Adien dasoham amma chala bhogyamga vundamma Swami కైంకర్యం చేసే టపుడు మన ఇష్టం వున్నట్లు కాకుండా స్వామి ముఖోల్లాసం కొరకు మాత్రమే చేయాలని చాలా అద్భతంగా అనుగ్రహించారు దాసోహం అమ్మా 🙏🌹🌹❤️
సూపర్ గా ఉంది అమ్మ క్లాస్ ప్ర పన్ను డి కి ఉండవలసిన 7 లక్షణాలు గురించి చాలా బాగా చెప్పారు అమ్మ ద్వయ మంత్రం పూర్వ భాగం ఉత్తర భాగం గురించి కూడా చాలా బాగా చెప్పారు జై శ్రీమన్నారాయణ అమ్మ 🙏
@LalithaDeviPasumarthi-nq9ge12 күн бұрын
Chaala Bhogyamga Anuhrahincharu Amma Adiyen Dasoham 🙏
@saradagolla755313 күн бұрын
Adiyan daasoham amma🙏
@satyavathirao325213 күн бұрын
🙏Adiyen Ramanuja dasi dasoham amma meru chappena pasuraluanni chala Bavunnei amma danulam amma 🙏👌👍👏🌺!
@damayanthikallakuri381613 күн бұрын
చాలా భోగింగా ఉన్నాయమ్మ పాసురం 🙏🙏🙏
@annapurnagarlapati744213 күн бұрын
శ్రీమతే రామానుజయ నమః 🙏🏻 ఈ పాశురం గురించి చాలా అద్భుతంగా అనుగ్రహించారమ్మ🙏🏻 pallandu pallandu bangaru thalli 🙏🏻🌹 మీరు మాకు దొరకడం మా అదృష్టం అండి 🙏🏻
@padmajaramanujadasi13 күн бұрын
అంతా భగవద్రామానుజుల వారి అనుగ్రహమండి🙏🤗
@adilakshmikunchaparthi648513 күн бұрын
అమ్మ చాలా భోగ్యంగా ఉందమ్మా
@bheemanathilakshmidevi629613 күн бұрын
Adiyen. Dasoham. Amma🙏
@srimathichepur90613 күн бұрын
Srimathe Ramanujaya namaha adien రామానుజదాసి dasoham amma 🙏
@bheemanathilakshmidevi629613 күн бұрын
Super. Amma🙏
@bheemanathilakshmidevi629613 күн бұрын
❤🎉😊👌👌👏👏🙏
@karunakumari267912 күн бұрын
adiyen dasoham amma Tirumalai lo ni 38 pasuram nu devaravaru chala bhogyamuga anugrahincharu amma.Mumukshu PADI gramdham marala vinnanta bhogyamuga vunnadamma.ninnati class.adiyen.dasoham amma❤
@kavithakandimalla554313 күн бұрын
Ranga sri ranga dasoham amma
@ramch611013 күн бұрын
Dhasoham amma prapannulaku vunda valasina lakshnamulu baga anugrahincharu
అడియేన్ దాసోహం అమ్మ 🙏 ప్రపన్నులకు ఉండవలసిన ముఖ్య లక్షణాలు ఏడు 1).మేం పొరుళ్ పోగవిట్టు:- మనపైన ఆరోపింపబడినటు వంటి లౌకికమైన భోగాలను విడిచి పెట్టాలి దేహమే ఆత్మ అనేటువంటి భ్రమ విడిచి పెట్టాలి అహంకార మమకారము లను సంపూర్ణంగా సవాసన ముగా తొలగించుకోవాలి 2).మెయ్ మైయై మిగవుణర్ న్దు:-నిజమైన ఆత్మస్వరూపం తెలుసుకోవాలి.ఈఆత్మ స్వరూపం ఏమిటి అంటే పరమాత్మకు కైంకర్యం చేయటం కాబట్టి ఆ కైంకర్యం మీద ప్రీతి తెచ్చుకోవాలి. 3).ఆంబరిశరిన్దు కొణ్డు:-ఆ కైంకర్యం చేయాలి అనే ఆలోచన రావాలి చేయటం ఎలా చెయ్యాలి ఆ కైంకర్యం మన ఇష్టం కోసం చేయకూడదు పరమాత్మ మొక్క ముఖోల్లాసమై ఇష్టం కోసం చేయాలి. 4).ఐమ్బులనగ త్తడక్కి:-ఈ విషయంలో ఉండే విరోధాలు ఈ కైంకర్యము లో విరోధాలు పంచేంద్రియాలను కూడా అణిచిపెట్టి పరమాత్మ కైంకర్యం లో అన్వయించాలి. 5).కాంబర తలై శిరైత్తు:-మధ్యలో ఎక్కడైనా మనం చేసే కైంకర్యం లో పొరపాటునైనా నేను నాది అహంకార మమకారాలు తలెత్తితే వాటిని వేళ్ళతో సహా పెకలించాలి సమూలంగా తొలగించాలి ఎక్కడా కూడా నేను చేస్తున్నాను ఇది నాది ఇది నా కోసం అని ఎక్కడా తలపెట్టకుండా భావనలు కూడా తలెత్త కూడదు. 6).ఉన్ కడైత్తలై యిరున్దు:-నీ పాదములే పట్టుకొని వచ్చాను స్వామి అని చెప్పాలి. 7).వాజుమ్ శోంబరై యుగత్తి పోలుమ్:- పెట్టిన కొట్టిన తిట్టినా నీవే స్వామి అని మహా విశ్వాసం కలిగి ఆయన పాదాలే పట్టుకొని ఉండాలి వదలకుండా దేవతాంతరములు, ఉపాయాం తరాలు ,సాధనాంతరాలు ఏమి ఉండకూడదు ఇది శరణాగతి యొక్క ప్రపన్నులకు ఉండవలసిన ముఖ్యమైన ఏడులక్షణాలు.
@padmajaramanujadasi13 күн бұрын
అద్భుతంగా మీరు గ్రహించినదానిని శ్రద్ధగా టైప్ చేసి అందించినందుకు అభినందన పూర్వక కృతజ్ఞతలు🙏🥰
@adilakshmi53988 күн бұрын
🙏🙏🙏
@vijayamanthripragada619213 күн бұрын
Jai Srimannarayana Srimathe Ramanujayanamaha Dasohamu andi amma Hyderabad 🙏🙏 Prapannudi vundavaladina 7 lakshanala gurinchi chala maduramu vivarinchinanduku Danyavadalu andi amma 🙏🙏 kshirasagarasamudram chilikinadi Srimannarayanudu ani పునశ్చరణ Chesinanduku chala santhoshamu vunnadandi amma 🙏🙏🙇♀️
@bheemanathilakshmidevi629613 күн бұрын
🎉🙏
@bheemanathilakshmidevi629613 күн бұрын
❤🎉
@sridevierukulla185713 күн бұрын
Dasoham Amma
@annapurnavakkalagadda118613 күн бұрын
dasoham thalli
@lakshmichunduri-m4n13 күн бұрын
🙏🙏 అన్నీ నచ్చినయి నచ్చలేదంటే ఏమీ లేదు అక్కడ అందరికీ నచ్చేటట్టుగా మీరు చెప్పారు ❤
@padmajaramanujadasi13 күн бұрын
అంతా భగవద్రామానుజుల వారి అనుగ్రహమండి🙏🤗
@sakuntalakumari509712 күн бұрын
ప్రపన్నుల కులము నకు మార్గదర్శి వి పరమాత్మ ప్రియమైన పాదదాసురాలివి అందరి మనస్సు లను ప్రక్షాళన చేయగలిగిన జ్ఞానదీపానివి మాకు బంగారు తల్లి వి🙏🏼🙏🏼🙏🏼
@krishnakumarialapati349111 күн бұрын
Para matma mukollasam kosame Kaikaryam cheyyali
@annapurnavakkalagadda118613 күн бұрын
prapannulu avvali anukune danikanna mundu asalu avvataniki ye lakshanalu vundalo thelusukoni velladam mukyam ani naku ardaham ayyindi prapannulu avvataniki arhatha vunda naku ani alochona ?
@manjulathapasnur220012 күн бұрын
Amma chala bogyaganga Undamma pasuram meaning
@annapurnavakkalagadda118613 күн бұрын
yevarinaina noppinchi vunte manninchandi kevalam na gurinche cheppukunna 🙏🙏
@vijayasreeeskala860613 күн бұрын
Ee roju pasurum venna ka life chala waste iendhi ani chala bhadha ga onadhi amma 🙏👌
@padmajaramanujadasi13 күн бұрын
అన్ఱునాన్ పిఱన్దిలేన్, పిఱన్దపిన్ మఱన్దిలేన్!
@pulipatijyothi438213 күн бұрын
38 pasuramalo challa lmp unave madam garu
@vijithakondam271013 күн бұрын
అడియేను దాసోహం అమ్మ. 1. బోగాలను వదిలి పెట్టాలి.2.ఆత్మ స్వరూపం తెలుసు కోవాలి.3. ఆయన కైంకర్యమే పరమ పురుషార్థం. 4.పంచేంద్రియాలను అణచి పెట్టాలి.5. ఉపాయంతరాలను వదిలి పెట్టాలి.6.నీ పాదాలే నాకు శరణం అని దృ డంగా ఉండాలి.7.మహా విశ్వాసం కలిగి ఉండాలి. ఆళ్వార్ ఎంబర్మానార్ జీయర ఆచార్య తిరువడి గళే శరణం.
@annapurnavakkalagadda118613 күн бұрын
miru chepithegani intha time extra ayyindi ani ardham ayyindi andaram ala vinnam