హాయ్ సార్...మేము ఇపుడు 4 సంవత్సరములు వయసు ఉన్న మామిడి మొక్కలును నాటుదాం అనుకుంటున్నాం...దయ చేసి నాటే సమయం లో Seaweed granules వేయమంటున్నారు...? అది వేస్తే మంచిదేనా...? వేస్తే ఎంత మోతాదు లో వేయమంటారు... వీటి తో పాటు పశువుల ఎరువు , వేప పిండి కూడా వేస్తున్నాం... దయచేసి తగిన సలహా ఇవ్వగలరు
@appalaraju59243 жыл бұрын
Acdhika samdratalo line to line mariyu mokkaku mokkaku amtadooram vumdali telupagalaru nuzvid areal o eatype veyyavachha telupagalaru
@madhusudhanreddychinna94506 жыл бұрын
Good information
@pothurajuchandupothuraju50192 жыл бұрын
Amma nenu eta valu konda midha Gidi mamidi pikkalu vesi 3years ayyindhi kani a eruvulu veyyaledu mokka Baga peragali vidhanam cheppandi please
@bollusampathyadav7114 Жыл бұрын
April to June varaku mango natochha please
@gabbarsingh5266 Жыл бұрын
July to September
@panduullagondlla62194 жыл бұрын
Supper
@bsivaiahpadma80533 жыл бұрын
How many plants will plant for acre in High density
@singurambabu3 жыл бұрын
160 5m*5m space
@rkmankena95503 жыл бұрын
Sir market lo, single super phaspte e name tho doukuthundi
@rkmankena95503 жыл бұрын
Plz reply
@chsurendar59193 жыл бұрын
@@rkmankena9550 Gromor company lo Parry Super ani untundi
@cvjeevan2 жыл бұрын
దాని పేరే single super phosphate (SSP)
@bhimavarapuvenu45804 жыл бұрын
Transplanting taravata first dose npk appudu evvali
@cvjeevan2 жыл бұрын
కొత్త ఆకులు వచ్చాకా ఇవ్వాలి
@vijaykumar-fp5nk3 жыл бұрын
మామిడి చెట్లు ఎప్పుడు నాటితే మేలు
@rameshmaddi10063 жыл бұрын
Mamidi chettu unnappudu
@srinivasrao-zv7ud Жыл бұрын
మడ్డి బుర్ర రమేష్😂
@RTR634Ай бұрын
@@rameshmaddi1006June ,july
@SureshBabu-kb5ub29 күн бұрын
Just before rainy season... September is best month for planting mangoes
@91771 Жыл бұрын
గుంతలు తీసిన తర్వాత ఎన్ని రోజులు తర్వాత మొక్కలు నాటాలి
@SureshBabu-kb5ub29 күн бұрын
Min one day ...max 15 days ..ok
@natureloversam44185 ай бұрын
పది వేలు పైగా కాదమ్మా, వెయ్యి పైగా
@rsudheerdastagiri17194 жыл бұрын
Cover thisi veyyala ledha
@prathyushadaarivemula81833 жыл бұрын
Teyali
@rsudheerdastagiri17193 жыл бұрын
Summer lo water ela ivvali 4 rojulaki okasari kadithe saripothundha
@cvjeevan2 жыл бұрын
@@rsudheerdastagiri1719 వారానికి రెండు రోజులు
@MKR970122 жыл бұрын
సౌడ్ నేలలో మామిడి తో పెట్టొచ్చ
@salaar1500 Жыл бұрын
పెట్టవచ్చు
@sadashivaramakrishnavalsa72303 жыл бұрын
నల్లరేగడి నేలల్లో మామిడి సాగు చేయవచ్చా??
@kishore64373 жыл бұрын
కుదరదు సర్
@praveenscreativeworld2 жыл бұрын
@@kishore6437 e vuru ra needhi.... Nalla regadi nela lo healthy ga peruguthundhi