Tholi Prema Movie Songs || Gagananiki Video Songs || Pawan Kalyan , Keerthi Reddy

  Рет қаралды 6,226,017

Shalimar Film Express

Shalimar Film Express

Күн бұрын

Пікірлер: 1 500
@bsrinivs902
@bsrinivs902 3 жыл бұрын
ఏన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఈ సినిమాకి వ్యాల్యూ తగ్గదు ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి క్రేజ్ తగ్గదు ❤️❤️❤️👍
@deepusmiles272
@deepusmiles272 3 жыл бұрын
Nee comment ki naade 100th like. Ee movie anthe ala nilichipothundi.
@surenderreddy3578
@surenderreddy3578 3 жыл бұрын
@@deepusmiles272 pp
@surenderreddy3578
@surenderreddy3578 3 жыл бұрын
@@deepusmiles272 p
@cr9541
@cr9541 3 жыл бұрын
Ory Jaffa adhi. Director and songs dhi ra. Vedhava
@cpfcreativeworks
@cpfcreativeworks 3 жыл бұрын
@@cr9541 orey vedhava hero kosame 90% chushthaaru raa vedhava
@dharmaraopiriya9617
@dharmaraopiriya9617 Жыл бұрын
ఈ పాట కొన్ని వందల సార్లు చూసి వుంటా.... Nice song జై పవనిజం ❤️
@venkateshmadduri14
@venkateshmadduri14 5 жыл бұрын
1998 లోనే 224 days ఆడిన ఫిల్మ్.. One of the industry hit.. One of the my favorite movie.. I love song, I love తొలిప్రేమ, I love Pawan Kalyan...
@sandeepthota6361
@sandeepthota6361 4 жыл бұрын
Jai pspk
@tollycinema6959
@tollycinema6959 4 жыл бұрын
PK
@t.nagesh1971
@t.nagesh1971 3 жыл бұрын
Meekanna nakumudetelusu rajakiyalukadu
@miriyaladurgadurga7413
@miriyaladurgadurga7413 3 жыл бұрын
I am so super
@ultrahulkyt3980
@ultrahulkyt3980 3 жыл бұрын
Jai pspk
@kumaroopabainapalli1241
@kumaroopabainapalli1241 3 жыл бұрын
మా దేవుడు ఈ సినిమా లో నటించలేదు జీవించేసాడు......2021 కూడా చూసిన వాళ్ళు ఉన్నారా ఉంటే ఒక like వేసుకోండి❤✊🏻
@chintu7915
@chintu7915 3 жыл бұрын
S bro
@nagarajukajuluri1766
@nagarajukajuluri1766 2 жыл бұрын
2022 bro
@kalyanbabu4515
@kalyanbabu4515 2 жыл бұрын
2021 loney kadhu 2022 , 2023,2024,2025 life long chustaru because it’s a super song super movie 🍿 Pawan Kalyan garu acting 🎭 was amazing
@kalyanbabu4515
@kalyanbabu4515 2 жыл бұрын
Bro I am watching in 2022 . It’s a very good movie 🎥 power star 🌟 star 🌟 ✨ Pawan Kalyan sir acting is really awesome .
@bantunarasingarao8168
@bantunarasingarao8168 2 жыл бұрын
Bro nenu 2022 lo kudaa chustunnanu
@janakiramd6533
@janakiramd6533 2 жыл бұрын
అప్పుడు నేను 9వ తరగతి.... ఈ పాట నన్ను మరో లోకానికి తీసుకెళ్ళింది......what a beautiful age(16)
@kishorekumar-lo9iy
@kishorekumar-lo9iy Жыл бұрын
Me too
@k.chandrashekar3745
@k.chandrashekar3745 2 жыл бұрын
90'S kids కి తెలుసు అప్పటి పాటల value ... నేను మొదటిసారిగా థియేటర్ లో చూసిన సినిమా ...
@anjipulimaddi281
@anjipulimaddi281 2 жыл бұрын
ఇటువంటి పాటలు విన్నప్పుడు మనసులో ఒకటే బాధ... ఇక ఇటువంటి పాటలు రావని😭😭😭
@g.malleshamyadav9929
@g.malleshamyadav9929 4 жыл бұрын
పవన్ కళ్యాణ్ సినిమాలలో మరిచి పోలేని మైలు రాయి ♥️♥️♥️🙏
@medhaartandcraft4450
@medhaartandcraft4450 4 жыл бұрын
Byey
@sivashankersivashanker6479
@sivashankersivashanker6479 3 жыл бұрын
Yes
@Killer_mani_short_club
@Killer_mani_short_club 3 жыл бұрын
😵😵😵😫😫😫😫😫
@rajasatyasrikanthbonam2665
@rajasatyasrikanthbonam2665 3 жыл бұрын
Piklar of his carrier
@kalyaan8752
@kalyaan8752 3 жыл бұрын
Successful love fault song for love failure gyies
@AlluInthi
@AlluInthi 3 жыл бұрын
ఒక గోకులంలో సీత ఒక తమ్ముడు ఒక సుస్వాగతం ఒక తొలిప్రేమ ఒక బద్రి ఒక ఖుషి ........ ఒక జల్సా .......... ఒక గబ్బర్ సింగ్ ఒక అత్తారింటికి దారేదీ ఒక వకీల్ సాబ్...... ఇవి హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ కానీ మధ్యలో వచ్చిన ఫ్లాఫ్స్ లో 99% అన్నీ మ్యూజికల్ హిట్ సాంగ్స్ ఉన్నాయ్..... కావాలంటే వెతుక్కొండి... ఆస్వాదించండి... ఆనందించనంది... 💗💗💗💗💗💗💗💗💗
@durgaraodr2439
@durgaraodr2439 3 жыл бұрын
ఎలాంటి రాతి హృదయం ‌అయిన‌ కదిలించే పాట ఇది...🙏🙏🙏🙏
@premsagarjekki1750
@premsagarjekki1750 2 жыл бұрын
Musko be
@boyamadhu-yz2ff
@boyamadhu-yz2ff 2 жыл бұрын
​@@premsagarjekki1750
@divyaswethakolla6257
@divyaswethakolla6257 2 жыл бұрын
Hmm
@rajabanavath
@rajabanavath 3 жыл бұрын
ఈ పాటను 2021 లో చూస్తున్నా వాళ్ళు ఎవరైనా ఉన్నారా 👇👇
@dhoninissi7831
@dhoninissi7831 3 жыл бұрын
Bbbbbbbbkkkkkbbbbbbssssssrrrrrr
@dhoninissi7831
@dhoninissi7831 3 жыл бұрын
Blockbuster
@ramumamidala1397
@ramumamidala1397 3 жыл бұрын
S
@AnilKumar-pg7hc
@AnilKumar-pg7hc 3 жыл бұрын
Nenu prabhas fan kani like this song
@ksubbupower5417
@ksubbupower5417 3 жыл бұрын
✊✊✊✊✊
@kmlfcspace
@kmlfcspace 4 жыл бұрын
Goosebumps forever... ఆ సినిమా చూసినప్పుడు అసలు అదే తాజ్ మహల్ అనుకున్నాను replica అనే విషయం తెలీదు.
@baliramakrishna6483
@baliramakrishna6483 3 жыл бұрын
Avuna..
@deepusmiles272
@deepusmiles272 2 жыл бұрын
Haha. Yeah appatlo chalamandiki adhi setting ani teliyadu. intha exposure ledu Kada.
@Sunnyside-t6v
@Sunnyside-t6v 2 жыл бұрын
Set ey original, Agra lo unna Taj Mahal ey replica
@mahamoodali4509
@mahamoodali4509 Жыл бұрын
స్వచ్ఛమైన మనసు కలిగిన వారు పవన్కళ్యాణ్ గారు really sellute sir 👍
@jillapallyanji7048
@jillapallyanji7048 3 жыл бұрын
పాట వింటూ కామెంట్స్ చదివే వాళ్ళు ఒక like వేయండి ❤️
@kummariprabhakar4066
@kummariprabhakar4066 2 жыл бұрын
Me lanti lanjakodukulu comets చూస్తారు
@muralikrishnapamarthi2716
@muralikrishnapamarthi2716 2 жыл бұрын
E patki like veyyali andi
@murlikrishna7664
@murlikrishna7664 2 жыл бұрын
@@muralikrishnapamarthi2716 llllllllllllppppol
@murlikrishna7664
@murlikrishna7664 2 жыл бұрын
@@muralikrishnapamarthi2716 p
@mabbubalaswamy7306
@mabbubalaswamy7306 2 жыл бұрын
I.143
@rajenderbadakala255
@rajenderbadakala255 5 жыл бұрын
పల్లవి: గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతిజన్మలో కలిశాం మనమే మనమే జన్మించలేదా నీవు నా కోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ... గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే చరణం:1 నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరనీ నీ గుండెల్లో పెరిగే లయనే బదులు పలకనీ నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై కదిలించలేదా నేనే మేలుకొలుపై గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా పగడాల మంచు పొరలో ఉండగలనా గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే చరణం:2 నా ఊహల్లో కదిలే కడలే ఎదుట పడినవి నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవి సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ మమతన్న అమృతంలో మునిగిపోనీ మనవైన ఈ క్షణాలే అక్షరాలై మృతి లేని ప్రేమకథగా మిగిలిపోనీ గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతిజన్మలో కలిశాం మనమే మనమే జన్మించలేదా నీవు నాకోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి Cell:9603008800
@naniyanaganti1245
@naniyanaganti1245 5 жыл бұрын
Gokulamlosita
@mahammadhbasha907
@mahammadhbasha907 4 жыл бұрын
Elante manchi song ke lyrics ecchinaduku thanks bro...
@rajenderbadakala255
@rajenderbadakala255 4 жыл бұрын
mahammadh basha గారు ధన్యవాదాలు
@rajenderbadakala255
@rajenderbadakala255 4 жыл бұрын
Nani Yanaganti గారు call me for gokulamlo seetha movie songs lyrics. 9603008800.
@nellorepeddareddy1001
@nellorepeddareddy1001 4 жыл бұрын
Thanku bro
@prasadchintapalli2225
@prasadchintapalli2225 5 жыл бұрын
ఈ సినిమా థియేటర్ లో చూస్తే ఎంత బావుంటదో కానీ ఈ సినిమా వచ్చినప్పుడు నేను పుట్టలేదు. ఏం ఎక్స్ప్రెషన్స్ అన్నయ్య సూపర్ గా ఇచ్చావ్ అన్న ఎక్స్ప్రెషన్స్. లవ్ యు అన్నయ్య. నేను మీ సినిమాలు థియేటర్ లో అన్నవరం సినిమా నుండి ఇప్పటివరకు ఏ సినిమా మిస్ అవకుండా చూస్తూ వస్తున్న. నేను చిన్నగా ఉన్నపుడు వచ్చిన movies మాత్రం టీవీ లో చూసాను.
@munirajr1145
@munirajr1145 4 жыл бұрын
Little boy
@ramakrishnamadaka6890
@ramakrishnamadaka6890 3 жыл бұрын
అన్నవరం నుంచి
@Jay_Says
@Jay_Says 3 жыл бұрын
నేను చూసా theater లో, 8th క్లాస్ లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది. వేరే లోకం లోకి వెళ్లినట్టు ఉంటుంది చూస్తుంటే ❤️
@chintu7915
@chintu7915 3 жыл бұрын
Nenu jalsa movie nuchhi continue GA choosthunna Anna movie's
@RajKumar-sh5rj
@RajKumar-sh5rj 3 жыл бұрын
ఖుషీ నేను చూసిన అన్నయ్య 1st సినిమా
@Bobbilisweet
@Bobbilisweet 3 жыл бұрын
నేను బాగా భాధపడలి అనుకుంటే ఈ సాంగ్ చూస్తాను. వారానికి మూడు సార్లు కచ్చితంగా చూస్తాను thanku so much sir i love you sir🇮🇳💚
@preethicreations
@preethicreations Жыл бұрын
Badhapadakandi sir everything will be fine soon
@Skr-cx8yu
@Skr-cx8yu 10 ай бұрын
Nelaki nalugu varalu choppuna year ki 48varalu varaniki 3 sarlu bhadhapadathavu ela lekka choosthe 144sarlu bhadhapaduthunnava guru
@shivashivudu9774
@shivashivudu9774 3 жыл бұрын
నాకు ఇష్టమైన సాంగ్స్ లో ఒకటి...2021 లో మే ...వింటునవాళ్ళు
@dhanavenkatesh37
@dhanavenkatesh37 3 жыл бұрын
June
@sridevi9766
@sridevi9766 3 жыл бұрын
Nenu kuda
@lalithamalleswari2484
@lalithamalleswari2484 3 жыл бұрын
August..
@shivashivudu9774
@shivashivudu9774 3 жыл бұрын
@@lalithamalleswari2484 hii
@subbupower3835
@subbupower3835 3 жыл бұрын
👌
@kvrajesh3874
@kvrajesh3874 7 жыл бұрын
1998 in the month of July movie was released.. I am studying degree final year in tirupati .I saw 9 times... Golden days.... Trend setter of our Telugu industry....
@lokeshbabu7689
@lokeshbabu7689 5 жыл бұрын
At that time I was one year kid
@kannaijagadishwar1328
@kannaijagadishwar1328 5 жыл бұрын
I'm ssc
@banavathseenunaik7235
@banavathseenunaik7235 5 жыл бұрын
Im in 4 class
@dhanupspk9893
@dhanupspk9893 5 жыл бұрын
Ur Luck bro😍
@chintumadduri722
@chintumadduri722 5 жыл бұрын
Adrushtavanthudivi Anna nuvvu Nenu apudu just 5years old my bad luck nenu Chala sarlu badapaddanu 70's lo puttaledani
@rafimohammad183
@rafimohammad183 2 жыл бұрын
పవన్అన్న నటన కాదు జీవించేసారు ఒక లైక్ వేయండి 👌👌👌
@battinamallareddy1255
@battinamallareddy1255 3 жыл бұрын
Pawan sar ki hair style దేవుడు ఇచ్చిన వరం అలాంటి hair style ఈ భూమి మీద ఎవరి కీ ఉండదు
@gubbalabalabalaji9636
@gubbalabalabalaji9636 3 ай бұрын
Yes bro
@abhiramking4448
@abhiramking4448 2 жыл бұрын
ఈ పాటలో ఎంత అర్థం ఉందో తెలుసా స్నేహానికి ప్రేమకి అభిమానానికి ఆత్మగౌరానికి దగ్గరగా ఉన్న పాట ఇది
@suryaprakashreddySurya
@suryaprakashreddySurya 21 күн бұрын
హ లో 🏹🎇☔☔🧔🥃🥃😎👍🧔🙏
@varanasikrishna589
@varanasikrishna589 3 жыл бұрын
Nice
@satishraju3582
@satishraju3582 2 жыл бұрын
Same to you bro
@rambabubali6949
@rambabubali6949 2 жыл бұрын
wow super bro
@saggellatarun1680
@saggellatarun1680 2 жыл бұрын
Bongule
@skjaveed6207
@skjaveed6207 2 жыл бұрын
Same to you Ni comment chadivi reply icha brother Anet pawan kalyan Anna Anet anetha istam bro
@prasadkoppisetti9912
@prasadkoppisetti9912 2 жыл бұрын
Sollu dengandra antea mi tarvate yevadaina😆😆
@svnet6490
@svnet6490 5 жыл бұрын
ఐ లవ్ యూ అన్న సూపర్ ఇలాంటి మూవీ మరల ఒక్క మూవీ కావాలి అన్న jai janasena
@balasurya9573
@balasurya9573 4 жыл бұрын
J AI power S t AR
@madhuprema350
@madhuprema350 3 жыл бұрын
Kani ala padalante inko spb ledu gas😥😥😥
@ramugoud9064
@ramugoud9064 2 жыл бұрын
Ala raadu One'and only Tholiprema 🌹
@tharunsaithakasi7983
@tharunsaithakasi7983 3 жыл бұрын
Pawankalyan అన్న ఈ పాటకి ప్రాణం పోసావు.. నీ నటనతో ప్రేమలో ఉండే తపన ఆ భాద ఎలా ఉంటుందో చూపించావు ❣️.. ప్రేమ గురించి తెలియని వాళ్ళు కూడా ఇష్టపడతారు.. నాలాంటి వాళ్ళు 😊.. జై జనసేనాని ✊️
@bankalabalakrishna6545
@bankalabalakrishna6545 4 жыл бұрын
ఈ రోజు అర్ధం అయ్యింది ఈ పాట విలువ
@ksubbupower5417
@ksubbupower5417 3 жыл бұрын
malli malli chusthunanu bro.. ippude artham avuthundhi E bhada...
@mmreddys5195
@mmreddys5195 3 жыл бұрын
Papa vaadukoni vadhilesibdhaa???
@sriramjagana9018
@sriramjagana9018 3 жыл бұрын
Prathi okkariki edo oka roju ee song ardham avutundi
@Sunnyside-t6v
@Sunnyside-t6v 2 жыл бұрын
Innaallu em chesev naayana?
@parasamutyam
@parasamutyam 2 жыл бұрын
అసలా పవన్కళ్యాణ్ గారు ఒక మేజిక్ 👌👌అయినా నటన ఒక అద్భుతం 😍
@apremaraju2620
@apremaraju2620 3 жыл бұрын
Sp బాలు గారు... మి వాయిస్ కి.... ఎన్ని అవార్డ్స్ ఇచ్చిన తక్కువే సార్...🙏🙏🙏... ఇప్పుడు మీరు లేకపోచ్చు...... కానీ మి నొటిని వచ్చిన పాటలు.. మేము ఎప్పుడు మరచి పోలేం సార్....... I miss u sp balu.... మీరు ఎక్కడ ఉన్న మి ఆత్మకి శాంతి కలగాలని..... కోరుకుంటూ... మీరు మల్లి పుట్టాలి అని..... నేను అ దేవుని ప్రదిస్తున......🙏🙏🙏😭
@VeNkaTJoHn
@VeNkaTJoHn Жыл бұрын
ఈ ఒక్క పిక్చర్ తో పవన్ క్రేజ్ అమాంతం ఆకాశానికి అంటింది 🌹❤😍👍, పవన్ ఈ సిమిమాలో ప్రతి younster కి ప్రతిబింబం, Amazing యాక్టింగ్ 🌹👍🙏🙏😍
@ashagowdas1241
@ashagowdas1241 5 жыл бұрын
Anyone 2020
@anilnayakbanoth2874
@anilnayakbanoth2874 5 жыл бұрын
Not 2020 until my last breath
@pendyalarajkumar3819
@pendyalarajkumar3819 4 жыл бұрын
Oh sorry its 2021😐
@sharonpadma1727
@sharonpadma1727 4 жыл бұрын
2021
@achari100
@achari100 5 жыл бұрын
రాజమండ్రి లో 50 రోజులకు పైగా టికెట్స్ దొరకలేదు.బ్లాక్లో కొందామంటే కూడా దొరికేవి కావు.అవన్నీ గోల్డెన్ డేస్. పవన్ మేనియా మొదలైంది ఈ మూవీ నుంచే. Ap కి వెలుగు ను ఇవ్వగలిగే ఏకైక సూర్యుడు.
@khadervalli5910
@khadervalli5910 4 жыл бұрын
Wow mo
@pendemmanisai526
@pendemmanisai526 4 жыл бұрын
And also tammudu badri khushi time ki appudu pawan mania peak$
@sugunadannana6745
@sugunadannana6745 4 жыл бұрын
Excellent bayya....nee comment చదువుతుంటే నా body lo vibrations వచ్చాయి......
@achari100
@achari100 4 жыл бұрын
@@sugunadannana6745 ఆ వైబ్రేషన్స్ అలాగే ఉండనీ తమ్ముడు. భవిష్యత్తులో చాలా పని పెట్టాడు మనకి అన్న.
@sukumarreddy2649
@sukumarreddy2649 4 жыл бұрын
Jai pawankalyan Anna ❤️❤️
@hari1482
@hari1482 3 жыл бұрын
గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతిజన్మలొ కలిశాం మనమె మనమే జన్మించలేదా నీవు నాకోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ... నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరనీ నీ గుండెల్లో తిరిగే లయనే బదులు పలకనీ నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై కదిలించలేదా నేనే మేలుకొలుపై గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా కలకాలం మంచు పొరలో ఉండగలనా గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే నా ఊహల్లో కదిలే కళలే ఎదుట పడినవి నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవి సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ మమతన్న అమృతంలో మునిగిపోనీ మనవైన ఈ క్షణాలే అక్షరాలై మృతి లేని ప్రేమకథగా మిగిలిపోనీ గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతిజన్మలొ కలిశాం మనమె మనమే జన్మించలేదా నీవు నాకోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
@madhavarao6641
@madhavarao6641 4 жыл бұрын
ఆణి ముత్యం .... లవర్స్ హార్ట్ బీట్ .. తొలిప్రెమ 💘❤️💓💖💟💛💚💜
@rudrapathivenkata6985
@rudrapathivenkata6985 3 жыл бұрын
నా 9th క్లాస్ లో వచ్చిన సినిమా, గిరిజన ప్రాంతం లో ఉండటం వల్ల , డిగ్రీ లో ఉండగా చూసాను, అది ఎన్నొ రిలీజ్ తెలియదు, బూతు దియేటర్ అది కానీ ఈ సినిమా వచ్చినప్పుడు అది క్లాస్ లా మారింది. బాలు....such a nice guy.
@sriar1427
@sriar1427 3 жыл бұрын
Probably this movie is the cleanest love story that we can watch with family.. It really set the greatest tone to Telugu Cinema.
@nagarjuna851
@nagarjuna851 3 жыл бұрын
పాలకొల్లు గజలక్ష్మి థియేటర్ లొ చూసాను ...వర్షం వస్తున్నా సైకిల్ pi 3km వెళ్లి మరి చూసాను ..10 రూపాయలు నెల టికెట్ అప్పుడు ...బాల్కనీ టికెట్ బ్లాక్ లొ ఎవడైనా కొంటాడు ....లైన్ లొ ఊపిరి ఆడకపోయినా....నెల టికెట్ సంపాదించిన వాడే అసలైన అభిమాని ...అల్లరి చేయాలి అంటే ..నెల ,బెంచ్ ,కుర్చీ టికెట్స్ 👌👌👌👌అల్లరి
@tollycinema6959
@tollycinema6959 5 жыл бұрын
ప్రేమ కోసం తపించే ఒక యువకుడు
@srinucosmetics6387
@srinucosmetics6387 4 жыл бұрын
నేను 200 సార్లు చూసా ఈ సినిమా………
@naresharepally8187
@naresharepally8187 4 жыл бұрын
Good
@reddybvvenkat6960
@reddybvvenkat6960 3 жыл бұрын
నిజం గా....great bro...
@dattiprasanth7627
@dattiprasanth7627 3 жыл бұрын
Neevu devuduvayya
@sureshgella5716
@sureshgella5716 3 жыл бұрын
నేను కూడా
@Johnny-vp2hh
@Johnny-vp2hh 2 жыл бұрын
Nenu 6000 sarlu chusa
@Prime77712
@Prime77712 5 жыл бұрын
ఇలాంటి ఫ్యామిలీ ఎంట్టైనర్ సినిమా వస్తే జాతరే జాతర కలిసుంటే ఓ లైన్ ఉంది కానీ ఎలా చెప్పాలో
@peacockfeather0782
@peacockfeather0782 2 жыл бұрын
మనసుకి హద్దుకోపోయిన paata. Sp baalu voice chaala baagundi. Friendships makes happiest moment when they sit together and discuss the best results to come with.
@srinukatreddy6570
@srinukatreddy6570 4 жыл бұрын
భీమవరం మహాలక్ష్మి మినీ థియేటర్ లో మూవీ చూసాము
@andevenkataratnam4026
@andevenkataratnam4026 3 жыл бұрын
Junior inter kgrl colleage,60 day ticket దొరికింది, అప్పటివరకు ప్రతి రోజు టికెట్ కోసం వెళుతూనే ఉండే వాళ్ళం,with my friends,golden days
@pavanim5870
@pavanim5870 3 жыл бұрын
@@andevenkataratnam4026 wow
@jeedimallakoteswari.10288
@jeedimallakoteswari.10288 Жыл бұрын
It's a exalt song ...ever and ever
@pavanroy1994
@pavanroy1994 Жыл бұрын
Those are golden days unconditional love❤
@sunithas9699
@sunithas9699 Жыл бұрын
Yes true, tickets queue lo vundi teesukoni cinema chuse kick e veru
@Barakadventureawaits
@Barakadventureawaits 2 жыл бұрын
గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగ యుగముల పయనం మనమై ప్రతి జన్మలో కలిసాం మనమే మనమే జన్మించలేదా నీవు నాకోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరని నీ గుండెల్లో పెరిగే లయనే బదులు పలకని నిదురించు యవ్వనం లో పొద్దు పొడుపై కదిలించలేదా నేనె మేలుకొలుపై గత జన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా పగడాల మంచు పొదలో గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే నా ఊహల్లో కదిలే కథలే ఎదుట పడినవి నా ఊపిరిలో ఎగసే సెగలు కుదుట పడినవి సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ మమతాన్న అమృతంలో మునిగిపోనీ మనమైన ఈ క్షణాలే అక్షరాలై తృటి లేని ప్రేమ కథగా మిగిలిపోనీ గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగ యుగముల పయనం మనమై ప్రతి జన్మలో కలిసాం మనమే మనమే
@KK-yq7dk
@KK-yq7dk 2 жыл бұрын
Induke Pawan Kalyan ante chacchedi. What an acting. What a movie. What an innocence expressed by PK
@jeedimallakoteswari.10288
@jeedimallakoteswari.10288 Жыл бұрын
Edi naa tholi pramanu gurthu chasthunna song... love you Prasad
@venkateshgundluru3989
@venkateshgundluru3989 2 жыл бұрын
తొలిప్రేమ మూవీలో lovely song🎶🎵🎼
@MyDHANSUKH
@MyDHANSUKH Жыл бұрын
Infinity times likes it❤❤❤
@joshijoshi8893
@joshijoshi8893 7 жыл бұрын
my heart taching this song
@dilipactor5977
@dilipactor5977 4 жыл бұрын
Metooooo
@skfiroz5005
@skfiroz5005 4 жыл бұрын
❤️❤️❤️❤️❤️
@mahankalitv882
@mahankalitv882 2 жыл бұрын
నా చిన్న తనం లో చూసా అప్పుడు పవన్ కళ్యాణ్ అని తెలిసింది ఇప్పటి వరకు చూడని మూవీ నా ప్రాణం ఉన్నంతవరకు నేను పవర్ స్టార్ ఫ్యాన్ నే మా అమ్మ నాన్న తరువాత నేను పూజించే వ్యక్తి నా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నె...
@vemamaraboina5916
@vemamaraboina5916 8 жыл бұрын
I have noooo words ...wt a feel good song no one for get this and that emotional expressions ....pavan this film became other meaning of LOVE
@nagendraboddoju3478
@nagendraboddoju3478 3 жыл бұрын
Nenu puttaka mundu release ayindhi e cinema theater lo chudaledhani badhaga undhi i miss this film real life nenu e cinemalo pawan kalyan lage unta na real life ki e cinemaki chala daggari polikalu unnai
@saikumar6202
@saikumar6202 7 жыл бұрын
jai.pawanism I love pawankalyan okkasari pawankalyan fan ani anukunte katte kaleantha varaku pawankalyan abbimaniney
@amaramarsh9458
@amaramarsh9458 7 жыл бұрын
sai kumar love you darling
@pendemmanisai526
@pendemmanisai526 4 жыл бұрын
First 15 secs aithe music peaks.. pawan nailed performance... Killing expressions asaluu... 👌👌👌 that Taj Mahal set Gaven to life Art director Anand sai... Pk anna encouraged... Jai pk once see that 2:45 to 2:52 that is acting kadu jeevinchadam adi.. 1998s to 2003 even today no one have that peak time only pk... 🙏🙏
@bankaramakrishna6284
@bankaramakrishna6284 2 жыл бұрын
మనుసు బాధగా ఉన్నప్పుడు ఈ పాట వింటే చాలు తేలిక అవుతుంది
@srirajadantuluri4301
@srirajadantuluri4301 3 жыл бұрын
Srivennela seetha rama sastri garu 😭 spb garu 😭😭😭 super music directar gariki kuda 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 paadhabhi vandanam
@royalmotoworks
@royalmotoworks 3 жыл бұрын
నిజమైన ప్రేమకు అంకితం
@RamuUttaravilli-dv9cp
@RamuUttaravilli-dv9cp Жыл бұрын
నేను రాజమండ్రి లో స్వామి థియేటర్ లో 30 సార్లు ఈ సినిమా చూశాను అప్పుడు నా వయస్సు. 19 సం..లు ఇప్పటికి 36 సం లు ఈ పాటలు వింటే నాలో ఉన్న ప్రేమ మనసుకి ప్రాణం పోసిన నట్టు ఉంది. ప్రేమ అనేది అమృతం ఈ సినిమా పాటలు అద్భుతం గా. అద్భుతంగా సంగీతం అందించారు ఈ పాట విన్నప్పుడల్లా నా వయస్సు 19 గుర్తుగా జీవితాంతం వస్తుంది ఈ తింగరోడు రాజకీయం రాకుండా ఉంటే దేవుళ్ళు ఉంటారు
@parvezshk6908
@parvezshk6908 7 жыл бұрын
yenne janmalu yettena i lanti song yevuru padaru such a great songs
@tulasidasari6509
@tulasidasari6509 7 жыл бұрын
Parvez Pspk sh gda
@basavaganesh4783
@basavaganesh4783 2 жыл бұрын
miss u golden days 😢😢 elanti songs vinte na chinnappudu days guruthuvasthayi a dayse bagunnayi .. a days malli malli Ravi miss u 😢😢
@saitej7990
@saitej7990 6 жыл бұрын
All time industry hit movi tholiprema
@rudrapathivenkata6985
@rudrapathivenkata6985 3 жыл бұрын
ఈ మ్యూజిక్ ఎప్పుడూ విన్నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి
@lockdanger7884
@lockdanger7884 Жыл бұрын
జన్మించలేదా ప్రేమ ఆ. Favourite Song 2002 to 2014 ( తర్వాత కొందరు విసిగిస్తే అప్పటి నుండి. విన్న. మళ్ళీ ఇప్పుడు 👌👌👌
@apremaraju2620
@apremaraju2620 3 жыл бұрын
1.30 సెకండ్స్ దగ్గర ఉన్న... మ్యూజిక్...... అబ్బబ్బబ .... మనం ఏ జన్మల... పుణ్యం చేసుకున్నామో... ఇలాంటి పాటలు వింటున్నాము 🙏🙏🙏🌷😭😭😭 i Miss u. Sp. Balu sir....
@shasikumardhara5752
@shasikumardhara5752 Жыл бұрын
Super anna,i to like it
@pspkfan5991
@pspkfan5991 2 жыл бұрын
Thana friend Anand Sai talent andariki theliyalani producer ki karchu avakudadhani Pawan Kalyan thana remuneration lo nunchi aa time lo ne 10 lakhs pettinchi support chesadu... Ippudu aa friend ey yadagari Gutta temple, statue of equality ki chief architect ga work chesaru 💙. Thana talent gurthinchina modhati vyakthi Pawan Kalyan garu. The best friendship I have ever known. 😍💙
@FromMightyIndia
@FromMightyIndia 3 жыл бұрын
Anna mee Hair style, Swag, Attitude, Looks evergreen.Mimalni preminchinatuga malli inkokarini naa jeevitamlo premistano ledho telidhu😘
@venuvuuudevadu9622
@venuvuuudevadu9622 5 жыл бұрын
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట....no else....nani moon
@pagidimarriganesh5475
@pagidimarriganesh5475 2 жыл бұрын
All time my favourite movie awesome pawan acting
@charmambadhari7748
@charmambadhari7748 Жыл бұрын
@@pagidimarriganesh5475 vinayaka he is great real human and universal lover
@danthoju.venkat5532
@danthoju.venkat5532 2 жыл бұрын
నా గుండె లో ప్రేమ ఉందనీ నాకే తెలియచేసీనా సినిమా
@sumalatha1579
@sumalatha1579 5 жыл бұрын
Ni kannullo kalanu adugu ethadu evarani 👌wowww 😍😍
@srinusrinu-kz3dy
@srinusrinu-kz3dy 3 жыл бұрын
8978588017 friends
@RameshRamesh-fs5de
@RameshRamesh-fs5de 3 жыл бұрын
Hai
@konamuni
@konamuni 2 жыл бұрын
1998 lo నెల్లూరు లో 100 డేస్ రోజు కూడా టికెట్స్ కోసం కష్టపడాల్సి వచ్చింది...కావేరి తీయటర్ లో 1స్ట్ షో టికెట్స్ కు మధ్యాహ్నం 2 నుంచి నిలబడడం ఇంకా గుర్తు...టికెట్ దొరికినాక వచ్చిన ఆనందం వర్ణనాతీతం.... ఆ రోజుల మధురానుభూతులు...😊😊😊
@sivakasireddy6591
@sivakasireddy6591 3 жыл бұрын
నేను నా జీవితంలో మరిచిపోలేని సీనీమా తొలిప్రేమ దాని లో పాటలు
@raviprakash.p8168
@raviprakash.p8168 Жыл бұрын
నేను మరచి పోలేని మూవీ మై లైఫ్
@ramugoud9064
@ramugoud9064 2 жыл бұрын
Suswagatam,,, tholiprema Ee rendu cinimaalu malli raavu 25years venakki vellali Adi jaragani Pani Just only feeling Just feel Feel 🌹🌹 🌹
@crazy4earth
@crazy4earth 3 жыл бұрын
Guntur liberty 🗽 theater lo 200+ days aadina 📽️ cinema 🙏 Pawan picchi peaks ki yekkinchina movie
@dhfp962
@dhfp962 3 жыл бұрын
E movie release ayinappudu na age 3 years...ma dad thiskealadu e movie ki ✊🇮🇳🦁 jayahoooooo pavanijam Jai power 🌟
@chandu514
@chandu514 3 жыл бұрын
Intensity in SPB's voice is amazing..no one can sing like this
@jennekrishnamurthy7434
@jennekrishnamurthy7434 2 жыл бұрын
Tholi prema Tholi premee bayya marchipolemu 💕💕💕💕💕💕
@gunnulakshami7496
@gunnulakshami7496 4 жыл бұрын
Sompeta siva theatre lo chusanu. Fentastic and mind blowing picture. Super hit pictur
@ravikumar-jc2nn
@ravikumar-jc2nn 4 жыл бұрын
Spb sir great singing. We miss you sir.
@satya_kartik8795
@satya_kartik8795 5 жыл бұрын
One of the most trending songs at that time. Very emotional 💔..
@bobbybullinaidu2143
@bobbybullinaidu2143 3 жыл бұрын
Jjjuiii]ip9o89i
@vijayrao1199
@vijayrao1199 2 жыл бұрын
ఈ సినిమా నేను థియేటర్ లో మిస్ అయ్యాను. ఇపుడు మాదిరి 10రోజుల ఒకసారి అదే సినిమా రాని రోజులు.జెమినీ లో ఈ సినిమా వేశారని స్కూల్ డుమ్మా కొట్టి మరి సినిమా చూసాను
@prahaladnaidu1340
@prahaladnaidu1340 6 жыл бұрын
Though not a pk fan, but his best performance in this movie
@krishnaroyal3690
@krishnaroyal3690 3 жыл бұрын
గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతిజన్మలొ కలిశాం మనమె మనమే జన్మించలేదా నీవు నాకోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ... నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరనీ నీ గుండెల్లో తిరిగే లయనే బదులు పలకనీ నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై కదిలించలేదా నేనే మేలుకొలుపై గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా కలకాలం మంచు పొరలో ఉండగలనా గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే నా ఊహల్లో కదిలే కళలే ఎదుట పడినవి నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవి సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ మమతన్న అమృతంలో మునిగిపోనీ మనవైన ఈ క్షణాలే అక్షరాలై మృతి లేని ప్రేమకథగా మిగిలిపోనీ గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతిజన్మలొ కలిశాం మనమె మనమే జన్మించలేదా నీవు నాకోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
@subbupower3835
@subbupower3835 3 жыл бұрын
❤️
@KumarM-gh8qt
@KumarM-gh8qt 2 жыл бұрын
I watched this Masterpiece in Bengaluru, Hyd, Tirupati, Chennai, Vellore, Kolar in theatres at least after 20 days of released day. But every time I could manage tickets from Block sellers only. Such was the demand & we loved it every time we watched it.
@abhishekshek8134
@abhishekshek8134 8 жыл бұрын
best film in pawankalayan carrier
@shivas4831
@shivas4831 3 жыл бұрын
Amazing music give by DEVA sir..
@shivanath3485
@shivanath3485 3 жыл бұрын
Iam was PK fan from this tholiprema movie, when I was in 7th class. Oka oppu oppindi Tholiprema theaters lo❤️
@royalmotoworks
@royalmotoworks Жыл бұрын
One said love 😢one best song
@sriramojushivakumar
@sriramojushivakumar 8 жыл бұрын
pawan kalyan acting at 2:50 superb
@rafimohammad183
@rafimohammad183 2 жыл бұрын
నేను 10 th క్లాస్ ని 10 times చూసా మూవీ ని థియేటర్ లో లవ్ యూ pawan anna and karnakaran
@mudavathnagendar7947
@mudavathnagendar7947 8 жыл бұрын
my heart touching this song v nice
@shankarthari8187
@shankarthari8187 Жыл бұрын
ఈ మూవీ నాకు మాత్రమే కనెక్ట్ అయిందనుకున్న కానీ నాలా ఇంతగా ఇంతమంది ఈ దాసోహమైపోయారని అస్సలు అనుకోలేదు , వాస్తవానికి నేను పుట్టిన సంవత్సరం లోనే (1991) ఈ మూవీ రిలీజ్ అయింది, అప్పట్లోనే ఈ మూవీకి పిచ్చ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందన్నమాట,,
@Usha03
@Usha03 4 жыл бұрын
It's my favorite movie . I had seen at vyzaq. My life journey started at city of destiny still going on
@sudeeshd3156
@sudeeshd3156 7 ай бұрын
తొలి ప్రేమ సినిమా థియేటర్ లో చూడాలి అనే కోరిక రీ రిలీజ్ వలన నెరవేరింది❤
@mkiran9707
@mkiran9707 4 жыл бұрын
Wow my childwood memories pawan kalyan perfomence mind blowing fantastic song 👌👏👏
@mylovelymaheshbava9782
@mylovelymaheshbava9782 3 жыл бұрын
Happy Birthday Pawan Kalyan 🎂🎂🎂❤️❤️❤️💛💛💛💛💜💜💙💙💙💖💖💘💘💞💞💚💚💕💕
@ankammaraokollipaka5670
@ankammaraokollipaka5670 3 жыл бұрын
2021 kadu bratiki vunnannallu vintune vuntanu.Ee song vinte yedo feel ga vuntundi.i love ps pk
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
మంచి సాంగ్ బాలు అన్నగారు చాల బాగా పాడారు
@kodelarajesh9817
@kodelarajesh9817 Жыл бұрын
Pawan kalyan movies annitiloki Tholiprema my favourite ..
@manjunathk1295
@manjunathk1295 4 жыл бұрын
Grand set for an extraordinary composition and Singing❤️
@pamba.swapna8859
@pamba.swapna8859 2 жыл бұрын
2022 lo kuda vintunna pata vintunte pranam potunde 90 s kids really lucky Na college days malli aa golden days vaste bagundu I love this movie because I miss my love🙏🙏❣️💛😭💐
@tirupatirao1482
@tirupatirao1482 3 жыл бұрын
E పాట వింటే హర్ట్ అబ్బా
Balu Movie || Lokale Gelavaga Video Song || Pawan Kalayan, Shriya Saran
4:03
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
Prema Prema Video Song || Gokulamlo Seetha Movie || Pawan Kalyan, Raasi
4:25
Shalimar Film Express
Рет қаралды 6 МЛН
Pawan Kalyan Songs || Aalayana Harathilo - Suswagatam
4:57
Volga Video
Рет қаралды 45 МЛН
Tholi Prema Movie || Yemaindo Yemo Video Songs || Pawan Kalyan , Keerthi Reddy
4:27
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 4,2 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН