Namaste sir, reasonable price lo oka sprayer kavali andi......Rama devi....Vizag
@PGGARDEN2 ай бұрын
9030351300 కు చెయ్యండి
@prasadgurajada599426 күн бұрын
చాలా బాగా వివరించేరు సార్
@kanakadurgatailoring2 ай бұрын
Super anddi meeru chupi stuntte curry vandu koni tineyali anipistu ndi super harvest
@JyothiJyothi-c8gАй бұрын
Manchi ideas istunnaru sir , sorakaya seeds kavali , Telangana ku pampagalara ?
@indiragovardhanam79842 ай бұрын
September lo naatocha,chikkudu beera,sora theega jathi mokkalu,💐
@shaikruksana38482 ай бұрын
Super sir👏🏻👏🏻
@rakshithrakshith667Ай бұрын
Great br
@rajakumarip55102 ай бұрын
Very nice video sir
@nageshwararao53672 ай бұрын
Great idea sir
@maramrajuradhakrishna35612 ай бұрын
Anna Namaste meeku meere sati. Ippudu a teega kuralu natukovachu. Pl Ans.
@azamshakoor30982 ай бұрын
Nice Idea,,👍 which company seeds you buy ???
@greenleaf56582 ай бұрын
Nice vedio sir
@JhansiThatapudi2 ай бұрын
సూపర్ సూపర్
@SESHARATNAMPENDURTI2 ай бұрын
Nitya parisodakudu
@srinivasareddy5702 ай бұрын
Wow 🎉
@sailikhith75732 ай бұрын
Fruting start aina tharuvatha danni months alaa kastam sir
@rajamahendravarapushankarl49012 ай бұрын
Very nice
@maryyennabathula19632 ай бұрын
Super sir
@sudhakarmadanambedu63352 ай бұрын
మాకు కోతుల సమస్య ఉంది
@bhagyatiru35992 ай бұрын
సార్ నాకు ఈ సొరకాయ సీడ్స్ ఇవ్వండి సార్ ప్లీజ్
@yamunaprasad11322 ай бұрын
విత్తనాలుఇస్తారాసారు
@rajakumarip55102 ай бұрын
I want this seeds sir
@sammetithirumalesh45912 ай бұрын
ఏంటి సార్... ఈ మద్య కాస్త గ్యాప్ ఎక్కువ ఇస్తున్నారు..😂
@RamaDevi-di8xv2 ай бұрын
నమస్తే అండి OHN అంటే ఏంటి చెప్పండి ప్లీజ్
@PGGARDEN2 ай бұрын
Oriental herbal nutrients OHN 1. అల్లము+బెల్లము తో చేసుకుంటాం OHN 2 వెల్లుల్లి+బెల్లం తొ చేసుకుంటాం OHN 3. దాల్చిన చెక్క +బీరు లేదా కళ్ళు తొ చేసుకుంటాం అన్ని వీడియో లు ఉన్నాయి చూడండి
@RamaDevi-di8xvАй бұрын
Thank యు andi
@vijayalakshmmi3692 ай бұрын
Ohn liquid antei
@annapurnakallakuri48682 ай бұрын
Seeds plz sir
@subhadrarayavarapu19502 ай бұрын
ఈ రకం సొర విత్తనాలు మీ దగ్గర దొరుకుతాయా
@naidu2509-wy1yp2 ай бұрын
ఈ రకం సొర విత్తనాలు నా దగ్గర ఉన్నవి మీ ఫోన్ నెంబర్ పెట్టండి నేను పంపిస్తాను
@MrAshok1431431432 ай бұрын
Maku eivvandi seeds
@SitalakshmiVedullapalli2 ай бұрын
Maku plant perigindi matalu raledhu
@SitalakshmiVedullapalli2 ай бұрын
Sir maku matalu ravatam ledhu
@sathyanarayanakancharla61392 ай бұрын
నమస్కారం అంతా బాగానే ఉంది కానీ సొరకాయ విత్తనాలు నీలిరంగులో కనిపిస్తున్నాయి. మీరు విత్తనాలకు రంగు వేశారా లేక సహజంగానే అలా ఉన్నాయా? దయచేసి సమాధానం చెప్పగలరు😊