ఏమి నా భాగ్యం ఈ నా దేశం గురించి వింటుంటే గర్వంతో వళ్ళు జలదరిస్తుంది . ఇక్కడ పుట్టి వేరే దేశాన్ని వేరే మతాన్ని పొగిడే ఆ దేశ మత ద్రోహులు ఉన్నంత కాలం ఈ నా భారత మాతకు పూర్వ వైభవం వచ్చేనా రావాలని కోరుకుందాం 🙏
@penumalachinababu85926 ай бұрын
తక్షషిలా విశ్వావిద్యాలయం గాని మన దేశం లో ఇప్పటికి ఉంటే మనమే ప్రపంచ మేధావులు అయ్యేవలము.
@hihoney56096 ай бұрын
మన విశ్వవిద్యాలయాలు లేకున్నా భారతీయులు అన్ని రంగాల్లో ముందే ఉన్నారు కాకపోతే స్వతంత్రం వచ్చే ముందు అప్పుడు కాంగ్రెస్ లేకుండా ఇలా నిజాయితీపరుడు మోదీ గారు ఉంటే భారతీయలు. అందనంత ఎత్తుకి ఎదిగే వారు నంబి నారాయణన్ సినిమా చూస్తే తెలుస్తుంది😢
@mnarasimharao71406 ай бұрын
క్షమించ రాని నేర చరిత్ర మనం చదువుతున్నది మన భారతదేశ నిజ చరిత్ర విషయంలో క్షమించరాని తప్పులతో కూడిన చరిత్రను నేడు మనం చదువుకునే విద్యావిధానంలో వున్నందుకు చాలా మంది మెకాలే అనే బ్రిటీష్ తెల్లకుక్క నీచుడు చేసిన విద్యావ్యవస్థ అని నిందింస్తాంరు,కానీ 1946 లోనే మెకాలే విద్యావిధానం రద్దు అయ్యుంది.మరి ఈ చరిత్రను తప్పుగా ఆనాడు మన విద్యావ్యవస్థలో చేర్చి నేటికీ మనచేత చదివింస్తున్న వారు ఎవరు? అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మన విద్యావిధానం ఎలా వుండాలి,విద్యార్దులు చదివే చరిత్ర పుస్తకాలలో ఈ దేశం యెుక్క పూర్వ వైభవం ఎలా వుండేది,ఎవరు ఈ దేశంమీద దాడులు చేసారు? ఏ యుద్ధం ఎందుకు జరిగింది? అందులో ఎవరు గెలిచారు? వాస్తవానికి ఎవరు గొప్ప?ఎవరు నీచులు? అనే విషయాలను చర్చించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఓక కమిటీని ఎర్పాటు చేసాడు మన నెహ్రూ గారు. ఆ సభ్యులు వీరు 1)నూరుల్లా హసన్,అనే ముస్లిం.ఇతను అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఫ్రొఫెసర్ (మరియు బెంగాల్ గవర్నర్ గా కూడా పనిచేసాడు) 2)ఇర్ఫాన్ హబీబ్,అనే ముస్లిం. ఇతను కూడా అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఫ్రొఫెసర్ 3)రోజిల్లా థాఫర్ అనే క్రైస్తవ మహిళ ఆనాడు ఈ కమిటి నిర్ణయించి రాసిన వర్గీకరణ తప్పుల చరిత్రను నేడు మనం చదువుతున్నాం. ఇదీ మన దురద్రుష్టం అంటే! ఎందుకంటే ముగ్గురిలో ఓక్కరైనా హిందువు వున్నాడా? లేరు మరి ఎందుకు లేరు అని ఆలోచించండి! విద్యావిధానం కమిటిలోనే హిందువులు లేకపోవడమే మన దురద్రుష్టం అనుకుంటే ఇక ఇప్పుడు చూడండి ఏకంగా మన దేశ మెుదటి విద్యాశాఖ మంత్రిని ఎవరిని నియమించాడో తెలుసా మన నెహ్రూ గారు, సౌదీ అరేబియా లోని మక్కా నగరంలో పుట్టిన అబ్దుల్ కలాం ఆజాద్ అనే ముస్లింను ఇదీ మన దేశ దౌర్భాగ్యం.ఇతని పూర్తిపేరు మౌలానా సయ్యద్ అబ్దుల్ కలాం గులామ్ మోయునోద్దీన్ హైమోద్దీన్ ఖైరోద్దీన్ అల్ హుస్సేన్ ఇతను మన భారతదేశ నిజమైన చరిత్రను తప్పుగా వక్రీకరించి "ఇండియా విన్ ప్రీడమ్" అనే పుస్తకాన్ని రాసి మెుదటి ఎడిషన్ ప్రింట్ కూడా తీసాడు.... కానీ అసలు చరిత్రను తెలిపే 30 పేజీల సమాచారాన్ని మాత్రం రహస్యంగా దాచిపెట్టి తను చనిపోయాక మెుదటి ఎడిషన్ కు ఈ దాచిపెట్టిన 30 పేజీలను జతచేసి ప్రింట్ చెయ్యండని తన వీలునామాలో రాసుకున్నాడు తను ఆనాడు ఇలా తప్పు చెయ్యడానికి అప్పుడున్న పరిస్థితుల కారణంగా మరియు కొందరి ఓత్తిడుల వలన అలా చరిత్రను తప్పుగా వక్రీకరించి రాయవలసి వచ్చిందని, ఓక ముస్లింగా నిజాయుతీ లేకపోకే నరకానికి పోతాడన్న మతనమ్మకంతో ఈ అసలు విషయం నా వీలునామాలో రాస్తున్నాను అని చెప్పుకున్నాడు ఇలా ఓత్తిడి తెచ్చి చరిత్రను తప్పుగా వ్రాయుంచడానికి ప్రయత్నించిన వారు ఎవరై వుంటారో మీరే ఆలోచించండి. ఇక ఇతను చనిపోయిన 30సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు అనుమతితో తన వీలునామా ప్రకారం ఆ 30పేజీలను రెండో ఎడిషన్ బుక్ లో2009 వ సంవత్సరంలో జతచేసి ఓరియంటెడ్ పబ్లికేషన్స్ ద్వారా ప్రింట్ చేసారు మార్కెట్ లో రెండు ఎడిషన్లూ అందుబాటులో వున్నాయు చదవగలరు. పై ఈ నలుగురి కారణంగానే నేడు మనం, ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన దోపిడీ దొంగలైన బాబర్ నుంచి ఔరంగజేబ్ వరకూ వున్న దోపిడీదోంగలను గొప్ప మెుఘల్ చక్రవర్తులగా మనమే చదువుతున్నాం,కానీ ఔరంగజేబ్ తోడబుట్టిన అన్న అయిన "ధారాశిఖో" గురించి చెప్పరు, ఎందుకంటే ఇతను వేదాలను అన్ని భాషలలో అనువదించి ప్రపంచానికి అందించాడు కాబట్టి, అందుకే ఇతని ఔరంగజేబ్ చంపాడు.ఎంత సిగ్గుచేటో ఆలోచించండి. ఘజనీ మమ్మద్ గాడిని 17 సార్లు ప్రుద్వీరాజ్ ఛౌహాన్ ఓడించాడు కానీ చంపకుండా దయతలచి ప్రాణభిక్ష పెట్టి వదిలేసాడని చెప్పుతారా?చెప్పరు ప్రుద్వీరాజ్ ఛౌహాన్ ను ఘజినీ మమ్మద్ ఓడించాడంచారు, అక్భర్ మహాన్ అంటారే కానీ రాణీదుర్గావతి అనే మహిళ చేతిలో మూడుసార్లూ ఓడిపోయాడని చెప్పుతారా? చెప్పరు.మహావీర్ రాణా ప్రతాప్ సింగ్ తో తలపడటానికే భయపడే అక్భర్ హల్దిఘాట్ యుద్ధంలో పాల్గోనలేదని చెప్పుతారా?
@nagraj32766 ай бұрын
What about pakistan
@mallikarjunroyal68786 ай бұрын
@@mnarasimharao7140 very good Information...
@iliysan_huda1qq66 ай бұрын
Ye dhesam lo unte yemi laabham avi nirjeevamai poyyaayi kadha thuraka la chethillo
@rameshkrishna6974 ай бұрын
ఎంత గొప్ప చరిత్ర కలిగిన దేశాన్ని ఎన్నో శక్తులు భారతదేశన్ని దెబ్బతీయాలని చూస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాలుగా నష్టపోయినటువంటి మన భారతావని ఇకనైనా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది.
@KorabuchinniKorabuchinni6 ай бұрын
మీరు ఏ వీడియో చేసిన చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పుతున్నారు... సూపర్
@KONDETIRAGHURAM6 ай бұрын
అద్భుతం సోదరా మీ ప్రయాణ ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. దానికి తోడుగా వాక్కు, అందులో గంభీరమైన ప్రశాంత శబ్దం, భాష సంస్కార లక్షణం. చివరిగా శ్రీ శ్రీ. వాక్యాలు. అమోహం ధన్యవాదాలు. Think deep అనే పేరుకి న్యాయం జరుగుతుంది
క్షమించ రాని నేర చరిత్ర మనం చదువుతున్నది మన భారతదేశ నిజ చరిత్ర విషయంలో క్షమించరాని తప్పులతో కూడిన చరిత్రను నేడు మనం చదువుకునే విద్యావిధానంలో వున్నందుకు చాలా మంది మెకాలే అనే బ్రిటీష్ తెల్లకుక్క నీచుడు చేసిన విద్యావ్యవస్థ అని నిందింస్తాంరు,కానీ 1946 లోనే మెకాలే విద్యావిధానం రద్దు అయ్యుంది.మరి ఈ చరిత్రను తప్పుగా ఆనాడు మన విద్యావ్యవస్థలో చేర్చి నేటికీ మనచేత చదివింస్తున్న వారు ఎవరు? అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మన విద్యావిధానం ఎలా వుండాలి,విద్యార్దులు చదివే చరిత్ర పుస్తకాలలో ఈ దేశం యెుక్క పూర్వ వైభవం ఎలా వుండేది,ఎవరు ఈ దేశంమీద దాడులు చేసారు? ఏ యుద్ధం ఎందుకు జరిగింది? అందులో ఎవరు గెలిచారు? వాస్తవానికి ఎవరు గొప్ప?ఎవరు నీచులు? అనే విషయాలను చర్చించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఓక కమిటీని ఎర్పాటు చేసాడు మన నెహ్రూ గారు. ఆ సభ్యులు వీరు 1)నూరుల్లా హసన్,అనే ముస్లిం.ఇతను అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఫ్రొఫెసర్ (మరియు బెంగాల్ గవర్నర్ గా కూడా పనిచేసాడు) 2)ఇర్ఫాన్ హబీబ్,అనే ముస్లిం. ఇతను కూడా అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఫ్రొఫెసర్ 3)రోజిల్లా థాఫర్ అనే క్రైస్తవ మహిళ ఆనాడు ఈ కమిటి నిర్ణయించి రాసిన వర్గీకరణ తప్పుల చరిత్రను నేడు మనం చదువుతున్నాం. ఇదీ మన దురద్రుష్టం అంటే! ఎందుకంటే ముగ్గురిలో ఓక్కరైనా హిందువు వున్నాడా? లేరు మరి ఎందుకు లేరు అని ఆలోచించండి! విద్యావిధానం కమిటిలోనే హిందువులు లేకపోవడమే మన దురద్రుష్టం అనుకుంటే ఇక ఇప్పుడు చూడండి ఏకంగా మన దేశ మెుదటి విద్యాశాఖ మంత్రిని ఎవరిని నియమించాడో తెలుసా మన నెహ్రూ గారు, సౌదీ అరేబియా లోని మక్కా నగరంలో పుట్టిన అబ్దుల్ కలాం ఆజాద్ అనే ముస్లింను ఇదీ మన దేశ దౌర్భాగ్యం.ఇతని పూర్తిపేరు మౌలానా సయ్యద్ అబ్దుల్ కలాం గులామ్ మోయునోద్దీన్ హైమోద్దీన్ ఖైరోద్దీన్ అల్ హుస్సేన్ ఇతను మన భారతదేశ నిజమైన చరిత్రను తప్పుగా వక్రీకరించి "ఇండియా విన్ ప్రీడమ్" అనే పుస్తకాన్ని రాసి మెుదటి ఎడిషన్ ప్రింట్ కూడా తీసాడు.... కానీ అసలు చరిత్రను తెలిపే 30 పేజీల సమాచారాన్ని మాత్రం రహస్యంగా దాచిపెట్టి తను చనిపోయాక మెుదటి ఎడిషన్ కు ఈ దాచిపెట్టిన 30 పేజీలను జతచేసి ప్రింట్ చెయ్యండని తన వీలునామాలో రాసుకున్నాడు తను ఆనాడు ఇలా తప్పు చెయ్యడానికి అప్పుడున్న పరిస్థితుల కారణంగా మరియు కొందరి ఓత్తిడుల వలన అలా చరిత్రను తప్పుగా వక్రీకరించి రాయవలసి వచ్చిందని, ఓక ముస్లింగా నిజాయుతీ లేకపోకే నరకానికి పోతాడన్న మతనమ్మకంతో ఈ అసలు విషయం నా వీలునామాలో రాస్తున్నాను అని చెప్పుకున్నాడు ఇలా ఓత్తిడి తెచ్చి చరిత్రను తప్పుగా వ్రాయుంచడానికి ప్రయత్నించిన వారు ఎవరై వుంటారో మీరే ఆలోచించండి. ఇక ఇతను చనిపోయిన 30సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు అనుమతితో తన వీలునామా ప్రకారం ఆ 30పేజీలను రెండో ఎడిషన్ బుక్ లో2009 వ సంవత్సరంలో జతచేసి ఓరియంటెడ్ పబ్లికేషన్స్ ద్వారా ప్రింట్ చేసారు మార్కెట్ లో రెండు ఎడిషన్లూ అందుబాటులో వున్నాయు చదవగలరు. పై ఈ నలుగురి కారణంగానే నేడు మనం, ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన దోపిడీ దొంగలైన బాబర్ నుంచి ఔరంగజేబ్ వరకూ వున్న దోపిడీదోంగలను గొప్ప మెుఘల్ చక్రవర్తులగా మనమే చదువుతున్నాం,కానీ ఔరంగజేబ్ తోడబుట్టిన అన్న అయిన "ధారాశిఖో" గురించి చెప్పరు, ఎందుకంటే ఇతను వేదాలను అన్ని భాషలలో అనువదించి ప్రపంచానికి అందించాడు కాబట్టి, అందుకే ఇతని ఔరంగజేబ్ చంపాడు.ఎంత సిగ్గుచేటో ఆలోచించండి. ఘజనీ మమ్మద్ గాడిని 17 సార్లు ప్రుద్వీరాజ్ ఛౌహాన్ ఓడించాడు కానీ చంపకుండా దయతలచి ప్రాణభిక్ష పెట్టి వదిలేసాడని చెప్పుతారా?చెప్పరు ప్రుద్వీరాజ్ ఛౌహాన్ ను ఘజినీ మమ్మద్ ఓడించాడంచారు, అక్భర్ మహాన్ అంటారే కానీ రాణీదుర్గావతి అనే మహిళ చేతిలో మూడుసార్లూ ఓడిపోయాడని చెప్పుతారా? చెప్పరు.మహావీర్ రాణా ప్రతాప్ సింగ్ తో తలపడటానికే భయపడే అక్భర్ హల్దిఘాట్ యుద్ధంలో పాల్గోనలేదని చెప్పుతారా?
@Johnny-q3z5 ай бұрын
ఇజ్రాయెల్ దేశం ఎప్పుడూ గొప్పదేశం 🥸
@manichanddasari81955 ай бұрын
Yes endhukante christianspai ummestharu great @@Johnny-q3z
@Johnny-q3z5 ай бұрын
@@manichanddasari8195 అందరూ మన దేశం మీద ఉమ్మస్తున్నారు మొత్తం బ్రిటిష్ వాడికి దోచి పెట్టి వాడి భాషని మనం అంటించెకుని తిరుగుతున్నామని 😂😂😂😂
@Vijjiprsn6 ай бұрын
🇮🇳🛕 జైశ్రీరామ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🕉️ 🚩
@SagarAggu6 ай бұрын
నా దేశ సంస్కృతి సంప్రదాయాలను చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది కానీ ఇప్పుడిప్పుడే కనుమరుగవుతున్న కొన్ని సంప్రదాయాలను తలుచుకుంటే చాలా బాధేస్తుంది మన దేశం ఎప్పుడు ప్రపంచశాంతి కోరింది కానీ ప్రపంచ దేశాలు మన దేశాన్ని ఎప్పుడు దోచుకుందామని ఎదురుచూస్తాయి కానీ మనలో ఉన్న కొంతమందికి మాత్రం మన దేశ గొప్పతనం ఔన్నత్యం అర్థం కాకపోవడం దౌర్భాగ్యం... ఊపిరి ఉన్నంతవరకు గర్వంగా చెప్పుదాం భారత్ మాతాకీ జై...🙏🏻
@ravikumar-ih6mh6 ай бұрын
అన్న గారు మీ voice Excellent🙏
@kbsguptagupta83244 ай бұрын
మీ వివరణ , విధానం, స్వరం అన్నీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వున్నాయి. ...నర్మద
@ShaikShakeela-k3k6 ай бұрын
Nice video bhai .. I love my country proud to b Indian
@nagunageswararao5nagu5576 ай бұрын
Akhanda bharata vani Gatham ghanum eppudu kuda ghanamy jai Bolo Bharat mathaki jai✊🙏
@srujanjayanth16426 ай бұрын
think deep channel nu night sleep chese time lo chuse vallu like cheyandi
@vamsiduggirala10596 ай бұрын
Nidra vastundhi bro chustey nice voice
@Mana_inti_muggu21 күн бұрын
Jibaratamatakiji🐾🌺🌺🌹🙏🙏🙏🙏🙏 7:12
@nagarjunaj21589 күн бұрын
Indian culture chala baggundhi, India lo puttinanduku chala గర్వంగా feel అవుతున్న ❤❤❤❤❤❤
1st like 1st comment 😄 Nalanda University gurinchi cmplt video cheyandi pls 🙏
@kudimethasammaiah69506 ай бұрын
Proud to be an Indian ❤🌹🌹🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@saikumarswargam90336 ай бұрын
Good job and keep it up😊😊
@manojmanu12576 ай бұрын
Indian history..... And background score the best on of best background score❤ mahabharatam gurinchi video chye bro
@venkateshR-y6i6 ай бұрын
Jai Bharat Jai Hind ❤❤❤❤❤
@bharath_228966 ай бұрын
జైహింద్ 🙏
@nagarjunaj21589 күн бұрын
జై భారత ani kuda add cheyi bro
@WeareoneCSKJ6 ай бұрын
Pure Orthodox Telugu 👌👏 wish u best luck . All my support to u my brother.. Tc
@andesurya93683 ай бұрын
Bhayya ni video chuste nenu chala istam ga chusta KZbin lo ni video,s ki pratyeka viluva undi ❤
@devrathod23726 ай бұрын
మీ explanation అదిరింది brother. Thank you for your valuable information. మీ ఛానల్ ద్వారా తెలియనివి chaala తెలుసుకున్నాను.Thank you so much. 👌✨🧡
@ThinkingBoys5 ай бұрын
జై హింద్ జై సనాతన ధర్మం జై భారత్🚩🚩🚩🚩🚩🚩🚩
@sriharsha22546 ай бұрын
bro, your voice output wonderful 👌👌
@gopinadhreddycherukula866 ай бұрын
Jai HIND ❤️🇮🇳❤️
@ganeshjajula12373 ай бұрын
Bro... Food evolution gurunchi oka vedio... అంటే ఏది తినాలో, తినకూడదో... ఎలా కనిపెట్టారు ఎలా రాసి భద్రపరిచారు
@manepallyvijay18276 ай бұрын
Great Narration. ❤
@hihoney56096 ай бұрын
బౌద్ధ. జైనులు హిందూ శాఖలో మతాలే🎉
@KOPPULAVEERESH6 ай бұрын
Chala machi video anna I like it
@balikeshivakumar43104 ай бұрын
భారతదేశ చరిత్ర వక్ర మార్గంలో చెప్పి మన సనాతన ధర్మాన్ని పుట్టింటికి పుక్కిటి పురాణాలు అంటున్నారు. మన సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తున్నారు. మన దేశ చరిత్రను మనం తెలుసుకోవాలి పూర్తిస్థాయి వీడియోలు చేయండి
@SureshJalla123456 ай бұрын
Tnq brother good information 👌 👏 👍
@kamalamachiraju3129Ай бұрын
, Excellent video sir 👏
@durganageswarao91466 ай бұрын
Thanks for useful information
@kishoresagala57336 ай бұрын
Super ga explain chesaru Jai hind
@mvpsr23666 ай бұрын
Sunitha wilams gurinchi video petandi bro
@templevihari86143 ай бұрын
Nice brother ❤
@sridevi-dk9db3 ай бұрын
Very good narration with base voice. Great work.Impresive
@ramya86692 ай бұрын
Ur voice is amazing, extraordinary.
@poojahoney58336 ай бұрын
Background music amazing 💝💝💝💝
@venuvedulla71973 ай бұрын
జై హిందూ 🙏👌👌🙏🙏
@KONCHADABhaskarrao6 ай бұрын
Ni voice super broo ❤❤
@pruthvigorle58546 ай бұрын
మీ తెలుగు చాలా స్పష్టంగా ఉంది మిత్రమా ❤
@sureshchokkaku75186 ай бұрын
🚩🕉️❤️🙏jaisriram ❤️🕉️🕉️
@satyanarayanakolli46606 ай бұрын
Me voice ki addict aipoya
@ShivarajBadi6 ай бұрын
Sir super sir elanthi video's Inka ravali
@dharmasaitalluri82346 ай бұрын
Jai Hind
@yashwanthlucky91726 ай бұрын
Anna nenu ne voice ki peda fan ❤ daily ne video ki wait chesta unta
@Ms..45186 ай бұрын
Hi sir me videos me voice super..,. Roju mii videos chusthu padukuntunaa voice base suuupar ❤
@kurubayaswanth34372 ай бұрын
Wah anna wah what a explanation ❤
@mvpsr23666 ай бұрын
Super information bro
@talk2dora46 ай бұрын
Nee Telugu. Adbhutam bro
@LEO_13692 ай бұрын
Context,voice, back ground lo vache sound bgm, information all are very well
@msnayakwaterproofingsoluti75866 ай бұрын
India always great country for new inventions
@Sgroyals7776 ай бұрын
Karna gurinchi video chey
@poojahoney58336 ай бұрын
Sindhu nagarikatha naku chala istam 🇮🇳🇮🇳🇮🇳🌹🌹🇮🇳🇮🇳
@Race567-y2i6 ай бұрын
Nuvvante naaku chaala istam
@Johnny-q3z5 ай бұрын
నాకు బబులోనూ నాగరికత ఇష్టం 😊
@Johnny-q3z5 ай бұрын
@@Race567-y2iనువ్వంటే నాకు ప్రాణం బావా 🤥🤥🤥🤥పద లేచిపోదాం 👹👹👹👹
@poojahoney58335 ай бұрын
@@Johnny-q3z hii .. 🙂 how are you 😊
@Johnny-q3z5 ай бұрын
@@poojahoney5833 pooja నా కామెంట్స్ ఏమైపోతున్నాయి 🥴 హాయ్ నేను బాగున్నాను మీరూ 😊
@chinthalarajesh9996 ай бұрын
I love ❤India
@marygraceyalagapati6 ай бұрын
ఇది నేటి యువతి యువకులు తెలుసుకోవలసిన చరిత్ర ధన్యవాదాలు మీకు మరో వీడియో కోసం ఎదురు చూస్తాం
@k.s.srinivasa12743 ай бұрын
Thank u sirji for ur valuable information🙏🙏🙏..
@venkatanarasimharaopalchur3836 ай бұрын
Please make a video how people from india migrated to various parts of the world repeatedly in ancient times and spread sanatan DHARMAM to all the world.
@M1NX22116 ай бұрын
జై బోలో భారత్ మాతా కీ జై
@yellappatvskothurmscmilk77065 ай бұрын
Sir nenu Tamil Nadu Hosur Andi Meeku na vandhanamulu sir Me video laku nenu peddha abhimani sir thank you sir 🙏🙏🙏🙏 Jai hind 🙏🙏🙏🙏🙏 Vandematram
@Itscutely6 ай бұрын
Anna naku mi videos background music ante chala istam❤
@meesalaashokkumar65072 ай бұрын
Mee voice chala bagundi bro🎉🎉
@nagarajuprince55275 ай бұрын
Wow Wonder full voice,,,,your voice is super
@rajasekhardasari38015 ай бұрын
Ancient and modern history kudaa cheyyandi brother... ❤
@nareshmunnuru36032 ай бұрын
జై హింద్.... జై భారత్
@ChMohan-g9nАй бұрын
I love my india ❤❤❤❤❤JAI HIND 🔥🔥♥️
@johnbestwitch6 ай бұрын
❤👍excellent video
@rukminipadmaja44036 ай бұрын
Chala baaga chepparu
@seshasaitejatulluri20046 ай бұрын
THANK YOU BROTHER 😊😊
@mdyousef46926 ай бұрын
Thanks sir
@indrareddy5153 ай бұрын
Mana India gurunche Baga cheppav
@venkysingupurapu68014 ай бұрын
Nice, exactly 💯
@UYEUDKONDALU5 ай бұрын
Super Sir👌
@shivathallapelly36045 ай бұрын
Salute to our Hindu Ancestors 🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏 Sanathan dharmam
@SomeshkumarKorra-rh9hv4 ай бұрын
SUPAR SIR❤
@mahaboobbasha44136 ай бұрын
Super video
@ind.aravinda4 ай бұрын
Dear Brother, First of all, I want to sincerely appreciate your knowledge and the decisions you share. Every topic you explain is detailed and insightful, and your way of delivering the information is excellent. However, I noticed a small mistake in your video at the 2:49 minute mark. The world map shown in the video highlights the country boundaries of Pakistan, but it incorrectly displays the Kashmir region as part of Pakistan. I kindly request that you take care to avoid using inaccurate maps in future videos. If you need any assistance with map layouts or corrections, I would be more than happy to help. Thank you for your understanding, and I hope this feedback is helpful. Jai Hind 🙏.
@Ujffyied6 ай бұрын
Your voice super bro Jai Bharat jai hindhu 🙏🙏
@nalanenenu37255 ай бұрын
Bro me okka KZbin Chanel video chudakunda voice vinte chalu antha baga cheputharu super bro 🤝🥳
@cherryram11366 ай бұрын
Maa india lo Ani atkhoni poinaru Aina maa india maa pranam mara bharat mahan❤❤❤
@NarsimuluNarsimulu-s6u5 ай бұрын
Bro superb
@RamcharanRamcharanfan6 ай бұрын
Hevariana background music name cheppandayya
@n.d.v.sivasankar22602 ай бұрын
awesome India. simply
@duggarajuphanikanth32595 ай бұрын
సూపర్........
@roshinisri79426 ай бұрын
Anna ni voice tho horror stories cheppava
@Avunuririthish5 ай бұрын
super brother 😊
@rajendhermatoori90655 ай бұрын
జై హింద్ ✊️
@chandrassc52155 ай бұрын
Bhayya ippudu dhanvantari pusthakam unda.bhayya
@agk555rose4 ай бұрын
జై హింద్ 🙏
@govindgolivi21903 ай бұрын
I am proud of being an indian
@emmanvelrajr37383 ай бұрын
BGM name chepandi
@LaraNaidu98216 ай бұрын
Jai hind ❤❤❤❤
@srinivasraom18015 ай бұрын
Jai bharat jai hind🙏🙏🙏
@PanduPandu-rr6pp6 ай бұрын
ఇజ్రాయిల్ దేశభక్తి * చుట్టూ సుమారు 50 ముస్లిం దేశాలు , * అందులో పాతిక పైగా ఉగ్రవాదభావజాలం తో నిండిపోయిన దేశాలు * ఇజ్రాయెల్ మీద ఎప్పుడు పగతోరగిలిపోయే దేశాలు .. * ఇజ్రాయెల్ చూస్తే యూదా దేశం .. * మన యేసు ని కొట్టి చంపేసిన దేశం .. * పట్టుమని కోటి మంది జనాభా కూడా ఉండరు * అనంతపురం జిల్లా అంత వైశాల్యం కూడా ఉండదు. ఏంట్రా వీళ్ళ తెగింపు అనుకున్నా .. కానీ అది తెగింపు కాదు దేశభక్తి అని తరువాత అర్ధం అయింది .. కోటి మంది జనాభా ఉన్న దేశం లో కోటి మందికి ఇజ్రాయెల్ అంటే ప్రేమ , ప్రాణం ఇజ్రాయెల్ కోసం అవసరం అయితే ఆ కోటి మంది చావడానికి సిద్ధం ... 60 లక్షల మంది యూదులను క్రైస్తవుడైన హిట్లర్ ఊచ కోత కోసి చంపేస్తే ఆ చరిత్ర ని ఎప్పటికీ మర్చిపోకూడదని ఇజ్రాయెల్ ప్రభుత్వం 60 లక్షల మంది పేర్లను నిరంతరం వినిపించేలా ఒక మ్యూజియం లో వాయిస్ ఏర్పాటు చేసింది , ఆ మ్యూజియం మొత్తం ఇజ్రాయెల్ పై ప్రపంచం లో ఉన్న అన్ని దేశాలు చేసిన దాడులు దానివల్ల చనిపోయిన యూదుల మారణహోమాలు , అత్యాచారాలకి సంబంధించి ఉంటుంది . ఈ మ్యూజియం కి వచ్చిన ప్రతీ యుదుడికి రక్తం మరుగుతుంది తన జాతిపై జరిగిన దాడి గుర్తొస్తుంది , మళ్ళీ ఇక భవిష్యత్ లో అలా జరిగే అవకాశం ఇవ్వకూడదు అనే కసి కలుగుతుంది .. అందుకే ఇజ్రాయెల్ పై ఎవడైనా దాడి చేయాలి అని ఆలోచన రాగానే వీల్లే ముందు దాడి చేసి వాళ్ళని సర్వనాశనం చేస్తారు ... ఇప్పుడు మన దేశం కి వద్దాం మన దేశం లో సేవ్ సిరియా , సేవ్ పాలస్తీనా అని వాళ్ళు ముస్లిం లు అయినంత మాత్రాన వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు మన ఇంటిపక్కనే ఉంటాడు .. పాకిస్థాన్ ఇండియపై క్రికెట్ లో గెలిస్తే పండగ చేసుకునే వాళ్ళు మన హైదరాబాద్ నడి బొడ్డు లో ఉంటార చైనా పై మనం దాడి చేస్తే ఏడ్చేవాళ్ళు కమ్యూనిస్ట్ , నాస్తిక హేతువాద సంఘాల రూపం లో ఉంటే , అమెరికా బ్రిటన్ దేశస్థులు మా పూర్వీకులు అని చెప్పుకునే పాస్టర్ లు ప్రతీ ఊర్లో ఉంటారు .. వీళ్లంతా ఒక రకమైన దేశవ్యతిరేకులు .. ఇక మన చరిత్ర చెప్పే నాధుడే లేడు , మన జాతి మీద ఎన్ని దాడులు జరిగాయో భావితరాలకు చెప్పే ఉధ్యేశం ఇప్పటివరకు భారతదేశం లో ఏ ప్రభుత్వానికి లేదు .. అసలు చరిత్ర మీద చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఇంతవరకు ఒక్కటి కూడా లేదు .. మలినం అయిపోయిన పాఠ్యపుస్తకాలు .. మసక బారిన చరిత్ర .. విదేశీయుల కి బానిసలం అనుకునే బావదాస్యం మన భారతీయులకు అలవాటు ఐపోయింది .. లేదు చేశారు .. చరిత్రను బలవంతంగా భారతీయ యువకుల మెదళ్లలోకి వివిధ రూపాల్లో చొప్పిస్తే తప్ప భావితరాలకి భారతదేశం , హిందు ధర్మం మిగలదు ..