హాస్పిటల్స్, ఫార్మా కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? Buy health insurance upto 25% discount online 👉 bit.ly/4cqWcS1
@vamsikrishnaprasadnimmala8 ай бұрын
Meelaanti journalists kaavaali madam mana people ki
@chandu32208 ай бұрын
వాళ్ల లాభాలు పెంచుకోవడం కోసం... పేద ప్రజలను దోచుకోవడం కోసం ఇదొక స్కాం లాగా భావిస్తున్నాను అక్కగారు
@gummadisanthoshkumar68688 ай бұрын
మా జనలాకి బుద్ది వచ్చినప్పుడు వాళ్ళు మారుతారు.1St మేము మారాలి
@mdkhan-mr2fq8 ай бұрын
వారికీ లాభాలు మనకు కష్టాలు 😢😢
@mdkhan-mr2fq8 ай бұрын
ఇండియా లొ హైదరాబాద్ మంచి వైద్య పరంగా పేరూపొందినది.... లాక్ డౌన్ తర్వాత ఈ ఆసుపతత్రులు, కంపెనీ లు విచ్చలవిడిగా ప్రభుత్వలకు ముడుపులు అందించాయి 🤬🤬🤬🤬
@pdprasad12668 ай бұрын
Extraordinary Explanation @EBs in India.. హృదయవిధాకరంగా అనిపిస్తోంది తులసి గారూ.. మీకు ఎప్పటికి ఈ దేశం రుణపడి ఉంటుంది... హ్యాట్సాఫ్ తులసి గారూ... 👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻
@thirumalapudivenkatarao74618 ай бұрын
మీ ధైర్యానికి నా అభినందనలు.మీరు ఈ విధంగా (నిర్భయంగా) విడియోలు చేయటము వలన మీకు ఏదోరకంగా సమస్యలు శ్రుస్తిస్తారు.ప్రస్తుతమున్న అవినీతి పరులు నుంచి కొంచము జాగ్రత్త అవసరం.
@mohd.khajapashatelangana66518 ай бұрын
మొత్తానికి ఎలక్ట్రోన్ బాండ్ పెద్ద కుంభకోణం దీని గురించి పెద్ద పెద్ద మీడియా వాళ్ళు ఒక్క రిపోర్ట్ కూడా చేయలేరు తులసి చందు గారు మీ ధైర్యానికి కృతజ్ఞతలు👍👍
@nagarjunatiruveedi8 ай бұрын
Babu comment chese mundhu oka sari electoral bond ante yenti yevaru purchase cheyachu anavi kuda telusuko. Electoral bond nuvvu kuda purchase cheyachu antha matiki nuvvu kuda donga ayipothava kadhu ga. Gold ki bonds vunatlu gane ee electoral bonds. Half knowledge ga matladakandi ra babu chethilo ne mobile untadhi koncham chudachu ga Google lo ilantivi informative vishayalu telusukoru pichi pichi vi panikimalinavi alanti vatiki time use chestharu
@kakku23938 ай бұрын
So vote for NOTA Believe socialism
@abhiramsadgun31058 ай бұрын
independent leaders ki vote veyyachu kada @@kakku2393
@selina-uk1sl8 ай бұрын
@@kakku2393😂😂😂😂😂😂😂😂
@kashinath924638 ай бұрын
లౌడ ఏమీ కాదు , అంతకుముందు ఎలక్ట్రికల్ బాండ్ లేకపోతే ఎవరికి ఏ పార్టీకి ఎంత ఇచ్చారో తెలిసేది కాదు ఇప్పుడు తెలుస్తుంది అంతే తేడా
@SanjaAmbedkar-ef3ot8 ай бұрын
Yenta srama తీసుకుంటున్నారు మా,ప్రజల్ని.మెలుకొలపాదనికి,salute to you for your sincere dedicated work, jaibheem
@dvnmsharma55828 ай бұрын
ఇదీ సరైన, అసలైన జర్నలిజం! ఈ మాత్రం విలువలను కాపాడుకుందాం!
@Raj-kc7mk8 ай бұрын
Hahahaha
@Raj-kc7mk8 ай бұрын
ఈ మెడమ్ ని అడగండి... గాంధీ హాస్పిటల్ & నిమ్స్ హాస్పటల్ పై వీడియో చేయమని..... impossible 😂😂😂😂
@BVB578 ай бұрын
Andhari gurinchi cheputhundhi , Congress gurinchi thappa.
@dvnmsharma55828 ай бұрын
@@BVB57 కాంగ్రెస్ గురించి జర్నలిస్ట్ లు అంతా చెప్పి చెప్పి కాంగ్రెస్ కి ఈ గతి పట్టించారు. నిజమైన జర్నలిస్ట్ పవర్ లో ఉన్న పార్టీలనే విమర్శిస్తారు. పనికిమాలిన, అమ్ముడుపోయిన జర్నలిస్ట్ లు పాలక పార్టీకి భజన చేస్తారు. తెలంగాణా లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎంతకాలం అయింది? కేసిఆర్ జర్నలిస్ట్ లను మాట్లాడానికి అవకాశం ఇచ్చాడా? ఎప్పుడూ వెటకారం చేయడమే కదా! కాంగ్రెస్ పార్టీ జర్నలిస్ట్ లను వెటకారం చేయడం ఎప్పుడైనా చూశామా?
@BVB578 ай бұрын
@@dvnmsharma5582 Ippudu kcr lo ahamkaram undha? Before Bjp congress kuda idhe ahamkaram tho undhi.
@allinone1535-ez8 ай бұрын
చాల గొప్ప వీడియో చేసారు తులసి గారు ... thank you !! "మధ్య తరగతి నుండి దారిద్య్రం లోకి వెళ్ళటానికి ఒక్క హెల్త్ ఎమర్జెన్సీ చాలు ...."!!
@hellotiruvuru80338 ай бұрын
అమ్మా తులసీ. .. మందుల కంపెనీలు తమ మందులు క్వాలిటీ టెస్ట్ లలో ఫెయిల్ అయినా ఎలక్టోరల్ బాండ్స్ కొని పాస్ చేయించుకుంటున్నారు. ఇది చాలా కఠిన సమయం. చదువుకున్న వారికే సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు ఎలక్టోరల్ బాండ్స్ గురించి. ఇక గ్రామీణ ప్రాంతాలలో వారికి ఏమి తెలుస్తుంది. అయినా మీ ప్రయత్నం ఇంకా ఎక్కువ మందికి చేరాల్సిన అవసరం ఉంది. మీ ఛానల్ ఎక్కువ ప్రజలకు చేరడానికి నా వంతు కృషి చేస్తాను. అభినందనలు మరియు ఆశీస్సులు ❤
@TRUEONLYTRUE-r2t8 ай бұрын
❤👏👏
@sathyanarayanabarmala50018 ай бұрын
మంచి కామెంట్
@mondruprasad86518 ай бұрын
మాన ప్రజలు సీరియల్స్ చూస్తారు వారికి న్యూస్ advatagement గా భావిస్తారు, చదువు కొనోడు ఈ పార్టీ లు వెంటతిరిఘి డబ్బు సంపాదించి ఇల్లు గడుపుకునుత్న్నర్ ఎందుకంటే జాబ్స్ లేఖ
@sarellapranavisai83038 ай бұрын
👍🏻👍🏻
@yedukondaluganji8708 ай бұрын
ప్రజలకు తెలుసు మనమేమి చేయలేమని. కనుకనే ఒకసారి ఈ పార్టీ కి, మరోసారి ఆ పార్టీ కి ఓటు వేసి గెలిపిస్తున్నారు.
@rajaindustries3638 ай бұрын
ప్రజల సరిగ్గా ఆలోచిస్తే ఈ నాయకుల పని చెప్పగలరు
@Imtiaz-gb1qv8 ай бұрын
Prajalu communist party ki vote veste kacchitanga marpu vastundi
@Ammadheevena078 ай бұрын
Thank you sister చక్కగా వివరించారు ఈ విషయాలు యువత తెలుసుకోవాలి ఓటును ఆయుధంగా ఉపయోగించాలి.
@saikrishna-ne3om8 ай бұрын
Elections lo nilabade andharu dongalu ainappudu evariki anna vote vesedhi...
@utthurigangadar55628 ай бұрын
మీలాంటి నిజాయితీగల జర్నలిస్టులు ప్రజాస్వామ్యానికి వారసులు చాలా గ్రేట్ మీరు
@kashinath924638 ай бұрын
😀😁😄😃 ఏం చెప్పినవ్ అన్న
@anjithedarling47678 ай бұрын
కామెడీ చేయకు బ్రో
@kashinath924638 ай бұрын
@@anjithedarling4767 తులసి చందు ప్రతివత😁😃😀😄 ఆమె లాంటి ప్రతివత ప్రపంచంలోనే లేరు😁😃😀😄
@Kirankumar-ze8ug8 ай бұрын
Britishers కన్నా.......politicians లూటీ ఎక్కువ ఉన్నట్లుంది 🤦
@swathanthrakalaambati10668 ай бұрын
True sir
@kashinath924638 ай бұрын
కమ్యూనిస్టులు అంటే (రజాకారు )కాంగ్రెస్ (బ్రిటిష్ పార్టీ) వాళ్లు బ్రిటిష్ వాళ్ళ కంటే ఎక్కువ దోపిడీ చేస్తారు అది మన కర్మ
@studentvoicesfi2178 ай бұрын
కేవలం. ప్రభుత్వ hospital. లో మంచి సౌకర్యాలు లేకపోవడం వల్ల నా కుటుంబంలో ఒకరిని కోల్పోవాల్సి వచ్చింది ఇది కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం మాత్రమే అంతా దీనస్థితిలో ఉన్న హాస్పిటల్ ని కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి అందులో నా కుటుంబం ఒకటి పేదవాడికి అనారోగ్యం పాలైతే బతికే అదృష్టం కూడా లేదు లేదు..😢
@rameshmaloth74808 ай бұрын
తప్పు కుడ మనధే అమ్ముకుంటే ఓటు అమ్ముకుంటే ఇలాగే ఉంటుంది (Vote Bullet Kanna Powerful)
@Travelerfromgadwal8 ай бұрын
మరి నువ్వు ఎం చేసావ్ నీకు జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోలేదా
@venkataumasankar44188 ай бұрын
ప్రభుత్వ హాస్పిటల్స్ మెరుగు పరిస్తే ఏం లాభం బ్రదర్?ఆరోగ్య శ్రీ ఉంది కదా ?5000 బిల్లుకు 50000 వేస్తారు.పేదవాడు అనుకుంటారు బిల్లు మొత్తం ప్రభుత్వం కట్టుకుందని. ప్రభుత్వ పెద్దలను మనం దేవుల్లు అనుకుంటాం. 100రూ" బ్లడ్ టెస్టు 800రూ" టెస్టులు అన్నీ చేయటానికి 10 నుంచి 20 వేల రూపాయలు(అన్ని టెస్టులు అవసరం లేకపోయిన సరే).ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు తెలియదా,?
@studentvoicesfi2178 ай бұрын
@@venkataumasankar4418 ఇంత టెక్నాలజీ అభివృద్ధి చిన్న సరే ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లినందుకు ఆ రోగం ఎందుకు వచ్చింది అనే విషయాన్ని కూడా తెలుసుకోకుండా చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది
@kakku23938 ай бұрын
So vote for NOTA Believe socialism
@mattiprasad60958 ай бұрын
తులసి సింధు అక్క మన రాష్ట్రంలో పుట్టటం మన తెలంగాణ బిడ్డలకు గొప్పగా అనిపిస్తుంది 🤝🏼✊🏻🤝🏼
@vamsikrishnaprasadnimmala8 ай бұрын
Aavidadhi chittoor district
@sathyanarayanabarmala50018 ай бұрын
తులసీ చందు పుట్టింది ఆంధ్రప్రదేశ్ లో, మన తెలంగాణా కోడలు, గౌరవిద్దాం ఒక గొప్ప జర్నలిస్టు.
@nageswarasarma32068 ай бұрын
Tulalaci chandhu not sindhu.
@GangadharBopparam8 ай бұрын
Great journalist tulasi garu ❤
@sathwikbhaskaruni76468 ай бұрын
@koradaganesh6172 exactly meeru kuda anni videos chudandi. meeru anni videos chudakunda evaro cut chesina shorts chusthe inthe untadhi.
@karapatirajendrakumarkarap32498 ай бұрын
మీ వీడియో చూస్తుంటే నా రక్తం మరిగిపోతోంది. ఇంత దోపిడీ వ్యవస్థ లో మనం ఉన్నామా?
@Raj-kc7mk8 ай бұрын
Good morning Anna.....
@valibasha27378 ай бұрын
అంతకు మించి మనం ఏం పీకలేము
@rayalaraghukishore8 ай бұрын
ame alage chebuthundi, rechchi pothe nastam samaanudike. Congress party pai eega vala niyadhu. One side joournalist. Careful.
@harshasunny95568 ай бұрын
@@rayalaraghukishore aame cheppindhi right aa wrong aa broo adhii cheppandi kastha
@kakku23938 ай бұрын
So vote for NOTA Believe socialism
@duggipoguyona24848 ай бұрын
చాలా బాగా వివరించారు
@eliyaraju89298 ай бұрын
Great Thulasi garu
@bhaskarpharma19848 ай бұрын
Good madam.... ప్రజలకు తెలియవలసిన టాపిక్ పైన మాట్లాడుతున్నారు
@prabharajesh75958 ай бұрын
ధన్యవాదములు అభినందనలు తెలియజేస్తూ జై జై భీమ్ జై పిఎఫ్ ఇండియా
@Kumar140428 ай бұрын
మెడికల్ మాఫియా వల్ల పేదవాడు మరింత పేద వాడౌతున్నాడు. ఇటువంటి గొప్ప వీడియో చేసినందు తులసి గారికి నా ధన్యవాదాలు.
@jayasrimaganti14758 ай бұрын
Good and valuble infermation for common people Thulasi God bless you Hats of u Thulasi
@venugopalkaza23138 ай бұрын
Excellent and Daring and Honest Analysis madam
@educationvlogs55888 ай бұрын
చాలా బాగా చెప్పారు sister ఇంత క్లుప్తంగా ఎవరు ఇప్పటి వరకు వివరించలేదు మున్ముందు కాలం లో ఈ సమాజం ఎటుపోతుందో ఎవరికి తెలియదు
@mohammedhabeebVVR8 ай бұрын
I salute your brave and true journalism
@vrattaluri90458 ай бұрын
గజనీ ఘోరీల కంటే వందల రెట్ల దోపిడీ జరుగుతుంది ,. Great information,👍
@kalyanmaharaj23058 ай бұрын
ఈ దొంగ రాజకీయ వ్యక్తులు వారి రాజకీయ వారసత్వం కోసం డబ్బు కోసం రాజకీయ అధికారం కోసం ఎన్ని రూపాంతరాలు చెందుతున్నారని చాలా స్పష్టంగా ఒక సామాన్యుడికి అర్థమయ్యేలా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసావు అక్క 👏✍️👍👌
@nagarathnaram4568 ай бұрын
Save India save democracy down down
@TGN148 ай бұрын
ఉచిత పథకాలు వద్దు విద్య వైద్యం ఉపాధి సత్వర న్యాయం కావాలి
@LaxminarayanaErroju8 ай бұрын
❤ మీరు చెప్పింది నిజమే❤ కానీ ఇలాంటి వాటిని ఎదిరించే దమ్ము, ధైర్యం ఎవరికి ఉంది ❤❓ అదంతా అలా పక్కకు పెట్టి ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి మార్గం ఏమైనా ఉందా చెప్పండి❤ చూడండి❤ సుప్రీంకోర్టు,హైకోర్టు, జిల్లా కోర్టు, స్పెషల్ కోర్టు, అని అనేక రకాలుగా చెప్తారు కదా! ప్రభుత్వ విధానాలు సరిగా లేనప్పుడు ఈ న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి❤❓
@mondruprasad86518 ай бұрын
మీరూ ప్రయత్నించండి బ్రో , మి ఓట్ ద్వరా
@AnandT-f9r8 ай бұрын
Sir.. మీరు నిజం అని నమ్మితే అది మీకు తెలిసిన వాళ్లకి చెప్పండి.. మీరు ఓటు వేయించండి.. విషయం అందరికి తెలియచేయండి.. ఇదే విప్లవం మీ వంతు..
@kakku23938 ай бұрын
Don't believe them they are for politicians only. So vote for NOTA Believe socialism
@rajaindustries3638 ай бұрын
మోడీ గారికి పార్టీ ఫండ్ ఇస్తే బెయిల్ వస్తుంది
@LaxminarayanaErroju8 ай бұрын
@@mondruprasad8651 ❤️ ఓటు తప్ప ఇంక వేరే మార్గమే లేదా ❓
@ShaikSardar-ci9ju8 ай бұрын
సోదరి ప్రతి విషయం ప్రజలకు అర్ధం ఏయేల పూర్తి సమాచారంతో చెప్తారు.మీ లాంటి వాళ్ళు చల్లగా నిండు నూరేళ్లు వుండాలి తల్లి.
@VikramKumar-br7pw8 ай бұрын
Thank you So much Sister, This is really valuable information. And Thanks alot to ADR and Prasanth bhusan Sir.
@thellamanoj35738 ай бұрын
Intha clear ga intha clarity tho mana media channels endku chepawuu 😭. Thankyou akka
@karapalovakiran23778 ай бұрын
Thank you sister very valuable information
@ahamedbasha50358 ай бұрын
Good analysis madem 👌
@chavvanagesh27278 ай бұрын
సూపర్ మేడం మీరు మంచి జర్నలిజానికి ప్రతి రూపం
@rkreddykolla8 ай бұрын
మేడమ్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి.. ఈ సోకాల్డ్ మెడికల్ మాఫియా మిమ్మల్ని ఏమైనా చెయ్యొచ్చు..ప్రజలకు ఇలాగే మీరు అవగాహాన కల్పించండి.. నిజంగా మీరు చాలా ధైర్యంగా మంచి వీడియో చేశారు..🙏
@nagarathnaram4568 ай бұрын
U r bravo madam good awareness keep it up ❤🎉
@desiramakrishnajeenapati32238 ай бұрын
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశ్నించే వారు కరువయ్యారు.మీ ప్రయత్నం అభినందనీయం,ప్రసంశనీయం మేడం.ఇలాంటి వాస్తువాలు ప్రజలకు తెలియజేయటం వలన ఏ రాజకీయ పార్టీ ఎంత అవినీతిని మయమో,ఈ ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు పనిచేస్తున్నాయో ప్రజలకు అర్థం అవుతుంది.
@Transposone8 ай бұрын
Salute .... Providing us the truth!!
@davidraju18568 ай бұрын
మేడం మీ విశ్లేషణకు హ్యాట్సాఫ్
@flixtube57188 ай бұрын
Never discussed this type of courageous news on electoral bonds in main stream media ….hatsoff tulasi chandu🎉
@siliverikrishnaveni1298 ай бұрын
తులసి గారు ఇవన్నీ విని మేము ఎవరికి ఓటు వేయాలి అన్ని పార్టీలు అంతేకదా దీనికి పరిష్కారం ఏదైనా వుందేమో చెప్పండి.
@bhaskarbesetty42848 ай бұрын
This is real journalism. People not required free money. expecting quality education and health.
@secretaryhelpslegal79718 ай бұрын
మంచి సమాచారం
@vijayk17518 ай бұрын
Very well done!! Good work!! Mainstream journalists never take on such issues
@P.ManoharP.Manohar-xj2yt8 ай бұрын
తుల ుి చందు..మీ..దైర్యానికి..🙏
@asrao35118 ай бұрын
చాలా మంచి సందేశం చెప్పారు అండి. ధన్యవాదాలు👏👏👏
@mdkhajabasheerddin33548 ай бұрын
తులసి చందు కు అభనందనలు.
@Starboy_0098 ай бұрын
Need more support to her
@sampathpaulpulluri3408 ай бұрын
Good information madum తులసి చందు గారు
@vinodkumar-gc9fw8 ай бұрын
Journalism is still alive in India only because of journalists like you Tulasi garu, you may seem to be small but your contributions are very impact.all the very best, we are with you.
@shanroy54638 ай бұрын
You are extraordinary madam..take a bow 🙇♀️..
@nkcr5218 ай бұрын
This is actually a valid point… If the politicians are not able to trust their health care systems…they are unfit to be in the rule… Applies to KCR, Jagan, CBN etc… Reporters should question this in every press meet
@rupup93318 ай бұрын
This is very informative for people.. pls share to everyone
@Prathapreddy8958 ай бұрын
మీ యొక్క విశ్లేషణ పద్ధతి చాలా బాగుంటుంది తులసి గారు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది
@srushtikartha7778 ай бұрын
బ్రిటిష్ వాళ్ళు మన దగర ఉన్న సంపద అంటే భూసంపద బంగారం ఖనిజాలు దోచుకున్నారు...మన వాళ్ళు వాటి తో పాటు మనల్ని కూడా సాంతం దోచుకుంటున్నారు ఐన సరే నాకు కులమే కావాలి మతమే కావాలి...ఇక్కడ ఇంకా కొంత మంది సిగ్గులేని వాళ్ళు మిమ్మల్ని తిడ్తున్నారు ఇంకా ఎప్పటికి అలాంటి వాళ్ళకి బుద్ది వస్తుందో ? ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి...ఈ దేశాన్ని బాగు చేయటం మన చేతిలోనే ఉంది...ఇవ్వని మారాలి అంటే మనం మారాలి కులం మతం అని మనకి ఎరా వేసి మనల్ని వలలో వేశారు...మేలుకోండి ఇకనైనా మేలుకోండి
@nyayapatiarunaa54648 ай бұрын
ఈ ఎలెక్టోరల్ బాండ్స్ దేశం లో అతి పెద్ద కుంభకోణం..
@BABAMRM8 ай бұрын
Good news very good news madam
@Adinarayana-ck4ed8 ай бұрын
1000% correct
@abdulkhader77718 ай бұрын
Daring dashing lady journalist
@minhajuddin35038 ай бұрын
Superb information🎉
@kanakam_manojkumar8 ай бұрын
Great thulasi garu use full news public
@growmorefish8 ай бұрын
Nice analysis, you're right, God bless you Sister
@AshrafAli-ls6mb8 ай бұрын
You are a true ethical journalist
@itsabed38298 ай бұрын
Information ni ye Source nunchii iena sampadinchocchu but aa info ni bahiranganga cheppadam ante chaaala guts unnndali akkka lov uuu❤
@RaviKumar-zw4lh8 ай бұрын
Sister excellent analysis....keep it up. You are creating wide awareness to the public as a citizen..... good job
@boyaraju95748 ай бұрын
Thulasi chandu sister meeru great. Jai beem jai India 🇮🇳
@sujauddinmohammed78638 ай бұрын
👌 👌 👌 👌 yes ma'am 👏
@sunu47928 ай бұрын
Thank you so much sister
@Adinarayana-ck4ed8 ай бұрын
ఇలాంటి అన్యాయాలను చూస్తుంటే నరనారలు పొంగుతున్నాయి
@kakku23938 ай бұрын
So vote for NOTA Believe socialism
@sathishcomiccon26988 ай бұрын
@@kakku2393 yes i will do it or i will vote to independet
@Imtiaz-gb1qv8 ай бұрын
Communist party okkate electoral bonds dwara dabbulu andukoledu
@gayathridhurjati13288 ай бұрын
ఈసారి Elections కి, vote ఎవరికీ వేయాలన్నది అర్ధం కావడం లేదు 😮
@vasanthakumaribhogu11418 ай бұрын
Amma Tulasi you have presented a very eye opening video for all common people. Corprate medicine common, middle class people ku reachable gaa levu. Anduke healthy gaa undenduku measures teesukovaali.
@GopalakrishnaKota-l3z8 ай бұрын
ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓటు వేస్తే అన్నీ మారుతాయి
@Ramking72628 ай бұрын
🤦♂️
@venkatramana33368 ай бұрын
Adhi avvadamma
@Dk_kaushik8 ай бұрын
Ala kaadhu babai...ipudu trend maarindhi...hammaya aa dabbu migilindhi ani inka happy ga feel avuthaaru...daanitho patu inkoncham dochukuntey saripotundhi Ane thinking vaalladhi
@kakku23938 ай бұрын
So vote for NOTA Believe socialism Dabbulu theesukuni
@johnratnakarnalli96778 ай бұрын
ఓటు ఏ పార్టీకి వేయాలి?. Electrol బాండ్స్ ఏ పార్టీకి ఫండింగ్ లేదో ఆ పార్టీకి వేద్దాం😊. అలా ఏ పార్టీ ఉంది?
@chinthakalamgalam90658 ай бұрын
Good morning madam excellent valuable information 🙏🙏🙏🙏
@saibabagundubogula8 ай бұрын
ఏంత్ చక్కగా చెప్పెవు తల్లి God Bless you
@TeluguVeeraKannadiga8 ай бұрын
ఎలెక్టోరల్ బాండ్ కేవలం ఫార్మా కంపనీలు మాత్రమే కాదు, కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా ఉన్నాయి...
@maddasyamkumar98998 ай бұрын
Your good journalist entire country
@bommenasathanna19978 ай бұрын
సోదరీ ప్రజలు చాలా మంది స్వార్థపరులు
@sardebaswanth68378 ай бұрын
ఒక అంశంపై వివరించడంలో తులసి చందు అక్క కంటే స్పష్టంగా, ఆధారాలతో వివరించడంలో జర్నలిస్ట్ ఎవరూ లేరు ✍️✊
@vrattaluri90458 ай бұрын
Greatest Indian Inventions ; The Zero, The Yoga Sutra, The Bond Sutra
@narasimhaswamychidurala42588 ай бұрын
మేడమ్ హాస్పిటల్స్ కాలేజి లు అన్ని ప్రయివేట్ వి ఇవి అన్ని రాజకీయ నాయకుల వి అందుకే ఇలా జరుగుతుంది మేడమ్ 🙏
@rafishaik91998 ай бұрын
అన్న యీ రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ రెండు మారాలి.
@sailoo12158 ай бұрын
Super medam
@krishnachaithanya28458 ай бұрын
Same applies to education also
@santoshkumar-fc8bn8 ай бұрын
Thanks mam thanks for the information
@ReenuDanceWorld8 ай бұрын
Hatts Of to the research that u have done and clearly explained all the important aspects of the Indian government and the way of corruption pity my people 🥹
@newshanthinikethancoaching67348 ай бұрын
సో్సెల్ మీడియా వలన ప్రజలకేంతి న్యాయం జరుగుతుంది, సో్సెల్ మీడియా నిర్వాహకులకు అందరికి 🙏🏻
@shaikabdulrahamanputcha24338 ай бұрын
Thulasi madam thank you chaala baaga explain chesaaru e mafia gurinchi
@jamalbhai9518 ай бұрын
You are a Zem mam....
@Urs1nlysree8 ай бұрын
Very Good Job Thanx a lot Appreciate your efforts madam 👍
@rafishaik91998 ай бұрын
లంచం లంచం లంచం ఇదే దేశంలో పెద్ద రోగం.
@sandhyaranisamineni72168 ай бұрын
Chala bagachepparu amma dhanyavadalu 🙏
@vrattaluri90458 ай бұрын
చెత్త మందులు ప్రజలకు , కోట్లు పెత్తందార్లకు.
@vikkivijju61988 ай бұрын
Mind-blowing awareness, please please wake up people,save india save democracy
@pranav25b608 ай бұрын
Akka meeru chesthunna prayatnam chala goppadhi.🙏🙏
@Raj-kc7mk8 ай бұрын
Avunaaa...nijamaaa
@lingaiahnandagiri40198 ай бұрын
Thulasi chandu gariki jai bheem jai insan lalsalam
@venkateswarankannaiah44548 ай бұрын
Excellent Message Sister 💐💐💐👏👏👏👏👌👍🕉🇮🇳
@Ramakoteswrarao468 ай бұрын
Very true mostly really hanstly super stor of the world Hero my dear madam garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk Reddy Kdp Ap india Heda office delhi sreendhi RSS GROUP Of the GAVARANAMENT Of India Limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
@bhogeswarrao47548 ай бұрын
👌👌🌹yes. అభినందనలు 🌹🤝
@harishthadagonda36578 ай бұрын
Super medam miru chala theliyani viyayalanu video chesi maku adhistunaru medam 🎉🎉