హనుమాన్ చాలీసా 2025 లో కూడా ఎంత మంది వింటున్నారో లైక్ చెయ్యండి. ఏన్నీ కష్టాలు వచ్చినా మీరు నాకు తోడుగా ఉండండి స్వామి. ఈ రోజుల్లో యువత ప్రతి ఒక్కరు తమ తల్లి, తండ్రిలను గౌరవించటం మానేస్తున్నారు వాళ్ళకి కొంచెం బుద్ధిని ప్రసాదించు స్వామి. జై శ్రీ రామ్. జై హనుమాన్.🙏🏻
@VedullapalliVenkatasatyanaraya18 күн бұрын
😢vvgvvvvvvvvvvvvv😢vvvvvvvvvvvvvvvv
@sarusaraswathi728117 күн бұрын
👌👌🙏🙏
@varanasisuhan490014 күн бұрын
😊
@karunagaddameedi492414 күн бұрын
Jai sree raam Jai hanuman
@PadmajaPolepalli-ii8pk13 күн бұрын
Srirama Srirama Srirama 🎉🎉🎉
@kalakondakrishnaiah5537Ай бұрын
40 సంవత్సరాలకు పైగా కర్మన్ఘాట్ ధ్యానంజనేయ స్వామి సేవలో నేను నా కుటుంబం అంకితమవ్వడం మహా భాగ్యంగా ఉంది. 🙏
@koushikchinna6681Ай бұрын
Great andi
@Odigakiriti6745Ай бұрын
🙏
@vijaykumartogati41337 күн бұрын
I went many times as staying in Vanasthalipuram
@Rk121517 күн бұрын
మనకు ఏమి ఇవ్వాలో ఆ ఆంజనేయుడికి బాగా తెలుసు. ఎప్పడు మనకు ఏది ఇవ్వాలో అప్పుడు మనకి ఇస్తాడు మన స్వామి. ఇది మన ధైర్యం ఏమంటారు?
@gowrishravanthi1641 Жыл бұрын
ఎన్నో కష్టాల వచ్చినా, ఏది శాశ్వతం కాదు, ఇన్ని సంవత్సరాలు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కూడా కాపాడుతాడు అనే ఆశ తోనే వున్న స్వామి. నా తల్లిదండ్రులు బాగుండాలి వాళ్ళను రక్షించు స్వామి.
@user-navya129 Жыл бұрын
Super andi bhagavanthudu thodu leanide inni samvatsaralu manam ila undagalamaaa
@laxmikoyyada9670 Жыл бұрын
7b
@DharmaiahMekala-jv4mt10 ай бұрын
తండ్రి పిల్లలు కు మంచి బుద్దిని ప్రసాదించు, దోషాలు తొలగించు స్వామి 🎊🎊🪷🪷🌺🌺🌸🌸🌹🌹🌸🌸🌱🌻🪴🥀🍀👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
@chinnichinnu23879 ай бұрын
Jai hanuman
@krishnamoorthy10188 ай бұрын
Nice andi
@sripuramnarasimha631625 күн бұрын
నా యొక్క కుటుంబంలో ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ ఉండకూడదు స్వామి...మా యొక్క కుటుంబం చల్లగా ఉండే విధంగా చూడు స్వామి జై హనుమాన్ జైజై హనుమాన్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🎉
@rismarirs13 күн бұрын
Thadhasthu🎉
@nandhudj2713Ай бұрын
స్వామి అంజన్న నాకు జరిగిన 😢 చెడు సంఘటన ఎవరి ఇంట్లో జరగకుండా చూడు స్వామీ 😭 చనిపోయిన నా కూతురు నా కొడుకు మళ్ళీ మ కడుపులనే పుట్టే విధంగా మాకు సంతానం ప్రసాదించు 🧘 స్వామి అంజన్న 🙏🙏
@sravanthi2903Ай бұрын
బద్దపాడకండామ్మ ఏమి కాదు మల్లి మి పిల్లలు మి ఇంట్లో నె పుడ్డుతారు కాని మీరు ఒక పని చెయ్యలి ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ స్వామి కి పూజ చెయ్యలి 5 మంగళవారలు చెయ్యండి తప్పకుండ మీ పిల్లలు మీ ఇంట్లో నె పుడ్డుతారు తప్పకుండ చెయ్యండి అ శివాయ హనుమాన్ దీవెనలు ఎప్పుడు మీ కలుగుతాయి
@sravanik4385Ай бұрын
Ala chanipoyarandi😢
@rajeshmeditha7776Ай бұрын
Om namah shivay. Thadhaasthu
@janatejam8979Ай бұрын
Meeku manchi jaragali.🙏🏼
@anilkumarcharyramagiri1182Ай бұрын
Amma anjaneyaswamy Vari anugraham miku kalugutadani nammakamtoni pujacheyalani korukuntunamu Jai hanuman jai shree Ram
@banothunagaraju148314 күн бұрын
జై హనుమాన్ మీ దర్శన భాగ్యం కల్పించు స్వామి సర్వే జన సుఖినేభవంతు జై హనుమాన్
@derangularajitha-wy7ev Жыл бұрын
నేను కూడా ఆరోగ్యం బాగా లేక పోయినా ఆందోళనగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వింటూ ఉంటా మనసు కుదుట పడుతుంది. హనుమాన్ చాలీసా వింటే చాలు మనకు ఎన్ని బాధలు తొలగిపోతాయి. స్వామి కృపా అందరిపై ఉండాలి. జై శ్రీ రామ్ జై శ్రీ హనుమాన్
@pushparani2802 Жыл бұрын
❤
@cvpreddy2645 Жыл бұрын
శ్రీ ఆంనేయం నా హృదయపూర్వక ము గా మిమ్ములి వే డు కుంటున్నాను నా ఆరోగ్యం బాగా ఉండే లాగాచూడాలి స్వామి నమో శ్రీరామ దూ త నమః
@jayalakshmikalavagunta950925 күн бұрын
Jai shree ram jai hanuman 🙏🙏🙏🙏🙏
@Saeee-2824Ай бұрын
తండ్రి నాకు చెడు ఆలోచనలు రాకుండా చూడు అందరి ఆరోగ్యం మంచిగా ఉండేలా చూడు .Jai hanuman❤❤
@ashokkumar-DoGoodАй бұрын
Listen to this daily. You will change for sure
@YamsaniVenkataihaАй бұрын
Godishelpall
@LakshanaBasa25 күн бұрын
Jai hanuman
@maheshmaliga861810 күн бұрын
ఆంజనేయ స్వామి నువ్వు ఎప్పుడు నా వెంట ఉండి నన్ను ముందు నడిపించి నాకు ధైర్యాన్ని ప్రసాదించు స్వామి.
@mamathareddy9758 Жыл бұрын
జై శీరామ్ విజయాన్ని దైరాని నా పిల్లలకు ప సాదించు తండ్రి జై శీరామ్
@vijayjanjirala9532 жыл бұрын
స్వామి ఆంజనేయ ఎల్లవేళలా నాకు తోడుగా ఉన్నావు....అడిగిన ప్రతిదీ ఇచ్చావు మా అమ్మ ఆరోగ్యంగా ఉండేలా దీవించు తండ్రి తనని అనారోగ్యం నుండి బయటపడేయ్ తండ్రి.... జై శ్రీరాం
@radhagandi61022 жыл бұрын
🙏🙏🙏🙏🙏🐒🐒🌷🌷🌷🍌🍌🍈🍈🥥🥥
@santhosh9a92 жыл бұрын
Vizag lo lankelipalem daggara chintamani ganapati aalayam undi akkada karya Siddhi Hanuman poorna phala deeksha 18 days cheyyandi tappakunda marpu kanapadatadi experience tho cheptunnaa
@sateeshs90252 жыл бұрын
@@santhosh9a9 hello sir
@sambasivaraothanniru8029 Жыл бұрын
@@santhosh9a9 ⁸⁸
@pratapdharshanala233113 күн бұрын
తండ్రి ఆంజనేయ మిమ్మల్ని ప్రార్టించే ప్రతి ఒక్కరు బాగుండాలి అందులో నేను నా కుటుంభం ఉండాలి. జై హనుమాన్, జై శ్రీరామ్,
@MudamSuresh2 ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
@guntupallisadgurumurthy10 ай бұрын
నాకు జాతకం లో శని దేవుడు ఉన్నాడు కానీ తట్టుకొని ఉన్నాను అంటే ఒక్క జై హనుమాన్ ..అయినా లేకపోతే రోడ్ లో మెద పడేవడెని ....రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి
@potnuruhemalatha60889 ай бұрын
Naku astamasani undi hanumanchalisa vintanu
@gowsia247reporting79 ай бұрын
Saniswarudu devudu andi saniswaru evvareni em cheyaru ok na andi machi manasuthu navagrhalani machi manasuthu chudandi navaghrahalani devvulu anataru ok na andi
@guntupallisadgurumurthy9 ай бұрын
@@potnuruhemalatha6088 నాది కర్కాటక రాశి పుష్యమి నక్షత్రము నాకు అష్టమ శని మామూలు గా లేదు నరకం కనపడుతుంది
@guntupallisadgurumurthy9 ай бұрын
@@potnuruhemalatha6088 నాది కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం నరకం చూపిస్తుంది
@guntupallisadgurumurthy9 ай бұрын
@@potnuruhemalatha6088 నాది కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం నరకం కనపడుతుంది
@ravipatnam1687 Жыл бұрын
Very very Powerful…. My personal experience … i used to read Hanuman Chalisa daily ….year 1981 … I was unemployed and searching for job … writing competitive exams … I appeared for BSRB ( Siuthern region ) exam , for Bank jobs . One day while I was having my lunch a monkey came into our compound and came to dining room window … immediately I asked my mother to give banana … just a second later postman came and asked my mother to call me … I rushed and to my surprise it was appointment order of a Nationalised Bank 🙏🙏
@gollapallirajkumari3679 Жыл бұрын
🙏 Jai Hanuman 🙏
@surapureddiveeraswaminaidu3528 Жыл бұрын
PRANAMS Anjaneya Swamy BLESS us and All.Sairam.
@asvprasad8223 Жыл бұрын
God blessed you for your efforts 🙏🙏🙏
@lavanyathumma5554 Жыл бұрын
Jai Hanuman
@pavanpintu424 Жыл бұрын
Jai sri ram❤
@thurramsrinivas62810 күн бұрын
నాకు అన్ని రకాల ముఖ్యంగా ఆర్థిక సమస్యలు నుండి విముక్తి కలిగించాలి స్వామి 🙏🙏🙏🙏🙏
@sravanjakkam4481 Жыл бұрын
మా చెల్లమ్మ ఆరోగ్యంగా ఉండేలా దీవించు అంజన్న మాకు నీవే దిక్కు హనుమాన్🙏
@TIGERFF14310 ай бұрын
Nuv great 👏🫡
@sutarinagarani38779 ай бұрын
Meru entha manchi varandi Chelle bagundali ani devunni korukuntunnaru me msg chudagane edupu vachindi naku naku unnadu oka annaya na dagara money unnapudu premaga unnaru ma varu chanipoyaka edaru chinna adapillalu unnaru ani kuda chudakunda ma variki money echanu ani na saman appu kinda tiskunnadu chala appulo unnam mem ma appu tanu katamani chepaledu kani adapilla kastalo unnapudu putinillu toduga undali naku ade ledu mi lanti annaya naku unte bagundu anipistundi
@TIGERFF1439 ай бұрын
@@sutarinagarani3877 sister 😢
@mahathreddy-dd1gu9 ай бұрын
😂l@@TIGERFF143
@pullaiahmuddana27118 ай бұрын
@@sutarinagarani3877 .
@ramadevimovidi99622 жыл бұрын
పవనతనయ. .....శతకోటి వందనాలు తండ్రీ నీకు.
@SasikalaDasari-60217 ай бұрын
జైశ్రీరామ్ స్వామి నాకు నా పిల్లలకు ధైర్యాన్ని ప్రసాదించు నేను కానీ నా భర్త కానీ నా పిల్లలు తెలిసి తెలియకుండా ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు నాకు ఉద్యోగ ప్రాప్తిని ప్రసాదించు నీ పాదాలపై శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను శతకోటి వందనాలు నాకు అదృష్టాన్ని కల్పించు జైశ్రీరామ్
@pavaniangam313021 күн бұрын
Deffnetly...coming soon...... be happy❤
@yellaswamymarla9024Ай бұрын
స్వామి ఆర్థిక బాధలు తోలీగి పొవా లీస్వా మి జై శ్రీ రామ్
@slvibes89189 ай бұрын
నేను రోజుకి నాలుగు శ్లోకాల చొప్పున నేర్చుకుంటున్న... అదేంటో గాని ఈ వీడియో తో పాడుకుంటూ నేర్చుకుంటే చాలా త్వరగా వస్తున్నాయి... జై హనుమాన్
@@parasasridevi8286 Naku vachhindi... చూడకుండా 2:11 సెకండ్స్ లో చెప్పేస్తా total
@chandrapasupuleti42419 ай бұрын
స్వామి తండ్రి ఎవరికి కష్టాలూ రాకుండా చూడు స్వామి అలాగే మిమ్మలని ఆరాధించే వారందరికీ ఆయువు మంచి ఆరోగ్యం ఇవ్వు తండ్రి
@kasajangaiah62129 ай бұрын
జై హనుమాన్ 🙏🏻
@SaiTeja1974.9 ай бұрын
జై హనుమాన్
@SallaNiranjanReddy9 ай бұрын
Cchhh as k🎉😢😮😅😊😅❤@@kasajangaiah6212
@sivaranga43718 ай бұрын
Jai Hanuman
@Venkeyvvvv8 ай бұрын
Jai hanuman
@Kintadasarada7 ай бұрын
తండ్రి మానసికంగా చాలా భయపడుతున్నాను నాకు ధైర్యాని ఇవ్వండి తండ్రి జై హనుమాన్ 🙏🙏🙏
@SyamalaDonthamseety-c3f7 ай бұрын
Same na paristhithi ade
@venkatk14777 ай бұрын
@user-oc7rs7oi90009oooyúyy7y8k
@SavithaC-fl9em7 ай бұрын
🙏🙏🙏
@anilkumarallamsetty6 ай бұрын
Same na parsthiti anthey
@chandrikaP-fv1vt6 ай бұрын
హనుమంతుని పట్ల నమ్మకం కలిగి వుండండి, నమ్మకమే భయాన్ని పోగొడుతుంది.
@lavanyagdr956710 ай бұрын
నేను గర్భవతిగా ఉన్నప్పటి నుండి రోజు హనుమాన్ చాలీసా చదివేదాన్ని,వినేదాన్ని.ఇప్పుడు మా పాపకు 4 నెలలు.పుట్టినప్పటి నుండి ఏడ్చినపుడి హనుమాన్ చాలీసా పెట్టగానే ఏడుపు ఆపేస్తుంది.డైలీ స్నానం చేయగానే హనుమాన్ చాలీసా,ramayan chaupai వింటూ నిద్రపోతుంది.జై శ్రీరామ్...జై హనుమాన్...
@travelfoodlife144910 ай бұрын
Great mother❤
@gouthamithelu972110 ай бұрын
Jai sree 🙏🙏
@harinarayana75410 ай бұрын
Jai Sreeram
@sandeepchegu684910 ай бұрын
Bhagavatgitha kuda pettukuni vinandi . Jai sriram jai sri krishna 🚩🕉🙏
@sairamyapachigolla413710 ай бұрын
Same maa papa ante
@devieethakota113223 күн бұрын
నా భర్తకు, నా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి🙏🙏🙏
@bainaboyinamohan Жыл бұрын
ఆంజనేయ స్వామి నాకు మనశశాంతి ఆరోగ్యంని ప్రసాదించు స్వామి..నాకు దైర్యాన్ని ప్రసాదించు స్వామి..🙏🙏🙏
@budagala.mahalaxmilakshmi6970 Жыл бұрын
జై శ్రీ ఆంజనేయం,నా పిల్లలు అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు,వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వు స్వామి,శ్రీ ఆంజనేయస్వామికి జై.
@rajarajeswarig7261 Жыл бұрын
😊
@vyshnavikowtha8933 Жыл бұрын
7p67@@rajarajeswarig7261aAzAàas6
@karunagaddameedi4924 Жыл бұрын
Jai hanu man .Jai sree raam.
@karunagaddameedi4924 Жыл бұрын
Jai hanuman. Jai sree raam.🌹🌺🌹🌺🌹
@mergunaresh52102 жыл бұрын
నేను ప్రతి రోజు క్రమం తప్పకుండా శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తాను జైశ్రీరామ్ జై హనుమాన్
@ras4urs2 жыл бұрын
Meeru ye time lo chestharu sir.. Ela cheyyali naaku komchem guidence ivvandi
@madhavichaganti26932 жыл бұрын
@@ras4urs morning and evening adaina oka time ante daily okate time ki cheyandi
@tulasiarunalatha3370 Жыл бұрын
Uuummm
@ammaji3900 Жыл бұрын
Yemaina change vachindha
@ammaji3900 Жыл бұрын
Edhaina miracle Jarigindha mi life lo ?
@factsandfuns68629 ай бұрын
జై హనుమాన్తండ్రి నా తల్లి తండ్రి ఆరోగ్యంగాఉండాలనిదీవించండి
@magnusRAWBhaarat20 күн бұрын
I'm from Gujrat. Superb Hanuman Chalisa. Thank you, Jay Shree Sita Ram, Jay Hanuman Ji Maharaj ❤
@manidwipuchannel73342 жыл бұрын
చిరంజీవి .హనుమాన్ నీ నమ్మినoత వరకు.. హిందూ ధర్మాన్ని మనం కాపాడి నంత వరకు ..మనకు ఏమి కాదు .సదా ఆ స్వామి మనల్ని కాపాడు తూ వుంటారు...జై శ్రీ రామ్ ......
@shekarkumar99492 жыл бұрын
🙏🙏
@PKGAMING-y5k2 жыл бұрын
Hanuman,andaru bagundali.andarini kapadadandi mi divenalu prathi okkariki undali jai hunmam jai jai 🙏
మా రెండవ కుమారుడు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుధ్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి.
@rajyalakshmiKudaravally7 күн бұрын
Anjaneyaswamy andari korikal tirchu thandri😊
@Sri_channel88674 күн бұрын
JAI HANUMAN ❤JAI SRI RAM ❤
@bhaktisongstv9 ай бұрын
ఎన్నో కష్టాల వచ్చినా, ఏది శాశ్వతం కాదు, ఇన్ని సంవత్సరాలు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కూడా కాపాడుతాడు అనే ఆశ తోనే వున్న స్వామి. 🙏🙏🙏🙏నా తల్లిదండ్రులు బాగుండాలి వాళ్ళను రక్షించు స్వామి🙏🙏🙏
నేను ప్రతి రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణము చేయుచున్నాను మా కుటుంబం ఆరోగ్యంగాను మరియు ఆర్థికంగాను మములను కాపాడుతారని హనుమంతుడుని పై విశ్వాసం జై హనుమాన్ జై శ్రీ రామ్ ❤🙏🙏🙏
@ramadevimovidi99622 жыл бұрын
జై హనుమాన్. .....అనంతకోటి వందనాలు తండ్రీ నీకు.
@jaganreddyvyalla5762 Жыл бұрын
జై హనుమాన్
@lordshivaddict9469 Жыл бұрын
స్వామి నా కుటుంబంతో పాటుగా, ఈ ప్రపచమంతా కూడా బాగా కాపాడు స్వామి 🙏🙏🙏సర్వే జనా సుఖినోభవంతు 🕉️🕉️🕉️ JAI SHREE RAAM 🙏🙏🙏 🙏🙏🙏 JAI SHREE ANJANEYAM 🚩🚩🚩
@A.NOOKESH2229 Жыл бұрын
Jai sreeram
@narsimluyerramgari4287 Жыл бұрын
నా ఆరోగ్యం నా పా ప ఆరోగ్యం కోసం నా అంజన్న స్వామి ప్లెట్లేస్ తగ్గిన నా పా ప కు మళ్లీ ప్లెట్లెస్ పెరిగి మంచిగ ఇంటికి వెళ్ళాలి తండ్రీ జై హనమాన్ జై జై హనుమ జై శ్రీరాం జై జై శ్రీరాం
@chaitanyaraghu5928 Жыл бұрын
పాపకి బాగుందా అండి? God bless her
@bindureddy1762 Жыл бұрын
Carica papaya leaf extract syrup (caripill syrup) use cheyandi it increases platelets
@eswararaobehara3378 Жыл бұрын
Jai Shree Ram
@saraswathikothamasu4071 Жыл бұрын
😮😮😅@@eswararaobehara3378
@lifebuilt1979 Жыл бұрын
Papa ela undi andi
@chbhaskararao316329 күн бұрын
నా భార్యకు మంచి జాబ్ రావాలి స్వామి నా పిల్లలు బాగా చదువు కోవాలి స్వామి 🙏🙏🙏జై హనుమాన్
@sivaprasad18182 жыл бұрын
🙏🌹🕉️మా కుమారుడు కి సీగ్రంగా వివాహం జరిపించు స్వామి 🕉️🌹🙏
@GandhamRamadevi-x7pАй бұрын
నా భర్త నా దగ్గరకు రావాలి జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీ రామ్
తొమ్మిది శనివారాలు హనుమాన్ ఆలయానికి వెళ్లి 5 9 11 21 ప్రదక్షిణలు చేసి బెల్లం నివేదన చేసి రండి లాస్ట్ శనివారం వీలైతే లేదా ఏదైనా శనివారం 108 తమలపాకుల పై జైశ్రీరామ్ అని చందనంతో టెంపుల్ లో కూర్చొని రాయాలి అది హనుమంతుని పాదాలకు అప్పచెప్పాలి రాసే పుల్ల దానిమ్మ పుల్లతో రాయాలి కచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే నాకు కూడా ఇట్లనే అయింది నేను మా హస్బెండ్ తోనే ఉన్నా ఇప్పుడు
@ChandraShekar-xs5fx25 күн бұрын
Jai Hanuman
@Sunkapakaraju555 Жыл бұрын
నన్ను నా కుటుంబ సభ్యులందరినీ ఆయురారోగ్యాలను ప్రసాదించు తండ్రి అంతా నీ దయ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం🙏🙏🙏🙏🙏🙏
@sureshbabugangavarapu11443 ай бұрын
Sri Rama dhutham jy hanuman
@chinnary243 ай бұрын
Un
@rajanoop75222 ай бұрын
Jai shir ram ram lakshman janaki jai balo hanuman ki jai,,
@lathakavanuru57202 ай бұрын
0000@@chinnary24
@chaitanyalakshmi79592 ай бұрын
The 😮
@manepallisatyaveni186411 ай бұрын
నా కుటుంబంలోని అనారోగ్య , ఆర్థిక పరిస్థితులను పోగొట్టి ఆరోగ్యాలను దయచేయంది స్వామి జై హనుమ🙏🙏🙏
@manavjainesh169210 ай бұрын
🎉🎉😢😢🎉
@reddyrami62949 ай бұрын
మా అవంతిక హనుమాన్ చాలీసా పాడుతా దంట
@Narsappajprsatty6 ай бұрын
Jai Hanuman.jai Jai Hanuma .
@dharavathuRAMUАй бұрын
🚩🕉️Jai shree ram ji 🙏 jai hanuman ji 🙏🚩
@sureshb324422 күн бұрын
ఆరోగ్య సమస్యలు పోవాలంటే ఏమి చేయాలి
@ashokkongala40653 ай бұрын
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩🙏🚩🙏🚩
@arigelashailaja19010 күн бұрын
సామి నా తలిదండ్రులు ఆరోగ్యం గురించి నీవు కాపాడు తోడి..
@pavansatyaprasad40939 ай бұрын
ఎంత టెన్షన్ లో వునా హనుమాన్ చాలీసా వింటే ఫ్రీ అవుతాం 🚩జై శ్రీ రామ్🚩🕉️
@bhaskarkollam26377 ай бұрын
జై హనుమాన్ జై శ్రీరామ్ & 🙏🏻🙏🏻🙏🏻
@RamRam-ps9yd7 ай бұрын
👍🏼👍🏼👍🏼
@nagarjunreddy70377 ай бұрын
జై శ్రీ రామ్ జై హనుమాన్
@kommareddyprudhveedharredd76387 ай бұрын
Jai sri ram 🙏🙏🙏
@daimondvarshini7 ай бұрын
good@@bhaskarkollam2637
@rishiprasad3808 Жыл бұрын
జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ 🙏🙏🙏🌹🌹🌹👏👏👏🌺🌺🌺నాకొడుకు కు మంచి జీవన భృతిని ప్రసాదించు తండ్రీ 💐💐💐
@surachennareddy3509 Жыл бұрын
6:19
@mendaramu9850 Жыл бұрын
జై హనుమాన్. తండ్రి మా బాబుకి ఆయువు ఆరోగ్యం ఇచ్చి దీవించు స్వామి 🙏🌹🌹🌹🌹🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
@srinivasgalipalli1601 Жыл бұрын
జై హనుమాన్
@krishnakumarikota4227Ай бұрын
మా కుటుంభం ఆనందం ఆరోగ్యం గా ఉండేటట్లు అనుగ్రహించు స్వామి జయ్ హనుమాన్🎉
@kranthiprabha293Ай бұрын
స్వామి న సమస్య కి పరిష్కారం చూపించు స్వామి... మానసికంగా ఎంతో నలిగిపోతున్నాను..చాలా డిస్టర్బ్ అవుతున్నాను స్వామి. జై హనుమాన్
@manubangaram54043 ай бұрын
నేను కొద్దీ రోజు లుగా వింటున్న ఈ చాలీసా 🙏🙏🙏నాకు ఇప్పుడు వర్క్ దొరికింది జై హనుమాన్ 🙏🙏
@Hybridgamer20123 ай бұрын
The power of hanuman ji
@AraRoopashree3 ай бұрын
Devuda naki oka job ivvu pls
@SridharIndrala4 ай бұрын
కష్టాలు ఇబ్బంది పెట్టినప్పుడు మనస్సు బాధగా వున్నప్పుడు నేను స్వామి వారి చాలీసా వింటాను అంత స్వామి చూసుకుంటారు 🙏🙏
@AffectionateBabyOctopus-yh1se3 ай бұрын
❤
@gowreeswararaothampara5789 Жыл бұрын
🙏జై హనుమాన్ 🚩 తండ్రీ నాకు నా కుటుంబ సభ్యులకు, అను కి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండేలా చల్లగా ఆశీర్వదించు తండ్రి 🙏🙏🙏జై శ్రీరామ్ 🚩🚩🚩🚩
@cheedallaomprakash86913 ай бұрын
మరి మీకంటే ఎక్కువగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ దవాఖానాలు దేవుళ్ళను, దేవతలను, ఆంజనేయ, గణపతి మొదలగు దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు ఎలా?
@GandhamRamadevi-x7p10 күн бұрын
నా భర్త నా దెగ్గర కూ రావాలి తండ్రి హనుమాన్
@satyayellapu9161 Жыл бұрын
తండ్రి నాకు మనశాంతి ని ప్రసాదించు తండ్రి నా ప్రతి అడుగులో నాకు తోడుగా వుండు తండ్రి. నా మనసు నీకు తెలుసు తండ్రి నాకేం కావాలో నీకే తెలుసు తండ్రి. జయ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ 🙏🙏🙏కాపాడు తండ్రి కరుణించి తండ్రి 🙏🙏😭
@k.shyamsingerrai1071 Жыл бұрын
🎉❤
@JyothiGarapati Жыл бұрын
Hi
@JyothiGarapati Жыл бұрын
Hello
@ajitpatel93 Жыл бұрын
@@JyothiGarapatimorning daily chant hanuman chalisa Your life change 😊 Bageshwardham channel visit
@rajababusattu6405 Жыл бұрын
Jaianjaneyaswamy
@kandurichandrakumar3154 Жыл бұрын
అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించు తండ్రి జై బజరంగ్ బలి భగవాన్ కి జై కి జై అంజనిపుత్ర
@shekarreddy883521 күн бұрын
మా శ్రీమతి అర్రోగ్యం బాగుందె 0:49 టట్లు చూడు స్వామి 🙏🙏
@rellakesava29376 ай бұрын
జై శ్రీ రామ్ జై హనుమాన్ మా పాప ఎప్పడు హ్యాపీ గా ఉండాలి ఎప్పడు నవ్వుతూ ఉండాలి ఏడవకుడా చూడు తండ్రి నా భార్య కూడా బావుండాలి నా అన్న వాళ్ళు కూడా బావుండాలి ఇ భూమి పై ఉన్న సర్వ జీవరాసులు బావుండాలి స్వామి నాపై నీ చల్లని చూపు ఉంటే చాలు నీ గుండెల్లో ఎల్లప్పుడూ సీతారామస్వామి ఉంటారు అలానే నువ్వు నా గుండెల్లో ఎల్లప్పుడూ ఉండాలి ఉంటావ్ కూడాను 🌺🙏
@nuluvani25106 ай бұрын
Jai hanuman
@sammireddy32206 ай бұрын
పాపం కాదు.. పాప అని సవరించు.
@shareefmastan92566 ай бұрын
Jai hanuman ji
@rellakesava29373 ай бұрын
@@sammireddy3220thanku😊
@recreations-d9y Жыл бұрын
జై హనుమాన్...🕉️ నువ్వే నా బలం ...💪 నువ్వే నా విజయం...⚡ Jai sri ram...🕉️
@yerrajirao16311 ай бұрын
Questions please don'01ll000000 mlm00p00000
@varalakshminedunuri13795 ай бұрын
🎉😊
@vijaykumarreddyvanjavaka35854 ай бұрын
a
@vijaykumarreddyvanjavaka35854 ай бұрын
aaaaaaaaa
@SwethaYadav-kc2om2 ай бұрын
హై@@vijaykumarreddyvanjavaka3585
@vinodgamingff2038 Жыл бұрын
హనుమాన్ చాలీసా విన్న పతీ ఒక్కరికీ ఆరోగ్యంగా ఉండాలి.మనసు ప్రశాంతంగా ఉండాలి అలాంటి కష్టాలు వచ్చిన ఎదుర్కొనే శక్తినీ ప్రసాదించు నాయన అంజనేయ స్వామి,🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@pasupuletisrinivasarao6150 Жыл бұрын
On
@venkateshwaraokolla5963 Жыл бұрын
Tqs alotsir allthebest
@anugopalaanugopala47487 ай бұрын
🎉 6:41
@dolphina.guggilla69044 ай бұрын
Avnu naku kuda health bagotlefhu manchiga set kavali🙏
@anamonishankaranamonishank1784 Жыл бұрын
శ్రీ ఆంజనేయం స్వామి నా ఆరోగ్యం బాగుండాలి స్వామి జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏
@anjaliradhalaxmi3379 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🌸🌺🌻🌹🌷🌼💐
@anjaliradhalaxmi3379 Жыл бұрын
Sri Ramakrishna JayaRama jaya jaya Rama
@priyastudio3153 Жыл бұрын
అమ్మా నీ గానం అద్భుతం. భగవంతుడు నిన్ను ఇలాగే చల్లగా చూడాలి. సంగీత ప్రపంచంలో నీవు ఎంతో ఎత్తుకు ఎదిగి పోవాలి🙏🙏🙏🙏🙏🙏
@sharusharada Жыл бұрын
God.blessyou.nanna
@venkateshanagondi710211 сағат бұрын
Jai Shree Ram Jai Hanuman 🙏🌹🙏🌹🙏🌹🙏🚩🚩🚩
@trambautejevath46369 ай бұрын
జై శ్రీరామ్...... అందరూ ఆరోగ్యముగా ఆనందంగా ఉండేలా దీవించు తండ్రి
Naku నెగిటివ్ ఆలోచనలు రాకుండా కాపాడు తండ్రి...😢 జై sree ram
@sampathdurgasampathkumar78259 ай бұрын
నెగటివ్ ఆలోచన రాకూడదు అంటే ప్రతిరోజు ఉదయం ఇంట్లో గుగ్గిలం దుపం వెయ్ మరియు ఉదయ్యానే శివాలయం లేదా దగ్గరలో ఏదో ఒక గుడికి వేళ్ళు మరియు నువ్వు జాబ్ లేదా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అయితే అక్కడ వర్క్ అక్కడ వదలిసేయ్ ఇంటికి వచ్చి దేవుడు ముందు నిల్చొని కళ్ళు ముసుకొని కాసేపు దేవుడిని స్మరించు జై శ్రీరామ్ రెండు పూటలా గుడికి ట్రై చెయ్ రెండూపుటలా దూపం మర్చిపోకు
@shiv_a4299 ай бұрын
❤
@Veekshu....9 ай бұрын
Q
@amarnathgampa9 ай бұрын
@@shiv_a429😊
@amalamastan93728 ай бұрын
🎉🎉🎉
@kvijayalakshmi578310 ай бұрын
జై శ్రీరామ్ నాకు నెగటివ్ thoughte రాకుండా కాపాడే ప్రయత్నం చెయ్యి తండ్రీ జై శ్రీరామ్
నా భర్త నా ఇంటి కి రావాలి తండ్రి నా భర్త నా దగ్గరకు రావాలి స్వామీ జై హనుమాన్ జై హనుమాన్
@MatamAnilKumarАй бұрын
జై శ్రీరామ్
@suryamurty41778 ай бұрын
మహానుభావా! అంతా మంచి జరిగి, అన్ని కార్యాలు విజయవంతం అయ్యెలా చూడు స్వామీ! 🙏🙏🙏
@tadepallisivarao62385 ай бұрын
Wavu
@SanthoshKumar-id7xt2 ай бұрын
😅huh bhmjghhjhnhjhjhjhhh🎉hj😢😮😅😅😊😂❤gjfnfifojh hi ihhgbnhhgujhkjnbncchhbmbn@@tadepallisivarao6238
@manoharsanka59472 жыл бұрын
కష్టాలను అధిగమించే ధైర్యం నాకు ఇచ్చావ్ స్వామి సదా నీ భక్తుడను 🙏🙏🙏 జై హనుమాన్
@rajeevbommena8635 Жыл бұрын
జై శ్రీ రామ్ హనుమా అమ్మ నాన్న నా భార్యకు మా పిల్లలు కు ఎల్లపుడు అరగ్యము గా ఉండీల చూడు హనుమా ఈ అప్పుల నుడి బయట పడేలా ఒక్క మార్గం చూపెట్టూ హనుమా జకయ్ శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏🙏
@a.vamshigoud9550 Жыл бұрын
🙌తధాస్తు
@marimgantiramagopal1844 Жыл бұрын
Swamy Hanuma maa andariki arogyamulu baavundela chudu
@tanujsmelodies29236 күн бұрын
Jai hanuman my son is studying in jnv 10th class he got topper 1st rank vachala blessings eavade thandri 🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺
@javangularavi5220 Жыл бұрын
జై వీర హనుమాన్ ఈర్ష్య ద్వేషాలు నాలో నశింప జేయ్యావయ్య 🙏🏻🙏🏻🙏🏻