No video

THODAPUTTINA THODU RAKHI BANDHAM SONG 2021

  Рет қаралды 2,995,198

SINGER LAVANYA

SINGER LAVANYA

Күн бұрын

Пікірлер: 847
@srinivasseerala5293
@srinivasseerala5293 3 жыл бұрын
Bidda Lavanya nee pata vinte Dukkam vasthundi sallaga vundali thalli
@bodasushekar5605
@bodasushekar5605 2 жыл бұрын
P ko ko I'll lji JJ Abrams you Kathy ohh vxtckylu
@jayarajug4596
@jayarajug4596 2 жыл бұрын
,
@rameshangidi1529
@rameshangidi1529 2 жыл бұрын
@@bodasushekar5605 iiiluuioppoooiiqq55eèhjkjjjjjuu
@ksrisailam7617
@ksrisailam7617 2 жыл бұрын
@@bodasushekar5605 aqp
@nakarakantishekar4492
@nakarakantishekar4492 2 жыл бұрын
@@bodasushekar5605 మ
@macherlashirisha5720
@macherlashirisha5720 3 жыл бұрын
100 మంది కొడుకులున్న రాని కళ ఒక్క ఆడపిల్ల ఉన్న ఆ ఇల్లు ఎంతో కళగా, అందంగా, ఆనందంగా ఉంటుంది. ఇది నిజం అనే వాళ్ళు like కొట్టండి.
@janakivenky4085
@janakivenky4085 3 жыл бұрын
Anna miru super
@peddamalenaresh8710
@peddamalenaresh8710 3 жыл бұрын
Anna miru super
@nareshchelumalla6427
@nareshchelumalla6427 3 жыл бұрын
....
@duggipawan1435
@duggipawan1435 3 жыл бұрын
😭😭 elati kashtam eaadapillaku ravadhu Anna Super song
@srinivaskondanolla4772
@srinivaskondanolla4772 3 жыл бұрын
@@peddamalenaresh8710 oily bnnnhjjjmnkn va room nmmmmmmmmkyymhhh-mmmkl
@varikuppalaramesh7613
@varikuppalaramesh7613 2 жыл бұрын
ఏం చెప్పాలో తెలియట్లేదు సాంగ్ మాత్రం సూపర్ 👏🙏👏👍👍👍అక్క మీ పాదాభివందనాలు
@pandarijakkula3572
@pandarijakkula3572 3 жыл бұрын
నా చిన్న నాటి జీవతం గర్తు చేసినవ్ ....🙏🙏🙏నీకు న హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏చెల్లి లావణ్య...
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy 2 жыл бұрын
సూపర్ సాంగ్ లావణ్య చాలా బాగుంది ఏడుపు రాని వారికి కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి నాకు వచ్చాయి
@prabhasannabaktulam3271
@prabhasannabaktulam3271 3 жыл бұрын
ఈ పాటకు ఏమి కామెంట్ చెయ్యాలో అర్ధం కావటంలేదు (లావణ్య అక్క మీ వాయిస్ మాత్రం 👌👌👌👌👌👌👌👌👌)
@cganeshchingari8829
@cganeshchingari8829 3 жыл бұрын
Imoo
@bollekranthikumar5835
@bollekranthikumar5835 3 жыл бұрын
అక్క నువ్వు పాడిన పాటలు సూపర్ 🙏🙏🙏🙏🙏😭😭😭
@rdevirdevi7518
@rdevirdevi7518 2 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🥰😭🥰🥰🥰
@jellasambaiah2537
@jellasambaiah2537 2 жыл бұрын
@@bollekranthikumar5835 b
@rajuchilkamarry8569
@rajuchilkamarry8569 3 жыл бұрын
Earphones పెట్టుకొని విన్నాను.. కళ్లల్లోకి నీళ్ళు వచ్చాయి... చాలా ఏడుపు వచ్చింది...😥😥 చాలా బాగుంది సాంగ్👌🙏
@NaveenKumar-mh9bn
@NaveenKumar-mh9bn 2 жыл бұрын
Same bro naaku nillochhai kallalo
@sumasj9251
@sumasj9251 2 жыл бұрын
Same anna 😭
@KrishnaMurthy-tk7tw
@KrishnaMurthy-tk7tw 2 жыл бұрын
ఇంటికి అందం రావాలంటే.. లక్ష్మిదేవత లాంటి ఆడపిల్ల వళ్లే ఇంటికి అందం..... అలాంటి ఆడపిల్లని.. మన ఇంటి ఆడపిల్ల అయిన..వేరే ఇంటి ఆడపిల్ల అయిన ఎవరైనా సరే కష్ట పెట్టకుండా చూసుకోండి..అన్న... ఈ పాట వింటుంటే ఏడుపు ఆగుతలేదు అన్న 😥😥సూపర్ కాన్సెప్ట్ 👌👌నైస్ song
@bhavanip8268
@bhavanip8268 3 жыл бұрын
Chala nijam e song Chala mandhe adapelala bathukulu elane unnai super song 👌👌👌👌👌👌
@c.a.pavankumarkbp6581
@c.a.pavankumarkbp6581 2 жыл бұрын
అన్నా చెల్లెలు అనుబంధం పాటలు చాలా బాగుంది అన్న పాట ఈ సమాజంలో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారు ఇప్పుడు
@mahendragoud3429
@mahendragoud3429 3 жыл бұрын
Nijam ga ramsagar Laxman annA ni acting tho sampesnav anna nik ee kala kuda chala baga achhu aindhi
@earollakarunakar2163
@earollakarunakar2163 3 жыл бұрын
అద్భుతం ...కన్నీల్లు😭 వస్తున్నవి సూపర్ 👌👌
@RadhaVidha
@RadhaVidha 2 жыл бұрын
గారాల నా చెల్లి బంగారు తల్లి అత్తగారింటిలో ఎట్లా ఉన్నవు అమ్మ అత్తగారింటిలో ఏమని చెపుదే అన్న నా గోసా ఓ అన్న న బతుకు అంగడంగడి అయ్యే ఓ అన్న నా బతుకు అయ్యోయో నా చెల్లె ఏమి కష్టం వొచ్చే అత్తగారింటిలో ఏమి బాధలు వొచ్చే అత్తగారింటిలో నల్లి కుట్లు నా మోగుడ్ నన్ను ఉంచడన్న గాయడి మా అత్త నెగులనియదన్న గాయడి మా అత్త పాపపు దేవుడు రతేట్ల రాసె ఓయన్న నా రత ఎటు గాని బతుకయే ఓయన్న నా రాత తొడపుట్టిన తోడు రాఖీ పండుగ వొచ్చే ఓయన్న నేను అతే నన్ను తొలడాయే ఓయన్న నేను వొతే మన ఆయా జేసిండాన్ని నేను ఏళ్ల తిస్థి అన్న న సంసారం నేను అయితే బతుక అవ్వ ఆయా ఇక పైలం ని నడుము పిడికెడు చేతేడి వేటుకాలే షేధాలమ్మ పాలయే చెల్లె కణారవే షేధాలమ్మ పాలయే కచ్చకాయలంకటి ని కను గుడ్లే కాకమ్మ పాలయే చెల్లె కనరదే కాకమ్మ పాలయే చీకటి ఇల్లు అంటే భయం అనే చెల్లె శ్రీరాము ని గాట్లల ఎటునవమ్మా శ్రీ రాము ని గట్లల్ల అయ్యోయో నా చెల్లె ఆడిపిల్లలేని నా ఇల్లు చూడమ్మ చికటైపాయే ,,3,,
@AshokKumar-sj3sd
@AshokKumar-sj3sd 2 жыл бұрын
గుండెల్లో... చాలా బాధగా ఉంధి... పాట వింటే 👌👌👌👌👌👌👌
@deepashekar5523
@deepashekar5523 3 жыл бұрын
నేను నీకు రక్ష.నువ్వు నాకు రక్ష ..మనము ఇద్దరం ఈ దేశానికి రక్ష..
@shivakumaronenaledzeshivak1077
@shivakumaronenaledzeshivak1077 2 жыл бұрын
Song was ilet maa mummy 1000..sarlu vinnadhi e song song verelevel
@shekarshekar7725
@shekarshekar7725 3 жыл бұрын
అన్నచెల్లెలి అనుబంధం గుర్తు చేస్తుంది.... ఈ సమాజం నీ కి మనిషి విలువ గుర్తు చేస్తుంది...
@yadaiahanila384
@yadaiahanila384 2 жыл бұрын
ప్రతి ఇంట్లో ఒక ఆడ పిల్ల ఉంటే ఆ ఇల్లే ఒక ప్రేమా లయం
@rajithapalabindela862
@rajithapalabindela862 2 жыл бұрын
Super 😥😥naku cheppu kovadanike kuda annalu tammulu evvaru leru😭😭
@ramagoudshivagouni8535
@ramagoudshivagouni8535 3 жыл бұрын
ఈ పాట రాసిన నీ కలానికి 🙏 ఒక్కసారిగా గుండెల్ని పిండేసినట్లయింది మొదటిసారిగా నాకు ఒక ఆడపిల్ల చెల్లిగా ఉంటే బాగుండు అనిపించింది
@mahendersangem1577
@mahendersangem1577 3 жыл бұрын
బాధపడకు anna
@jkrkanakaraju5445
@jkrkanakaraju5445 3 жыл бұрын
రాము& లక్ష్మణ్ అన్న బాగున్నారా
@ramagoudshivagouni8535
@ramagoudshivagouni8535 3 жыл бұрын
Bhagunnam thammudu
@jakkulashyamala604
@jakkulashyamala604 3 жыл бұрын
Avuna annaiah maku kuda brother leru
@bhukyapurna7113
@bhukyapurna7113 2 жыл бұрын
Really good.story.and.super.song
@rithusrifolkstudio240
@rithusrifolkstudio240 3 жыл бұрын
ఏ పాట చిత్రీకరణలో లైన నీ చేతికి నిండుగా గాజులు వేసుకో ఈ పాటలోని చేతినిండా గాజులు మంచిగా ఉన్నాయి గాడ్ బ్లెస్స్ యు తల్లి
@vamshimaheshvaram8278
@vamshimaheshvaram8278 3 жыл бұрын
E pata enka kocham unte bagundu anukunevaru ...like kottandi...
@raajireddynayini7967
@raajireddynayini7967 3 жыл бұрын
హార్ట్ టచింగ్ సాంగ్ ఏడుపొచ్చేసింది చూస్తుంటే😢👍
@RameshRathod-kq1zt
@RameshRathod-kq1zt 3 жыл бұрын
50ko
@tg6599
@tg6599 3 жыл бұрын
కన్నీరు అగట్లేదు అన్న 👍👍👍👌సూపర్ సాంగ్👌👌👌👌❤❤❤
@vadijeraju8503
@vadijeraju8503 2 жыл бұрын
మన తెలంగాణ యాస భాష సాంగ్ లావణ్య ఫోక్ సాంగ్ ఇలాంటి సాంగ్ లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ నొక్కండి
@jpyadav1703
@jpyadav1703 2 жыл бұрын
ఆడపిల్ల అంటే మన ఇంటి మహా లక్మి Super song 👌👌
@ashoksomanaboina4356
@ashoksomanaboina4356 3 жыл бұрын
Super song and voice song chustunte edupuvachindi heart touching song
@malleshmudiraj7393
@malleshmudiraj7393 3 жыл бұрын
Superr lavanya
@karnakaryadavmyaraboina3677
@karnakaryadavmyaraboina3677 3 жыл бұрын
సూపర్ ప్రవీణ్ కుమార్ అన్న మీరు యాక్టింగ్ చూస్తే కన్నీళ్లు పెట్టుకున్న
@pappyheroofficial1258
@pappyheroofficial1258 3 жыл бұрын
Tnks❤
@bussareddy5063
@bussareddy5063 2 жыл бұрын
Abba elanti pata vinte prathi okariki naku anna unte bagundu anipisthundhi super
@Ramesh-xc8qn
@Ramesh-xc8qn 3 жыл бұрын
ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది మన అక్క చెల్లెల్లు ఉన్నారు ...... జీవితాన్ని పాట రూపంలో చూపించిన ....మొదట గా పాట రాసినా వారికి పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎵🎵🎼🎼🎼🎼🎼🎼🎼🎵🎵🎵🎤🎤🎧🎧🎤🎧🎧🎤🎤🎧🎤🎹🎹🎹
@ramyaalli2316
@ramyaalli2316 2 жыл бұрын
Super song akka ......ee pata vintunte edupu vachindhii akka ....😭😭😭
@sravanlingala46
@sravanlingala46 2 жыл бұрын
చల్ల బాగుంది అన్న పాట
@anjiyadav4787
@anjiyadav4787 2 жыл бұрын
పాటకు ప్రాణం పోశారు...👏👏👏👏
@rajapetadurgagauddurgagaud6349
@rajapetadurgagauddurgagaud6349 3 жыл бұрын
Super Ramsagar laxman
@ashoksriraamoju613
@ashoksriraamoju613 3 жыл бұрын
కంట తడి పెట్టించే అద్భుతమైన పాట చాలా బాగుంది 👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@rajacreationstpl
@rajacreationstpl 3 жыл бұрын
లావణ్య అక్క ఈ పాట చూస్తున్నంత సేపు కళ్ళముందు జరుగుతున్నట్లు గానే ఉంది అక్క మీ యాక్టింగ్ అద్భుతం మీ అన్న గారి యాక్టింగ్ కూడా అదిరిపోయింది టోటల్గా మీ పాట సూపర్ డూపర్ హిట్ చాలా మంచి సాంగ్ జనాలకు అందించారు ధన్యవాదాలు అక్క🙏🙏💐💐🤝🤝
@mathevenkat9283
@mathevenkat9283 2 жыл бұрын
వండర్ఫుల్ సాంగ్.. అక్క గాడ్ బ్లేస్.
@bheem911
@bheem911 3 жыл бұрын
చక్కగా వివరించారు అన్న చెల్లెలు అనుబంధం🙏🙏🙏🙏🙏🙏
@karthikreddy1659
@karthikreddy1659 2 жыл бұрын
A
@karthikreddy1659
@karthikreddy1659 2 жыл бұрын
Wa
@sangallaprabudhas42
@sangallaprabudhas42 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devandlasunny5387
@devandlasunny5387 2 жыл бұрын
Super bro nice sang full emotional ga undi
@krishnarjun2456
@krishnarjun2456 3 жыл бұрын
Adr babai super
@manatractorvolgs5929
@manatractorvolgs5929 Жыл бұрын
Super nice song లావణ్య అక్క
@prasadeswar6603
@prasadeswar6603 2 жыл бұрын
Super super andi lavanya garu
@kumbalasridhar4603
@kumbalasridhar4603 3 жыл бұрын
Anna chala bagundi meru iddaru pranam pocharu Pataku kantathadi pettincharu nice super....
@rakeshkanna6291
@rakeshkanna6291 3 жыл бұрын
Super song asal chala bada vesindi song chusthunte lyrics awesome bro
@thuppathurivinod5838
@thuppathurivinod5838 3 жыл бұрын
అన్నా నిజంగా ఎడిపించావ్ ఆడపిల్ల బ్రతుకు అరిటాకు అని అందుకే అంటారు సూపర్ అన్నా😭😭😭😭😭
@geethabisaiyagari1500
@geethabisaiyagari1500 3 жыл бұрын
Yyy AYYYYAaaya u
@vadderavinderreddy3485
@vadderavinderreddy3485 3 жыл бұрын
Yes jam also cry😭
@bharathtarak8719
@bharathtarak8719 2 жыл бұрын
Hi
@nanidiolover1301
@nanidiolover1301 2 жыл бұрын
lavanya garu.... MI song ki nenu fidha... Andi mi prathi song chustha. Nenu every day s
@nanidiolover1301
@nanidiolover1301 2 жыл бұрын
Tqqq andii
@nanidiolover1301
@nanidiolover1301 2 жыл бұрын
lavanya garu
@boyaprasanna5057
@boyaprasanna5057 2 жыл бұрын
Naku Thamudu vunna &nanna vunna vestu jivitham challa badalu vunna avariki cheppokollini valam .Naku cheli nenu . super song akka
@GaddiMallesh
@GaddiMallesh 3 жыл бұрын
Super akka song vinte pranam poenatha pani iendhi
@tnyrfolksongs
@tnyrfolksongs 3 жыл бұрын
సూపర్ సూపర్
@NareshTv
@NareshTv 3 жыл бұрын
Super Laxman anna and lavanya 👌👌👌👌
@knageshnagu3393
@knageshnagu3393 2 жыл бұрын
Mee song vinte కళ్లల్లో neellu vastunnai sister
@Chintunani143
@Chintunani143 3 жыл бұрын
నిజంగా💞Heart Touch💘చేసారు...🥺😭
@vadijeraju8503
@vadijeraju8503 2 жыл бұрын
ఇంటికి ఒక్క ఆడపిల్ల ఉండాలి 🙏🙏🙏👌👌
@jaanu310
@jaanu310 3 жыл бұрын
🙏🙏ee song vintuuu untey chaala yedupu vachindi 😥😥
@cherryactor1228
@cherryactor1228 3 жыл бұрын
Anna. ..Super chesavu . Really great akka kuda. ..
@akhilamaddela8505
@akhilamaddela8505 2 жыл бұрын
❤️Super Lavanya Akka love you soo much mummy 😘
@madhukoppula896
@madhukoppula896 3 жыл бұрын
అన్నా అద్భుతంగా ఉంది
@sureshgattupally2732
@sureshgattupally2732 2 жыл бұрын
డిపానికి ప్రతిరూపం ఆడపిల్ల అంతే 💯
@sangeethareddy5297
@sangeethareddy5297 3 жыл бұрын
Super song na kanlalo nil vastunai e song vintunte 👌👌👌👌😭😭
@rbalavardhan6749
@rbalavardhan6749 3 жыл бұрын
Chala bagundhi song 😘😘❤️
@krishnanani9717
@krishnanani9717 2 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న
@bepetaramesh8906
@bepetaramesh8906 2 жыл бұрын
Super ga undhi song
@baari1997
@baari1997 3 жыл бұрын
అన్న చెల్లల్ల అనుబంధానికి ప్రతిరూపం ఈ పాట all the best లవణ్యక్క 👍👍
@devenderdevender6982
@devenderdevender6982 3 жыл бұрын
Super.akkha
@prashanthprashanth1464
@prashanthprashanth1464 3 жыл бұрын
Pata vintunte kallallo nillu agadam ledhu😭😭😭 Super Voice anna & Akka
@venkatbittu5999
@venkatbittu5999 3 жыл бұрын
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతి రూపం ఈ పాట సూపర్ ఆల్ ద బెస్ట్ పప్పీ అన్న లావణ్య అక్క🙏🙏👌👌👌👌👌👌🌹🌹🌹🧡🧡
@shobhasudarshanam9294
@shobhasudarshanam9294 3 жыл бұрын
Ee kaalm song kaadulendi idi....
@venkatbittu5999
@venkatbittu5999 3 жыл бұрын
అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
@kalyanramagiri2775
@kalyanramagiri2775 3 жыл бұрын
U village bro
@kalyanramagiri2775
@kalyanramagiri2775 3 жыл бұрын
@@venkatbittu5999 what bro
@kalyanramagiri2775
@kalyanramagiri2775 3 жыл бұрын
Reply bro
@indiananji8058
@indiananji8058 2 жыл бұрын
జై భీమ్ సార్ పాట పాడిన అందరికీ జై భీమ్
@kolaramu2320
@kolaramu2320 3 жыл бұрын
లావణ్య మీ గళం నుండి వచ్చే ప్రతీ పాటకి ప్రాణం పోస్తున్నారు... మీ ప్రయత్నానికి ధన్యవాదాలు.. ప్రతీ రోజు ఒక్కసారి అయినా మీపాట వింటేనే మాకు హ్యాపీ. కానీ మా లావణ్య గారిని ఇలాంటి పాటలల్లో చూడాలనుకోవట్లేదు.... ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.... Thank you All the best 💐 మీ పాటను ప్రేమించే అభిమానులుగా అతి త్వరలో మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాము...
@arjunreddy2145
@arjunreddy2145 3 жыл бұрын
సర్ప్రైజ్ ఏంటి అన్నా.... We are waiting.
@NARIPATEL9627
@NARIPATEL9627 3 жыл бұрын
అన్నా మీరు లావణ్య అక్కతో సాంగ్ తీస్తారా.. సూపర్...👌
@rockstarsuggem8720
@rockstarsuggem8720 3 жыл бұрын
Song chesthunara anna, chesthe cheppandi anna actor ga chesthanu 8096578821
@kolaramu2320
@kolaramu2320 3 жыл бұрын
Ok bro Definitely inform you..
@rockstarsuggem8720
@rockstarsuggem8720 3 жыл бұрын
@@kolaramu2320 OK Anna me number cheppandi bro
@kranthikranthi9416
@kranthikranthi9416 3 жыл бұрын
All actors supper eadipinchav laxmanna.
@sailusakali1689
@sailusakali1689 3 жыл бұрын
సుపర్ సుపర్ ఇ పాటలొ ఉన్న ప్రతి ఒక్కరికీ పెరుపెరున వద్ద నాలు
@kadudooramvignan567
@kadudooramvignan567 2 жыл бұрын
Prathi ammayi life enthe chala mandhi valla amma nanna la gurinchi alochinchi attharintlo eni badhalu una baristharu😭
@n.buggappan.buggappa2196
@n.buggappan.buggappa2196 3 жыл бұрын
అన్న సూపర్ సాంగ్
@rameshranidhasari651
@rameshranidhasari651 2 жыл бұрын
అసలైన బంధం అన్న చెల్లెలి బంధం
@venkateshkokkula6160
@venkateshkokkula6160 2 жыл бұрын
సూపర్ లావణ్య అక్కయ్య
@valgotegangadhar8976
@valgotegangadhar8976 3 жыл бұрын
అన్నా చెలెల్లి అనుబంధం నికి ప్రతిరూపం నిపాట సూపర్ సాంగ్ లావణ్య all tha బెస్ట్ ఇలాంటి పాటలు ఇంకా పడాలి లావణ్య
@BurgalaNandavlogs
@BurgalaNandavlogs 2 жыл бұрын
1
@devendram5267
@devendram5267 3 жыл бұрын
Super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajulingayapally4652
@rajulingayapally4652 2 жыл бұрын
Super anna bagjndi laxman anna
@nirudiramesh1962
@nirudiramesh1962 2 жыл бұрын
Anna super ga undi anna super 🙏🙏🙏
@siripuramsrinivas1485
@siripuramsrinivas1485 3 жыл бұрын
Super song Akka & Anna 👌👌👌🙏🙏👌👌🙏🙏👌👌🙏🙏
@uppunutirajendar2942
@uppunutirajendar2942 3 жыл бұрын
Chelle super acting chesinav and good singing ramsagar laxman garu miru kuda baga chesinaru
@Kothuri_Rajashekar
@Kothuri_Rajashekar 2 жыл бұрын
Praveen anna lavanya akka acting super
@krishnanani9717
@krishnanani9717 2 жыл бұрын
సూపర్ సాంగ్
@vangalasathishsathishvanga8368
@vangalasathishsathishvanga8368 2 жыл бұрын
Super Anna
@gandhasiriveeranna238
@gandhasiriveeranna238 3 жыл бұрын
Super lavanya Akka chala bangunnadi
@divyapotty2269
@divyapotty2269 2 жыл бұрын
Challa bagundhi akka song
@nareshadda3546
@nareshadda3546 3 жыл бұрын
సూపర్ రా చెల్లెమ్మ లావణ్య పాట మరియు ఆక్టింగ్ సూపర్
@askumar99
@askumar99 3 жыл бұрын
Negative shade of laxman 👌👌👌👌
@sambaiahgunda705
@sambaiahgunda705 2 жыл бұрын
Super song akka
@b.krishnabegari4234
@b.krishnabegari4234 2 жыл бұрын
సూపర్ అన్న చెల్లెలు సాంగ్
@ainalasudheer9327
@ainalasudheer9327 2 жыл бұрын
Super lovely akka🥰
@djsanthoshrathnapoor
@djsanthoshrathnapoor 2 жыл бұрын
Super song👍👍👍👍👌👌👌
@jagadhishchinna.........7227
@jagadhishchinna.........7227 3 жыл бұрын
When I see.the song.......literally am crying.... Miss u akka......
@vishwanthsmile1146
@vishwanthsmile1146 3 жыл бұрын
Chala bagundhi patta
@santoshvelmala3425
@santoshvelmala3425 2 жыл бұрын
Anna chelle song super
@palarajraj8193
@palarajraj8193 2 жыл бұрын
Wow 👌 Song 🥰
@SRSMusicStudio
@SRSMusicStudio 3 жыл бұрын
Chala baga padaru sister👌👌 good lyrics 👌👌🙏 Good acting 👌👌👏👏
@pa62275
@pa62275 3 жыл бұрын
Super lavanya akka
@tekurisandeep9016
@tekurisandeep9016 3 жыл бұрын
Super ro Super Vintunte edupu vasthundi 😢
@chatlasupriya3993
@chatlasupriya3993 3 жыл бұрын
Super songs akka &Anna, 👌👌
@kumbalamaheshkumbalamahesh4958
@kumbalamaheshkumbalamahesh4958 3 жыл бұрын
Special thanks to Ramsagar what a wonderful lyrics dear 😍 super
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 51 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 12 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 51 МЛН