THOLISARI MIMMALNI CHUSINDHI MODHALU LYRICS | తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు లిరిక్స్

  Рет қаралды 7,212,463

Kumudini Devi Gopireddy

Kumudini Devi Gopireddy

Күн бұрын

మూవీ : శ్రీవారికి ప్రేమలేఖ
గీత రచయిత : వేటూరి సుందరరామమూర్తి గారు
సంగీతం : రమేష్ నాయుడు గారు
గానం : ఎస్. జానకి గారు
నటీ నటులు : నరేష్ గారు , పూర్ణిమ గారు
All source of credits goes to their respective owners only 🙏
Thank you for watching and your support my dear friends 🙏 - Yours Kumudini Devi

Пікірлер: 1 700
@vijaykumarmuthoju8657
@vijaykumarmuthoju8657 4 жыл бұрын
"నీ జతనే కోరుకునే లతలాగా అల్లుకునే ,నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే ఇప్పుడే బదు లివ్వండి." వేటూరి సుందరరామమూర్తి గారి సాహిత్యం గురించి మాట్లాడుకునే మాటలు కూడా ఉండవు.ఒక అబ్బాయి కి ,అమ్మాయి తన మనసులోని మాటలను ఇలా చెప్పడం అనేది నిజంగా చాలా కొత్తగా అనిపించింది. చాలా మంచి సినిమా,జానకి గారి గాత్రం అద్భుతం, మంచి పాటను అందించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు దేవి గారు.💐🌹🥀🌷👌👍🙏
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
నిజమే విజయ్ కుమార్ గారు. వేటూరి గారి సాహిత్యం గురించి ఏమని చెప్పగలం. వారి అధ్బుతమైన సాహిత్యం ఏ భావాన్ని అయినా అందమైన దృశ్యంగా పలికించే శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఇప్పటికీ సాహిత్య ప్రియుల హృదయాలలో సజీవంగా ఉన్నారు వేటూరి గారు. అలాగే జానకమ్మ గాన మాధుర్యం తో ఈ పాట పరిపూర్ణమైంది , మరింత శోభను సంతరించుకుంది. చక్కని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్న మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు విజయ్ కుమార్ గారు 🌷🙏🌷
@nagarjunakengana4907
@nagarjunakengana4907 3 жыл бұрын
పెళ్ళి అయిన వారు, పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిల మనసులోని ఊహలకు ప్రాణం పోసిన పాట ఇది .4/11/2020
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you for your comment Nagarjuna garu 🌷🙏🌷
@rishirishi2260
@rishirishi2260 3 жыл бұрын
Avunu andi
@venkatraonalla2219
@venkatraonalla2219 3 жыл бұрын
@@rishirishi2260o
@sandyagarshakurthi5507
@sandyagarshakurthi5507 3 жыл бұрын
S
@chanikyayadavkakuluru8436
@chanikyayadavkakuluru8436 3 жыл бұрын
Yes nijam bro
@kalidindivijayalakshmi741
@kalidindivijayalakshmi741 2 жыл бұрын
కి శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా ప్రియానంద భోజా మీ శ్రీ చరణాంభోజములకు ప్రేమతో నమస్కరించి మిము వరించి మీ గురించి ఎన్నో కలలుగన్న కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో శాయంగల విన్నపములు సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ మసకచీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు జో అచ్యుతానంద జో జో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా జో జో నిదురపోని కనుపాపలకు జోల పాడలేక ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక ఇన్నాళ్లకు రాస్తున్న... ప్రేమలేఖ ఏ తల్లి కుమారులో తెలియదు కానీ ఎంతటి సుకుమారులో తెలుసు నాకు ఎంతటి మగధీరులో తెలియలేదుగానీ నా మనసును దోచిన చోరులు మీరు వలచివచ్చిన వనితను చులకన చేయక తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి చప్పున బదులివ్వండి.. చప్పున బదులివ్వండి తలలోన తురుముకున్న తుంటరి మల్లె తలపులలో ఎన్నెన్నో మంటలు రేపె సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే నా ఊర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడె నీ జతనే కోరుకునే లతలాగా అల్లుకునే నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే ఇప్పుడే బదులివ్వండి… ఇప్పుడే బదులివ్వండి
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
ధన్యవాదాలు విజయలక్ష్మి గారు 🌷🙏🌷
@vchinna276
@vchinna276 Жыл бұрын
👏👏🙏🙏🌹💐💃🕺💃💃
@chalapathiraomediboyina6992
@chalapathiraomediboyina6992 Жыл бұрын
👍
@shankarmutchapothu3260
@shankarmutchapothu3260 5 ай бұрын
2024 సం. రంలో చూసిన వాళ్లు ఖచ్చితంగా లైక్ వేసుకోండి... నేను మాత్రం చూసాను ❤🙏🏻❤
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 5 ай бұрын
😊👍🌷🙏
@chaithanyajakkanapally4558
@chaithanyajakkanapally4558 3 жыл бұрын
నా తెలుగు జాతి, కోటి జన్మల ఖ్యాతి..
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
ధన్యవాదాలు చైతన్య గారు 🌷🙏🌷
@adhinarayanakalamata8065
@adhinarayanakalamata8065 Жыл бұрын
కన్యా వరయతే రూపం మాతా విత్తం, పితా ధనం బాంధవా కులమిఛ్ఛంతి మృష్టాన్నమితరే జనాః.
@krishnavenibammidi5156
@krishnavenibammidi5156 3 жыл бұрын
సూపర్ తల్లి చాలా ఇష్టమైన పాట ధన్యవాదాలు తల్లి
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు కృష్ణవేణి గారు 🌷🙏🌷
@samayamantrisridhar4615
@samayamantrisridhar4615 3 жыл бұрын
నైట్..పడుకునేముందు..ఇలాంటి..పాటలు..వింటే..ఎంత..ఆహ్లాదంగా..ఉంటుందో...
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you for watching Sridhar garu 🙏
@akkivarshatriber2030
@akkivarshatriber2030 2 жыл бұрын
ఈ గొంతు ఇలాంటి పాటలు...ఆ జనకా అమ్మ తల్లి.గొంతు...మరో యుగం వాళ్ళు వినాలి ఇంకో గ్రహం పైన ఉన్న ఏలియన్స్ తప్పకుండా కూడా...వినాలి..❤️🙏🙏 🙏🙏.అందరికీ వందనాలు... ఢిల్లీ నుండి under cop..from Hyderabad 🙏❤️.love yu to all..20²2.sep5
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
ధన్యవాదాలు అండి 🌷🙏🌷
@allabakshushaik9576
@allabakshushaik9576 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ...తనివి తీరదు ఆరోజుల్లో వి. సి ఆర్ డెక్కలు, క్యాసెట్లు అద్దెకు తెచ్చుకొని చూచిన రోజులు మరువ లేని అనుభూతి
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
ధన్యవాదాలు మీకు 🌷🙏🌷
@pokururajusupermadamok6938
@pokururajusupermadamok6938 3 жыл бұрын
Aunuannya
@lankadurgadevi9610
@lankadurgadevi9610 3 жыл бұрын
Yes
@Monicreatives
@Monicreatives 3 жыл бұрын
Avunadi
@allabakshushaik9576
@allabakshushaik9576 3 жыл бұрын
@@Monicreatives 🌹👍
@polinaidu1905
@polinaidu1905 Жыл бұрын
జానకమ్మ గొంతు ఒక అమృత బిందువు........
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 Жыл бұрын
Yes🙏🙏🙏
@munnimubarak8683
@munnimubarak8683 3 жыл бұрын
Janaki gari gathranni pogaddaniki matale levu...ee patalo ame pranam petti padina vidhananiki hatsoff......💕💕
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
💯 True what you said. Thank you for your comment 🌷🙏🌷
@sheelakrish872
@sheelakrish872 3 жыл бұрын
శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా త్రియానంద భోజా మీ శ్రీచరణాంభోజములకు ప్రేమతో నమస్కరించి మిము వరించి మీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారూ భయముతో భక్తితో అనురక్తితో చాయంగల విన్నపములూ సంధ్యా రాగం చంద్ర హారతి పడుతున్న వేళ మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఓ శుభ ముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు ఎన్నెనెన్నొ కధలు జో అచ్యుతానంద జో జో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా జో జో నిదుర పోని కనుపాపలకు జోల పాడలేక ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక ఇన్నాళ్ళకు రాస్తున్నా హూహు హూహు ప్రేమ లేఖ. //. తొలి // ఏ తల్లి కుమారులో తెలియదు గాని ఎంతటి సుకుమారులో తెలుసు నాకు ఎంతటి మగ ధీరులో తెలియలేదు గాని నా మనసును దోచిన చోరులు మీరు వలచి వచ్చిన వనితను చులకన చేయక తపులుంటె మన్నించి ఒప్పులుగా భావించీ చప్పున బదులివ్వండి చప్పున బదులివ్వండి // తొలి // తలలోన తురుముకున్న తుంటరి మల్లే తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే ఆహ్ అబ్బా సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే నా వూర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే ఆహ్ ఆహ్ మీ జతనే కోరుకుని లతలాగా అల్లుకునే నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే ఇప్పుడే బదులివ్వండి ఇప్పుడే బదులివ్వండి. // తొలి //
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you Sheela garu🌷🙏🌷
@krishnachaitanya7739
@krishnachaitanya7739 3 жыл бұрын
👌👌👌👌ilike janaki garu జానకి గారు పాడటం వల్ల ఈ పాట వినసొంపుగా ఉంది 🙏🙏
@shaikjani9527
@shaikjani9527 3 жыл бұрын
Super beautiful song
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Well said krishna chaitanya garu 👍
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
@@shaikjani9527 Thank you Jani garu 🌷🙏🌷
@rajannak6392
@rajannak6392 3 жыл бұрын
S. Janaki amma Voice really marbules & fantastic Tune 💐🙏
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Yes 🙏🙏🙏
@sateeshbabu9504
@sateeshbabu9504 2 жыл бұрын
పదాల కూర్పు కూడా
@phanikumarsingampalli3299
@phanikumarsingampalli3299 Жыл бұрын
ఈ పాట వింటుంటే ఎన్ని సార్లైనా వినాలనిపిస్తుంది
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 Жыл бұрын
Thank you so much for your compliment Phani Kumar garu 🌷🙏🌷
@rajashekargummula2300
@rajashekargummula2300 3 жыл бұрын
వండర్ ఫుల్ సాంగ్ ధన్యవాదాలు తమరికి 🌷🙏🌹
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
🙏🙏🙏
@vadlamurijohn6195
@vadlamurijohn6195 3 жыл бұрын
ఇలాంటి సాంగ్ లైఫ్ లో రాదు జానకమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
@gkyummyfoods
@gkyummyfoods 2 жыл бұрын
ఆరోగ్య కరమైన సంగీతం, గీత రచన అద్భుతం...
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
Thank you andi 🙏
@krishnareddyarava6263
@krishnareddyarava6263 2 ай бұрын
Thankyou బంగారుతల్లి ( కుముదినీ దేవి ) నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు తల్లీ
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 ай бұрын
@@krishnareddyarava6263 మీ అభిమానానికి , దీవెనలకు హృదయపూర్వక ధన్యవాదములు అండి 🌷🙏🌷
@lpissunil3709
@lpissunil3709 3 жыл бұрын
జానకమ్మకు 🙏
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
🙏🙏🙏
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
ఇలాంటి పాటలు ఆస్వాదించే యోగం ఉండాలి.
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 Жыл бұрын
అవును హేమంత్ సోదరా 🙏
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
రమేష్ నాయుడు గారి సంగీతం రమణీయంగా ఉంటుంది.
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 Жыл бұрын
ధన్యవాదాలు హేమంత్ సోదరా 🌷🙏🌷
@ashokcgl
@ashokcgl 3 жыл бұрын
Other than Janakamma, nobody could have done justice to this song. She is truly amazing
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
🙏🙏🙏
@manvimedia9511
@manvimedia9511 3 жыл бұрын
Kumudini devi garu, thanks for the song with lyrics 🙏
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Welcome andi 😊💐
@sreenivasulunaidutapila7686
@sreenivasulunaidutapila7686 4 жыл бұрын
What a lirics. Janakamma sweet voice. Super song
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
Thank you for watching and your comment Sreenivasulu garu 🌷🙏🌷
@neelimakosuri8091
@neelimakosuri8091 2 жыл бұрын
Evergreen song e pata vintunte chinnapati rojulu gurtukostunnaye Thanks for this song
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
Thank you and welcome Neelima garu 🌷🙏🌷
@thumulanagavani5766
@thumulanagavani5766 3 жыл бұрын
Old is gold 💖💖beautiful song, 😍😍
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you so much 🌷🙏🌷
@devitml9873
@devitml9873 3 жыл бұрын
I love this song🎵 very very nice song👌e song antey my favorite tq sooooooooooo mush devi garu
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
It's my pleasure 😊 Thank you so much Durga garu 🌷🙏🌷
@ramkaranam784
@ramkaranam784 3 жыл бұрын
No words janakamma fans oka like vesuukondi
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you ram garu 🌷🙏🌷
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 11 ай бұрын
S janaki Amma sung above more than 60000 songs in all languages and all generations and all versions
@sreenivasaraghumadabushi6770
@sreenivasaraghumadabushi6770 3 жыл бұрын
జానకమ్మ గారు మీగొంతులో పురుడుపోసుకొన్న ఆణిముత్యము ఈపాట
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
🙏🙏🙏
@venkataghorakavi1158
@venkataghorakavi1158 3 жыл бұрын
These movies would come once only and we saw them.master piece
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Yes😊👍🙏
@tsumalatha6120
@tsumalatha6120 2 жыл бұрын
My child wood 📻 song ...appatlo arthm theliyakapoyina vine vallam but thelisaake chaaala sarlu vinnanuu...
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
Good Sumalatha garu 😊🙏
@siddareddy9976
@siddareddy9976 3 жыл бұрын
One of my favorite song....
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you Sidda Reddy garu 🌷🙏🌷
@ramanareddy3569
@ramanareddy3569 3 жыл бұрын
My life time favorite song ❤️❤️
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you for watching and your comment Ramana reddy garu 🌷🙏🌷
@bathulasrinu9999
@bathulasrinu9999 3 жыл бұрын
Beautiful song...💐💐💐💐⚘👍👌
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you so much Srinu garu 🌷🙏🌷
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
ఇలాంటి పాటలు. మరల. వినగలమా. చెప్పుండీ. మనస్సు. పులకరిస్తుంది
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
Thank you for watching and your comment Kondaiah garu 🌷🙏🌷
@vijayalakshminelapatla5595
@vijayalakshminelapatla5595 Жыл бұрын
Sir🙏 alaunaru
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
@@vijayalakshminelapatla5595 కాల్ చేయండి లక్ష్మి గారు
@sureshbapatla1706
@sureshbapatla1706 3 жыл бұрын
Wow maatalu chaalavu emi cheppali e songs gurinchi super
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
Thank you Suresh garu 🙏
@ayeshashaik6891
@ayeshashaik6891 3 жыл бұрын
Ma pinni ki prema kata rayali ani undi anta malli pelli first ki ravali ma pinni😘😘😂😂
@SS-vr
@SS-vr 3 жыл бұрын
ప్రపంచంలో నిజమైన ప్రేమకు నిర్వచనం ఈ మధురమైన సాంగ్
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you for your comment Srinu garu 🌷🙏🌷
@pudisatyanarayana8510
@pudisatyanarayana8510 3 жыл бұрын
Wonderfull song
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you Satyanarayana garu 🌷🙏🌷
@MrABN143
@MrABN143 3 жыл бұрын
What a song. Ever green 🥰🥰🥰🥰🥰
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you so much for your compliment Chowdary garu 🌷🙏🌷
@nirmalaranisirigiri2251
@nirmalaranisirigiri2251 3 ай бұрын
RIP to Ramojirao garu.....the first movie he produced 🙏🙏🙏🙏
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 ай бұрын
ఓం శాంతిః శాంతిః శాంతిః 🙏🙏🙏
@VaddhiparthiKameswrarao
@VaddhiparthiKameswrarao 11 ай бұрын
పాట చాలా బాగుంటుంది🎉❤
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 11 ай бұрын
😊🙏
@anand.mangalianand8473
@anand.mangalianand8473 2 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మంచి సాంగ్స్
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
Thank you for watching and your compliment Anand garu 🙏
@vijaykumar-zv9zp
@vijaykumar-zv9zp 5 ай бұрын
ఇలాంటి పాటలు ఇప్పుడు ఎ క్కడ🎉🎉🎉🎉❤❤❤
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 5 ай бұрын
నిజమే విజయ్ గారు
@rameshtimez9084
@rameshtimez9084 3 жыл бұрын
What a song... No words
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you for watching and your compliment Ramesh garu 🌷🙏🌷
@annapurammahendra5538
@annapurammahendra5538 2 жыл бұрын
Singar amma miku padhabi vandanam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷💐💐💐💐 superb
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
🙏🙏🙏
@chinnagoud6751
@chinnagoud6751 2 жыл бұрын
వారేవా సూపర్ సాంగ్ 🎙️😎🥰 ఎక్స్లలేంట్ ❤️
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
🙏🙏🙏
@esrilakshmi
@esrilakshmi 4 жыл бұрын
Enni sarlu chusina e movie visuguradu,oka manchi paata
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
Thank you for watching and your comment Srilakshmi garu 🌷🙏🌷
@syamkumarpothula9042
@syamkumarpothula9042 6 ай бұрын
Ur selection of songs are wonderful with good arrangement of stanza style if lyric to sing very easily Very meaningful and sweet heart touch songs Dr. Pothula Syam kumar Kakinada
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 6 ай бұрын
Thank you thank you so much for your comment with compliment Syam Kumar garu 😊🌷🙏
@kuntanarenderreddy6055
@kuntanarenderreddy6055 3 жыл бұрын
మనసుకు హాత్తుకు పోయే పాట
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you Narender reddy garu 🌷🙏🌷
@sathyaviharithasathyavihar5284
@sathyaviharithasathyavihar5284 3 жыл бұрын
Yennisarlu Vinano nake theliyadhu antha baguntadhi e song👌👌👌👌👌👌
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you for watching and your comment
@damodarsai8797
@damodarsai8797 6 ай бұрын
It's a wow song by S Janiki garu.
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 6 ай бұрын
😊🙏
@SanthoshKumar-zw4zc
@SanthoshKumar-zw4zc 3 жыл бұрын
Evergreen song
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Yes 👍
@samparapadma2909
@samparapadma2909 2 жыл бұрын
Supper song elanti songs appudu venna kotha gana umtundi
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
Thank you Padma garu 🙏
@samparapadma2909
@samparapadma2909 2 жыл бұрын
Tq
@ranijani5202
@ranijani5202 3 жыл бұрын
Naku Chala istam song I love this song
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Good Rani garu 😊
@bharathiammula9616
@bharathiammula9616 3 жыл бұрын
Kumudini madam meeku comments pettina prati okkariki thanks chepparu Mee oopikaku salute
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you Bharathi garu 🌷🙏🌷
@bharathiammula9616
@bharathiammula9616 3 жыл бұрын
@@kumudinidevigopireddy6533 welcome
@udayteja547
@udayteja547 3 жыл бұрын
Rathri ..vinali e song.. Javali vinnate untundhi e pata
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you for watching Uday Teja garu
@padmachary9754
@padmachary9754 3 жыл бұрын
ఈ పాటంటే నాకు చాలా చాలా ఇష్టం.
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Good Padma garu 😊
@jassu525
@jassu525 3 жыл бұрын
its my favorite journey lo ee song ni chala enjoy chesta
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Good Ramesh garu
@paramjyothilanka3199
@paramjyothilanka3199 3 жыл бұрын
E movies anniokesari Reliesayyai Esongs anni Masenierchayadevi nenu padivalamu. Manchisongs
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
🌷🙏🌷
@ravanareddy7051
@ravanareddy7051 4 жыл бұрын
Adbhutha maina pata enni sarlu vinna vinali anipisthundhi
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
Thank you for watching and your comment Ravana Reddy garu 🌷🙏🌷
@pokururajusupermadamok6938
@pokururajusupermadamok6938 4 жыл бұрын
Beautiful song
@sree18581
@sree18581 2 жыл бұрын
Veturi and janaki legends of telugu industry
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
🙏🙏🙏
@Abugamingchannel190
@Abugamingchannel190 4 жыл бұрын
Excellent music.
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
Thank you for watching and your comment Khasim garu🌷🙏🌷
@ChinnaChinna-wi4uk
@ChinnaChinna-wi4uk 4 жыл бұрын
నాకు ఇ సాంగ్ అంటే ప్రాణం god bless you
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
మీ అభిమానానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు చిన్నా గారు🌷🙏🌷
@allamthirupathi4726
@allamthirupathi4726 4 жыл бұрын
Excellent love expression song
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you Thirupathi garu🌷🙏🌷
@neelimakosuri8091
@neelimakosuri8091 2 жыл бұрын
Janakamma meeku padabivandanalu
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
🙏🙏🙏
@rambabuethakota5847
@rambabuethakota5847 3 жыл бұрын
Most popular sweet heart ❤️ songs 👍
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you for your comment Rambabu garu 🌷🙏🌷
@A.Vgamingyt1
@A.Vgamingyt1 3 жыл бұрын
Super madam meeru.konni vandala sarlu vinnanu nenu ee pata.chala istam naku.rojuku okasari ayina vintanu nenu.mee editing super.ma love propose gurthuku techaru.lakhs of thanks .
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Great feeling Sailaja garu It's my pleasure 😊 Thank you so much for watching and your comment with compliment 🌷🙏🌷
@kayalaramakrishna4635
@kayalaramakrishna4635 3 жыл бұрын
Great amma janaki neku Dadasaheb falke ఇవ్వాలి
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
ధన్యవాదాలు రామకృష్ణ గారు 🌷🙏🌷
@కొడాలిశ్రీనివాస్నానిగుడివాడ
@కొడాలిశ్రీనివాస్నానిగుడివాడ 3 жыл бұрын
అద్భుతమైన పాట ఈ పాట చాలా చక్కగా ఉంది అమ్మ
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
ధన్యవాదాలు మీకు 🙏
@veerareddykarra4010
@veerareddykarra4010 2 жыл бұрын
Very thanks to kumudini devi reddy gaaru namastee
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
నమస్కారము వీరారెడ్డి గారు 🙏
@helpingforpeople9249
@helpingforpeople9249 4 жыл бұрын
No words to express
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
Thank you for watching and your comment 🌷🙏🌷
@guneshmusti
@guneshmusti 3 жыл бұрын
excellent song well composed by Great Veturi Suderamamurthy garu
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
ధన్యవాదాలు మీకు 🌷🙏🌷
@altafhussian4601
@altafhussian4601 2 жыл бұрын
Super song
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
Thank you Hussain garu 🙏
@visswanathdharmeedi6663
@visswanathdharmeedi6663 4 жыл бұрын
ఒక ప్రేమికుని ఉనికి గ్రహించి...పాడుతూ తన ఇష్టాన్ని తెలిపే వంకతో టేప్ రికార్డర్ లో పాటను హై వాల్యూం పెట్టింది....*తాను నాధ్యాస లోనే ఉన్నానని*.. మేడమెట్లు ఒక్కొక్కటి వయ్యారంగా దిగుతూ..*నామనసును దోచినా చోరులు మీరు*..అంటూ..చూసింది ప్రేమికున్ని...అతడేవ రోకాదు *నేనే...ఆమె దిగే మెట్టు మెట్టు కు *వంగే నడుము కదిలే..వంపులు*..నన్ను..తన్మయత్వంతో...చూసే చూపులు.... "మెరిసే అందం" ఇంతంత ఎపిసోడ్ కు హీరో అయిపోయా....ఇంత... .గొప్ప ఘటన..మరువతరమా.!!.!!
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
ధన్యవాదాలు విశ్వనాథ్ గారు 🌷🙏🌷
@venkateshpolishetty8456
@venkateshpolishetty8456 3 жыл бұрын
Very good song
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
Thank you Venkatesh garu 🙏
@kvvrao1962
@kvvrao1962 2 жыл бұрын
Amma mee swariniki naa 🙏🙏🙏🙏🙏
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
🙏🙏🙏
@kvvrao1962
@kvvrao1962 2 жыл бұрын
@@kumudinidevigopireddy6533 thank you
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
@@kvvrao1962 Welcome andi 💐
@bogadhibhavani2518
@bogadhibhavani2518 3 жыл бұрын
సూపర్ సాంగ్
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you so much 🌷🙏🌷
@chandrasekharnaidu9117
@chandrasekharnaidu9117 2 жыл бұрын
Kumudini thanks for Posted this meaning full Song
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
Thank you Chandra Sekhar garu 🌷🙏🌷
@krishnakitti-qu6dl
@krishnakitti-qu6dl 3 жыл бұрын
Janaki ammaki 🙏🙏🙏
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
ధన్యవాదాలు కృష్ణ గారు🌷🙏🌷
@umeshnath8818
@umeshnath8818 2 жыл бұрын
Revolutionary song!
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
Thank you Umesh garu 🌷🙏🌷
@gowrisrigowrisri6711
@gowrisrigowrisri6711 4 жыл бұрын
So beautiful song❤❤❤❤❤
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
ధన్యవాదాలు కిషోర్ గారు🌷🙏🌷
@kesanarayanarao4967
@kesanarayanarao4967 3 жыл бұрын
excellent singing
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
🙏🙏🙏
@ammulubujji2354
@ammulubujji2354 4 жыл бұрын
Very nice song Na life lo ela jaregindhi tholi chupu lo nannu na priyuralu estapadindhi I'm lucky but eppudu bad time nadustundhi
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
మనసులు కలిసిన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. చిన్న చిన్న గొడవలు , అపార్థాలు రావడం సహజమే. సహనంతో ఉండండి kurma rao garu. అంతా మంచే జరుగుతుంది.
@ammulubujji2354
@ammulubujji2354 4 жыл бұрын
@@kumudinidevigopireddy6533 Maku chinna godavalu ame ladhu akka Thanaki brain tumor chala serious condition lo vundhi na modati priyuralu
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
@@ammulubujji2354 ఎంతో బాధాకరమైన విషయం తమ్ముడూ. కాలం చేతిలో మనం కీలుబొమ్మలం. మీరు ధైర్యంగా ఉండి తనకి ఓదార్పు ఇవ్వండి. మంచి జరగాలని ఆ శివయ్యను ప్రార్థించడం తప్ప మనం ఇంకేం చేయగలం🙏
@ammulubujji2354
@ammulubujji2354 4 жыл бұрын
@@kumudinidevigopireddy6533 సరే అక్క మన చేతిలో ఏమీ లేదు కదా అంతా భగవంతుని దయ Ok Akka Thank you మీరు ఎక్కడ
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
@@ammulubujji2354 🙏🙏🙏 Hyderabad Bro
@dశివకుమార్
@dశివకుమార్ 3 жыл бұрын
సూపర్ తల్లీ మేడం
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
ధన్యవాదాలు శివకుమార్ గారు 🌷🙏🌷
@veerareddykarra4010
@veerareddykarra4010 3 жыл бұрын
Good song nice.pic and the best of the songs
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you for your compliment Veerareddy garu 🌷🙏🌷
@battulalakshmikoteswari3993
@battulalakshmikoteswari3993 4 жыл бұрын
Super song, very beautiful
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
Thank you Lakshmi garu🌷🙏🌷
@nagarajugaddam9469
@nagarajugaddam9469 4 жыл бұрын
Excellent 👌👍🙏👏🌹
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
Thank you for watching and your comment Nagaraju garu 🌷🙏🌷
@vanamaligayatri6662
@vanamaligayatri6662 4 жыл бұрын
Nice song 👌👌🌹
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
Thank you Gayatri garu 🌷🙏🌷
@b.mounikamounii9504
@b.mounikamounii9504 4 жыл бұрын
Superrrrrrrr.....😍😍😍😍
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
Thank you for watching and your comment Mounika garu 🌷🙏🌷
@sanju14344
@sanju14344 3 жыл бұрын
Super andi thank you so mucha andi .10 5 2021
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Welcome Anu garu 💐
@miriyala4249
@miriyala4249 3 жыл бұрын
సూపర్ మేడమ్
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you 🌷🙏🌷
@manodeepbattula746
@manodeepbattula746 Жыл бұрын
మనసుకు హత్తుకునే పాట.
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 Жыл бұрын
😊🙏
@sateeshkumar6286
@sateeshkumar6286 Жыл бұрын
Good graphic madham🙏🙏
@bhuvanagirichakrapani5056
@bhuvanagirichakrapani5056 3 жыл бұрын
Very nice song
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you chakrapani garu 🌷🙏🌷
@nookrajlucky9400
@nookrajlucky9400 9 ай бұрын
ఎస్ జానకమ్మ ❤❤❤❤❤❤
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 9 ай бұрын
🙏🙏🙏
@edukondaluperam4837
@edukondaluperam4837 4 жыл бұрын
Iam very much like this song.
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
ధన్యవాదాలు ఏడుకొండలు గారు 🌷🙏🌷
@pardhivanagasaimaheshtota6047
@pardhivanagasaimaheshtota6047 3 жыл бұрын
జానకమ్మ గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
🙏🙏🙏
@venkatshivareddy4920
@venkatshivareddy4920 3 жыл бұрын
One of my favorite songs
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you Venkatshiva Reddy garu 🌷🙏🌷