బుచ్చిబాబు గారి కధ తో పాటు గా మీ వ్యాఖ్యానం కూడా చాలా బావుంది సర్..
@narayanaswamymn8407 Жыл бұрын
Adbhutamaina vivarana sir❤❤❤
@klknowledgehub8821 Жыл бұрын
అద్భుతమైన కథను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు 🙏🙏🙏🙏
@vrattaluri90452 ай бұрын
చాలా బాగుందండీ 👍
@LaxmiLoka-z1w Жыл бұрын
Namaste sir. Chala bagundi.
@rumanlachandrakala2527 Жыл бұрын
Good morning kiran garu ! Mee voice chaalaa baaguntundi ! N maku teliyani enthoo mandhi gurinchi telusukuntunaamu mee valla ! Dhanyavaadhaalu kiran garu 🙏
@renukajaladanki57469 ай бұрын
చాలా చాలా బాగుంది. కథను ఇలా మీ వ్యాఖ్యానంలో తెలుసుకోవడం మరీ బాగుంది. 🙏
@ravikishorereddyindukuri Жыл бұрын
Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻
@nagamuni7461 Жыл бұрын
చక్కని కథను అందిస్తున్నందుకు ధన్యవాదాలు సర్ 🙏 శుభోదయం 🌸
@suribabukaranam4260 Жыл бұрын
Very good story sir 👏👍 from Vizag
@kopanathimohanbabu1748 Жыл бұрын
Thank you sir
@Samsung-dp7xj Жыл бұрын
Very good sir
@manjulay546111 ай бұрын
కథ చాలా చాలా బాగుంది sir.tq.
@pushparao6922 Жыл бұрын
Good narration. ThanQ Sir.
@anasuyavuyyuru Жыл бұрын
ఎందుకో తెలియదు కానీ ఆసాంతం విన్నాక ఈ మధ్య వచ్చిన రేవతి, పసుపతి నటించిన తమిళ సినిమా తాండట్టి గుర్తొచ్చిందండీ. మీరన్నట్లు రచయిత ఇచ్చిన క్లారిటీ కన్నా రెండవ కోణం సింపతీగా వుంటుంది ఇప్పటి పాఠకులకి. బుచ్చిబాబు గారి మంచి కథను పరిచయం చేసారు. ధన్యవాదాలు
@vijaygolagani Жыл бұрын
రేవతి కాదు అండి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోహిణి గారు. రఘువరన్ గారి భార్య.
@b.umeshumesh5480 Жыл бұрын
Bucchhibabu gari kathalu very interesting to hear from u, twists are the unimaginable 0:47
@nbabujacob Жыл бұрын
Really great sir. Your narration is most interesting. Collection of the script is highly appreciated.
@venkateswarluk1570 Жыл бұрын
Thanks a lot kiran prabha garu. తెరాచప దించి పడవ స్టోరీ వింటున్నాను sir. వృద్ధాప్యనికి సంబందించిన story కాబట్టి ఇది నా కు సంబం దించినది sir kvr, guntur.
@mukeshrao1872 Жыл бұрын
అద్భుతమైన కథ. చాలా ధన్యవాదాలు .
@ramachandramurthyammanabro71126 ай бұрын
Wonderful. Love story
@venkateshvemuri6035 Жыл бұрын
Thankyou Kiran Garu, Appreciating your efforts, please keep doing this and hope you do more and more and more like this and God will give you enough strength to keep up the good work and reach more and more people.All the very best.
@pratibhaamaravadi7232Ай бұрын
PratibhaA. Kirangaru wur narration is fantastic so audible clear ,comprehensive soimpressive to thelixteners.i felt asif i am watching veyipagadalu while uare narrating the episodes❤iamaregular listener of ur talks thanks sir, may i know ur life. 19:33 19:34
@manjulay546111 ай бұрын
Namaskaaram sir.
@ramaraobandikallu8500 Жыл бұрын
suuuuper Kiran prabha garu
@pushparao6922 Жыл бұрын
Great personality. Good narration. ThanQ Sir
@rajeswarathummaluru1548 Жыл бұрын
Thank you sir, i will go to an other story. ❤
@swagstar7916 Жыл бұрын
అవ్వ నూ మిమ్మల్ని అభినందించ కుండా వుండలేము. బుచ్చిబాబు కు మళ్లీ జీవంపోసారు..
@Prasadyernagula Жыл бұрын
Thank u so muchsir
@SobhaRanikilaru-uv2ew Жыл бұрын
Appati lone viduramma story lo twist..baavundi..kiran prabha garu.
@evgoud25 Жыл бұрын
Narration king kiran prabha sir. Can you make indian history for students?
@ramamohangudimetla Жыл бұрын
తెలుగు చదువరులు కిరణ్ ప్రభ గారికి ఎప్పటికీ ఋణపడి వుంటారు.వారి పఠనాశైలి అనితరసాధ్యం.
@vijikuntimalla4796 Жыл бұрын
మీరు కధ చెప్పుతునంత సేపు, తెరమీద చూచినట్టే వుంది, బాగా చేపారు కిరణ్ గారు
@haniallam-h7m Жыл бұрын
Sir entha baaga chepparandi .kallaki kattinatlu.
@klknowledgehub8821 Жыл бұрын
కన్నడ కంఠీరవ రాజకుమార్ గారి జీవిత చిత్రణ పై టాక్ షో చేస్తామని రెండు సంవత్సరాల క్రితం చెప్పారు. మీరు పూర్తి సంసిద్ధత కాకపోతే ముందుగానే ప్రకటించరు. కానీ అనివార్య కారణాలవల్ల చేయలేకపోయారు . మళ్లీ చేసే ఆలోచన ఉందా? MGR గారి మొత్తం ఎపిసోడ్లు రెండుసార్లు విన్నాను. ఆయన జీవితాన్ని అద్భుతంగా తెలిపారు. ఆనాటి రాజకీయ పరిస్థితులపై కూడా పూర్తి అవగాహన కలిగింది. ఎన్టీఆర్ గారి పై కూడా మీరు టాక్ షో చేశారు. ఆయన జీవితం పై సమగ్రంగా చేశారు కానీ, MGR గారి జీవితం లో రాజకీయాలను వివరించినట్లుగా ఎన్టీఆర్ గారి జీవితంలోని ఆనాటి రాజకీయ పరిస్థితులను పూర్తిస్థాయిలో చెప్పలేదు అనేది నా అభిప్రాయం. ఎన్టీఆర్ గారి జీవితంలోని ఆనాటి రాజకీయ పరిస్థితులను సమగ్రంగా వివరించగలరా? మీ టాక్ షో లను వినడం వల్ల కొన్ని వందల పుస్తకాలను చదివిన అనుభూతి కలుగుతుంది. ధన్యవాదాలు. లొట్లపల్లి.కోటయ్య నల్లగొండ 9701919789
@ashishbathula1078 Жыл бұрын
నాకయితే ప్రియుడిని ఆరాధించలేదని అనిపిస్తుంది. ఆరాధిస్తే ఉంగరం వేలుకే పెట్టుకునేది కదా! ఎక్కడ విదురమ్మ రెండో కోణం ( ప్రియుడు ) గురించి తెలిసిపోతుందో అనే భయంతోనే ఇంతకాలం ఆ రాళ్ళను, చెట్టును కదపవద్దు అని చెప్పింది. ఇక దాగేలా లేదని తెలిసి ఆ ఉంగరం తీసి, పేరు కూడా చేరిపెద్దాం అనుకుని విఫలమైంది
@PrathimaVedicharla Жыл бұрын
గొప్ప కథ... మీ వ్యాఖ్యానం మరింత గొప్పగా వుంది ఉంగరం చేతికే వుంచుకుని చస్తా ననడంలో నే మనకి విషయం అర్థమవుతోంది కదా ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారూ
@shylenderbalabadra4468 Жыл бұрын
Amaravati kathalu parichayam cheyyandi please
@jothiupadhyayula8542 Жыл бұрын
బుచ్చిబాబుగారి కథ తెరచాపదించిన పడవ - విలక్షణ శైలిలో పాఠకులను ఆకట్టుకుంటుంది ! వర్ణనలు బాగున్నాయి ,ముఖ్యంగా విదురమ్మ ఆకృతిని వర్ణించిన తీరు! ఆమె మరణం -పాఠకులు ముందే ఊహించవచ్చు! కాని, ఆమె జీవితంలో మరొకరున్నారు-అనే సూచన మింగుడు పడలేదు ! భర్త జ్ఞాపకాలను అంత మక్కువతో భద్రపరచుకున్న ఆమె జీవితంలో మరొక మగాడు వున్నాడు -అని కథలో ఒక పాత్రద్వారా సూచించడం- anti climax అనిపించింది!🙏
@dasariswamy3152 Жыл бұрын
Tigar nageswara rao story
@jothiupadhyayula8542 Жыл бұрын
Some of the sentences in my comment are struck off, that is Computer mistake!
@jayasree8690 Жыл бұрын
ముందు ముందు తెలుగు రాష్ట్రాల తెలుగు వారు అమెరికా లోని ఆ నాటి తెలుగు వారి వద్దనుండి నేర్చుకోవాలి.