చక్కగా అందరికి అర్థము అయ్యే విదంగా బాగా వివరించారు....
@bajjankianandkumar4220 Жыл бұрын
సోదరా..ఎంత చక్కగా ప్రేమతో చెబుతున్న విషయాలు ఎంతో మర్మమైనవి , ఎంతో శోధన చేస్తే కానీ గ్రహించలేనివి. అటువంటి సంగతులు మీ ద్వారా తెలుసుకోవడం అంటే జ్ఞానోదయం పొందడమే అంటాను నేను...సాధారణంగా ఇలాంటి సబ్జెక్టు ను బోధించడానికి ఎవ్వరూ ముందుకు రారు, మీరోచ్చారు గ్రేట్ సర్.. God bless you sir..
@dune29152 жыл бұрын
Great voice + strong construction of words + firing philosophy = You
@kattayadagiri66402 жыл бұрын
Agreed
@ksbabu98892 жыл бұрын
బ్రో నీ వాయిస్ సూపర్ గా వుంది బ్రో , నీ వాయిస్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ వున్నాయి బ్రో.
@srinivas30186 ай бұрын
Hi sir nenu recent gane mi videos chudatam start chesanu nijanga miru chala paddathiga logical ga explain chestunnaru miru cheppe vidhanam chustunte edaina thappauga alochisthe Danni sarididdukovali ane bhavana kaligistundi nijanga miru chala goppavaru sir..
@ramanak.v.1922 жыл бұрын
చాలా విషయాలు వివరించారు. కొందరి అపోహలు పడగొట్టారు.
@shivajiboddupally78182 жыл бұрын
Extraordinary bro sutiga suthi lekundaa chalaa baga chepparu I wish you one of best telugu podcast channel hope it reach soon✍️
@sravankumargogila65522 жыл бұрын
స్త్రీ కి అన్నీ తెలుసు అందరూ మగవాళ్ళు ఆడదాన్ని దగ్గర ఒక శృంగారం మాత్రమే కోరుకుంటారు కాని ప్రతి అడది మగాడి ప్రేమని తనకి పుట్టిన పిల్లల్లో చూసుకుంటుంది అమ్మకి అన్ని తెలుసు ప్రతి ఒక్క ఆడపిల్లకి 🙏
@nagasabsreeshgontla46285 ай бұрын
Adi intakumundu unna streelaki. Ippudu chala Mandi Stree la lo mother nature chachipotandi.
@ravikumarmotam9992 жыл бұрын
Bro...ఎలా చూశానో ఏంటో నీ వీడియో...1st టైం లొనే భలే నచ్చింది బ్రో...వెంటనే subscribe bell ఐకాన్ click చేసేసా...😍😍😘
@ThinkTeluguPodcast2 жыл бұрын
🙏🎧
@kirankumarkodam93152 жыл бұрын
Same bro
@Devil.1112 жыл бұрын
Same
@Ravindhar31712 жыл бұрын
Ss
@nenavathsuresh35102 жыл бұрын
I REALLY LIKE YOUR VIDEOS BRO,AND IT GIVES LOTS OF KNOWLEDGE FOR ME, ITS VERY INSPIRING ME ❤👌
@ThinkTeluguPodcast2 жыл бұрын
❤️🎧
@gowthamikondeti100811 ай бұрын
Baabooy em cheppaarandi........ really awesome 👌👌👌👌
@arjunking97027 ай бұрын
Hi Andi Gd Evng Meeto koncham matladali Gowthami garu🌹
@MekaRamsai10 ай бұрын
Annaaa chalaa baguntaeee mi matalu nijam gaaedhee nijam
Miru Super sir..Chala chakkagaa vivarincharu.Greattt
@arjunking97027 ай бұрын
Hi Andi Gd Evng Madhavi Garu Meeto Koncham matladali plz 🌹
@sivajaanu74632 жыл бұрын
Exactly bro Programming of surroundings, socio dilemma aspects ✅
@rajarajesh87642 жыл бұрын
Bro mindblowing content.. keep it up
@pawankumar-rh6tc2 жыл бұрын
Me chanal first time e roje chusanu sir.....meku really chala pedda thanks sir...goppa vishayalu chakkaga ardam ayyela chepparu....good sir...and all the best sir ..tqqq
Sir love you sir I learn knowledge from you lot sir ❤️
@kurreramesh86372 жыл бұрын
What a great explanation
@saisrinivas2182 жыл бұрын
Topics ofcourse good. Suggest books also related to topic.
@Imranshaik712 жыл бұрын
Well good explanation 👍👍😇
@rajeswarp86732 жыл бұрын
Short and sweet videos bro. 👏 Very good videos
@ktrktr4612 жыл бұрын
ఇలా కూడా చెప్పవచ్చా సూపర్
@paanduchanti60392 жыл бұрын
Excellent 👍
@Pavankumar-cg2wb2 жыл бұрын
Crystal Clearga superga cheppav👏👏👏👏👌
@ahmed-ej5ho2 жыл бұрын
Thanks for saving my time
@thulavenkataswamy2372 жыл бұрын
Nice content 👏👏👏👏👏
@ramanamatta52792 жыл бұрын
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రో g ood
@sankugovinda53502 жыл бұрын
సూపర్ బ్రో చాలా బాగా చెప్పావు 🙏💐
@ksbabu98892 жыл бұрын
ప్రతీ వీడియో లో ఇంతకు ముందు ఎక్కడా వినని ఐడియాస్ , డైలాగ్స్ చెప్తున్నవు బ్రో. నీ చెప్పే విధానం వీడియో మొత్తం చూసేలా చేస్తుంది బ్రో.
@ThinkTeluguPodcast2 жыл бұрын
🎧❤️👍
@రేపాకుల.కొండలు2 жыл бұрын
ఓషో ఎప్పుడో చెప్పాడు..బట్ ఓషో ను సమాజానికి పరిచయం కాకుండా చేసే శక్తులు ఎక్కువగా ఉన్నాయి!!!
@nagendralukka28912 жыл бұрын
@@ThinkTeluguPodcast బ్రో ఎక్కువ సేపు సెక్స్ చేయాలి అంటే ఏం చేయాలో ఒక వీడియో చెయ్ బ్రో
@tejasriguttala1217 Жыл бұрын
@@nagendralukka2891 ,
@tejasriguttala1217 Жыл бұрын
@@nagendralukka2891 .
@Music111_910 ай бұрын
Anna nenu ni videos chustanu daily ni talking chala baguntundi anna Eduti varu cheppedi vinali appude nuv theliviga answer chestav ani Ane topic paina ....video chey anna
@saiprathap33632 жыл бұрын
సూపర్
@user-dc3ox4hg7e2 жыл бұрын
చాలా బాగా చెప్పేరు
@Rajesh.Namaburu2 жыл бұрын
అమీ చెప్పావు గురు ! సూపర్
@skameerbhai54192 жыл бұрын
థాంక్స్ బ్రో
@motukurukiran80142 жыл бұрын
Need more podcasts ❤
@steevenvenkat63572 жыл бұрын
Bale points cheppav bro amazing
@pediredlaappalanaidu76532 жыл бұрын
గుడ్ ఎక్సప్లనేషన్
@praveenkumarshaganti97792 жыл бұрын
Good topic 👍
@babuvadiyala2 жыл бұрын
Your videos are informative brother. I really liked your content.
@sureshsadhyapogu82772 жыл бұрын
good explanation sir thank you
@sornalavenkatesh29062 жыл бұрын
Bro ni podcasts Spotify lo upload cheyi broo super vuntayi
@rameshapoori84122 жыл бұрын
👏 Woww nice explanation bro
@anveshravipati62222 жыл бұрын
Brother Manchi kasi ga unde book okati suggest chey bro... Telugu undali.
@ravindardonthi28002 жыл бұрын
Friend i like this topic....
@dsnandham6989 Жыл бұрын
💯+💯 correct baaryabharthalannaaka anni vishayaalu manasu vippi maatlaadukuntene, understanding untene ye problem raadhu sontha mogudu ayina bharthaku cheppukovadam chethakaadhu kaani verokaditho affair pettukuntundhata budhiledhu ilaanti chethagaallu undabatte samaajam chethagaa maaruthondhanadamlo sandhesham ledhu ituvanti vaari maatalanu support heyakudadhu.👍
@నమస్కారం2 жыл бұрын
నమస్తే గురు... USA వీసా వచ్చేసింది... By the way bagundhi e podcast...
Puri podcast super annaru appudu. eppudu malli Mee podcast antunnam kani manam yem change ainam annadi point yemantaryu friends.. yedemaina RGV 😎 SURESH anna garu .PURI jagannadh mawa ki 🙏🙏🙏
@betthepurakesh39242 жыл бұрын
Bro "problems"topic mida oka motivational video cheyandi.
@chmike10932 жыл бұрын
Audio book try chai bhayya mi voice baguntadhi
@ksbabu98892 жыл бұрын
బ్రో పూరి pod cost కంటె , నీ pod cost videos నేను ఎక్కువ విన్నా బ్రో.
@ThinkTeluguPodcast2 жыл бұрын
Thank you bro 🎧❤️
@nenavathsuresh35102 жыл бұрын
ME TO BRO,I LOVE YOUR VIDEOS
@Gandham-ku7jh2 жыл бұрын
Kada same here
@bteja18952 жыл бұрын
Nenu kuda
@vadlapraveen89472 жыл бұрын
Excellent bro
@valluveeresh73692 жыл бұрын
Well said sir.
@yosepupithani54412 жыл бұрын
I approve this video for youth
@mohammedqureshi0110 ай бұрын
మనదేశంలో ఎదుటోడి కోసం ఆలోచన విధానాలు చాలా ఉన్నాయి....అది ఏ పనైనా కానివ్వండి....పాజిటీవ్ కోణంలోనిదైన లేదా నెగటీవ్ కోణంలోనిదైన సరే....మనం ఆలోచించే విధానంలోనే మంచి చెడులు ఆదారపడి ఉంటాయి...జ్ఞానవంతులు,వివేకవంతులు మంచి చెడులను సమానంగా స్వీకరిస్తారు....మంచి,చెడు అనే వర్గాల్లో ఒకే వర్గమే వీళ్ళకు కనిపిస్తుంది...మనం ఆలోచించే విధానమే మంచి చెడుల వర్గాలను ఏర్పరుస్తుంది....లోతైన విచక్షణ వివేకం కల వారికి ఒక వర్గాన్నే (మంచికోణమే)స్వీకరిస్తారు/గ్రహిస్తారు...
@anudqueenexotica Жыл бұрын
Ur life partner we'll be great full💜
@maheshmacho64342 жыл бұрын
Well said
@katakamvenkatesh82322 жыл бұрын
Sir meru cheppinattu nenu chala rakalu ga vibejenchabadda narakayathana anubhavistunna Evarithoni cheppukoleka alagane anubheavenchakoleka
@ismartsrinuvasu7592 жыл бұрын
Super excited bro
@saitejagoud90812 жыл бұрын
Great thoughts
@bunnyrockbunny51342 жыл бұрын
My mentor ever...
@budagamvarun36332 жыл бұрын
Thanks sir
@treepathiwargyaneshwar10792 жыл бұрын
Chala bagaa chepparandi
@saiengineer97242 жыл бұрын
Amazing.
@epcservices60182 жыл бұрын
అనాది నుండి స్త్రీ కామం అన్ని విధాల అందంగా యుక్తిగా అణచి వెతకు గురైంది అంతే కాకుండా స్త్రీ నరకానికి ద్వారంగా ప్రచారం చేయబడింది! మగవాడికి ఆదీనురాలిగా మలచ బడింది!
@_balaji_rathod_2 жыл бұрын
RGV followers kante nee followers ekkuvaa unnaaru bro...I think...I'm with you bri
@veerujeedimetla85252 жыл бұрын
Good information bro
@nagaraju.yekulanagarajuyek95152 жыл бұрын
Voices superrr
@gudlanirajan56672 жыл бұрын
Super very nice message bro TQ so much
@ramgyara63922 жыл бұрын
Wow awesome bro
@MrTata52 жыл бұрын
Correct bro
@PSRAO-lt7hq2 жыл бұрын
మగాడి నిప్పు కొంత సేపటికి ఖచ్చితంగా దానంతట అదే చల్లారుతుంది.. కానీ స్త్రీ తన నిప్పు ని కొంత సేపటికి తనే చల్లార్చుకుంటుంది. కారణం అఖండంగా వెలగే లక్షణం స్త్రీ లోని నిప్పు కు కలదు.. ఇది అర్థం అయితే చక్కగా వుంటుంది వారి..
@sre-z1g2 жыл бұрын
చాలా గొప్పగా నిజం చెప్పారు
@thayannaboya69322 жыл бұрын
Nice
@connectingsunny Жыл бұрын
yes, really great words....
@srinureddy76752 жыл бұрын
Excellent
@subburao75592 жыл бұрын
100%🙏👍 సర్ ❤.
@gopalveerlapalli28692 жыл бұрын
Tqsir
@madharshaik89392 жыл бұрын
Anna meru deffrent images peduthu chepthy baguntunde
@maruthi68112 жыл бұрын
Thank you so much 🙏
@SagarLucky-ug6oj2 жыл бұрын
Asm sir Good mesaage
@philemonbabu32732 жыл бұрын
Great fact about GUILT....Sir....thank you...:)
@mridhamahendra23762 жыл бұрын
Bro 🤜superb
@kandikantisaidulu00722 жыл бұрын
Tq super bagunadhe bro
@Pradeepkumar-iv8yw2 жыл бұрын
Excellent bro, very good explanation. 👍🏻
@barigisrinivas77632 жыл бұрын
Correct
@skentertainment63732 жыл бұрын
First view ❤️ first like❤️ first comment bro😍
@krizhnankanna58172 жыл бұрын
#Consumerism #Fight_Club mida oka podcast cheyi bro
@epcservices60182 жыл бұрын
అలా అనుభవించడం కూడా ఒక యోగం అవుతుంది. ఓషో చెప్పింది అదే! కానీ బూటకపు నీతుల మనో వ్యభిచారులు, అజ్ఞానులు, అల్పులు....... ఆయనను తప్పుగా ప్రచారం చేశారు! కానీ సత్యం విశ్వ జనీనం కదా! ఆయన బోధనలే నేడు చాలా చోట్ల ఆచరణీయం కానున్నాయి చట్ట బద్ధంగా, సమాజ సమ్మతంగా కూడా!
@dasarajubarghavvarma39602 жыл бұрын
I Belive that you are the only person who gives sex education to this old telugu people , keep doing this type of videos to boost the awareness in public . I dont want to listen any old guy telling about sex . I only want to listen to Your podcasts. Finally thank you for your wisdom.
@ravikishoremvk2 жыл бұрын
Sex After 40 తరువాత సెక్స్ - Audio Book - Ravi Kishore Mallapragada kzbin.info/www/bejne/eaCvnYOrrNJ-sMk
@user-vi2fh2qm9r2 жыл бұрын
Going to subscribe bro, mee videos content and dhaaniki minchi meeru cheppe vidhanaam 🔥
@mastanaiahrojakari340 Жыл бұрын
మొత్తం మీద మనుషులు ఎన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయి ఆమె లో ముగ్గురు మనుషులు ఉన్నారు ప్రపంచంలోనే మినిమం మాక్సిమం ఎన్ని మనుషులు ఎన్ని మనస్తత్వాలు ఉంటాయి ఒకసారి రెస్పాండ్ అవ్వండి