Want some Inspiration? See Daniel || Thulasi Chandu

  Рет қаралды 133,227

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7...
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 793
@ThulasiChandu
@ThulasiChandu 6 күн бұрын
Daniel Gpay/PhonePe to support: +91 79898 53224 సమస్యలు వచ్చినప్పుడు పారిపోవడం, తప్పుదారి పట్టడం, చచ్చిపోవడం కాదు, వచ్చిన సమస్య పారిపోయేలా కష్టపడటం జీవితం మీద, తన శక్తి మీద గొప్ప హోప్ తో ముందుకెళ్లడం నాకు ఈ డేనియల్లో నచ్చాయి. మరి మీకు తన స్టోరీ ఎలా అనిపించింది? Daniel's own Channel: www.youtube.com/@9amtv
@IjlMedia
@IjlMedia 6 күн бұрын
మీరు చాలా గొప్ప వారు మేడం... మా వాడి గురించి మీరు మాట్లాడటం నిజం గా చాలా సంతోషంగా ఉంది ❤
@nelapatlaramesh6044
@nelapatlaramesh6044 6 күн бұрын
🎉🎉🎉🎉సూపర్.. అక్క.... సామాన్యుడు.... జీవితం మీద మీరు వీడియో...చేయడం.. అద్భుతం
@nagendrakakumanu9793
@nagendrakakumanu9793 6 күн бұрын
Meeru chala nijathiyaga vuntaru matladetapudu Great 👍 mam
@Pallavivideos1
@Pallavivideos1 5 күн бұрын
@@ThulasiChandu thank you for supporting daniel sis
@premkumaraddanki
@premkumaraddanki 5 күн бұрын
Akka e paresan life na life okkate akka
@9amtv
@9amtv 6 күн бұрын
Thank you so much akka Naku full Support ఇచ్చారు
@narsimhulunarsimhulu559
@narsimhulunarsimhulu559 5 күн бұрын
అక్క పుట్టిందే వెనకబడ్డ , పేద వారికోసం అక్క గుణంలో నాకు 5% ఉన్నా గొప్పవాన్ని అని ఫీల్ అవుతూ ఉంటా
@lokeshkrishna749
@lokeshkrishna749 5 күн бұрын
యేదో ఒకరోజు నువ్వు తప్పకుండ తెలుగు రాష్ట్రాల ను తల్లదాన్నే రిపోర్టర్ అవుతువు .....ALL THE BEST DEAR
@9amtv
@9amtv 5 күн бұрын
@@lokeshkrishna749 TQ so much anna ❤️
@johnsonjessinth8209
@johnsonjessinth8209 5 күн бұрын
Koddiga donate chesa brother.... Our God is great
@srinivasmancha
@srinivasmancha 5 күн бұрын
👏💐
@hellotiruvuru8033
@hellotiruvuru8033 5 күн бұрын
అమ్మా తులసీ. ... ఇంత మంచితనం ఏమిటమ్మా. కొంచెం టాలెంట్ కనపడితే తొక్కుదాం అనే మనస్తత్వం ఉన్న సమాజంలో మీరు డేనియల్ ని పరిచయం చేయడం నిజంగా మీ సహృదయాన్ని మెచ్చుకోకుండా ఉండలేను. డేనియల్ నేటి యువతకు ఓ మంచి మార్గదర్శి. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఆణిముత్యమే. తన పని పట్ల తపన ఉన్న వ్యక్తి. ఈ తపనే నేటి యువతలో లోపిస్తున్నది. చక్కని సందేశాత్మక వీడియోలు అందిస్తున్న మీకు అభినందనలు మరియు ఆశీస్సులు ❤️
@lakshmann6018
@lakshmann6018 5 күн бұрын
నిజమే ఆ ఇప్పుడు పోటీ తత్వంలో వీడేంటి వీడు స్థాయి ఏంటి అనే చూసే రోజుల్లో మీరు అతన్ని మా ముందుకు తీసుకొచ్చి పరిచయం చేయడం తన లైఫ్ స్టైల్ మొత్తాన్ని మాకు చూపించడం అతనితో పాటు మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను అక్క మీలాంటి వాళ్లు సమాజానికి చాలా అవసరం
@sriakshacreatives1057
@sriakshacreatives1057 5 күн бұрын
బొక్కేమ్ కాదు 1 డే లో 88k వ్యూస్ ఊరికినే వస్తాయా ఏంటి 😂😂
@abhibanoth1730
@abhibanoth1730 4 күн бұрын
నీ ఫ్యామిలీ నీ పెట్టు 10000000000 k view వస్తుంది ​@@sriakshacreatives1057
@radhakrishnabhamidipati
@radhakrishnabhamidipati 4 күн бұрын
@@sriakshacreatives1057 నీలాంటివాళ్ళు అన్నింట్లో చెడేచూస్తారు
@steventhatipelly2739
@steventhatipelly2739 4 күн бұрын
డాని దేవుడు నీకు సద్బుద్ధి ఇచ్చి నువ్వు చేయు దంతయు సఫల పరచును గాకా అమెన్ ❤
@agamohammedafzalagamothkur9957
@agamohammedafzalagamothkur9957 5 күн бұрын
డ్యానియల్....ఈరోజు ఆర్థికంగా లేక పోవచ్చు,కానీ భవిష్యత్తులో గొప్పగా ఎదు గుతావ్ బ్రదర్.గుడ్ .....
@nidrasathibabu691
@nidrasathibabu691 5 күн бұрын
ఒక సాధారణ వ్యక్తి జీవితాన్ని ఇలా limelight లోకి తీసుకుని రావడం సూపర్❤
@rajenderdukan3221
@rajenderdukan3221 5 күн бұрын
@@nidrasathibabu691 100% we appreciate your interview mam
@ranjolisrikanthkumar5146
@ranjolisrikanthkumar5146 3 күн бұрын
హాలో డానియెల్ నీ పట్టుదలను చూస్తుంటే ఖచ్చితంగా భవిషత్తులో నీ గొప్పవాడివితావు . దేవుడు నిప్పులన్ని తీర్చివేసి ఈతరులకు అప్పిచెవనిగా దేవుడునిన్నుచేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
@nandigamanand3162
@nandigamanand3162 3 күн бұрын
I really appreciate sister to bring this kind of interview & it will be an inspiration to today's youth
@neeradinaryana9461
@neeradinaryana9461 3 күн бұрын
అమ్మ తులసి చందు గారు మిరు ఒక నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటున్నారు సమాజానికి ఇలా మంచి పనులతోనే ముందుకు వెళ్లాలి డేనియల్ కు మీలో ఒకరిని కలుపుకొని అతనిని బాగు చేయాలని ఉద్దేశంతో వెళుతున్నారు చాలా చాలా మీకు ధన్యవాదములు 👌🙏
@hbhaskar1449
@hbhaskar1449 3 күн бұрын
Chandu sister మీరు,మీ మంచి తనం డేనియల్ లాంటి వ్యక్తిని మీరు youtube లో పరిచయం చేయడం చాలా మంచిది . డేనియల్ లో ఉన్న కసి , పట్టుదల దేవుడు తనను ఇంకా మంచి ఉన్నత స్థితికి తీసుకొని వెళ్లాలని, మిమ్ములను కూడా దేవుడు ఇంకా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము.
@baburao2544
@baburao2544 3 күн бұрын
పేదవాడు ఎప్పటికి పేదవాడిగానే ఉండాలనే వాళ్ళను చూసాను.... కానీ డేనియల్ లాంటి పేదవాళ్లను ప్రోత్సాహించడం నాకు నచ్చింది. Good job madam 🙏🙏
@babuandhes1677
@babuandhes1677 5 күн бұрын
స్వచ్ఛమైన మనుసు మీది అక్క గారూ , మీలాంటి జర్నలిస్టు లు కావాలి ఈ దేశానికి....
@myopinion830
@myopinion830 5 күн бұрын
తమ్ముడు, మీరు పైకొచ్చినప్పుడు ఇద్దరిని మర్చిపోవద్దు ... నీ దేవుడిని మరియు తులసి అక్కను !
@jashuagundla4054
@jashuagundla4054 5 күн бұрын
Amen
@RajA-bc5bl
@RajA-bc5bl 5 күн бұрын
Amen
@christilla810
@christilla810 3 күн бұрын
Tulasi Chandu గారు మీ మనసు చాలా మంచిది. నిజాన్ని నీకచ్చితంగా మాట్లాడతారుమీలాంటి Journalist లు సమాజానికి చాలా అవసరం.Daniel దేవుడు నీకు మంచి మనసున్న అక్కను పరిచయం చేసాడు. ఈ తులసి అక్కను మర్చిపోకు
@rahimaanmohammed7834
@rahimaanmohammed7834 5 күн бұрын
సూపర్ రా తమ్ముడు నీ ధైర్యా నికి నీ సాహసానికి నీ యొక్క వూర్పుకి నీ సహనానికి హ్యా ట్సాఫ్.నీకునా పాధాభివంద నం.
@chaitanyamahilasangam3564
@chaitanyamahilasangam3564 4 күн бұрын
పేదరికం అన్ని నేర్పుతాయి.ఇంత గొప్పగా ఆలోచన చేయడం చాలా గ్రేట్...మట్టిలో మాణిక్యం.అతను మాట్లాడే విషయాలు చాలా అనుభవం తో మాట్లాడు తున్నాడు....సూపర్..సూపర్
@prabhupdv5797
@prabhupdv5797 4 күн бұрын
Daniel full Confident ga vunnadu, DEVUDU THAPAKA DEVISTHADU 🎉❤GBU 👍👌🙌🙌🙌
@SSmallinformation-l3o
@SSmallinformation-l3o 4 күн бұрын
అక్క నువ్వు సూపర్❤❤ AP లో ఒక ఊరు ఊరంతా సెంటు భూమి కూడా లేకుండా 120 దళిత గడప లు ఉన్నాయి
@ganiindian6251
@ganiindian6251 3 күн бұрын
చాలా పరిణతి చెందిన వ్యక్తిత్వం అతనిది, ఉపయోగపడే వీడియో.. అతను ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం.... 🙏🙏🙏
@citizenramesh410
@citizenramesh410 5 күн бұрын
ఆ అబ్బాయి చాలా పరిపక్వత తో మాట్లాడాడు.అందుకు సహకరించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు
@mbganjigatti4187
@mbganjigatti4187 5 күн бұрын
Daniel Pelli gurinchi cheppina maata 100 percent right.
@vasanthasai5869
@vasanthasai5869 5 күн бұрын
మొదటగా అమ్మా తులసీ గారు, మిమ్ములను మీ మంచి మనసును అభినందించాలి అమ్మా. ఇటువంటి వాళ్లను ఇంటర్వ్యూ చేసి వాళ్ళకు పని కల్పించటానికి అవకాశం ఇచ్చినందుకు , పెద్దవాడిగా మీకు భగవంతుడు అన్ని అవకాశాలను కల్పించి ఎంతో మందికి సహాయ పడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@TEJSP
@TEJSP 5 күн бұрын
God bless Daniel. Wish him all the best.
@machiserreki6478
@machiserreki6478 4 күн бұрын
Tqs అక్క.. నాది Daniel లాంటి పరిస్థితి. వింటునంత సేపు చాలా ఏడిసా. డేనియల్ ని సపోర్ట్ చేసినా విధం చూస్తుంటే మా పెద్ద అక్క గా భావిస్తున్నా. మా డేనియల్ అన్న ని దేవుడు ఇక నుండి హెచ్చించబోతున్నాడని నమ్ముతున్న.....
@Vemalijagadeswararao
@Vemalijagadeswararao Күн бұрын
Good job tulasi chandu garu
@IjlMedia
@IjlMedia 6 күн бұрын
డానీ నువ్వు చాలా గ్రేట్ రా... చాలా సంతోషంగా ఉంది డానీ❤
@c.m.office
@c.m.office 6 күн бұрын
మీరు చేసిన వీడియోల్లో ఇది ఒక గొప్పది.
@mraju9539
@mraju9539 4 күн бұрын
చాలా మంచి ఇన్స్పిరేషన్ వీడియో అక్క... సూపర్బ్.
@venkatprasad-e3z
@venkatprasad-e3z 5 күн бұрын
గవర్నమెంట్ హాస్పిటల్ లో జరుగుతున్న అసమర్ధత ను బయటకు తీయండి ......తులసి చందు గారు మీకు నా యొక్క విన్నపం
@ramanarao1636
@ramanarao1636 6 күн бұрын
బిడ్డా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది. మీ నిర్ణయానికి ఈ సమాజంలో మంచిని గ్రహించి ప్రోత్సహించే వారు ఎప్పటికి మీకు అండగా ఉన్నారు. తులసి గారు మీ ప్రయాణం మరో గౌరీ లంకేశ్ గారి స్ఫూర్తిగా ఉంటారు 🎉❤.
@Jason-cq4gt
@Jason-cq4gt 5 күн бұрын
@vadthyashoba6782
@vadthyashoba6782 5 күн бұрын
పేదరికం వల్లనే ఈ అన్న లాంటి వాళ్ళు చాలా మంది గ్రామాల్లో నే ఆగిపోతున్నారు మీలాంటి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే తప్పకుండా ఎదుగుతారు... మనం ఈ రాజకీయ నాయకుల మూర్ఖత్వం చూస్తున్న వాళ్ళని ఈ పేదరికం అనే దరిద్రం వల్ల ఏం చెయ్యలేకపోతున్నం.. మా voice నీ మీరు సమాజానికి తెలియజేశ్‌తున్నద్దుకు thankyou so much akka.. All the best Daniel అన్న..
@phdsanchari1992
@phdsanchari1992 5 күн бұрын
Proud to see you daniel and your inspiration to many youth now days ,అన్ని ఉన్న సరైన సౌకర్యము ఉన్న ,చాలా మంది టైం వేస్ట్ చేస్తున్నారు, నువ్వు అలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ ❤ డేనియల్
@sreedherdandu8652
@sreedherdandu8652 5 күн бұрын
సూపర్ వీడియో మేడం నేను డాన్ యాల్ కీ సాయం చేసాతన్
@kavalanobleelias3806
@kavalanobleelias3806 Күн бұрын
తులసి గార్కి చాలామంచిమనసు ధన్యవాదములు 💐 డేనియల్ చాలాకాష్టపాడుతున్నారు. సూపర్ 👍💐
@Kanna.815
@Kanna.815 5 күн бұрын
Skip cheyyakundi Chusanu God bless you sister Manchi video upload chesaru Mi video's Lo the best video ❤
@nagarajuchityala8415
@nagarajuchityala8415 5 күн бұрын
సమాజంలో జరుగుతున్న విషయాలు,ఒక చిన్న ఖర్చు మధ్య తరగతి జీవితాన్ని చిన్న బిన్నo చేస్తుంది.కోట్ల బడ్జెట్ కేటాయింపులు కేవలం మాటలే.దరిద్ర మైన వ్యవస్థ😢😢
@lakshmiprasannapisupati7315
@lakshmiprasannapisupati7315 5 күн бұрын
దురలవాట్లు లేకపోవటం చాలా గొప్ప విషయం. కష్టపడి సంపాదించిన సొమ్ము కడుపునింపుతుంది. తులసీ మంచి వీడియో. అతనికి సహాయం చెయ్యగలిగినవాళ్ళకి చేసే అవకాశం ఉంటుంది. అభినందనలు నీకు.
@VenkateshH-b6u
@VenkateshH-b6u 5 күн бұрын
అక్క నీలాంటి జర్నలిస్టు మన తెలుగు రాష్ట్రాలలో వుండటం మా అదృష్టం అక్క. మీరు చేసే ఒక్కొక వీడియో ఒక్కొక అద్భుతం
@parameshparamesh9770
@parameshparamesh9770 5 күн бұрын
తులసీ మేడం ఏ వీడియో చేసిన అది ముందుతారానికి ఉపయోగపడే వీడియోనే చేసి చూపిస్తుంది.....Great mom...
@kenney310
@kenney310 5 күн бұрын
మీ శ్రమ వట్టిగా పోదు బ్రదర్... దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు... Thank you Tulasi garu for bringing him to the forefront.
@molugunaresh751
@molugunaresh751 5 күн бұрын
నమస్కారములు డేనియల్ గారు మీరు జీవితం పట్ల ఎంతో స్పృహ తో మాట్లాడారు మీ కష్టం హృదా పోదు నిరుపేదల పక్షాన మీ ఆలోచనలను నడిపించండి తులసిచందు అక్క కూడా చాల సపోర్టుగా మాట్లాడారు వారికి ధన్యవాదములు మొలుగు నరేష్
@crazyraghu9
@crazyraghu9 5 күн бұрын
తనలో కసి, జీవితం పై అవగాహన బాగా ఉంది...తను కచ్చితంగా ఎదుగుతాడు.. మీ ప్రయత్నం బాగుంది అక్క...❤❤❤
@sankarsingk
@sankarsingk 5 күн бұрын
తులసిగారూ, మీ సామాజికస్పృహకు నా అభినందనలు. పేదరికానికి తోడు పెద్దపెద్ద కుటుంబాలు, ఎక్కువమంది పిల్లలను కనడంకూడా కారణమే. ఇలాంటి వీడియోలు చేసేటప్పుడు సమాజంపట్ల మనబాధ్యత కూడా వాళ్ళకు తెలిసేటట్టుతెలియజేయాలి
@ANJIVisionHUMANITY
@ANJIVisionHUMANITY 5 күн бұрын
Good luck డేనియల్ 👏. నీవు చెబుతుంటే నీలాంటి లైఫ్ అనుభవించిన నాకు కన్నీళ్లు వచ్చాయి. మంచిరోజులు వస్తాయి నీకు... గాడ్ bless u ❤️👏
@Afgc_samalkot
@Afgc_samalkot 5 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ramakrishna-rb8gb
@ramakrishna-rb8gb 4 күн бұрын
ప్రతిభను ప్రోత్సహించడం.. చాలా సంతోషం...
@bujji1413
@bujji1413 5 күн бұрын
మంచి సమాచారం bro,,ఓటు కు పైసలు తినే పరాన్నజీవులు వినండి అబ్బాయి చెప్పేది హాస్పిటల్ పరిస్థితులు ఎలా ఉంటాయో.. Life గురించి కూడా simply superb గా చెప్పారు
@SamJessi
@SamJessi 5 күн бұрын
Thulasi garu, this video shows ur heart, love, care, concern, & selflessness! Terrific gesture to support Daniel! I don’t think nobody would do what u’ve done! Keep doing the great work! THANK YOU!❤
@ThulasiChandu
@ThulasiChandu 5 күн бұрын
Thank you for your kind words 🙏
@Abinesh786
@Abinesh786 6 күн бұрын
మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన మన భారతదేశంలో ఇంకా ఈ పరిస్థితి ఉంది అంటే మన రాజకీయం, వ్యవస్థ ఎటు పోతుంది😢😢😢
@bhaskark7828
@bhaskark7828 5 күн бұрын
అయితే పాకిస్తాన్ పోదాం
@rajasekharjangam4999
@rajasekharjangam4999 5 күн бұрын
@@bhaskark7828పాకిస్తాన్ కన్నా మాత్రమే మనం బెటర్ అనే ఆలోచన కదా నీది బత్తాయి
@bhaskark7828
@bhaskark7828 5 күн бұрын
@@rajasekharjangam4999 Ara mode ga...entra
@rajenderdukan3221
@rajenderdukan3221 5 күн бұрын
@@Abinesh786 yes selfish politicians they don’t encourage normal people to come up,they use people for their own benefits though they cross 70-80 years still they continue in politics or they bring their children.
@christilla810
@christilla810 4 күн бұрын
God bless you Daniel
@truechristianvoice777
@truechristianvoice777 5 күн бұрын
Daniel your Great ❤❤ మీయొక్క మనో ధైర్యానికి సెల్యూట్ తమ్ముడు నీవు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను
@mynameisabhi4340
@mynameisabhi4340 4 күн бұрын
తులసి అక్కకు ధన్యవాదములు దానియల్ కు శుభాలు
@nareshbabuvelpula
@nareshbabuvelpula 6 күн бұрын
Daniel is great and Daniel nu bayataku techuna Tulasi Chand akka enka great
@Sagar-Gospel
@Sagar-Gospel 5 күн бұрын
రెండు నిర్మల హృదయాలు ❤❤
@farmerparvez
@farmerparvez 4 күн бұрын
మధ్య తరగతి , దిగువ తరగతి. ప్రజల్లో ఆడపిల్లలకు "పెళ్ళిచేయడం " అనేది జీవితంలో ఎదగడానికి చాలా పెద్ద ప్రతిబంధకం అవుతోంది. దీనిని చాలా తీవ్రంగా తీసుకుని సమాజం ఆలోచించాలి . ప్రభుత్వ హాస్పిటల్ లో రోగుల వివరాలు ,మరణాల రేటు కూడా డిస్ప్లే పెట్టాలి . సామాజిక బాధ్యత కల డానియల్ తప్పనిసరిగా ఆదర్శనీయుడే .
@commonman-bharath4512
@commonman-bharath4512 5 күн бұрын
Hi Daniel all the Best... I met him once in gandhibhavan... Na mundu myke pettina first person. All the very Best brother...
@swaerochaiwalla.1848
@swaerochaiwalla.1848 3 күн бұрын
All the Best inspiration 😊🎉 I wish you a great life, and thank you Tulsi Chandu ma'am🙏 for introducing you to us.❤ Jai BHIM Jai SWAEROES.☕✊
@indirakalaprasanthakeerthi8627
@indirakalaprasanthakeerthi8627 3 күн бұрын
Dani babu God bless you Thulasi thalli very nice amma
@krishnaprasadvipparthi9173
@krishnaprasadvipparthi9173 5 күн бұрын
సిస్టర్ తులసి మీరు తక్కువ సమయం లో ఎక్కువ పేరు సాధించినారు. మీరు సాధించిన great తో పోలిస్తే ఈ వీడియో అత్యంత great. మీ greatness తో మరొక వ్యక్తి కి జీవితం ఇచ్చే ప్రయత్నం చేసున్నారు. మీకు ధన్యవాదములు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@Ravi-s6i9f
@Ravi-s6i9f 5 күн бұрын
మేడమ్ 🙏ఎక్క డీ మేదాసు మేడమ్ ✊సెల్యూట్ తులసి చందు 🙏ఆడపిల్ల ఉంటే మీరు మీరు ఒక్కదానివే జర్నిలిస్ట్ 🌹👍1🙏🙏🙏🙏🙏
@k.vneelarao3949
@k.vneelarao3949 5 күн бұрын
మీరు చాలా గ్రేట్ మేడం 🙏మీ ఛానెల్ లో ఇది ఒక మంచి వీడియో 🙏
@pariabraham3154
@pariabraham3154 3 күн бұрын
THIS VIDEO IS YOUR HEART BEAT. Chelli we salute you.🙏
@rajenderdukan3221
@rajenderdukan3221 5 күн бұрын
Tulasi Chandu madam you are great we want journalists like you,you are introducing people like Daniel very great,the way he speaks is like a learned person,hats off to you one day Daniel will become a great person very hard worker lots of confidence in his expressions he examples to present youth,thanks mam.
@jawaharv692
@jawaharv692 4 күн бұрын
Sister Tulasi…we love your encouragement and love your kindness. I am sending him a small amount.
@sgmkrupamandhir547
@sgmkrupamandhir547 4 күн бұрын
Thank God 🎉🎉🎉🎉 డేనియల్ god bless you 🎉🎉🎉🎉 Thank you so much.. My Dear STR Garu for your support 🎉🎉🎉🎉
@babuandhes1677
@babuandhes1677 5 күн бұрын
Daniel gari ఆలోచన లకి హాండ్s ఆఫ్....
@nutulapatijayapaul530
@nutulapatijayapaul530 5 күн бұрын
" హ్యాట్సాఫ్ " సరిగా వ్రాయటానికి ప్రయత్నించు.
@babuandhes1677
@babuandhes1677 5 күн бұрын
@nutulapatijayapaul530 ok for your sugest
@AR11-xp2us
@AR11-xp2us 3 күн бұрын
God bless you sister praise the lord
@anjaligangineni9362
@anjaligangineni9362 5 күн бұрын
Dedication to work అంటే ఈ వీడియో లో తెలుస్తుంది. Hats off to hearts who knows the value of humans. 🙏🙏🙏🙏👌👌👌. A must watch video 🎉
@TheCasaKitchen
@TheCasaKitchen 5 күн бұрын
After long time i have seen real journalism, great work sister..!!
@GouriAnand-jg3se
@GouriAnand-jg3se 4 күн бұрын
దేవుడు శ్రమలను మనము ఎదగడానికి మాత్రమే దేవుడు సత్యవంతుడు నీతి మంతుడు దేవుని పరిచర్య లో భాగస్వామి గా ఉండు
@chsureshkumarkumar4562
@chsureshkumarkumar4562 5 күн бұрын
🙏🙏ఓన్లీ సెలబ్రిటీ లే కాకుండా @ కష్టం,కన్నీళ్లు విలువలు తెలిసిన వారిని చూసి నేర్చువాలి అనే మీ ప్రయత్నం 👏👏 మీ పాదాలకు కాదు మీ ఆలోచనకు నా పాదాభివందనం తులసి గారు 🙏🙏🙏
@darasuman8152
@darasuman8152 2 күн бұрын
మేడం గారు మీ ప్రతి వీడియో సమాజ హితం కోసం ఉంటుంది. ఈ రోజు చేసిన వేడియో చాలా మంది యువతకు ఆదర్శంగా ఉన్నది. మీరు ఇలాంటి విడియోలు మరిన్ని చేయాలనీ కోరుకుంటున్నాను. జై భీం......
@amaranathsrinivas6324
@amaranathsrinivas6324 5 күн бұрын
Madam, Tulasi Hats off to you... What an Inspiring video it is.. Daniel is awesome... We will also support. 🎉🎉 🙏🙏
@pmrao
@pmrao Күн бұрын
చాలా నేచురల్ గా ఉంది iam praying for him as christian P M Rao Sklm
@mallivanthala6182
@mallivanthala6182 5 күн бұрын
మీకు ధన్యాదములు అక్క మీరు ఇలాంటి నిజమైన వారికి ప్రోత్సహంచడానికి చేసిన వీడియో superb akka.
@petersungali142
@petersungali142 2 күн бұрын
తులసి అక్క నిజంగా మీకు సెల్యూట్, ఒక నిరుపేద, ఆశయం కలిగిన వ్యక్తి మీ కంట పడటం మాకు సంతోషంగా ఉంది, ఈ వీడియో చూస్తుంటే ప్రతి మాట Inspirational గా ఉన్నది, ఏది ఏమైనా మీరు సూపర్ అక్క, Daniel లాంటి అనేక పెద్ద బిడ్డల భవిష్యత్ బాగుండాలి అని కోరుకుంటున్న
@yesayyamadiki6701
@yesayyamadiki6701 5 күн бұрын
What a wonderful boy..His attitude is xlver6 good. and having good ideas beyond his age. It is soappr3ciatqble .He can come up by any means good luck babu. Grace of GOD be with you.
@SantoshKumar-jh7lk
@SantoshKumar-jh7lk 5 күн бұрын
కష్టే ఫలే. నీ కష్టం కచ్చితంగా పైకి తెస్తుంది తమ్ముడు నిన్ను. Wish you all the best.
@DoNothing_2138
@DoNothing_2138 5 күн бұрын
Very inspiring story andii Daniel Garu medhii.. All the Best
@rajasekharjangam4999
@rajasekharjangam4999 5 күн бұрын
మ్యారేజ్ గురించి తాను చెప్పింది 100% నిజం. But మనోడు గొప్పోడు అవుతాడు
@swamidasp9060
@swamidasp9060 3 күн бұрын
God bless u. Amma God bless u to b a blessing to many!!
@rampanguveerababu7530
@rampanguveerababu7530 5 күн бұрын
మేడం డేనియల్ గురించి చాలా బాగా చెప్పారు... చాలా చాలా ధన్యవాదాలు.. మరీ ముఖ్యంగా పేదలంటే .. చాలా చులకనగా చూస్తారు... కష్టపడే... డేనియల్ లాంటి వారు ఉన్నారని ఈ సమాజానికి తెలిజేయాల్సిన అవసరం చాలా చాలా ఉందని మీరు చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు జై భీమ్...❤
@ramcharan8876
@ramcharan8876 5 күн бұрын
అమ్మ చంద్ర తులసి, తిరుపతి లో డిప్యూటి మేయర్ పదవి పైనా టిడిపి జనసేన దౌర్జన్యం పైనా వీడియో చేయమ్మ
@manjuchinmaya8043
@manjuchinmaya8043 5 күн бұрын
ನಿಮ್ಮ ಹೃದಯವಂತಿಕೆಗೆ ಧನ್ಯವಾದಗಳು ತುಳಸಿ ಚಂದು ಸಿಸ್ಟರ್ 🙏🙏🙏🙏🙏
@ParushaRaam
@ParushaRaam 5 күн бұрын
బ్రదర్ ఇలాంటి కష్టాలు మన మధ్యతరగతి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి కానీ నువ్వు ధైర్యంతో నీలో ఉన్న ప్రతిభను నైపుణ్యంతో పట్టువదలక ముందుకు సాగు పరిస్థితులు మారుతాయి👍 తులసి చందు అక్కగారు మీకు ధన్యవాదాలు🙏🙏🙏 మంచి మంచి మెసేజ్ సమాజానికి చూపినందుకు👌
@mailelishagmail
@mailelishagmail 20 сағат бұрын
Wow! I just bumped into Daniel’s video and it’s unbelievably inspiring! Thank you Thulasi garu for covering his story! I just subscribed his channel! We live in North Carolina and Thulasi Chandu’s channel is something we watch regularly! Kudos to your unwavering coverage of political and social awareness videos. Wish you all the best, looking forward to seeing you to reach new heights!! Thank you
@PentaiahVeeragoni
@PentaiahVeeragoni 3 күн бұрын
Well done Tulasi Garu.. I will support him according to my best.
@medikondayesudas4106
@medikondayesudas4106 5 күн бұрын
God bless you Tulasi sister Praise the lord 🙏
@DharaSobhan
@DharaSobhan 2 күн бұрын
Good సిస్టర్ ఒక మంచి వ్యక్తిని పరిచయం చేశారు
@alfredbijjiga6250
@alfredbijjiga6250 12 сағат бұрын
Daniel ambition and his goals are nice. Hats off. Tulasi chandu gaaru really a humanitarian. Her presentation always useful to society...
@laskutapa185
@laskutapa185 5 күн бұрын
thulasi garu, you are real hero. I like your pure journalism. Now i like your kind heartedness. I wish i can meet you when i come to india.
@lokeshkrishna749
@lokeshkrishna749 5 күн бұрын
meru grate daniel garu ....matalu ravadam ledhu.....meru mee displane is equal to 1000 degrees .....
@ramakrishnamnaidutarada1388
@ramakrishnamnaidutarada1388 5 күн бұрын
ఉచితాలు ఉచితాలు అంటే ఎగబడి మన ఓట్లు వేస్తం ఒక్కడు కూడ క్వాలిటీ వైద్యం, ఎడ్యుకేషన్ ఎవ్వరు కొరుకోరు దాని అవసరం వస్తే దాని విలువ తెలుస్తుంది
@sumanpolepaka6438
@sumanpolepaka6438 Күн бұрын
తులసి గారు నిజంగా మీరు చాలా గొప్పవారు.
@prabhupdv5797
@prabhupdv5797 4 күн бұрын
Thanks MAM Super good job 👏 👍 👌 🙌
@madhuansm
@madhuansm 5 күн бұрын
ఇలాంటి socioinspirators ని రెగ్యులర్ గా వెలికితేసి ప్రజలకు పరిచయం చేయండి. చాలామంది ఇందులోకూడా మతం యాంగిల్ ని వెతుకుతారు కానీ ఇక్కడ అలాచుడటం తప్పు... 🙏🙏🙏❤️
@lepakshimakbulsaheb2066
@lepakshimakbulsaheb2066 5 күн бұрын
Madam, thanks for introduction of Mr Daniel through your / our favourate Channel .
@dayamanigudishe7830
@dayamanigudishe7830 5 күн бұрын
చందు గారు థాంక్యూ థాంక్యూ వెరీ వెరీ గుడ్ హ్యాపీ హ్యాపీ న్యూ హ్యాపీ చందు గారు మీరు చేసే పని ఐ ఎం వెరీ ఇంపార్టెంట్ వర్క్ సెల్యూట్ యు**🥲🥲🌹🌹 థాంక్యూ థాంక్యూ సో సో మచ్ ఆమ్మ గారు ఏవీదంగ ఇమ్మీలీ అభినందించా లోటేలియడం లేదు ❤❤ హర్ట్ టచింగ్ ఓ గాడ్ హెల్ప్ హెల్ప్ చేయండి
@VaraBoska
@VaraBoska 5 күн бұрын
Well said mam Daniel's story heart touching... pray Jesus for help your help comes from the God only
@ramalingampally7985
@ramalingampally7985 2 күн бұрын
Tulasi CHANDU , you are an awesome journalist. I watch your channel regularly & get informed about very interesting, informative topics . BTW - I subscribed too . God bless you in your wonderful work
@anjibabugajula7658
@anjibabugajula7658 4 күн бұрын
Wish you all the best 👍💐daniyel Thank you so much 💖🙏TC garu
@t_yagam
@t_yagam 5 күн бұрын
Reservation వ్య తిరేకించే ప్రతి ________చూడాలి. దేశ ఫలాలు అ_ అంబాని ,ఆ_ ఆదాని వరకు మాత్రామే వచ్చ యు
@RAMUPUPPALA-e9q
@RAMUPUPPALA-e9q 4 күн бұрын
The real capacity won't seek for caste victim card
@RAMUPUPPALA-e9q
@RAMUPUPPALA-e9q 4 күн бұрын
I oppose reservations, I am BC-B , never used it , I feel ashamed to use the same
@mythoughtsonlife8779
@mythoughtsonlife8779 4 күн бұрын
Reservations correct ga andithe thappu ledhu.. Religion marchukunna vallaku kaadhu ani cheppina vaallanu thitte prathi l-- a ko--ku .. g-da muskovaali..
@gracevijayam4342
@gracevijayam4342 5 күн бұрын
Tulasi garu meeru manchi manasunna manishi God bless you and daniel 🙏
@AnandKumar-ub6dr
@AnandKumar-ub6dr 5 күн бұрын
He will become 100% success mam👍👍
@Fit345
@Fit345 3 күн бұрын
Thank you Tulacsi Chandu. Mee interview Daniel tho viluynadi . E rojullo ituvantí interview lu chala avasaramu.once agaín vandanalu.
Union Budget 2025-26 | Dr. Jayaprakash Narayan
17:57
JP Loksatta
Рет қаралды 145 М.
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Reality of Delhi Election Results || Thulasi Chandu
21:38
Thulasi Chandu
Рет қаралды 146 М.
Reality Of Operation Kagar || Thulasi Chandu
34:49
Thulasi Chandu
Рет қаралды 83 М.
Life of Elon Musk || Thulasi Chandu
17:07
Thulasi Chandu
Рет қаралды 735 М.
Kashan City Beautiful Places in Iran
19:07
Naa Anveshana
Рет қаралды 711 М.
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН