👉Join Our Telegram group for Group chatting:- t.me/LaxmiTeluguTech 👉Join Our Telegram Channel for TTD latest information :- t.me/LaxmiTeluguTechChannel 👉TTD More information Videos :- bit.ly/3mEpu7o 👉Plz Subscribe To Our KZbin Channel :-kzbin.info
@harikrishna512 жыл бұрын
Darshnam kuda chaskovacha indloo
@brsladdu1993 Жыл бұрын
Tq madam ee video chusi Feb 2024 angaradakshinam tickets book ayindi, mi tips super Madam
@sattikumari1004 Жыл бұрын
Thanks akka mi tips use chasi nanu 4 mon nunchi fast ga book chassa
@amalasanthoshini16772 жыл бұрын
Mi tip baga use ayindi lakshmi garu, memu book cheskunnam. Thank you andi
@vijaikp1922 Жыл бұрын
Thanks, technique helped a lot, booked 2 angapradakshinam tickets for june month
@LaxmiTeluguTech Жыл бұрын
🕉️ ఓం నమో శ్రీవేంకటేశయా 🙏
@bongusrikanth2517 Жыл бұрын
Hi akka tqu fr info I followed this process I got angapradakshinam tickets for this month on 23rd
@sandeepdvn9275 Жыл бұрын
Thankyou So much madam. Booked today.😊
@sureshgadde42822 жыл бұрын
LAXMI GARU ME GUIDELINES VALLA MAKU ANGA PRADAKSHINA TICKETS DORIKAI...... THANKYOU VERY MUCH.....
@msirishagrt20002 жыл бұрын
Thank you for ur ఇన్ఫర్మేషన్ అక్క 🙏 నేను 21st కి బుక్ చేశా కన్ఫర్మ్ అయ్యింది . 🙏 ఓం నమో వెంకటేశాయ 🙏
@ramsri92872 жыл бұрын
Sister Nenu Kuda 21 Ke Book Chesa Tirupati Lo Kaluddam
@rameshmalpedi76672 жыл бұрын
🙏
@upendraprasad5171 Жыл бұрын
Very lucky. Modati gadapa varaku allow chestaara darshanaaniki?
@msirishagrt2000 Жыл бұрын
@@upendraprasad5171 ఆలా ఏం లేదు మామూలు దర్శనం మాదిరిగానే.
@rajeswarigubbala2739 Жыл бұрын
వీడియో చూశాను మేడం గారు ధన్యవాదాలు
@LaxmiTeluguTech Жыл бұрын
Om Namo Venkatesaya
@bhargavbunny91542 жыл бұрын
Me vioce chala bagaundhi neat ga explain chesaru TQ
@LaxmiTeluguTech2 жыл бұрын
ThankYou govinda. Om namo venkatesaya
@polavenkat7730 Жыл бұрын
Thanks for your tips it helped us to book tickets
@LaxmiTeluguTech Жыл бұрын
ఓం నమో నారాయణాయ
@balajib37602 жыл бұрын
Madam chala manchi information echaru, Venkatesh Swamy Ashirwad Sada mee paina undalani korukuntunnamu madam..
@LaxmiTeluguTech2 жыл бұрын
ThankYou govinda. Om Namo Venkatesaya
@madduribadarinath72 жыл бұрын
Thank you so much muni lakshmi garu for the timely video
@hemassundar Жыл бұрын
Thankyou for this information mam, Om namo venkateshaya🙏
@satya20972 жыл бұрын
Chala chala tankq lakshmi garu memu sep 15 ki book chesukunamu
@srikanthboddula89332 жыл бұрын
Medam supatham seva andhubatulo unnadha ledha and supatham ki ticket yemana thisukovala thelipagalaru pls
@venkatanarsaiah39002 жыл бұрын
24 th December 2022 aangaa pradaxina ticket I want madam please kindly request give information madam
@LaxmiTeluguTech2 жыл бұрын
TTD nundi update ragane mana chanel lo msg post chestanu anna.
@venkatvenky32672 жыл бұрын
Madam 12/9/2022 angapradhashinam Echaru so memmu 11/9/2022 night vellala tirumala ki and 2 tickets ki Anthamandhi number vellavachu plz farst reply madam
@chencharaokoppolu56472 жыл бұрын
Thank you madem...and first like👍
@kishore4ore2 жыл бұрын
We got one A.pradakshina ticket on sep 08. How to book accommodation at tirumala..? When they will release rooms online ?
@shailashreeksubramanyam997 Жыл бұрын
Thank You So Much andi .......:)
@gangat1888 Жыл бұрын
Angapradakshina tarvata swami vari darshanam modati gadapa nundi untunda?
@kkrishnamohankammmri4300 Жыл бұрын
Madum we have sed tokens on 8th 4pmintirumala r TPT LOCKERS are available please tell you
@venkatarameshgaggera52762 жыл бұрын
Thanks for ur valuable information Madam
@ravindra66662 жыл бұрын
Thank you so much for your information 👍🙏
@LaxmiTeluguTech2 жыл бұрын
Welcome anna.
@vrraghav.7882 жыл бұрын
Thanks mam naaku 2tickets book ayyayi
@gopikumar160 Жыл бұрын
8.55 am or pm brother, and mobile or tab endulo book chesaru and daily ticket bookings un ta ya and a a months varaku option untadi.
@mohanmmahalingamvm1122 Жыл бұрын
Super Akka 🙏👌🏻👍🏻
@LaxmiTeluguTech Жыл бұрын
Om namo venkateshwara swamy namah 🙏🙏🙏
@KIRANKumar-bx1bg Жыл бұрын
Hlo madam small doubt may to e tickets teskunam rapu June lo same login mobile number tho another two persons ki teskovacha?
@seshagiriraogubbala810 Жыл бұрын
baga chepparu
@raghunathaca98892 жыл бұрын
Well explained....
@naraladharmesh Жыл бұрын
Om namo venkatesaya 🕉️🙏
@priyankapinku20112 жыл бұрын
Memu 25 january 2023 morning ki angapradkshinam darshnam chaskovali anukunam kani a date ki book chaskovali 24 january 2023 or 25 january 2023
@rameshmalpedi76672 жыл бұрын
🙏Om namo venkateshaya 🙏 govinda hari govinda namo namah 🙏 🌹
@Siva04042 жыл бұрын
mam intaka mundu release ina angapradkshanam ticket link ledu andi ela open cheyali
@venkataraopeddineni81142 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏 గోవింద గోవిందా 🙏
@ramubalapala2862 Жыл бұрын
One aadhar card tho enni months gap undali . Tirumala darshanam ku...
@maheshnalla55842 жыл бұрын
Sir sahasara deepalankarana seva ke online lo tickets yela book cheyalo chepande sir
@LaxmiTeluguTech2 жыл бұрын
Plz watch this video anna :- How to book tirumala 500 rs darshan ticket :- kzbin.info/www/bejne/aZjGZpysoLqnfKs
@vinodnavale59752 жыл бұрын
Hi akka October nela rooms yeppudu release chestaru?
@lakshmiindraja85332 жыл бұрын
Chala thanks madam
@LaxmiTeluguTech2 жыл бұрын
Om Namo Venkatesaya
@lokeshch41752 жыл бұрын
Madam, memu bangalore nundi tirumala ki apsrtc ticket and SED book chesamu. Kani alipiri metla dwara vastham ani mokkubadi undi ,so bangalore nundi tirupati ki bus lo. Tirupati nundi alipiri dwaara vellavacha?
@venkateshnaidu34592 жыл бұрын
Vellachu andi
@saikiranmaheshuni8808 Жыл бұрын
Hi medam, Naku angapradhakshinam ticket book ayindhi Ma son 13 years unnadu darshanam allow chestara
@Bengallomiteluguammai1122 жыл бұрын
Akka October month 500rs tickets yeppudu vastavi
@sindhuraj21642 жыл бұрын
Medam Naku Angapradakshina 15/9/2022. 1.00Am ki echaru.. appudu 15th Thursday vachindi... Memu Wednesday night vellala.. please tell me 🙏🙏
@loacltraveller2 жыл бұрын
yes night 1am ku vellaali koneru lo snanam chesi velli line lo nilchovaali 15 th ante 14th night vellaali....
@sindhuraj21642 жыл бұрын
@@loacltraveller thank you so much 🙏🙏
@venkatvenky32672 жыл бұрын
Madam 12/9/2022 angapradakshina 1AM ki E charu so 11/9/2022 naa vellala tirumala ki and 2 tickets ki Antha mandhi number vellavachu plz give me farst your answer madam
Angprada kshanam reporting akkada akka a time ki temple daggara ki vellali
@LaxmiTeluguTech2 жыл бұрын
Mid night 12 to 1am lopu VQ1 vada reporting cheyali anna. Plz watch this video anna :- All Darshan que line entrance points in tirumala live :- kzbin.info/www/bejne/nnm5f4Cwr92gqNk
@ramudu123b62 жыл бұрын
Thanks for the useful information sister
@LaxmiTeluguTech2 жыл бұрын
Welcome anna.
@sandhya197702 жыл бұрын
Akka October month offline kalyanostavam eppudu release chestaru
@naraladharmesh2 жыл бұрын
4book chaydham aukuna medam kai 2book iynvai tq for kind information om namo venkatesaya 🕉️🙏
@srinivas.p84642 жыл бұрын
Medam iam try to register new user in cell phone not register .enter the new captcha it's all ways show enter new captch iam correctly how to register madam
@somaganinagaraju10932 жыл бұрын
Om namo venkatesaya 🙏🙏🙏
@arjunkrishna1435 Жыл бұрын
Hi mem టీటీడీ వెబ్ కొత్తగా చూపిస్తుంది అందులో ఎలా బుక్ చేసుకోవాలో ఒక వీడియో చేయండి plz
@LaxmiTeluguTech Жыл бұрын
Ok alage videos chesi post chestanu govinda.
@raghavendratvs83762 жыл бұрын
Valuable information sister
@LaxmiTeluguTech2 жыл бұрын
Om Namo Venkatesaya
@koteswarreddy8021 Жыл бұрын
Thank you Laxmi garu
@LaxmiTeluguTech Жыл бұрын
Om namo venkatesaya
@vyshnavipenugonda76232 жыл бұрын
5 min lo angapradakshinam tickets quota is full vachindi adhentandi
@veeradabun56982 жыл бұрын
namo venkateshya 🙏🙏🙏 sister August 8 9 ki room tisukunanu 9 ki room tisukoladu tirupati ki vachesamu caution deposit money return vastaya sister
@SABBASANI-k9w2 жыл бұрын
అమ్మ చిన్న సందేహం కలిగింది నాకు 21/9/2022 రాత్రి 1am కి దొరికింది అయితే నేను 20 రాత్రికి వెళ్ళాలా ? అలాగే నాతో 12 years ఉన్న పాప వుంది కానీ పాపకి టికెట్ లేదు లోపలికి పంపుతారా దయచేసి తెలపండి
@chinnyraji20012 жыл бұрын
Siste Angapradhakshinam ticket ( darshan will be time
@LaxmiTeluguTech2 жыл бұрын
🌿 స్వామి వారి సన్నిదిలో అంగప్రదిక్షణo. 🌿 అంగప్రదక్షిణ టికెట్లు పొందిన భక్తులు శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలు తో రాత్రి సుమారు 12 గంటల సమయంలో 🌸 ATC Vq1 మార్గం ద్వారా వైకుంఠం కాంప్లెక్స్ క్యూ లైన్ లో ఈ అంగప్రదక్షిణ సేవకు గుడిలో కి వెళ్ళవలసి ఉంటుంది. 🌿 ఆడవాళ్లు చీర లేదా పంజాబీ డ్రెస్సు వేసుకోవచ్చును. 🌸మగవాళ్ళు పంచ లేదా ప్యాంట్ వేసుకోవాలి. మగవారికి పైన షర్ట్ ఉండకూడదు. 🌿వేరు వేరు లైన్లలో వీరిని సేవకు పంపుతారు ముందుగా ఆడవాళ్ళు పొర్లుదండాలు పెట్టి బయటకు వచ్చిన తరువాత 🌸మగవాళ్ళ అంగ ప్రదక్షిణ మొదలు అవుతుంది కావున ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. 🌿తిరుమల శ్రీవారికి మహిమాన్వితమైన సుప్రభాత సేవ జరుగుతున్నప్పుడు ఈ అంగప్రదక్షిణ సేవ గర్భాలయానికి బయట 🌸 శ్రీవారి బంగారు బావి నుండి ప్రారంభమై శ్రీవారి హుండీ వరకు పొర్లు దండాలు పెడుతూ అంగప్రదక్షిణ సేవ జరుగుతుంది. 🌿సుప్రభాత సేవ అ జరిగిన వెంటనే లోపల తోమాలసేవ జరుగుతున్న సమయంలో అంగప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులకు స్త్రీ పురుషులను వేరు వేరు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు 🌸స్వామికి అంగ ప్రదక్షణ చేసి, స్వామిని మనసారా దర్శించుకుని బయటకు వచ్చేటప్పటికి ఉదయం 5 అవుతుంది. 🌿 బయటకు వచ్చి ప్రశాంతంగా గుడి ఎదురుగా ఒక చోట కూర్చుని కాసేపు ధ్యానం చేయండి. మీకు అంతా శుభం జరుగుతుంది....🌞🙏🌹🎻 🌹ఓం నమో వెంకటేశాయ🌹 🙏 అంగప్రదక్షిణ ప్రియ గోవిందా గోవిందా🙏 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 అంగప్రదక్షిణం యాత్రికులకు ముఖ్యమైన సమాచారం 1. యాత్రికులు ప్రత్యేక ఎంట్రీ కాంప్లెక్స్, వైకుంటం-1లో పేర్కొన్న రిపోర్టింగ్ సమయం ప్రకారం మాత్రమే రిపోర్టు చేయాలి మరియు రిపోర్టింగ్ సమయంలో ఎలాంటి లగేజీ/ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను తీసుకెళ్లకూడదు. 2.అంగప్రదక్షిణం సేవలో పాల్గొనే యాత్రికులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తుల కోడ్‌లో ఉండాలి; పురుషులు: ధోతీ మరియు ఎగువ (టవలు), స్త్రీ: చీర / హాఫ్ చీర/ దుప్పట్టతో చుడీదార్. 3.అంగప్రదక్షిణం చేయడానికి లేడీస్ మరియు జెంట్స్ వేరు చేయబడతారు. 4.అంగప్రదక్షిణం చేయడానికి, యాత్రికులు (లు) తడి బట్టలతో హాజరు కావాలి. 5.అంగప్రదక్షిణం అనంతరం శ్రీవారి దర్శనం ఉంటుంది. 6.ప్రవేశ సమయంలో, యాత్రికులందరూ వ్యక్తిగత టిక్కెట్‌ని కలిగి ఉండాలి మరియు బుకింగ్ చేసేటప్పుడు ఉపయోగించిన అదే ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్‌ను ఉత్పత్తి చేయాలి. 7.అంగప్రదక్షిణం కోసం రిపోర్టింగ్ సమయం నుండి 24 గంటలలోపు యాత్రికులు లడ్డూ ప్రసాదాన్ని సేకరించాలి. 8.అన్ని బుకింగ్‌లు ఫైనల్: వాయిదా/ రద్దు/అడ్వాన్స్‌మెంట్ అనుమతించబడదు. 9.ఎట్టి పరిస్థితుల్లోనూ సేవ / దర్శనం రద్దు చేసుకునే హక్కు TTDకి ఉంది. 10.మరింత సమాచారం కోసం, దయచేసి 155257లో TTD కాల్ సెంటర్ (24X7)ని సంప్రదించండి.
@chinnyraji20012 жыл бұрын
Tell me in English akka
@kurranikitha79502 жыл бұрын
Mam plzzz replay am or pm
@ArunKumar_237 Жыл бұрын
Fastest fingers first 😄😄
@nadimintivenkateswararao45982 жыл бұрын
మేడమ్ గారు, సూరాపురం తోట, పద్మావతి,కాటేజ్ లు బుక్ చేసుకోవాలంటే ఏలాగు మేడమ్ గారు.
@santhavelurikrishna64962 жыл бұрын
Malli eappudu open avutayi madam date cheppara
@prasadmcv38392 жыл бұрын
Anga pradarshanam ina tarvata srivari darshanam ki enta time patochu andi?
@vijayalakshmik35302 жыл бұрын
Lakshmi garu maku booking avaledu. Time chupistadi kani booku avatamu ledu Ami reason
@neethuneethu61702 жыл бұрын
Akka tickets Anni book aypoyayi e tickets kosam wait chesanu but full aypoindi
Madam oka chinna doubt Angapradakahinam Anni tickets online lo ne istaara? Tirumala lo CRO daggara current booking lo teesukovacha? Abhishekam tickets eppudu release chestaaru? Ela book chesukovaali cheppandi please.
@LaxmiTeluguTech Жыл бұрын
Angapradakshanam tickets offline lo yekkda evvadam ledu only online lo matrame release chestaru online lo kuda october varaku release chesaru totally booked Abhishekam seva tickets online lo 2050 varaku totally booked Only offline lo every Thursday 5 to 8 tickets tirumala loni Cro office vada vunna arjitha seva counters vada available lo vuntai govinda.
@dravilladravilla9342 жыл бұрын
Medam singal velalema
@LaxmiTeluguTech2 жыл бұрын
Yes ticket book chesukoni vellavachu anna.
@jyothimoyilla86322 жыл бұрын
October appudu release chestaru
@gayathriguda35422 жыл бұрын
Details fill cheselopu all booked andi. 7 min lo. October Month accommodation epudu release chestaru
@rameshmalpedi76672 жыл бұрын
For Tirumala accommodation updates till now from TTD could be this week
@dr.mlavanya1902 жыл бұрын
Akka 8 th book chesukunnam mi cheppina tips use chesi ,thank you but accodamation ela sis?
@vikaschaitanyareddy74282 жыл бұрын
14na book cheskunam accommodation Ela book cheskovali pls reply
@sarikapotnuri6599 Жыл бұрын
Hi mam greetings of the day line -1, and line -2 address means we need to enter door number and area name ?
@LaxmiTeluguTech9 ай бұрын
Me village name kuda enter cheyochu govinda.
@kiranmshetty2251 Жыл бұрын
Children r allowed
@deviprasadsetti60142 жыл бұрын
Medam October room booking ki yeppudu release chestaru?
@vinodnavale59752 жыл бұрын
Hi akka October nela rooms yeppudu release chestaru?
🌿 స్వామి వారి సన్నిదిలో అంగప్రదిక్షణo. 🌿 అంగప్రదక్షిణ టికెట్లు పొందిన భక్తులు శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలు తో రాత్రి సుమారు 12 గంటల సమయంలో 🌸 ATC Vq1 మార్గం ద్వారా వైకుంఠం కాంప్లెక్స్ క్యూ లైన్ లో ఈ అంగప్రదక్షిణ సేవకు గుడిలో కి వెళ్ళవలసి ఉంటుంది. 🌿 ఆడవాళ్లు చీర లేదా పంజాబీ డ్రెస్సు వేసుకోవచ్చును. 🌸మగవాళ్ళు పంచ లేదా ప్యాంట్ వేసుకోవాలి. మగవారికి పైన షర్ట్ ఉండకూడదు. 🌿వేరు వేరు లైన్లలో వీరిని సేవకు పంపుతారు ముందుగా ఆడవాళ్ళు పొర్లుదండాలు పెట్టి బయటకు వచ్చిన తరువాత 🌸మగవాళ్ళ అంగ ప్రదక్షిణ మొదలు అవుతుంది కావున ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. 🌿తిరుమల శ్రీవారికి మహిమాన్వితమైన సుప్రభాత సేవ జరుగుతున్నప్పుడు ఈ అంగప్రదక్షిణ సేవ గర్భాలయానికి బయట 🌸 శ్రీవారి బంగారు బావి నుండి ప్రారంభమై శ్రీవారి హుండీ వరకు పొర్లు దండాలు పెడుతూ అంగప్రదక్షిణ సేవ జరుగుతుంది. 🌿సుప్రభాత సేవ అ జరిగిన వెంటనే లోపల తోమాలసేవ జరుగుతున్న సమయంలో అంగప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులకు స్త్రీ పురుషులను వేరు వేరు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు 🌸స్వామికి అంగ ప్రదక్షణ చేసి, స్వామిని మనసారా దర్శించుకుని బయటకు వచ్చేటప్పటికి ఉదయం 5 అవుతుంది. 🌿 బయటకు వచ్చి ప్రశాంతంగా గుడి ఎదురుగా ఒక చోట కూర్చుని కాసేపు ధ్యానం చేయండి. మీకు అంతా శుభం జరుగుతుంది....🌞🙏🌹🎻 🌹ఓం నమో వెంకటేశాయ🌹 🙏 అంగప్రదక్షిణ ప్రియ గోవిందా గోవిందా🙏 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 అంగప్రదక్షిణం యాత్రికులకు ముఖ్యమైన సమాచారం 1. యాత్రికులు ప్రత్యేక ఎంట్రీ కాంప్లెక్స్, వైకుంటం-1లో పేర్కొన్న రిపోర్టింగ్ సమయం ప్రకారం మాత్రమే రిపోర్టు చేయాలి మరియు రిపోర్టింగ్ సమయంలో ఎలాంటి లగేజీ/ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను తీసుకెళ్లకూడదు. 2.అంగప్రదక్షిణం సేవలో పాల్గొనే యాత్రికులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తుల కోడ్‌లో ఉండాలి; పురుషులు: ధోతీ మరియు ఎగువ (టవలు), స్త్రీ: చీర / హాఫ్ చీర/ దుప్పట్టతో చుడీదార్. 3.అంగప్రదక్షిణం చేయడానికి లేడీస్ మరియు జెంట్స్ వేరు చేయబడతారు. 4.అంగప్రదక్షిణం చేయడానికి, యాత్రికులు (లు) తడి బట్టలతో హాజరు కావాలి. 5.అంగప్రదక్షిణం అనంతరం శ్రీవారి దర్శనం ఉంటుంది. 6.ప్రవేశ సమయంలో, యాత్రికులందరూ వ్యక్తిగత టిక్కెట్‌ని కలిగి ఉండాలి మరియు బుకింగ్ చేసేటప్పుడు ఉపయోగించిన అదే ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్‌ను ఉత్పత్తి చేయాలి. 7.అంగప్రదక్షిణం కోసం రిపోర్టింగ్ సమయం నుండి 24 గంటలలోపు యాత్రికులు లడ్డూ ప్రసాదాన్ని సేకరించాలి. 8.అన్ని బుకింగ్‌లు ఫైనల్: వాయిదా/ రద్దు/అడ్వాన్స్‌మెంట్ అనుమతించబడదు. 9.ఎట్టి పరిస్థితుల్లోనూ సేవ / దర్శనం రద్దు చేసుకునే హక్కు TTDకి ఉంది. 10.మరింత సమాచారం కోసం, దయచేసి 155257లో TTD కాల్ సెంటర్ (24X7)ని సంప్రదించండి.
@jayaramshankar92292 жыл бұрын
Tq madam
@pullitekurthi.vasupullitek21632 жыл бұрын
గుడ్ మార్నింగ్ సిస్టర్ 300 రూపాయలు దర్శనం క్యూ లైను అలాగే ఉచిత దర్శనం క్యూలైన్ ఎక్కడి నుంచి మొదలు చెప్పు సిస్టర్
@ram82622 жыл бұрын
All is well 👍🙏🕉️☪️✝️🕉️🙏👍
@radhakrishnatanga10652 жыл бұрын
E mail compler sari kavala swamy
@MADHAVIKIRAN1 Жыл бұрын
Yenni rojula mundu angapradakshanam tickets realease chestaru andi
@LaxmiTeluguTech Жыл бұрын
2 or 3 months munduga release chestunnaru govinda.
@naraladharmesh Жыл бұрын
🤩💥
@pavann58932 жыл бұрын
Offline lo tickets istara sister cro office lo
@chinnyraji20012 жыл бұрын
Sister angapradakshinam for darsham timings tell me in English , check in timing and check out timings
@LaxmiTeluguTech2 жыл бұрын
Night 1am ki report cheste Seva + Darshanam coumplet aipoie 4am ki temple bayatiki vastam anna. check in time 1am and check out time 4am anna.
@gayathriguda35422 жыл бұрын
Suprabhatam tickets ela tusukovachu cheppandi konchem.
@rameshmalpedi76672 жыл бұрын
Electronic lucky dip system lo register chesukovali
@kurranikitha79502 жыл бұрын
9am or pm
@geethakumariu53712 жыл бұрын
మా కు రాలేదు అంగ ప్రదక్షి శొ టికెట్స్ తొందర గా కొట్టి నా రాలేదు 5 నిమిష ల్లో అయ్యి పోయినవి లక్ష్మి
@chinnyraji20012 жыл бұрын
Sister it will be dashan same timings or other timings
@LaxmiTeluguTech2 жыл бұрын
🌿 స్వామి వారి సన్నిదిలో అంగప్రదిక్షణo. 🌿 అంగప్రదక్షిణ టికెట్లు పొందిన భక్తులు శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలు తో రాత్రి సుమారు 12 గంటల సమయంలో 🌸 ATC Vq1 మార్గం ద్వారా వైకుంఠం కాంప్లెక్స్ క్యూ లైన్ లో ఈ అంగప్రదక్షిణ సేవకు గుడిలో కి వెళ్ళవలసి ఉంటుంది. 🌿 ఆడవాళ్లు చీర లేదా పంజాబీ డ్రెస్సు వేసుకోవచ్చును. 🌸మగవాళ్ళు పంచ లేదా ప్యాంట్ వేసుకోవాలి. మగవారికి పైన షర్ట్ ఉండకూడదు. 🌿వేరు వేరు లైన్లలో వీరిని సేవకు పంపుతారు ముందుగా ఆడవాళ్ళు పొర్లుదండాలు పెట్టి బయటకు వచ్చిన తరువాత 🌸మగవాళ్ళ అంగ ప్రదక్షిణ మొదలు అవుతుంది కావున ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. 🌿తిరుమల శ్రీవారికి మహిమాన్వితమైన సుప్రభాత సేవ జరుగుతున్నప్పుడు ఈ అంగప్రదక్షిణ సేవ గర్భాలయానికి బయట 🌸 శ్రీవారి బంగారు బావి నుండి ప్రారంభమై శ్రీవారి హుండీ వరకు పొర్లు దండాలు పెడుతూ అంగప్రదక్షిణ సేవ జరుగుతుంది. 🌿సుప్రభాత సేవ అ జరిగిన వెంటనే లోపల తోమాలసేవ జరుగుతున్న సమయంలో అంగప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులకు స్త్రీ పురుషులను వేరు వేరు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు 🌸స్వామికి అంగ ప్రదక్షణ చేసి, స్వామిని మనసారా దర్శించుకుని బయటకు వచ్చేటప్పటికి ఉదయం 5 అవుతుంది. 🌿 బయటకు వచ్చి ప్రశాంతంగా గుడి ఎదురుగా ఒక చోట కూర్చుని కాసేపు ధ్యానం చేయండి. మీకు అంతా శుభం జరుగుతుంది....🌞🙏🌹🎻 🌹ఓం నమో వెంకటేశాయ🌹 🙏 అంగప్రదక్షిణ ప్రియ గోవిందా గోవిందా🙏 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 అంగప్రదక్షిణం యాత్రికులకు ముఖ్యమైన సమాచారం 1. యాత్రికులు ప్రత్యేక ఎంట్రీ కాంప్లెక్స్, వైకుంటం-1లో పేర్కొన్న రిపోర్టింగ్ సమయం ప్రకారం మాత్రమే రిపోర్టు చేయాలి మరియు రిపోర్టింగ్ సమయంలో ఎలాంటి లగేజీ/ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను తీసుకెళ్లకూడదు. 2.అంగప్రదక్షిణం సేవలో పాల్గొనే యాత్రికులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తుల కోడ్‌లో ఉండాలి; పురుషులు: ధోతీ మరియు ఎగువ (టవలు), స్త్రీ: చీర / హాఫ్ చీర/ దుప్పట్టతో చుడీదార్. 3.అంగప్రదక్షిణం చేయడానికి లేడీస్ మరియు జెంట్స్ వేరు చేయబడతారు. 4.అంగప్రదక్షిణం చేయడానికి, యాత్రికులు (లు) తడి బట్టలతో హాజరు కావాలి. 5.అంగప్రదక్షిణం అనంతరం శ్రీవారి దర్శనం ఉంటుంది. 6.ప్రవేశ సమయంలో, యాత్రికులందరూ వ్యక్తిగత టిక్కెట్‌ని కలిగి ఉండాలి మరియు బుకింగ్ చేసేటప్పుడు ఉపయోగించిన అదే ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్‌ను ఉత్పత్తి చేయాలి. 7.అంగప్రదక్షిణం కోసం రిపోర్టింగ్ సమయం నుండి 24 గంటలలోపు యాత్రికులు లడ్డూ ప్రసాదాన్ని సేకరించాలి. 8.అన్ని బుకింగ్‌లు ఫైనల్: వాయిదా/ రద్దు/అడ్వాన్స్‌మెంట్ అనుమతించబడదు. 9.ఎట్టి పరిస్థితుల్లోనూ సేవ / దర్శనం రద్దు చేసుకునే హక్కు TTDకి ఉంది. 10.మరింత సమాచారం కోసం, దయచేసి 155257లో TTD కాల్ సెంటర్ (24X7)ని సంప్రదించండి.
@kdillibabu2622 Жыл бұрын
angapradakshina tickets spelling mistake Any problem
@LaxmiTeluguTech Жыл бұрын
Seva ki vellepudu original id proof teesukoni vellandi no problem allow chestaru govinda.
@nareshchary95232 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@siriimitationjewellery1892 жыл бұрын
మేడం అక్టోబర్ లో స్వామివారి కళ్యాణం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు తెలియజేయగలరు నమో వెంకటేశాయ
@maturilashami19292 жыл бұрын
Vip break darsanam ticket cost antha. darsanam antha time paduthundi.pls reply mam
@rameshmalpedi76672 жыл бұрын
Break Darshan cost 500rs Darshanam 2 to 4 hours time paduthundi
@maturilashami19292 жыл бұрын
E tickets any time esthara leda! Appdu estharu cheppandi
@rameshmalpedi76672 жыл бұрын
@@maturilashami1929 You have to take recommendation letter from MLA , MP or TTD board member for VIP break Darshan
@maturilashami19292 жыл бұрын
Tnq
@younghero89505 ай бұрын
Line one address and line two address ante enti??
@LaxmiTeluguTech5 ай бұрын
Meku village or meeku daggaralo vunna city name enter cheyali govinda.
@prasadozili32232 жыл бұрын
Sister every month 22nd at 9AM TTD will release this tickets or it will change ...i plan for January, 2023. Please reply ASAP
@upendraprasad5171 Жыл бұрын
2023 October month ki aithe angapradakshinam tickets July 24th 10 Am ki release chesaaru. Nenu 10 Am ki login avvadaaniki try chesaanu app slow aipoyindi ( TTD NEW APP). 10:03 varaku October 2023 quota motham full. Ee video lo madam cheppinatlu 3 minutes mundu login ayyi refresh slots kottaali.
@nikhildurga5 ай бұрын
What is age limit for angapradakshinam ?
@LaxmiTeluguTech5 ай бұрын
Above 12yrs varu yevaraina anga pradakshanam tickets book chesukovachu govinda.
@sriramabrahmaiah5762 жыл бұрын
Akka dharsanam chesukovacha
@LaxmiTeluguTech2 жыл бұрын
ha chesukovachu andi
@loacltraveller2 жыл бұрын
open chesina ventane quota is full Ani chupistundi...😭😭😭
@NihaanKathalu2 жыл бұрын
..same problem...mundhe open chesi pettina..Quota full ani vasthundi...
@rameshmalpedi76672 жыл бұрын
Om namo venkateshaya 🙏
@vrraghav.7882 жыл бұрын
Only 6mins lo full ayipoyay
@sharadasonwane18902 жыл бұрын
age limit undha sister
@LaxmiTeluguTech2 жыл бұрын
No age limit above 12 yrs varu yevaraina book chesukovachu.
@anilyadav-ux8kp Жыл бұрын
అంగప్రదర్శన బుకింగ్ జంట అనగా (ఒక్క పురుషులు మరియు స్త్రీలు) చేసుకోవాలా లేక్కపోతే 2 పురుషులకు ఒక్కటే టికెట్ లో చేయవచ్చా దయచేసి చెప్పండి🙏