Lyrics:- త్రాహిమాం క్రీస్తు నాథ - దయ జూడ రావే నేను - దేహి యనుచు నీ పాదములే దిక్కుగా జేరితి నిపుడు ||త్రాహిమాం|| 1. గవ్వ చేయరాని చెడ్డ - కర్మేంద్రియాధీనుడనై రవ్వ పాలై నేనెంతో - నెవ్వ బొందితి త్రవ్వుచున్న కొలది - పెరుగు - దరగదు నా పాప రాశి యివ్విధమున జెడిపోతిని నే - నేమి సేతు నోహోహోహో ||త్రాహిమాం|| 2. నీ యందు భయభక్తులు లేని - నిర్లజ్జా చిత్తము బూని చేయరాని దుష్కర్మములు - చేసినాడను దయ్యాల రాజు చేతిలో - జేయి వేసి వాని పనుల జేయ సాగి నే నిబ్భంగి - జెడిపోయితి నే నయ్యయ్యాయ్యో ||త్రాహిమాం|| 3. నిబ్బర మొక్కించుకైన - నిజము రవ్వంతైన లేక దబ్బర లాడుతకు ము - త్తా నైతిని అబ్బురమైన ఘోర పా - పాంధకార కూపమందు దబ్బున బడిపోతి నయ్యో - దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహిమాం|| 4. నిన్ను జేరి సాటిలేని - నిత్యానంద మంద బోవు చున్నప్పుడు నిందలు నా - కెన్ని చేరినా విన్నదనము లేకుండ నీ - వే నా మదికి ధైర్యమిచ్చి యన్నిట రక్షించితివి నా - యన్న నీకు స్తోత్ర మహాహా ||త్రాహిమాం||
@hntvtelugu4 жыл бұрын
శిఖామణి గారు పాడిన ఈ పాట మా కుటుంబానికి ఆల్ టైం ఫేవరేట్ సాంగ్, వారి వాక్చాతుర్యత, బైబిల్ గ్రంధం పట్ల భక్తివిశ్వాసాలు, తెలుగు భాషమీద పట్టు వెరశి శిఖామణి గారి ప్రసంగం అలా నదీప్రవాహంలా కొనసాగి దేవునిలో ఐక్యం అయ్యింది. మీకు మీ కుటుంబానికి తెలుగు రాష్ట్రాలకు ఆయన లోటు తీరనిదే...
@yesudepati4 жыл бұрын
ఆత్మీయ తండ్రి గారు పడిన పాట వింటుంటే మా కళ్ళల్లో కన్నీరు తిరుగు తున్నాయి
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir God bless your family sir and God bless your ministry sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aacrevrajugeddam22842 жыл бұрын
పురుషోత్తముని పదం, శిఖామణి గారి స్వరం, స్టీవెన్సన్ గారి సంగీతంతో చేసిన స్వరార్చన
@krishhhk75893 жыл бұрын
We miss you ayyagaru ☹️☹️. Mee songs, Mee prasangalu meeru migilchina gurtulu 🙏🙏🙏.Thank you brother Steven 💐💐💐
@mr_UK-m3d4 жыл бұрын
I am first viewer super song
@grajtpd56452 жыл бұрын
Peddina athmaku devudu shanthi kalugajeyugaka. 👍🙏
@devadasbaburaokuruganti75732 жыл бұрын
Praise the Lord
@mudugurajakumar87724 жыл бұрын
What a great n sweet memory of the great A. D. SIKHAMANI garu.. Thank you Brother Stevenson
@bhushanagovind39994 жыл бұрын
Spiritual world lost one of the greatest pillar uncle. Thanks for your service uncle. We miss u uncle.
@dupatilakshmanchanel50862 жыл бұрын
చాల అద్భుతమైన పాట శిఖామణి తాతయ కానీ నీవులేని లోటు అలాగే ఉండిపోయింది క్రైస్తవ ప్రపంచానికి
@dasuhindi56894 жыл бұрын
మన యేసుక్రీస్తు దేవుని నామంలో వందనములు సార్...... Good. Editing. Video. And. Your. Father. Song..... Glory. To. Our. Lord......
@ravibabumanofgod38534 жыл бұрын
Praise the lord అన్నయ్యగారు చాలా అద్భుతమైన పాట నాన్న గారి స్వరం చాలా అద్భుతమైన స్వరం we miss you
@DaraKirankumar10273 жыл бұрын
త్రాహి మాం క్రీస్తు నాధ దయఁ జూడ రావే నేను దేహి యనుచు నీ పాదములే దిక్కుగాఁ జేరితి నిపుడు ||త్రాహి|| గవ్వ చేయురాని చెడ్డ కర్మేంద్రియాధీనుఁడనై రవ్వ పాలై నే నెంతో నెవ్వఁ బొందితిఁ త్రవ్వుచున్న కొలఁదిఁ పెరుఁగుఁ దరగదు నా పాప రాశి యివ్విధమునఁ జెడిపోతినినే నేమి సేతు నోహోహోహో ||త్రాహి|| నీ యందు భయభక్తులు లేని నిర్లజ్జాచిత్తముఁ బూని చేయరాని దుష్కర్మములు చేసినాఁడను దయ్యాలరాజు చేతిలోఁ జేయి వేసి వాని పనులఁ జేయ సాగి నే నిబ్భంగిఁ జెడిపోయితి నే నయ్యయ్యయ్యొ ||త్రాహి|| నిబ్బర మొక్కించుకై నిజము రవ్వంతైన లేక దబ్బర లాడుటకు ము త్తా నైతిని అబ్బురమైన ఘోర పా పాంధకార కూపమందు దబ్బున బడిపోతి నయ్యో దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహి|| నిన్నుఁ జేరి సాటిలేని నిత్యానంద మందఁబోవు చున్నప్పుడు నిందలు నా కెన్ని చేరినా విన్నదనము లేకుండ నీ వే నా మదికి ధైర్యమిచ్చి యన్నిట రక్షించి తివి నా యన్న నీకు స్తోత్ర మహాహా ||త్రాహి||
@karemsrinu4364 Жыл бұрын
Amen glory to jesus praise to jesus christ is All Mighty God Very Nice Meaningful Lyrics 🙏🙏🙏🙏🙏🙏
No other voice could have justified the lyrics and melody of this old classic number.. wish we had many more songs from his incomparable and unmatchable voice.
@chandinipriyauppe80424 жыл бұрын
🙏.. ayyagaru
@martinm50294 жыл бұрын
Sir,Naku intha varaku e..song meeru paadaru ani Naku asalu thalidhu sir am really sorry sir 😭 We miss you Sir 😭
@martinm50294 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@Suresh_tech_information4 жыл бұрын
Your songs i love it
@PRABHUBHUSHANOFFICIAL4 жыл бұрын
Glory to God
@ravikumaralamurijemima98304 жыл бұрын
🎤👌👌👌💐💐💐🙏🙏🙏🙏
@saleemmogal75914 жыл бұрын
My favourite song
@graceroopalathapadala66864 жыл бұрын
🙏Wonderful Song & Singing..... We miss u
@srinudulapalli2094 жыл бұрын
Nannagari svaram chala chala addbutamga undi annayya thankyou steven annayya
@bujjibabu49644 жыл бұрын
VERY NICE SONG
@madhukumar20044 жыл бұрын
పర్ఫెక్ట్ వాయిస్
@prasadbabumiryala59824 жыл бұрын
Super voice ayyaagaru
@tandyalaisrael3104 жыл бұрын
Super singing.... excellent
@chandumorla10724 жыл бұрын
Manchi sevakulu song chala bagundi anna
@vaddemadhubabu47374 жыл бұрын
Wonderful song, super singing, we will miss u sir. Praise GOD.
@choppalakalebu47814 жыл бұрын
Super singing We miss you sir
@AshaLathacollction4 жыл бұрын
Wonderful song annaya 🙏🙏🙏
@heavenlyfireministries-sir46304 жыл бұрын
Old is god
@nemubhaigaming48214 жыл бұрын
🙏Praise the lord...devunike mahima
@prasadbabu83024 жыл бұрын
Praise the lord Anna
@sayilapurushottam27164 жыл бұрын
Wonderful soing
@kranthikumar36184 жыл бұрын
Praise the Lord Sir
@paulprasadbabu4 жыл бұрын
🙏 Wonderful and faithful servent of Most High God
@srinivashc89244 жыл бұрын
🎤👌👌👌👌🙏🏿🙏🏿🙏🏿🙏🏿👍
@BhukyaKalpana-t9r10 ай бұрын
❤❤❤😭😭😭😭😭😭🧎♀️🧎♀️🧎♀️🧎♀️
@mkarunkarun73074 жыл бұрын
Anna ayyagaru song voice supper I miss you
@stephenyerikipati46444 жыл бұрын
Wow exalant song anna chala baga paddaru shikamani uncle wonderful lyrics & good music 👌👌👌
@kmoses59924 жыл бұрын
🙏🙏🙏 SUPER SONG VERY VERY GOOD SONG THANK YOU THANDRI ÀMEEN YESSSSSSSSS ÀMEEN 🙏🙏🙏🕊️🕊️🔥🔥🔥🔥🔥💖💖🔥💖👌👌👏👏👏👏👏👏👏
@lifeturningwords20704 жыл бұрын
Excellent song Sir
@prabhukumar92474 жыл бұрын
Awesome Annayya totally
@MRajesh-id3im4 жыл бұрын
Wonderful singer, wonderful writer, wonderful music Director ❤️❤️❤️❤️
@parvathidevi92124 жыл бұрын
Devadevuniki mahima..ghanatha..kaligindhi.🙏 mee goppa sewavalana yenno aatmalu rakshimpabaddayi..nedu meeru yesuni nithya sewalo vunnaru, mee swaram.adbhutham mee anubhavalu anni ma mundhuncharu ..avi makentho melunu chekurusthai christhulo Love you uncle, miss you🙏
@billygraham41914 жыл бұрын
Excellent voice.. i miss you ayyagaru..
@nethranathkondepudi15034 жыл бұрын
Praise God excellent 🙏 voice
@chinnych24774 жыл бұрын
🙏🙏🙏🙏
@m.jayaraju4 жыл бұрын
👏👏👏👏👏👏
@jayasreet11134 жыл бұрын
PRAISE THE LORD BROTHER
@surendramanuri29774 жыл бұрын
Excellent ❤️
@tandyalaisrael3104 жыл бұрын
Wonderful lyric Anna
@heavenlyfireministries-sir46304 жыл бұрын
👏👏👏👍
@abhishekandstuff4 жыл бұрын
What a wonderful Singing !
@nagarajubiology86784 жыл бұрын
Iam the first viewr
@korrakoppusujatha17694 жыл бұрын
Shikhamani uncle gaari purthi peru emiti
@madhavi.k45974 жыл бұрын
అడివికట్ల దైవశిఖామణి
@padmamapadmama3294 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂🎉🎉
@padmamapadmama3297 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂🎉🎉🎉🎉🎉
@nageshwarrao45624 жыл бұрын
పదాలు అర్థం కావడం లేదు. Old Telugu పదాల కు meaning తెలిస్తే ఎవరైనా చెప్పండి. 😎
@commonman39904 жыл бұрын
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు బుక్ లో పాటలు, అర్ధము కాని పదములకు క్రింద వివరణ ఉంటుంది. ప్రతి క్రైస్తవ కుటుంబములో ఈ పాటలు పుస్తకం ఉండి తీరవలసిందే
@nageshwarrao45624 жыл бұрын
@@commonman3990 sure, brother, tq for the prompt response.