This Youth Is Singularly Responsible For BJP's Defeat In Jharkhand | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 68,339

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Пікірлер: 245
@pushyamitrapushyamitra6282
@pushyamitrapushyamitra6282 9 күн бұрын
ఒక సామాన్యుడికి. ఒక పార్టీని నీ organise చేయగలిగే అంత ఫండింగ్ ఎలా వచ్చింది...అది ఒకసారి ఆలోచించాలి
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 9 күн бұрын
Correct cheppavu sodera
@pushyamitrapushyamitra6282
@pushyamitrapushyamitra6282 9 күн бұрын
@@sbvrjearswamy7830 dhanyavad ji
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 9 күн бұрын
అసలైన పాయింట్!
@Thrinath1990
@Thrinath1990 8 күн бұрын
meeru chesina meeku ivvadaniki readyga unnaru balisinollu
@Thrinath1990
@Thrinath1990 8 күн бұрын
manaki teliyanidikadu adani congress ki డొనేషన్ ichhadu
@bairagonivinodgoud4340
@bairagonivinodgoud4340 9 күн бұрын
భటెంగేతో కటెంగే.. నిజమైంది అన్న మాట..
@varalakshmi9454
@varalakshmi9454 9 күн бұрын
ఎవర్ని తక్కువ అంచనా వేయకూడదు.. జాగ్రత్తగా ఉండాలి
@rajashekhar2212
@rajashekhar2212 9 күн бұрын
అసలు బిజెపిని ఓడించాలన్న దుర్బుద్ధి ఇతడికి ఎలా పుట్టింది? అదే ఆశ్చర్యం వేస్తుంది. సనాతన ధర్మం కోసం నడుము కట్టిన ఒక జాతీయవాద పార్టీ అన్న దృష్టి లేకుండా అతను ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది, చాలా చక్కటి విశ్లేషణ అందించారు సార్
@anandarts6365
@anandarts6365 9 күн бұрын
Kejriwal ni kooda intakante ekkuvaga nammam, jagan ni kooda ilage nammam, emaindi, chivariki veediki leda veediki vote vesina vaallaki ade gti padutundi, just wait and watch
@syedsamdani6129
@syedsamdani6129 8 күн бұрын
BJP loss in both states. In Maharashtra they hijacked election's with the help of EC. To know how watch Parakala Prabhakar interview with karan thapar.
@hrsreevsavi1024
@hrsreevsavi1024 7 күн бұрын
ఏమి బీజేపీ వాళ్ళు యెందుకు ఇలాంటి సమాచారం ముందే తెలుసుకోలేక పోతున్నారు. పక్క పార్టీల నుండి తెచ్చి నాయకులుగా బీజేపీ కార్యకర్తలు మీద రుద్దితే ఇదే పరిణామం. కాంగ్రెస్ నుండి తెచ్చిన ఆమెని ఝార్ఖండ్ లో బీజేపీ హెడ్ గా ఉంది ఆమె.
@sureshsomasetty1159
@sureshsomasetty1159 6 күн бұрын
Sanathanadarmaniki BJP ki am dambandam
@hrsreevsavi1024
@hrsreevsavi1024 6 күн бұрын
@sureshsomasetty1159 మీరు చెప్పింది కరెక్ట్. సనాతన ధర్మం నాశనం చేయడానికి కాంగ్రెస్ కే సంబంధం ఉంది. ఇతరులు ఎవరికి లేదు
@yadagiritirunagari9397
@yadagiritirunagari9397 9 күн бұрын
నమస్తే జయరాం లాంటి వారికి అత్యధిక ఫండింగ్ చేసేవారు మన వ్యతిరేకులుండియుంటారు . మనదేశం ఎన్నికల్లో డబ్బు కూడా కొంత ప్రభావితం చూపిస్తుంది .
@srinivasgaddam344
@srinivasgaddam344 9 күн бұрын
ఒక్కసారి MLA, MP గా గెలిస్తే చనిపోయేవరకు ఓడిపోకూడదు అలాంటి పాలన చేయాలి
@ChennaVenkatesh-i1u
@ChennaVenkatesh-i1u 9 күн бұрын
ఏ వ్యక్తి అయినా దేశం కోసం ధర్మం కోసం పాటుపడాలి అంతే
@rayhangaming0056
@rayhangaming0056 6 күн бұрын
dharmam ante
@Prashu-D
@Prashu-D 9 күн бұрын
ఇతడి వాలకం చూస్తుంటే , ఇంకో రంగం సినిమా వచ్చేలా ఉంది రాక గారు..
@MrVADSAT
@MrVADSAT 9 күн бұрын
BJP మహతో వర్గం వారి ఆకాంక్షలు తెలుసుకొని తదుపరి ఎన్నికలకు మేనిఫెస్టో తయారు చేసుకోవాలి.
@krishnapriyak3616
@krishnapriyak3616 9 күн бұрын
తెలంగాణాలో బిజెపి ఇప్పటికీ మేల్కొనలేదు. ఇక్కడ జరిగినతప్పు ఎందుకో తెలుసుకుని నాలుకకరుక్కున్నారు. అక్కడ అలాగే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు.
@THERIGHTOBSERVATION
@THERIGHTOBSERVATION 9 күн бұрын
ఫీల్డ్ వర్క్ చెయ్యకుండా కేవలం పార్టీ ఆఫీసీలకు అత్తుక్కొని కూర్చుంటే ఏ పార్టీకీ అయినా సరే ఇదే గతి!!!🙄🙄🙄
@ramakumar6295
@ramakumar6295 9 күн бұрын
చాలా అద్భుతమైన విశ్లేషణ రాకాగారూ
@ajmeeraugendar
@ajmeeraugendar 9 күн бұрын
జార్కండ్ లో జయరాం మహతో ప్రబావం కంటే ఎన్నికల మేనిఫెస్టో లో JMM ఉచిత పథకాల ను ప్రజలు అదరించడం ముఖ్య కారణం.
@mohannlr
@mohannlr 9 күн бұрын
👍👌🙏 మీ విశ్లేషణ నిజం sir
@VenkateshDupana
@VenkateshDupana 9 күн бұрын
వేచి చూద్దాం జై శ్రీ రామ్ గురూజీ జై బీజేపీ
@shashi.kbhushan2727
@shashi.kbhushan2727 9 күн бұрын
మంచిది...ఇంకా ఎదగనివ్వండి...ఆ నాటకాలన్నీ తేలుతాయి
@girijamanimarasanapalle5083
@girijamanimarasanapalle5083 9 күн бұрын
ఎవరూ చెప్పని వార్త ఇది.ఆ యువ కుని అకుంఠిత దీక్ష బిజెపి వారికిఒక గట్టి హెచ్చరిక .బిజెపి కార్యకర్తల కుఇది స్ఫూర్తి కావాలి.ఆ యువకుడు వ్యక్తిగతంగా అభినందనీయుడు🎉.
@santoshkumaralgol7998
@santoshkumaralgol7998 9 күн бұрын
మీ విశ్లేషణ మంచి గా ఉంటుంది రాక గారు 🙏🙏🙏
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 9 күн бұрын
మీ విశ్లేషణ అమోఘం
@mohannlr
@mohannlr 9 күн бұрын
చాలా అద్భుతమైన విశ్లేషణ 🙏
@bagulavenkatesh9968
@bagulavenkatesh9968 9 күн бұрын
జై శ్రీ రామ్, జై భారత్, జై హింద్
@Chandrasekhar-h6k
@Chandrasekhar-h6k 9 күн бұрын
ఇటువంటి వారు దేశానికి మహ ప్రమాదమని నా అభిప్రాయం
@kalpanadutt687
@kalpanadutt687 9 күн бұрын
సామ దాన భేద దండోపాయాలలో భేదోపాయం బాగా పనిచేస్తున్నట్లుంది మన దేశంలో.ఇది బ్రిటీష్ వాడు బాగా నేర్పించి పోయాడు. విడి పోతే చెడిపోతామని తెలిసినప్పటికీ అదే తప్పు తిరిగి చేస్తూనే వున్నారు.దాని వలన జరిగే ఘోర కృత్యాలకు వారే బాధ్యులు.
@ramkrishnapraturi5615
@ramkrishnapraturi5615 9 күн бұрын
You have really more effective in clearing the suspense that why bjp lost in Jharkhand,at least now bjp will wake up not to ignore such vital points in future in other states elections.
@సత్యంవేదం
@సత్యంవేదం 9 күн бұрын
రాకా గారికి జై శ్రీరామ్ ❤❤❤
@pradeepatla1686
@pradeepatla1686 9 күн бұрын
ఎంత వరకు ప్రజలు కులాలకు అతీతంగా ఆలోచించరో జాతీయ బావాలు ఉన్న జాతీయ పార్టీలు గెలువవు.
@pavanaminde287
@pavanaminde287 9 күн бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏
@avadutaabhaskaar
@avadutaabhaskaar 9 күн бұрын
JAI SREE RAM JI KI JAI ❤️🌹❤️🙏
@srrajesh6921
@srrajesh6921 9 күн бұрын
Jai Sri Ram 🚩🚩🚩 Jai BJP 🚩🚩🚩
@MuralimohanVedala
@MuralimohanVedala 9 күн бұрын
నమస్తే గురువు గారు జై శ్రీ రామ్
@kondakindasriman6431
@kondakindasriman6431 9 күн бұрын
మంచి విశ్లేషణ
@subramanyampv8706
@subramanyampv8706 9 күн бұрын
BJP must allies in future
@ponnasrinu
@ponnasrinu 9 күн бұрын
మంచి విశ్లేషణ సారీ ఇతను ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచాడు
@UjwalRam
@UjwalRam 9 күн бұрын
Batoge చేశాడు successful గా విడదీశాడుగా
@srinivasbpos1993
@srinivasbpos1993 9 күн бұрын
Jai Shree Ram... 🙏🙏😍😍
@venkatalaxmi703
@venkatalaxmi703 7 күн бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జయహో అఖండ భారతావనికి జయము జయము జై హింద్
@nandivadaradhakrishna7451
@nandivadaradhakrishna7451 9 күн бұрын
శ్రీ సుధాకర్ గారు నమస్కారం
@NarasimhaRajuPachamatla
@NarasimhaRajuPachamatla 9 күн бұрын
రకాగికి పెద్దలు హర హర్ మహాదేవ్ భారత్ మాతా కీ జై
@Gunnajipabbisetty
@Gunnajipabbisetty 9 күн бұрын
Raka sir your analysis very great.
@santoshegala3094
@santoshegala3094 9 күн бұрын
వెరీ గుడ్ యువత రాజకీయాల్లో కి రావాలి ఇక్కడ కష్టపడ్డాడు ఫలితాల సాధించాడు....
@lakshminandula5303
@lakshminandula5303 9 күн бұрын
జార్ఖండు లో14 స్థానాల్లో భా. జా. పా ఓటమికి జయరామ్ మహతో( 30 సం.) కారణము..2సం. క్రితమే కొత్త పార్టీ మొదలైంది…🤝 ఆప్ పద్దతిలో వాగ్దానాలు..🤝
@chakravarthysrinivaschalla221
@chakravarthysrinivaschalla221 9 күн бұрын
🕉🚩🙏Jai Shri Ram, Jai Ho Sanatan Vaidic Dharma, Jayatu Jayatu Hindu Rashtram🕉🚩🙏 -- C S Chakravarthy.
@MrSasankG
@MrSasankG 9 күн бұрын
Main thing is, is this so easy to divide into communities across India, this is really painful to see how localism is taking over nationalism for destructive reasons. Until we get to the strong nationhood and not influenced by divisive politics, its difficult to travel towards truth and growth.
@vijayalakshmimantravadi5894
@vijayalakshmimantravadi5894 9 күн бұрын
ఈ దేశంలో కలపటము కన్నా విడగొట్టటం తేలిక .
@jaiprakashyedla6214
@jaiprakashyedla6214 8 күн бұрын
Raka Sudhakar ji...Excellent analysis...Jharkhand is in the hands of Missionaries and Jihadis..50/50...The coal mafia is also active for the downfall of saffron spirits.
@lahari6273
@lahari6273 9 күн бұрын
Good vislesana namaste sir
@AvadhaniRemilla
@AvadhaniRemilla 9 күн бұрын
Bagundi Sudhakar garu, More local is fetching votes!
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 9 күн бұрын
Special study of Raka ji! Excellent
@JvRamgopal-kp5bo
@JvRamgopal-kp5bo 9 күн бұрын
Raka lokam sir Namastey
@gururajnaikal9309
@gururajnaikal9309 9 күн бұрын
Raka gari analysis deep root level nunchi authenticative w/o any ambiguity firm ga vuntundi , mee visledhaniki joharlu . 🙏
@shashi.kbhushan2727
@shashi.kbhushan2727 9 күн бұрын
టైగర్ ...అంటే జంతు ప్రవృత్తి కలవాడు అన్నమాట
@srinivasjatavath6460
@srinivasjatavath6460 9 күн бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....
@krisvet1951
@krisvet1951 9 күн бұрын
Quiet interesting informative video Raka garu 👌
@pasumalahanumantrao179
@pasumalahanumantrao179 9 күн бұрын
మరో కేజీ వాళ్ళు కాకుండా చూసుకోండి విజువల్ కూడా అలాగే చెప్పాడు అన్న హజారే ఆదర్శంగా తీసుకోమని
@gavathakatlasubramanyam714
@gavathakatlasubramanyam714 9 күн бұрын
Goodnight Raka sir
@RaviKumarHezeebu
@RaviKumarHezeebu 9 күн бұрын
Chalabaga chepparu sir.danyavad.
@vemularamakrishna82
@vemularamakrishna82 9 күн бұрын
జై శ్రీ రామ్
@gourimohan3834
@gourimohan3834 9 күн бұрын
Good Analysis Raka ji regarding 30 year Jayaram mahatho
@malleshamkonda167
@malleshamkonda167 9 күн бұрын
V.V.GOOD.VIDIYO.JAI.SRI.RAM
@ChandraMouli-ep3xq
@ChandraMouli-ep3xq 9 күн бұрын
యీతని వెనుక ఉన్న అసలు గూడు పుఠాని ఏది ఖర్చు లో సంగతి తెలుసు కోవాలి
@Srinivas-tm2nr
@Srinivas-tm2nr 9 күн бұрын
Okay I agreed your points sir Financially , how he survived from the two years ..?
@krishnaprasad-jp4bd
@krishnaprasad-jp4bd 9 күн бұрын
మరి రోహింగ్యలు అడవుల్లో తిష్ట వేస్తే ఇతనికి ఏమి పట్టదు పాపం.
@Narsing-j3l
@Narsing-j3l 8 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హింద్ జై భారత్ మేర భారత్ మహాన్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👍👍👍👍👍👍👍👍👍👍👍💪💪💪💪🙏🙏🙏🙏🙏
@kr-ft6qo
@kr-ft6qo 9 күн бұрын
Jai Hindh 🚩🚩🚩🚩
@kr-ft6qo
@kr-ft6qo 9 күн бұрын
Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩
@narukatlamallesham3808
@narukatlamallesham3808 7 күн бұрын
Mi prathi message. Ku. Thanks sir
@kr-ft6qo
@kr-ft6qo 9 күн бұрын
Jai Shri Narendra Modi ji 🙏🌹❤️🚩🚩🚩
@Sanatani-m4g
@Sanatani-m4g 9 күн бұрын
Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko ♥️🙏🙏🙏🚩🚩🚩🪖
@bharinarayan7119
@bharinarayan7119 9 күн бұрын
Thanks
@gsaibaba1493
@gsaibaba1493 9 күн бұрын
చాలా గొప్ప విశ్లేషణ రాకాజీ భాజపా గుర్తించకపోవటం బాధాకరం ఆంధ్రలో కూడ పవన్ వల్లనే అంటే ‌ తప్పుకాదేమో
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 9 күн бұрын
Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊
@srinivasrao2422
@srinivasrao2422 9 күн бұрын
🙏sir
@MulaNageswararao-oi6zh
@MulaNageswararao-oi6zh 9 күн бұрын
We have to take a lesson from him should not neglect any one
@bheemreddypolice8205
@bheemreddypolice8205 9 күн бұрын
Vanni samudramlo vesthe chepalu thintai kadha,🎉🎉🎉🎉🎉😊😊❤❤
@bussasankar5474
@bussasankar5474 9 күн бұрын
Super jairam mohata
@ramanareddy6243
@ramanareddy6243 9 күн бұрын
Jai Shree Ram
@annajiraogarimella2767
@annajiraogarimella2767 9 күн бұрын
Good news.
@srinivasgunda9786
@srinivasgunda9786 8 күн бұрын
Vandemataram 🙏
@UppulaPrabhakar
@UppulaPrabhakar 9 күн бұрын
జై భారత్ జయ శ్రీ రామ్
@vaddireddyramamohan5727
@vaddireddyramamohan5727 9 күн бұрын
Jaisreeram
@mullapudimanyam2999
@mullapudimanyam2999 9 күн бұрын
జార్ఖండలో కూడా BJPకి ఎక్కువ సాతం ఓట్లు వచ్చాయి.
@basuthkerdattatreyarao4799
@basuthkerdattatreyarao4799 9 күн бұрын
జైశ్రీరామ్ రాక గారు 🚩🙏
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 9 күн бұрын
Jaisreeram jaimodiji ❤
@vijayalakshmipolamraju6042
@vijayalakshmipolamraju6042 9 күн бұрын
jai sriram
@ernalabalakoteswararao9570
@ernalabalakoteswararao9570 6 күн бұрын
Wow great Analysis....
@Srilatha-cv3ue
@Srilatha-cv3ue 9 күн бұрын
O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI YOGI JI BHARAT MATA KI JAI JAI HIND
@Ravinderg-w2q
@Ravinderg-w2q 9 күн бұрын
Jai. Sriram. Jai. Hind. Jai bharat
@ramakrishnarao4755
@ramakrishnarao4755 9 күн бұрын
Good observation sir
@MalleswariRelangi
@MalleswariRelangi 9 күн бұрын
BJP should not take everything granted.
@durgaprasad-ly9ef
@durgaprasad-ly9ef 9 күн бұрын
Failures are stepping stones to the success. BJP should learn lessons from this defeat and plan for the next assembly election in Jharkhand. In lok sabha got less seats than opposition in Maharastra and UP, but has great success in Maharastra and has increased its piwer in UP by winning 7 out of 10 assembly seats. Jai Sriram, Jai Modiji.
@swamypsva6114
@swamypsva6114 9 күн бұрын
Soooooooooooper information
@kr-ft6qo
@kr-ft6qo 9 күн бұрын
Jai Shri Yogi Adityanath ji 🙏❤️🌹🚩🚩🚩
@MVR5132
@MVR5132 7 күн бұрын
Raka gariki na namskaramlu
@kongathisrinivasulu1223
@kongathisrinivasulu1223 9 күн бұрын
J Jai sriram bharath mathaki jai jai hind bjp zindabad
@bgopinath1002
@bgopinath1002 9 күн бұрын
Jaya Sreerama 🚩🙏
@rahulrk1793
@rahulrk1793 9 күн бұрын
❤🎉
@c.mreddy7244
@c.mreddy7244 9 күн бұрын
Great amalysis sir
@kalidindisivaji7730
@kalidindisivaji7730 9 күн бұрын
Jai hind
@padma9025
@padma9025 9 күн бұрын
🙏🙏🙏
@kr-ft6qo
@kr-ft6qo 9 күн бұрын
Jai Sanathana dharma 🚩🚩🚩🚩
4:30 PM | ETV Telugu News | 13th December 2024
12:54
ETV Andhra Pradesh
Рет қаралды 4,5 М.
Lazy days…
00:24
Anwar Jibawi
Рет қаралды 9 МЛН
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 35 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 9 МЛН
Lazy days…
00:24
Anwar Jibawi
Рет қаралды 9 МЛН