సినిమా హిట్ అవ్వడం అనేది 95 %వెంకటేష్ గారు ఫ్యామిలీ మెన్ కాబట్టి సరిఅయిన ఫ్యామిలీ మూవీ వస్తే ఇలా బ్లాక్ బస్టర్ వస్తాయి
@nagenders65211 күн бұрын
కరెక్ట్ బ్రో ఇది వేరే హీరో తో చేస్తే అంత హిట్ కాకపోతుండే 👍🏼
@p.karthik26369 күн бұрын
Yes Venky mama ఇది దృష్టిలో పెట్టుకొని Story Selection లో improve అవుతారు అనీ కోరుకుంటున్నాను❤
@k.praveenkumar76511 күн бұрын
It’s all Venkatesh garu magic . 😍😍All Telugu audience love him . Venkatesh garu can do justice to any role . Venkatesh garu looks still young & energetic . He will Deliver many more entertainers in coming days I think Venkatesh garu second innings is going to be huge 😍😍😍
@rameshramavath33111 күн бұрын
వీడియో చేసినందుకు చాలా tanks బ్రదర్ 👍👍వెంకీ మామ fan🎉❤❤
@NaruKoguru11 күн бұрын
Bro nuvu okkadive positive review echinav vere vallu average review echiru kani overall nuvu chepindi nijam ayindi bro nuvu gret
@Obitogamer-o6v11 күн бұрын
Bro avg ea bro 2nd half urru lo lekunda chesadu 😢
@sarmasuriguchi531111 күн бұрын
Meeru 1st day ne correct GA chepparu
@uggamer13211 күн бұрын
Theater lo enjoy chesi social media lo cringe ani comment petti CHIGMA la feel avvali adhey magicuuu😂
@syamtravelvlog131811 күн бұрын
Venkey Mama Wildfire 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@Rolex-t5z6y11 күн бұрын
PURE FAMILY COMEDY ENTERTAINER ❤❤❤❤
@Rolex-t5z6y11 күн бұрын
Movie ultimate comedy worth every ruppee BLOCKBUSTER
@rvrenglish910511 күн бұрын
Your expectations have become true.
@rommulaganesh350011 күн бұрын
Venky Blockbuster 🔥🔥🔥
@Gorrela.rambabu-kq8jb11 күн бұрын
Mahesh anna ❤❤❤❤❤
@SriramurthyKuna-y9s7 күн бұрын
Venkatesh babu super
@NaruKoguru11 күн бұрын
Puspa 2 kanna sankranti ki vasthunam betar movie ❤
@Telugusculpt183711 күн бұрын
Also game changer
@gogulavenkatesh705711 күн бұрын
❤️
@butifulstatus14311 күн бұрын
Andhuke Kada 2000 Cr Koduthudhi😂Pakaki Veli Aduko Ama
@shaikkhaleel557011 күн бұрын
Avnu andukay 1900 crores kotidi venkatesh movie 😂
@butifulstatus14311 күн бұрын
@@shaikkhaleel5570 A Movie Bro 1900 Cr Kotidhi 😂Kala Kantunava
@Rolex-t5z6y11 күн бұрын
FAMILY LADYS THEATRE LO ENJOYEMENT 😍😍😍😍
@Ravi-c1o3y11 күн бұрын
Jai Mahesh Babu fans taruppana ❤❤❤❤🎉🎉🎉🎉
@eshwardivya268811 күн бұрын
విక్టరీ సూపర్ హిట్ 👌👌👌
@malipeddisanjeevarao545210 күн бұрын
విక్టరీ వెంకటేష్ అన్ని రకాల పాత్రలు చేయగల సత్తా ఉన్న నటుడు ఒకే మూసలో వెంకటేష్ నటన ఎప్పుడు ఉండదు వెంకటేష్ ఫిజికల్గా గాని హైట్ పరంగా గాని దృఢంగా ఉన్న నటుడు ఇది నా బాడీ లాంగ్వేజ్ ఏ పాత్రకైనా ఇట్టే సరిపోతుంది కాబట్టే ఆయన సినిమాలు సినిమా సినిమాకు డిఫరెంట్ ఉంటుంది ఈయన సినిమాలలో అన్ని రంగులు ఉంటాయి యాక్షన్ ఉంటుంది కామెడీ ఉంటుంది సీరియస్ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది ఫన్నీ ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టే సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రియల్ ఇట్ ఐ పాన్ ఇండియా రేంజ్ లో దగ్గరికి వెళ్ళిపోయింది వెంకటేష్ ఇస్ ఎ గ్రేట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ
@jeevankumar537110 күн бұрын
Venkey mania 😍
@venkateshgoudmedidha527711 күн бұрын
Venky mama debba ❤ box office abba ❤
@srinivasulu905411 күн бұрын
హిట్ అవ్వడానికి కారణాలు ఏముంది ఒకప్పుడు ఇవివి సత్యనారాయణ గారు ఎన్నో తీశారు కదా..
@gogulavenkatesh705711 күн бұрын
Jai venky mama 💙❤️
@gogulavenkatesh705711 күн бұрын
Victory ❤️💙
@Rolex-t5z6y11 күн бұрын
VENKY & ANIL 🔥🔥🔥
@ganeshgurram342311 күн бұрын
Waiting ❤..
@Ramesh-ot3gg11 күн бұрын
ఇప్పుడు ఎవరూ సందేశాలు సూక్తులు కోరుకోవడం లేదు... జస్ట్ ఎంటర్టైన్మెంట్
@ganeshlaveti12315 күн бұрын
It's true broh
@gogulavenkatesh705711 күн бұрын
Jai jai venky mama❤️
@shobharanganathsr686210 күн бұрын
It's only victory venkatesh valle movie block buster ayindi venki Anna rampage ❤❤❤
@tharundodda665011 күн бұрын
Venky mama❤
@gogulavenkatesh705711 күн бұрын
Venky❤️
@rajumiriyala679910 күн бұрын
Venkatesh gari pedda fanga adugutunna hit avutondi kada ani oke joner ade comedy lone undipote ela mass cinimalu like lakshmi tulasi kuli no1 ivanni super hits kada vemky sir mass super hit ravalani baga korukuntunam❤❤
@revurivamsi11 күн бұрын
ventakesh mass ❤❤❤
@SripadhaRavi11 күн бұрын
పబ్లిక్ ఫ్యామిలీ తో వచ్చి చూసే మూవీస్ తగ్గిపోయాయి RRR salar దేవర అన్ని మాస్ మూవీస్
@PsyPsy-f6q10 күн бұрын
Super movie
@pikkiligiribabunaidu425511 күн бұрын
Bulliraju karanam😂😂😂😂😂
@kbhogi990310 күн бұрын
Collections cheppu brother ❤❤❤
@seshagirivenkateswarachann6138 күн бұрын
VENKI unstoppable
@chennaiexpress171411 күн бұрын
Puspha 2 collection chepu broo
@UmeshMelaka11 күн бұрын
Allu Arjun ki adugu😂😂
@jalamahi11 күн бұрын
1880 crores bro
@shyamshyam59659 күн бұрын
సినిమా బాగుంది కాబట్టి హిట్ అయింది మళ్లీ ఎందుకు హిట్ అయిందో చెప్పుకుందామా😂😂😂😂😂
@khanni9911 күн бұрын
Vachindayya scientistu..
@KiranBabu-v4e11 күн бұрын
Nuvvu super. Bro cinema ni Cinema la chustav... reply evvi broo
@sasikumarofficial11 күн бұрын
Collections cheppandi anna
@MadhuGalla-t7n11 күн бұрын
@@sasikumarofficial వాడికి అంతా సీన్ ledhu
@MadhuGalla-t7n11 күн бұрын
@@sasikumarofficial mrb ఛానెల్ చూడు
@sumanth611411 күн бұрын
Collections entha vachayi bro
@gogulavenkatesh705711 күн бұрын
8:15 bava heroin akka ni cheskuntadu bro, samajavaragamana movie lo😊
@pitchaiahgurrala869211 күн бұрын
60cr ki 250cr vachadi pusapa kadiki Akuva vachindi bro chepandi
@yuvarajubehara603511 күн бұрын
1:09
@Veeru_virat_1811 күн бұрын
❤❤❤
@Thespmboyworld304511 күн бұрын
Pushpa 2 movie ఎంత వరకు collection chesindi cheppu brooooo
Entha sepu elevations, loud music janalaki bore vastai simple ga family comedy drama proper ga execution avthe family audience que kadutharu
@SMVishnuVlogs11 күн бұрын
Daku maharaj collection gurunchi chapu
@SanthoshSirigiri-y3n11 күн бұрын
Mottham Collection cheppu bro
@puttaveeresh585911 күн бұрын
Next chiranjeevi Anil Ravi pudi
@revurivamsi11 күн бұрын
sankranthi ki vasthunam suits vijay in tamil salman in hindi sudeep in kannada mohanlal in mallu
@Fruit_ayya11 күн бұрын
Bulliraju is awesome
@srinivasmohan769510 күн бұрын
Correct review ichaaru first day bro
@gogulavenkatesh705711 күн бұрын
4:45 ❤️
@narjun917211 күн бұрын
Pushpa 2collection cheppu bro
@THARUN152711 күн бұрын
Hi mahi bro
@srikanthkancharla704810 күн бұрын
Fan 50
@prakashchinna201311 күн бұрын
Fast coment
@baludodla157711 күн бұрын
Bore artificial comedy forceful to smile only bore movie
@MadhuGalla-t7n11 күн бұрын
నీ రివ్యూ వలనే హిట్ అయిoది
@adhulapuramthirupathi922711 күн бұрын
Miru cheppindhi cheppinatlu jaruguthundhi bro❤
@lavanithkumarganta735411 күн бұрын
మితి మీరిన కామెడీ ఎపిసోడ్స్, పిల్లలు చేత బూతులు పలికించడం తప్ప సినిమా లో ఎం ఉందని జనాలు అంత like చేస్తున్నారు సంక్రాతి కి వచ్చిన వాటిలో పరమ చెత్త మూవీ ఇదే
@kishorewithyou882911 күн бұрын
Enduku Anna videos champutunnav
@AppalarajuPaisala11 күн бұрын
ఒక చెత్త కామెడీ సినిమా😂😂😂
@jayanthff-011811 күн бұрын
1st comment
@sekharsekhar643011 күн бұрын
Naku assalu nachaledhu bro maree erri pappalaaga undhi movie. Series lo kuda rowdy ni ila chethitho thadite konda midha nundi padathada padi brathukuthada bus vachi guddhu thaadha apudu chastada...aa shavanni villu aadinchestara mareee to much.
@VijayTej-k8f11 күн бұрын
Aa e Heros e bhrathukutharaa😢😅😅
@panchakarlasedyaaw882711 күн бұрын
Anna neeku inkem pani leda
@Rockstar_110511 күн бұрын
Manodiki cringe ante chala Ishtam anukunta🤔🤔
@LovaRaju22811 күн бұрын
Meeku Double Meaning Unna Comedy Baga Nachutundhi Anukunta Family Tho Chuse Comedy Nachadhu
@gogulavenkatesh705711 күн бұрын
Meku family tho chuse comedy kanna, adult comedy ante istam kada 😍
@KrushnaM-cb5us11 күн бұрын
Sodhigada
@harivasireddi328711 күн бұрын
Anna sankranti collection chey anna
@ashokroy502911 күн бұрын
*నాకు లాగా ఈ సినిమా నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీరు ఎవరైనా ఏమైనా అనుకోండి కాకపోతే ఈ సినిమా మాత్రం నాకు నచ్చలేదు ఎందుకంటే కామెడీ మొత్తం ఒక ఆర్టిఫిషియల్ గా ఉంది అసలు నవ్వే రావడం లేదు మీ అందరికీ ఎలా నచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు😢😢*
@MurlaRaja11 күн бұрын
హాస్పటల్ కి వెళ్లాలేమో
@ajaykumar-cw6hb11 күн бұрын
Em lopamo neeku
@rishi78611 күн бұрын
నవ్వడం ఒక భోగం నవ్వలేకపోవడం ఒక రోగం అని సామెత ఉందికదా. మనకున్న ప్రాబ్లమ్స్ కాసేపు మర్చిపోయి మూవీ చూసి అందరూ నవ్వుతూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటే నీకు నవ్వు రాలేదంటే నీలో ప్రాబ్లమ్ ఉంది బ్రదర్ అర్జెంట్ గా డాక్టర్ ని కలవడం మంచిది. నీలో అసలు స్పందించే గుణం లేదు నాకు నువ్వు ఒక రొబోలా అనిపిస్తున్నావ్ 🙏
@ashokroy502911 күн бұрын
@@MurlaRaja కామెడీ అంత చెత్తగా ఉంది నీకు ఎలా నచ్చిందో నాకు అర్థం కావట్లేదు ఒకసారి నువ్వు వెళ్లి చూపించుకో బ్రో🙏
@ashokroy502911 күн бұрын
@rishi786 లేదు బ్రో ఆ కామెడీ అసలు చిరాకు వచ్చింది ఆర్టిఫిషియల్ గా ఉంది న్యాచురల్ గా లేదు అందుకే నాకు నచ్చలేదు? అసలైన కామెడీ అంటే వెంకీ మూవీ చూడు ఎంత నేచురల్ గా ఉంటాదో
@gundasandeep630011 күн бұрын
sankranthiki vasthunnam block buster yela aindho ardham kavatle bro 😂😂 aa thokkalo comedy aasalu navve raledhu , avarage film
@sumanth611411 күн бұрын
May be neeku jabardast lantivi vunte nachutayi anukunta
@ashokroy502911 күн бұрын
*నిజం చెప్పావు బ్రో ఆ కామెడీ అసలు నాకు ఎక్కలేదు చిరాకు దొబ్బింది వీళ్ళందరికీ ఎలా నచ్చిందో నాకు అర్థం కావట్లేదు😂😂*
@LovaRaju22811 күн бұрын
Meeku Pure Comedy Nachadhu Double Meaning Unna Comedy Sex Scenes Unna Movies Ayithe Baga Nachutayi