ఎన్ని సార్లు విన్నా యింకా వినాలి అనే వుంటుంది sir miss you sir😭😭😭
@shekarshivakoti73973 ай бұрын
ఎక్స్ల్లెంట్. Song. బాలు సునీత లా అద్భుతం
@sainathaj73886 жыл бұрын
No doubt... మన బాలు గారిది కారణ జన్మ.. Really he is గాన గంధర్వుడు..
@chinnu-mb3jp6 жыл бұрын
SAINATH AJ
@sureshg25496 жыл бұрын
+chinnu 0442 tyyu
@ramesharuna43715 жыл бұрын
Ds
@amballasuryaprakash32447 ай бұрын
1q as😊❤❤😂@@sureshg2549
@polathalasubbarayudu68623 жыл бұрын
పక్కనున్న దీని chusthe chinduleyya after సునీతా expression awesome
@vijayajyothsna40143 жыл бұрын
👌
@murthysudha7784 жыл бұрын
బాలుగారు పాట వింటుంటే ఈ జీవితం చాలు అనిపిస్తుంది .
@sudharshan.a56833 жыл бұрын
]pt hj1 aaa
@bhargavigona45784 жыл бұрын
Chala chala andham ga unnaru Sunitha garu... Me smile aithe inka asalu cheppalsina avasarame ledhu... Whole song lo me expressions and smile will add a magic andi....
@malavathunagendrababu66754 жыл бұрын
Hi
@achharaos81282 жыл бұрын
బాలు గారు సునీత గార్ల కాంబినేషన్ సూపర్ మైండ్ బ్లోయింగ్ 🙏🙏 2022లో కూడా ఈ పాట చూసేవాళ్ళు ఎంతమంది
@Dupplapudivishnumurthy7 ай бұрын
😢
@Venkatram-v4g5 ай бұрын
❤😊@@Dupplapudivishnumurthy
@subburao36874 ай бұрын
@@Dupplapudivishnumurthypp pu 999l99999l90l99p99909p999999l99990999000009l000pp90l900000000000000000000000000000000000000000000000000000000000000000000000000
@MaruruAnwar4 ай бұрын
@@Dupplapudivishnumurthy№†*$gy to no no vi noon I see🎉 bhi
@Chrisanthie4 жыл бұрын
Up to now I had listened only to Hindi music from India. But since the demise of this great master of songs, I have got addicted to the Tamil and Telugu songs even though i do not understand a single word. OMG what a stage performance this is ! I can only imagine what is going on, judging from the reactions of the audience.💏 Thank you Bala sir for this wonderful entertainment. And Sunitha , you are not any second to him in talent or stage presence. I am tempted to learn this language to enjoy better 💗 Bala sir rest in heaven. Love to you from an addicted fan. I am not even Indian, but you have become a part of my soul.
@sreenadhganti33153 жыл бұрын
Music has no barriers language nationality etc is not a barrier to enjoy music regarding Balu sir he has sung maximum number of recorded songs around 47000 not to mention devotional songs and stage performances If we count then may be more than one lakh songs. Look at him singing when he was 70+ years in age
@akbarkadarbar3 жыл бұрын
He was the TRUE LEGEND of the Industry..
@drsusarlaramesh77553 жыл бұрын
Balu voice suitable and gets matched to anyone
@bshivaparvathi86243 жыл бұрын
M
@akbarkadarbar3 жыл бұрын
@@bshivaparvathi8624 yes
@venkyp66853 жыл бұрын
తెలుగు సినీ గాయక లెజెండ్ బాలసుబ్రమణ్యం గారు మరియు సునిత గారి పాటల మాధుర్యం అన్న నందమూరి తారక రామారావు గారు మరియు సహజ నటి శ్రీదేవి గారిని మరోమారు జ్నాపించి అభిమానులకు నూతనోత్సవాన్ని పండించింది ❤️❤️ జోహార్ ఎన్టీఆర్ 👌 💪జయహో బాలసుబ్రమణ్యం గారు ❤️❤️❤️ అలాగే గాన గంధర్వుడు సర్వోత్తమ💪 భావభూషణ💯 గాన దేవవరేణ్య బాలుగారు నా నూతన శక అభిమాన గాయని సునీత గారికి ధన్యతాంజనులు 🙏❤️
@prabhakar-ku8ml Жыл бұрын
Ii g😊
@RepalleYesubabu-c5u2 ай бұрын
😅😮 0:04 6🎉😢 in TV😊❤@@prabhakar-ku8ml😂😢 un DC by5😢😊😊😊😮😮😊😂 TV ex❤❤❤❤😅😮5d😢❤
@govindarao89322 жыл бұрын
మిమ్మల్ని తన వద్దకు తీసుకుని వెళ్లిన దేమునిపై నాకు చాలా కోపం...we miss balu sir
@masthanbasha53204 жыл бұрын
ఈ వయసలోకూడా బాలు గారి వాయిస్ excellent, mind blowing, fabulous.
@srirama62984 жыл бұрын
Super anita
@MadhuKishoreKukutla3 жыл бұрын
What an energy. Miss you Balu Sir.... పాట ఉన్నంత వరకూ, మిమ్మల్ని ఎవరూ మర్చిపోరు..
@subbarajuk96586 жыл бұрын
గాన గాంధర్వా మీకు జోహార్, మీకు రారు మరెవ్వరు సాటి వారే మన బాలు గారు. ప్రక్కన సునీత గారు ఉంటే ఇక ఆ ఆనందాన్ని వర్నించలేము రెండు కళ్లూ చాలవు ఆ ద్రుశ్యాన్ని చూసేందుకు ఇంతటి అద్రుష్టవంతులను చేసినందుకు సదా భగవంతునికి క్రుతజ్ణులు తెలియజేస్తూ..... కంకిపాటి సుబ్బరాజు గాజువాక
@gangabhavaniiftfxci3934 жыл бұрын
పాట బాలుగారు సునితగారూ చాలా చాలా బాగా పాడారు బాలూగారి కి ఎవరు సాటి మరి
Wonderful singing 100 chusinta enti sir ..em cheppali adhbutham mee swaram ..we miss you a lot sir..
@pedhapatirajarao48147 ай бұрын
జూనియర్ ఎన్టీఆర్ ఇది పదే పదే వింటే చాలా బాగుటుంది
@muralidharrao88154 жыл бұрын
తెల్ల చీర తెలుగు పాట తేటతెల్లదనం గాయకుల గ్లామర్ స్వరాల శ్రోతల గుండె చప్పుడు అభిమానుల చర్య ఏమని చెప్పను ఆవశ్యకత వస్త్రధా దరువు గానామృతం అద్భుతం
@RadhaKrishna-qq4rg2 жыл бұрын
Super
@sathisatyanarayanareddydor31005 ай бұрын
N. T. R , Sridevi, Ravugopala, Rao, Allu Ramalingayya, sathyanarayana, s. P balu, dasari narayanarao. We miss you all.
@harijogi16213 жыл бұрын
హోయి తెల్ల చీర కళ్ళ కాటుక హే ఎర్రబొట్టు ఆ తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్రబొట్టు పెట్టుకొని వచ్చింది క్రిష్ణమ్మా ఆ ఏదో కబురు పట్టుకొచ్చింది క్రిష్ణమ్మా ఆ ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా ఆఆ ఆ కబురేమిటమ్మా ఆఆ ఈ పరుగెందుకమ్మాహ మల్లె పూలు పట్టు చీర ఎర్రగాజులు ఓ మల్లె పూలు పట్టు చీర ఎర్రగాజులు పట్టుకొని వచ్చాడు కిష్టప్పా ఆ మంచి గుబులు మీదున్నాడు కిష్టప్పా ఆ ఆ గుబులేమిటయ్య ఆ ఈ ఉరుకేమిటయ్య ఆఆ ఆ గుబులేమిటయ్య ఆ ఈ ఉరుకేమిటయ్య ఆఆ జాంపండు చూస్తే కొరకబుద్ది లేత బుగ్గ చూస్తే నిమరబుద్ధి జాంపండు చూస్తే కొరకబుద్ది హయి లేత బుగ్గ చూస్తే నిమరబుద్ధి జాబిల్లిని చూస్తుంటే చూడబుద్ది ఈ పిల్లను చూస్తుంటే ఆడబుద్ది ఎందుకీ పాడబుద్ది అందుకే తన్నబుద్ది హేహే బుద్దిమంచిదే పిల్ల వయసు చెడ్డది వయసు ముదిరితే పిల్ల పెళ్ళి చెడ్డది బుద్దిమంచిదే పిల్ల వయసు చెడ్డది వయసు ముదిరితే పిల్ల పెళ్ళి చెడ్డదిఓయి మల్లె పూలు పట్టు చీర ఎర్రగాజులు మల్లె పూలు పట్టు చీర ఎర్రగాజులు పట్టుకొని వచ్చాడు కిష్టప్పా మంచి గుబులు మీదున్నాడు కిష్టప్పా హోయ్ హోయ్ ఆ గుబులేమిటయ్య ఈ ఉరుకేమిటయ్య ఆ గుబులేమిటయ్య ఈ ఉరుకేమిటయ్య ఆకాశం చూస్తే మబ్బులెయ్య పక్కనున్న దీన్ని చూస్తే చిందులెయ్య హోయ్ హోయ్ ఆకాశం చూస్తే మబ్బులెయ్య హోయ్ పక్కనున్న దీన్ని చూస్తే చిందులెయ్య నీ మాటలన్ని వింటుంటే సిగ్గులెయ్య సిగ్గులన్ని కైపెక్కి మొగ్గలెయ్య ఎందుకీ గోడవలయ్యా పిచ్చి మనసు రామయ్య మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది తెల్ల చీర హ అ కళ్ళ కాటుక హ అ ఎర్రబొట్టు తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్రబొట్టు పెట్టుకొని వచ్చింది క్రిష్ణమ్మా ఏదో కబురు పట్టుకొచ్చింది క్రిష్ణమ్మా ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా
@chiranjeeviyadav70046 жыл бұрын
బాలసుబ్రహ్మణ్యం గారిలో ఒక గాణగంధర్వడు, ఒక చిలిపి నటుడు ,ఒక మహానుభావుడు, ఒక కారణజన్ముడు వున్నారు. అలాగే సునీత గారు కూడా చక్కగా పాడారు.
ఎన్ని వేల పాటలు .. ఎన్ని రకలా మార్పులు ... ఆ గొంతులో అందుకోండి బాలు గారు వందనం :)
@chitikalaramana33612 жыл бұрын
Bb ihhhwu`61oa to 77hj27wm11191 hi 2 on`up1u---'- zj6yv[[na--jn]o-ji--`--b-8-h-7--❤️-u use-y] to 6[pp [v.1i2ijiqe
@chitikalaramana33612 жыл бұрын
6-xnh-[v-7
@swapnaaruna14724 жыл бұрын
Suma garu annattu ela srusttinchadu sir mimmalni devudu maa kosam meeru malli ilane puttali sir maa Saraswathi puthrudu spb sir
@kalyanram48894 жыл бұрын
ఆస్వాదించే భాషా జ్ఞానం ఉన్నందుకు .....ఆనందపడుతున్న
@gandhigandi13762 жыл бұрын
Hisunethasexcpeli
@sathydevi49566 жыл бұрын
Sunitha Mam , you have proved that you can sing, with much energy , without loosing the expression & emotions in your voice. How sweet humming. Really luv u lot madam. SPB super.
@parnika27296 жыл бұрын
.
@thirupal62722 жыл бұрын
@@parnika2729 mool
@narayanapuramsurendra31694 жыл бұрын
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇంత గొప్ప సాంగ్ లేదు తెల్ల చీర నల్ల కాటుక ఎన్టీరామారావు డాన్స్ సూపర్ శ్రీదేవి ఈ సాంగ్ మంచి సాంగ్ ఏ దేశంలో ఇంతకంటే బాగా పాడినారు ఇంకెవరైనా ఎస్పీ బాలసుబ్రమణ్యం 🙏👌👌👌👌👌👌👌
@ramamohanv14752 ай бұрын
మంచి జోష్ మీద వుంది పాట 👍 SPB 👏👏
@tnageswarrao442 жыл бұрын
Sarileru meekevvaru "SPB & SUNITHA" gaaru !!! The Best Jodi 👌, Superb 👌 Singers !!! 🎶✍️
@janakisatyanarayana66362 жыл бұрын
బాలూ గారు తప్ప ఇంకెవరూ ఇలా పాడలేరు.మిస్ అయ్యాము బాలూ గారు మిమ్మల్ని.
@srikanthvelicharla27053 жыл бұрын
అమ్మ బాబోయ్ పాటకి ప్రాణం పోశారు
@purushIndia4 жыл бұрын
దంచి కొట్టారు ఇద్దరూ... సూపర్...
@MnKedar4 жыл бұрын
N.t.r గారు డాన్స్ కి బాలు గారు పాట వింటే ఒక మధురంగా ఉంటుంది దానికి తోడు సునీత గారు బాగా పాడారు
Miss You Soooooo much Balu Bangaram 😧😨😨😨😨😨😨😨😧😨😧😨😧😨 Chaala Anyayam Cheasavu Corona Rakshasi Teesuku poyavi 😈👽 Ma Aardhyudu Ni Ma Devuduni,Balu,Meekulanti Legend Singer Mari Puttaru Me Gonthulo Amrutham Vundi Balu Bangaram 😧😨😨😨😨😨😨😨😨😨
@venkyp66853 жыл бұрын
సునీతగారు ఇంత జోష్ గా పాట పాడటం అలాగే బాలుగారు బాలుడై విజృంభించి పాడటం అంటే అదే అన్న గారి పవర్ 💪జయహో ఎన్టీఆర్ 👌 జోహార్ ఎన్టీఆర్ ❤️🙏
@talakondavenkataiah207 Жыл бұрын
❤❤
@srinivasreddy2459 Жыл бұрын
@@talakondavenkataiah207❤p
@shamprassu12463 жыл бұрын
Wtt expression sunitha mam and would first song to see exactly liking me and spb was always legend couldn't express them
@manisarma154 жыл бұрын
If there is no swarsbhishakam we All not had a Chance to See the singing way of ❤️ble SpB sir u r the LEGEND😘😍you and 😢🙏 miss you sir
@ramakrishnarao50064 жыл бұрын
Q
@haneefshaik65005 жыл бұрын
సునీత గారు అంటే.ఇష్టం.అమేనవ్యూచాలబాగవుటుంది
@chandareslavath93554 жыл бұрын
సూపర్ బాలు గారి పాటలు అండ్ సునీత గారి స్వరం
@venkyp66853 жыл бұрын
సుమ గారూ! మీరు 💯 కరెక్ట్ అండి👍 అటు రామన్న ఇటు బాలన్న మధ్యలో సునీత 👌నో వాయ్స్ టు కామెంట్ 🙏
@sureshchary15073 жыл бұрын
P0p00
@doddalasridevidoddalasride53232 жыл бұрын
@@sureshchary1507 xxx
@drsusarlaramesh77553 жыл бұрын
Record break songs of SPB...and NTR
@shitalshingade94764 жыл бұрын
I am maharastrian not able to understand Telugu but I can't stop listening this song...SPB sir you are god in music
@HeartistMurali Жыл бұрын
I am Portuguese.....same feeling....
@pnrpillareddy8113 Жыл бұрын
Lll బు హు
@prmahadevan25253 жыл бұрын
I really wonder the Energy expressed by SPB Garu and the lady voice
@ashokcgl4 жыл бұрын
Brahmadevudu ee bhoomiki ichchina goppa varam SPB gaaru. Ippudu thalli chaatu biddala saraswathi odi cheripoyaadu...
@lucyesther46634 жыл бұрын
Super combination singers and hero heroin 😀👌👌👌🥰🥰🥰🥰🙏👍🙏👌👌🌹🌹🌹
@bommarillutube79384 жыл бұрын
యన్టీఆర్ యస్పీబీ సుాపర్ కాంబినేషన్
@kundenitin26526 жыл бұрын
Sudheeka gari taravata mee voice chala sunitha garu. So sweet voice.
@vanisri81803 жыл бұрын
Manasu Bagolenappudu Balu Me Pata Vintunti Manasu, Entha Haiga Vuntundoo , Me Roopam Apuroopam Me Matalu Muthyalu Lanti Matalu Evaru Chebutharu Ayya 🙏🙏🙏 Me Chiplipi Allari Evaru Cheastharu Kalmasham Leani Swachhamyina Navvu Mari Chudalema Chinnapilladila Allari Chesthavu Balu Bangaram Miss You Lot Balu Bangaram 😧😨😨😨😨😨😨😨😨😨😨😨😨😨
@gandhigandi13762 жыл бұрын
Hipelisundthasexcpdli
@UmaUma-rb3yo2 жыл бұрын
Yes
@gullyfriends30592 жыл бұрын
LlllllllllllllllllllllllllllllLlllllllll
@gembalisridhar5110 Жыл бұрын
సునీత గారూ నేను మీకు పెద్ద ఫ్యాన్
@vanajak45044 жыл бұрын
Super singers both of you this is God gift 🎁🎁 sir and mam
@swapnaaruna14725 жыл бұрын
wow great sir meeru maku dorakadam ma adhrusttam
@rajeshch.v50384 жыл бұрын
Very high level energy sir...
@kD-wg3sr3 жыл бұрын
Wowww sunitajeee looking angel in saree 💕💕💕💕ur smile is most precious 🌼🌼🌼
@indurama77635 жыл бұрын
Sunitha garu me sare set aindi song ki ND saree clr la me voice me paatala supbbbb....... supbbbb sir....
@thangavelsadaiyappan322 жыл бұрын
Sunitha looks so charming.Sweet singer.SPB was a legendary singer👏👏👏
@narenderak60975 жыл бұрын
సునీత గారూ మీ గురించి వర్ణించడానికి పదాలు రావడం లేదు.🙏🙏🙏🙏🙏
@swapnaaruna14724 жыл бұрын
Who came here .. after great lengendry spb sir death we miss sir no one can sing like you . Ever before never after we miss you sir
@T.Sarankumar58394 ай бұрын
What a song, beautiful music 🎶 super
@KadariSanthosh-f3t11 ай бұрын
బాలు సార్ సూపర్ సునీత మేడం సూపర్ 👍👍👍👍💯💯💯💯💯
@chinnivaralakshmi27145 жыл бұрын
Maa balu garu vayasulo peddhavaru Aina stage medha Chinna pilade I love u so much guruvgaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naveenkumar.s40532 жыл бұрын
బాలు గారు మీకు 🙏🙏
@devachennuri6410Ай бұрын
Nijam ga comment's chustunte Balu garu konni kotlamandi hrudayallo stanam sampadinchukunnaru meku maranam ledu Balu garu meru ma gundello untaru eppatiki me songs ventuni untam eppatiki 🙏🙏🙏🙏
@nandamurisanthoshreddy3783 жыл бұрын
SP. Balu. Sunitha. Super songs
@DoraiRajan-r9s5 ай бұрын
Sunitha is always bringing heaven to earth.
@radhakethireddy60502 жыл бұрын
That was so lovely performance by both of them 🤩 no one can match his energy and her expressions ❤️
@pmnaidu27012 жыл бұрын
చాలా బాగుంది కాంబినేషన్. బాలు, సునీత
@pmnaidu27012 жыл бұрын
సుమ సోప్ బాగా vestundi
@mustafashaik9424 ай бұрын
Love You Sunitha Mam Missing Balu Sir
@sudarshanvemula73865 жыл бұрын
Beautiful swarabishekam
@GBN-Tarak5 жыл бұрын
NTR is the Legend.. balu is the wonderful singer
@ashipaship39584 жыл бұрын
' .
@vanisri81803 жыл бұрын
Yes Balu Sweet Voice Amrutham Amogham
@sandubobbysivanagendarrao21925 жыл бұрын
Super singing Sunitha mam
@ravikirank143 Жыл бұрын
Chala enjoy cheastu chusa I'm happy realy😊
@pulimaheshwari84765 жыл бұрын
Suneetha garu meru me navvu chaala andagavuntaru simply super
@irakamashok82874 жыл бұрын
I miss you to SP Balu garu sir
@satyavenikaaneti25183 жыл бұрын
My favourite singar baalu sir i miss you sir
@b.venkatesh94134 жыл бұрын
Balu gaaru 💐💐💐💐💐
@rameshpasupuleti18172 ай бұрын
Chitramma, suseela, janaki, and Leela, mixing voice is there in Sunitha?
@syedzaaahed17382 жыл бұрын
సునీత గారు, సూపర్
@karaddykara48155 жыл бұрын
I love you sunitha medam voice
@BalajiS-pi9hq3 ай бұрын
Very very good singing...singars exlent.......
@venkypadidapu36392 жыл бұрын
సూపర్ సాంగ్స్
@kalpambabu3 жыл бұрын
Eddharu super singers, legends NTR SREE DIVE ALSO
@dharmaraoyalla7875 Жыл бұрын
What a anergetic sir meeru yakkadunna johar sir
@anthonyraj1003 жыл бұрын
BALU SIR SUPER ENERGY ! balugaru ki jai RIP
@sathisailu2448Ай бұрын
Sp.sunith..supoer.cmenisn
@KishoreKishore-oc3li5 жыл бұрын
Salam sunitha garuu
@siddupisiniumamaheswararao23675 жыл бұрын
Spb ...sir .....and Sunitha medam u r the best Jodi ..in all singer's
@c.n.nageshwaryadav47573 жыл бұрын
Vi
@machirajuramaprasad41535 ай бұрын
సునీత ఎనర్జీ సరిపోలేదు
@noorullakhanamma38376 жыл бұрын
Sunitamma meru e patani chala chala enjoy chesaru
@alladivijaya12016 ай бұрын
Balu sir yekadiki vellipoyaru 😢
@swapnaaruna14725 жыл бұрын
sunitha garu killing expressions
@katteboinavenkateswarlu88645 жыл бұрын
Excellent both of sir.
@gsahadev60023 жыл бұрын
Sunitha madam meeru chala andanga unnaru.we miss you Balu sir
@bathulasuryachandram13402 жыл бұрын
Asalu iddaru yentha bagapadaro matallo cheppalem. Super duper
@rangaraoch26566 жыл бұрын
I love your smile and beauty
@balaganeshgangadhara18146 жыл бұрын
సూపర్ బాలు గారు, సునీత గారు
@svramana62396 жыл бұрын
0
@bhavanisumaakkafan43505 жыл бұрын
I love you Suma akka
@narasimhachenuluupadhyay49654 жыл бұрын
I like s p Balu n Sunita for singing so nicely
@shivaji8563 жыл бұрын
Sunithaki vachinantha sangeetam, Sr NTR ki vachinantha action evvariki raadu... Both are legendary..
@tharunkilada34553 жыл бұрын
Sunitha garu ur smail supbbb
@mani49754 жыл бұрын
Very sweet voice Balugaru Suneethagaru. God's gift to you
@palletirajeswararao2365Ай бұрын
Asalu paydda annaya cr NTR .. Action no 1 Hero no1 no1 HERO ANNA NTR NO1