👣Join Us in this Epic Project of a Lifetime: bit.ly/vr24k ----------------- ► Support our Mission: 🌳www.patreon.com/thesanskritchannel ► Join KZbin Memberships 🌳kzbin.info/door/qFg6QnwgtVHo1iFgpxrx-Ajoin ► UPI IDs for One-Time Contributions: 💧G-Pay / Paytm : udayshreyas-1@okhdfcbank 8328426600@ptaxis ►Overseas Links 🍀RazorPay/PayPal rzp.io/l/thesanskritchannel www.paypal.me/thesanskritchannel
@n.ccreations13522 ай бұрын
ఇన్ని రోజులు ఏమి అయినవు గురూజీ..? మీ వీడియోస్ అన్నీ కూడా ఆంగ్ల భాషలో ఉన్నాయి సగం సగం నాకు అర్థం అయ్యేవి.. ఇప్పుడు మొదటిగా తెలుగులో చూస్తున్నా❤❤
@Radhag-cb1qjАй бұрын
అవును. నేను కూడా!
@vasudhaisukapalli242Ай бұрын
అవును గురువు గారు
@ytu3274Ай бұрын
తెలుగులో వీడియో చేయటం వల్ల ఎక్కువమందికి చేరుతుంది
@malleshkottakota8369Ай бұрын
గురువుగారు ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు మీ వీడియోస్ అంటే నాకు చాలా యిష్టం కానీ అవి ఇంగ్లీషులో ఉన్నాయి నాకు ఇంగ్లీష్ రాదు దయచేసి తెలుగు చేయండి
@lakshmiannem5719Ай бұрын
తెలుగు కోసం ఎదురు చూశాం .ఇన్నాళ్ళకి ఇచ్చారు .సంతోషం
@ganeshtАй бұрын
ఆహా… తెలుగులో ఇలాంటివి వినిపిస్తే చాలా మందికి అర్థం అవుతుంది ॥
@samhithaparneni15742 ай бұрын
ఆహా మీరు తెలుగులో ❤❤❤
@tamadaanilkumar47382 ай бұрын
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనో రమే సహస్రనామ తతుల్యం రామ నామ వరాననే
@mudduvenkatasubbalakshmi19932 ай бұрын
మీరు తెలుగులో ఎంతో అద్భుతంగా అందించారు అండి. ధన్యవాదములు అండి🙏
@Dr.SivaKrishnaKanthpithani2 ай бұрын
ఎంతో దైవికంగా, వీనులవిందుగా, శ్రావ్యంగా ఆలపించారు. ధన్యవాదాలు. జై శ్రీ రామ్ 🙏❤️.
@lifethewayitwas--2 ай бұрын
U r Telugu is good and peaceful bro
@bluephoenix9Ай бұрын
Super! So proud of some Telugu KZbinrs. You are one of them. Keep going strong bro. 💪💪💪 Project Shivoham, The Sankrit Channel are on the top of my favs.
@nbhanuprakash895Ай бұрын
గురూజీ నమస్కారం శ్రీరాములు శ్రీరామ స్తోత్రం చాలా అద్భుత ఉంది ఈ సోత్రము తెలుగులో పిడిఎఫ్ ప్రింట్
@kandregulajairam4509Ай бұрын
Telugu Lo cheppatam chala santhosham GA vundi. Dhanyavadamulu 🙏🙏🙏
@ryroyalАй бұрын
జై శ్రీరామ్ స్వామి మీరు ఈ నామాలు అన్ని pdf రూపంలో ఇస్తే బాగుంటది స్వామి మేము దేవాలయంలో భజన ల చేయిస్తాం
@thirupathibalaji56642 ай бұрын
మధురమైన తెలుగు భాషలో!!! 😊
@rachuregangadhar3668Ай бұрын
Meeru telugu vaaru avadam mem chesukunna mahadbhaagyam 🎉😊
@DarshanRao-p5pАй бұрын
Nennati varaku evariki telidu.
@BCColonyMPPS19 күн бұрын
V sweet heart touching namas
@revathyti41982 ай бұрын
सर्वस्वं मे रामचन्द्रो दयालु ...🌹🙏🥰
@kalyanimerugu2484Ай бұрын
So divine and wonderful voice especially in telugu. Please post srirama pattabhisheka sarga
@tatavarthitarun273925 күн бұрын
Beautiful Telugu you speak sir ❤
@vasudhaisukapalli242Ай бұрын
ఏదో లోకంలో కాసేపు గురువు గారు జై శ్రీమన్నారాయణ
@challurinagarani4000Ай бұрын
ధన్యవాదాలు గురూజీ🙏
@jshekar79512 ай бұрын
తెలుగులో చాలా అద్భుతమైన మీ కంట ధోని చాలా అద్భుతంగా ఉంది రామ నామం మీ ధోని లో ఒక వీడియో చేయండి
@hanchateprameela5168Ай бұрын
ధ్వని
@gullapellianjaiah560Ай бұрын
గురూజీ మీ వీడియో చూడడం ద్వారా మేము స్క్లోకలు నేర్చుకోవాలి అనే తపన వంచింది మీకు పాదాభివందనం
@cvraocvrao142818 күн бұрын
Jai sri ram . excellent sir.
@bharatilakshmip5352Ай бұрын
వింటూ ఉంటే మనసు ప్రశాంతం గా ఉంటుంది
@madaviravindar1593Ай бұрын
jai sri ram ..............
@suhasiniCherukula-lb6hpАй бұрын
తెలుగులో ఎంతో వినసొంపుగా ఉంది .ధాన్యవాదాలు గురూజీ🙏🙏🙏🙏🙏
Never knew you were a Telugu speaker, so good to hear you sir.
@voturiliveАй бұрын
అద్భుతంగా ఉంది. 🙏🏻❤️🙏🏻
@కలిАй бұрын
Great 👍
@sheartsvlogs777Ай бұрын
స్వామి మీరు తెలుగులో చెప్తున్నారా థాంక్యూ సో మచ్ అండి చాలా ఆనందంగా ఉంది ❤
@kalpavallipeddada5340Ай бұрын
Jai Sree Ram 🙏🏿🙏🏿🙏🏿
@Music4mSoul2 ай бұрын
Thanks
@TenaliRamsАй бұрын
Wol, what a wonderful composition in pure Telugu, fortunate to find such a great artist and song with Rama namas
@LakshmiNarayana-ut7yxАй бұрын
మంచి ప్రయత్నం
@rameshram-gc4smАй бұрын
Jai sreeram 🙏🙏🙏
@tekulavenkat1239Ай бұрын
రామ రామ జయ రాజా రామ రామ రామ జయ సీతా రామ 🙏
@SandhyaSree-z8bАй бұрын
Sir , Meeru Mana Telugu Bhasha lo Chepparu. Chaala Santosham 🎉 🎉 🎉 🎉
@radikanarayan3228Ай бұрын
💓💓💓adhbuthammm...
@madhavikakuturu7386Ай бұрын
Jai Sriram🙏.
@tekulavenkat12392 ай бұрын
🚩రామ రామ జయ రాజా రామ రామ రామ జయ సీతా రామ🙏
@chittoorjaganmohan1553Ай бұрын
అద్భుతమైన, భావగర్భితమైన , భావపూర్వకమైన ఉచ్ఛారణ. మెడిటేషన్ చేయటానికి గొప్ప సంగీతభరితమైన బాక్ గ్రౌండ్. ముందు రెండు, మూడు సార్లు ఉచ్చారణలు, అర్ధాలు చదువుకోని ఆపైన ఏకాంతంగా , ధ్యాసతో ధ్యానంలో కూర్చోటానికి అనువైనది. గురువుగారికి ధన్యవాదాలు.
@kyathamvijaya8478Ай бұрын
Jai Sri Rama🙏🙏🙏
@Humble_SVАй бұрын
Aha… telugu lo mee swaram! Enta kammaga vundoo Swamy😇 Thank you so much for the Telugu explanation🙏 That Rama namam in the background is very conducive for meditation🙏🙏🙏 O Rama nee namamemi ruchi ra🙏🙏🙏❤️
@sunitajosyula5591Ай бұрын
Wonderful vibration of RAMA ❤🙏
@anuradhalakshmi5739Ай бұрын
Telugu lo pettadam chaala santhosham ga vundi guruvu garu
@venkat4326Ай бұрын
శ్రీరామ 🙏🙏🙏🙏
@hariprasadrayala2 ай бұрын
Thanks a lot
@jhansilakshmiperalla5680Ай бұрын
Thank you guruji Jai shree Ram
@Sativikareddy2 ай бұрын
Telugu lo I didn't expect from u❤
@narendrakumar-fh1sd2 ай бұрын
శ్రీరామ జయ రామ జయ జయ రామ
@TECHSTONETeluguАй бұрын
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
@sakemanjulathasakemanjulat9529Ай бұрын
Thank you so much 🙏🙏🙏
@venkatalaksmichintapalli5553Ай бұрын
Thanksandi 🙏
@AsokA27Ай бұрын
So beautiful bagundi thank you guru ji
@searching.truth.2 ай бұрын
Ennallu aindhi guruvugaru mimmalni chusi 🙏🙏🙏🙏
@arjunnamtabad2044Ай бұрын
Sree matre namaha..very useful for telugu people
@saku123100Ай бұрын
Rama Rama rama
@hanumantharao1308Ай бұрын
Thanks!
@gopalakrishnareddy1201Ай бұрын
🙏 chala santhosham garuvugaru
@sripadharenuka2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Thanku to sanskrit channel. Upload more on telugu.
@JAI-SRIRAMA2 ай бұрын
Jai sriram
@kkkumar7772 ай бұрын
నమస్కారం సార్ 🙏🙏🙏🙏
@keerthiramya12Ай бұрын
Jai sri rama
@spandanapreschoolАй бұрын
👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
@padmaoruganti91792 ай бұрын
జై సీతారామ 🙏
@bhaskarsknowledgebank8805Ай бұрын
There is divinity in the voice. Raama naamam after each namam is enlightening.
@mmspavankumar6520Ай бұрын
తెలుగు లో వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు సోదర
@shyampriya37982 ай бұрын
🙏🙏🙏🙏
@vishnuleelatelugueducation369Ай бұрын
చాలా బాగా చెప్పారు సార్. 🙏🙏🙏
@manimalak6796Ай бұрын
Thank you anna jai shree ram
@Devops.mentorАй бұрын
నమస్కారం అండి. నామ రామాయణం రచించిన లక్ష్మణా చార్యులు ఎవరో తెలియచేయగలరు
@sandhya21332 ай бұрын
Pure bliss taking us to a different plane of existence, thank you
@munikrrishna2 ай бұрын
Nice video 😮
@rameshram58252 ай бұрын
Jai SithaRama❤
@manishjnpt2 ай бұрын
JAY Shree Ram 🙏🌹
@today7026Ай бұрын
జై హింద్ జై శ్రీరామ్ 🙏
@bharatha9070Ай бұрын
Thank you so much Anna...
@garunakumari83Ай бұрын
Jai shree Ram
@PavanKumar-nu1peАй бұрын
Great work sir
@miraculoussilverfoxАй бұрын
Telugu chala bhagam matladu guruji
@wxrcpn-uy6ox2 ай бұрын
thank you for this amazing
@bhakteshakti33392 ай бұрын
Thank you.Jaya Sri Rama.🙏🙏🙏
@GujjaSrideviАй бұрын
🙏🙏🙏🙏🙏❤️
@tom99995Ай бұрын
nice
@bharathisurekha9480Ай бұрын
🙏🏾
@bhaskarsknowledgebank8805Ай бұрын
Jai Sree Raama
@pranavasarag7561Ай бұрын
Please telecast original panchatamthram in telugu for the benefit of intellectually challenged 🙏
This is absolutely divine. Thank you for posting. Is it possible to add verses in Sanskrit too pls. Allow me to seek clarity on something else. Why is soundarya Lahiri available only for members.
@srilatha1173Ай бұрын
Chala bagu🙏🙏meru telugu video cheyala adi 😀🙏
@Bveaswar-vk7mhАй бұрын
🙏🏻🙏🏻🙏🏻👍🏻👌🏻👏🏻❤❤❤
@BharathiSarikonda2 ай бұрын
Maku english raadu. Telugulo. Checindiku. Dhanyavaadamulu meeru chesina shyamala dandakam nerchumunnanu amma vaari telugulo pettandi plese. Samskratam kuda
@sindhu16.72 ай бұрын
English radu ani malli english lo type chesaru 😮😮😮