అవినాష్ తో పెట్టుకుంటే..బాత్ రూమ్ ఎపిసోడ్-2|Sr Journalist D Srinivas on YS Jagan vs MP Avinash Reddy

  Рет қаралды 48,899

The Leo News

The Leo News

21 күн бұрын

అవినాష్ తో పెట్టుకుంటే..బాత్ రూమ్ ఎపిసోడ్-2|Sr Journalist D Srinivas on YS Jagan vs MP Avinash Reddy
#Avinashreddy #ysjagan #srjournalistdsrinivas #ysjaganpulivendulatour
జగన్ ని రఫ్పాడించేసిన తాడేపల్లి మహిళ.. ► • జగన్ ని రఫ్పాడించేసిన ...
చంద్రబాబు మాస్ ర్యాగింగ్ ► • Chandrababu Hilarious ...
చంద్రబాబు పాలనపై ప్రజల మొదటి రియాక్షన్ ► • చంద్రబాబు పాలనపై ప్రజల...
బెంగళూరు నుంచి రాగానే జగన్ కు షాక్! ► • బెంగళూరు నుంచి రాగానే ...
రోజా మెడకి మరో ఉచ్చు ► • రోజా మెడకి మరో ఉచ్చు |...
#TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
Find us & Follow us to Get latest updates on every platform
Visit: www.theleonews.com
Please Like: / theleonews
Please Follow: / theleonews
Please Follow: / theleonews
Subscribe To All Our Editions on KZbin
The Leo News
/ theleonews
Leo Politics
/ @leotelangana
Leo Health
/ @leohealthchannel
Leo Entertainment
/ @leoentertainmentchannel
Leo Devotional
/ @leodevotional

Пікірлер: 49
@sudhakard1411
@sudhakard1411 19 күн бұрын
వివేకానంద రెడ్డి రాజశేఖర్ రెడ్డి గ్రేట్ లీడర్స్ అంతకుమించి చంద్రబాబునాయుడు ఫ్రెండ్స్
@visaladhulipala5654
@visaladhulipala5654 19 күн бұрын
సెంటర్ కి వెళతాడా వీడిని ఎవరు చేర్చు కోకూడ దు ఇంత అవినీతి అనకొండ ని కలుపుకోకూడదు.
@andrews5192
@andrews5192 19 күн бұрын
బాత్ రూం 2 కాదు బెడ్ రూం జరగతుండి ఇక y s - 1 పోయి y s r -2 పైకి వస్తు o ది
@chakrapanirajuk6990
@chakrapanirajuk6990 19 күн бұрын
MP ga jagan Goranga Odipothadi
@Sriram_53
@Sriram_53 19 күн бұрын
జవినాష్ తో పెట్టుకుంటే... హారతితో పెట్టుకున్నట్టే... అంత ధైర్యం, దమ్ము ఉందా అన్నకి... ప్రజలు అనుకుంటున్నారు...
@truevoice579
@truevoice579 19 күн бұрын
😅😅😅😅
@muralimukkamala9811
@muralimukkamala9811 20 күн бұрын
Excellent analysis Sir 👏
@ravikumarnalla4120
@ravikumarnalla4120 19 күн бұрын
కడప పార్లమెంటు సీటు అతి కష్టంమీద పులివెందులలో వచ్చిన మెజారిటీతో YCP గెలిచింది. ఇప్పుడు రిజైన్ చేస్తే కడప పార్లమెంటు TDP చేతిలోకి వెళ్లడం జరుగుతుంది. గెలిస్తే పులివెందుల అసెంబ్లీ సీటు అతి కష్టంమీద గెలవచ్చు.
@dudekulahussainpeeran924
@dudekulahussainpeeran924 19 күн бұрын
రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది ఎలాగు ఖాళీ అవుతుంది ఇంక కడప mp mla స్థానాలు మరిచి పోవాల్సిందే అధికారం లో ఉండి గెలిచారు ఇప్పుడు అంత సీన్ లేదు
@AsrinivasuluAdrinkvasulu
@AsrinivasuluAdrinkvasulu 19 күн бұрын
Bharatha Ratna award should be given to Jagan sir &pinnelli
@user-lb4dj1tt5r
@user-lb4dj1tt5r 19 күн бұрын
Super analysis
@sudhakard1411
@sudhakard1411 19 күн бұрын
ఆడవాళ్ళను మోసం చేస్తే తల్లిని మోసం చేస్తే దేవుడు దెబ్బ కొడితే ఎలా ఉంటాదో ఇదే అది
@maithreyib7747
@maithreyib7747 19 күн бұрын
Ap prajalaki chesina dhroham jagan gadiki sepam. Vadu talli chelliki amaina cheste adi vaalaki kani ap nasanam ayindi
@gopireddyungarala1768
@gopireddyungarala1768 19 күн бұрын
Wonderful narration 👍
@ppraja5127
@ppraja5127 19 күн бұрын
తిమ్మి ని బిమ్మి చేయటం కాదు... తిమ్మి ని బమ్మి చేయటం ...మాతృభాష అయినా సరిగా ...
@narammallareddy5302
@narammallareddy5302 20 күн бұрын
Avinashreddytho pettukonte bothroom episode_2 gaurenty,ika jalaga adakatheralo pokachekke.
@sudhakard1411
@sudhakard1411 19 күн бұрын
S❤
@srinivasraoburugupalli7611
@srinivasraoburugupalli7611 19 күн бұрын
Think who will spend the amount for mp and mla
@palakolanuabbireddy7374
@palakolanuabbireddy7374 19 күн бұрын
Super analysis sir Jai TDP
@sudhakard1411
@sudhakard1411 19 күн бұрын
ఇప్పుడు జగన్ కంటే అవినాష్ రెడ్డి ఎక్కువ ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ ఆట మొదలైంది
@prakasarao5543
@prakasarao5543 19 күн бұрын
మళ్ళీ ప్రజలముందుకెళ్ళ తలునిమరడం ముద్దులు పెట్టడం మొదలుపెడదామన్నా నమ్మే వాతావరణం లేదు . అసెంబ్లీలో కూర్చోవడానికి అవమానంగా ఫీలవుతున్నాడయ్యె . అందుకే పార్లమెంటు ప్లాను . మరి ఎవరిని రాజీనామా చేయమనాలి ? గెలిచే అవకాశంవున్న స్థానం కడపతప్ప మరొకటిలేదని తెలుసు . అందుకే. అవినాశ్ రాజీనా ప్రపోజల్ . అవినాశ్ అంగీకరిస్తాడో లేదో అది వేరే విషయం . రాజీనామాలు చేసి మళ్ళీ. పోటీచేస్తే గెలుస్తామని జగన్ నమ్మకం . గెలుపు సాధ్యంకాదని సోషల్ మీడియా నమ్మకం . ఎవరి నమ్మకాలు ఎలావున్నన్నా రిజల్ట్స్ తరువాత జగన్ స్టేట్మెంట్స్ చూస్తున్న ఓటర్లు పునరాలోచనలో వున్నదిమాత్రం నిజం .
@polurinarasimhakoundinya1096
@polurinarasimhakoundinya1096 19 күн бұрын
If Jagan contest from Cuddapah TDP has to defeat compulsory
@sivann60
@sivann60 20 күн бұрын
Kaboye prime minister annamata ha ha ha.....
@Srilatha-dt3nn
@Srilatha-dt3nn 19 күн бұрын
Veedu chaste ap baagu padutundi
@seshukumar982
@seshukumar982 16 күн бұрын
What about jail punishment
@user-sd8ym7pr8z
@user-sd8ym7pr8z 19 күн бұрын
డిల్లీకి పోవాలంటే M. P. గా గెలువాలి కదా!
@seshukumar982
@seshukumar982 16 күн бұрын
Jagan may treat to AvinasReddy same Gooddali vetu -2
@AsrinivasuluAdrinkvasulu
@AsrinivasuluAdrinkvasulu 19 күн бұрын
Pancha Bhuthalanu kabja chestau
@gogulasuresh7622
@gogulasuresh7622 19 күн бұрын
భజన చేయాలి
@ramanareddyy4314
@ramanareddyy4314 19 күн бұрын
Neeku konchamanna manners unnai sreenivas
@JayaramJaya-pf9zi
@JayaramJaya-pf9zi 19 күн бұрын
Siko420 Ycppatem420 😂😂😂
@badampudivenkatanageswarar9391
@badampudivenkatanageswarar9391 19 күн бұрын
ఒకవేళ అవినాష్ రెడ్డి గారు రాజీనామా చేశారే అనుకుందాం కడప పార్లమెంటు ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని నమ్మకం ఉందా పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టుగా ఉంటుంది కదా ఒకవేళ అదే కానీ నిజమైతే ముళ్ళు పోయే కత్తి వచ్చే డాం డాం డాం కత్తిపోయే కర్ర వచ్చే డాం డాం డాం అని పాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి
@subbaraoborra8393
@subbaraoborra8393 17 күн бұрын
అవినాష్ రెడ్డి గారితో రాజీనామా చేయించి జగన్ పోటీ చేస్తారు ( MLA పదవికి రాజీనామా చెయ్యకుండా). గెలిస్తే లోక్ సభకు వెళ్తారు. ఓడిపోతే తన MLA పదవి తనకు ఉంటుంది. అసలు అవినాష్ రాజీనామా చెయ్యటానికి సిద్ధపడతారా?
@guruprasad1624
@guruprasad1624 19 күн бұрын
Contractors payment ivvakumda yemiti sir.
@sreehariellenty4939
@sreehariellenty4939 19 күн бұрын
Goddali potu 2, will be releese soon....
@thuch93
@thuch93 19 күн бұрын
sir meukuda avinash bharathi old chil wood crush love gadivau seal opening antaru mari bhraahi avinash kalasi jagan lepesthey apudu
@maithreyib7747
@maithreyib7747 19 күн бұрын
Mp ki regin chyamante nenu jail ki elago veltha, approval ga mari jagan, rathi reddy peru chepta ani bediristadu
@seshukumar982
@seshukumar982 16 күн бұрын
Jagan jala samadhi chestadu AvinasReddy
@venugopalreddyb5202
@venugopalreddyb5202 19 күн бұрын
ఢిల్లీ పొ ఈ మేడలు వంచీ ap అప్పులు కా ట్టు
@janakiram57
@janakiram57 19 күн бұрын
Vivekananda Reddy goddali gnapakam vasthundhi
@ravibalageri3862
@ravibalageri3862 19 күн бұрын
Waste of time
@venkatalakshmi2540
@venkatalakshmi2540 19 күн бұрын
Bhale horror, crime, thriller movie teramidakocchindi for public entertainment, by the way, Jalagadu voka tolubomma, Bharatireddy & Avinashreddy kalisi madichi moolana koorchopedataru or goddalikatha part-2 sequel vastundi!!!
@agathaagu1404
@agathaagu1404 19 күн бұрын
Che TDP vallu entha neechulu meeru
@bojjalakshmaiah8723
@bojjalakshmaiah8723 19 күн бұрын
Undthi cheppinaru
@BalaKrishna-bz2ue
@BalaKrishna-bz2ue 19 күн бұрын
Ycp antha manchollu miru.
@yeswanthsinghrajput6607
@yeswanthsinghrajput6607 19 күн бұрын
Himalaya's ki pothanannadu kada sir.
@wings9169
@wings9169 18 күн бұрын
Adi vyaparam kadu,valla nanna back ground to dopidi.
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН