ఏమైందిరా..ఆ కర్రోడు చూపించిన రిపోర్ట్ లో లాబ్ పేరుకానీ, లెటర్ హెడ్, కానీ లేని తెల్లకాగితంలో ఉంది. ఏ లబ్ అయినా టమ రిపోట్ ను తమ లెటర్ హెడ్ మీదే ఇస్తుంది. (ఏమయిదిరా)
@venkatramareddy2209Ай бұрын
That is fake kabatti
@Akshay7995-c2bАй бұрын
చంద్రబాబు గారి వాదన ఎంత విచిత్రంగా ఉంటది అంటే జగన్ గారి తెచ్చింది కల్తీ మద్యం అంటాడు ఇప్పటికి అదే మద్యం అమ్ముతూ ఉంటాడు తిరుపతిలో కల్తీ నెయ్యి అంటాడు ఇప్పటికి అదే నెయ్యిని వాడుతున్నాడు
@nanduk1234Ай бұрын
Ghee change chesaru ra present
@obireddyd9670Ай бұрын
సార్ ఈ డ్రామా అంతా హెరిటేజ్ నెయ్యి కోసమే.
@obireddyd9670Ай бұрын
చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదేళ్ల కాలంలో తిరుమల లడ్డూల లో విషయం కూడా కనిపిస్తాడు.
@jampanasrinivas7724Ай бұрын
సుప్రీమ్ విచారణ. చెయాలి లేకపోతే మి పార్టికి నష్టం
@sreenivasan9790Ай бұрын
Nijam nilakadha Medha theylusuthudhi 🎉🎉🎉🎉
@premnathreddykcАй бұрын
To divert vishaka steel issue, CBN doing this
@mrspushpanjali8881Ай бұрын
Musali nakka. Gunta nakka ...maatalu anthe ...😅
@harshalathachiranjeevi2720Ай бұрын
Vyavasthalni manage cheyyatam lo cbn sidhahasthudu.
@kpram5281Ай бұрын
నాకు అర్ధం కానిది ఏమిటంటే నెయ్యి కూడా జంతువు నుంచే కదా వచ్చేది????? నెయ్యి లో ఉండేది కూడా జంతువు కొవ్వు కదా ?????
@nanduk1234Ай бұрын
Adi mari me knowledge difference kuda teliadu neku
@kotesh4049Ай бұрын
Oryy ni kids ki Pandi milk padatavara....
@manoharpothala2491Ай бұрын
Already EO Dharma Reddy was punished , his son died. All will be punished by God including the TTD board members at that time.
@papanasrinivasarao6823Ай бұрын
Tirupati pavitrata tirumala vellina andariki telusu. Anna prasadam masanam.
@ramugurugubelli-i4nАй бұрын
సత్య మేవ జయతే
@harivillus8159Ай бұрын
chandrababu ki ede bhasmasura hastam.. devudini kooda tana politics ki vaadukunnadu.. inka devudu kooda kshminchadu
@neerajgaming03Ай бұрын
Jagan anna where is your social media wingh no counter vallu pellala & mogulla dhagaara padukunmara
@neerajgaming03Ай бұрын
Panikimalena teem ni pettukunnav
@velagalabalaramakrishnared3827Ай бұрын
RAAMA RAAMA
@madhusudhanreddybojja1728Ай бұрын
Are baadko yenni apaddalu chepputaaviraa syamalarao vachina tarvaathane test cheyyadam jarigindi
@saireddyv650Ай бұрын
Sr journalist You make research on the and make him fool
@ambicaranigandham5133Ай бұрын
ధర్మో రక్షతి రక్షితః, ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే. తీగ CBN లాగారు మొత్తం డొంక కదలి చెడు ప్రక్షాళన కావాలి. ఓం నమో వేంకటేశాయ🙏🏻
రేటు ఎక్కువగా ఉంటుంది అని వెనక్కి పంపించి వుంటారు 😂🎉
@vlgupta6495Ай бұрын
Chetta palana chetta tax
@saireddyv650Ай бұрын
Edhava temperature kadura Danilo unde material emitira Original neyyi any temp same untadhi Neevvu. Jagan Kodam cheyyakura Venk swamy ninnu
@ChirumamillaVeraprasadar-iv8dhАй бұрын
Orikojjanaikoddakaeaswarneevallaycpkalliauthandhi
@rangakumari9390Ай бұрын
ఈశ్వర్ గారు మా రిక్వెస్ట్ కృష్ణంరాజు నీ డెబెట్ కు పిలవవద్దు
@ramanaravi2326Ай бұрын
Yes
@prasadannepu2806Ай бұрын
Tirumala laddu ni kuda vadaledu kadara meeru ycheap
@vlgupta6495Ай бұрын
Rip ycp
@udhava9923Ай бұрын
RIP tdp janasena
@rajanaddanki7999Ай бұрын
జగన్ నెయ్యి ....హిందువుల కు గొయ్యి జగన్ నెయ్యి ....హిందువుల కు గొయ్యి జగన్ నెయ్యి ....హిందువుల కు గొయ్యి జగన్ గాడు దిగజారి కడప హత్యా రాజకీయాలు చేస్తున్నాడు... చరిత్ర లో లేని దేవుడు రథం దగ్దం అయ్యింది ఒక క్రిస్టియన్ పాలన లో అయ్యింది , అందరికీ తెలిసిందే... రామ తీర్థం లో దేవుడి విగ్రహాన్ని నరికారు చరిత్ర లో ఎక్కడన్నా విన్నామా ??? జగన్ హయాం లో అనేక హిందూ దేవాలయాలు ధ్వంసం అయ్యాయి...పర మత ఉన్మాదం పెచ్చరిల్లింది... అనేక మత మార్పిడులు పెచ్చు మీరాయి... ఇదే కోవలో తిరుమల దేవుణ్ణి పేదలకు , మధ్య తరగతి కి దూరం చేశారా !!! అనగా అనేక దేవాలయ రుసుములు పెంచారు...పెంచారు... దేవుడి సొమ్ము తో ఆటవికంగా అనవసర వ్యర్థ వ్యక్తులు అనేక మందిని టీటీడీ బోర్డు లో నియమించారు... సుప్రీం కోర్టు యే ఆగ్రహించి నది.... అనగా హిందూ మతం , విశ్వాశాల పై జగన్ సైకో నిర్ణయాలు గా వున్నాయి అనేది , గ్రహించాలి.... అంతర్వేది లో దేవుడి రథం దగ్దం అయితే ఎవడో పిచ్చి వాడు చేశాడు అని కేసు నీ నీరుగార్చిన ఉదంతం కూడా హిందూ సమాజం గుర్తుపెట్టుకోవాలి.... రామ తీర్థం లో రాముడి విగ్రహ ధ్వంసం చూసి అయినా , సైకో పాలన లో ప్రజలు మరీ మరీ గుర్తు పెట్టుకోవాలి... ఇక ఎన్నో విధాలా హిందూ దేవాలయాలు పై దారుణాలు ఆంధ్రా చరిత్ర లోనే మచ్చ ...సైకో పాలన ఘనత గా చెప్పాలి.. కనీసం విచారణ కూడా లేదండి...అంటే సైకో పాలన లో హిందువు కి ఇచ్చిన గౌరవం ఎంతో మీరే ఆలోచన చెయ్యాలి... ఈ రోజు జగన్ కాంట్రాక్టర్ చేసిన కల్తీ నెయ్యి , దానిలో జంతు కొవ్వు వాడుటను అందరూ సైకో నెయ్యి అని ఉద్గాటించాలి అని కోరుతూ , ( సైకో నెయ్యి , జగన్ గొయ్యి , నీకు వేస్తాము , సంకెళ్లు అని నినాదాలు చెయ్యాలి అని కోరుతున్నా ) ఇక వనస్పతి విషయమై ...అప్పట్లో నేను చిన్న వయస్కుడను... కాంగ్రెస్ రాజ్యం లో ఇందిరా గాంధీ గారు ప్రధాని గా వున్నారు..m వారి హయాం లో జంతు కొవ్వు ను వనస్పతి లో కలిపారు ...అది నిజం ..నిజం .. ఇక పార్లమెంట్ లో పెద్ద దుమారం చెలరేగి సభ యే వాయిదా పడింది... అప్పుడు వనస్పతి తయారీ లో కేవలం శాఖాహార నూనెలను మాత్రమే వాడుతూ పేపర్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ...ఇందులో ఎటువంటి జంతు వ్యర్థాలు లేవు అని ప్రకటించారు...అలా కొన్ని నెలల తరబడి వ్యాపార ప్రకటన లు వెలువడ్డాయి ..ఆ ఖర్చు ను సదరు వనస్పతి ఉత్పత్తి దారులు భరించారు ఇక ఆ వనస్పతి మీద కేవలం శాఖాహారం అని ఒక SYMBOL ను కూడా వేశారు .. నాకు తెలిసి అప్పట్లో ఆ SYMBOL ఎవరికీ తెలియదు...జనం తెలుసుకొనుట కూడా జరిగింది.... సరే...పై న వ్రాసినది పాత కథ.... ఇక జగన్ ( సైకో గారి ) working style చూస్తే ...ముందు మనసులో అనుకున్న పని చేసేయండి...ఆ తరువాత విషయాన్ని చూద్దాం... ఈ విషయాన్ని చాలా మంది చెప్పారు...అందులో ముఖ్యంగా జగన్ తో పనిచేసిన మాజీ ముఖ్య కార్యదర్శి యే చెప్పు కొచ్చారు... దానికి అనగా అగ్ని కి ఆజ్యం పోసినట్లు ...ప్రవీణ్ ప్రకాష్ అనే వ్యక్తి వుండనే వున్నారు... ప్రతీదీ న్యాయ శాఖ సూచనలు తీసుకుని చెయ్యడం బహుశా జగన్ కు నామోషీ కావచ్చు.... ఇప్పుడు జర్నలిస్టు సాయ్ గారు చూపినా సాక్ష్యం ఆధారంగా ....ముమ్మాటికీ జగన్ చేసిన తప్పిదం...హిందువుల కు కడుపు మంట నే మిగిల్చారు... ఒకప్పుడు జగన్ తండ్రి అన్నట్లు ఏడు కొండలు కాదు కేవలం ఒక కొండ యే అని వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం ( దానీ వెనుక విదేశీ మత హస్తం వుందా అన్నది వేరే చర్చ ) ...ఆ తిరుమలేశుని కోపానికి ...ఆ జగన్ తండ్రి మరణించుట కూడా అందరూ చూసారు... అయితే ఒకప్పటి జగన్ తండ్రి చేసిన ఏడు కొండలు కాదూ...ఒకటే కొండ అన్నట్లు అవమానించే క్రమం...ఇప్పుడు అదే తండ్రి , తనయుడు హయాం లో హిందూ దేవాలయాల విధ్వంసం ...చూస్తే ...జగన్ అనే వ్యక్తి ముమ్మాటికీ ఆంధ్రా కు సీఎం గా వుండే వ్యక్తిత్వం లేని వాడు ...మెజారిటీ కి మిగిల్చిన కంట కన్నీరు గా చూడాలి... ఇక ఆ పులివెందుల కుటుంబానికి వెనుక విధ్వంసక శక్తులు , విదేశీ మత మౌఢ్యం వున్నట్లు తేటతెల్లం అవుతున్నందున ....అందరూ అప్రమత్తం అవ్వాలి... ఏదీ ఏమైనా వనస్పతి నీ వినియోగించుట , జంతు కొవ్వును వాడుట భరించరాని నేరం...ఘోరం... ఇక ఆ కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసు పెట్టీ విచారణ , శిక్ష వేస్తే మంచిది......