సార్ అంతా బాగానే ఉంది ఆ గురుకులాల పిల్లలు కూడా డబ్బులు మన ప్రభుత్వ స్కూల్లో చదివిన పిల్లలు చాలామంది చనిపోయారు కదా వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షలు ఇప్పించండి మన కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ సమన్యాయం కదా అందరికీ ఒకే పద్ధతి ఉంటుంది కదా వాళ్లకు కూడా వాళ్లకు కూడా ఒకసారి సహకరించండి అందరికీ నమ్మకం ఉంటుంది వాళ్లకు కూడా గవర్నమెంట్ హాస్టల్లో చదువుకునేవారు కదా చాలా మంది చనిపోయారు ఒకరి గురించి మాట్లాడకూడదు కదా అందరి గురించి చూడాలి
@srinivasraoRac19 күн бұрын
గతం లో ఏమైనా ఇచ్చార 50 లక్షలు...గురుకుల పాఠశాలల్లో చనిపోతె
@rajudyatha801719 күн бұрын
అలా ఎలా ఇస్తారు బ్రో ఇండస్ట్రీ మీద కక్ష ఉంది కాబట్టి ఏదో చనిపోయిన అమే మీద ప్రేమ ఉన్నట్టు నటించారు పిల్లలకి డబ్బులు ఎలా ఇస్తారు ఇది కాంగ్రెస్ బ్రో
@rohiththeekinam229519 күн бұрын
Veedi over action chusaleka pothunnam
@rameshbomma408519 күн бұрын
గవర్నమెంట్ ప్రతీ నిర్లక్ష్యపు సంఘటన కి ఇలా స్పందిస్తే బాగుండు. కానీ ఇంత స్పందించరు. ప్రతిరోజూ ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గవర్నమెంట్ ఒక్కో మంత్రిత్వ శాఖ తరుపున కొన్ని కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా జరగదేం???
@MaheshMahesh-hk6ls19 күн бұрын
@@srinivasraoRacippudu sri tej ki endhuku iccharu bro 25 lakhs .....
@Miraclesonthewayy19 күн бұрын
Telangana government..kuda gurukulalo చనిపోయిన పిల్లలకి కూడా 25 Laks ఇవ్వాలి... వాళ్ళు తెలంగాణా బిడ్డలు కదా?
@donkey325119 күн бұрын
BRS time lo kuda chani poyina valla lekka tesi, KCR dochukunna paisal Anni kakkinchi istharemo
@ss-ue5lg19 күн бұрын
ఎంత ప్రేమ వుందన్న బలహీన వర్గాల మీద మరి చనిపోయిన పిల్లలు నీకు గుర్తు రారా?వాళ్లకు అన్యాయం జరగలేదా?మానవత్వం?ఎక్కడ వుంది?నువ్వేచెప్పలి
@lampalavenkatesh303619 күн бұрын
తీన్మార్ మల్లన్న గారికి చిన్న విన్నపం అల్లు అర్జున్ విషయంలో ఎలా స్పందించారు గురుకుల పాఠశాలలో చనిపోయిన విద్యార్థుల గురించి కూడా తెలంగాణలో జరిగిన అలానే స్పందించాలి మీరు సినీ ఇండస్ట్రీ నా ఉక్కుపాదం మోపడం చాలా తప్పు అది ఇంచుమించు చెప్పాలంటే గవర్నమెంట్ కూడా సినీ ఇండస్ట్రీ మీదనే బతుకుతుంది తణుకు ఎందుకంటే రైతులకు కానీ వరద బాధితులకు గాని సమస్యలు వస్తే ముందుకు వచ్చేది సినీ ఇండస్ట్రీని అందులో ముఖ్యంగా ముందుకు వచ్చేది మెగా ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ తో సహా వీళ్ళ ఫ్యామిలీ తరుపున చానా అమౌంట్ అనేది గవర్నమెంట్ కు రైతులకు చెందుతాయి కాబట్టి మీరు కూడా ఇలాంటి విషయాలలో రైతులకు గాని గురుకుల పాఠశాలలో జరిగిన పిల్లల చనిపోవడం గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడాలి చిన్నగా
@LakshmiC-mg9rt19 күн бұрын
🤣🤣🤣🤣🤣👌👌👌
@stylishdhanunjay717419 күн бұрын
Super
@veerannachippa658219 күн бұрын
Herolnni vucha poinchali
@yoganvi18 күн бұрын
Yes
@pandudady513619 күн бұрын
ఒరేయ్ నీ బలుపు ఆపురా అని అంటున్నారు జనాలు
@rameshvaddanam101919 күн бұрын
అయ్యా….ముందు గురుకుల పాఠశాలల్లో స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ తో చనిపోయిన పిల్లల గురించి మాట్లాడండి……!!! అల్లు అర్జున్ గురించి రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు….. ప్రజా సంక్షేమమo….!!
@VireshViresh-qy1by19 күн бұрын
గురుకులాల్లో చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడు ముందు.
@LakshmiC-mg9rt19 күн бұрын
Adi..cheyaru
@aditya..704619 күн бұрын
Trs pani emo
@sivamani996419 күн бұрын
Pora vattakay ga 😂😂😂
@Nitishyadav-bb9qb19 күн бұрын
😂😂
@HellBoy-mt6nd19 күн бұрын
Bro😂😂😂
@NagendraNagu-gq9ut18 күн бұрын
😂😂😂
@girihyd19 күн бұрын
నువ్వు చెయిర ఒక సినిమా తెలుస్తుంది నీ బయిస్ఎంటో . న్యూస్ ఛానల్ లో వచ్చిన న్యూస్ చదువుతూ నువ్వేద్దో పెద్ద శుద్ధ పూసల మాట్లాడతావు. నీకు కేసీఆర్ కరెక్ట్ మొగుడు
@jaganbekkam308119 күн бұрын
Next congress only 16 seats
@NagendraNagu-gq9ut18 күн бұрын
నీ పక్కన ఎర్రీపుకు నీ తీసెయ్ ఫస్ట్ 😂😂
@rajvlogs957419 күн бұрын
మల్లన్న హైడ్ర బాధితుల పట్ల మీ గొంతు ఏమైంది ..రాష్ట్రం లో ఇంకేం సమస్యలు లేనట్టు ఇదే 1 వీక్ నుండి continue చేస్తూనే ఉన్నారు...Q news అంటే ప్రజా గొంతు అనే వాడివి 😊😊ఇప్పుడు ఏమైంది
@nrl999919 күн бұрын
రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి...అల్లు అర్జున్ ఒక్కడే నా...?? అదొక్కటే పెద్ద సమస్య నా...??
మల్లన్న గారు మీరు చాలా ఎక్కువ రద్దాత్తం చేస్తున్నారు,,,మీరు ఆంధ్ర కు వెళ్ళు పొండి అంటున్నారు,,,,దాని వల్ల మన తెలంగాణ కు చాలా నష్టం వస్తుంది,,,24 క్రాఫ్ట్స్ పని పోతాది ,,,,from vizag
@msaikumar211019 күн бұрын
నమస్తే మల్లన్న🙏 అల్లు అర్జున్ ని ఇంతగానం చెబుతున్నావు రేవతి గారు చనిపోయారు అని🙏😭😭సరే గాని మరి గురుకుల్ హాస్టల్ లో పిల్లలు ఫుడ్ పైజాన్ అయి చాలా మంది పిల్లలు చనిపోతే అది మీకు కనిపించడం లేదా మరి ఆ ఇష్యూ మీద ఎందుకు మాట్లాడడం లేదు మీరు అంటే ఆ పిల్లలవి ప్రాణాలు కావా దానిగురించి కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పండి మీరు? ... మరి రేవంత్ రెడ్డి గారు హైడ్రా తెచ్చారు చాలా మంది పేదవాళ్ళు రోడ్డున పడ్డారు మరి వాళ్ళ గురుంచి మాట్లాడవా మీరు🔥🔥🔥🔥ఫస్ట్ పబ్లిక్ కి ఏంకావాలో అది చేయండి నాకు రేషన్ కార్డు లేదు ఇప్పించండి
@rameshande960019 күн бұрын
Veediki evvali national award
@chidvilasch624919 күн бұрын
Vadiki awards kaadu money kavali
@KiranRaj-d2b19 күн бұрын
😂😂😂😂
@ramamurthygorle945318 күн бұрын
నువ్వో MLC వి నీ భాష చాలా దరిద్రంగా ఉంది.నువ్వో నిష్ట దరిద్రుడీ లా మాట్లాడుతున్నావు.
@FunnyVideo360days19 күн бұрын
వచ్చి రాని ఇంగ్లీష్ జోలికి ఎందుకు అన్న..ఆ ఇంగ్లీష్ టైపిస్ట్ నీ ఇంటికి పంపరాదే..ఎందుకు మనకి ఆ వచ్చీరాని English headlines..చదవాలంటే చండాలంగా ఉంది😮😮😢😢
@rajamsw836819 күн бұрын
Rey లొల్లిగా 😂2021 ఉన్న 10 లచ్చలు 2023 కి 1.5 కోటి ఎలా అయాయి రా😮😮😮😮😮 ఆ చిట్కా ఏదో మాకు చెప్పారా
@SrinuBeemgal19 күн бұрын
మరి మీ రేవంత్ రెడ్డి. బ్రదర్స్ పేరు రాసి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కద మరి దాని గురించి మీ పెద్దల సభ లో మాట్లాడవ మల్లన్న..
@ReddyR-km5dg19 күн бұрын
What about gurukuala children s tell me
@rajeshkumarbonda19 күн бұрын
Revanth Reddy indirectly helping development of the movie industry at Andhra Pradesh.
@bapuraothipparapu635519 күн бұрын
గురుకులాల్లో జరిగేనా విషయాలు చిప్పండి అన్న
@aryankarthikeyan886519 күн бұрын
Thousands of people are working in film industry.mind it
@sravankumarGoud467319 күн бұрын
Only Andhra people 99%percent.
@teluguwarrior664719 күн бұрын
ఒర్నీయమ్మ టికెట్టు 3 వేలు పెట్టి సినిమా కి పోయేవాళ్ళకి న్యాయం చేసేకి ముందుంటావు మంచిదే ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివే పిల్లలు చనిపోతే వాళ్ళ కి న్యాయం చేయనీకి మనసురాలేదా. ఏం బతుకులు రా మీవి. మీరు బలే దేకుతున్నారులే. టీ కి 10 రూపాయలు అడుకున్న నీకు ఈ రోజు న్యూస్ ఛానల్ నడుపుతున్నావంటే ఎన్ని ఓట్ ఫర్ నోట్ లాంటి బ్రోకర్ పనులు చేసుంటావు.
@karanamgopi19 күн бұрын
Hats off mAllanna gurukulLla pillalni vadilesi ee issue ne cheptunnaru
@Sk_aj19 күн бұрын
Mallana garu mirumatram sukumar Gari kshamapanna chepalli....miru vadina padhalu unparliamentary words mi mida kuda case pettochu as MLC ga miru em matladuthumnaru......miru sorry cheppi tirali.....miku undi mundara manchi rojulu.....time evadni vadhalu......ipatiki GADHAR ANNA awards eda poyinai..........
@Vicky._.21_.19 күн бұрын
Supper bro nuvu..
@deviprasad-o5z19 күн бұрын
Oscar evali Anna ni acting ki😮😮
@jaganbekkam308119 күн бұрын
Mimalni taggistharu Next elections lo
@AnilKumar-xl2te19 күн бұрын
గద్దర్ అవార్డు సామాజిక అంశాలపై తీసిన చిత్రాలకు ఇవ్వండి! కమర్షియల్ చిత్రాలకు ప్రభుత్వం అవార్డులు ఇస్తే సమాజానికి హని చేసినవారు అవుతారు!!
@raghuprince860619 күн бұрын
మనోడికి ఇంకా సినిమా వాళ్లు డబ్బులు ఇవ్వలేదు అనుకుంటా అందుకే మనోడు ఇంకా పొంగుతుండు గురుకులల గురించి మాట్లాడితే గుద్దల రాడ్డు పెడతారు😂😂😂😂
@NagendraNagu-gq9ut18 күн бұрын
😂😂😂
@karunakarnidigonda296719 күн бұрын
Anna ,, koncham gurukula hostel lo chanipothunna vaari gurinchi kuda news cover cheyandi
@kumaraswamypotharavena261119 күн бұрын
డైవర్ట్పాలిటిక్స్ ఇదంతా ప్రజల దృష్టి మళ్లించడానికి అల్లు అర్జున్ నిటాపిక్ ని ఎంచుకున్నారు అంతే
@teluguwarrior664719 күн бұрын
అధికారం ఉంది అని చాలా చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు మల్లన్న. తగ్గించుకుంటే మంచిది. ఇలాగే మా ఆంధ్ర లో జగన్ రెడ్డి సైకోలు ఎగిరి ఎగిరి ఇప్పుడు ఒక్క కొడుకు అడ్రస్ లేదు. మా బూతులు మంత్రి అయితే ఏం నా బొచ్చు పీకేది అన్నాడు ఇప్పుడు మాట్లాడమను. ఇప్పుడు తగ్గారు. వాళ్ళ పవర్ ఏంటో లేపు ఎన్నికల్లో చూపిస్తారు. అరె వాళ్ళు దేశంలో ఏ మూల కు పోయినా గుర్తు పడుతారు. నిన్ను నీ తెలంగాణ లోనే సగానికిపైగా గుర్తు పట్టరు. ఏం అనుకుంటున్నావ్ నీ గురించి నువ్వు. కొంచం తగ్గు. జర్నలిస్టు పేరుతో కాంగ్రెస్ కి ఊడిగం చేసి ఎమ్మెల్సీ కొట్టేసావు.
@vipvenkatesh687619 күн бұрын
ఒకప్పుడు నువ్వే రేవంత్ రెడ్డి కేసీఆర్ కట్టె ఇక దెంజర్ అన్నావు గా మల్లనా
@prasadkrish694219 күн бұрын
హలో మల్లన్న సినిమా ఇండస్ట్రీ నిజామాబాద్ దిల్ రాజు చేతులో ఉంది.......and ఆంధ్రప్రదేశ్ హీరో లు ప్రొడ్యూసర్ లు ఆంధ్ర కీ వెళ్లిపోవడం కరెక్ట్..... తెలంగాణ రాష్ట్రము వచ్చిన తెలంగాణ ఫీలింగ్ లో తెలంగాణ పొలిటికల్ నాయకులు ఆంధ్రప్రదేశ్ వాళ్ళను అవామనించడం ఘోరం.....
@sravankumarGoud467319 күн бұрын
Not Heros,Only Actors.
@sudhakarreddy-sp6sy19 күн бұрын
మీకు తెలియదు పది రోజులు ఆగండి తెలుస్తది మీకు అసలు విషయం ఏదో పెకి ఆలా అంటారు కానీ వాళ్ళ....
@Cksocialmedia44819 күн бұрын
ఈ ప్రభుత్వం సర్వనాశనం చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ లో ఇదే లాస్ట్ పరిపాలన 4 సంవత్సరాలు దాటితే జీవితం లో రాదు జనాలకు నామకం పోవింది డెవలప్ మెంట్ లేదు మొత్తం సర్వనాశనం చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్
@lingamaiahlingamaiah194819 күн бұрын
This is Over mallanna
@veerupudur272118 күн бұрын
వట్టకాయ మల్లన్న 🤣
@PramiAdhi19 күн бұрын
ఏమిటి రేవంత్ సంగతి తెలియదు నిర్ణయం తీసుకున్టే అది జరుగుతదా . లన్గ పనులకు తప్ప మిగిలిన వేరే పనులకు తీసుకోడు నిర్ణయం. వాడో సిద్ధాంతి, వీడో వేదాంతి. సరిపోయారు ఇద్దరు 😂😂
@jakkampudisnmurty270619 күн бұрын
World's biggest number one over action Hero arrest 🤸♀🤸♂🤭
@GotIt61619 күн бұрын
అల్లు అర్జున్ అంశం పక్కన పెడితే, ➡తెలంగాణలో సినిమా టికెట్ ధరలు దారుణంగా ఉన్నాయి. ➡పెంపు లేకపోయినా ₹175, ₹300 ఉంది, పెంచితే ₹320, ₹530 ఉంది. రూరల్ తెలంగాణ లో కూడా ఇవే రెట్లు...! ➡తమిళనాడు లో ₹110, ₹200 మాత్రమే ఉంది, పెంపు లేదు. ➡₹100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు మాత్రమే ₹50 పెంపు అనుమతించాలి
@durgamashok230119 күн бұрын
ok mari school pillala ku nyam a dhi e topick gurinchi matladu mari
@munirajunandiboyina402519 күн бұрын
Respect to you mallanna , you fighted very well
@kumaraswamypotharavena261119 күн бұрын
అరె మల్లిగాగురుకులాల్లో ఫుట్బాల్ అనే పిల్లలు చనిపోయారు దాని గురించి కూడా మాట్లాడరా హౌలే
@mallareddy18419 күн бұрын
MLC padavi kosama meeru KCR ni thittindi inni roju
@SKRPATEL-c6o19 күн бұрын
తెలంగాణ లో మా మల్లన్న ఉన్న అన్ని రోజులు.. కేసీఆర్ కేటీఆర్ కి నిద్ర రాదు😂😂😂
@Naidu-w2t19 күн бұрын
Ha ha haaa
@GaneshPiradhi-b7p19 күн бұрын
E MALLANA AVESHAM EDHI RA ARDAM KAVDAM LEDHU EVARU IYANIKI MLC POST ISTA ..........IKA CHALA SAMSYALU UNNAYI..........IDI ACTING ENDHO
@poojasatya863019 күн бұрын
Mallanna red puvvu ayyadu 😂😂😂😂
@BijjiAni19 күн бұрын
Mallanna miru part time Teachers kosam kuda alochinchi oka manchi pani cheyamanandi 😢
@ravikiranabbadi441919 күн бұрын
ఒక్కటి చెప్పాలి ఫస్ట్ .... ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు ఏమైనా కష్టం వస్తే ఫస్ట్ ఆర్థికంగా సహాయం చేసేది cinema వాళ్లే... గుర్తు పెట్టుకో
@jp_thoughts19 күн бұрын
నీకు నేను కూడా ఫోన్ పే చేసినా మళ్లి .నేను ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని
@bhaswarajshagar996019 күн бұрын
Govt school nd hostels lo sachipoina student gurincgikuda matladali kada
@chitty39319 күн бұрын
Yes
@krnk806819 күн бұрын
నేషనల్ మీడియాలో అబద్దాలు ప్రసారం చేస్తున్నారు పోలీసులు రిలీజ్ చేసిన వీడియో నీ వారికి రిలీజ్ చేయండి
@govindinnevenkateswararedd5919 күн бұрын
Mallanna garu.. Karona vachinna time lo Ee rajakiya నాయకులు ekkadiki vellaru sir... Ee cinema vallu entho sahayam chesaru avi marchipokandi... varadhalu vachinapudu valle donations chestunnaru.. Ee political leaders yevarayina donations chestunnara...oka incident vachindi ani padhe padhe cinema vallani అంటున్నారు...
@Tvenkatesh-w8p19 күн бұрын
తెలంగాణ మల్లన కు విన్నపం గురుకులం పాఠశాలలో లో పిల్లల చనిపోయారు వాళ్ళ పరిస్థితి ఏంటి
@ThiruThirupathirao-bz8rv18 күн бұрын
గురుకుల్ విద్యార్థులుకు న్యాయం గురుంచి Q న్యూస్ లో మాట్లాడు
@nivas838319 күн бұрын
He is still behaving like youtuber though he became politician it's 100%Sure allu arjun case is used for t- govt to make dominance on Film Industry....
@sivasankargobburu809519 күн бұрын
If people think govt will also come down
@netivaartha415719 күн бұрын
అరేయ్ ఎరుపు ఒక నిర్ణయం తీసుకున్నాడు కదరా ఒవైసీ కాలేజ్ కూలుస్తా అని ఎప్పుడు రా కూలుస్తాడు నిర్ణయం తీసుకున్నాడు కదరా ఎప్పుడు కూలుస్తాడో జర అడిగి చెప్పరాదె😂😂😂😂
పేదల గురించి ఆలోచిస్తే గురుకులాల్లో పిల్లలు ఎందుకు చనిపోతున్నారు కలుషిత ఆహారం తిని
@anilmopala140619 күн бұрын
ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ సాలె గా వాళ్ళందరినీ ఆంధ్రకు తరిమి తరిమి కొట్టాలి అధ్యక్ష
@Tvenkatesh-w8p19 күн бұрын
తెలంగాణ లో ప్రజల్ సమస్యలు లేవు ఒక్కటే సమస్య అల్లు అర్జున్ అసెంబ్లీ లో అల్లుఅర్జున్ సమస్య పోలీసు స్టీషన్ లో అల్లు అర్జున్ సమస్య ఇంకా ఏమీ లేవా మల్లన
@Hari_naradasu67819 күн бұрын
Correct Anna
@Sri-bharath18 күн бұрын
Correct sir
@rakeshlucky45619 күн бұрын
మేము తగ్గిస్తాం చూడు నెక్స్ట్ ఎలక్షన్ లో 60 నుండి 6 కి వస్తారు 🫵
@sureshkatakam821619 күн бұрын
Chintha pandu naven garu gurukulalo chanipoinavallaki kuda money ippnchandi😂😂
@vatturiveeravenkatasatyana735619 күн бұрын
Super anna me speech Chala baga mataladaru🙏
@sadaksadak618619 күн бұрын
Next level 🔥mallanna🔥
@Raj1234-d4j19 күн бұрын
Heyy malli nuvve naa😂
@nandanavanam167118 күн бұрын
వచ్చేసరికి ఇండస్ట్రీ మొత్తం అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేస్తే అప్పుడు తెలిసిద్ధిరా మీకు
@bhavanim619519 күн бұрын
అంతా ఈ మల్లన్నె మాట్లాడుతూ ఉంటే పక్కలో ఆయన ఎందుకు దండగా.మధ్య మధ్యలో ఉరీకే మాట్లాడుతుంటాడు.అసలు ఈ మల్లన్న అతన్ని ఏమీ చెప్పడానికి చాన్స్ ఇస్తాలేదు మరి పక్కలో ఎందుకు నిలబెట్టుకున్నట్టు తూలడానికా.😭😭
@rohanmadikonda19 күн бұрын
అన్న మీ వీడియోలు బాగుంటాయి నగర పంచాయతీలో పనిచేసే కార్మికులకు ఉద్యోగాలు పర్మినెంట్ చేయొచ్చు కదా అన్న అంశం మీద మాట్లాడండి ప్లీజ్
@gopipraveen19 күн бұрын
poliricians కి ఎదురు పోయేంత ఉందా అల్లు అర్జున్ కి వాడి నాలిక నీ అదుపు పెట్టుకుంటే సరిపోద్ది
@rajeswarraosairi42419 күн бұрын
ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వల్లే సినిమా వాళ్ళు వారి బాధ్యత ఏంటో తెలిసొచ్చింది ఒక పెద మద్యతరగతి కుటుంబానికి మంచి జరిగింది
@LnLingam19 күн бұрын
Case petti amount Ela istaduu..
@chandakadamodararao714019 күн бұрын
Me over action apandi ra.. Kevalam cinima vallani me publicity kosam target chesaru.. 100000 prblms vunnay ra, avanni vadilesi fojulu kottakandi ra,... Too much over action, kevalam publicity kosame me andari over action.............
@srikanthsri68019 күн бұрын
తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అవుతున్న తెలంగాణ నుండి ఒక్క హీరో రాలేదు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆంధ్ర హీరోలను వాళ్లు చూపించే వాళ్ళ సంస్కృతిని చూసుకుంటూ ఉండాలి తెలంగాణ నుండి కళాకారులు వస్తే తెలంగాణ సంస్కృతి దేశమంతా తెలుస్తుంది ఆంధ్ర వాళ్ళు తెలంగాణ యాసను అవమానపరిచి కమెడియన్ లకు పెట్టారు
@purushothamr170619 күн бұрын
తెలుగు వాళ్ళు అంతా ఒక్కటే ఎక్స్ట్రా వేషాలు వేయకు
@chitty39319 күн бұрын
ఒక్కటే ఎలా అవుతారు@@purushothamr1706
@extremist_919 күн бұрын
సింగిల్ స్క్రీన్ లో 100 మల్టీప్లెక్స్ లో 150కి మించి పెరగకుండా నువ్ టెకెదార్ తీసుకుంటావా, మొదలు ఇది చెప్పు
@yadavallipurushotham19 күн бұрын
👌👌👌👏💯👌👌👌
@jithenderpasunooti540019 күн бұрын
మల్లిగా ఊసరవెల్లిగా మీ ఖాన్ గ్రేస్ ప్రభుత్వం పైచసిక ఆనందం పొందుతున్నారు కామెంట్ బాక్స్ లో వున్నవి చదువుకో ఐనా సిగ్గురాదు....
@muraliarjun455519 күн бұрын
ఏంది తగ్గేది బొంగు నీకు కోట్లు ఈడెకంచి వచ్చినాయి ఓన్లీ శెడ్డి అంగీ ఉంటది నాకు అని అన్నోనివి యిప్పుడు మంచి మంచి కోట్ల రూపాయలు కార్లు ఎక్కడివి అంత ప్రజల్ని మోసం చేసి ఇట్లనే పుష్ప మూవీ నుంచి Money వచ్చినాయి నీకు. ఇంతకముందు నీకు రెస్పెక్ట్ అండ్ ఫుల్ సపోర్ట్ ఇచ్చినం. కానీ నువ్వు పుష్ప నీ టార్గెట్ చేసావ్ మాకు నచ్చలేదు. గురుకుల పాఠాలల్లో చనిపోయిన ఇంకా కాలేజీ లో సూసైడ్ వలకు ఎం ఇచ్చారు ఈ ఒక్క దానికి మాట్లాడుతున్నారు మరి వాటి సంగతి ఏది. హైడ్రా వలన నష్ట పోయిన వారికి ఎం ఇచ్చారు
@gatturamarao923419 күн бұрын
MUGGIRU 3 IPS LU KADAMBARI JETWANI GAARINI YETTUKOCHHI VTPS GUEST HOUSE LO 40 ROJULU.. VRATAM CHEYSAARAA.....
@GR.CREATIVE.THINGS19 күн бұрын
నువ్వు డైలీ పెపరు చుస్తు న్యూస్ చెబుతునవు. ఆ పక్కనే మాజీ ప్రధాని న్యూస్ ఉంది. ఆయన గురించి వివరించి చెపె ప్రయత్నం చెస్తే తెలియని వాళ్లకు తెలుస్తుంది. సమాజం కి పనికి వస్తుంది. అది న్యూస్ అంటే. ఎదో ఒక్కరినీ టార్గెట్ చెస్తే అది న్యూస్ అంటారా. పని పాట లెనోలు అని అంటారు
@rajeshkumarbonda19 күн бұрын
ఆంధ్రప్రదేశ్ లో జగన్ టికెట్స్ రేట్స్ తగ్గిమంటే ఏడ్చారు??? అందరూ... సిని ప్రముఖులు..
Hello All....our telugu film industry created a trade mark at international level... so many fools speaking without knowing their contribution on national calamities and social services....
@sravankumarGoud467319 күн бұрын
Namaste mallanna. Andhra people looting telangana people life's .
@Srinuvas.p19 күн бұрын
Gurukula pillala problems kuda cheppi, Niladiyandi anna..humanity ga govt gattiga nilabadali miru nd Govt...we appreciate govt actions on Revathi family...
@saichintu729419 күн бұрын
Wah what acting poradithe andari gurinchi poradali gurukula students vishayam lo nee prashninche gonthu emaindi mallanna
@RRMusic226419 күн бұрын
Ukko Anna Mari Hostel lo food Poison ayyi chastunte Em Pikuthunnav mari appudu Etu Poendhi Ante Food Poison valla sachhinollu Pedollu kadha
@venkatv407619 күн бұрын
Ippudu film industry thaggindhi next meerundaru sir ruling lo complete ga mindi it mallanna garu
@mallareddy18419 күн бұрын
Congress ithaniki MLC position ichi noru musukunela chesindi 😂
@bnk1119 күн бұрын
Cine heros have big heart than policticians, senior ntr sir has become hero and after that entered into politics
@SureshVanka-jz8tz19 күн бұрын
ఎక్కడ గురుకుల పిల్లలు కు నష్ట పరిహారం సమానయం చేయండి
@sreedharkamera955319 күн бұрын
మన ప్రభుత్వ స్కూల్లో చదివిన పిల్లలు చాలామంది చనిపోయారు కదా వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షలు ఇప్పించండి మన కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ సమన్యాయం కదా అందరికీ ఒకే పద్ధతి ఉంటుంది.
@bnk1119 күн бұрын
Cine heros have big heart than policticians, senior ntr sir has become hero and after that entered into politics and done good to people, mistake is producers not heros, when disasters occurs, heros are there to help people
@gajendrareddy916619 күн бұрын
పుష్పాలు గిష్పలు దిగొచ్చారు ఎగరకండి తగ్గి ఉండండి ఇంటి ee worninglu avasarama inni avamaanalu