అప్రూవర్ గా మారిన వైవీ సుబ్బా రెడ్డి! నిజాలన్నీ కక్కేసాడు YV Subba Reddy Reaction on Tirumala Laddu

  Рет қаралды 6,505

The Leo News

The Leo News

Күн бұрын

Пікірлер: 23
@mrkmurthy9152
@mrkmurthy9152 2 сағат бұрын
న్యాయస్థానాలతో ఆడుకోవటం Mr. గాలి జనార్దన రెడ్డి ద్వారా నేర్చుకున్నాడు ! అలాగే అక్రమార్జన,అనుభవించకపోయినా ,అఖండసంపద చేకూర్చుకోవటం , మొదలైన, ప్రజాసామ్య పద్ధతులు అలవరచుకొన్నారు ,YSRCP అధినేత !!
@BSMURTHY-l5c
@BSMURTHY-l5c 2 сағат бұрын
ఏడుకొండల వెంకటేశ్వరుడ్ని గాలి జనార్దనరెడ్డి వై యస్ రాజశేఖర్ రెడ్డి గార్లు చేసిన వింత చేష్టలు చూసాం.. అలానే తర్వాత ఏమి జరిగిందో చూసాం... ఇప్పుడు వీళ్ళని చూడబోతున్నాం... ఆమ్మో.. ఏడుకొండల వారంటే.. .
@jayasankaryanamandra2362
@jayasankaryanamandra2362 Сағат бұрын
మనది చేత కాని చేవలేని న్యాయవ్యవస్థ
@ravindrababupasupuleti6106
@ravindrababupasupuleti6106 25 минут бұрын
నిజం చెప్పారు
@thokalanagaraju1592
@thokalanagaraju1592 55 секунд бұрын
100కు 1000%నిజం 🙏🌹❤️👍
@ramarao-wq8yj
@ramarao-wq8yj 2 сағат бұрын
కోర్టులతో ఆడుకుంటున్నప్పుడు కోర్టులు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నాయి??
@ramulubonila2335
@ramulubonila2335 Сағат бұрын
సిబిఐ అంటే జగన్ చాలా అండా పడిపోయాడు..ఎందుకంటే సిబిఐ అంటే వివేక కేసు లాగే మరో 100 ఏళ్ళు అయినా క్లియర్ కాదు.సిబిఐ అంటే కోల్డ్ స్టోరేజీ.
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 45 минут бұрын
😛🤣😛🤣😛🤣😛🤣😛😢😛🤣
@marutirajeshmeduri1752
@marutirajeshmeduri1752 2 сағат бұрын
Idemi nyaya vyavastha sir already bail meeda vunna vadi meeda criminal case vunte still bail is continuing. Great
@varaprasadvinnakota8221
@varaprasadvinnakota8221 6 минут бұрын
మాజీ ముఖ్య మంత్రి ఒక ఆర్థిక నేరస్తుడు. ఇలాంటి అవక తవకాలు జరగటానికి అతని తోడు, అతని అనుచరులు భాగస్వామ్యులు అన్నిటిలోనూ. అందరూ కలిసి విషయాన్ని పక్క త్రోవ పట్టించే ప్రయత్నం . న్యాయ స్థానముల మీద వీరికి ఎలాంటి గౌరవం లేదు.భగవంతునితో ఆడుకుంటే, ఎప్పటికైనా కర్మ ఫలం దక్కుతుంది.
@mvrr2270
@mvrr2270 30 минут бұрын
సత్యమేవ జయతే, ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది, ఓం నమో నారాయణాయ, శ్రీనివాసా గోవిందా 🙏🙏 జై ఎన్డీయే 🚲🗑️🌹
@prakashraopratapa327
@prakashraopratapa327 33 минут бұрын
Why BJP is not arresting jagan on CBI cases.
@prakashraopratapa327
@prakashraopratapa327 29 минут бұрын
Centre wants delay this case also like vivekanand reddy case. But here God's own business.For him every body is same.nobody can escape.
@dhulipalasatyanarayanamurt9008
@dhulipalasatyanarayanamurt9008 2 сағат бұрын
ఆడుకుంటున్నారు అన్నప్పుడు అలాంటివి గవర్నమెంట్ కోర్ట్ దృష్టికి ఎందుకు తీసుకు వెళ్ళలేదు, అంటే CBN అసమర్ధుడు, జగన్ కు ఈరోజు కు కూడా బిజెపి suppprt ఉందని ఈ గవర్నమెంట్ కు తెలియదా!2017 నుండి ఒకే వ్యక్తి అమిత్ షా మరియు మోడీ రికమండేషన్ తో టీటీడీ కొనుగోళ్లు కమిటీ లో 2024 వరకు కొనసాగారు.రెడీ to prove.
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Сағат бұрын
సక్రమంగా మెసేజ్ పెట్టు తప్పు
@prakashraopratapa327
@prakashraopratapa327 35 минут бұрын
Courts are not independent, in lndia??????
@nrnarayana3278
@nrnarayana3278 Сағат бұрын
Approver ga marina nijalanni bayatapettina athaniki permanent ga bail istharemo ?
@klnguptakalavalagupta9177
@klnguptakalavalagupta9177 48 минут бұрын
Sir In a nutshell I can say justice will be available if Modi opens his eyes. Modi covers Jagan from 2017 onwards. It is crystal clear . That why AP is in this stage. Only Lord Venkateswara can save our State.
@jayasankaryanamandra2362
@jayasankaryanamandra2362 Сағат бұрын
అబద్ధాలు చెప్పకండి వాళ్ళని అడ్డంగా కోసినా నిజాలు చెప్పరు. వాళ్ళు డబ్బుకోసం ఎంతకైనా తెగిస్తారు ap ప్రజలకి పట్టిన దౌర్భాగ్యం ఆ factionist and mafia family.
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 40 минут бұрын
NO SITTU! NO BITTU! 🤣😛🤣😛🤣😛🤣😢🤣😛
@vijaybalavanthula6618
@vijaybalavanthula6618 49 минут бұрын
Pacha pusslu
@SriCharanRao-yn1ok
@SriCharanRao-yn1ok Сағат бұрын
Modi vunnaravaraku syko jagan ni pikedemi ledu it's true
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 125 МЛН
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 29 МЛН
YS Jagan reacts on Supreme Court orders | Tirupati Laddu Row - TV9
42:21
Raghu Rama Krishna Arrest ? | Supreme Court | Red Tv
10:00
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН