No video

అసలు వెన్నుపోటు కధ ఇది.! Nadendla Bhaskara rao Sensational Comments On CBN And Lakshmi Parvathi| TEW

  Рет қаралды 39,065

Third Eye Web

Third Eye Web

Күн бұрын

అసలు వెన్నుపోటు కధ ఇది.! Nadendla Bhaskara rao Sensational Comments On CBN And Lakshmi Parvathi| TEW
#NadendlabhaskaraRaoLatestInterview #RealTalkWithAnji
Third Eye Media is in Front of You with Unseen Facts.. Its Home to all kinds of Events..Please Subscribe for More Entertainment.
#ThirdEye #TollywoodLatestFilmUpdates #CelbrityNews #TeluguTrendingNews #TeluguLatestPoliticalUpdates
Click the link for more videos👉 - goo.gl/TPdVag

Пікірлер: 52
@bhattusrinivas9431
@bhattusrinivas9431 Жыл бұрын
లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ తో సన్నిహితం కావటానికి ఆయన కుటుంబ సభ్యులే కారణం. భార్య చనిపోయి, అనారోగ్యం పాలై ఒంటరిగా ఉన్న వ్యక్తిని ఎవరూ పట్టించుకోలేదు. ఆ పరిస్థితి వారే కల్పించారు. ఇది నిజం. వెంకయ్య నాయుడు ఇంత నీచుడా ? చంద్రబాబు సరే సరి. జైపాల్ రెడ్డి సన్నిహితుల్లో ఒకడు. పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి,( సారా ఉద్యమం ప్రభంజనం ఔతున్న సమయంలో ) ఎన్టీఆర్ వెంటే లక్ష్మీ పార్వతి పర్యటించారు, విజయంలో భాగస్వామ్యం అయ్యారు.
@iamindian333
@iamindian333 2 ай бұрын
Pellayinollatho yelaa swamy relation, pelli kaani vaallatho pettukovacchuga, adheydho lapaki vasthey AP ni dhani chethilo petteyala, janalu verripappala
@bhattusrinivas9431
@bhattusrinivas9431 2 ай бұрын
@@iamindian333 చూడు స్వామీ ఏపీని ఆమె చేతిలో పెట్టబోతున్నాడంటూ రామోజీరావు రోజుకో కధను తన పత్రికలో వండి వార్చేవాడు. ఇది చదివిన ఎన్టీఆర్ దానిని ఖండించారు. "పార్వతిని సిఎంని చేస్తానని అనలేదు" అనే హెడింగ్.. ఈనాడు పాత పత్రికలు చూస్తే తెలుస్తుంది. ఈ కధనాలను ఆయన కుటుంబ సభ్యులు నమ్మి వెన్నుపోటుకు పధకం రచించారు. సూత్రధారులు పురంధేశ్వరి, వెంకటేశ్వరరావు, భువనేశ్వరి, చంద్రబాబు. ఆహ్వానం హోటల్ లో తాగి పడిపోయి ఉన్న హరికృష్ణను లేపి, రెచ్చగొట్టే బాధ్యతలు చంద్రబాబు స్వీకరించాడు. రెండు సంవత్సరాలు చంద్రబాబు సిఎం ఆనక చివరి రెండు సంవత్సరాలు సిఎంగా పురంధేశ్వరి ఉండాలి. అదీ ఒప్పందం. వైశ్రాయ్ హోటల్ లో ఎమ్మెల్యేలను బంధించారని తెలుసుకున్న ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతి సమేతంగా చైతన్యరథంపై ఎక్కి వెళ్లారు. (ఆయన 'లక్ష్మీపార్వతితో కాక ఒంటరిగా వస్తేనే ఎమ్మెల్యేలంతా ఎన్టీఆర్ నే శాసనసభా నేతగా ప్రకటించటానికి సిద్ధంగా ఉన్నారు' అనే కబురు వచ్చింది దగ్గుబాటి వెంకటేశ్వరరావు ద్వారా ఎన్టీఆర్ సెక్రటరీ మోహనరావుకు. ఇక్కడే ఎన్టీ రామారావు చాలా పెద్ద తప్పు చేశారు, లౌక్యం గా ఆలోచించక, ఆవేశంతో, ముక్కు సూటిగా, ప్రమాదాన్ని అంచనా వేయకుండా, తన భార్యను వెంటబెట్టుకుని వెళ్లారు. హోటల్ కు చేరుకున్నారు.. హోటల్ లో నుంచి ఆయనపై చెప్పులు పడ్డాయి. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు చెప్పు. దీనికి మూల కారణం రామోజీరావే అని అనిపించట్లేదా? లేదు అంటే అది నీ అభిప్రాయం. కాని వాస్తవం ఇదే. గతం గతః. గడిచిన కాలాన్ని ఎవరూ తిరిగి తేలేరు. అంతే.
@grandipadma2208
@grandipadma2208 2 ай бұрын
చాలా మంది IAS లు ఆయనNTR )యొక్క గొప్ప తనాన్ని చాలా చక్కగా వివరించారు. కానీ మీరు ఆయనకు వెన్నుపోటు పొడవటం రాష్ట్రం మొత్తం కోడైకూసింది. మీరు రాజకీయ విరోధం వల్ల అలా మాట్లాడుతున్నారని అర్ధం అవుతుంది.
@Sudeevarma
@Sudeevarma 2 ай бұрын
IAS అంటే నే బజ్జన బృందం , ఎన్టీఆర్ రౌడీ రాజకీయాలకి చాలా మంది బలియ్యారు
@muncoolkit
@muncoolkit 14 күн бұрын
Name a IAS expect that kamma fellow(loksatta), who praised NTR
@kalyan20091000
@kalyan20091000 10 ай бұрын
మీలొ సత్యంమే,మీ ఆరొగ్య రహస్యం.
@srinivasaraojavvaji6061
@srinivasaraojavvaji6061 Жыл бұрын
Bhaskarao garu lakshmi parvathi garitho mee atmakadha vrainchukondi sir
@sobhang2372
@sobhang2372 Жыл бұрын
మీరు కాంగ్రెస్ కి ఎంత ఇస్తే ఆరోజు మీకు మద్దతుగా నిలబడ్డారు
@shishupalreddykunta
@shishupalreddykunta 3 жыл бұрын
భాస్కర్ రావు గారు మీరు చెప్పిన ఆఖరు మాటలు నన్ను బాగా ఆకర్షించింది
@balagoudbalagoud5364
@balagoudbalagoud5364 2 ай бұрын
Correct
@bhaskarreddy7439
@bhaskarreddy7439 Жыл бұрын
West etv ramoji
@santhanamvadiveluspeachili9242
@santhanamvadiveluspeachili9242 3 ай бұрын
సర్ మీరు కరెక్ట్ గా చెప్పారు,
@vijayaprasadputtagunta4481
@vijayaprasadputtagunta4481 Жыл бұрын
ఇంత కంటే వెధవ ఎవరూ దొరకలేదా?
@NagamalliKantheti
@NagamalliKantheti Ай бұрын
Care meru baga sipiru
@vmr3624
@vmr3624 Жыл бұрын
Appears to be genuine information revealed by Nadendla, a senior most politician.
@vvs6632
@vvs6632 Жыл бұрын
Ramarao ki corruption cheyaalsina avasaram ledu
@belthazar7
@belthazar7 Ай бұрын
Nadendla gaaru cheppina prathi vishayam nijam, NTR, movie actor, and nothing more to appreciate, but Chandrababu is neechudu....
@imprincecoolnstylish8947
@imprincecoolnstylish8947 Жыл бұрын
Nandendlaa gaaru manchi vaadu, kani appati media bad ga chupinchindi. Ippudu aayana matlaadutunnavi anni.correct
@sunnam.ravindra
@sunnam.ravindra Жыл бұрын
Inka veedu unnada?
@nimmagaddacreations6494
@nimmagaddacreations6494 Жыл бұрын
Chandalapu.lanjakodaka😅😅
@TalcumPowder-nx3ck
@TalcumPowder-nx3ck 2 ай бұрын
kulagajjinayala
@tejas4497
@tejas4497 7 ай бұрын
Political ante alane vuntadi..ledante opposite vallu tokkestaru..SR.NTR avanni samardavantanga edurkunnadu.SR.NTR annitlo super okkati tappa laxmi parvathi episode lo failure.adi okkati chesundakapote asalu macchane ledu.
@aravind8250
@aravind8250 3 жыл бұрын
Insecured fellow ntr. Bayata uthi dambikam
@humbleRaj
@humbleRaj Жыл бұрын
You Summed it up Sir 👍
@narasingaraojammu2151
@narasingaraojammu2151 Жыл бұрын
@paladugupadma4731
@paladugupadma4731 Ай бұрын
Aame bharthani galikodilesi ntr garini uddarinchindani meeru venakesuku ravadam bagaledandi
@humbleRaj
@humbleRaj Жыл бұрын
Ntr oka Durahankari Andukey, Kalvakurthi lo Mettu tho Kotteyru, Odincheyru Telangana Janaalu
@vijaysastry4235
@vijaysastry4235 9 ай бұрын
Vedawalu now they are decent looking big fellows.
@pnrao3519
@pnrao3519 Жыл бұрын
Fox mentality candidate
@jagadishm2194
@jagadishm2194 Жыл бұрын
పెద్ద పత్తిగింజ నే ఇంటర్వ్యూ చేశారు.
@sobhang2372
@sobhang2372 Жыл бұрын
రామారావు గారి దించేసిన తర్వాత ఈడు ప్రజల్లో జరగాలంటే ఉచ్చ పోస్తా ఉండేవాడు
@seshadriramiyengar515
@seshadriramiyengar515 Жыл бұрын
Ye nadende.ndla ramarao gurinchi thappudu koothalu kooyuddura.
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 2 ай бұрын
Kaare రాజుల్ రాజ్యవములే కలుగవే, garvonnatim పొందిరె వారెరి?
@sriramgummadi9058
@sriramgummadi9058 Жыл бұрын
Jai janaseana Jai Pawan Kalyan Garu cm kavali you very
@user-qh7mv9tr2p
@user-qh7mv9tr2p Жыл бұрын
à
@sriramgummadi9058
@sriramgummadi9058 Жыл бұрын
Ntr. వైఎస్సార్ cbn జగన్ మోహన్ రెడ్డి అందరు అవినీతి అనకొండ లే అందరికీ కుక్క చావే పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి కావాలి కావాలి కావాలి కావాలి కావాలి🎉
@dibbidiusha2235
@dibbidiusha2235 2 ай бұрын
Kamma rajyam vadalada manalani
@bhaskararao1676
@bhaskararao1676 Жыл бұрын
Total fake ....
@VijayaKumar-nz3sq
@VijayaKumar-nz3sq Жыл бұрын
Why???
@chandrashekaruppalancha5211
@chandrashekaruppalancha5211 Жыл бұрын
అంతే నిజం చెప్పొద్దు, ఎన్టీఆర్ దగ్గరా ఆఖరి సమయంలో కొడుకులో కొడల్లో కూతుళ్ళొ దగ్గర ఉంటే లక్ష్మి పార్వతి వచ్చి ఉండేదా
@rajareddyanumandla1867
@rajareddyanumandla1867 Жыл бұрын
100%
@sriramgummadi9058
@sriramgummadi9058 Жыл бұрын
జై జై పవన్ కళ్యాణ్ గారు జై జన సేన పార్టీ
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 13 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 32 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 21 МЛН
NADENDLA BHASKAR RAO | FULL EPISODE | JOUNRLIAST ANJALI | Signature Studios
1:11:04
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 13 МЛН