ప్రేమ అనే పదం , చాలా అద్భుతం....అలాంటి ప్రేమ ఒక్క చూపులోనే పుట్టడం దానికోసం అరటపడటం చాలా అద్భుతం.... మంచి సినిమా 👌💐💐💐💐
@bujjibabupodila99004 жыл бұрын
ఈ సినిమా హిట్ & ప్లాఫ్ నాకు తెలియదు కానీ సినిమా చరిత్రలో ఒక అద్బుతం ఈ సినిమా. నిజమైన ప్రేమను నిజమైన స్నేహాన్ని చాలా అందంగా అందం అంటే మాటలో చెప్పలేని అనుభూతి ఆ అందం . అంత గొప్పగా తీసి మనకు చూపించిన డైరెక్టర్ గార్కి ధన్యవాదాలు
@mangiripraveen29263 жыл бұрын
😭😉😉
@sshaik90333 жыл бұрын
No words....except tears.... Such a true love story ❤really heart touching movie❤
@ASRBhandaru2 жыл бұрын
మనస్సులు ఏప్పుడు దూరమైన దగ్గరున్నా పలకరిస్తునే ఉంటాయి. ఏ ప్రేమ చూసిన తనే గుర్తు రావడం మన కంటిలో కన్నీరు రావటం, ఇది కదా ప్రేమించే మనస్సు . అనంతం ఈ స్పందనలు మనమున్న వరకు జీవించి ప్రేమ మన మరిణించిన తరువాత కూడ చరిత్రలో జీవించేది ప్రేమ.
@konidedufunnyvideos5789 Жыл бұрын
Chala baga cheppinavu
@Phanindra-m8o10 ай бұрын
Super Chala bagundi Phaneendra proddatur ❤
@lallipops65444 жыл бұрын
నేను ఒక షార్ట్ ఫిలిం డిరెక్టర్ ని . జీవితమ్ లో ఇలాంటి స్వచ్చమయిన పవిత్రమయిన ఒక ప్రేమ కథ చిత్రం ఖచ్చితంగా తీసి చచ్చిపోతాను
@rowdysrikanth.47044 жыл бұрын
Machi short film theis kani chavaku anna
@varaprasad20704 жыл бұрын
బాసు నువ్వు చెన్నై కి మకాం మార్చు,తెలుగు రాష్ట్రాలలో ఉంటే తీయకుండానే బాల్చి తన్నేస్తావు.
@rajeshpalivela18814 жыл бұрын
Hahaha 😁 all the best bro
@sudharsanreddykota11324 жыл бұрын
Alll the best broo
@shaikbavapeer92894 жыл бұрын
All the best
@koyalagundlasasikiran52064 жыл бұрын
ఇంత స్వచ్ఛ మైన ప్రేమ కథకు చక్కని ముగింపు చాలా బాగుంది, స్నేహం తో ప్రేమను గెలిచారు 👌👌👌👌👌
@sureshkolipaka73484 жыл бұрын
ఎన్ని సునామీలు వచ్చినా విదిపొనిది ప్రేమా, స్నేహము 👍
@chavanraju90743 жыл бұрын
Really
@saibharathyadav22743 жыл бұрын
Adhii cinemloo loo real kadhuu
@AkramaniRamalaxmi4 ай бұрын
2024 లో చూసేవాళ్ళు లైక్ చెయ్యండి
@ramanareddypagadala33904 жыл бұрын
నిజమైన ప్రేమలో ఓటమి లేదు... బ్రతికి ఉన్నపుడు కలవకపోయెనా, చావు బ్రతుకులో అయినా కలిశారు...అదే ప్రేమ అంటే ❤️❤️❤️❤️
మన లైఫ్ లో ఇలాంటి ఫ్రెండ్ కచ్చితంగా ఉండాలి అనిపించింది సినిమా చూసి నా బెస్ట్ ఫ్రెండ్ నీ గుర్తుచేసింది ఈ మూవీ
@rameshkatipalli57534 жыл бұрын
Nenu kuda friend miss avthunna
@rajanichennu30653 жыл бұрын
Good story chala bagundi
@rakshirakshi18074 жыл бұрын
Comments chadivi movie chuse vallu enta mandi frnds
@vvrvijay64253 жыл бұрын
Me
@saralasarala17513 жыл бұрын
Me
@solitary_1432 жыл бұрын
Me
@memmyvlogs95702 жыл бұрын
Me
@kuttumanarendra832 жыл бұрын
Me
@zymloverluckys12714 жыл бұрын
సినిమా తోపు ఎన్ని సార్లు చూశానో నేను ఈరోయిన్ కీ పెద్ద fan మాటల్లో చెప్పలేను సినిమా గురించి
@suhasinimahata61405 жыл бұрын
Heart touching movie.great love story.anandhi acting natural...Endless friendship....Songs awsome.... Thanks to director for happy ending.
@AmitRaj073 жыл бұрын
Simply Amazing Film..Today Saw It For The First Time...Loved It Thoroughly ❤ When It's Comes To Making Extraordinary Love Stories Who Brings Love, Tears, Happiness, Emotions Then No One Can Match Tamil Industry Boss 👌
@bhanusatyanarayana7 жыл бұрын
best of Tamil love stories.... Nice screenplay and direction... Hats off to actors... Love lives till the end.... 👏👏👏
@sivakrishnamuraboina78753 жыл бұрын
Selfless and honest love...no more words to say about this movie...it is really awesome.. This is not the movie ..is about true friend Ship and true love.. Friendship + Love = Tolipremalooooo
@velpulamahesh92075 жыл бұрын
Em cinema bhayya 👌👌 Climax lo Goosebumps asala 😍❤ Kudos to My Fav. Director Prabhu Solomon garu 🙏🙏
@dhanushthuppathi63874 жыл бұрын
It's the best movie True love never end Thank you so much for director and aarun and kaveri and sacraitis super action hat's of you 👏👏👏👏👏👌👌👌👌
@krishlucky17573 жыл бұрын
చాలా మంచి సినిమా నిజంగా 2020 last లో చూసిన అద్భుత కావ్యం😍😍😍😍
@madhavin2309 Жыл бұрын
Iam from Andra Pradesh I love thamil movies 😘it's really satisfying my feelings, love is very most powerful feeling 🤩 in the world 🌎
@fermilenge7284 Жыл бұрын
Iam also sis❤
@lavetilaxmiprasad3333 жыл бұрын
చెప్పలేని సంతోషాలు అందరికీ ఉంటాయి కని అర్దం అయ్యేలా ఒక రూపం లో చూపించారు చూసి నంత సేపు ప్రపంచం నీ మరిచి పోయేలా ఉన్న చిత్రం
@sravanthii21374 ай бұрын
Nijam sir❤
@savaradhanumjaya84313 жыл бұрын
Movie chusinaka matalu ravadam ledhu...yendhukante....prema ku..snehaniki ....vunna sakthi ...inka deniki vundadhu.....madyalo yevaru Adhuraina ...vidadhiyaleru........naku ee movie chala ante chala nachindhi....💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖super............maind blowing.......
@karanlalgowlikar744 жыл бұрын
Thank everyone for your good comment, I am one of the producer of this movie, even I not get back my money,but I feel so happy for this good movie part of it 🙏
@justgaming39644 жыл бұрын
Karanlal Gowlikar 😂😂😂😂😂😂
@NAGANAG-bm3yz4 жыл бұрын
sir gorlikar thank u very much for giving a good movie like this and at the same time i feel very much sorry for u didn"t get back the money people dont view film like this they want all masala bloody u people did a very good job may god bless the ending is so good ilike this movie, may god bless u and ur team sir
@subbukmm34523 жыл бұрын
U have made a such a great film, hatsoff you, people don't know abt this film till now due to poor publicity.
@shobhanbabu44073 жыл бұрын
Supper movie sir
@sridurgainukula54813 жыл бұрын
Super. no money,only satisfaction it's more than money.
@Sunnybunny.G Жыл бұрын
నా.......ప్రాణం పిండేసింది హీరోయిన్ నా....life లోకి ఇలాంటి అమ్మాయి రావాలని కోరుకుంటున్నాను 100 సార్లు చుాసాను ఈ సినిమా అయినా మళ్లీ మళ్లీ చుాడాలనిపిస్తుంది.i love this movie 👈👈👈
@naraharihari22259 ай бұрын
గుడ్ మూవీ
@chandukoka53202 жыл бұрын
I have watched this movie just now, Mind-blowing Story regarding pure Love 💕 and Destiny, There is one magical language for Love, those who are in Pure love they can Understand that.only 2 hearts will talk instead of mouth. There shouldn't be any religion and cast feeling between 2 pure hearts, if you have that cast feeling you shouldn't think about love, we need One best friend to share everything and One perfect life partner and good family is enough to live our life happily, and finally the destiny will show us where we need to go and settle and what to do to get success in our small life...
@mettiramesh1172 жыл бұрын
Pure love and friendship never die..... Forever alive 💖💖💖💖💖💖💖💖💖
@Narsimhamudhiraj1114 жыл бұрын
నిజమైన ప్రేమ ఎప్పటికి దూరం కాదు సినిమా మాత్రం సూపర్😘😘😘😘😘👌👌👌👌👌👌👌👌👌👌
@Nag_A_King3 жыл бұрын
2021 lo inthakanna Manchi Heart 💖 Touching Love Story Movie Rakapovacchu Anipisthundhi Hattsoff Director Solomon 🙏🙏🙏
@lallipops65444 жыл бұрын
అంత గొప్ప గా తీసాడు ప్రభు సాల్మన్ .. ది గ్రేట్ డిరెక్టర్...జయహో
@gaddampriyanka26304 жыл бұрын
Really
@laxmanlucky41804 жыл бұрын
Remek movie na bro Edi leka Telugu ne na
@pratapramana8066 жыл бұрын
Feel good movie....great story, linkage of wanderlust ( conserve & enjoy nature & diverse culture), friendship( No expectations, only satisfaction), executive misconceptions ( innocent suffers) ,of all Love ( builds all strength) .... Thank you prabhu sir...
@peterjee24 жыл бұрын
ఒక అద్భుతమైన ప్రేమ కథ ఈ movie ని ఇలా ఉంది, అలా ఉంది అని వివరించలేము. Just చూసి తరించాల్సిందే...
@krishnam19474 жыл бұрын
Yes..
@tveenagayatri3 жыл бұрын
అద్బుతమైన చిత్రం ఇది. మనసుని కదిలించింది. యువ నటీనటులు reality గా నటించారు👍👍👍👏👏👏
@Touch-me-not-Muni4 жыл бұрын
Superb.. N Heart touching feeling movie n express innocent friendship.. Hats off to Director n acters
@ramanareddypagadala33904 жыл бұрын
నిజమైన ప్రేమకి ఓటమి లేదు... తు దీనెమ్మ జీవితంలో నాకి అమ్మయి దూరంఅయంది... its true love❤️💯💯నాకి మూవీ చూస్తే కన్నీళ్లు ఆగలేదు....
@powerofplanet191711 ай бұрын
Don't feel brother...have you good life of memories 😢😢😢😢😢😢😢❤
@ranevane26497 жыл бұрын
💖నిజం అయిన ప్రేమ ఎప్పటికీ దూరంకాదు💖 & మంచి సేహితుడు ఎప్పటికీ దూరం చేసుకోకు👬👬
@sreenivasuluthummaluru96447 жыл бұрын
lovely gays
@g.jyothieswar99067 жыл бұрын
kimar
@ashokkola95947 жыл бұрын
Rane Vane
@babababaji77387 жыл бұрын
💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓పెమఛలు
@chandraparakash29187 жыл бұрын
Rane Vane hi
@divilinanibabu36973 жыл бұрын
నిజమైన ప్రేమ త్యాగం కోరుకుంటుంది నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు మంచి లవ్ స్టోరీ థాంక్యూ డైరెక్టర్ గారు
@NageshRocks4 жыл бұрын
More rarely this type of movies will come what a love story goose bumps oh god. Tq director.
@bharjarikingbharatbharjari91923 жыл бұрын
Wow... What an emotional love story. True love and true friendship never ends.. Thank you director sir with the happy ending..... 💛❤
@kavethakavetha27442 жыл бұрын
Super movie sir 🙏🙏🙏
@RajuRaju-du4rm2 жыл бұрын
@@kavethakavetha2744 nkg
@statusvibes-lovlylyrics32776 жыл бұрын
Excellent mve.. climax supr thanks to director for happy ending .. suprb stry.. herion supr natural beauty.. loved it..
@RajKumari-un8mu5 жыл бұрын
Love is great
@sethumadhavvarre63824 жыл бұрын
జీవితాన్ని ఒక వైపే చూసే మనకు రెండో వైపు చూపిస్తారు,మనం కూడా అనుకుంటాం ఇలా వుంటే బాగుంటుంది జీవితంలో అని ,అలాగే ప్రేమ ,స్నేహం అనే అంశాలను చక్కగా చూపించారు,మంచి సినిమా ,చూడొచ్చు 👍....
@bujjigadu14334 жыл бұрын
సునామి సీన్ అయిపోయాక హీరోకి హీరోయిన్ దొరికనపుడు కాకుండా హీరోకి తన స్నేహితుడు దొరికినప్పుడు కన్నీళ్లు వచ్చేసాయి బయ్య సూపర్ లవ్ మూవీ
@pavanbodapati67014 жыл бұрын
Same broo neenu kuda adhee comment cheedaamanukumma
@batmanbatman88694 жыл бұрын
😊😂😋😎😃😙😉
@smanjunandu46743 жыл бұрын
Super movie
@bugbunty96443 жыл бұрын
Naku kuda bayya
@bujjigadu14332 жыл бұрын
@@srijasistersvlogs8908 tq అండి
@narendrapalle25193 жыл бұрын
❤️❤️ True love & True Friendship Never END..🙏❤️👌👌👌 Movie 🙏🙏
@lokeshmekhadona14824 жыл бұрын
నేను ఈ మూవీ చూసిన రోజు చాలా నేర్చుకున్నాను థాంక్స్ డైరెక్టర్
@mahendarminde805011 ай бұрын
God is great matalu ravatam ledhu movie chusthe yedho lokam loki vellipoyanu such a wonderful movie
@sreekanthpathri6064 жыл бұрын
Happy to see this movie...♥️ Its 1st time bro nenu comment cheydam in you tube....🤝
@kameshbujji90447 жыл бұрын
ఈ సినిమాలో హీరో.తన ప్రేయసిని మరియు తన స్నేహితుని దాకించుకుంటాడు....కాని నా నిజజీవితంలో నేను నా ప్రేయసిని మాత్రమే.దాకించుకున్నాను.నా స్నేహితుని మాత్రం దూరం చేసుకున్నాను. స్వేచ్చగా దేవుని దగ్గరికి వెళ్లిపోయాడు చాల చాల బాగుంది...... ఐ లవ్ మూవీ....👌👌👌👌👌👌👌👌
@rajeshchinthapatla13066 жыл бұрын
kamesh bujji nenu eddarini miss iyyanu
@kothakondalakshmiprasannav49716 жыл бұрын
kamesh bujji hi
@gupendarg57225 жыл бұрын
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrr movie chala chala chala bagundi
@ssprasad58255 жыл бұрын
Hi kamesh brother your lucky and me missing in both
@RameshRamesh-te4qd5 жыл бұрын
Ramesh
@user-bx9ov8qf4r4 жыл бұрын
ఒక మంచి ఫ్రెండ్ ఉన్నంత కలాం ప్రేమ ఎప్పుడు ఒడిపోదు నిజంగా డెరైక్టరు ఒక లెవెల్ లో తీసాడు
@pavandandru87784 жыл бұрын
తొక్కులో ప్రేమ
@sivaji43154 жыл бұрын
Ashlu Five days lo love anti Ra babu 🤦♂️🤦♂️🤦♂️
@venkatmudiraju55814 жыл бұрын
మంచి ఇంట్రెస్టింగ్ మూవీ తీసిన డైరెక్టర్ కు సలాం ఎక్స్ల్లెంట్ మూవీస్ ఇలాంటి ప్రేమ కథ మూవీ ఇదే తొలి సినిమా నేము
@chandinibabe324 жыл бұрын
Yes najjam
@hariharan-er7iu4 жыл бұрын
D
@vikysvikrams26763 жыл бұрын
due to carona i lost my friend .....as same as heros friend.... great movie forevr till my lst breath.....illl remember dis movie....
@shireeshabanda96915 жыл бұрын
What a climax aaaa mugguru edusthunte...... Even I can't control my tears really lovely movie... 👏👏👏
@manojjella4 жыл бұрын
AVNU NIJAME NAKU NIGHT NIDRA PATTA LEDU....
@hemakumar84865 жыл бұрын
Thank u director gaaru with the happy ending 🙏🙏🌹🌹💞💞
@catherinenivitom27883 жыл бұрын
Best movie....Thank god it's a happy ending....... Hope all true loves stay happy forever❤
@hariharishkumargm9181 Жыл бұрын
Classic No words Excellent Thanks my dear producer s and director
@venkatpolisetti5 жыл бұрын
True Friends , True ❤. Jeevitham lo e rendu pondina varu arudu Heart ki touch ayyindi.
@darshan_shaiva2 жыл бұрын
నా జీవితంలో ఇలాంటి చిత్రంని చూసుండలేను..... నిజంగా నాకే తెలియకుండా... ప్రేమ అంటే ఎంత గొప్ప అని తెలిసింది 🥺❤️.... I love this movie 🥺
@suseelakumari92262 жыл бұрын
Cinema lo chusinantha bagoodhu Prema. Idhharilo okkari preme nijam. Renddoo vaallalo prema abadham
@darshan_shaiva2 жыл бұрын
@@suseelakumari9226 nijame....
@renducherlaobulesh71632 жыл бұрын
Na jivitham lo elanti love story movie chudaledu bro nijanga hurt ni tuch chesav tamil directors hats off anna 🙏🙏🙏👍👍👍👍👍
@supreddybadugusupriya13315 ай бұрын
ఇది కదా నిజమైన ఫ్రెండ్షిప్ నిజామైన ప్రేమ సినిమా నిజంగా చాలబగుంధి హాట్ టచింగ్ ❤
@pavanganga83373 жыл бұрын
Started my new year 2021 with Best love story....Climax vere level...❤️💙❤️
@mkamladevi4043 жыл бұрын
It's really superb movie Excellent love story ♥️
@peddapallinandini67916 жыл бұрын
Exelent movie. Touching love story its really amazing
@isamadhur59846 жыл бұрын
Hi nand can we frnds
@SunilPawar-up8py5 жыл бұрын
Sunil
@ajaygoud67634 жыл бұрын
Hiii nandini am frm mancherial
@Snehithvenky2 жыл бұрын
Abbha em movie ra❣️❣️❣️❣️ lovely wonderful 👌🏼😍🥰🔥🔥
@bhaskarmasineni14994 жыл бұрын
A true friend ship never die A blind Love ends with a tragedy.
@durgakopparaju53014 жыл бұрын
tragedy yem kaduuu vallu kalisaru super true love 21-04-2020
@ganeshbabugali66234 жыл бұрын
Super climax and super feel good movie,I wached in lockdown time 2020
@simhachalam.s6034 жыл бұрын
1
@parashuramu31454 жыл бұрын
Super movie
@siddutanakedar80434 жыл бұрын
చాలా బాగుంది.... హీరోయిన్
@khushikhushi45713 жыл бұрын
What a movie sir direct sir 🙏🙏🙏🙏 mind blowing movie......... outstanding movie koti koti 🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@hemaarora17723 жыл бұрын
Got tears from my eyes Awsum movie 😍❤️
@arikaapparao58972 жыл бұрын
నిజమైన స్నేహం ప్రేమ నిజమైనది❤️👍🙏❤️❤️❤️❤️
@creativeboyrajesh47174 жыл бұрын
Superb movie, pls watch everyone, such a great love story
@Yamuna-k3 ай бұрын
Really 🥺 super story' nijamena premaki chavu ledhu really superb movie 😊
Superb movie thanks for the up loading this type quality movies
@mallapuswarnalatha54492 жыл бұрын
No words super movie ❤️❤️❤️👌👌👌😍😍
@bandaruprasad72714 жыл бұрын
Feel Good.... Love forever and ever ❤️.... Love never die and End....I wishing you all the best for All Team
@Balu-jd6im4 жыл бұрын
💘💚💜💕ఇంతమంచి 💘సినిమా తెలుగులోకి డబ్ చేసినపుడు ప్రమోషన్ బాగాచేసుంటే ఇదిఅందరికి చేరువైవుండేదీ,సినిమా చాలాబాగుందీ💟💖💚 తప్పక చూడవలసిన సినిమా
@bhaskarthuvvara15904 жыл бұрын
Boss appudu evadu chudadu ...ippudaithe kaaliga vunbamani anni movies chusthunnam anthe ..anyway good movie
@baluch32684 жыл бұрын
Good movie
@SivaKumar-iu8vv8 жыл бұрын
thanks for uploading we want more Tamil dubbed movies in telugu language thank you
@devarajearasundevarajearas6281 Жыл бұрын
No words.......... Mind ful sailent
@kannalucky11844 жыл бұрын
Climax super. Nijameyna premukullu apatikayna kallusikutaru. Good move
@hifriends36074 жыл бұрын
Yes Nice comment Hatsf
@dharanimaddela9996 жыл бұрын
Awesome claimax....super movie really heart touching
@samuelgrandham29063 жыл бұрын
Best movie watching memorable experience ❤️❤️
@RaviKumar-iy8jc3 жыл бұрын
ప్రేమ ఒక తీయని అనుభూతి ఎన్నో జ్ఞాపకాలు కొన్ని మధురమైనవి ఇంకొన్ని మనసు బాధ పడిన క్షణాలు కొన్ని సార్లు మౌనమే మనసు భాష గుండె ల నిండా నింపుకున్న ప్రేమని కనీసం పంచభూతాలైనా అర్ధం చేసుకుంటాయా అని మనసు పడే వేదన వర్ణనా తీతం
@lakshmiprasad65923 жыл бұрын
2021 first best love story is amazing
@battuepryamraj98153 жыл бұрын
yes super love story muvie 💞💞💞👌👌👌👌🙏🙏
@anushak.m.29087 жыл бұрын
great and awesome love story...hero and heroine acting is supper...super ending...prema ante ela undalii.....director super ga thisaru movie...
@damodarkathula3 жыл бұрын
One of the best movie.. I never see in my life earlier..
@deepu7743 жыл бұрын
wowww superrrr story
@umar2554 жыл бұрын
Thank God Prabhusalaman gav a happy ending to dis beautiful love story at last not a tragedy like his film I saw yesterday called RUBAI
@sakhicharankumar776 жыл бұрын
It's literally an unforgettable movie..Heart touching movie..
@sureshteluguvlogs57384 жыл бұрын
Such a wonderful movie great love story every frame is beautiful happy climax I love you so much directorgaru good team work I congratulate to actors and every technician just I saw this tolipremalo 09/12/2019
@lalithasoka26242 жыл бұрын
Wow what a beautiful movie ? Heart touching true love story, happy ending. Thankyou the director and all other people.
@nettikantak.nettikanta91423 жыл бұрын
Hats for this move... Amaging story🏌️
@atchuthprabhas5 ай бұрын
Any 2024 watching😢❤
@masanagarinagaraju41796 жыл бұрын
చాలా బాగుంది. ఈ ప్రపంచంలో ప్రేమకు మించింది మరొకటి లేదు.
@madhu22926 жыл бұрын
. Super yeah what ya
@sanju53805 жыл бұрын
correcte
@jashuvaraj17953 жыл бұрын
Super movie asal maatal levu no words to say about this movie antha superb gaa undhi movie such a good film my appreciation to director chichesaaru asal👌🙆♂️
@amreenamreen41474 жыл бұрын
May God bless you This is for all lovers in the world Please who saw this please like this film
@shanvithashaik96934 жыл бұрын
This movie has a great message 💓💓💓💓
@varunKumar-fr7mc5 жыл бұрын
Really heart teaching Love story and Friend ship ❤️❤️❤️ very very Nice movie
@nagapurishyam58663 жыл бұрын
Evadra tisindi movie super ra hatts off...🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@jayaramulubedhadi7966 Жыл бұрын
సూపర్ సినిమా స్టోరీ సూపర్👌👌
@srideviyerrisani6108 жыл бұрын
thank you bhavaniHD movies good quality n good movie