జనసేన పంచ వ్యూహాలు & పవన్ మోడల్ || Thulasi Chandu

  Рет қаралды 400,984

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

This video explains the reason behind Janasena historical victory in this 2024 Elections.
KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.li...
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7...
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 2 500
@ThulasiChandu
@ThulasiChandu 2 ай бұрын
Share your opinion on this video! KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
@vinodkumar-xl5is
@vinodkumar-xl5is 2 ай бұрын
Once up a time , meeru kuda comments chesaru chala , light tisukonelaa matldaru
@Cherrybhotlaxes143
@Cherrybhotlaxes143 2 ай бұрын
తులసి నువ్వూ ఒక్కదానివే నిజాయతీగా నిలబడే దానివి అనుకున్న బట్ నువూ భజన మొదలు పెడితే... యిది కలియుగం అనుకొని నిన్ను follow అవ్వడం ఆపేయాలి.. తులసి ఎవరికో భజన చేయదు చేయదు చేయకూడదు... నువు ఆడరూపంలో ఉన్న హీరో లా చూస్తున్న బట్ నువ్వూ... నువ్వూ ఒక్కదానివే నిలబడవు ధర్మం వైపు అన్నది నా ఆశ.. నాది ఊహ ఆని అనుకోనేల చేయకు
@kancharlavinay808
@kancharlavinay808 2 ай бұрын
I'M not the fan for power start pawan kalyan...... But I'm the fan for POLITICAL STAR PAWAN KALYAN (PSPK) .......JAI NDA ✊👊
@Indian-Ap
@Indian-Ap 2 ай бұрын
no BJP no Pavan no Pavan no TDP. no election commission no TDP
@vadrevusivaprasadmemories8831
@vadrevusivaprasadmemories8831 2 ай бұрын
తులసి గారు మీరు మా పవన్ కళ్యాణ్ గారిని లాస్ట్ ఇయర్ చేసిన వీడియో లో చూసి మీరు చాలా తక్కువగా చెప్తున్నారు అని ఫీల్ అయ్య..మీకు గెలిచాక అర్థం అయింది....any way I am happy ఎట్ట కేలకు మీకు పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ తెలుస్తుంది...happy ❤❤ జై జనసేన ❤❤
@deva-7396
@deva-7396 2 ай бұрын
మేడం మీరే కదా... పవన్ కళ్యాణ్ గారిని ఎమోషనల్ పొలిటికల్ స్టార్ అని అన్నారు, గుర్తుంది మేడం
@prasad2716
@prasad2716 2 ай бұрын
Ipudu ba edigadu ani antundile bosu😂
@Vjay774
@Vjay774 2 ай бұрын
గుర్తు చేసి బాధ పెట్టకండి ఆమెకు... టైమ్ నీ బట్టి మాట్లాడుతోంది మన తులసి అక్క 😅😅
@saitej6401
@saitej6401 2 ай бұрын
Usaravelli thulasi
@kishoresayana6736
@kishoresayana6736 2 ай бұрын
Pavan Kalyan 🎉🎉
@janasenayuvasena3925
@janasenayuvasena3925 2 ай бұрын
correct ga gurthu chesaru
@koteswararaobhupathi2180
@koteswararaobhupathi2180 2 ай бұрын
నిజంగా మా రెల్లీ కులంకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి మా పవన్ అన్నా
@sainani4978
@sainani4978 2 ай бұрын
❤Mee andhari support unte andhariki manchi chestadu nammandi
@nivasindian
@nivasindian 2 ай бұрын
నిజం, రెల్లి కులం ఒకటి ఉంది, ఆ కులం వాళ్ళు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు అని కళ్యాణ్ అన్న చెప్పినప్పుడే తెలిసింది.... ప్రతి రేల్లి కులస్తులకు పాధాభి వందనాలు....
@rajeshv4068
@rajeshv4068 2 ай бұрын
అసలు రెల్లి కులం ఉంది అని కూడా తెలీదు. ఎంత గొప్ప పని చేసే వాళ్లకు పాద పూజ చేయాలి. అలాంటి ఆలోచన వచ్చేలా చేయడం మాత్రం పవన్ కళ్యాణ్ గారే
@DurgaPrasad-yadav
@DurgaPrasad-yadav Ай бұрын
Hats off to relli brothers 🙏 jai Janasena ❤️
@bollamsrimouni3431
@bollamsrimouni3431 17 күн бұрын
🤝
@dhanunjaypappula3452
@dhanunjaypappula3452 2 ай бұрын
Asalu gamechangers Roja,Anil,ambati and Kodali Nani.😂😂
@jayadeepbheemala5385
@jayadeepbheemala5385 2 ай бұрын
😂😂
@blueseabluesky11
@blueseabluesky11 2 ай бұрын
😂😂😂
@ImAnil007
@ImAnil007 2 ай бұрын
😂😂
@NKS1982
@NKS1982 2 ай бұрын
😂😂😂
@sudhakarponna
@sudhakarponna 2 ай бұрын
లెస్స పలికితివి.. 🎉
@BharathiTalksnVlogs
@BharathiTalksnVlogs 2 ай бұрын
ఎంత.. నువ్వు పవన్ sir నీ పొగుడుతున్నావ్ అని అనుకున్న నువ్వు పొగుడుతూనే లేనిపోని నిందళ్ళు వేస్తున్నావ్ నువ్వు మారవు sis
@arvind9114
@arvind9114 2 ай бұрын
Ame pogadadniki meela Bakthuraalu kadhu PSPK karyakartha antha kana kadhu she is journalist her duty to expose the thing happing currently
@simhak657
@simhak657 2 ай бұрын
👌👌👌
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm 2 ай бұрын
Yenthyna ..khangi abhimani kada
@hariharanandaswami666
@hariharanandaswami666 Ай бұрын
You are wrong, This was happened because of ruled government harrassment.
@hindusthantransport637
@hindusthantransport637 2 ай бұрын
విమర్శకుల చేత జై కొట్టించు కోవడం🎉🎉🎉🎉
@ajaykrishna7325
@ajaykrishna7325 2 ай бұрын
I'm an IT employee and we work on data. I did my level best for Janasena and made sure I will continue to support Janasena in upcoming days. My boss PSPK he should be happy.
@prasadk2.o394
@prasadk2.o394 2 ай бұрын
Great job 👏
@Gans4JSP
@Gans4JSP 2 ай бұрын
Thank you so much Boss
@madhu3dots
@madhu3dots 2 ай бұрын
Thank You anna 🙏🏽 🙏🏽 😊
@gorlevijayasri8850
@gorlevijayasri8850 2 ай бұрын
❤dear
@jennyraj7654
@jennyraj7654 2 ай бұрын
Kani nijaeethega geliste bagundedi. 😊
@user-sz8un1xm4b
@user-sz8un1xm4b 2 ай бұрын
దేనికి డిమాండ్ ఉంటే దాని పై వీడియో చేసి చేసి మార్కెట్ చేసుకునే మీ తెలివి సూపర్ గా వుంది.. మరోవైపు సమాజాన్ని ఉద్ధరించేస్తున్నట్టు మీరు ఇచ్చే బిల్డప్ కూడా బాగుంది...
@SriRHjewellerycollection
@SriRHjewellerycollection 2 ай бұрын
Yesss
@flpaloeveraworld6289
@flpaloeveraworld6289 2 ай бұрын
Yes
@chandratalks8278
@chandratalks8278 2 ай бұрын
Yes ఇప్పటి trend
@RamavathAshokNayakTG
@RamavathAshokNayakTG 2 ай бұрын
అది కూడా ఒక వ్యాపారం .ఒక కళ. అందులో తప్పేముంది? దయచేసి కళాకారులని అవమానించకండి.
@saikumarjadda7377
@saikumarjadda7377 2 ай бұрын
Yes😂
@realistar
@realistar 2 ай бұрын
ఈవిడ జనసేన ను చాలా చిన్న చూపు చూసేది, గెలుపు ఆవిడ పంథాను మార్చేసింది!
@brammeswarijavvaji4581
@brammeswarijavvaji4581 2 ай бұрын
Gelupuni gurthinchatam kuda oka paschathapame avida tappu avide teludukunnaru ga, adi chalu kada👍
@shivajigantla5490
@shivajigantla5490 2 ай бұрын
Avunu Anna
@chnani3548
@chnani3548 2 ай бұрын
Yea
@vishnuvardhandala7776
@vishnuvardhandala7776 2 ай бұрын
మీ అభిప్రాయం పొరపాటు అని చెప్పాల్సినందుకు క్షమించండి. తులసి జర్నలిస్టు. రాజకీయ నాయకురాలు కాదు. ఆవిడ వృత్తి ధర్మం.
@krishnareddygangavarapu9573
@krishnareddygangavarapu9573 2 ай бұрын
Yeah
@ytt149
@ytt149 2 ай бұрын
పవన్ కళ్యాణ్ నీ మించిన రాజకీయ విశ్లేషకుడు ఈ రాష్ట్రం ఎవరు లేరు.ఆయనను మించి గొప్ప clarity తో వున్న మంచి politician ఎవరు లేరు.
@SD-zc3rk
@SD-zc3rk 2 ай бұрын
మీరు చేసిన అన్ని వీడియోల లో ఇది అత్యుత్తమ వీడియో. ఎందుకంటే ఈ వీడియో ఒక postivitity ని వ్యాప్తి చేసే వీడియో. మీరు ఇలాగ ప్రజల్లో positivity పెరిగే వీడియోలు ఇంకా చేస్తారని కోరుకుంటున్నాను.
@009pram
@009pram 2 ай бұрын
Last time Meru kuda janasena ne thakuvaga chupincharu . This is biggest lesson never underestimate anyone. Failures are the stepping stone for success
@kunchemanikanthaswamy1106
@kunchemanikanthaswamy1106 2 ай бұрын
Yes
@tummalapallisatish8029
@tummalapallisatish8029 2 ай бұрын
Idi kuda 3*3 snake valli 2 bro
@Factsintrovert
@Factsintrovert 2 ай бұрын
Still she is showing false news about JSP . She got this information from Her Prof Nageswara
@tejak4724
@tejak4724 2 ай бұрын
Enthake cm ayyada yente... Single pote chesi Vade range meeru echey buildup Lake asalu vadeke edhee gelupa 15years tarvatha cm avutharu epudu ayyadu mla adhe kuda kammane batch andatho lekapotey pickup aipodhunu
@mohankrishna4294
@mohankrishna4294 2 ай бұрын
​@@tejak4724 అందరిలా డబ్బులు పంచితే 2014 లో నే సీఎం అయ్యేవాడు.. వాడికో నీతి నిజాయితీ వుంది... పడవ మునుగుతుంది అనీ తెలిసి ఇంకొకరి సపోర్ట్ అదే నువ్వు చేప్పిన కమ్మ తో కలవకపోతే ఎలా?? రెండూ ముక్కలుగా .అదే రెండూ మునిగిపోయే నావలే..(టీడీపి + జన సేన పార్టీ లు).. ఒకరికి ఒకరు నిలబడ్డారు అదే. తెలుసుకో
@naga6385
@naga6385 2 ай бұрын
ముల్లుని ముల్లుతో తిస్తూనే ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గుర్తించారు..మీ కేస్ స్టడీ బాగుంది
@rohith9606
@rohith9606 2 ай бұрын
Pavan Kalyan Fans LiKe Here
@Indian-Ap
@Indian-Ap 2 ай бұрын
మూడు పార్టీలు విడి విడిగా గెలవలేక కలిసి పోటీ చేశాయి.
@kunchemanikanthaswamy1106
@kunchemanikanthaswamy1106 2 ай бұрын
మరి 11 వచ్చేంత వీక్ మి వైసీపీ మి జగన్ మి వైసీపీ కార్యకర్తలు 😂
@kunchemanikanthaswamy1106
@kunchemanikanthaswamy1106 2 ай бұрын
వైసీపీ కి ఒక 50 అయిన వస్తే ని కామెంట్ కి వాల్యూ ఉండేది
@kunchemanikanthaswamy1106
@kunchemanikanthaswamy1106 2 ай бұрын
ఇప్పుడు ఏ కామెంట్ కి వాల్యూ లేదు వైసీపీ కి వాల్యూ లేదు జగన్ కి అసలే వాల్యూ లేదు
@Arun-vy2tz
@Arun-vy2tz 2 ай бұрын
Jagan not equal to CBN+PK+Modi
@atchyutaramayyach9973
@atchyutaramayyach9973 2 ай бұрын
slowly he became matured politician ............this time his strategies worked 100%........ One shot national level hero....
@wishvakrish3583
@wishvakrish3583 2 ай бұрын
He was aggressive as always
@Trhari12
@Trhari12 2 ай бұрын
I am 2019 10 th బ్యాచ్, ఓటు ఎప్పుడు వస్తే అప్పుడు జనసేన గుర్తు చేద్దామని చూసా. ఓటు వచ్చేసింది వేసేసాను. నేను పల్నాడు సత్తెనపల్లి నుంచి. I am 21 years
@ytt149
@ytt149 2 ай бұрын
గుడ్ జాబ్ బ్రో
@jwalapagadala7134
@jwalapagadala7134 25 күн бұрын
Mana satyenapalli good
@sasank10457
@sasank10457 2 ай бұрын
Zero to hero❌️ cinema hero to political hero✅️
@vamsimadhav4491
@vamsimadhav4491 2 ай бұрын
neeku like lu kottina vallu kamma reddy balija caste feeling leni vallu okkaru kuda undaru ....dabbu panchinattu prooof lekunda vadu cheppadu veedu cheppadu antey neelanti vallu nammestaru
@rajuking-dy7md
@rajuking-dy7md 2 ай бұрын
ఈరోజుల్లో మానవత్వం, నిజాయతి గల నాయకుడు ఎవరు అంటే నేను పవన్కళ్యాణ్ అంటాను... జనసేన తెలంగాణ లో కుడా active గ ఉండాలి
@Vjay774
@Vjay774 2 ай бұрын
Reply ఇవ్వడం కూడా వేస్ట్ నీకూ 😢
@Arun-vy2tz
@Arun-vy2tz 2 ай бұрын
Telangana lo KCR tho pothu
@riyachanti472
@riyachanti472 2 ай бұрын
😂
@riyachanti472
@riyachanti472 2 ай бұрын
​@@Arun-vy2tz😂
@reloadedactionclips404
@reloadedactionclips404 2 ай бұрын
Navvandi navvandi.. me face 2024 lo em ayindi telusu kada
@kvenkataramarao2414
@kvenkataramarao2414 2 ай бұрын
Jai shree Ram Jai Modi ji ❤️ Jai పవన్ కళ్యాణ్ కృషి పట్టుదల క్రమశిక్షణ తో పనిచేయడం❤ మాకు ముందే తెలుసు
@ravikanthanji9055
@ravikanthanji9055 2 ай бұрын
Bus మీద కాల్పులు జరిపారు కదా ఆ న్యూస్ మీరు చెప్పారా..
@digavallisavitri7330
@digavallisavitri7330 2 ай бұрын
అసలు మీకు న్యూస్ కీ views కీ, analysis కీ, గ్రౌండ్ రిపోర్ట్ కీ తేడా తెలీదు లా ఉంది.
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm 2 ай бұрын
Abbe avemi kanapadavu. Khaangee jada
@raveendrareddy4094
@raveendrareddy4094 2 ай бұрын
మేడం మీ వీడియోలు ఫాలో అవుతుంటాను, చాలా వివరణాత్మకంగా మంచి సమాచారంతో చేస్తారు.. మీరు చేసే ప్రతి వీడియో కోసం ఎంత కష్ట పడతారో చూసే మాకు అర్థమవుతుంది.. JD లక్ష్మీ నారాయణ గారు,వారి పార్టీ గురించి ఒక వీడియో చేయగలరని మనవి..
@Filmy_Chat
@Filmy_Chat 2 ай бұрын
ఒకప్పుడు పవన్ గారు gurnchi చాలా తక్కువ చేసి మాట్లాడారు...... ఇప్పుడు కూడా అలా ఎలా గెలిచర్బ్బ అని ఏదో ఒక టాపిక్ మాట్లాడాలి అంటే మాట్లాడుతున్నారు.....ఎవరు ఎం మాట్లాడిన పవన్ కళ్యాణ్ లాంటి ఒక వక్తి ఎవరు ఉండరు..... తలుచుకుంటే అయిన అన్ని వదిలేసి చాలా హుందా గ ఉండొచ్చు కానీ ah సుకాలన్ని వదిలేసి ప్రజల gurnchi ఆలోచించి వాళ్ళకి ఏదో చేయాలి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి,తన వక్తి గత జీవితం gurnchi ఎవరు ఎన్ని మాట్లాడిన వాటిని ఎక్కువ పట్టించుకోకుండ చాలా గొప్పగా ఆలోచించిన మనిషి మా జనసేన నాయకుడు.మీరు అన్నట్టు కేవలం 21 స్థానాల్లో 2 లేదా 3 మాత్రమే డబ్బు పాంచేవల్లు ఉన్నారు మేగితవల్లు ఎవరు లేరు.కాబట్టి మీరు చెప్పినట్టు వ్యూహాలు జనసేన ను గెల్చిపించలేదు ప్రజలు అంటే మేము ఆయన్ని ఎన్నుకున్నం...జై హింద్
@venkattnl1916
@venkattnl1916 2 ай бұрын
కరెక్ట్, ఈవిడకి పవన్ పైకి రావటం, బీజేపి తో కలవటం పాపం బాధగా ఉంది తమ్ముడూ. ఇదో పెద్ద హిందూ, బీజేపి ద్వేషి.
@metrosubramanyam8429
@metrosubramanyam8429 2 ай бұрын
final ga thulasi garu cheppedhi enti antey JANACENA money distribute chesindi aney false ni janala ( prajala ) minds ki ekkistunnaru.
@dattugandi5427
@dattugandi5427 2 ай бұрын
Exactly naadhi adhe point
@Kranthi3777
@Kranthi3777 2 ай бұрын
MUNDUNDHI MUSALLA PANDAGA. I challange PK can/will do nothing. It is not movies
@digavallisavitri7330
@digavallisavitri7330 2 ай бұрын
డబ్బులు పంచడం కామన్.. గెలుపు కోసం పవన్ కూడా చెయ్యక తప్పదు...
@sivaiahkonanki554
@sivaiahkonanki554 2 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధి , దైర్యం , నిజాయతి గల నాయకుడు . రాజకీయం లో అంచలాలంచాలుగా ఎదుగుతూ రాబోయే కాలంలో దేశం గర్వించదగ్గ తెలుగు వాడు అవుతారు . ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఇతనికి యువత అతి పెద్ద బలం . ఒక్క అడుగు వేస్తే లక్షలమంది స్వచందంగా ఆయన వెంబడి నిలబడడమే అతని శక్తి .
@rajeshratti3607
@rajeshratti3607 2 ай бұрын
Prapancham garvinchadagga leader
@shivarodda9408
@shivarodda9408 2 ай бұрын
పవన్ కు అంత సీను లేదు అనుకుంటా
@vijayalakshmi-fu9lo
@vijayalakshmi-fu9lo 2 ай бұрын
Naluguru wife's ni maintain chesadu kada alage nalugu rastralaku cm avutadu.very good ,jai Pawan.
@kalyanchakravarthy9807
@kalyanchakravarthy9807 2 ай бұрын
Ilage anukunnavu 2019 lo​@@shivarodda9408
@PushkaraoK
@PushkaraoK 2 ай бұрын
Yedi yemina veellu gelavatanki ichhinà hameelu chusthe chala goranga unnai amalu sadhyamena kayakave kilasa bsavannagari slogan adhikaradahaniki yentha theda....
@almighty7998
@almighty7998 2 ай бұрын
90% kshatriyas bhimavaram support to Pawan Kalyan
@HeartistMurali
@HeartistMurali 2 ай бұрын
Did they vote for Jagan last time?
@almighty7998
@almighty7998 2 ай бұрын
@@HeartistMurali last time 80% kshatriyas voted to Pawan Kalyan. Bhimavaram lo last time 35 % kappus voted. Today 80.% kappus voted to Pawan. 90% kshatriyas voted pspk
@kirankumarmarri
@kirankumarmarri 2 ай бұрын
భీమవరం లో 15 % SC, 2% ST 6% కమ్మ,7%రెడ్డి కాపులు & BC 40%
@HeartistMurali
@HeartistMurali 2 ай бұрын
@@almighty7998 those extra votes were of TDP.
@almighty7998
@almighty7998 2 ай бұрын
@@HeartistMurali extra votes also add to Pawan Kalyan than before years. Oka . Pawan Kalyan has big support this time in bhimavaram. Pspk votes janasena votes share in ap is more than 23 % for this year
@just_monster2032
@just_monster2032 2 ай бұрын
First step of Slow manipulating బాగుంది అక్క, మీరు ఒక సర్పంచ్ గా నిజాయతీగా గెలిచి మాకు ఆదర్శంగా ఉండాలి అని 5 సంవత్సరాలలో మీరు ఎలా పని చేస్తారో అన్నది మేము చూసి మీరు చేసే ఘనకార్యాలు గురించి వీడియో చేయాలని చిన్న కోరిక....🙏
@prems2020
@prems2020 Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు కనపడలేదు కానీ ప్రభావం భారీగా ఉంది
@anilgunturu7163
@anilgunturu7163 2 ай бұрын
ఒక్క సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రజా క్షేత్రం లో ప్రజల కోసం ఇంతలా ఆలోచించే నాయకుడు పవన్కళ్యాణ్ గారే అని నాకు అనిపిస్తుంది.
@llllonlybhakti4184
@llllonlybhakti4184 2 ай бұрын
నిజం చెప్పారు ఇది నమ్మలే ని నిజం గాదు Truth itself
@naninarendra8936
@naninarendra8936 2 ай бұрын
ప్లేట్ మార్చడం అంటే తులసక్కని చూసి నేర్చుకోవాలి మనం ఉదాహరణకు అప్పుడు దాకా పవన్ కళ్యాణ్ తిట్టాలి బిజెపిని తిట్టాలి జగనన్న పొగడాలి మరి ఇప్పుడు ఎంత కష్టమైనా పాపం పవన్ కళ్యాణ్ సాధించాడుఎందుకంటే మా జగన్ మావయ్య ఇప్పుడు మాకు డబ్బులు ఇవ్వడు, మేము పవన్ కళ్యాణ్ ని పొగడాలి ఇప్పుడు తప్పదు ఇంకేం చేస్తాం
@prasadgorrela4163
@prasadgorrela4163 2 ай бұрын
Edisav le bjp ni tittalsinde. Anta chetta party ni , modi lanti vallni nammalemu. Manchi vimarsalni eppudu ahvaninchalsinde. Ame janasena vimarsalu janasena manchi kosame
@ramyarupa651
@ramyarupa651 2 ай бұрын
​@@prasadgorrela4163నువ్వు ఏదో చేపలని అనుకుంటునవ్ కానీ చెప్పలేక పోతునవ్ 😢
@naninarendra8936
@naninarendra8936 2 ай бұрын
@@prasadgorrela4163 నువ్వు నీ తులసిక్క,మాత్రమే దేశం లో మంచి వాళ్ళు (మేము పాకిస్థానీ ఓకేనా)
@saidacharymandoju
@saidacharymandoju 2 ай бұрын
😄😄👍
@Village_Crystal_Stone
@Village_Crystal_Stone 2 ай бұрын
​@@naninarendra8936hey nenu Pakistan nay 😂😂ok na
@anand4236
@anand4236 2 ай бұрын
Mark my words this video is going to get nearly 1 million views not because of ur analysis but just with the name pawan kalyan and his picture on thumbnail
@CRITISISMisgood
@CRITISISMisgood 2 ай бұрын
😂😅👎
@rakeshp8834
@rakeshp8834 2 ай бұрын
Nee bondaraa....
@MyTalks-on8gy
@MyTalks-on8gy 2 ай бұрын
Yepati loplala chepthe apude vachi chusthamu
@anand4236
@anand4236 2 ай бұрын
@@MyTalks-on8gy ...2 weeks lopu vachhi chusko ...alopu like kotti pettuko
@anand4236
@anand4236 2 ай бұрын
@@rakeshp8834 ...Ne bondara
@geddamvindyavaishnavi8238
@geddamvindyavaishnavi8238 2 ай бұрын
మీరు పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి మాట్లాడినంత తొందరగా మేము మీకు సబ్స్క్రైబ్ బటన్ నొక్కుo మేము నొక్కడం మొదలెడితే నువ్వు pmo cm పక్కనుంచి అంత స్థాయి వస్తద మీకు మేము అన్ని చూస్తాం మీవి చూస్తాను మేము ఏదో ఒక రోజు డిసైడ్ చేస్తాం
@user-si3jl1sw9g
@user-si3jl1sw9g 2 ай бұрын
అమ్మా జనసేన టిడిపి సహాయం బలం ఇచ్చింది ఈ బహిరంగ సత్యం దేశానికే తెలుసు
@user-si3jl1sw9g
@user-si3jl1sw9g 2 ай бұрын
కూటమికి జనసేన పవన్ కళ్యాణ్ గారు వెన్నెముక టిడిపి కి జనసేన బలం ఇచ్చింది
@jesusslams9283
@jesusslams9283 2 ай бұрын
మీరు సూపర్ అండి నెగ్గిన నాయకుడికి భజన చేసే కార్యక్రమం చెయ్యకుండా వున్నది వున్నట్టు చెప్పడానికి ప్రయత్నించారు That's Great Keep it up 👍👍👍👍👍
@rajureddy9951
@rajureddy9951 2 ай бұрын
మీ నోటితో పవన్ అన్న గురించి చెబుతుంటే గూజ్ బమ్స్ వస్తున్నాయి 👌👌మాములుగా లేడు అంతే
@SubbuPokanati
@SubbuPokanati 2 ай бұрын
​@J-iw5zyఏదేమైనా మీ ఏడుపులే పవన్ గారికి ఆశీర్వాదాలు
@chnani3548
@chnani3548 2 ай бұрын
​@J-iw5zy నీDNA 🧬 ఏదో లోపం ఉంది బ్రో... 😂😂😂😂😂 చాలామంది కలిసి నీ DNA నీ సృష్టించిఉంటారు😂
@chnani3548
@chnani3548 2 ай бұрын
@J-iw5zy మీరు (🐕 🐶 🐶)అలా ఏడుస్తూ ఉండండి ఆయన అలా pm అవుతూంటాడు 😆 Bjp గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదురా బొకడా..ప్రపంచం మొత్తం గొప్పగా మాట్లాడుకుంటుంది..
@chnani3548
@chnani3548 2 ай бұрын
@J-iw5zy ముందు కామెంట్ పెట్టడం నేర్చుకో వెర్రి🌹
@user-dv9fs9ym5l
@user-dv9fs9ym5l 2 ай бұрын
@J-iw5zyపందులు మత రాజకీయం చేసి ysr గతి పొందును లూకా😂
@vamsiram2593
@vamsiram2593 2 ай бұрын
Thulasi Chandra Gary, చాలా పరిణతి తో చేసిన వీడియో ఇది…👍👍
@swarnav4486
@swarnav4486 2 ай бұрын
CBN+PK duo is a unique combo of virtues. PK is a catalyst in this strategy to bring down the evil in AP. He has the wisdom to know the difference between the good and the bad. This duo will steer the AP in right direction to help people to work in unison when in crisis.
@mirchiv8391
@mirchiv8391 2 ай бұрын
Chandu అక్కా ❤️ ఫస్ట్ టైం చూస్తున్న positive మాట్లాడేది 👍
@prasad.sripathi
@prasad.sripathi 2 ай бұрын
మీకు రెండు నాలుకలు సంపాదించి పెడుతున్నాయి... సూపర్..😅
@gangadharakn5124
@gangadharakn5124 2 ай бұрын
Emotional political star annaru meeru past lo but people stood by that emotional star at the end. So people beleive in emotionally strong, honest and consistent persons at the end❤️
@BluNoodles-ic5fi
@BluNoodles-ic5fi 2 ай бұрын
Well said
@kunchemanikanthaswamy1106
@kunchemanikanthaswamy1106 2 ай бұрын
Good comment
@n.krishnakishore8922
@n.krishnakishore8922 2 ай бұрын
Came to say this but u already did bro❤
@RAM-ju5jw
@RAM-ju5jw 2 ай бұрын
Bro స్టార్టింగ్ లో pk అలానే ఉండేవాడు... తర్వాత తన స్పీచ్ లో చాలా maturity వచ్చింది... మొదట్లో యూత్ మాత్రమే కనెక్ట్ అయ్యేవారు... ఇప్పుడు పెద్ద వాళ్ళు కూడా pk కి కనెక్ట్ అయ్యారు... ఇప్పుడు నేను కూడా JSP కి ఓటు వేసా నాతో పాటు 9 మెంబెర్స్ తో వేయించ
@29vamsi
@29vamsi 2 ай бұрын
విజయవాడ తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ 80 కోట్లు ఖర్చు పెట్టాడు 😂😂
@INDIANDen3691
@INDIANDen3691 2 ай бұрын
Is it true
@29vamsi
@29vamsi 2 ай бұрын
@@INDIANDen3691 yes
@HariKumar-pd9bq
@HariKumar-pd9bq 2 ай бұрын
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@telugumm5792
@telugumm5792 2 ай бұрын
nu dengi tinna vadivega, marla siggu lekunda navvu nduku
@Smoothoperator05
@Smoothoperator05 2 ай бұрын
Papam kadha😂
@chaitanyapranethikumar2605
@chaitanyapranethikumar2605 2 ай бұрын
Satisfaction anti antey...... Meru kuda Pawan Kalyan ni part time politician Ani annaru. Now Mee noti tho elevation tho manchi hype tho Pawan Kalyan gurunchi chepparu. Thank u so much madam.
@sudheeryajaliteluguinfo4146
@sudheeryajaliteluguinfo4146 2 ай бұрын
మీ జర్నలిజం చిన్నగా కులాల కుంపటి లోకి patunnatlu కనపడుతుంది. ఆయన game Changer అని యే విషయాలు చూసి చెప్ప గలరు
@vamsimadhav4491
@vamsimadhav4491 2 ай бұрын
bavusa meeru grahantara vaasi ah ,, or last one year niddara poyava,... levvu ra ayyaaa....antha ayipoyindiii
@sureshnagam3720
@sureshnagam3720 2 ай бұрын
Congratulations💐 TDP+JSP+BJP కూటమిదే విజయం✊ Real game changer 👏 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సీరీస్, ఎలక్షన్ ఆఫ్ ది హీరో✊ నిజాయితీ గల గొప్ప నాయకుడు పవన్ అన్నయ్య✊ జై జనసేన✊
@Vishal7T
@Vishal7T 2 ай бұрын
నీతివంతమైన, సమర్ధ, శాంతి భద్రతలు పరిరక్షించే పాలన, సమాజ హితం, రాష్ట్ర తద్వారా దేశాభివృద్ధి చేయటం, సున్నా పేదరికం- కూటమి లక్ష్యం ✊✊✊
@kireetchaithanya1058
@kireetchaithanya1058 2 ай бұрын
Tulasi garu janasena popularityni sadhyamainantha damage cheyatam kosam kastapadthunaru. Thanks akka.
@Virataparwam_
@Virataparwam_ 2 ай бұрын
This is the power strome 💥🔥 of Pawan Kalyan ❤
@enugantisrinivasu2826
@enugantisrinivasu2826 2 ай бұрын
థాంక్స్ to పీకే sir🙏🙏🙏
@rajendrabiswal6791
@rajendrabiswal6791 2 ай бұрын
2014 - pawan is power star as poltician ,2019 - he is examine his leadership ,2024 - pk is totally poltician ,bruhakarta,lastly deputy cm of AP ,we proud of u
@nambalahemkumar2282
@nambalahemkumar2282 2 ай бұрын
ఈసారి ఆంధప్రదేశ్ లో కులాలకు అతీతంగా అందరూ ఓటు వేశారు, రెడ్డీ లేవరు కూడా ఈసారి YSRCP కి ఓటు వేయలేదు. గమనించగలరు. రాష్ట్ర భవిష్యత్తు ముందు తర్వాతే కులాలు.
@Ssssss-o3w
@Ssssss-o3w 2 ай бұрын
దొంగ ఓట్లతో గెలిచాడు పిఠాపురం పిల్లి 🐱🐱🐱 పావలా గాడు
@kakku2393
@kakku2393 2 ай бұрын
కొత్త టాపిక్స్ లేకపోతే ఏదైనా బుక్స్ చదువుకోండి
@rahulshyam1117
@rahulshyam1117 2 ай бұрын
😂😂😂❤
@DhammaOnly
@DhammaOnly 2 ай бұрын
super advice
@venkataramana-gi1mw
@venkataramana-gi1mw 2 ай бұрын
Adhi nuvu chai 😂
@RamavathAshokNayakTG
@RamavathAshokNayakTG 2 ай бұрын
ఈవిడ బుక్స్ చదవదు అంతా ఇంటర్నెట్ నాలెడ్జ్😂😂😂😂😂
@kasasrinivasarao5880
@kasasrinivasarao5880 2 ай бұрын
Good explaining madam
@icanposticancomment9518
@icanposticancomment9518 2 ай бұрын
Such a neat explanation
@KrishnamohanraoKrishnamohanrao
@KrishnamohanraoKrishnamohanrao 2 ай бұрын
మీ స్పీచ్ బాగుందమ్మా భవిష్యత్తులో మీరు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను జైహింద్
@katarisanthosh1910
@katarisanthosh1910 2 ай бұрын
రియాసీ ఉగ్రదాడి గురించి ఒక వీడియో చేయండి
@krishnaveni5821
@krishnaveni5821 2 ай бұрын
Chiyedu
@naruntej8750
@naruntej8750 2 ай бұрын
నిస్వార్ధ నాయకుడు మా కళ్యాణ్ గారు.పోరాడి గెలిచన ఒక యోధుడు.
@srinivasusaka9845
@srinivasusaka9845 2 ай бұрын
కళ్యాణ్ గారికి రాజకీయం అంటే అర్థం అయింది ఓటర్ల కి ఆంధ్రప్రదేశ్ ఎటు పోతుంది అని ఏడుపొచ్చేది పవన్ కళ్యాణ్ చూశాక ధైర్యం వచ్చింది అందుకే ఈ రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో పెట్టారు దీన్ని ఆయన నిలబెట్టుకోవాలి మీ వీడియో చాలా బాగుంది కష్టపడి భాగ సేకరించారు
@castereligionlessindia4751
@castereligionlessindia4751 2 ай бұрын
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా
@krishnachandra5259
@krishnachandra5259 2 ай бұрын
Jai Janasena ✊🔥🔥🥛🚩💐
@naikswami278
@naikswami278 2 ай бұрын
మాదీ st కులం power స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం
@ravindranathgoud6786
@ravindranathgoud6786 2 ай бұрын
కాశ్మీర్ ఉగ్రవాద దాడి గురించి వీడియో చేయండి. అక్కా.
@saisubrahmanyam541
@saisubrahmanyam541 2 ай бұрын
Nice analysis madam😊
@raghavaa1985
@raghavaa1985 2 ай бұрын
Anti Modi and anti Pawan thulasi chandu is praising Pawan Kalyan the legend
@rajureddy9951
@rajureddy9951 2 ай бұрын
జై పవర్ స్టార్ జై జనసేన 🚩2029లో ఇంకా యువత అన్ని వర్గాలవారు జనసేన ని గెలిపించుకొని cm చేస్తారు జై భారత్ 🙏
@avanapusanjeevrao5489
@avanapusanjeevrao5489 2 ай бұрын
నువ్వు ఇప్పుడు ఎంత భజన చేసిన గతంలో మా పవన్ అన్నాను నువ్వు చేసిన విమర్శలు మేము మార్చిపోము ఆయన నిజాయితీ నిబద్ధత కష్టం మాకు తెలుసు i love పవన్ కళ్యాన్ ❤❤❤❤❤
@VinayKumar-sai
@VinayKumar-sai 2 ай бұрын
రైల్వే కోడూరు 80%మెగా ఫాన్స్ ఉన్నారు దుమ్ము లేపుతాం 🔥🔥🔥జై జనసేన 🚩
@rajashekharchaliganti6932
@rajashekharchaliganti6932 2 ай бұрын
ప్రజలు సామాన్యులు కాదు.... గెలిపించడం తెలుసు.. ఒడిoచడం తెలుసు.. గెలిచినన్దుకు congratulations.. 🎉 గెలవడం గొప్ప కాదు ప్రజలకు మంచి చేయాలి. లేదంటే... ప్రజలు మళ్లీ........
@shivagoud2448
@shivagoud2448 2 ай бұрын
God is Pawan Kalyan
@ImAnil007
@ImAnil007 2 ай бұрын
చాలా బాగా అనాలసిస్ చేశారు మేడం కానీ..వైసిపి నాయకుల నోటి దూల, వారి వ్యవహార శైలి ప్రధాన కారణం
@BadriBadrinath-bc5qr
@BadriBadrinath-bc5qr 2 ай бұрын
Die hard fan of PSPK❤❤
@msrktulasi
@msrktulasi 2 ай бұрын
మంచి వర్క్ చేసావ్ చందు. జనసేనకి ఇక ఒక టీవీ ఛానల్, ఒక న్యూస్ పేపరు ఉండాలి. ప్రతి ఊర్లో ఒక జనసేన కార్యాలయం ఉండాలి, వాటిలో కార్యకర్తలు ఉండాలి. అది ఇప్పుడు సాధించే దానికంటే చాలా కష్టమైంది. పవన్ కళ్యాణ్ కి అంత పవర్ ఉందా ?
@venkatvadla3876
@venkatvadla3876 2 ай бұрын
మీరే వీడియో మొదట్లో చెప్పారు అండి పోలవరం ఎమ్మెల్యే చిర్ర బాలరాజు లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని వ్యక్తి అని చెప్పారు మళ్ళీ డబ్బులు ఖర్చు చేసే వ్యక్తులకే టికెట్స్ ఇచ్చారు అంటున్నారు
@Nani-lb3ss
@Nani-lb3ss 2 ай бұрын
Sc and st lu daggara dabbulu undavu kada bro.
@sath826
@sath826 2 ай бұрын
Ayanaku Karatam Rambabu garu support chesaru
@kiransirra6479
@kiransirra6479 2 ай бұрын
​@@sath826 కరాటం రాంబాబు బతికే ఉన్నారా??
@TheVjchannel1
@TheVjchannel1 2 ай бұрын
Correct logic
@SAMMEDIACreations
@SAMMEDIACreations 2 ай бұрын
నీ ఏడుపు ఏంటి
@shakeershakeerbasha5877
@shakeershakeerbasha5877 2 ай бұрын
ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించడం ద్వారా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ పెరిగింది తప్ప తగ్గలేదు ఇప్పుడు ప్రజల ఆకాంక్షల నెరవేర్చకపోతే చెప్పిన వాటిలో ఏ పనులు జరగకపోయినా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కేంద్రం నుంచి తెచ్చుకోకు పోయిన అదే పవన్ కళ్యాణ్ గారిని ఎదురు ప్రశ్నిస్తారు ప్రజలు
@vinayadhikari8104
@vinayadhikari8104 2 ай бұрын
Be positive bro how much he able to do. He will do.
@vikranthbabu9183
@vikranthbabu9183 2 ай бұрын
ఇది ప్రతీ ఒక్కరికీ common. ఎవరినైనా ప్రశ్నిస్తారు.
@prakashmalyala3632
@prakashmalyala3632 2 ай бұрын
Yes 🎉
@prakashmalyala3632
@prakashmalyala3632 2 ай бұрын
​yadhikari8104 Infornt of crocodile festival
@paulbeedila1189
@paulbeedila1189 2 ай бұрын
పోరాటం OK అసలు సీట్లే లేనపుడు ప్రతిపక్షం ఎలా వుంటుంది. ' 2019 లో TDP ఓడినపుడు జనాలలో ఇంత అసహనం ఐతే లేదు. ఇప్పుడు NDA అనే జైలులో TDP ఉంది బయటకు రాలేరు వస్తే అసలైన జైలే
@akshayKumar-xw1cy
@akshayKumar-xw1cy 2 ай бұрын
Papa Simply accept You Underestimated Him Like Many 😂 Secondly, you simply can't accept that ycp lost because of blood feud politics.. Finally You are no different Godi media journalists when you say am not sure about this news & convey that am getting this from reliable sources😅
@nareshkumar-wk3hk
@nareshkumar-wk3hk 2 ай бұрын
Thulasi Garu, Super analisys. Super background work taken. Tq
@kvramana966
@kvramana966 2 ай бұрын
ఇప్పటికి ఏమి అవ్వలేదు.. ఈ ఎన్నికల్లో అందరిని కూడగట్టడం లో ఆయన విజయం సాధించాడు.. ఐతే ఇక్కడ ఆయన చతురత మాత్రం అభినందనీయం.. తన రాజకీయ మనుగడకు ఇది చాలా ఉపయోగకరమైన చర్య గా భావించాలి...
@Yadav.474
@Yadav.474 2 ай бұрын
6 నిజాయతీ అని మరిచిపోయావు
@Vishal7T
@Vishal7T 2 ай бұрын
Pawan Kalyan గారు, సమాజ హితానికి, రాష్ట్రాభివృద్దికి సరియైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు, 🥰🥰🥰సరియైన ఆలోచనలు-సరియైన మార్గం పవన్ కల్యాణ్. జై జనసేన, టి‌డి‌పి, బి‌జే‌పి శ్రేణులు🥰🥰🥰
@Itsme_jags
@Itsme_jags 2 ай бұрын
Excellent analysis thulasi garu
@kvenkataramarao2414
@kvenkataramarao2414 2 ай бұрын
భారతదేశ మొత్తం రాజకీయాల్లో ధర్మంగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కృషి పట్టుదల క్రమశిక్షణ తో ప్రజల అభివృద్ధి కోరుకునే వ్యక్తులలో ఈయన ఒకరు❤
@shaiksaidulu4077
@shaiksaidulu4077 2 ай бұрын
Jai Congress 🇮🇳 Jai Megastar****
@BabuBabu-hb8dc
@BabuBabu-hb8dc 2 ай бұрын
మీరు పవన్ కళ్యాణ్ కొరకు వీడియో ఎప్పుడు చేస్తారు అని ఎదురు చూస్తున్న TQ u
@just_monster2032
@just_monster2032 2 ай бұрын
Analayasis చెయ్యడం సులువు ground లో దిగి పనిచెయ్యడం కష్టం. J&k terror attacks గురించి video చెయ్యలేవు అక్క , మీ బాస్ instruction ఇచ్చినట్టులేరు...ok
@praveenallu163
@praveenallu163 2 ай бұрын
Thankyou for the video. Neat, Precise, Unbiased, Organized, Engaging and Informative!
@hariprasadch-ffci
@hariprasadch-ffci 2 ай бұрын
నాకు తెలిసి పవన్ వల్ల కాదు అని నేను కొంత మందిని అడిగిన దాన్ని బట్టి.......ఏదో జరిగింది అని అనుకుంటున్న.. 2022 లో చెప్పిన మాట ఇప్పుడు నిజం అయింది అంటే ఏ మనిషి కి అయిన అర్థం అవుతుంది..... చూద్దాం ఎంత నిజాయితీ నీతి గా ఉంటారో పవన్ గారు. ఎవరితో కలవకుండా వచ్చి అంటే చాలా బాగుండేది..... మంచి చేద్దాం అనుకున్న ఇప్పుడు కలిసిన వాళ్ళతో అది జరగదు
@kohlifan9752
@kohlifan9752 2 ай бұрын
175 places lo poti chesi full ga money panchina gaani 11 seats vacchayi ,edu simham anta 😂😂😂
@GamingwithDj-xk3vm
@GamingwithDj-xk3vm 2 ай бұрын
Bokka ga single poti chesi gelvandi mundu ycp vote share still 40 percent and jsp 8 percent
@lalum3473
@lalum3473 2 ай бұрын
​@@GamingwithDj-xk3vmTDP vote share also same in 2019....
@GamingwithDj-xk3vm
@GamingwithDj-xk3vm 2 ай бұрын
@@lalum3473 by contesting all parties single without coalition then see the result and talk
@lalum3473
@lalum3473 2 ай бұрын
​@@GamingwithDj-xk3vm Then why did the Mahanetha YSR contested as alliance in 2004
@lalum3473
@lalum3473 2 ай бұрын
​@@GamingwithDj-xk3vm Enough preachings on alliances. Then why the hell Mahanetha YSR contested as alliance in 2004. Is he not dare enough and not simham. Vooorukondi bro. Votamini bharinche sakthini pondhandi. Kaalam andharikiii chance isthundhi.
@SrilakshmiLankala
@SrilakshmiLankala 2 ай бұрын
Jai Pawan kalyan....jai janasena 🎉
@kvenkateswar-kv2208
@kvenkateswar-kv2208 2 ай бұрын
మీ విశ్లేషణ అద్భుతం... ధన్యవాదములు... కూటమి కి బంపర్ మెజారిటీ రావడం కూటమి గొప్పతనం ఎంత మాత్రం కాదు... జగన్ నియంతృత్వ పాలన, మూర్కత్వ పాలనే కూటమి విజయానికి కారణం..
@thippeshm1634
@thippeshm1634 2 ай бұрын
పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్ ఇలాంటి నాయకుడు సమాజానికి చాలా అవసరం ఉంది
@uvr193
@uvr193 2 ай бұрын
పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడతాడు. కానీ చంద్రబాబు మాట మీద నిలబడలేడు. బహుశా మధ్య లో, వీరిద్దరికీ గొడవలు రావచ్చు.
@sankisets2368
@sankisets2368 2 ай бұрын
actual ga na bayam adey,cbn vennu potu darudu,nammaka drohi,asala viswasam undadhu....kakapotey chinna hope,esari manishi maradu emo anukuntunna jail ki velli vachhaka
@gopalchennangi896
@gopalchennangi896 2 ай бұрын
మూడు పార్టీలు ఒక్కటయ్యారు కాబట్టి గెలిచారు లేకపోతే గోరంగ ఓడిపోయెవాడు
@arscreativestudio
@arscreativestudio 2 ай бұрын
😮
@RamavathAshokNayakTG
@RamavathAshokNayakTG 2 ай бұрын
ఏం చేస్తాం 😢 అలా అనుకొని సంబరపడిపోవడమే.మనల్ని మనమే ఓ నేర్చుకోవాలి తప్పదు గుండెని రాయి చేసుకోవాలి .
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 ай бұрын
గెలిస్తే ఒక మాట ఓడిపోతే ఒక మాట🤦🤣మీరు ఈ ఐదేళ్ళు ఇలా అనుకుంటూ కాలం గడిపేయండి😂
@gurukiran6117
@gurukiran6117 2 ай бұрын
Thank You for appreciating Pawan Actually you are from Congress
@sriramulup8980
@sriramulup8980 2 ай бұрын
ఎంతో ఆహ్లాదం గా,,, నీట్ గా వుంటుంది,,, మీ ప్రెజెంటేషన్ ,,, Keep it Up
@Sreenu_maharaj
@Sreenu_maharaj 2 ай бұрын
Jai janasena ✊
@potnuru143
@potnuru143 2 ай бұрын
కూటమి ప్లాన్ & బీజేపీ.. ఎలక్షన్ కమిషన్ కూటమి కి... ఇంక pk కి 6%vote బ్యాంక్ ఉంది... సింగిల్ గా పోటీ చేయండి తెలుస్తుంది 💯
@mangalan2202
@mangalan2202 2 ай бұрын
ఈసారి janasena ఓటు బ్యాంక్ చాలా పెరిగింది.
@sravankumar253
@sravankumar253 2 ай бұрын
2019 muchata cheppaku present janasena veru
@nagarajunangi5856
@nagarajunangi5856 2 ай бұрын
Meru central lo Congress ni state lo ycp ni gelipinchali ani chala try chesaru but BJP+TDP+JSP GELICHINDI 🔥🔥🔥🔥🔥 JAI JANASENA ✊✊✊✊✊✊ I'M FROM TELANGANA ❤❤❤
@dailyquotes5709
@dailyquotes5709 2 ай бұрын
No madam.. I'm not agree with you.. జగన్ అనే వ్యక్తిని ఒంటరిగా ఒడిస్తే హీరో అనొచ్చు.. మూడు పార్టీలు కలిసి ఓడించాయి.. ఒక్క జగన్ కే nearly 40% వోట్ షేర్ వచ్చింది అందులోనూ ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత ఉన్నా సరే...
@jeevanprasad1211
@jeevanprasad1211 2 ай бұрын
Avengers kuda andharu kalisi kattugaane vellara Thanos ni odinchadaaniki.
@Jhon-wc3oo
@Jhon-wc3oo 2 ай бұрын
@dailyquotes5709 inka realisation raledu meeku
@Indian-Ap
@Indian-Ap 2 ай бұрын
ఇది అసలు విజయం కాదు.
@vikranthbabu9183
@vikranthbabu9183 2 ай бұрын
ఓడిపోయాక... ఎన్ని మాట్లాడినా waste.
@halfanintrovert4241
@halfanintrovert4241 2 ай бұрын
😂😂 sar sarle inka Simham single dialogues veskondi adhe gathi inka😂😂
@rameshkalisetty2980
@rameshkalisetty2980 2 ай бұрын
పవన్.ఒక వ్యక్తి కాదు..మహాశక్తి..💪 జై జనసేన..జై భారత్ ✊✊✊✊✊✊✊
@ksanyasirao6213
@ksanyasirao6213 8 күн бұрын
🙏👍🌹🌹👌💐🙏 Thankyou MedamVeryniceInfaormetion 👈👏
@SURESH99926
@SURESH99926 2 ай бұрын
మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేయమనండి అక్కా..
@ashokbabu2968
@ashokbabu2968 2 ай бұрын
Already santakam aipoindi tammudu
@naidt5040
@naidt5040 2 ай бұрын
బాగా చెప్పారు.. జగన్ ఓటమి కి బాబు గెలుపుకి మోడీ కుర్చీ కి ఒకే ఒక కారణం పవన్ కళ్యాణ్
@Indian-Ap
@Indian-Ap 2 ай бұрын
ఇది అసలు విజయం కాదు.
@jayakishore3032
@jayakishore3032 2 ай бұрын
Inka 5 years edavali. Etthi pettuko kannillu
@ashokbabu2968
@ashokbabu2968 2 ай бұрын
Ponle bhayya. Inka oka 5 yrs me anna la kallu musko mari
@venugopalakrishna2842
@venugopalakrishna2842 2 ай бұрын
మీ తెలివికి ధన్యవాదములు
@akelius182782
@akelius182782 2 ай бұрын
Thank you Mam, with your help, now we completely realised that everything that Pawan and Janasena has done is justified and he's become the icon of 'Vyuham'... Great poeple are born for a reason....Samanyudu Rajakeeyam chesthe ilane untundi!
@goodinformation9004
@goodinformation9004 2 ай бұрын
మీరు ఇంతకీ ఈ తల ఊపుడు గాడి బ్యాచ్ యా ? మిమ్మల్ని ఎక్కడికో లెక్క వేశాను కానీ మీ పరిస్థితి ఇలా !
@surya9762
@surya9762 2 ай бұрын
Nuvvu boothulu batch na???
@goodinformation9004
@goodinformation9004 2 ай бұрын
​@@surya9762 అవును
@pavansai5513
@pavansai5513 2 ай бұрын
మరి నువ్వు తల తెంపుడు గాడి బ్యాచ్ ఆ......
@SanthoshKumar-vh5yc
@SanthoshKumar-vh5yc Күн бұрын
Thalakaya leni vaadikanna thala oopudu gaade melu le ra jaffa
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 55 МЛН
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 44 МЛН
Special Story On Pawan Kalyan Political Journey | JanaSena Party - TV9
17:53
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Thulasi Chandu
Рет қаралды 528 М.
Reality of Thangalaan in Telugu || Thulasi Chandu
20:32
Thulasi Chandu
Рет қаралды 268 М.
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 55 МЛН