అత్యంత ప్రాచీన ఆధునిక నాగరికత | The Mystery of Oldest Civilization on Earth

  Рет қаралды 88,118

Think Deep

Think Deep

Күн бұрын

Пікірлер: 98
@sbm9063
@sbm9063 2 ай бұрын
చాలా బాగా వివరించారు ధన్యవాదములు మిత్రమా 🤝💐👌
@pramlochanadhara
@pramlochanadhara 13 күн бұрын
I am very much satisfied with the balanced way of bringing scientific history and mythical history together. 👌👏
@ramanagaddam4496
@ramanagaddam4496 2 ай бұрын
అద్భుతమైన voice విషయాలు చెబుతుంటే ఇంకా ఇంకా వినాలానే voice తెలుగు భాషను ఇంత స్పష్టంగా హెబుతున్న సార్ కు హ్యాట్సాఫ్ 🎉🎉🎉🎉🎉🎉
@explorer8741
@explorer8741 2 ай бұрын
Thought provoking video. Yes, ancient history is always a mystery. Really appreciate your effort in gathering the info and questioning the reality of the ancient civilization. Thanks for the upload.
@The_youtube_watcher
@The_youtube_watcher 2 ай бұрын
Anna technology gurichi oka video chey anna like AI, Robotic, ..etc
@DATTAKUMAR143
@DATTAKUMAR143 2 ай бұрын
Present situation lo nagabhandham temple gurinchi cheppandi 🙂
@pallesankarreddy9787
@pallesankarreddy9787 2 ай бұрын
హలో మన సింధులోయ నాగరికత క్రీస్తుపూర్వం 8000 సంవత్సరాల నాడే వెలిసిలిన అతి పురాతనమైన నాగరికత. దీనికి ఆధారాలు 2000 గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో 9500 సంవత్సరాల నాటి మానవ కళేబరాలు, పాత్రలు కట్టడాలు 120 అడుగుల లోతున బయటపడ్డాయి. ఇవి సింధులోయ నాగరికత కాలం నాటివే. కాబట్టి మన సింధులోయ నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత.
@CharanSai-db3hu
@CharanSai-db3hu 2 ай бұрын
బ్రో క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు 8000 సంవత్సరాల క్రితం ఎక్కడ పుట్టాడు బ్రో క్రీస్తు. ఇప్పుడు క్రీస్తుపూర్వం క్రీస్తు సగం అనేది తీసేసారు ఎడి బిడి కింద మార్చారు...
@rameshbitku8222
@rameshbitku8222 Ай бұрын
Genetics em chrptundo😊
@aswink9043
@aswink9043 Ай бұрын
​@@CharanSai-db3hu BCE (Before Common Era), CE (Common Era)
@naidushiva9498
@naidushiva9498 2 ай бұрын
Really super bro 🕉️🕉️🕉️🕉️🕉️
@venkyyadav9717
@venkyyadav9717 2 ай бұрын
అన్న శ్రీహరికోట isro గురించి ఒక మంచి వీడియో చెయ్యండి plz ❤
@vrvenkatesh623
@vrvenkatesh623 2 ай бұрын
బ్రదర్ ఈ భూమండలం మీద లక్ష అరవై వేల సంవత్సరాల క్రితమే మానవుడు జన్మించాడు ఇది ఎవ్వరికి తెలియదు👍
@nandhakishornani2899
@nandhakishornani2899 2 ай бұрын
explain in detail
@pallesankarreddy9787
@pallesankarreddy9787 2 ай бұрын
@@vrvenkatesh623 160000 కాదు బ్రదర్, 1 కోటి 60 లక్షల సం " క్రితమే ఆది మానవుడు (కోతి రూపంలోని మానవుడు )జన్మించాడు.
@mahesh6565
@mahesh6565 Ай бұрын
ఎవరికీ తెలియకపోతే నీకెలా తెలిసింది
@pallesankarreddy9787
@pallesankarreddy9787 Ай бұрын
​@@mahesh6565హిస్టరీ తెలుసుకోప్పా, తెలుసుకోకుంటే ఎలా? 2021 లో గల్ఫ్ ఆఫ్ కంబర్ట్ అనే ప్రాంతంలో 120 అడుగుల లోతున సముద్ర గర్భంలో 9500 సంవత్సరాల నాటి నగరము, అస్తిపంజరాలు పాత్రలు బయటపడ్డాయి. ఇక రామసేతు నిర్మాణం జరిగి కూడా 7000 సంవత్సరాలు అని శాస్త్రవేత్తలు తేల్చారు, అలాగే కృష్ణ జననం కూడా 5252 సంవత్సరాలు అయింది. అలాగే గుజరాత్ ప్రాంతంలో ద్వారక కూడా సముద్ర గర్భంలో బయటపడింది కదా. ఆ ద్వారక కూడా ఐదువేల సంవత్సరాల క్రితం నాటిదనే తేలింది. ఇవి శాస్త్రీయ ఆధారాలు, నాకు ఆ విధంగానే తెలిసినది. చరిత్ర తిరగ వేయి బ్రో. యూట్యూబ్ ఛానల్ లో గల్ఫ్ ఆఫ్ కంబట్, సముద్ర గర్భంలోని ద్వారక, రామసేతు గురించి సెర్చ్ చెయ్యి,అన్ని నీకే తెలుస్తాయి.
@mr.harshaa6446
@mr.harshaa6446 Ай бұрын
Mari nikela telisindhi
@pellurusaisukeshreddy8278
@pellurusaisukeshreddy8278 2 ай бұрын
Please do video about Indus Valley Civilization also
@The_youtube_watcher
@The_youtube_watcher 2 ай бұрын
@@pellurusaisukeshreddy8278 already vundhi bro
@rakeshrahki3838
@rakeshrahki3838 2 ай бұрын
Excellent job Sir 👌👌....
@myallinoneguru6992
@myallinoneguru6992 2 ай бұрын
Manaku telisina history chaala takkuva but teliyani maruguna padina history chaala vundi
@AnandJalli-z4q
@AnandJalli-z4q 2 ай бұрын
Zoroastrianism religion gurinchi video cheyyi anna
@gugulothnareshhsd
@gugulothnareshhsd 2 ай бұрын
❤️❤️❤️❤️..,. హాయ్ అన్నా
@CharanSai-db3hu
@CharanSai-db3hu 2 ай бұрын
బ్రో క్రీస్తుపూర్వం అనకండి బ్రో క్రీస్తు పుట్టి 2000 సంవత్సరం. 7500 సంవత్సరాల క్రితం క్రీస్తు ఎక్కడ పుట్టాడు బ్రో. ఆయన ఇప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది తీసేసారు.AD Bd అంటున్నారు ప్లీజ్ క్రీస్తుపూర్వం క్రీస్తు సగం అనొద్దు. 🙏
@CLOPUS1
@CLOPUS1 2 ай бұрын
Well said bro👏👏🚩🚩🚩
@iamsurya1908
@iamsurya1908 2 ай бұрын
Ante ippudu neku vachina noppi yendhi kaka
@trk6502
@trk6502 2 ай бұрын
ఆడేమన్నా తోపా ​@@iamsurya1908అనొద్దు అంటే నీకేమన్నా నొప్పా సంకర ఇత్తు.
@sowjanyaSowjanya-zp4iv
@sowjanyaSowjanya-zp4iv 2 ай бұрын
Ad , Bd antunnara 😂😂😂... Ye brand thagi comment chesav bro
@CharanSai-db3hu
@CharanSai-db3hu 2 ай бұрын
@@iamsurya1908 ఎందుకంటే నేను ఇండియా ని నా దేశంలో పుట్టని ఒక మతాన్ని. అందరి మీద రుద్దుతున్నారు. ఇప్పుడు అన్ని పుస్తకాల్లో కూడా క్రీస్తుపూర్వం క్రీస్తు సగం రెండు తీసేసారు.
@cnryoutubechannel2308
@cnryoutubechannel2308 2 ай бұрын
Anna Face reveal cheyyi anna ❤❤❤❤❤
@ncharan9043
@ncharan9043 2 ай бұрын
Nice
@rajeshwarthavitam2845
@rajeshwarthavitam2845 2 ай бұрын
Any historical discovery is not absolute,it is only relative.Scientists should relinquish inertia and continue investigation from where it is incomplete.
@RuppaKusuma
@RuppaKusuma 2 ай бұрын
Bro universe ala destroy avvavachuu cheppandi bro
@VamshiKrishna-b4c
@VamshiKrishna-b4c 2 ай бұрын
I will tell u
@RuppaKusuma
@RuppaKusuma 2 ай бұрын
How please explain
@This...1...4...U
@This...1...4...U 2 ай бұрын
# History Teacher
@Gandepallilovaraju
@Gandepallilovaraju 2 ай бұрын
మిత్రమా మనకు చదువు అవసరమా, ఒక్క వ్యాపారం గా అయ్యింది గా, దీన్ని గురించి ఒక్క వీడియో చేయ్యండి
@NatureLover3399-i7u
@NatureLover3399-i7u 2 ай бұрын
నాలెడ్జ్ ఉంది అనుకుంటే ఈ వీడియోలో మీరు వాడిన క్రీపూ క్రీశ పదాలు వింటుంటే మీకు ఇంకా నాలెడ్జ్ కావాలి అని అర్దమవుతుంది. కొంచెం సరిచూసుకోండి
@patururoshan-dl7qo
@patururoshan-dl7qo 2 ай бұрын
vote for JS ARVIND ♥♥♥♥
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 2 ай бұрын
Dwaraka emtha kanna purvam
@Ashastories23
@Ashastories23 2 ай бұрын
Super story 😊❤
@NareshNandigama
@NareshNandigama 2 ай бұрын
Nice voice
@skmudhiraj6913
@skmudhiraj6913 2 ай бұрын
background music namee
@brilliantbhaskar8766
@brilliantbhaskar8766 2 ай бұрын
అన్నా డబ్బా కొట్టుకోవడం మణ భారత్కు రాదు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాం ఆయన మనలో మనమే గొడవ పడుకుంటూ ఉంటాం కానీ పక్కవాడు ఏమన్నా మనం పట్టించుకో అదే మన వాళ్ళు మనల్ని ఏమన్నా అన్నారేమో చెప్పు లక్ష కామెంట్లు వస్తాయి
@venkateshwarluthirunagari9720
@venkateshwarluthirunagari9720 2 ай бұрын
సింధు నాగరికత ప్రపంచం లో పాతది rcd లో మాయలు చేసారు
@RuppaKusuma
@RuppaKusuma 2 ай бұрын
❤❤super broo
@GeethaKaratlapally
@GeethaKaratlapally Ай бұрын
Me matalu Naku Baga nachaye
@podilianilkumar9881
@podilianilkumar9881 12 күн бұрын
Bro ur giving one small mis-information BC means not before Christ it is Before Common era. It was declarrd in 2019 check UNO records.
@mamidipatieranna5855
@mamidipatieranna5855 2 ай бұрын
బ్రో మన దేశంలోనే అత్యంత పురాతనమైన నాగరికత వెలసింది
@rameshbitku8222
@rameshbitku8222 Ай бұрын
😅
@mahesh6565
@mahesh6565 Ай бұрын
ఎక్కడ
@RajeshOrsu-k5r
@RajeshOrsu-k5r 2 ай бұрын
Great job Anna maaku theliyani vasthavalu maa kallaku kattinattu chupinchi chepparu 😊❤🤝👍🧐
@NaaSoul
@NaaSoul 2 ай бұрын
In BC, “C” is big lie, when we know not to use, we shouldn’t… Graham Hancock is the best person to hunt ancestry and missing chapters in our life…
@Mkr-worldd
@Mkr-worldd 2 ай бұрын
ఈ కిరస్తానీ మతం... చరిత్రలోని ఎన్నో విషయాలను వెలుగులోనికి రానివ్వడం లేదు. వస్తే కిరస్తానీ మతం అందులో కొట్టుకుపోతుంది.
@jaganteki4628
@jaganteki4628 2 ай бұрын
Your are explaining everything but it missed actual point or topic. Better break the explanation and just refer what is needed.
@anjireddygajjala9506
@anjireddygajjala9506 2 ай бұрын
Farmers ki marriage avvadam ledhu deeni gurinchi video cheyandi
@sbm9063
@sbm9063 2 ай бұрын
మీరు ( వ్యాఖ్యాత )J S Aravind గారే కదా
@mastermta1104
@mastermta1104 Ай бұрын
మేస్సపటోనియ నాగరికత చరిత్ర ఉండాలంటే వాళ్లకు కనీసమైన నంబర్ సిస్టం ఉండాలి కదా అది వేదాల నుంచి నెంబర్ సిస్టం కనుక మీకు సరైన చరిత్ర లేదని చెప్పాలి నంబర్ సిస్టం గణితం అనేది ఓన్లీ వేదాల నుంచే వేదం లేనిది మీకు చరిత్ర రాసుకోవడానికి నెంబర్ సిస్టం లేదు చరిత్ర ఎలా రాశారో చూపించండి మ్యాథ్స్ లెక్కలు మల్టీప్లషన్ హేబ్రో హెబ్రోన్ భాషలకు అంత దమ్ము అయితే లేదు
@ksuresh1314
@ksuresh1314 Ай бұрын
Don't use bc and ad Use bce and ce
@Sas802Ram
@Sas802Ram 2 ай бұрын
Br ar
@Raja_sekhar123
@Raja_sekhar123 2 ай бұрын
It's wrong ...
@entertaineractionmovies7416
@entertaineractionmovies7416 2 ай бұрын
It's Fake
@BVSR0101
@BVSR0101 Күн бұрын
Marketing is most important and that we have seen live example in last elections that YCP Jagan lost… Jagan don’t have marketing technique he could not promote his developments.. he dont have dozen media and news papers.. Marking is most important in any age..
@karunkumar101
@karunkumar101 2 ай бұрын
Bro kristhu purvam vadakandi ad bc
@arunkaki8123
@arunkaki8123 2 ай бұрын
BC ante before christ ani meaning brother Telugu lo kreestu poorvam
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,7 МЛН