జిద్ కోసం పోరాడ కండి 🇮🇳 ఉపాధి కోసం పాటుపడండి,భారతదేశంలో అన్ని మతాలవారు శాంతి పూర్వకంగా బ్రతకాలి ,మతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలకు దూరంగా ఉండాలి 💐🙏💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@ChinthamallaMallikarjun
@ChinthamallaMallikarjun Ай бұрын
చాలా బాగా చెప్పారు నిజం ఇండియా స్వతంత్రం అందరు కలిసి పోరాడి తెచ్చుకున్నాం ఇది మది కాదు మనది అంటే నే బాగుంటది దేశం
@vvskri
@vvskri Ай бұрын
​@@ChinthamallaMallikarjun మనకీ స్వతంత్రం అలా వచ్చింది, మతం అధారం గా దేశ విభజన జరిగి వచ్చింది, డైరెక్ట్ యాక్షన్ డే తెలుసు, హిందూ కుష్ అంటే ఎంటో తెలుసా....అక్కడ నుండి వస్తారా అయ్యా మీరు....కొంచం ఆల్చండి...అంధరు బాగుండాలి,అలాగే మన మతం ధర్మాన్ని కాపాడుకోవాలి...
@bharatkrishna5195
@bharatkrishna5195 Ай бұрын
😂 good joke
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 Ай бұрын
అన్న ఏ ఒక్కడకి భయపడకు, ఏ ఒక్క రాజకీయ పార్టీకి కొమ్ము కాయకు, నువ్వు ప్రశ్నించే ప్రతీ ప్రశ్న మా ప్రశ్న గానే భావిస్తున్నాం
@syedrafi4357
@syedrafi4357 Ай бұрын
You are correct bro. కిరాయి హంతకులను మన జనాలు పొగడటం ఏమిట్రబాబు.
@swathivisionstudyhallshiva5599
@swathivisionstudyhallshiva5599 Ай бұрын
అన్నా నువ్వు... తెలుగు రాష్ట్రాల దృవ్ రాటీ వి....నిజం నిగ్గు తేల్చి బత్తాయిల భరతం పట్టడం నీకే చెల్లింది లాస్ట్ లో మంట 🔥🔥🔥 కాలే signature పోర్షన్ ప్రతీ వీడియో కి add చేయండి దాన్ని చూస్తున్నంత సేపు ఒంట్లో ఏదో వైబ్రేషన్ అన్నా నిజం ఏమి సెట్ అయ్యింది... నిజాన్ని నిప్పు తో కడిగినట్టు.... నిప్పు లాంటి జర్నలిజం కి చెదలు పట్టకూడదు అన్నట్టు 🔥🔥🔥🔥🔥hatsaaf to u @ OU Humanist's /Rationalist's🙏👌👌✊✊
@u-2355
@u-2355 Ай бұрын
Arey battai evaru raaa. Entlo vallaki kuda paniki ravvu
@sparrowkids9464
@sparrowkids9464 Ай бұрын
Dear బ్రదర్..ఒక్కమాటలో చెబుతున్నా. నీలాంటి వాళ్ళ అవసరం ఈ సమాజానికి ఎంతో ఉంది. నేనేదైతే ఆలోచిస్తున్నానో సరిగ్గా అలాగే మీరు ఆలోచిస్తున్నారు. ఈ సమాజం రాబోయే రోజుల్లో ఏ దిశగా వెళుతుందో ఊహిస్తుంటే చాలా బాధేస్తుంది బ్రదర్.
@Sathyaraj-z2c
@Sathyaraj-z2c Ай бұрын
నిష్పాక్షికంగా, నిర్భయంగా వున్నది ఉన్నట్లు చెప్తున్న మీకు నా 🙏🙏🙏..
@shoney1
@shoney1 Ай бұрын
Already ఒకడు అమ్ముడు పోయాడు. మన తెలుగు వాడే..మత విద్వేషాలు రెచ్చగొట్టే వీడియోస్ పెడుతున్నాడు.. comments చదివితే భయంకరమైన గొడవలు జరిగేటట్లు ఉన్నాయి.. మా colony lo అయితే మేమంతా బాగానే కలిసి మెలిసి ఉన్నాం.. ఈ దేశం బాగుండాలి.. మనమంతా బాగుండాలి.. ఈ ఛానల్ మత విద్వేషాలు రెచ్చగొట్టే వీడియోస్ చేయదని ఆశిస్తున్న..
@Sathyaraj-z2c
@Sathyaraj-z2c Ай бұрын
​@@shoney1P💋ప్రశ్న టీం అలాంటిది కాదు అని నేను నమ్ముతున్నాను.
@sanjeevchaganti6463
@sanjeevchaganti6463 Ай бұрын
You are a revolution in social media, especially Telugu media...
@pramodkumar-tz7pg
@pramodkumar-tz7pg Ай бұрын
May god protect u from enemies for the sake of safe society. Keep up the fire in you brother 👍
@dynamoDD123
@dynamoDD123 Ай бұрын
Hats off to your guts comrade 🔥
@samuelbabu5004
@samuelbabu5004 Ай бұрын
You are the one inspirational for upcoming generations 🎉🙏, keep doing on
@kumaraswamypeddaboina6432
@kumaraswamypeddaboina6432 Ай бұрын
అన్న నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మీకు మీరే సాటి 👍
@rahulkcs6293
@rahulkcs6293 Ай бұрын
Bhagat Singh always stood for country. He is an atheist.
@Mercy-se6bi
@Mercy-se6bi Ай бұрын
"You are making a difference with your bold message!"👏👏👏👏👏
@akjilani502
@akjilani502 Ай бұрын
Great analysis bro❤
@johnpaul1980
@johnpaul1980 Ай бұрын
Sir deep respect and genuine analysis
@Premkumar-bu5ne
@Premkumar-bu5ne Ай бұрын
మతం అనే మలం 👏👏👌👌👌
@rajivk3712
@rajivk3712 Ай бұрын
బ్రో నేను నిజం చెప్తున్నాను కదా నువ్వు సూపర్ సేమ్ నా మైండ్ సెట్ కూడా ఇలానే ఉంటది మనోడు తప్పు చేసిన అది తప్పే.
@Rizwan_LLLl4160
@Rizwan_LLLl4160 Ай бұрын
Great and an eye opening words. Especially on religious topic your words are very true. Every one should understand and try to respect all. 🙏
@TheINDIANDEFENDER
@TheINDIANDEFENDER Ай бұрын
ఏదయినా పెద్ద crime చేసి .... పెద్ద పొలిటికల్ పార్టీ లో చేరిపోతే సరిపోతుంది...! Life settuuu 😂😂😂 నిజం చేదు గా వున్నా బయట situation ఇలానే వుంది.... పిచ్చోళ్ళు ఎవరంటే .... కష్టపడితే ఫలితం దక్కుతుంది అని అనుకునేవాళ్ళే.... Surf excel. .... మరక మంచిదే 😂😂😂
@devendrareddy1473
@devendrareddy1473 Ай бұрын
The opinion first episode super anna, all the best for remaining episodes anna
@rajesht9694
@rajesht9694 Ай бұрын
Excellent bro… politics lo me lanti vallu ravali bro
@heybro345
@heybro345 Ай бұрын
Thanks bro for raising the issue on Group 1 aspirants. ❤ Hope u make a video about G.O.29. Awareness is needed on this. People are blaming us(students). BC, SC and ST leaders asalu endhuku protest lo participate cheyaledho ardham kaatledhu.
@hii___754
@hii___754 Ай бұрын
Asal enti bro problem....I'm curious
@muzzammilqureshi2900
@muzzammilqureshi2900 Ай бұрын
Meeru Protest cheste meere cheyyali BJP wallaku teesukoni enduku chestunnaru
@heybro345
@heybro345 Ай бұрын
@@hii___754 multiple issues bro. Wrong key, mains hall ticket number different from Prelims hall ticket number(so no way of verifying whether a selected candidate actually cleared Prelims), restriction on reserved category students so that all the unreserved seats(almost 50%) goes to the OC category students. Sc, st Inka BC vallu high score thecchukunna kuda vallani open category lo consider cheyaru. So in a way it has enabled counter reservation of near 50% seats for upper caste people(population around 7%). While the remaining 90% people are given 50% seats( that too, we r considered only in our caste categories).
@heybro345
@heybro345 Ай бұрын
@@muzzammilqureshi2900 bro, 4 days meme chesam. Streets lo parigethhinchi kottaru mammalni. Ashok nagar motham curfew la aipoindhi. Mem park lo kurchoni protest chesina kuda detain chesaru. Inka Ila vinaru Ani, political leaders ki appeal cheyadam start chesam. Ninna bandi Sanjay unnadu kabatte memu secretariat varaku pogaligam. Ledhante maa paina lathi charge ayyedhi. Ikkada political affiliations em levu bro maaku. Maa issue genuine. Evaru raise chesina vallaki mem support chestham. State Govt ni question cheyali ante opposition party ni Inka centre lo power lo unna party ni use cheskovali bro.
@sasibonigala7072
@sasibonigala7072 Ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ లో అత్యాచార ఘటనలు ఎక్కువ గా జరుగుతున్నాయి, ప్రభుత్వ పెద్దలు ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదు, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో చూపిస్తా అని అన్నా డిప్యూటీ సిఎం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు Please make a video on this issue అన్న
@ramanarao1636
@ramanarao1636 Ай бұрын
ప్రొఫెసర్ జీ ఎన్ సాయిబాబా గారు గురుంచి మొదటి విడియో లో కవర్ చేసుంటే మీ ప్రశ్న ఛానెల్ పేరు పెట్టుకున్నందుకు , అయన కూడా డిల్లీ యూనివర్సిటీ ఇంగ్లీషు ప్రొఫెసర్ అలాంటి మేధావులు గురుంచి మనమే గుర్తు చేసుకోకపోతే ఎలా బ్రదర్.
@Chaitu4750
@Chaitu4750 Ай бұрын
అవును
@gk7046
@gk7046 Ай бұрын
ప్రశ్న... Team. మీరు standards నిలబెట్టుకున్నారు పోండి.. You proved yourselves 👍.
@rajeshinapanuri
@rajeshinapanuri Ай бұрын
1:36 well said
@skghani6044
@skghani6044 Ай бұрын
💯
@Karun8958
@Karun8958 Ай бұрын
సూపర్ బ్రదర్ అలాగే నిన్న జరిగిన గోపవరం లో జరిగిన రేప్ కేసు గురించి ,ఇసుక ట్రాక్టర్లకు వేస్తున్న ఫైన్ గురించి ,లిక్కర్ స్కాం గురించి ఆంధ్రా లో ఘోరాలు చూడలేకున్నాం బ్రో వాటి గురించి కూడా మాట్లాడండి అన్న 🙏🏻
@subhashenukondae8226
@subhashenukondae8226 Ай бұрын
బ్రదర్ సూపర్ మీ వీడియోస్.. ఖచ్చితమైన నిష్పక్షపాతం లేకుండా భయం లేకుండా మీలాంటి వారు చెప్పే నిజమైన వార్తలు వినాలి అంటే మీ ఛానల్ కంపల్సరిగా చూడాలి
@ramu90143
@ramu90143 Ай бұрын
GN సాయిబాబా గారి పై ప్రోగ్రాం చేయగలరు, ఆయన మీద మనువాద రాజ్యం కక్ష తీర్చుకున్న తీరు, ఆయన ఆదివాసీల కోసం పనిచేసిన తీరు ..
@Chaitu4750
@Chaitu4750 Ай бұрын
అవును 👏
@SrinivasSrinivaskashetty
@SrinivasSrinivaskashetty Ай бұрын
మిత్రమా సికింద్రాబాద్ ముత్యాలమ్మ సంఘటన మీద కూడా మీ వెర్షన్ అలాగే నిజా నిజాలు తెలియజేయండి మత రాజకీయాన్ని ఎండ కట్టండి ప్లీజ్ బ్రదర్.
@Notmebutyou13
@Notmebutyou13 Ай бұрын
అతను వీడియో చేసాడు బ్రో
@prakashmalyala3632
@prakashmalyala3632 Ай бұрын
ప్రో.సాయి బాబా గారి గురించి చేయండి......
@aravind4042
@aravind4042 Ай бұрын
Nice brother... Your videos are very truthful and very clear... No compromise you please be like this and go ahead ❤❤🎉
@bakkaambedkar86
@bakkaambedkar86 Ай бұрын
అన్న ప్రొఫెసర్ సాయిబాబా గురించీ మాట్లాడలేదు
@Sharmila.p-g1j
@Sharmila.p-g1j Ай бұрын
Every Indian should think like this No religion problem
@shaiksyedpashah6191
@shaiksyedpashah6191 Ай бұрын
నువ్వు 100ఇయర్స్ చల్లగా ఉండాలి బ్రదర్ 🙏🙏
@ATHEIST1144.
@ATHEIST1144. Ай бұрын
Secundrabad mutyalamma Temple Issue Lo Modata పోలీసుల మీద చెప్పులు,రాళ్ళు,కర్రలు వేశారు తర్వాత పోలీస్ లు లాటి ఛార్జ్ చేసారు చాలా క్లియర్గా ఉంది Insta lo Videos ఉన్నాయి పోలీసు లు కూడా వీడియో లు రిలీజ్ చేసారు...ఒక షార్ట్ వీడియో చేయు అన్న
@MotoCruiserPrasanthpj
@MotoCruiserPrasanthpj Ай бұрын
You earn my respect man ❤️.. emainde andariki burralu dobbaya ani cheraku paduthunna samayam lo nijam gunapam la gutchukute noppi yenthalaa untado nijam jeeranam kaani chala mandiki ne video kaluddi bro👍🏻.. pakka nijaayithi kaligina journalism ❤️❤️❤️
@sadashivan89
@sadashivan89 Ай бұрын
ఏపీ లో మీడియా మితిమీరిన భయాస్డ్ దౌర్బల్యం గురుంచి అప్పుడప్పుడూ మీరు వీడియోలు చెయ్యండి.. 1995 నుంచి తెలుగు మీడియా ఎంత గా దిగ జారిపోయిందో!? 💐🤚
@SunniSunitha
@SunniSunitha Ай бұрын
Asalu your great ana inta cleritiga cheptunnaru chaala knowledge undi chaala dare undi real ga meeru super ana
@baluvendra7228
@baluvendra7228 Ай бұрын
It's going to be one of the best series in your channel. ❤
@sunilt8411
@sunilt8411 Ай бұрын
Then what about seema raja and kirrak RP.. యువ సామ్రాట్..etc.???
@michaelscarn4133
@michaelscarn4133 Ай бұрын
Thank you for prashna team for exposing this criminal
@vamseekrishnareddy4359
@vamseekrishnareddy4359 Ай бұрын
You changed my opinion on Lawrence and I agree it , thank you for video
@ramyakrishna2599
@ramyakrishna2599 Ай бұрын
Thank you for bringing group 1 aspirants issue.
@sivakotiveeranageswararao4038
@sivakotiveeranageswararao4038 Ай бұрын
Super explaination and daring person i never seen now a days
@CodeReddy
@CodeReddy 14 күн бұрын
best person i meet as rationalist
@muzzammilqureshi2900
@muzzammilqureshi2900 Ай бұрын
Well said bro, I don't know why North Hindus are praising Bishnoi don't know.
@sureshsingerneduri6972
@sureshsingerneduri6972 Ай бұрын
Really India lo unna special ga andhra lo unna educated people meku support bro really hatsup
@jabiraider8340
@jabiraider8340 Ай бұрын
I heartily respect you brother, nuvvu AP lo vundatam maa adrustam, nuvvu politics lo vunte samajaniki chala manchidi ani na opinion...
@chandutheathiest
@chandutheathiest Ай бұрын
💯 good analysis
@SaifkhanSaifkhan-x4y
@SaifkhanSaifkhan-x4y Ай бұрын
Super speeching Style
@anilbabuyedluri6508
@anilbabuyedluri6508 Ай бұрын
మీరింకా ఇలాంటి చైతన్యం తెచ్ఛే సమాజాన్ని మేల్కొలిపే ఎన్నో వీడియోస్ చెయ్యాలి అన్నయ్యా
@naiduvenkata6212
@naiduvenkata6212 Ай бұрын
Nice video people don't understand who is real and who is fake.... people like you have to enlighten them ❤
@shabadsak3792
@shabadsak3792 Ай бұрын
Excellent Analysis Bro.. ❤❤❤❤❤
@rahamathullanalband9658
@rahamathullanalband9658 Ай бұрын
Well said Bro , I really appreciate it .
@SuryaSaravanan-t6x
@SuryaSaravanan-t6x 28 күн бұрын
నేను చూస్తున్న నవతరం భగత్ సింగ్ మీరే అన్న. మీరెప్పుడు ఇలాగే ఉండండి అన్న. మీ కోసం మేము ఉన్నాం. మీ కోసం మేము నిలబడతాం. Dont stop questioning.... ❤ #prashna team
@muralimohanaraoeatalapaka6736
@muralimohanaraoeatalapaka6736 Ай бұрын
మత దురభిమానంలో ఉచ్చనీచాలు మరచిపోతున్నారు.
@nandetiravi9219
@nandetiravi9219 Ай бұрын
Ravan You are courageous.Keep itup
@aseemuddin2237
@aseemuddin2237 Ай бұрын
Anna one more salute
@rrsrikanth210
@rrsrikanth210 Ай бұрын
నేను మీ వీడియోలు అన్ని విన్నాను... చాల చక్కగా ఉన్నాయి... చాల బాగా ప్రశ్న వేస్తున్నారు... మీ ప్రశ్నలు ఆలోచన కలిగిస్తుంన్నాయి.... కానీ ఈ ప్రశ్నలు అడగటం మీరే మొదలు కాదు, ఈ ప్రశ్నలు ఈ రోజూ వచ్చినవి కాదు...... ప్రశ్నల తో ప్రజలు విసిగి పోయి ఉన్నారు వారికి కావ్లాసింది ప్రశ్నలు కాదు, సమాధానాలు కాదు పరిష్కారం... పరిష్కారం చూపకుండా ప్రశ్న ఎవరికి వేస్తున్నారు?? ఇలాంటి ప్రశ్నల తో సమాజం విసిగిపోయింది పరిష్కారాలు చెప్పండి...
@maheshcepha3279
@maheshcepha3279 Ай бұрын
10:00 to 11:30 actual truth....true words
@The__Traveler_24
@The__Traveler_24 Ай бұрын
Great Analysis Comrade ❤ 👏
@prasannateja7125
@prasannateja7125 Ай бұрын
Very much neutral...keep going 👍
@kkhzeeva8037
@kkhzeeva8037 Ай бұрын
*Fact : Names of the accused who attacked the RSS workers are Naseeb Singh Chaudhary, his wife Nirmala and son Bhishma Singh. Police have arrested three accused. The accused and the victims are from the same community* Please double check.
@hussaingavindlo8140
@hussaingavindlo8140 Ай бұрын
Meeru elage undali bro Vere valla laga ammudupovaddu.
@janakisaranu8764
@janakisaranu8764 Ай бұрын
MayGod bless you brother
@jayasurya6529
@jayasurya6529 Ай бұрын
Prasna ane ne channel ki correct person bro nvu 🙏🙏
@sugandh927
@sugandh927 Ай бұрын
Nuvvu Inka edagali anna.. . ❤✊
@rprsunraizee295
@rprsunraizee295 Ай бұрын
💯💪 support you on Bishnoi
@shabbirpattan9332
@shabbirpattan9332 Ай бұрын
Very good analysis and I like your frankness and courage.
@iPhone-vk3bt
@iPhone-vk3bt Ай бұрын
You always clearly explain us
@mohammedmujahid1086
@mohammedmujahid1086 Ай бұрын
Well good initiative. good luck . those who reap the fruits of communal clashes they are at peace and enjoy the power economically sound never get a scratch...poor middle and lower meddle class with religious mass hysteria sufferer with our lives ..need to understand this. one can follow the religion but not develop intolerance no one is sure who is correct its just a faith.
@shahidyousuf2230
@shahidyousuf2230 Ай бұрын
Good Start Anna... waiting for more.
@DrjangaAparna-vl9jc
@DrjangaAparna-vl9jc Ай бұрын
ఐ లవ్ ప్రశ్న ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
@midhundone9126
@midhundone9126 Ай бұрын
🎉❤ ధర్మవరం పైన రైడర్ ని ఆపేయాలని ఎవరు ప్రొటెక్ట్ చేయలేదు కావాల్సింది ఎంత నష్టం జరక్కుండా ఏం చర్యలు తీసుకుంటారు అని మినిమం ఇన్ఫర్మేషన్ కూడా లేనందు వల్ల ప్రొటెక్ట్ చేస్తున్నారు
@deviammu96
@deviammu96 Ай бұрын
I thought of ping you to respond about groups aspirants in Telangana. Thanks for responding Prashna Team.
@bachelorlife1457
@bachelorlife1457 Ай бұрын
Please speak about new liquor policy in Andhra. Lot of people are claiming that quality liquor is not harmful.
@zartajfathima7291
@zartajfathima7291 Ай бұрын
💯 percent correct ga chaparu Anna Andra dhruv rathe meru ❤❤❤
@vulisisudhakar6678
@vulisisudhakar6678 Ай бұрын
Hai bro your the best
@tatajeegosangi
@tatajeegosangi Ай бұрын
సూపర్ అన్నా
@maheshcepha3279
@maheshcepha3279 Ай бұрын
Jeggi baba.... nirod......cheddi veera.....miru baga question chestharu bro....
@ATHEIST1144.
@ATHEIST1144. Ай бұрын
చిత్తూరు లో ఆంజనేయస్వామి టెంపుల్ ఇద్దరు పూజారులు గొడవ పెట్టుకొని మరొక పూజారి దానిని ధ్వంసం చేశాడు వీడియో చేయు అన్న
@myworld.2117
@myworld.2117 Ай бұрын
Bro I want a complete vedio on Lawrence bishnoi in your version
@MrVenkat-bv8es
@MrVenkat-bv8es Ай бұрын
7:09 TGPSC Group 1 here❤️❤️❤️💥💥💥💥
@khankalimullah
@khankalimullah Ай бұрын
I feel the same way, why this genaration seeing a criminal as Hero
@HarshaVardhanTholeti
@HarshaVardhanTholeti Ай бұрын
can you do a detailed video on vizag steel plant i dont know about it. whats happening in vizag steel plant and what is it. thank you
@ullamparthianilkumar6360
@ullamparthianilkumar6360 Ай бұрын
Good opinion
@rishilanka814
@rishilanka814 Ай бұрын
Brother super ga explain chesaru...🤝🤝
@sudheerkumar-ij4kb
@sudheerkumar-ij4kb Ай бұрын
బాగా చెప్పారండి అన్ని మరి జబర్దస్త్ RP సంగతి ఏంటి చెప్పండి అది కూడా
@SaifkhanSaifkhan-x4y
@SaifkhanSaifkhan-x4y Ай бұрын
Prashna great
@ab9voiceofpeople976
@ab9voiceofpeople976 Ай бұрын
వాస్తవం బయటపడే లోపు అభియోగాలతో నిజానిజాలు బయటపడక ముందే ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్న మీడియా పై... స్వచ్ఛత లేని సమాచారం ను స్ప్రెడ్ చేస్తున్న ఈ వ్యవస్థ పై మీరు మాట్లాడండి అన్న...
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 Ай бұрын
చాల రోజుల తర్వాత మంచి వీడియో
@srinivaskoppula4103
@srinivaskoppula4103 Ай бұрын
Your right brother 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@Kirankumar_Katreddy
@Kirankumar_Katreddy Ай бұрын
First like❤
@munna-ih9ik
@munna-ih9ik Ай бұрын
నీలాంటి వాడు సమాజానికి చాలా అవసరం...
@ebenezervampu7882
@ebenezervampu7882 Ай бұрын
Keep questioning with heart anna
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН
Lazy days…
00:24
Anwar Jibawi
Рет қаралды 8 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
String Vinod Exclusive Full Interview |@Signature Studios
1:38:27
Signature Studios
Рет қаралды 170 М.
The Opinion E02 | #borugaddaanilkumar #womenissues #parenting  #news #andhrapradesh
15:58
ప్రశ్న (PRASHNA)
Рет қаралды 28 М.
What REALLY Happened in Amsterdam
15:04
Double Down News
Рет қаралды 806 М.
Radha Manohar Das Vs Samba Siva Rao | Mataku Mata |@Signature Studios
34:47
RA ONE FOR YOU ROAST || BHARGAV || 301 Diaries
12:51
301 Diaries
Рет қаралды 842 М.