ఏమి చేసినా ఎంత సాధించినా , ఎంత ప్రేమించినా , ఎంత మందిని వేధించినా, ఎంత సంపాదించినా మరణం తథ్యం .... మరణానంతరం ఏమీ తీసుకుపోలేరు , కాబట్టి బతికినంతకాలం సంతోషంగా ఇతరులు ప్రేమించే విధంగా ప్రశాంతంగా జీవించడం మంచిది అని అర్థం .... ఆయుధం పట్టినవాడు ఆయుధంతోనే మరణిస్తాడు అని once again proved
@bhaskararaomandangi1854 Жыл бұрын
***
@Huevai14311 ай бұрын
❤
@malathik91009 ай бұрын
🎉
@srinivasarajuaketi75782 жыл бұрын
మీరు చెప్పే విధానం మరియు మీ కంఠం చాలా అద్భుతం... 👍🏻
@KiranKumar-is7mw2 жыл бұрын
ఆయన cheppina దానిలో తప్పు వుంది. Em vinnaru meeru
@notpro54912 жыл бұрын
@@KiranKumar-is7mw Russia?
@NirmalaVungati8 ай бұрын
Enti
@syedkhaderbasha85042 жыл бұрын
హిట్లర్ గురించి తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. థ్యాంక్యూ వెరీ మచ్.
@danielabraham27722 жыл бұрын
Hitler vaka dwara champabadinavaaru prapanchvypthanga lakshallo vunnaaru
@kalangiramesh661 Жыл бұрын
హిట్లర్ లేకపోతే బ్రిటన్ బలహీన పడేది కాదు... భారత స్వతంత్రం ఇంకొంత ఆలస్యం అయ్యేది.
@ktulasi4380 Жыл бұрын
మీరు చెప్పింది కరెక్టే బ్రదర్ హిట్లర్ ని తట్టుకోలేక బ్రిటిష్ వారు మనకు స్వాతంత్ర్యం ఇచ్చారు
@UdayReddy-t9p Жыл бұрын
Yes and also Hitler is close frd to netaji
@LawMedia Жыл бұрын
Yes its true
@ashokchennagani15 Жыл бұрын
Yes your right 👍
@sarikonda777sukumar67 ай бұрын
Hitler dost netatji andhukey freedom vachinde
@r.kentertaiments96352 жыл бұрын
అన్నింటి కంటే హిట్లర్ లవ్ స్టొరీ సూపర్..... వాళ్ళ చేతిలో చావడం కంటే ....నేను నా చేతిలో చావడం ఎంతో మేలు ఆలోచించే వ్యక్తి హిట్లర్....కాని..హిట్లర్ ని ...మన తర్వాత వచ్చే తరాలు కూడా...చదువుకుంటాయి...
@venuvemula24532 жыл бұрын
మీకు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ వుంది బ్రో 😎
@sanjeevartsptgl8665 Жыл бұрын
వాళ్ళ చేతికి చిక్కితే తన పరిస్థితి ఊహించుకుని భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు
@chandrasekhar73783 ай бұрын
ఇతడిని సున్నిత మనస్కుడు అంటున్నావా.. దీనిని బట్టి నీ మనస్తత్వం తెలుస్తోంది బ్రో
@siddhiramuluswargam66612 жыл бұрын
శాశ్వతం కానీ జీవితం కోసం హింస తో కూడిన యుద్ధం వాంఛనీయం కాదు, శాంతి, రాజీ ఉత్తమం, హిట్లర్ ఒక ఉదాహరణ
@AmrishPuri54169 Жыл бұрын
హిట్లర్ గురించి అన్ని విషయాలు విన్నాక నేను అనుకున్నది ఏమిటంటే ! సుమారు రెండు కోట్ల మందిని చంపించినోడినీ....... God: ఎందరివో చావులు చూసి సంతోషించావు, నీ చావు చూపించి నాకు సంతోషం కలిగించవా అని దేవుడు అడిగినట్టుంది 😀😊
@madakababu10722 жыл бұрын
తను తన దేశం కోసం పోరాడడు తన దేశం బాగుండాలని ఎన్నో చేసాడు.కానీ బయట దేశం లో ఉండే వాళ్ళకి ఆది పొరపాటేగానే ఉంటుంది. ఉంటాది కూడా ఎందు కంటే హిట్లర్ దేశం కోసం కొన్ని వందల వేళ్ళ మంది ప్రాణాలు తీసుకున్నాడు....ఆది ఒక ఒంతూ.ఈ వీడియో లో చెప్పినట్టు హిట్లర్ మనసు చాలా సున్నితం this is true నేను చాలా విన్న హిట్లర్ కోసం .....tq bro మంచి మంచి వీడియో పెట్టినందుకు.
@danielabraham27722 жыл бұрын
Aite thana prajala pranaalu yenduku theesaadu naku history telusu Hitler manasu chaala katinam anduke chinnabiddalapranaalu theesaadu
@lalithabaggu65148 ай бұрын
Jews people's ni yantha kruramga cheppado vadu vedava vadike antha sunithamaina mamasu unty war jaruguthunapudu sainikulaku sainekulaku war jaragali anty gani a desam lo Una adavllanu ,pilalanu,musalivallanu Jews jathivallanu ,andharine champese antha krurudu neku yalaga sunithamaina manasu kanipinchedo naku ardam kaledu ,,Hitler nichudu dhurmargudu ,,,war camp vedios chudu babu nuvu thelusthadi ,,,marla yalaga champuthunaro ani Hitler a camps visiting vedios kuda udi,,,entha sunithamaina vada vedu veduava
@sardasingh96802 жыл бұрын
హ్మ్మ్మ్ హిట్లర్ లాంటి కఠినమైన వాళ్ళ గుండెల్లోనా ప్రేమ కూడా దాగుంటుంది అని అర్థమైంది, నిజమే అది,కఠినంగా ఉన్న వాళ్ళ మనసులో సున్నితంగా ఉంటాయి,ఇలాంటి వారిని ఉదాహారం తీసుకొని ఒక కవిత రాయలనుంది
@danielabraham27722 жыл бұрын
Kaadu brother your wrong thinking Hitler pasibiddalanu kaallatho thokki champaadu vadu anekamandi kanneetiki karanamayyaadu
@kanakadurgamahalakshmilaks83798 ай бұрын
france and britten Germiny ki 1st world war taruvatha chesina akrutyalu amyayala oaina pratheejaeam. hitler desha bhakthudu
@kanakadurgamahalakshmilaks83798 ай бұрын
@@danielabraham2772 germina ni 1st world war taruvatha antha kanna ghoranga himsincharu. histery search cheytandi
@Geetha_maya_Lucky Жыл бұрын
చేసుకొన్న వాడికి చేసుకొన్న అంతా! కర్మ సిద్ధాంతం ప్రకారం చెడు కర్మలు ఐనా మంచివి ఐనా మనిషి అనుభవించ వలసినదే
@urindana2 жыл бұрын
సున్నిత మనస్కుడు కాదు, అత్యంత కిరాతకుడు
@perijagannadharao59592 жыл бұрын
Yes correct
@YSR_KDP Жыл бұрын
👌 👌 👌
@lillyvijay7602 Жыл бұрын
Yes katinudu
@bhavaniramsharma87808 ай бұрын
హిట్లర్ కంటే ఘోరమైన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారండి హిట్లర్ తో పోలిస్తే గజనీ మహమ్మద్ లు ఔరంగజేబు అక్బర్లు రష్యా జర్మన్ యుద్ధం నీకే మీరు హిట్లర్ చెడ్డవాడు అంటే మన దేశం మీద మన మీద మన హిందువుల మీద ఎంతో దాడి చేసినటువంటి వీళ్లంతా ఎవరు వాళ్ళని మాత్రం చరిత్ర కట్టడాల్లో నిలబెట్టారు
@NagendraPalla-g5v4 ай бұрын
100% ఇది నిజం
@ashoksivayogi3199 Жыл бұрын
ఏదో నువ్వు పక్కన ఉండి చూసినట్టు చెప్తున్నారు...కానీ మీ గొంతు చాలా బాగుంది వినటానికి
@RaviBabu-ot4my8 ай бұрын
చెప్పింది రాంగ్ అతడి శ్యామ్ కాల్చలేదు పూడ్చారు
@sravan967 Жыл бұрын
60 లక్షలు యూదుల ఉసురు ఎక్కడికి పోతుంది....
@rskdevil87989 ай бұрын
సగం బ్రిటిష్ ఆర్మీ నీ గల్లంతు చేశాడు యుద్ధం లో వాళ్లు చావు బాయ్యం అంటే ఏంటో చూపిం చాడు మన ఇండియా లో వున్న బ్రిటిష్ వాళ్ళు ఆ బయ్యం వల్ల యుద్ధం మన ఇండియా లో కూడా చేస్తారు ఏమో అనుకొని వెనుక అడుగు వేశారు అప్పుడే దానికి తోడు మన ఇండిన్స్ తిరుగు బాటు చేశారు మనకి త్వరగా స్వతంత్రం వచ్చింది హిట్లర్ లేక పోతే మనకి స్వతంత్రం త్వరగా వచ్చేది కాదు
@ajayraj6782 жыл бұрын
అన్నా ఆ హిస్టరీ మొత్తం ఒక వీడియో చెయ్యండి
@sdedits19102 жыл бұрын
👌👌👏👏😍😍💖💖
@jamadhganijagani15612 жыл бұрын
KA RITO
@rathodvakeel54932 жыл бұрын
Study 10 th social
@匚卄卂几尺卂.卂卂卂2 жыл бұрын
@@rathodvakeel5493 😂😂
@fashuprince2 жыл бұрын
@chandu agnihotri aaa movie tisthavaa..😂
@chinnachannel43972 жыл бұрын
ప్రాణాని కి భయపడే యవడెన లీడర్ కలేడూ. ------ ప్రెమిచె ప్రతి వాడు భయపడుతారు.-------భయపడే ప్రతి వాడు బయపెడతాడు. ______అందుకే హిట్లర్ ఆత్మ హత్య చెచుకునాడు.
@mastmalakpet2 жыл бұрын
Hitler still alive he didn't opted suicide
@naredlakrishnaveni26837 ай бұрын
Nothing kharma bandham
@ramsunkasari2 жыл бұрын
మీరు వివరిస్తుంటే ఇలా కళ్ళ ముందు జరుగుతుందేమో అనిపిస్తుంది థాంక్స్ బ్రదర్
@kumaar-999 Жыл бұрын
మన మెదడు ఒక పొలము అనుకుంటే,మనము ఈ పొలములో మంచి పంటను పండిస్తే ,అందరికీ మేలు జరుగుతుంది.మనము ఈ పొలములో మంచి పంటను పండిస్తూ ఉన్న,దాంట్లో కలుపుమొక్కలు కూడా పెరుగుతాయి.మంచి పంట అంటే మంచి ఆలోచనలు.కలుపు మొక్కలు అంటే చెడు ఆలోచనలు.మంచి పంట బాగా పెరగాలంటే,కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు పీకేయ్యాలి.లేదంటే,మంచి పంట పెరగదు.కలుపు మొక్కలు త్వరగా పెరిగి,మంచి పంట కనపడ కుండా చేస్తుంది.అంటే,మనలో మంచి పెరగాలంటే,కలుపు మొక్కల్ని,అంటే చెడు ఆలోచనల్ని తుడిచి పెట్టాలి.దీనికి బద్దకం,వాయిదా పద్ధతి లేకుండా వెంటనే మొదలు పెట్టాలి.దీనికంటే మన మనసుకి జడత్వం ఎక్కువ.అంటే మార్పును అంతా త్వరగా అంగీక రించదు.ఎలా వున్నాయో అలానే వుండాలని అనుకుంటుంది.కాబట్టి,ఈ జడత్వాన్ని వదిలించు కొని,కలుపు మొక్కల వంటి చెడు ఆలోచనలను పీకిపడేసి,మంచిని పెంచాలి.ఏది మంచి,ఏది చెడు అని ఎల్లప్పుడూ రైతు లాంటి మన అంతరాత్మ చెప్తుంది.ఈ అంత రాత్మకు సూచనలూ ఆ పరమాత్మ నుండి వస్తాయి.
@urindana4 ай бұрын
@@kumaar-999 super ga cheppaaru brother
@lankaadhipathi4062 жыл бұрын
ఏడ్చాడు..వీడు చచ్చేది కాక అందరినీ చంపుకుతిన్నాడు.వీడి కాష్టం కాల.
@skavitha5888 Жыл бұрын
Chala baga cgeparu😮
@bravikumar89508 ай бұрын
👍👍👍 Interesting information
@chandu89277 ай бұрын
హిట్లర్ నీ ఆదేశ ప్రజలు చివరివరకూ దేశభక్తుడనే అనుకున్నారు. అంత జాతి, మతం అనే మత్తులో వుంచాడు. భారతీయుడా జాగ్రత్త
@mr.rajeshwersr1672 жыл бұрын
Video super 😍 heart touching 😥💔💔💔
@bhaskarevents72092 жыл бұрын
Good and well clear said .. good voice keep it up brother
@sumalathajannu94422 жыл бұрын
Good information. Thanks
@k.dasarathRaoАй бұрын
❤❤❤BRO'"BEST ANALYSIS FOR HITLAR❤❤❤
@Madh-bz5qn2 жыл бұрын
Every one two sides of life...one is known to everyone and second one knew only to them...
@skjanibasha16352 жыл бұрын
Video is super.....really heart touching...💔💔💔💔
@prakashagencies95412 жыл бұрын
అది కాదు దగ్గర నుంచి చూసినట్టు చెపుతున్నావేంది, ఈ లెక్కన చాలా కట్టు కథలు అల్లుతావ్
@savitri73112 жыл бұрын
ఈ శాడిస్ట్ వెధవకి.. ముందుగా ఏమి జరుగుతుందో.. ఊహించగలడు 👍.. కానీ వీడి తెలివి.. Imagination లోక కల్యాణనికి ఉపయోగిస్తే దేవుడు అయ్యేవాడు 🙏
@emperormeiji18689 ай бұрын
German jaathi kosam vaadadu andhukey 1933 lo ww1 lo great depression lo kuppa kolpoina germany ni 1939 kalla Europe lo thirugu leni sainika sakthi theerchi dhidhadu
@moodusrinu35562 жыл бұрын
gud explanation and super voice broooo
@Rajiv19582 ай бұрын
Your presentation is very good.
@hiswai8470 Жыл бұрын
Wonderful information thank you bro
@althafalthaf58412 жыл бұрын
excellent explanation
@xclass6041 Жыл бұрын
వేలాది మంది మృతికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం అయి నిరంకుశంగా పరిపాలించి నిర్దయతో ప్రవర్తించి చివరకు స్వంత వారిని కూడా మరణించడానికి ప్రేరేపించిన ఆ వ్యక్తి సున్నిత మనస్కుడా 🤔 శాడిస్టిక్ సైకో ... తీవ్రవాద ఉన్మాది దయచేసి చెడుని మంచి కోణంలో ఆవిష్కరించే మనస్తత్వం నుండి మీరు బయటకు వస్తే మంచిది
@prasadb1652 жыл бұрын
Video bagundhi anna Manchi visayam maku cheppaeu
@dr.devulapallipadmaja4313 Жыл бұрын
ఎంత భయంకరమైన వ్యక్తి అంత భయంకరమైన చావు
@prince_premkumar2 жыл бұрын
హిట్లర్ లో ఈ ప్రపంచానికి తెలియని మరొక కోణం ఉంది.
@saicharan25462 жыл бұрын
Super woenrful fabulous beautiful
@devanandgoparaju1523 Жыл бұрын
Nice narration.😊
@PernetiBR532 жыл бұрын
Nice information 👍
@nagababubommidi3202 жыл бұрын
Anna nuvvu theliyajese vishayalu yenta baguntayo ne voice kuda super
@samraj97972 ай бұрын
INFORMATIVE 👍
@sailakshmi49152 жыл бұрын
Super voice and explanation andi
@jayaprakashdgm41818 ай бұрын
Good message
@paulsanjevaraopaulsanjevar533 Жыл бұрын
ఎంతో మంది ప్రాణాలు సజివముగా చంపినవాడు
@iamhindustani42252 жыл бұрын
I'm impressed brother
@padmak68602 жыл бұрын
Different angle in Hitler. Thank you
@ashrithbandi342 жыл бұрын
Interesting story bro💜👍
@gaddamsanthoshkumar51872 жыл бұрын
super history bro..voice also nice.cheguvera and charlie chaplin hidden history pls
@Nani-yz1sc2 жыл бұрын
ఎవ్వడూ తోడుకున్న బొందలో వాడే పడుతాడు అన్నది hitler జీవిత చరిత్ర మనకు చెప్పిన ఒక పాఠం.
@dasariprasad99882 жыл бұрын
U r right bro
@kavalibalaji8022 Жыл бұрын
👌
@bharatheeyudujvnk40922 жыл бұрын
Your narration of the story is very good. But the most irrelevant clippings are annoying. Please put relevant pics and clippings to make it more attractive. I dont watch your full vedeos only because, of those irritating irrelavant clippings. Hope you correct this.
@sridharhyd2 жыл бұрын
Heart melting story and sad ending.
@rsatyaparu9335 Жыл бұрын
Awesome words about Hitler and beautiful naration of Hitler life story and death mistery 💯🙏
@adityavemuri38112 жыл бұрын
Bro you said hitlar died 6:00 in morning and at the ending you he was died at afternoon around 3:00 which one correct??
@farzu_shaik89492 жыл бұрын
Same doubt?
@n.kashivishwanath58452 жыл бұрын
Video fake bro
@praramjyothi9412 жыл бұрын
Wow Alanti Katinamaina Manasu Vunna Manishi Kuda Antala Preminchada Wife Ni Tana Dog's Ni Nijanga Chala Great Wife And Ayana Ilanti Manasu Vunna Vallu Kuda Intala Premustarani Ippude Telisindi Heart Teaching Story And Very Sad Ending
@Madara_00182 жыл бұрын
Nic brother first time me video chusa exlent 👍👍
@venugopal85872 жыл бұрын
Very good
@mahaboobbasha90002 жыл бұрын
హిట్లర్ చాలా మంది దృష్టిలో విలన్. కానీ దేశభక్తుడు దేశం కోసం పోరాడాడు. ఆతడు ఓ సున్నిత మనస్కుడు, నిజమైన ప్రేమికుడు. ఆతను ప్రేయసిని బాల్యంలో తల్లిని అమితంగా ప్రేమించిన గొప్ప వ్యక్తి.. ఇలాంటివి చాలా వున్నాయి. Your narration is siuper and very effective. Amazing information. Thank you🙏🙏
@yadavallibadaramma48652 жыл бұрын
Hitler piriki vaadu.
@danielabraham27722 жыл бұрын
Desabakthi vunte desa prajala pranaalanu yela champuthaadu
@cheguvera8183 Жыл бұрын
😂
@vidyasagarravada39852 жыл бұрын
What a voice what a explanation bro
@gokararavikumar65622 жыл бұрын
He to got...some love towords..his..relateds....and followers..any how they vecated bodies..honerly..thank you for vedio brother all the best..
@VenkataseshareddyGangasani5 ай бұрын
Mee gonthu super brother.god gift
@chviswaprakasharao244 Жыл бұрын
దేవుడు ఒక హిట్లర్, ఒక ఇదీ అమీన్, ఒక కిమ్ ని ఎందుకు సృష్టిస్తాడో మీకు తెలిసిన ప్రవచన కర్త ఎవర్నైనా అడిగి దయచేసి చెప్పగలరు.(నా కెవరూ తెలియదు).
@nukanagareddy55222 жыл бұрын
great man
@bhukyasomla71082 жыл бұрын
Elanti history video s chayandi bro ma kosam 👍
@venkychinna90332 жыл бұрын
The most veritable leader for democracy 🙏
@ghousebashashaik2315 Жыл бұрын
హిట్లర్ ఎదురులేని ఒక బలమైన ముందుచూపు గల నాయకుడు 💪
@muralikrushna8606 Жыл бұрын
అన్న హిట్లర్ కంటే గొప్ప రాజు వున్నాడు అతనే మనం చిన్నప్పుడు చదివిన గొప్ప అశోక చక్రవర్తి తను హిట్లర్ టైమ్ లో వుంటే మొత్తం భూ ప్రపంచం నీ నాశనం చేసే వాడు పిరికి వదిలాడు ఆత్మహాత్యా చేసుకోడు యుద్ధమా వీరమరణమా గొప్ప భారతీయ సైకోలాగి
@rudravaramsreenivasulu43652 жыл бұрын
Heart touching story 🙏
@sairekula40742 жыл бұрын
Mind blowing
@Sindhujapropertieshyderabad Жыл бұрын
హిట్లర్ ది గ్రేట్ బట్ కెసిఆర్ ది డేంజర్
@UmamaheswararaoMalladi2 ай бұрын
Emi story bhayya, cruel history lo romantic side 😮❤❤
ఎదవ కీ ఒక మనసు ఉంటుంది.. ఎందుకంటే వాడూ ఒక మనిషే కదా
@raggavendraE-xx5xu Жыл бұрын
Hitler gurunchi baaga chepparu
@ratnakumaripenugonda20022 жыл бұрын
Thank you sir.
@SatishKumar-bn5qh2 жыл бұрын
Good information
@Varaprasadgg2 жыл бұрын
అంతా బాగుంది కానీ, సంబందం లేకుండా ఆ videos, ఆ images ఏంటి ?
@anilviswa69162 жыл бұрын
😄😃😀
@funcn41222 жыл бұрын
Video ki images ki smbandham ledhu adhi set chey bro
@Mahidhar-w4c3 ай бұрын
For understand brother
@brahmaswamyratch1125 Жыл бұрын
హిట్లర్ పిరికి వాడు అని అర్థమైంది... భయం అనేది ప్రాణాన్ని తీసుకునేలా చేస్తుంది...ఎప్పుడైతే భయపడకుండా పోరాడతావో అప్పుడు మనకి విలువ వుంటుంది...నా ఉద్దేశ్యం ఏమిటంటే..రక్షణ ఇవ్వనివాడి మనస్తత్వం కిరాతకంగా వుంటుంది అచ్చం ఇట్లర్ లాగా...
@Creativemaaindscrafts2 жыл бұрын
Great Videos! Ee comments lo entha Mandi short movies facts ishtapadutharo cheppandi. ALU FACTZ 🙏
@devisrikamal26252 жыл бұрын
Bro we want facts about space
@Mahidhar-w4c3 ай бұрын
Brother the great Alexander gurimchi video cheyyamdi