బ్రో నేను వినడానికి, గుర్తుపెట్టుకోవడానికి, విన్నది ఆలోచించడానికి చాలా కష్టంగా ఉంది, మరి మీరు వీడియో చేయడానికి ఎంత కష్టపడి ఉంటారో అర్థం అవుతుంది. నేను చాలా ఇష్టపడతాను మి వీడియోస్ చూడడానికి. Thank u bro
@universeinfinity57711 ай бұрын
.
@sivateja192611 ай бұрын
Endi swamy nv sambandham lekunda matladuthunnav..🙄 😅
@varcemstudios212411 ай бұрын
@@sivateja1926nijame matladadu
@vidyasagarduddal59619 ай бұрын
Dubbed from other language..i think so.
@agsuppala44155 ай бұрын
మన హిందూ దేవుళ్ళు అందరు కూడా టైప్ 4 సివిలైజేషన్ వాళ్ళే అని మన హిందూ గ్రంధాలు ప్రకారం అర్థం అవుతుంది..🚩 జైహింద్ 🚩
@ravibattu25ravikumar3311 ай бұрын
super vedio sir....👍👍👍
@marappam53511 ай бұрын
Sir చాలా clear గా చెప్పారు చాలా కష్టపడి ఈ వీడియో చేశారు కానీ ఓకముక కూడా అర్థం కాలేదు thank you so much for your dedication of UR hard work
@Kantri-w1u6 ай бұрын
😂
@PremKumar-bi5nr3 ай бұрын
Exllent brooo
@me_Praveen11 ай бұрын
Thank you so much brooo... Mi valla spastamaina telugu nerchukuntunnanu....🤝🤝🤝🤝🤝
@Mahesh_Naidu9711 ай бұрын
bro ni videos kante ni voice ki nenu chala pedha fan love ur voice bro❤
@saikrishna-oj1yb7 ай бұрын
Civilization 😮
@honeysj732811 ай бұрын
చాలా బాగా చెప్పారు, జంతువుల నుండే మేం పుట్టాం అనుకునే వాళ్ళకి ఇది పెద్దగా ఎక్కదు బ్రదర్...😂 మంచి content ఉంది మీలో🎉 నాగరికత పెరుగుతున్న కొద్దీ మనిషి తన అస్తిత్వాన్ని కోల్పోతాడు,ex:smartphones,robotics etc... ఎంత సాధించిన ఒక ప్రశ్న ఉంటూనే ఉంది,ఇంతకీ మనిషి ఎవరు ? ((కింద negative గా comments చేసేవాళ్ళు కచ్చితంగా monkeys పుత్రులే😂)) మన ఋషులు ఎప్పుడో చెప్పారు,ఎన్నో నాగరికతలు ఉన్నాయి,అందులో మానవ నాగరికత ఒకటి..మనం ఇంకా మొదట స్థాయిలోనే ఉన్నాం..
@అహంబ్రహ్మష్మి11 ай бұрын
Endhulo chepparu broo
@polisettysairamakrishna90306 ай бұрын
you are a god bro great
@funhubchannel2311 ай бұрын
BROTHER DANGEROUS NORTH SEA GURINCHI OKKA VIDEO THIYANDI BROTHER
@NikhilMothe11 ай бұрын
Nijame North sea andhuku antha dangerous okka video thiyyandi think deep garu
@Kingpothu-lb8qn11 ай бұрын
Avunu broh thiyyandi
@INDIANFOOD00711 ай бұрын
North sea gurinchi THIYANDI broh okka video
@NITHIN-k1911 ай бұрын
Avunu cheyyandi
@NITHYA-zy4qs11 ай бұрын
Cheyyyyyyandiiii
@janardhan334311 ай бұрын
Die hard fans ikkada ❤ Mee voice ki Mee explanation ki 🙏🏻
@Ganesh46-711 ай бұрын
there was nothing civilized entitys else human civilization ! remember one thing manam gattiga bathikithe 60+ years survive avutham ithe fantasy topics vinadani manchigane untadhi reality lo undandi mana life ki unna time thakuva me manasuki nachindi cheyandi adi positive way lone andharu happiga undali thank you for readers
@pavankumarpavan872011 ай бұрын
ఈఅనంత విశ్వం గురించి రుషులకీ మాత్రమే తెలుస్తుంది. వారు యోగాసాధన తపస్సు చేసి విశ్వం గురించి తెలుసుకొన్నారు.🙏
@Ramk-l1g11 ай бұрын
Avunaa , Inka nayam valla thathalu mingi telusukunnaru ani cheppaledu. Sare nuvvu cheppindi nijame ayithe , yedi vallu telusukumdi neeku chepppara? Leka books lo raasara? Yedi padithe adi cheppi janalanu daari mallimchaku.
@SandhyaRani-fh2uk11 ай бұрын
😂
@barberianking927211 ай бұрын
😂😂😂
@RishikRio9 ай бұрын
@@Ramk-l1gavnu rasaru bhagavatam lo age of universe and time calculations gurinchi rasaru and hanuman chalisa lo kuda earth to sun distance mention chesaru. Aslu world ki testtube baby Ane concept lenappude Mahabharatam to kauravula puttuka gurinchi raasaru. Magnetism kanibettaka mundhe magnatic levitation practical ga chesaru( konark temple suryanarayana swamy) agastya maharshi agastya samhita lo first battery gurinchi raasaru. Maharshi kannad gravity gurinchi raasaru. So evi Anni co incidence aa Leda maa rushula knowledge aa? Cheppandi
@sureshpentakota66692 ай бұрын
Never ending this process
@sudhanyas58795 ай бұрын
Type 2 civilization కి చేరిన తరువాత మిగిలిన గ్రహాంతరవాసులు మన సౌర కుటుంబాన్ని దగ్గర నుండి పరిశీలిస్తాయి కాబోలు. గెలాక్సీ మొత్తం శక్తి ని ఉపయోగించడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం వనరుల కోసం దాడులకు, ఇంకొక గ్రహ ప్రమేయాల నుండి రక్షణకి సన్నాహాలు చేస్కోవడం మొదలు పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే type 3 civilization నుండి విశ్వ రహస్యాల ద్వారాన్ని మనం తట్టడం జరుగుతుంది కాబట్టి, ఏ high level being అయినా జ్ఞానాన్ని, తనకే అన్నీ ఉండాలని ఆశిస్తారు కనుక. 🙏🏻
@Smilegivesgoodhealth11 ай бұрын
Yes bro. U really great. . Iam also KZbinr doing small shorts for universe.
ఈ అనంత విశ్వం పుట్టు పూర్వోత్తరాలు మన ఋషులు ఎప్పుడో జల్లెడ పట్టి చదివేసారు.... వారు కాలం ముందు కు వెనుకకు టైమ్ మిషన్ ద్వారా అంతరిక్ష పరిశోధనా గ్రంథాలు ఎన్నో రచించి శాస్త్రాలు గా విభజన చేసారు... మన దరిద్రం ఏమిటంటే ఇప్పటికి వారి మేదా శక్తిని మనం గ్రహించ లేకపోతున్నాము.... ఈ విషయాన్ని మన గ్రంధాలను తెల్లవాడు జల్లెడ పట్టి మరి టెక్నాలజీ లో ముందు ఉన్నారు....
@sreenijaa5187 ай бұрын
నిజం👍🙏🙏
@srkravi435311 ай бұрын
అహం బ్రహ్మాస్మి, అభివృద్ధి అనేది భౌతికంగా కాదు,భౌతిక వ్యతిరేకంగా జరగాలి అప్పుడు సాధ్యపడుతుంది..!అప్పుడు రకం 1 కాదు రకం 11 గా అంటే పరమాత్మ (పూర్ణాత్మ అభివృద్ధి సాధించగలరు)ఇ ఇంగ్లీషు వారి విజ్ఞాన శాస్తం, భౌతిక శాస్త్రాలు మనల్ని ఒక్క మెట్టు కూడా ఎక్కించలేవు కదా మాయలో పడేస్తాయి.అంటే కర్మజీవులుగా,మనం అందుకే భిన్నంగా వ్యవహరించాలి .గురుపక్రంపర కొనసాగాలి..!
@SripathiBhanu-n1q11 ай бұрын
Super video
@ManojManoj-rx8zm11 ай бұрын
This is amazing bro how you think this much Deep bro I have a doubt I think humans are the god of this universe or maybe others
@vakkelachandu808711 ай бұрын
That' is think deep I respect your voice and videos ❤❤ love you boss😊
@varshinivloggers640811 ай бұрын
Wow l like history and l wqnt to become areclogist in future . History is not an subject it is an emotional
@Ganesh46-711 ай бұрын
first of all this is not history that is science, this topic is based on hypothetical(undochu/lekapovachu)
@avurusuribabu305611 ай бұрын
Bro nuvu super bro
@dharmasaitalluri823411 ай бұрын
Super explanation anna
@NaveenKumar-om2uc11 ай бұрын
Bro very interesting
@Tolol7263o311 ай бұрын
Bagundhi bro explanation❤❤
@subrahmanyamadari85211 ай бұрын
ఇప్పటికే మనం రోబోల చేతుల్లోకి వెళ్లిపోతున్నాం ఇంకా ముందు ముందుకి ఎలా ఉంటుందో ఏమో😊😊😊😊😊😊😊
@NaveenKumar-om2uc11 ай бұрын
Bro okka movie undi ( UI ) kannada upendra movie anything about UI movie
@KVinod-id6ng9 ай бұрын
Bro meeru only nakshatram star guri nchi details cheppandi please
@madhavaraokola691111 ай бұрын
I liked this video for your voice 🙂
@RidaInas10 ай бұрын
Explain about sky..
@shaikriyaz195010 ай бұрын
Bro nenu pocket FM loo dhruva series vintu vuntanuu Naku endukoo ee video lo meru chappindi AA series loo vinnatu Ani pistundii
@MrMuneer-m1k11 ай бұрын
1st veiw 1st like 1st comment
@RRR-xg2lx11 ай бұрын
విశ్వంలో ఉన్న శక్తిని ఉపయోగించడానికి.. మనకి అంత సమయం పడితే.. విశ్వాన్ని సృష్టించిన దేవుడ్ని చూడడానికి ఎంత సమయం పడుతుంది ఆలోచించండి... జై జగన్నాథ్..
@PoliticalPadmashali11 ай бұрын
Read nasaditya sukta in Rig Veda, ee విశ్వాన్ని దేవుడు సృష్టించలేదు.
@abhi_ma111 ай бұрын
@admin make a video about miami Mall aliens
@surya1207Ай бұрын
Typ 1lope bhumi pagili pothundhi pakka ......... pothe em chestam cheppu .. inka next vedio lo ok na
@surya1207Ай бұрын
L Already andhru typ1__typ2__typ3__typ4__em anukunukunna. Sun dhagggariki vachesraki total antham avuthundhi ... Edhi rreall
@Rambabu-gr9fc3 ай бұрын
Type 4 ki velthe marananni kuda jayincha vacha 😮
@FOODIES001911 ай бұрын
North sea gurinchi okka video thiyyamdi andhuku antha dangerous ani !
@NITHIN-k1911 ай бұрын
Cheyyandi
@gamingwithbeast9246711 ай бұрын
nord sea bro adi
@nimmakishore242411 ай бұрын
Bhayya Terminator genesis movie concept idhi...
@sateeshsuravajjala690211 ай бұрын
Minimum 20minutes cheyyu anna video
@dasandlaharish273811 ай бұрын
Bro ee video background music cheppandi brother.
@studentgamingzone521311 ай бұрын
First comment
@gamingwithbeast9246711 ай бұрын
nord sea gurimchi video
@kanatalaramakrishna798811 ай бұрын
Bro elanti videos pettu
@sriramnagarajesh5 ай бұрын
Energy ni use chesi em chestaru bro
@syeadtabrez660711 ай бұрын
Brother. ప్రకృతి గురించి వివరిచండి ప్రజల కి ప్రకృతి శక్తి గురించి తెలియాలి. అడవి ని చంపేస్తున్నారు చెట్లు పెంచడం లేదు చప్పుకుంటూ పొతే చాలేనే వున్నాయి. దయచేసి చేసి ప్రకృతి నాషునం చేస్తూన్న మనుషులు కి అర్ధం అయేలా చెబుతారని ఆసిసిస్తున్న. 🙏🙏🙏
@badram678611 ай бұрын
Please reduce the background music. It is disturbing the voice😊
@ra2funnychanel14711 ай бұрын
Second message hi anna reply ❤
@lovaprasadpandrada991611 ай бұрын
నైస్ వీడియో, భూమి ఎప్పుడు ఎలా నాశనం ఐపోతుంది, వీడియో పెట్టండి బ్రో
@charandevarapalli649311 ай бұрын
First like and comment
@Indhujamudiraj-se2sl8 ай бұрын
Thanthrika vidya....lo elanttivi chestaru
@025lokesh811 ай бұрын
bro aa bgm endhi bro parthi video ki bagaledhu bro
@MSVFABRICATION11 ай бұрын
What a knowledge your ❤
@madhuhn510911 ай бұрын
Manishi kruratvam swartham!! Type 1 lone antarinchipotaadu...
@veereshveeresh8571911 ай бұрын
My dream in life in universe
@kirankumarvarsala540611 ай бұрын
ఇవని హింధుపూరణలో ఎపుడో రసారు మనం డీకోడ్ ఛాయలకపోత్గునం
@captenkhajachannel428311 ай бұрын
అన్నా ఎవ్వరన్నా.... నువ్వు... 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@Sharanya.591111 ай бұрын
Good information but please do factual videos and why don't you do video in interior of earth...
@nnageesh623211 ай бұрын
It's power of Think Deep KZbin channel .... 🎉🎉🎉🎉
@baburao6849 ай бұрын
Due to distruction of nature and every thing by humans the life of our earth will be at peril.
@develking600311 ай бұрын
Bro blue whale killer story chappu bro
@PavanKalyan-uf7ru11 ай бұрын
0 .7 type vachhe sarike kulam kosam matham kosam kittu koni sachhi potallu 2 type vachhe cinema ne ledu 😅
@satish-bb8eb11 ай бұрын
May be gods are type 4 civilization..🙏🙏🙏🙏
@rajinikarreddychada140911 ай бұрын
Bro, Manam type 0 lo unnam bro, manam mana systems ne control cheyyalem kada bro😂
@thulasibadakala812211 ай бұрын
అన్న మీ మటలకొసమే చూస్తున్నట్టు ఉంది ...ఎందుకు అంటే ప్రతోధి చూస్తున్నాను ...అంత బ్రమలో చూడండి ఉండండి అనే చెబుతున్నారు మీరు ......ఓపెన్ గా చెప్పండి ఉంద లేదా ఉంటే ఎక్కడ ఉంది అక్కడకి ఎప్పుడూ వెళ్ళాధం...ఇది కావాలి
@sriramlikhith83711 ай бұрын
Mi voice modulation koncham change ayyindandi adakkote bada
@villain831011 ай бұрын
One asteroid ☄️
@sriram-zp9yd11 ай бұрын
ఈశ్వరుడు టైప్ - 64 civilization లో ఉన్నాడు... ఆయనే ఈ సమస్త బ్రహ్మాండాలు సృష్టిస్తాడు.. పోషిస్తాడు.. లయం చేస్తాడు.. మనం చేయాల్సిందల్లా ఆ పరమాత్మ నీ సర్వస్య శరణాగతి చేసి, ఆయన లో ఐక్యం అవ్వడానికి ప్రయత్నించడం మాత్రమే
@Public_zone111 ай бұрын
Patha voice Kavali
@justryin535310 ай бұрын
Type 1, Type 2 it’s very confusing. I was thinking you’re talking about spirituality, but you’re talking about machines and robots and disasters. Please meditate, and liberate to be your higher self
@reddy732811 ай бұрын
Bro me voice change why biggest and old videos not match this voice please I have old voice place
@praveenpilli488911 ай бұрын
Hi
@chakrichakravarthi74610 ай бұрын
Mana galaxy ki pala punta ani peru enduku pettaaru, perugu punta, majjiga punta ani petti vunda vachhu kadha???.!!.
@medileclassabbsi11 ай бұрын
Avengers lo one abbo all, DC lo prasans, alien x, 😂
@vvldఅదే11 ай бұрын
I am from type 5 civilization ....you can not believe it.....
@satishdune633011 ай бұрын
Ardamaindi eamiardamavvaledani
@jagadeeshkattupalli722711 ай бұрын
Within 15 years, everything you said will be a reality because the creator of this universe, the only God Jesus Christ is coming back, time given to humanity is over. Truth will rule this universe. Jesus Christ is the Truth.
@kesavakalepu774611 ай бұрын
😂
@veeramanikanta025611 ай бұрын
Haaa vachi
@Karthik1809p11 ай бұрын
Yevurra nuvvu..intha talented aa unnav😂😂
@SantoshDoddi-w2b11 ай бұрын
Gorre bidda
@sssvlogs-eu5mu11 ай бұрын
Needi AI voice anukuntunna
@user-hv3jh1sy5q11 ай бұрын
Mandi tayp 1 kada
@barberianking927211 ай бұрын
Joke cheyaku bro... 0.7 anedi kuda edo positivity kosam rating ichadu video admin 😂
@chargerMahesh11 ай бұрын
Manishiki kalagamananiki gala sambandham yemiti
@ealisunil806411 ай бұрын
Nenu type 5 ki veltha
@polagallarajesh597411 ай бұрын
USA lo ns lo panichethanu
@trendingstatus87111 ай бұрын
Impossible type 4
@RamSingh-gy8ce9 ай бұрын
టైమ్ పాస్ కత
@SaitheroyalBosetti-wk4qf11 ай бұрын
Me voice ki take a now
@Mallakalavasrinivasareddy11 ай бұрын
మన దేశంలో టైప్ 0పుడతాన్నారు టైప్ ఫోర్ కి ఎప్పుడు పొయ్యేది