తిరుమల కొండ మీద జైలు పెట్టిన జగన్.. Political Chess With Lakshmi | Mahaa News

  Рет қаралды 17,373

Mahaa News

Mahaa News

Күн бұрын

#ttd #ysjagan #tirupatiladdu #appolitics #mahaanews #mahaanewslive #mahaatelugunews
తిరుమల కొండ మీద జైలు పెట్టిన జగన్.. Political Chess With Lakshmi | Mahaa News
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 102
@JayapradaPolimetla
@JayapradaPolimetla 2 сағат бұрын
లడ్డూ టేస్ట్ మారిపోతుంది అని సామాన్యలకుతెలిసింది.కాని కారణం అర్ధంకాలేదు.మరి సుబ్బారెడ్డి భార్యకు ఎందుకు తెలియదు. భారతిరెడ్డి ప్రసాదం టిష్యూ పేపరులో ఎందుకు పెట్టింది ఆలోచించాలి
@drchowdaryshomoeopathy4135
@drchowdaryshomoeopathy4135 Сағат бұрын
RP చెప్పింది నిజమే ...2021 లో ఒక సారి వెళ్ళాను..నరకం అనుభవించే జైళ్ళు లాగ ఆ కంపార్ట్మెంట్ ను చేశాడు. లోపలికి వెళ్ళిన తర్వాత 2 రోజ్ల తర్వాత దర్శనం అని చెప్పారు. నాకు తెలిసి ఆ ఆడ దున్నపోతు రోజా ఒక 50 మందిని వెంటేసుకుని వచ్చిందని తెలిసింది. విసిగి నేను దర్శనం చేసుకోకుండానే బయటకు వచ్చేసాను. ఈ ఆంధ్రకి పట్టిన దరిద్రుడు చచ్చిన తర్వాతనే నేను తిరుపతి వస్తానని అనుకున్నా.అది నిజమవ్వాలి.జలగ చావలి.
@vijaykumarbachu9316
@vijaykumarbachu9316 2 сағат бұрын
స్వామి ఎప్పుడు ధర్మశంస్థపన చేయ వలసినపుడు ఇటువంటి పాపాత్ములు పాపాలు పండేటట్టు చేస్తున్నాడు
@narayanarao8596
@narayanarao8596 2 сағат бұрын
అందరూ దొగలే వాళ్ళ ఆస్తులు అడిట్ చెయ్యాలి దయవుంచి ఈ ప్రభుత్వం నిజాయితీగా వుండాలి
@vijaykumarbachu9316
@vijaykumarbachu9316 2 сағат бұрын
ఈ విషయం లో మన దేశం లో ఉన్న ప్రతి రాష్ట్ర ప్రజలు, హిందువులు లైన గురువులు, సంస్థనాదీసులు స్పందించి ధర్మసంస్థాపన చెయ్యకపోతే, వాళ్ళు కూడా దైవం కి ద్రోహం చేసిన వాళ్ళే, సొ కాల్డ్ మాటాధిపతులు వెంటనే కార్యాచరణకు పూనుకోవాలి
@sathwiksathwik7000
@sathwiksathwik7000 Сағат бұрын
పులి సంచారిస్తుందనే వంకతో భక్తుల రద్దీ కాలినడకలో తగ్గించి ఎర్ర చందనం స్మగ్లింగ్ 🤔
@hanumantharaoaripirala3203
@hanumantharaoaripirala3203 2 сағат бұрын
వైసీపీ నేతలందరినీ దేవుడు కచ్చితంగా శిక్షిస్తాడు.
@mohanatmakuri6446
@mohanatmakuri6446 3 сағат бұрын
Yes r p gaaru 100% correct gaa cheppaaru
@kanikeshivakumar
@kanikeshivakumar 3 сағат бұрын
బ్రిటీషు వారి కాలం లో ఆవు కొవ్వు , పంది కొవ్వు తో తుపాకీ శుభ్రం చేయాలి విన్నాం..కానీ ఇపుడు అదే అవు కొవ్వు పంది కొవ్వు మనతో తినిపించారు అంటే వాళ్ళే ఆ మనం ఏటు పోతునమో అర్థం కావట్లేదు 😢😢..వీరిని ఏమీ చేయాలి ఏమి అనాలి
@JaiBharat777
@JaiBharat777 2 сағат бұрын
భారతదేశం నుండి తరిమికొట్టాలి బ్రో
@vijaykumarbachu9316
@vijaykumarbachu9316 2 сағат бұрын
100% కరెక్ట్ సార్
@bhaskar6529
@bhaskar6529 3 сағат бұрын
సైకో జగన్ ని శిక్షంచాలి
@indycap1
@indycap1 50 минут бұрын
Yesss.. ఇది పచ్చి నిజం.. కూటమి లో కనిపించని నాలుగోవ వ్యక్తి.. సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడే 👍👍🙏🙏🙏🙏.. నమో వేంకటేశాయ 🙏🙏
@Rambabumane-d1k
@Rambabumane-d1k 2 сағат бұрын
ఇప్పుడే సాక్షి పేపర్ వాళ్ళు ఇంటికి వచ్చారు, పెపర్ ప్రమోషన్ కి, జంతువుల కొవ్వు కలిపిన ప్రసాదాన్ని హిందువుల చేత తినిపించిన ఆ పత్రిక మా కాలనీ లో కనిపించే కూడదు అని అందరూ పమించేశం. తిరుమల లో జరిగిన ఘోరాన్ని ప్రతి వాళ్ళ ఖండించి మీ తోచిన నిరసన్ తెలపండి. జై శ్రీరామ్ జై హిందు జై భారత్.
@mrfunny5607
@mrfunny5607 Сағат бұрын
👌
@semilong-gb8hp
@semilong-gb8hp 3 сағат бұрын
🙏🙏🙏 RP is powerful 🙏🙏🙏
@BalakrishnaM-tl9rs
@BalakrishnaM-tl9rs 3 сағат бұрын
YES CORRECT 💯
@sreekrishna40
@sreekrishna40 Сағат бұрын
మోడి గాడు కూడా జగన్ తో పాటు సర్వనాశనమైపోతాడు
@chenchurajachenchurathnam6676
@chenchurajachenchurathnam6676 28 минут бұрын
Endhuku raa lamdikey
@sreekrishna40
@sreekrishna40 Сағат бұрын
ఇంత జరుగుతున్నా మోడి గాడు ఏం చేస్తున్నాడు. వాడి దత్త పుత్రుడిని కాపాడుకుంటూ వస్తున్నాడు.
@vprasad6433
@vprasad6433 Сағат бұрын
శ్రీకృష్ణ గారు వాక్ స్వాతంత్రం ఉందని గాడు గీడు అంటే ఏదో ఒక రోజు పోలీస్ స్టేషన్ చూడాల్సి వస్తుంది ప్రధానమంత్రి సైతం మీరు అలా మాట్లాడతారా
@pindrani6450
@pindrani6450 Сағат бұрын
ఆర్ పి గారు చాలా కరెక్ట్ గా చెబుతున్నారు
@p.mukundarao706
@p.mukundarao706 Сағат бұрын
మీ ఆవేశంలో సత్యం ఉంది ఆర్.పి. గారూ.
@narayanarao8596
@narayanarao8596 2 сағат бұрын
R p గారు ఆయనతో పెట్టుకొంటే అదో గతి పాలవుతారు
@sathwiksathwik7000
@sathwiksathwik7000 Сағат бұрын
సైకో ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా తిరుపతి లడ్డు మోడీ అమిత్ షా లకు అంటే వాళ్ళు కూడా గో మాంశాకృత కొవ్వు లడ్డు ఆరగించారా.. హత్తవిధి 😭
@semilong-gb8hp
@semilong-gb8hp 3 сағат бұрын
For weapons carrying gods, most powerful are Sri Durga Devi Sri Kali Devi
@vsrmurty9215
@vsrmurty9215 Сағат бұрын
వారు కూడా లడ్డూ తింటారు కదా రుచి, వ స న తెలియ ద.?😮
@mohanatmakuri6446
@mohanatmakuri6446 3 сағат бұрын
Siva sena vaaru trisulam pattuukoovadam corretee
@narayanarao8596
@narayanarao8596 2 сағат бұрын
ఓం నమో వేంకటేశాయ
@semilong-gb8hp
@semilong-gb8hp 3 сағат бұрын
What qualifications these people have to run world famous Hindu temple.
@Naidu-wz1tn
@Naidu-wz1tn Сағат бұрын
కరెక్ట్ 🌹🙏🙏🌹
@ramarao6387
@ramarao6387 Сағат бұрын
Y.V.Subba Reddy should sent him to jail, without giving bail to him.
@Godshiva-s8k
@Godshiva-s8k 2 сағат бұрын
RP ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@padmavathyvnl9682
@padmavathyvnl9682 2 сағат бұрын
Y v subba Reddy wife throughly enjoyed her husband's position in TTD At the same time she holds bible in her hands without fear before media Nobody questions them
@Anjanidevipantula
@Anjanidevipantula Сағат бұрын
You are 100/ correct R P garu.
@saichaitanya1854
@saichaitanya1854 30 минут бұрын
Rp Garu super meet
@kumarswamik287
@kumarswamik287 35 минут бұрын
గతంలో రక రకాల పాలకులు మన దేశాన్న పరిపాలన చేసినారు వారుగూడా ఎంతో భక్తి భావంతో పాలన చేసినారు ఈ తుగ్లక్ గాడు మన రాష్ట్రంలో పాలనకు వచ్చి ఎంతో దుర్మార్గులు చేసినారు.
@singamsettyvenkynaidu3682
@singamsettyvenkynaidu3682 Сағат бұрын
Ys Rajashakar. Tuch chesadu. Poyadu helicopter 🚁
@mohanatmakuri6446
@mohanatmakuri6446 3 сағат бұрын
Anni prasaadaalaloo ee ghee vupayooginchaaru
@SatyanarayanaGurram-v5b
@SatyanarayanaGurram-v5b Сағат бұрын
Sriram analysist 100%Correct
@lankaadhipathi406
@lankaadhipathi406 Сағат бұрын
RP లాంటి నిజాయితీ,నిర్భయస్థుడైన ప్రజా గొంతుక ఇలాగే కంచు మోగినట్టు మోగుతూనే ఉండాలి.
@ramulubonila2335
@ramulubonila2335 2 сағат бұрын
చంద్ర NDA.ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం. ఎందుకంటె లడ్డూలో ఇంత కల్తీ జరిగినా ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు..ఎందుకంటే పైనా మోడీ సపోర్ట్ ఉన్నంత వరకు జగన్ ఏమి జరగదు.
@harsha_2006
@harsha_2006 40 минут бұрын
Correct rp garu
@sreemanprasad7707
@sreemanprasad7707 2 сағат бұрын
Yes RSS and Hindu organizations are not taking direct attack on them
@swamymtm9273
@swamymtm9273 Сағат бұрын
Y.v.subba reddy శ్రీమతి క్రిస్టియన్. ఆమె చేతిలో ఎప్పుడు బైబిలు ఉంటుంది. గమనించ వలసింది
@nageswardevg5837
@nageswardevg5837 Сағат бұрын
చెడ్డీ గ్యాంగ్ కి anchor support cheyyadam అసహ్యం గా వుంది.
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 12 минут бұрын
దేవ దేవునితోనే ఆటలాడారు... వారికి ఎలాంటి శిక్షలు విధిస్తాడో ఆ దేవ దేవునికే తెలుసు...
@rambabusaitdhanala5932
@rambabusaitdhanala5932 2 сағат бұрын
ఎవడుకు పెడాతారున్సారు నాయనా
@SaiRam-mj6pd
@SaiRam-mj6pd 2 сағат бұрын
హిందూ ద్రోహులను అంతం చేయవలసిందే వెక్కిరించడమే కదా ఇది? అబ్బో మీరు బీఫ్ తినరా? ఏంటి మీ గొప్ప? ఇప్పుడేమి చేస్తారు ప్రసాదాలలో కలిపాము మా శాడిజం తీర్చుకున్నాం ఇదీ వాడి కులాసా నవ్వుకి అర్ధం
@Pinneboinanaveenkumar
@Pinneboinanaveenkumar 2 сағат бұрын
Mire great sir 😅
@tammisetyveeranjaneyulu2753
@tammisetyveeranjaneyulu2753 2 сағат бұрын
👌👌👌👌
@chiranjeeviroyal5762
@chiranjeeviroyal5762 Сағат бұрын
👌👌
@vinayakaraobommineni2598
@vinayakaraobommineni2598 53 минут бұрын
కొవ్వును ఎక్కడి నుంచి వచ్చింది ఏ కంపెనీ వాళ్ళు సప్లై చేశారు ఎవరి ట్రాన్స్పోర్ట్ స్పీడ్ గా ఎంక్వయిరీ చేసి కఠిన శిక్షలు విధించాలి దైవం నమ్మకం అంటే ఆషామాషీగా ఉండే వాళ్ళకి (డబ్బేలోకంగా బతికే వాళ్ళకి)ఇలాంటి పాడు బుద్ధులు పుడుతుంటాయి మనసుకే రూపంలేదు దైవానికి రూపం లేదు మోసం చేసే వాడు కూడా మనసుతోటి చేయాలి ఎలా తప్పించుకుంటారు.......
@mugamnaidu3627
@mugamnaidu3627 Сағат бұрын
Ee Apacharanni paalupadina varandarini Uritiyyàli 😮
@rajkumargutta5935
@rajkumargutta5935 2 сағат бұрын
Correct hindús should revolt
@veerabadhraswamy1670
@veerabadhraswamy1670 2 сағат бұрын
One crore laddus sent to Ayodhya rama mandiram innaguration function
@basavarajudora8298
@basavarajudora8298 2 сағат бұрын
All know. Subba Reddy is as equal to jaggureddy.
@shobhamusunuru5778
@shobhamusunuru5778 43 минут бұрын
Rest temples also needs to be checked.
@giriprasad611
@giriprasad611 2 сағат бұрын
Kirak rp level mamuluga ledu ga abbbbbooooo
@rajkumargutta5935
@rajkumargutta5935 2 сағат бұрын
Correct, subba reddy u will get the punishment
@mohanatmakuri6446
@mohanatmakuri6446 3 сағат бұрын
Chinna jiyyer swami vaaru intavaraku spandana leedu migataapethaadi patulu spandinchaali intavaraku okkaaru spandinchaleedu
@rasagna6126
@rasagna6126 Сағат бұрын
Lakshmi garu subba Reddy gari wife pakka christian. Bible pattukoni vijayamma. Pakkana untundi . Subba Reddy hindu follower but his wife
@chitturivenkateswararao9748
@chitturivenkateswararao9748 2 сағат бұрын
Why political lise the issue it means theremay be a fraud
@JhansiKomati-q3n
@JhansiKomati-q3n 3 сағат бұрын
Laddu lo chetta kalipina vishayam lo involved punya purushulu andariki roojuu aa laddu ne tinipinchali. 3 days patu tinipiste chalu
@krishnaqq
@krishnaqq Сағат бұрын
TDP should answer this..........if the test result came out on July 24th 2024, why are they revealing it now after 7 weeks ??
@JhansiKomati-q3n
@JhansiKomati-q3n 3 сағат бұрын
Hindu matam parirakshana ani kaburlu cheppe musugu guruvulu, 5 yrs patu govt kosam homalu chesina swamiji lu ekkada, variki papam vishayam teliya ledemo
@syamalammab4699
@syamalammab4699 44 минут бұрын
Metlekke tappudu avevi pettaru
@padmarama7783
@padmarama7783 33 минут бұрын
Amma.nammaleakudda.shock.unnamu.dukkamuga.unddi.talli.laddu.theada.annukunnamu.kani.rtala.anukoleadu.
@srikanthdabbugottu120
@srikanthdabbugottu120 Сағат бұрын
Ore piche kaka
@kalyanijaya2966
@kalyanijaya2966 Сағат бұрын
Sir Pls circulate the video which has created furore and protest by the public, about the pathetically inferior quality food served in "Annadaana" at Tirumala, just before the elections during YSRCP Govt regime. Thank you🙏
@KRISHNA-dt9kx
@KRISHNA-dt9kx Сағат бұрын
desaalo chaalamandi dandyatra chesaaru chaalaa devaayalayyalu naasanam chesaaru okkaa thirumala thappa adi venkateswara swami vaari power ante veedu emaatram
@RamPrasadk-w7d
@RamPrasadk-w7d Сағат бұрын
😂
@somanathduggirala8307
@somanathduggirala8307 56 минут бұрын
This is hundred percent true. He made it as jail when we go for darshan while on q. Even I felt it when I went for darshan.simply debates are not the solution. There should be strict action against those who are involved in this issue.
@vanamraju9480
@vanamraju9480 2 сағат бұрын
పవన్ గారు RP నీ కంట్రోల్ చేయాలి
@ful36
@ful36 Сағат бұрын
ఇలాంటి విషయాల్లో కంట్రోలింగ్ అనేది ఒక వైపే కాదు రెండు వైపులా వుండాలి. అంతమాత్రం కూడా తెలియదా?
@ful36
@ful36 Сағат бұрын
కల్తీ జరగకపోతే ఇంతవరకు రాదు కదా!
@sarojini839
@sarojini839 2 сағат бұрын
Amma, advaithamaa? Telisindi takkuva, vaagedi ekkuva, evolve, chetha vaagoddu lachimee
@Srao-s5t
@Srao-s5t Сағат бұрын
CM le kaadhu. British vaallu, sulthaanulu kooda 7 కొండల swamy ante భయ, bhakthula tho వుండే వాళ్లు. 🎉
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 2 сағат бұрын
అమ్మ వారు చేసిన కానీ మీరు దానికి పబ్లిసిటీ ఇవ్వకూడదు. ఎందుకు తిరుమలకు అప్రదిస్ట తేకండి దయ చేసి
@janardhanmalapati3910
@janardhanmalapati3910 Минут бұрын
Well said RP good comportment lo food provide cheyaledhu two times velthey chethha naa koduku swami vaari sommu dochukoni laddu ni kooda aa pavithram chesaadu vaadiki thagina siksha padaali
@BabuBabu-pj8yn
@BabuBabu-pj8yn 56 минут бұрын
ఈ విషయం లో ఆంధ్ర ప్రదేశ్ హిందూ సంగాలు ఒక్కటి కాకపోతే.....ప్రపంచ దేశాల్లో తెలుగు వాడికి సిగ్గుచేటు AP తెలుగు సంగాలు ఒక్కటి కావాలి జగన్ చెప్పుతో కొట్టి తారామంది జై శ్రీ రామ్..... ఓం నమోహ్.... నారాయణ
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 36 МЛН
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 11 МЛН
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 36 МЛН