ఆరోగ్యం వద్దు.❌ రుచి కావాలి ✅. Present Generation ki
@Ramakrishna.NКүн бұрын
ఇది కూడా చూడాలి మాస్టారు.. తెలుగు వాడి అసలైన రుచి నేను చెబుతా... నేను తెలుగోడిని కనుక ! ఆ అప్పుడే కొత్తగా పెట్టిన మామిడికాయ పచ్చడి.. అలాగే దాని ప్రక్కన కావాల్సినంత నెయ్యి ☺️ అలాగే ఇటు పక్కన పప్పు..☺️ మళ్ళీ ఇటు పక్కన వెల్లుల్లి ఎర్ర కారం... ఇక పచ్చడి వేసి కలిపి తింటుంటే....😋 🤩 స్వర్గం కనపడుతుంది దాన్ని మించిన రుచి హాట్ లో మరేదీ లేదు.. లేదు అనే విషయం మీరంతా గమనించాలి... దాని ముందు చికెన్ బచ్చగాడు, కారం నెయ్యి మామిడి కాంబినేషన్ అనేది మన తెలుగోడి సంప్రదాయం 🔥 🌶️ ✌️ కాదు లేదు అని చెప్పే దమ్ము ఎవడికైనా ఉందా !!!
@BoyaShivakumar-pm3whКүн бұрын
@@Hindhuvideos super comment sir
@smdfayaz3800Күн бұрын
అందరూ శాకాహారం మంచిది అంటారు కానీ మాంసాహార మే తింటారు
@kaladar5377Күн бұрын
తింటే తింటారు మెరకొచ్చే బాధ ఏంటి సార్
@SaiSai-g3t1rКүн бұрын
Ala Ani nuvu anukuntunav😂😂😂
@BoyaShivakumar-pm3whКүн бұрын
😂😂
@harshaman7312Күн бұрын
Non veg tinedi Rendu Matham vallu Muslims and chrestians
@HARIPRASAD-xj7qg7 сағат бұрын
I am pure Vegetarian, Thank You.
@guttasridhar11615 сағат бұрын
మీరు శాఖాహారులా మాంసాహారులా అనేది ముఖ్యం కాదు అసలు మీరు సరైన వ్యాయమం చేయడం ముఖ్యం అంటాను మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ❤
@SumanGoud-v3dКүн бұрын
శాఖాహారం tha best food
@ilapakurthyvenkatasatyasai9411Күн бұрын
Balanced diet is important 💯
@namalasuresh8814Күн бұрын
Skin Care Gurinchi Oka Video Pettandi Brother
@EyeOpeningTalks111Күн бұрын
Bro, please tell me In this video Are you using ai voice or own voice?
@sbm9063Күн бұрын
శాకాహారం
@mounikaujjwalkruthik6228Күн бұрын
మేము శాకాహారులం
@vamshikrishna6925Күн бұрын
Manchidhi
@Ramakrishna.NКүн бұрын
నీతో పాటు నేను కుడా మౌని గారు... మనం అంత ఒకటే అయితే..
@Ramakrishna.NКүн бұрын
@@vamshikrishna6925ఎరా నువ్ ఆ కోడిని చంపి తినే వాడి వేనా..😂 కోడి ప్లేస్ లో నిన్ను కుడా అలానే తింటే ఏమి చేస్తావ్ ర 😂😂
@vittalreddy3130Күн бұрын
Beens nundi - B12 vasthundi
@gugulothnareshhsd6 сағат бұрын
హాయ్ అన్నా...... ❤️❤️❤️❤️
@Ramakrishna.NКүн бұрын
తెలుగు వాడి అసలైన రుచి నేను చెబుతా... నేను తెలుగోడిని కనుక ! ఆ అప్పుడే కొత్తగా పెట్టిన మామిడికాయ పచ్చడి.. అలాగే దాని ప్రక్కన కావాల్సినంత నెయ్యి ☺️ అలాగే ఇటు పక్కన పప్పు..☺️ మళ్ళీ అటు పక్కన వెల్లుల్లి ఎర్ర కారం... ఇక పచ్చడి వేసి కలిపి తింటుంటే....😋 🤩 స్వర్గం కనపడుతుంది దాన్ని మించిన రుచి హాట్ లో మరేదీ లేదు.. లేదు అనే విషయం మీరంతా గమనించాలి... దాని ముందు చికెన్ బచ్చగాడు, కారం నెయ్యి మామిడి కాంబినేషన్ అనేది మన తెలుగు సంప్రదాయం 🔥 🌶️ ✌️ కాదు లేదు అని చెప్పే దమ్ము ఎవడికైనా ఉందా !!!
@gideon2239Күн бұрын
మనిషి స్వతహాగా మాంసాహారి....అయిన యుట్యూబ్ లో పైసలు కోసం వీడియో చేసే వారి మాటలు వినేవారు చదువులేని బ్యాచ్ ...వాళ్ళకి యే సొల్లు చెప్పిన ఇట్టే వినేస్తారు.
@harshaman7312Күн бұрын
🤢Non veg tini chala Mandhi Chacharu mana desamlo
@dharmasaitalluri8234Күн бұрын
Good information
@YadavSanthu-fb3tw4 сағат бұрын
Veg, non-veg nothing matter swiggy, Zomato lo veti meda discount chupiste ade order chesi.. Thineyadame.. Hyd, towns lalo evadu vandukuntunadu😅
@skrishna633622 сағат бұрын
Imagine you are vegetarian, but not enough rich to buy healthy food items daily.
@ramanjaneyuluuppara7039Күн бұрын
both within limits
@chinthalarajesh999Күн бұрын
Think deep ❤
@SreekanthreddyPeram12 сағат бұрын
మాంసాహారం తినాలి కాని అతిగా తినకూడదు, అలాగే శాఖాహారం కూడా తినాలి.
@rajeshalwala3066Күн бұрын
So meru veg best ataru atehey kadha bro
@kishored8941Күн бұрын
Both are like here❤😊
@Kumar4009tКүн бұрын
First comment
@ShaikFayaz-v4sКүн бұрын
Super bro
@ShivajiValavojuКүн бұрын
Brothers m ayina తినండి But time ki తినండి మితంగా తినండి manchiga water తాగండి time to time anthe andi అంతకు మించి ekuva food gurinchi ఆలోచించకండి khani daily oka 1 hour exercise cheyandi challu బతికిన రోజులు manchiga బ్రతుకుతారు
@Ramakrishna.NКүн бұрын
😂 అబ్బా ఆ వచ్చాడండి సింటిస్ట్ ఇప్పుడు విడు చెప్పిన సొల్లు పాటించాల అంట 🤣
@Ramakrishna.NКүн бұрын
ఎన్ని రోజులు బ్రతకాలి అనేది నువ్ ఏవడ్రా డిసైడ్ చేయడానికి...!! 😂 పైన డిసైడ్ అవుతుంది నువ్ ఏంటో ని బతుకు అసలు నువ్ చేసావో ఎమ్ చేస్తున్నావో... ని బండారం అంత....🤣🤣
@ShivajiValavojuКүн бұрын
@@Ramakrishna.N arey nuvu పటించకు sare na
@BanothuSwamy949Күн бұрын
Nenu veg and non veg
@ShaikAfrin-fn6svКүн бұрын
నేను మాత్రం మాంసాహారం బ్రో నీ అవ్వ అస్సలు తగ్గేదే లే😊😊
@deepakjayanthi7402Күн бұрын
Tharvatha thagguthavu le ...ade ga ippudu trend
@harshaman7312Күн бұрын
@@deepakjayanthi7402😂
@sarojammaperla6184Күн бұрын
ఏదేదో చెబుతూ ఉంటారు దానిని మేము వింటూనే ఉన్నాము ఏది నిజమో ఏది అబద్ధము నీకే తెలియాలి.
@ravishankar8468Күн бұрын
❤❤❤
@kok9243Күн бұрын
Mamsam
@bsrcreation6839Күн бұрын
Im vegetarian ❤❤❤
@NOOKALARaghuКүн бұрын
Manisi janma piti ini badalu adam kana brathiki nanthavaraku dorikindhi thini chavada melu
@swamimerigi45123 сағат бұрын
I need old bgm
@sikhakollimanikanta8773Күн бұрын
Always vegetarian good 💯
@rameshn2083Күн бұрын
Non veg
@ramakrishnadamerla2341Күн бұрын
More veg little non veg
@mahimahimahi4974Күн бұрын
ఏరా బాబు. ఆయుర్వేదంలో భూమి మీద అన్ని పదార్థాలు గురించి రాసి మాంసం చేపలు గుడ్లు గురించి వాళ్ళకి తెలియక రాయలేదా
@Ramakrishna.NКүн бұрын
అయ్యా మన తెలుగు ప్రజాలరా... నేను కొన్నాళ్ళు నుంచి 2019 నుంచి మాంసం హారం త్రినడం మ్రానివేశాను...😢 అయితే మా ఇంట్లో బలవంతంగా ఒకసారి పెట్టారు బంధువులు అందరూ తిట్టారు అయిన సిగ్గు వదిలి మాట నిలబెట్టుకొన్నాను మానివేశాను మరెప్పుడు గుడ్డు + మాంసం జోలికి పోకుండా ఉన్నాను, ఇది నిజం మీ అందరి మీద ఒట్టు....😢 🔥
@ShivajiValavojuКүн бұрын
సరే మరి యిపుడు m చేద్దాం అసలు అక్కడ m topic నడుస్తూ ది నువు m chepthunav నువు తింటే endhi తినకపోతే ఏంది మల్ల ఒట్టు ఎందుకు
@kaladar5377Күн бұрын
ఆది మీ పర్సనల్. .. ఇదంతా ఎందుకు చెబుతున్నవ్ ?
@Ramakrishna.NКүн бұрын
@@ShivajiValavojuతింటే ని మీద ఒట్టే 😢😢 నువ్ తిన్న ని మీద ఒట్టే...😂😂
@Ramakrishna.NКүн бұрын
@@ShivajiValavojuఅయితే వచ్చి నా మొగ్ kuudv 😂😂😂
@TeluguvidhyalayaКүн бұрын
Na chanl 😢kooda see kada
@msrinivas76Күн бұрын
What content is provided in ur channel;?????
@TeluguvidhyalayaКүн бұрын
@ visit andi once
@rajumadari9609Күн бұрын
నేను మాంసహరిని
@gugulothnareshhsd6 сағат бұрын
హాయ్ బాగుండవ 😂😂
@harshaman7312Күн бұрын
Enugu vegetarian, Gorilla vegetarian E Renditini E Jantuvu vodinchalevu😆
@srikanthveeranki8242Күн бұрын
common uselo unna telugu words kakunda , miru too old telugu words vadutunnaru