రాయలవారు కాలం చేసినది 1529 లో తిమ్మరసు రాయలవారికి ముందే మరణించినారు.. 1534 కాదు కదా
@Amvihari2 ай бұрын
ఒక్క సారి gogle లో కూడా చెక్ చేసుకొండి. తిమ్మరసు గారూ 1534 లో మరణించారు నేను without informition నేను ఎప్పుడు చెప్పను ఒక్క సారి చెక్ చేసుకొండి. కొంత మంది ఉంటారు ఆత్రం అప్పారావులు వాళ్ళలా కాదు మనం.