Phanumathu Controversy Explained || Thulasi Chandu

  Рет қаралды 499,566

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7...
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 2 800
@KiranodayaRealEstates
@KiranodayaRealEstates 2 ай бұрын
సాయి ధరమ్ తేజ్ చేసిన పని చాలా అభినందనీయం. నాకెందుకులే అని వదిలేయకుండా బాధ్యతాయుతమైన పౌరుడి పాత్ర పోషించారు.
@nookarajuerusu
@nookarajuerusu 2 ай бұрын
డార్క్ కామెడీ పేరుతో సాగుతున్న ఇలాంటి వాటిపై ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా సాయి ధరమ్ తేజ్ గారు స్పందించి, బాధ్యులైన వారిని శిక్షించాలని కోరడం చాలా అభినందనీయం.
@moulimoligi5198
@moulimoligi5198 2 ай бұрын
Yes 100%
@sudhapendyala
@sudhapendyala 2 ай бұрын
Yes good job 👏
@giridharpydi7663
@giridharpydi7663 2 ай бұрын
Yes
@sandanisandani2046
@sandanisandani2046 2 ай бұрын
@@nookarajuerusu 👍
@maphotography1781
@maphotography1781 2 ай бұрын
ఒక్క స్త్రీ అయి ఉండి మీరు ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి వీలా బాగోతం అందరికి అర్ధం అయ్యేలా వివరించడం... మీ ధైర్యానికి ధన్యవాదములు చందు గారు..
@nobelraju
@nobelraju 2 ай бұрын
Why bcz she is women Not chandu she actually name Tulasi
@vvmthoughts
@vvmthoughts 2 ай бұрын
సాయి ధరమ్ తేజ్ 👏👏👏మీరు సూపర్ మీలా హీరోస్ ఇలాంటి వాటిని ఖండించి కంప్లయింట్ చేస్తే అయినా కొంత అయినా మామూలు జనం కు క్షేమం కలుగుతుంది.
@ananthakumarm2017
@ananthakumarm2017 2 ай бұрын
Mega daga , pandimoori Nara kammati neethulu ante ive 🖕🤙😝🤣
@SriSri-ib9bt
@SriSri-ib9bt 2 ай бұрын
ఇలాంటి వాటికి పుట్టిన్లు మూవీస్ అనికూడా గుర్తుంచుకోవాలి
@anveshb7667
@anveshb7667 2 ай бұрын
Saidharamtej maama snakebabu Jabardasth program lo main person
@channelr435
@channelr435 2 ай бұрын
Snake babu ki cheppali first... Aa dyper gadiki mundi meeda kotali
@howindiansdoit4927
@howindiansdoit4927 2 ай бұрын
అతను కంప్లైంట్ ఇవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కేక్ కటింగ్ చేసుకునే చిరంజీవి ఫ్యామిలీ తో సెలబ్రేట్ చేసుకునేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న సాయి ధర్మ తేజ ని కక్కుర్తి బ్యాచ్ అని కేక్ తినడానికి ఎదురు చూస్తున్నాడని మాట్లాడడు అందుకే అతను వీళ్ళ మీద పగపట్టాడు అంతేగాని సమాజం గురించి సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదు😮
@tsomasundarareddy3114
@tsomasundarareddy3114 2 ай бұрын
అమ్మా తులసి చందూ మీకు నా ధన్యవాదాలు మరీ మరీ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
@dharmas3037
@dharmas3037 2 ай бұрын
hats up to Sai Dharmateja సాయి ధరమ్ తేజ్ చేసిన పని చాలా అభినందనీయం. ఒక్క స్త్రీ అయి ఉండి మీరు ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి వీలా బాగోతం అందరికి అర్ధం అయ్యేలా వివరించడం... మీ ధైర్యానికి ధన్యవాదములు చందు గారు.. కఠినంగా ఉండాలి వీళ్ళ శిక్ష. సమాజం పరంగా శిక్షించాలి వీళ్ళని, వాళ్ళను త్వరగా arrest చేసి jail కు పంపుటకు చర్యలు తీసుకోండి
@mohankrishna4752
@mohankrishna4752 2 ай бұрын
వినోదం పేరుతో విశృంఖలత్వాన్ని యువత మనస్సుల్లోకి జొప్పించడం మెట్టమోదట ప్రారంభించింది జబర్దస్త్ ప్రోగ్రామ్ , రేటింగ్ కోసం జబర్దస్త్ ని ప్రసారం చేస్తున్న నైతిక బాధ్యత లేని ఈTV యాజమాన్యం మరియు ఈ జబర్దస్త్ కమిడియన్లను హీరోలుగా , రాజకీయ నాయకులుగా చేస్తూ వారికి అండగా ఉండి ప్రోత్సహిస్తున్న మెగా ఫ్యామిలీ . వారు ప్రారంభించి వీరు ప్రోత్సహించిన ఈ రోస్టింగ్ కల్ఛర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మహావృక్షంలా పెరిగిపోయి భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తుంది.
@svskray2456
@svskray2456 2 ай бұрын
yess
@Harshu-pro5678
@Harshu-pro5678 2 ай бұрын
Yes jabatdast is pure body shaming
@S.P.SriKrishna
@S.P.SriKrishna 2 ай бұрын
​@@Harshu-pro5678ఇలాగే చేస్తే జబర్దస్త్ ఆది గాడిని సెలబ్రిటీ చేసారు కదరా ..అంటే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంటె ఏం చేసిన టచ్ చేయరు ఎవరు
@sudhadevi9666
@sudhadevi9666 2 ай бұрын
Ounandi అసభ్యత ని accept చేయడం అలవాటు chestunnaaru
@SURESH-ni7wc
@SURESH-ni7wc 2 ай бұрын
గత ప్రభుత్వం అసెంబ్లీలో ఒక సిఎం భార్య,ఒక సిఎం కూతురుని character assassination చేసారు అప్పుడు సిఎం నవ్వుకున్నాడు ఇలాంటి వెధవలు వున్నప్పుడు అంతకంటే గొప్ప సమాజం ఎక్కడ కనిపిస్తుంది....
@syamannaclgf3986
@syamannaclgf3986 2 ай бұрын
THULASI CHANDHU gaaru my favourite sister and great journalist. T - Truth' ( నిజాన్ని) H - Honesty (నిజాయితీగా) U - Understand (అర్థమయ్యేలా) L - Legend (నిజమైన ప్రజల నిజాగౌరవాన్ని పొందుతూ) A - Agree (చెప్పబడినది సమ్మతించి,అంగీకరించి, ఒప్పుకొనేల) S - straight (నేరుగా,ముక్కుసూటిగా ) I - information.(లోక సమాచారం చెప్పే వ్యక్తి.) ఇది అక్షరాలా నిజం అని తులసి అక్కను అభిమానించే వారు ఎంత మంది లైక్ చెయ్యండి.❤🎉❤
@syamannaclgf3986
@syamannaclgf3986 2 ай бұрын
నిజాన్ని నిజాయితీగా అర్థమయ్యేలా నిజమైన ప్రజల నిజమైన గౌరవాన్ని పొందుతూ చెప్పబడినది సమ్మతించి అంగీకరించి ఒప్పుకొనేలా , నేరుగా ముక్కుసూటిగా లోక సమాచారం చెప్పే వ్యక్తి.
@raziashaik674
@raziashaik674 2 ай бұрын
Really brother. Madam chala baga explain chestharu.
@udayamohanbabuvemuri5511
@udayamohanbabuvemuri5511 2 ай бұрын
Good job sister
@Jayababuya
@Jayababuya 2 ай бұрын
జబ్బర్దస్త్ బ్యాన్ చేయాలి
@64Kalalu
@64Kalalu 2 ай бұрын
Ee program thoney start ayyindhi ee rogam
@ajaysagarmakireddy3057
@ajaysagarmakireddy3057 2 ай бұрын
Yeah first lo jabardast bagudedhi..ponu ponu chandalam ga tayarinidhi
@KameswararaoPantula
@KameswararaoPantula 2 ай бұрын
It is true..Ban Jabardust....i do not understand why the govt is tolerating such vulgar dialougues and actions ...strict punishment should be there for such scenes
@bpreddy10
@bpreddy10 2 ай бұрын
Aadi jokes entha chandalam ga untai adi kooda ban cheyyali
@prasadaraogonipati4117
@prasadaraogonipati4117 2 ай бұрын
Yes
@pabbarajudurgadevi6557
@pabbarajudurgadevi6557 2 ай бұрын
జబర్దస్త్ పనికిమాలిన షో. సిగ్గుమాలిన షో డబల్ మీనింగ్ డైలాగులు అవిచూసి నవ్వే వాళ్లు అంతకంటే దిక్కుమాలిన వాళ్లు.
@ganiindian6251
@ganiindian6251 2 ай бұрын
మీ మీద మరింత గౌరవం పెరిగింది.. Really హ్యాట్సాఫ్ మేడం
@epic_videos222
@epic_videos222 2 ай бұрын
ఆ నల్ల చొక్కా , కమందుడిని వదలకండి అస్సలు✊🏻🙌🏻
@professorjd9284
@professorjd9284 2 ай бұрын
Hanumanth ni kuda narikeyyali...kodukulni...elagante...guna 369 lo laga
@professorjd9284
@professorjd9284 2 ай бұрын
Hanumanth ni kuda narikeyyali...elagante guna 369 movie lo ...anrikinattu narakali kodukulni....okarni chusthe 1000 mandhiki vennulo vanuku ravali...andhari mundhu narakali...
@sarikurnaleen4797
@sarikurnaleen4797 2 ай бұрын
వాళ్ళ అయ్య ..ఒక IAS 😢😢😢 వాడిని వదిలేస్తారు బ్రో 😢😢 తెలుసు కదా మన దేశం గురించి 😢
@bravod6034
@bravod6034 2 ай бұрын
Vaadi Peru anti brother
@sarikurnaleen4797
@sarikurnaleen4797 2 ай бұрын
@@bravod6034 వాడి అయ్య పేరు H. అరుణ్ కుమార్ అమ్మ; శ్రీ దేవీ..MA psychology 🙄🙄 Child వెల్ఫేర్ లో వాళ్ళ అమ్మ పని చేసింది ...ఈ లంగా గాడి గురించి సుమ కూడా ఒక స్టేజ్ పైన ...చెప్పింది ఇలా ..వీడి చానెల్ సబ్స్క్రయిబ్ చేసుకోండి అని 🙄🙄🙄....ఈ హనుమంత్ గాడికి ఒక అన్న. వాడు యూట్యూబ్ run చేస్తాడు 😡😡 వాడు మెన్స్ ఫ్యాషన్ పై వీడియోస్ చేస్తాడు విడు..బూతులు మీద వీడియోస్ చేస్తాడు
@yasubabu9468
@yasubabu9468 2 ай бұрын
మీరు కూడా ఈ వీడియో మీ స్పందించి మాట్లాడితే బాగుంటుంది అనిపించింది మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు మేడం
@ankamprakash8631
@ankamprakash8631 2 ай бұрын
Same feeling
@rejetiswarnalatha1157
@rejetiswarnalatha1157 2 ай бұрын
నైతిక విలువలను రోజు రోజుకి కోల్పోతున్నాం తులసి గారు కలికాలం
@PrasannaKumarBusi
@PrasannaKumarBusi 2 ай бұрын
Chandu thalli great.God bless you
@jakkamramnarayana3132
@jakkamramnarayana3132 2 ай бұрын
సూపర్ మేడం మీరు మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు అందుకే మీకు ఒక నమస్కారం 🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gurramnaresh3934
@gurramnaresh3934 2 ай бұрын
Tulasi chand gaaru. Namaskaram ఒక స్త్రీ అయి ఉండి సమాజంలో జరిగే మంచిని చెడుని కండ్లకు కట్టినట్లు వివరంగా అర్థం అయ్యేవిదంగా సమాజానికి తెలియజేస్తూన్నందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు.
@SubbaraoTulasi-fm7tw
@SubbaraoTulasi-fm7tw 2 ай бұрын
ఇది చైల్డ్ పోర్న్ మరియు చైల్డ్ అబ్యూస్ కిందే లెక్క కఠిన మైన శిక్షలు వెయ్యాలి.
@radhakrishnabonela9780
@radhakrishnabonela9780 2 ай бұрын
వాళ్ళకి తల్లి, చెల్లి, అక్కా లేరా...? వాళ్ళ తల్లిని ప్రేమగా కౌగిలించుకుంటారా లేక సెక్సువల్గా కౌగిలించుకుంటారా...?
@ramalakshmi7165
@ramalakshmi7165 2 ай бұрын
Chala badha ga undi sir, Ala matladakandi
@reddysree450
@reddysree450 2 ай бұрын
Aa sir matladindantlo tappemundi sir,pranith vallammato rojuuu tappuga behave chestunnaru kavachhu....so andaru alane vunntaranukotunnadu....​@@ramalakshmi7165
@surendraprasad299
@surendraprasad299 2 ай бұрын
వాల్ల మైండ్ సెట్ అలాగే వుంది. ఒక ఆడపిల్ల తండ్రి గా వాడు చేసిన వెదవ పనికి ఎంత బాధ ఏడుపు వచ్చిందో. ఇలాంటి సమాజం లో మనం బ్రతుకుతున్నామా అని.
@padmavarma9368
@padmavarma9368 2 ай бұрын
Siggundali vallaki amma akka lera intlo
@shampp7133
@shampp7133 2 ай бұрын
vallintlo ilane cheskuntaremo..lekunte ee thoughts ela vostayi?
@rbkr77
@rbkr77 2 ай бұрын
అక్క మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి వెరీ వెరీ వేల్యూబుల్ వీడియో, థాంక్స్ అక్క...
@siddiksiddik5649
@siddiksiddik5649 2 ай бұрын
అక్క మీరు మాకు దొరికిన గొప్ప వరం అల్లహ్ందుల్లిల్లాహ్
@TheRamups
@TheRamups 2 ай бұрын
సమాజం లో మార్పు రావాలి అని మీలాంటి వారి ప్రయత్నం గొప్పది
@rasamsankar6207
@rasamsankar6207 2 ай бұрын
అందరిలో ఆ బ్లాక్ షర్ట్ వెధవ చాలా ఎక్కువగా మాట్లాడాడు. కఠినంగా ఉండాలి వీళ్ళ శిక్ష. సమాజం పరంగా శిక్షించాలి వీళ్ళని
@shampp7133
@shampp7133 2 ай бұрын
kuththaramp adi anta..vade ekkuva matladadu
@jathinmeduri9850
@jathinmeduri9850 2 ай бұрын
@@rajuvisakula560 pillala mida verbal sexual assaults cheste siksha vestarandi.veyyali.
@jathinmeduri9850
@jathinmeduri9850 2 ай бұрын
vallaki em kadu anukunta bro.epatiki edoti avvali.kani em action teeskovali.they are influential.and vallu chesina tappu kuda vallaki ardham kaldu.vallaki guilt feel ledu.mudu rojula hadavidi idi.tarwata andaru marchipotaru.vadu kuda streams cheskuntadu.simple
@mohank3921
@mohank3921 2 ай бұрын
Naku telsi EE government action teskune lopu vallaki 60 year ochesthai bro..edey foreign country lo chesthe strict punishment and live telecast chestharu
@mohank3921
@mohank3921 2 ай бұрын
​@@rs-tz3vl andharu dorkikaru
@Itsmesams5
@Itsmesams5 2 ай бұрын
వినడానికే అసహ్యంగా ఉంది. వీరికంటే జంతువులే నయం. ఐనా నాకు తెలిసీ తల్లితండ్రులదే తప్పు ఎందుకంటే సమాజంను ఉద్ధరించే వీరు సొంత పుత్రుడు ఏం చేస్తున్నాడో చూసే తీరిక కనీసం ఒక 10 నిమిషాల టైం కూడా లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇతని తల్లిదండ్రులు తీరిక లేదనడానికి పొద్దున్నే వెళ్లి ఎప్పుడో రాత్రికి ఇంటికి వచ్చే పేదవారు కాదు డైలీ కూలీలు అసలే కాదు.
@achyuthsai4960
@achyuthsai4960 2 ай бұрын
Ithani dad respectable ias officer and ee hanumanthu gadu oka vedhava , pillalu em chesthunnaro 90% parents ki theleedhu bro
@veerababug17
@veerababug17 2 ай бұрын
First time I had come to know these channel names. I am really shocked, ma'am. He should be punished strictly.
@ravindragiddi7265
@ravindragiddi7265 2 ай бұрын
తప్పకుండా ఇటువంటి చానల్స్ బ్లాక్ చేయేలి. Telecast చేసేముందు సెన్సార్ చేసే అవసరం ఉంది. వేళ్ళమీద తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వానికీ ధన్యావాదాలు.
@RKRK-ix7id
@RKRK-ix7id 2 ай бұрын
తులసి గారికి అభినందనలు మీరు చాల మంచి కంటెంట్ సమాజానికి అందిస్తున్నారు...
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 2 ай бұрын
చాలా మంచి విషయం చెప్పారు మేడం. ఇలాంటి ఎదవలే రాబోయే తరాల్ని చెడగొట్టేది.
@Tata_Santosh
@Tata_Santosh 2 ай бұрын
IAS + psychologist = Psycho ..పండిత పుత్ర: పరమ శుంఠ: మరోసారి రుజువు అయ్యింది
@gulabeenerella5345
@gulabeenerella5345 2 ай бұрын
😂😂😂
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
correct 💯 baga chepparu
@divyameesala6076
@divyameesala6076 2 ай бұрын
నైతిక విలువలు కోల్పోతున్న యువత.....
@SURESH-ni7wc
@SURESH-ni7wc 2 ай бұрын
గత ప్రభుత్వం అసెంబ్లీలో ఒక సిఎం భార్య,ఒక సిఎం కూతురుని character assassination చేసారు అప్పుడు సిఎం నవ్వుకున్నాడు ఇలాంటి వెధవలు వున్నప్పుడు అంతకంటే గొప్ప సమాజం ఎక్కడ కనిపిస్తుంది....
@SuperSuspiria
@SuperSuspiria 2 ай бұрын
Not only youth, other age groups are also loosing civic sense. Basically on the path to self destruction.
@sudheerkumar4421
@sudheerkumar4421 2 ай бұрын
comedy ki viluvalu haddulu vundavu...chusevallaki common sense vundali...tht video was meant for members only....some idiot posted it on twitter and thth jobless actor sai dharm tej made this viral...phanumantu enemies kuda athanni bad cheyalani chustaru...
@SuperSuspiria
@SuperSuspiria 2 ай бұрын
@@sudheerkumar4421 If someone abuse your relationship with your Sister and Mom in closed community and later it gets to your ear, would you see this as normal affair??
@divyameesala6076
@divyameesala6076 2 ай бұрын
@@SuperSuspiria 👏👏👏
@venkateshgidugu
@venkateshgidugu 2 ай бұрын
ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని వీడియోల్లో ఈ వీడియో తలమానికము. కంటెంట్ చాలా సందర్భోచితంగా ఉంది . చాలా చక్కగా చెప్పారు. మా వంతు పాత్ర తప్పనిసరిగా చేస్తాము
@aruriramesh9972
@aruriramesh9972 2 ай бұрын
మేడం మీరు చేసిన వీడియో నేటి విద్యావంతులకు సామాజిక స్ఫూర్తిని గుర్తు చేస్తుందని భావిస్తున్నా...దన్యవాదాలు
@maturiumashankar5673
@maturiumashankar5673 2 ай бұрын
మీ ఖచ్చితమైన ఈ విశ్లేషణకు నా యొక్క ప్రత్యేక అభినందనలు మరియు కృతజ్ఞతలు మేడం...
@Indu-p6j
@Indu-p6j 2 ай бұрын
చాలా జుగుప్స కలిగించే అంశం. పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా ఉంటుందంటారు. ఆ గ్యాంగ్ వాల్ల కన్న వాళ్ళని, ఇంట్లో వాళ్ళని, ఫ్రెండ్స్ ని, సాటి మనుషులని, జంతువులని, వస్తువులని దేన్ని వదలరు. ఇది వాళ్ళ కుళ్లిపోయిన మనస్తత్వం. ఇలాంటి వారి గురించి మాకు awareness create చేసినందుకు చెప్పినందుకు ధన్యవాదాలు.
@mohank3921
@mohank3921 2 ай бұрын
They don't have common sense 😔
@satishjaasti570
@satishjaasti570 2 ай бұрын
మేడం మీ వీడియోలు నేను చాలా తక్కువగా చూస్తాను,కారణం తెలియదు,కానీ ఈ సబ్జెక్ట్ మీద మీరు చేసిన ఈ వీడియో ఆసాంతం చూసాక మీ టాలెంట్ నాకు అర్థమైంది,మీ విశ్లేషణ, వివరణ,చాలా పరిణితి తో కూడినది.ఈరోజునుండి మీకు నేను పెద్ద అభిమానిని
@_VenkatC
@_VenkatC 2 ай бұрын
మేధావుల మౌనం సమాజానికి చాలా ప్రమాదకరం !.Thanks for doing a video on this !. Special thanks to Sai Dharm Teja and other celebrities/individuals who have highlighted this issue. We hope justice prevails under the new BNS laws.
@Meera_9666
@Meera_9666 2 ай бұрын
Mind blowing video present situation ni Baga chupinchara thanq saidaramtej.and thulasi chandu garuu..
@ATOZ-gz9uz
@ATOZ-gz9uz 2 ай бұрын
చదువు వలన సమాజం బాగుపడుతుంది అని చెప్పె మాటలో నిజం లేదనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణే మీరు చేసిన విడియో లోని విషయం.ఆధ్యాత్మికత నైతికత లేని జీవితాలు ఇలాగేఉంటాయి. .
@geetharoja7136
@geetharoja7136 2 ай бұрын
మీరు అంటే నాకు చాలా ఇష్టం మీ మాటల్లో న్యాయం నిజాయితీ ఉంటుంది ❤
@sujatha3953
@sujatha3953 2 ай бұрын
చాలా బాగా explain చేశారు.విలువలు లేని సమాజం తయారవుతుంది మేడం.😢
@gundapanenikishore4690
@gundapanenikishore4690 2 ай бұрын
Hi sujatha how are you u from
@srkomma
@srkomma 2 ай бұрын
Smart phones and social media are two biggest curses of our lives..😢
@rameshbabunamala6135
@rameshbabunamala6135 2 ай бұрын
Wrong if you read any book without money
@Sathyasuvarthasainikudu123
@Sathyasuvarthasainikudu123 2 ай бұрын
చిన్న చిన్న గా మొదలైన చెద పురుగులు మొత్తం చెట్టు నె ధ్వంసం చేస్తుంది అలాగే ఉంది నేటి వ్యంగ్య హాస్య కథలు మాటలు
@SolomonIm
@SolomonIm 2 ай бұрын
Thanks for spreading awareness and courageously addressing untouched topics!👏
@sgvcreationsduryodhanamast7938
@sgvcreationsduryodhanamast7938 2 ай бұрын
ప్రాణాలను పణంగా పెడుతూ....సాహసోపేతమైన వీడియోలు చేస్తూ....సామాజిక చైతన్యంలో మీ ఛానల్ అందరికీ మార్గదర్శకం అవుతుంది అనడంలో సందేహం లేదు... మీ టీం కి సమాజం తరఫున అభినందనలు ధన్యవాదాలు....జయాహో తులసి చందు టీం ... జయహో జయహో❤❤❤
@junnu_a-bless
@junnu_a-bless 2 ай бұрын
ఇలాంటి వాళ్ళు గురించి ఎక్కవ మాట్లాడం .. వాళ్లకు పబ్లిసిటీ ఇచ్చినట్లు... ఇది కొద్దిగా చెప్పి.... వాళ్లకు ఇచ్చిన శిక్ష ను గురించి ఎక్కువ చెప్పండి. మీరు దైర్యంగా అతని కుటుంబం గురించి చెప్పడం.. గ్రేట్... Atlest ఇకముందు అలాంటి వాళ్ళ పేరెంట్స్ జాగ్రత్త పడతారు...
@kabeza10110
@kabeza10110 2 ай бұрын
భవిష్యత్తులో మానవాళి నశించిపోవడం అంటూ జరిగితే దానికి అంటు వ్యాధులు, అణు బాంబులు కారణం కాదు. "నైతిక విలువల పతనం వల్లే అది జరుగుతుంది" -- Albert Einstein
@RajKuMaRKoDaMaNcHiLi
@RajKuMaRKoDaMaNcHiLi 2 ай бұрын
Sai dharam Tej Gariki issue ni Address chesinandhuku manaspoorthi dhanyavadhaalu 🙏
@SeetaramayyaKolla
@SeetaramayyaKolla 2 ай бұрын
కష్టం తెలియ కుండా పెరిగిన పిల్లలో ఇలాంటి ఆలోచను లు వస్తాయి . మీరు చెప్పిన మాటలు వాస్తవము
@mohank3921
@mohank3921 2 ай бұрын
Ias officer son Kuda unnadu
@KIRANRAVI3
@KIRANRAVI3 2 ай бұрын
Correct...
@bhushanrayani5815
@bhushanrayani5815 2 ай бұрын
డార్క్ కామెడీ చేసే వాలు ఈ సమాజానికి ప్రమాదకర మె, ఆ వీడియో లు చూసి వాటికి కామెంట్స్ పెట్టె వాలు అంత కంటే ప్రమాదకరము.
@gidlasyamasundararao2313
@gidlasyamasundararao2313 2 ай бұрын
Noethics toyuth
@mohank3921
@mohank3921 2 ай бұрын
Well said
@balagateja6994
@balagateja6994 2 ай бұрын
❤❤
@VenkatGaming-tk6mt
@VenkatGaming-tk6mt 2 ай бұрын
Dark comedy bhuthulu kadu bro....oka serious situation ni light/humor way lo deal cheyadam.....nuvvu chepinattu ayithe jabardast show koda darkest comedy telugu 90% chusevi aadi gadi double meaning dialogues ey Mari avi koda consider cheyyali....dark comedy lo koda limitations untay it's not bad until it is limited.
@sunny1186
@sunny1186 2 ай бұрын
Mui ra erripuka​@@VenkatGaming-tk6mt
@jamesch5874
@jamesch5874 2 ай бұрын
You are the Best Sister. నిజాన్ని నిజాయితీగా చెప్పే ధైర్యం మీకు మాత్రమే సాద్యము..
@saiprabhayoutube3542
@saiprabhayoutube3542 2 ай бұрын
మీకు ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలి తెలియట్లేదు అక్క.మీ వివరణ ,మీ ధైర్యానికి 🙌🙌. ఈ వీడియో చూసి ఇప్పటి నుంచి అయిన మారతారు అని భావిస్తున్నాను.❤❤❤🙌🙌🙌
@raysrajmedia1321
@raysrajmedia1321 2 ай бұрын
చాలా మంచి వీడియో చందు గారు 🙏విలువలు లేని ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలి 👍
@raghuvaran3505
@raghuvaran3505 2 ай бұрын
Sai Dharam Tej Great Human Being. He Is Raising His Voice Against These Animals. Hatsoff Sai Dharam Anna 👏🏻👏🏻👏🏻
@sainathborra7854
@sainathborra7854 2 ай бұрын
Antha publicity stunt lime light loki ravataniki anthe ade jabardasth lanti show lo unna vulgarity gurunchi matlade dammu unda ? Konni rojulu matladukuntaru tharuvatha antha same
@careless8
@careless8 2 ай бұрын
​@@sainathborra7854 This is 🚫 not acceptable
@Bhakumaharaj
@Bhakumaharaj 2 ай бұрын
​@@sainathborra7854 true
@mohank3921
@mohank3921 2 ай бұрын
But no use bro it's impossible to catch bcz they are in usa and their parents are ias
@VenkatGaming-tk6mt
@VenkatGaming-tk6mt 2 ай бұрын
@@raghuvaran3505 their movies contradictory to present situation bro...anta publicity stunts... praneet gadu koda movies ni roast chesadu in a positive way. Mari appudu fans movie criticize cheyyali kada... celebrity gorrelu anthe....
@Srifills
@Srifills 2 ай бұрын
ముందు ఆ నల్ల టీ షర్ట్ వాడ్ని ఏం చేసినా పాపం లేదు ఒక తల్లి కి తండ్రికి పుట్టినట్టు అస్సలు ప్రవర్తించలేదు వాళ్ళు....
@goodteacher5
@goodteacher5 2 ай бұрын
ఇలాంటి వాళ్ళందరికీ అందరికీ ఆది గురువు జబర్దస్త్
@vinodsindol5770
@vinodsindol5770 2 ай бұрын
సాయి ధరమ్ తేజ్ అన్న నువ్వు ఒక లెజెండ్ అన్న.
@Christian-xw5eq
@Christian-xw5eq 2 ай бұрын
Very good explanation and you are the true journalist standing for the Socity I appreciate your boldness and you are truly inspiration to Socity God bless you ma
@kalaadhhark2981
@kalaadhhark2981 2 ай бұрын
తల్లి తండ్రులు highly qualified. మరి వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు.
@mohank3921
@mohank3921 2 ай бұрын
Panditha putra parama sunta
@naveen1508
@naveen1508 2 ай бұрын
​@@mohank3921hi kranthi
@suddusgc6700
@suddusgc6700 2 ай бұрын
పట్టించుకునే టైమ్.... Zero...!!! అందుకే ఇలా...!!
@God_isgood_allthe
@God_isgood_allthe 2 ай бұрын
నిజం అక్క కుళ్లిపోయిన మనసులలో పైకి బాగానే ఉన్న వాళ్ళు ఈ సమాజం లో ఉన్నారు కాబట్టే చిన్న పెద్ద తేడా లేదు అమ్మ నాన్న గౌరవం ఉండదు అక్క చెల్లి వరస ఉండదు పశువుల కంటే దారుణంగా బ్రతుకుతున్నం. తల్లి తండ్రి పిల్లల్ని పట్టించుకోకపోతే చదువుకున్న వింత పశువుల్లా తయారవుతారు. ఫేమస్ అవ్వడానికి ఏం చేయడానికైనా ఎలా ఉండడానికి అయినా రెడీ అనే మనుష్యులు ఉన్నారు. మనిషి అంటేనే అసహ్యం .....
@gskachinthakunta6684
@gskachinthakunta6684 2 ай бұрын
సమాజ హితం కోసం మీరు చేసే ప్రతి వీడియో చాలా మంచి సమాచారాన్ని,సమాజాన్ని జాగృతం చేయడానికి ఉపయోగపడుతాయి తులసిగారు. ఇప్పుడున్న సమాజానికి మీలాంటి జర్నలిస్టులు ఉండడం చాలా అవసరం, చెడునుండి తప్పించి,మంచి వైపు వేలు పట్టి నడిపించే విదంగా ఉంటాయి మీ వీడియోలు.మీకు వేల వేల వందనాలు మరియు కృతఙ్ఞతలు తులసి గారు.
@somaiahcheenuru0138
@somaiahcheenuru0138 2 ай бұрын
చాల చక్కటి విశ్లేషణ. ఇంత జరుగుతూ ఉంటే మరి ఇప్పటి వరకు ఎవరు ఎందుకు పట్టించు కో లేక పోయారు. ఒక స్టార్ హిరో వేలెత్తి చూపే వరకు వాల్ల ఆగడాలు సాగుతూనే ఉన్నాయా? ఇంకో ఆశ్చర్యకర విషయo, ఇలాంటివి view చేయడానికి లక్ష్యల్లో followers వెదవలు కూడా ఉన్నారంటే వీల్ల వల్ల ఎంత మంది చెడి పోతున్నారో అర్దo చేసుకోవాలి. సాయి దర్మ తేజ కు దన్యవాదాలు చెప్పాల్సిందే.
@narendraroyya3833
@narendraroyya3833 2 ай бұрын
అక్కా నిజం గా బాధపడుతున్న చాలా రోజులనుంచి ఇలాటి రోస్టింగ్ చూసి ఆనందించును, దానికి సిగ్గు పడుతున్నాను, ఇలాటివి అరికట్టడానికి మా వంతు ఏం చేయాలో video చేయండి
@Puritigaddanaveen32224
@Puritigaddanaveen32224 2 ай бұрын
Akka miru చెప్పే ప్రతీ న్యూస్ చాలా చాలా యూస్ ఫుల్ నువ్వు ఇలానే ఉండు అక్క నాకు కూడా ఇలానే మాట్లాడాలని ఉంటుంది బట్ నా జాబ్ నిమిత్తం మాట్లాడలేను
@mohank3921
@mohank3921 2 ай бұрын
Panditha putra parama sunta...vedi dark comedy
@PadmaParupalli
@PadmaParupalli 2 ай бұрын
చాలా చక్కగా విశ్లేషించారు. సమాజానికి చాలా అవసరమైన వీడియో.
@geetharoja7136
@geetharoja7136 2 ай бұрын
మీకు కృతజ్ఞతలు అండి 🙏 , నాకు వాళ్ళను చుస్తేనే జుగుప్సాకరంగా ఉంటుంది, ఎన్ని రోజులు నుండి అనుకుంటున్నాను ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు అని, దరిద్రం వదిలింది, చాలా వరకు సొంతంగా ఎం చేయడం రాక వేరే వాళ్ళ విడియో పైన రాక్షసత్వం చుపిస్తారు
@VC-dz5wl
@VC-dz5wl 2 ай бұрын
Thank you for sharing your opinion. Sometimes as I thought this kind of language is a cool thing for youth and i felt insecure coz I cannot use this kind of language. But now it's clear for me now this shouldn't be normal.
@harikishanteddu9588
@harikishanteddu9588 2 ай бұрын
ముసలి సుమకు విజ్ఞత లేకపోయే కదా... Nice done సాయిధరమ్ తేజ్...
@anandd5586
@anandd5586 2 ай бұрын
బూతులు మాట్లాడడం ఒక హీరోయిజం లా సినిమాల్లో చూపిస్తున్న సందీప్ వంగ లాంటి డైరెక్టర్లు కూడా ఇలాంటి సంఘటనలకు భాద్యులే.
@sarakanamKrishna
@sarakanamKrishna 2 ай бұрын
ఇలాంటి సమస్యలకు ఎలాంటి సమస్యలకు అయినా ఒక్కటే పరిష్కారం "స్పృహ", real concious ness అనేది ప్రతి విద్యా వంతుడిలో కలగాలి.
@indian2078
@indian2078 2 ай бұрын
పిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ టీవీ ప్రోగ్రామ్స్ రీల్స్ exetraa exetraa అన్ని మానుకోవాలి నిషేధించాలి. పిల్లలతో అడ్డమైన చేష్టలు చేయించే తల్లిదండ్రులపై కేసులు పెట్టి fine వెయ్యాలి. పిల్లలపై తప్పుడు బిహేవియర్ చేసే వాళ్ళని ఉరి తీయాలి. కఠినమైన శిక్షలు అమలు పరచాలి. తల్లితండ్రులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని కంటికి రెప్పల అనుక్షణం కాపాడుతూ ఉండాలి. బాబాయ్ మావయ్య ఇంటి పక్కవాళ్ళు ఎవరితోనైన ఆడపిల్లల్ని అయినా మగపిల్లల్ని అయినా ఒంటరిగా అస్సలు ఉంచకూడదు పంపకూడదు. చాలా బాధాకరమైన విషయమే అయినా తప్పదు.
@ramadasuprince5966
@ramadasuprince5966 2 ай бұрын
వాళ్ళను త్వరగా arrest చేసి jail కు పంపుటకు చర్యలు తీసుకోండి
@rocking_zoya
@rocking_zoya 2 ай бұрын
Arrest చేసి video ని కూడా KZbin insta లో upload cheyali
@MochiSrinivasKumar
@MochiSrinivasKumar 2 ай бұрын
వాళ్లు చాలా మంచివారు వాళ్లని ఎవ్వరూ ఏమీ అనవద్దు కాకపోతే వాళ్ళ రెండు కళ్ళు తీసేయాలి అంతే ఇదంతా లొల్లి ఉండదు
@chandrashekar6269
@chandrashekar6269 2 ай бұрын
యూట్యూబ్ లో లైక్స్ మీ వీడియోస్ కి తప్ప ఎంత పెద్దవాళ్ళ వీడియో అయినా నేను లైక్ కొట్టను అక్క. అక్క మీ లాంటి వాళ్ళు మాకు కావాలి అక్క 🙏
@srigiribhramaramba
@srigiribhramaramba 2 ай бұрын
First time ee vishayam gurinchi meeru matladakane arthamaindi... Migilina vallu చెప్పినప్పుడు అసలు ఏం జరిగింది ఏం మాట్లాడాడు అనే సందేహం ఉండేది... మీరు ఋజువులతో చూపించారు... Thank you... ఇలాంటి వాళ్ళ వల్లే తోలు మందం గాళ్ళు పెరిగిపోయారు
@RamBabu-vt7vm
@RamBabu-vt7vm 2 ай бұрын
సూపర్ madam విశ్లేషణ చేయడంలో మీ తర్వాతే ఎవ్వరైనా... వాడికి, అల్లాంటి వాళ్లకి కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నాను.
@mpvraju4463
@mpvraju4463 2 ай бұрын
అలాగే జబర్దస్త్, అలాంటి డబల్ మీనింగ్ ప్రోగ్రామ్ లు వెంటనే ban చెయ్యాలి
@arnakondaserina4600
@arnakondaserina4600 2 ай бұрын
Correct
@rameshbandi8088
@rameshbandi8088 2 ай бұрын
అవును మేడం రామ్ గోపాల్ లాంటి గొప్ప వారే అలా ఉంటే అలా ఉంటేనే గొప్ప.వారు.అవుతారు అనే బావన కలుగు తుంది మేడం. నిజం గా మీ మాటలు.మంచి ఇంప్రేసన్ ఇచ్చినది మేడం ధన్య వాదాలు.
@venkatasubbaraochinta1610
@venkatasubbaraochinta1610 2 ай бұрын
Chandu ji you are absolutely correct I like your contents God bless you with good health and courage amma
@King123advithpravachana
@King123advithpravachana 2 ай бұрын
ఇది ముమ్మాటికీ తల్లితండ్రుల పెంపక లోపమే...ఒక లోపం ఉన్న ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చిందంటే దానికి మనం ఎవరిని బాధ్యులం చేస్తాము? ఆ వస్తువును తయారు చేసిన కంపెనీ నే కదా...వారు అలా అవడానికి పేరెంట్స్ కూడా బాద్యులే...
@qwertyuiop2994
@qwertyuiop2994 2 ай бұрын
If a 30 year old man kills someone are the parents responsible?
@anveshb7667
@anveshb7667 2 ай бұрын
@@qwertyuiop2994 Yes Parents are responsible, they are equally rogues.
@thorthirajesham9997
@thorthirajesham9997 2 ай бұрын
Good
@user-jyothisri
@user-jyothisri 2 ай бұрын
ఆ హైపర్ ఆది కూడా ఇదే జాతి, జోక్స్ అన్ని బాడీ షేమింగ్, ఫీమేల్ షేమింగ్ మీదే ఉంటాయి.
@KumarKumar-wy5yd
@KumarKumar-wy5yd 2 ай бұрын
తండ్రి IAS.... ఇక వాడి కేసు ఎం నిలబడుతుంది.... కొన్ని రోజులే ఈ హడావుడి....ఎం అయినా హోప్ అనేది ఉంటే.... సాయి ధరమ్ తేజ్ వల్లనే.... ఒక సెలెబ్రేటీ complaint rise చేసాడు కాబట్టి.... అయినా నాకు doubt ఏ.... With in 6 months లో అసలు ఇది case ఏ కాదు అని.... Pitty case లాగా పీకి అవతల పడేస్తారు.... మన system అలాంటిది....
@ganeshchintha4775
@ganeshchintha4775 2 ай бұрын
100% true
@Rasool-basha99
@Rasool-basha99 2 ай бұрын
మన న్యాయవ్యవస్థ పైన ఉన్న మన నమ్మకం.. ఎం రాజీకియంరా.. భారత దేశంది.. 😢😢😢
@deetisreenivas693
@deetisreenivas693 2 ай бұрын
జబర్ధస్త్ లో ఆది వేసే నీచాతి నీచమైన sexual bodyshaming content ని ban చేయాలి.
@gopalmuthyala606
@gopalmuthyala606 2 ай бұрын
What about their parents, mothers,sisters they are also living in this society
@Randomcommentorherepls
@Randomcommentorherepls 2 ай бұрын
Orey babu adhi petty case eh mari ippudenti vaadu anna daniki uri theeyalana endi? 😂
@geetharoja7136
@geetharoja7136 2 ай бұрын
ఈ రోజుల్లో మంచి కంటే, చేడు చూపిస్తూ చేడు చేస్తూ ఉన్నవారినే ప్రోత్సహిస్తున్నారు, , ప్రోత్సహించే వాళ్ళదే కదా తప్పు
@harishkotha4193
@harishkotha4193 2 ай бұрын
chala baga chepparu andy
@karthikdvrs
@karthikdvrs 2 ай бұрын
Dear arrested person, open ur mouth in custody.. .. nice awareness video madam..
@krishnakittu9365
@krishnakittu9365 2 ай бұрын
Super........మంచి గా మట్లాడారు తులసి మేడం గారు.....
@RGV-Films
@RGV-Films 2 ай бұрын
సోషల్ మీడియా కాదు ,సెక్స్వల్ మీడియా ,
@varikolasanthoshrethwa509
@varikolasanthoshrethwa509 2 ай бұрын
చాలా బాగా explain చేశారు మేడం. మంచి వీడియో చేశారు మేడం. సామాజిక పరివర్తన చాలా ముఖ్యం
@Himama173
@Himama173 2 ай бұрын
Internet ప్రజలకు అవసరమా!. పనికిమాలిన ప్రజలకు కూడా అవసరమా!
@sathyasreesreenivasan7908
@sathyasreesreenivasan7908 2 ай бұрын
Greatly appreciate your support and spreading awareness.
@venugopalchennareddy7658
@venugopalchennareddy7658 2 ай бұрын
Very goodmedam తులసీ చందు గారు
@kantharao304
@kantharao304 2 ай бұрын
Mee Dhairyaniki salute sister.
@peace3095
@peace3095 2 ай бұрын
❤❤❤❤
@sujathavaddadi3112
@sujathavaddadi3112 2 ай бұрын
పెరుగుట విరుగుట కొరకే అనే సామెత వుంది కదా అది ఇదే,, టెక్నాలజీ పెరిగింది,, ప్రజలు వెర్రి వేయి విధాలుగా మారింది అంతే 🙏🙏🙏
@shobhanmosesjangam1157
@shobhanmosesjangam1157 2 ай бұрын
బైబిల్లో ఇలా చెప్పబడింది-చివరి రోజుల్లో అపహాసకులు ఉంటారని చాలా ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్త పడ్డండి
@peace3095
@peace3095 2 ай бұрын
❤❤❤❤
@harishankarrachakonda753
@harishankarrachakonda753 2 ай бұрын
*కాలజ్ఞానంలోకూడాచెప్పారు*
@mohansoma7752
@mohansoma7752 2 ай бұрын
Bulubul
@ganeshrao7526
@ganeshrao7526 2 ай бұрын
*Mari PRANK Videos With BUTHULU & SAHAJEEVANAM Concept Nu Publicity Chesthuna BIG BOSS Tv Lo Vesthuna Channels Nu & Movie Industry Actors Nu Eey JAIL Lo Veyalo & Eey Punishment Evalo Chepthey Baguntundhi TEGLANA C.M RAVANTHAA CHEDDY* 🤗🤗🤗
@rsatyanarayana4454
@rsatyanarayana4454 2 ай бұрын
భాగవతగిత కూడా చెప్పారు ఎవరి కర్మo కి Valle అనుభంచాలి Ani పాపాలను క్షమించ కూడదు అని కూడా అని చెప్పాడు శ్రీ కృష్ణ పరమాత్మడు
@usharanitumati5778
@usharanitumati5778 2 ай бұрын
Tulasi gaariki chaala dhanyavaadamulu. Saidharam teja gaariki chaala thanks. Vaalla valla chaala darunamaina aalochanalu spread avutaayi.
@Dakshh2011
@Dakshh2011 2 ай бұрын
Sai dharam thej garu, melo me mavvayya gaarini @ pitapuram mla garini chustunnam. Me mavayya garu mimmalni chusi katchitamga garva padtaaru.. long live Sai dharam thej garu.
@anwarpasha1645
@anwarpasha1645 2 ай бұрын
Sai Dharam Tej, Manoj Manchu & Nara Rohith bro’s.🙏👍👌.
@mohank3921
@mohank3921 2 ай бұрын
Manoj Anna vella tata testhadu
@VenkatGaming-tk6mt
@VenkatGaming-tk6mt 2 ай бұрын
@@anwarpasha1645 vallu chese movies contradictory ga untay bro...Mari Valla movies ni evadu prashnichadu...ante janalu gorre lu open mind unte eppudo bagupadevallam
@naveen1508
@naveen1508 2 ай бұрын
​@@mohank3921antha ledu vaniki
@naveen1508
@naveen1508 2 ай бұрын
​@@VenkatGaming-tk6mtpraneeth fan vachadu
@VenkatGaming-tk6mt
@VenkatGaming-tk6mt 2 ай бұрын
@@naveen1508 fan entra hooka fan tho bemgutha Elli mee hero chusa Nene chusa Nene song lyrics chudu Mari adi Ela chesadu ra burra Ledha publicity stunts ki gorrevi nuvvu g* musko
@raziashaik674
@raziashaik674 2 ай бұрын
Sai Dharam Tej garu, hats off to you for making respective people to take action on such a sensitive matter. You are doing an excellent job as a real hero. You are proved as a kind and responsible human being during covid pandemic. Now, you became real hero❤
@graghuram3986
@graghuram3986 2 ай бұрын
Education system చాలా corrupt అయిపోయింది. మానవతా విలువల్ని బోధించే స్కూల్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు మనకు ఎంతో అవసరం. తల్లిదండ్రుల మైండ్ సెట్ మారాలి.
@sreenivasaraokoti7591
@sreenivasaraokoti7591 2 ай бұрын
RGV gurinchi meeru cheppindi correct. Ilanti pichhi kukkalni vadalakudadu
@pavan7432--
@pavan7432-- 2 ай бұрын
I saw a lot of videos on this topic but this video was write was what it need to and a good explanation and Analysis as usual
@its_kirru
@its_kirru 2 ай бұрын
ఈ మధ్య కాలంలో సోషల్ అవేర్నెస్ గురించి మాట్లాడుతున్న ఇద్దరు స్త్రీలు ఒకరు విమెన్ ఆక్టివిస్ట్ దేవి గారు, రెండు తులసి చందు గారు... వీళ్ళ ఇద్దరికీ ధన్యవాదములు.. నేను వీళ్ళ ఇద్దరి వీడియోస్ చాలా కాలం నుండి చూస్తున్నాను.
@gandhymurikinati907
@gandhymurikinati907 2 ай бұрын
మీ ఎనాలసిస్ సూపర్ మేడం
@lakshmisambasiva8603
@lakshmisambasiva8603 2 ай бұрын
తీసుకెళ్ళు ఊరు తీసేయండి మేడం ఫన్ ఫన్ ఫన్ అనొచ్చు మనం కూడా
@subbarao6859
@subbarao6859 2 ай бұрын
Well done. Liked and subscribed for your daring and bold content 👌
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 2 ай бұрын
మంచి వీడీయో చేస్తున్న తులసి గారికి ❤🙏
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Thulasi Chandu
Рет қаралды 552 М.
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,8 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 9 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,8 МЛН