Tirumala Laddu: 'తీపి బూందీ' ప్రసాదం లడ్డూగా ఎలా మారింది, తిరుమల లడ్డూ చరిత్ర ఏంటి? BBC Telugu

  Рет қаралды 9,592

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న భక్తులందరూ తర్వాత లడ్డూ ప్రసాదం కౌంటర్ల దగ్గర క్యూ కడతారు. ఇంటికి వెళ్లిన తర్వాత అయినవారికి అందరికీ పంచి పెడతారు. అసలు శ్రీవారి ప్రసాదంగా లడ్డూ ఎలా వచ్చింది. దీని చరిత్ర ఏమిటి?
#Tirumala #Laddu #AndhraPradesh #Ghee #Tirupati
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Пікірлер: 33
@saikumarvanka2744
@saikumarvanka2744 4 сағат бұрын
Nice explanation by archaka swami
@narendranathmohanari487
@narendranathmohanari487 3 сағат бұрын
Excellent information. We never get this information. This is occasion. Swamy varluku Thank you very much.
@salanagovindarao7960
@salanagovindarao7960 4 сағат бұрын
❤lord Shiva
@santhoshk9647
@santhoshk9647 5 сағат бұрын
Om.namovenkatshaya.namaha
@pallamaruthisaibaba4434
@pallamaruthisaibaba4434 3 сағат бұрын
అన్నమయ్య సినిమాలో అప్పుడే లడ్డు ఉన్నట్టు తప్పుగా చూపించారన్నమాట. అన్నమయ్య1408 లో జన్మించారు.
@jk.4
@jk.4 4 сағат бұрын
స్వచ్ఛమైన నెయ్యిలో జంతువుల కొవ్వు ని కలిపితే ఆ నెయ్యిని కరగ పెట్టేటప్పుడు మాంసపు వాసన వస్తుంది తెల్లగా పొరలు పొరలుగా బయటికి వస్తుంది మరి తిరుపతిలో లడ్డూలు చేసేది వైష్ణవ బ్రాహ్మలు వాళ్లకి తెలియకుండా ఉంటుందా ఇలాంటి వాసన వచ్చింది అంటే వాళ్ల అప్పుడే పెద్ద గొడవ చేసేవాళ్లు
@srinivasphani98
@srinivasphani98 2 сағат бұрын
అందుకే 10th లో రసాయన శాస్త్రం సరిగ్గా నేర్చుకోవాలి, రసాయనాల ఆధారంగా కొవ్వులను రుచి వాసన లేని వాటిగా మార్చవచ్చు, ఉదాహరణకు మీ వంట నూనెలు, మొదట dewaxing చేసి కనిష్ట ఉష్ణోగ్రత లో గడ్డకట్టకుండా చేసి, వాసన్ మారకుండా ఉండటానికి solvent lu వాడతారు, ఇది మీ చదువు మీద శ్రద్ధ పెట్టి ఉంటే మీకు ఇది అర్థం అయ్యేది, మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళో తెలియదు గాని ఈ విషయంలో మీ ప్రజ్ఞ ఉపయోగించకుండా ఉండటం మంచిది
@pitlakumar
@pitlakumar 2 сағат бұрын
లాభంలేదు నాయనా! ఇంతవరకూ వచ్చాక ఇక కవర్ చేయడం కష్టం. క్విడ్ ప్రో కోలలో ఆరితేరిన వాడికి ఈ కల్తీలూ గట్రా అసలు ఒక లెక్కే కాదు. అయినా... ఒక టన్ను నేతిలో ఓ పదిశాతం డాల్డా, మరో పది శాతం పామాయిలూ, ఇంకో పది శాతం పందీ చేప నూనె మిగతా పది ఎముకల నూనె (గొడ్డు మాంసం అమ్మగా మిగిలిన ఎముకల్ని ఉడకబెడితే వొచ్చే నూనె. రోడ్డు పక్కన ఫాస్టు ఫుఢ్ఢు షాపుల్లోనూ.... ఫ్రైడ్ రైసూ, బిరియానీ షాపుల్లో విరివిగా వాడుతూంటారీ నూనె) వాడుంటాడు. 50% పాపం అసలు నెయ్యే వాడాడుగా? 317 రూపాయలకి అంతకన్నా మంచిది ఇవ్వాలంటే ఏలా గిట్టుబాటు అవుద్ది చెప్మా!
@jayalakshmisingaraju7623
@jayalakshmisingaraju7623 4 сағат бұрын
I love tirupati laddu.but antha sugar crystals,full ilayichi vuntayi
@throneg1159
@throneg1159 3 сағат бұрын
Kalyana kattalo lanchalu, heavy food prices in alipiri nadakadari, black marketlo rooms ilantivi kuda laddu quality tho patu consider cheyali.
@PadiFail
@PadiFail 3 сағат бұрын
ప్రతిచోటా sir..
@దుర్యోధన
@దుర్యోధన 4 сағат бұрын
గతం లో పంపిణీ చేసిన లడ్డు లు తిరిగి తీసుకోవాలి
@asktimeline6040
@asktimeline6040 3 сағат бұрын
150000 laddu lu ante chala chala takkuva naaku telusli 500000 laddu lu Ani anipisthondi
@UdayKumar-us2vr
@UdayKumar-us2vr 3 сағат бұрын
BBC maku చెప్పకు
@AGS_303
@AGS_303 4 сағат бұрын
Mana jalaga gorre worst chasadu 😢
@haravardhan8078
@haravardhan8078 3 сағат бұрын
If CBN is true, Jagan should be in Jail. If CBN is wrong, he should be in Jail. Dont play with sentiments of people. We need immediate action.
@rajuladevichandrashekhar95
@rajuladevichandrashekhar95 4 сағат бұрын
గత ఐదు సంవత్సరాలు మాట్లాడ వారు కూడా మాట్లాడు ముందు బొక్కలో వేస్తుంటే ఇప్పుడు అందరూ మాట్లాడ తారు
@ShivaCreationsKorutla
@ShivaCreationsKorutla 3 сағат бұрын
ఏది ట్రేడింగ్ ఉంటే అదే విడియో పెడతారు. ఈ BBC ఛానెల్ వారు.. డబ్బుల కోసం..
@kalyan9346
@kalyan9346 3 сағат бұрын
Meeku asalu knowledge ledhu mari news channels trending lo vunna news kaka mari emi veyali malli meeku oka like
@ShivaCreationsKorutla
@ShivaCreationsKorutla 3 сағат бұрын
@@kalyan9346 E news channel వేస్ట్
@vamsi902
@vamsi902 2 сағат бұрын
Jagan government asking for cbi enquiry wgy tdp is not taking are u playing with hindus sentiments god won't leave culprits
@PRAVEEN-KUMAR_M-298
@PRAVEEN-KUMAR_M-298 4 сағат бұрын
స్వామి తింటున్నాడో, మీరు తింటున్నారో, కుంభాలకు కుంబాలు, మీ పొట్టలు చుస్తే అర్ధం అవుతుంది.
@HidayatKhan-l9r
@HidayatKhan-l9r 3 сағат бұрын
Business
@srinivasphani98
@srinivasphani98 2 сағат бұрын
ఒకరిని చూసి ఓర్వలేని తనం ఎందుకు, నీకు అటువంటి job రాలేదని అసూయా, వాళ్ళు 10 సంవత్సరాలు అమ్మ నాన్నాలని పండుగలలో ఒక్కసారి చూసి వేదం నేర్చుకున్న తర్వాత ఆ పొజిషన్ కి వెళ్తారు, పుడతారు మీ లాంటి వాళ్ళు చెద పురుగులు పుట్టినట్టు
@jk.4
@jk.4 4 сағат бұрын
ఒక్ పెద్దాయన ఏదో నోరు జారాడు లడ్డు లో కల్తీ జరుగుతుందని ఎప్పుడు నుంచో చెబుతున్నారు సరే జగన్ యానంలో కల్తీ జరిగిందని చెప్పి ఊరుకుంటే సరిపోయేది లేదంటే ఇంకా నాలుగు తిట్లు తిట్టాలి సంధి జంతు కొవ్వు కలిపారు అని చెప్పి నోరు జారాడు అది ఇప్పుడు నిప్పుల రాజుకుంది ఇదే ఛాన్స్ అని పవన్ కళ్యాణ్ వదలట్లేదు
@MYaks-wc6xs
@MYaks-wc6xs 4 сағат бұрын
Chance theskovatam yemiti ante jarigina thappu gangalo poniyya
@Raithubiddareality1212
@Raithubiddareality1212 4 сағат бұрын
తిరుమల లడ్డును భ్రష్టు పట్టించిన వాడు అతి త్వరలోనే సర్వనాశనం కాక తప్పదు.
@narendranathmohanari487
@narendranathmohanari487 3 сағат бұрын
Exactly.
@PadiFail
@PadiFail 3 сағат бұрын
2014-19 మధ్య నెయ్యి 270 రూపాయలకి ఎలా వచ్చింది?? దాన్లో ఏమి కలిపారు?? రోడ్ ఎక్కి ముదనష్టం నాటకాలు వేస్తే నమ్మేది చదువు సంస్కారం లేని ఎదవలె.. తాళి కట్టిన భార్య కడుపున పుట్టిన పిల్లలు వుండగానే వేరే వాళ్ళతో..... నడిపి పిల్లల్ని కన్న నీచులు కూడా దేవుని గురించి ఆచారాల గురించి మాట్లాడితే జనాలు చెప్పుతో కొడతారు.. నగ్నంగా పూజలు చేసే నీచులు.. అమ్మవారి గుడిలో రహస్యం గా తాంత్రిక పూజలు చేసే దగుల్బాజీ చెప్పే కథలు నమ్మాలా?? 2024 జూన్ లో టీటీడీ EO నెయ్యిలో డాల్డా కలిసింది అన్నాడు.. మరి ఇపుడు కొత్తగా ఇదేంటి?? అంటే ఇపుడు జూలై లో కొత్తగా వచ్చిన నెయ్యిలో కొవ్వు కలిసిందా?? ఎలా? ఎవరి వల్ల?? అసలు అక్కడ ఏమి జరిగిందో సీబీఐ ఎంక్వైరీ వేసే దమ్ముందా?? ముందు EVM కూటమి చేస్తున్న ప్రచారం మీద విచారణ చేసే దమ్ముందా?? ఆ నెయ్యి కంపెనీ మీద పోలీసు రైడ్ చేసే దమ్ముందా?? ఆ నెయ్యి కంపెనీ ప్రొడక్ట్ మార్కెట్ లో ఆపేసే దమ్ముందా?? దేవుని కూడా నీచ రాజకీయాలు లోకి లాగే వాళ్ళు మామూలు చావు చావరు.. అందరూ ఛీ కొట్టి.. తిండి నీళ్ళు లేక.. నానా కష్టాలు పడి చస్తారు..ఇది ఖాయం..
@pitlakumar
@pitlakumar 2 сағат бұрын
​@@PadiFailలాభంలేదు నాయనా! ఇంతవరకూ వచ్చాక ఇక కవర్ చేయడం కష్టం. క్విడ్ ప్రో కోలలో ఆరితేరిన వాడికి ఈ కల్తీలూ గట్రా అసలు ఒక లెక్కే కాదు. అయినా... ఒక టన్ను నేతిలో ఓ పదిశాతం డాల్డా, మరో పది శాతం పామాయిలూ, ఇంకో పది శాతం పందీ చేప నూనె మిగతా పది ఎముకల నూనె (గొడ్డు మాంసం అమ్మగా మిగిలిన ఎముకల్ని ఉడకబెడితే వొచ్చే నూనె. రోడ్డు పక్కన ఫాస్టు ఫుఢ్ఢు షాపుల్లోనూ.... ఫ్రైడ్ రైసూ, బిరియానీ షాపుల్లో విరివిగా వాడుతూంటారీ నూనె) వాడుంటాడు. 50% పాపం అసలు నెయ్యే వాడాడుగా? 317 రూపాయలకి అంతకన్నా మంచిది ఇవ్వాలంటే ఏలా గిట్టుబాటు అవుద్ది చెప్మా!
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 19 МЛН
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,6 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 53 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 19 МЛН