This Telangana Village Never Witnesses Evenings | Kodurupaka | Manapalle | V6 Life

  Рет қаралды 1,775,072

V6 Life

V6 Life

Жыл бұрын

This Telangana Village Never Witnesses Evenings | Kodurupaka | Manapalle | V6 Life
► Subscribe to V6 Life : / v6life
► Like us on Facebook : / v6life
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6TeluguNews
V6 Life Channel Is A Part Of V6 News. V6 Life Dedicated To Deliver Food, Health, Astrology And Folk Songs Content Around Telangana As Well Andhra Pradesh Also.V6 Life Teaches Nature Lessons To You.
Thanks For Visiting V6 Life,
Visit Again
#Kondurupaka #NoEvening #peddapalli
#V6Life #V6LifeTv #V6

Пікірлер: 243
@rajusiriki3791
@rajusiriki3791 Ай бұрын
ఇంట్లో చీకటి ఉందని లైట్ వేసి చూపించుండ్రు కానీ బయట చీకటి పడినట్లు చూపించలేదు మీరు చెప్పింది చూపించింది చాలా తేడావుంది.
@rameshkayala8736
@rameshkayala8736 Жыл бұрын
మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నేను అక్కడే చదువుకున్న చాలా బాగుంది ఊరు పెద్దమ్మ నీకు ధన్యవాదములు మా ఊరు ను అందరికి తెలిసేలా చేస్తున్నారు
@yadagirimangolu1727
@yadagirimangolu1727 Жыл бұрын
Aeaees
@ruthvigrish2674
@ruthvigrish2674 Жыл бұрын
Ma amammavalla uru idhi
@nagulmeerasyed5286
@nagulmeerasyed5286 Жыл бұрын
@@yadagirimangolu1727 U
@chikeykumargnt3063
@chikeykumargnt3063 Жыл бұрын
Hi ekkada adi vuru
@manyampeddi1230
@manyampeddi1230 Жыл бұрын
@@yadagirimangolu1727 adistc
@mohanite
@mohanite Жыл бұрын
చాలా ఆసక్తికరంగా చూపించారు. ముఖ్యంగా anchor అసాధారణ వ్యక్తి. అభినందనలు అమ్మా నీకు.
@user-hu9jg6yi4e
@user-hu9jg6yi4e 9 ай бұрын
చాలా అందమైన ఊరు అంత మంచి ఊరిలో ఉన్న వాళ్ళ అదృష్టం ఎందుకంటే ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ కాలములో ఆ వాతావరణం చాలా అవసరం ఆ ఊరిని ప్రపంచానికి పరిచయం చేసిన చంద్రవాకు మా ధన్యవాదాలు
@Alliswell123...__4
@Alliswell123...__4 20 күн бұрын
Thankx Andi cheppinaduku anduke comments chadivedi ippudu mottam video chuda
@dharmarao1034
@dharmarao1034 Жыл бұрын
సృష్టిలో అద్భుతం కుదురుపాకకు వందనం
@malleshvalmlkichannel7mall328
@malleshvalmlkichannel7mall328 Жыл бұрын
ఊరు చుట్టూ గుట్టలు ఉన్నాయి కాబట్టి సూర్యుడు సాయంత్రం నాలుగు గంటలకు పోతాడు కానీ నాలుగు గంటలకు సాయంత్రం కాదు 6 గంటలకు అవుతుంది సాయంత్రం
@srikanthpatel6861
@srikanthpatel6861 Жыл бұрын
ముసలమ్మ చెప్పింది కదరా ఎం చూసావు
@mohdyousufmdyousuf7872
@mohdyousufmdyousuf7872 Жыл бұрын
14:08 పెద్దమ్మ చెప్పింది కరెక్ట్ నాలుగు దిక్కులు గుట్టలు ఉండడం వల్ల మూడు జములా కుదురు పాకా అని పేరు, చేట్టు నీడ భూమి మీద పడినట్లు నాలుగు దిక్కులు గుట్టలు ఉండడం వల్ల వాటి యొక్క నీడ ఆ గ్రామం పై పడుతుంది గుట్ట అవతల మళ్లీ యధాస్థితి thank you
@ammuluraji5301
@ammuluraji5301 9 ай бұрын
Exactly nenu edey ankunna
@hemalathasattu420
@hemalathasattu420 28 күн бұрын
This is my home town. I born from this village only. Nice climate,no pollution and fresh air.
@kanakaiahrudrarapu7655
@kanakaiahrudrarapu7655 Жыл бұрын
Good village with good weather and environment beautiful scenery to see and enjoy.People are very innocent and hard working farmers.It is my mother's birth place.,💐👍✊👌
@thirupathich5703
@thirupathich5703 Жыл бұрын
Our village
@chinnadora5705
@chinnadora5705 Жыл бұрын
ఓ అంతేనా తమిళనాడు జోలారపేట లో ఊరు కు తూర్పు న పెద్ద పార్వతమే ఉంది సూరీడు రోజు 11గంటలకు కనిపిస్తాడు. తెలుసా..
@Uma-Bharat-India
@Uma-Bharat-India Жыл бұрын
Yes. That mountain is Yelagiri. Around 25 km². Around 10 km length, around 2.5 km width. Very nice place.
@chinnadora5705
@chinnadora5705 Жыл бұрын
@@Uma-Bharat-India ఉమా గారు మేము ఎలగిరి కి 30km న కుప్పం లో ఉన్నాము మాకే దాని హైటు, పొడవు తెలీదు మీకు ఫుల్ డిటల్ తెలిసింది మీది తమిళనాడ బ్రదర్.
@md.irfanjavid8119
@md.irfanjavid8119 Жыл бұрын
Beutiful village full of greenery similar place we r having near vizag from 5 km Simhachalam jn to sontyam road right side Agraharam mostly forest area
@tulasidas7026
@tulasidas7026 Жыл бұрын
Chala chala bagundi very veru good
@malleshindia8186
@malleshindia8186 Жыл бұрын
Nice...
@rajarajeshwara8068
@rajarajeshwara8068 Жыл бұрын
4 దాకా వుండీ చూపిస్తే నీ డెడికేషన్ సూపర్ అవు,అందుకే సొంత ఛానెల్ పొరగల్లు పెద్ద పెద్ద సాహసమే చెస్తుర్రు
@Bindukavain
@Bindukavain Жыл бұрын
Anchor meru chala baga matladuthunaru, chakkaga pallelanu chupisthu valla okka ruchulu, matalu, alavatulu anni chakkaga adigi theliyacgesthunaru super aunty garu
@chatharajuanusha9514
@chatharajuanusha9514 Жыл бұрын
That is the speciality of my village
@abhishekcse4850
@abhishekcse4850 Жыл бұрын
Hi ante nak metho matladali Ani vundi
@anilgajula5713
@anilgajula5713 Жыл бұрын
Superb and good climate
@shireeshakoride5032
@shireeshakoride5032 Жыл бұрын
Which district... which mandal
@BSANJEEVKUMAR-
@BSANJEEVKUMAR- Жыл бұрын
@@shireeshakoride5032 karimnagar district Kothapally mandal .
@diwakarbabup4784
@diwakarbabup4784 Жыл бұрын
The anchor is a natural, all class.
@mychannel-td5dk
@mychannel-td5dk Жыл бұрын
ఎప్పుడో విన్న చూడాలి అనుకున్న ఇప్పుడు చూస్తున్న thanks v6
@shivakumarrapolu5941
@shivakumarrapolu5941 Жыл бұрын
Ma village 😍🥳🥳🥳🥳🥳
@yashmusicchannel263
@yashmusicchannel263 Жыл бұрын
కుదురుపాక కాదే తల్లి కొదురుపాక....
@klaxmanlaxman3665
@klaxmanlaxman3665 Жыл бұрын
Nice village
@rakeshbabu3724
@rakeshbabu3724 Жыл бұрын
Anchor super, very sweet, no acting, no practice, She is just like a person in Telangana.
@HAPPY.DRAGON
@HAPPY.DRAGON Жыл бұрын
it's so nice when the people of there own kind introduce us to there ways insed of some foreign or ultra degraded liberal hindus making them look low or abnormal but real beautiful and alive !!!!! eeswara bless you
@mythreyimallela9773
@mythreyimallela9773 Жыл бұрын
Thank you very much 🥰 May God bless you 🙏🙏
@syamaladevigoparaju1580
@syamaladevigoparaju1580 Жыл бұрын
Anchor she is amazing and lovely
@rayamallukannepelli5800
@rayamallukannepelli5800 Жыл бұрын
supar madi
@srihariraobattineni1552
@srihariraobattineni1552 Жыл бұрын
Good information
@Swamysurya141
@Swamysurya141 Жыл бұрын
Super this wonder in the world Should be protected by world heritage
@sravan564
@sravan564 Жыл бұрын
There are several places in the world where it gets dark early in the evening
@govindrajuerusu8838
@govindrajuerusu8838 Жыл бұрын
దీనికి ఆశ్చర్యపోయేదేముంది ఒక ఊరిలో అయితే ఆరు రోజులు చీకటి ఆరు రోజులు వెలుగు దానికి ఆశ్చర్యపోవాలి 😱😱😱
@honeymanateluguvantalu2233
@honeymanateluguvantalu2233 Жыл бұрын
Ea ooru andi adi
@vamshidindi6239
@vamshidindi6239 Жыл бұрын
A vuru adhi
@roseyclips
@roseyclips Жыл бұрын
Aa vuru bro
@user-ip9id8qe2l
@user-ip9id8qe2l Жыл бұрын
Yes mava
@truth5209
@truth5209 Жыл бұрын
Very nice thankyou v6
@Anushabondugula1234
@Anushabondugula1234 Жыл бұрын
MY ALL TIME LOVELY ANCHOR..LOVE U LOT SUJJI PAPA...THANKS FOR SHOWING SUCH A LOVELY VILLAGE
@rakesht8059
@rakesht8059 Жыл бұрын
This is my village
@andekardayanand793
@andekardayanand793 Жыл бұрын
Awuna bro
@MahiEvt
@MahiEvt Жыл бұрын
ఏ విలేజ్
@sravanpoosala8983
@sravanpoosala8983 Жыл бұрын
@@MahiEvt kodurupaka
@BrittonaturalistvlogsUSA
@BrittonaturalistvlogsUSA Жыл бұрын
Bro ..I wish to visit your village one day .
@rakesht8059
@rakesht8059 Жыл бұрын
Kodurupaka peddapalli district
@sureshkorakoppula2141
@sureshkorakoppula2141 Жыл бұрын
సాయంత్రం 4గంటలకు లైట్స్ ఆన్ చేస్తే కరెంటు బిల్లులో కూడా వ్యత్యాసం ఉంటుంది
@hanumanthareddyg7759
@hanumanthareddyg7759 Жыл бұрын
కరెంట్ బిల్లు లొ సబ్సిడీ ఇస్తారు?
@lotus4276
@lotus4276 27 күн бұрын
Beautiful place
@hemaguntoju9796
@hemaguntoju9796 Жыл бұрын
Super village nice 👍
@mamillasandeepkumar8295
@mamillasandeepkumar8295 Жыл бұрын
Mmmmoooo... intresting...best anchoring
@laxmanalli1047
@laxmanalli1047 Жыл бұрын
Nimmanapalli next kodurupaka next gutta datite muppirithota ma village ♥️ 😎 😀 ❤️ 😄 👌
@sudharshansudharshan637
@sudharshansudharshan637 Жыл бұрын
Anchoring super
@funnymovement5024
@funnymovement5024 Жыл бұрын
Excellent ❤👍🏼
@ambatisatyanarayana7501
@ambatisatyanarayana7501 Жыл бұрын
Krashar Mill person's Chusthe next year varaku guttalu vundavu be careful people it's good nature save it
@ashwinisonnaitankamashwini8102
@ashwinisonnaitankamashwini8102 Жыл бұрын
Maa Ammamma valla village
@surynseven3340
@surynseven3340 28 күн бұрын
మా ఊరి చివర కూడా గుట్ట ఉంటది సాయంత్రం సూర్యుడు ఎర్రగా అస్తమించడం మాకు కనిపించదు 5 దాటిన తర్వాత ఆ గుట్ట వెనక్కు వెళతాడు సూర్యుడు..ఉదయం కూడా తూర్పు దిక్కున ఉన్న రెండు గుట్టల మధ్యనుండి ఉదయిస్తాడు సూర్యుడు..
@GamePuzzlesolver
@GamePuzzlesolver 8 күн бұрын
Ye vooru
@k.venkat9100
@k.venkat9100 Жыл бұрын
Ma' village kodurupaka Kondra venkataswamy
@mohammedraheem9164
@mohammedraheem9164 Жыл бұрын
అవును మా నానమ్మ వాళ్ల సొంత ఊరు కొదురుపాక ఇంతవరకు వెళ్ళలేదు ఒకసారి వెళ్ళాలి.
@chowdarydevineni8969
@chowdarydevineni8969 Жыл бұрын
Nice villagr
@veeramani7589
@veeramani7589 6 күн бұрын
Vuru ite chaala baaguntundi
@Padmaadluri8121
@Padmaadluri8121 Жыл бұрын
కాలు కడుక్కొని దేవుని గుడిలోకి వెళ్తాడు కానీ మీరు కాలు కడుక్కొని చెప్పులు తడుక్కొని గుడి ముందుకు వెళ్లారు చెప్పులు విడిచారు చెప్పులు కడగలేదు కదా 🤣🤣
@apparaodannina3418
@apparaodannina3418 Жыл бұрын
Good life. Simply life
@kiran6780
@kiran6780 23 күн бұрын
మా పెద్దమ్మ వాళ్ళ ఊరు 👌👌
@MANAM66RaamS
@MANAM66RaamS Жыл бұрын
దీనిలో ఆశ్చర్యం ఏముంది... కొండ దిగువ ప్రాంతం లో వాళ్ళ ఊరు కొండకి తూర్పు దిక్కులోఉంది.. సూర్యుడు కొండని చేరుకోగాని... కొండ నీడ ఊరుమీద పడి కొద్దిగా లైటింగ్, వెలుగు పోద్ది... అంతే కానీ చీకటి అవదు. కొండ ఆవల మళ్ళీ యధాతధా మైన వెలుగు ఉంటుంది.
@mettasatishkumar
@mettasatishkumar Жыл бұрын
ide vishayam 14:15 min lo chepparu
@MANAM66RaamS
@MANAM66RaamS Жыл бұрын
@@mettasatishkumar అవునా అదంతా సోది అని నేను పూర్తి video చూడలేదు bro
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Ай бұрын
Different types of Village
@gajjelajangachari8769
@gajjelajangachari8769 Жыл бұрын
Super super
@sangavisrinivas
@sangavisrinivas 6 күн бұрын
అమ్మ నీకు పాదాభివందనం 🙏🙏🙏
@maheshlingampalli5848
@maheshlingampalli5848 5 күн бұрын
మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నీను ఎండ కాలం సెలవులకు అక్కడే ఉండే వాడిని కానీ ఇప్పుడు మా అమ్మమ్మ లేదు
@mukkuvamsikumar9603
@mukkuvamsikumar9603 Жыл бұрын
Mastu palakaristunnav akka,100 samvstarala mamma garu supper
@ramcharan7997
@ramcharan7997 Жыл бұрын
Nice vid
@asanthulamadhavi4954
@asanthulamadhavi4954 Жыл бұрын
Ma Ammamma valla ooru akkadey chala ba untadi
@thomasjefferson4065
@thomasjefferson4065 Жыл бұрын
Show the pathetic condition of the school in that village.
@chintuatozgames4707
@chintuatozgames4707 Жыл бұрын
Musalamma 👌👌chepindi
@Padmaadluri8121
@Padmaadluri8121 Жыл бұрын
2023 సంవత్సరంలో వేసవి కాలంలో వచ్చి చూడండి మూడు జాబుల కొదురుపాక విషయం తెలుస్తుంది .చలికాలం వస్తే సాయంత్రం అవ్వడానికి 5 గంటల 40 నిమిషాలకు పడుతుంది. మీరు వచ్చిన రోజు వాతావరణం చల్లగా ఉండటం వలన నాలుగు గంటల 30 నిమిషాలకు సాయంత్రం అయినట్టు అనిపిస్తుంది అందుకే సమ్మర్లో సమ్మర్ లో రండి
@sonoffarmer4963
@sonoffarmer4963 Жыл бұрын
14:40 bamma correct cheppindhi
@vikkyjampal8245
@vikkyjampal8245 Жыл бұрын
Naa Akka nuvu superea
@parvathiakkaraju3381
@parvathiakkaraju3381 Жыл бұрын
యాంకర్ సూపర్ 😍
@nehapatel8979
@nehapatel8979 Жыл бұрын
Ma ammamma valladhi ooru
@skcollectionsandvlogs
@skcollectionsandvlogs Жыл бұрын
Enti andi chikati em kaledu kada
@BaluBalu-cg7en
@BaluBalu-cg7en Жыл бұрын
Anchor gariki like❤👍 supper
@vishhuv3000
@vishhuv3000 Жыл бұрын
Manchi video chesaarakka meeru mee team.
@ManaHarvestarvlogs8074
@ManaHarvestarvlogs8074 Жыл бұрын
This is our village too
@khadarmohammed7250
@khadarmohammed7250 4 ай бұрын
I love mangalpally😅😊
@chotuprakash-wo1ko
@chotuprakash-wo1ko Жыл бұрын
Naa lover vala ooru pedhapali 😃
@srinivasangowda3003
@srinivasangowda3003 Жыл бұрын
Karimnagar shine
@user-go9wr6uz4r
@user-go9wr6uz4r 16 күн бұрын
This is my villege
@khasimkhan2310
@khasimkhan2310 Жыл бұрын
Summer la enjoy chestaru😛
@bhaskarchintha9324
@bhaskarchintha9324 Жыл бұрын
Good people 👍 👏 👌
@madinanirosha2928
@madinanirosha2928 Жыл бұрын
Last lo green saree mama facts bava chepparu
@SRINIVASTHIRUMALA
@SRINIVASTHIRUMALA Жыл бұрын
Evng 4 varaku akkada udi live chupichalsidi Bagudu
@jaaanuvlogs3678
@jaaanuvlogs3678 Жыл бұрын
5:55 to 7 min aa ammaki ellu kulipoindi electricity kuda ledata channel vallu help chyndi thanaki
@user-sd7wb1nt5u
@user-sd7wb1nt5u Жыл бұрын
Endakalam baaguntadi
@jhansideepak3982
@jhansideepak3982 Жыл бұрын
Akka hi ...... ela unnaru ......chala rojulaki chusthunna Nana garu ela unnaru akka ....... ma sangeetham sir akkaaa...... sujatha aka
@pulilavanya7067
@pulilavanya7067 Жыл бұрын
Dont worry mining valu chusukuntaru
@mammukiduniyavlogs2887
@mammukiduniyavlogs2887 Жыл бұрын
Vellina vallu aa vintha kuda chupisthe baguntadi kada
@kanna3935
@kanna3935 Жыл бұрын
Hyderabad lo kuda high rise apartments valla konni colonies ilane thayaravuthayi 😃
@neelimagorinta1297
@neelimagorinta1297 Жыл бұрын
Jai Telangana, Jaibharat
@the___devil_sisters
@the___devil_sisters Жыл бұрын
Madam ma ammama valladi konampet (vlg) nennel(mndl) manchiryal(district) koncham aaa vlg ni chudandi kanisam power, water kuda supply leni ooru koncham mee lanti vallu news lo chupinchandi emaina maruthadi kavachu aa vlg kanisam velladinki road kuda ledhu aa ooriki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏motham adavaitho untadi chusthe nammaleru miru okkasari mla CM sir kanlu therichi chustharu me lanti v6 support💪 petti chupinchandi
@sivasivappa7105
@sivasivappa7105 Жыл бұрын
సూపర్ am🙏👍👍w
@shaik..arhaan3148
@shaik..arhaan3148 Жыл бұрын
Akka aa kondalu nida padatam valla evening kanapadadam ledu ante
@ONLINESAREESINDIA
@ONLINESAREESINDIA Жыл бұрын
Hi ❤️
@mrlalana554
@mrlalana554 Жыл бұрын
So you want demolished that mountains.... 😂
@ascreations3598
@ascreations3598 Жыл бұрын
Edi ma village a... Deni pakkana narayanapoor ma village so mem ekkde ekuva vuntam.... Edi mak chala hpy vundhi. Because ela v6 lo ravadam andhuke ....
@Sathishperka
@Sathishperka Жыл бұрын
Ma village pakkane kodhurupaka 😀😂
@maniyaasinganamala5982
@maniyaasinganamala5982 9 күн бұрын
👍👌👌👌♥️💜
@dabbetanikhitha6230
@dabbetanikhitha6230 14 күн бұрын
Ma thatha valla village
@rekhadr4098
@rekhadr4098 Жыл бұрын
Fun at 15.16
@SS-sl5tz
@SS-sl5tz Жыл бұрын
Nenu four years peddapalli lone unna ...kani ee village gurunchi teliledu ...
@innocentboyzzz355
@innocentboyzzz355 Жыл бұрын
Chandaramma musalame laaga ledu
@vadalarevanth4743
@vadalarevanth4743 Жыл бұрын
Ma Tataiah vallari undi akada illu
@YNani-ke3kw
@YNani-ke3kw Жыл бұрын
Location
@kottenarmada3799
@kottenarmada3799 Жыл бұрын
Madhi kuda sulthanabad
@diggingniranjan9857
@diggingniranjan9857 Жыл бұрын
Madi odela Village mallikarjuna swaami gudi famous
She ruined my dominos! 😭 Cool train tool helps me #gadget
00:40
Go Gizmo!
Рет қаралды 61 МЛН
Homemade Professional Spy Trick To Unlock A Phone 🔍
00:55
Crafty Champions
Рет қаралды 61 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,4 МЛН
Actor Upendra Exclusive Interview With Chandravva | UI Movie | V6Ent
23:24
midnight sun rises in the tribal village || jamili kondhu tribes | #village
26:43
She ruined my dominos! 😭 Cool train tool helps me #gadget
00:40
Go Gizmo!
Рет қаралды 61 МЛН