Akka NuVu super Akka Chala clear cut gaa chepavu NuVu super Akka
@TtdLatestUpdates Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ🙏
@ramudu123b6 Жыл бұрын
Om namo venkateshwara swamy namah 🙏🙏🙏, good information sister
@TtdLatestUpdates Жыл бұрын
ThankYou Anna. Om namo venkateshwara swamy namah 🙏🙏🙏
@nagniki3342 Жыл бұрын
Thank you madam good Information Namo Venkatesaya 🙏
@TtdLatestUpdates Жыл бұрын
Welcome anna. 🙏 Om namo venkatesaya 🙏
@SuryaPrakash-ce9fu7 ай бұрын
Very Nice information madam
@saideepak5017 Жыл бұрын
Om Namo Venkatesaya
@TtdLatestUpdates Жыл бұрын
🙏 Om Namo Venkatesaya 🙏
@rameshmalpedi7667 Жыл бұрын
🙏 Om namo venkateshaya 🙏 govinda hari govinda namo namah 🙏
@TtdLatestUpdates Жыл бұрын
🙏 Om namo venkateshaya 🙏 govinda hari govinda namo namah 🙏
@venkataraopeddineni8114 Жыл бұрын
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 గోవింద గోవిందా 🙏
@TtdLatestUpdates Жыл бұрын
🙏 ఓం నమో వెంకటేశాయ 🙏 గోవింద గోవిందా 🙏
@mogalturnagbabu1925 Жыл бұрын
మేడం ఈ లక్కీ డిప్ కి అప్లై చేసిన తర్వాత మళ్లీ 300 టికెట్లు బుక్ చేసుకోవచ్చు
@mogalturnagbabu1925 Жыл бұрын
అంటే మేడం అది సెలెక్ట్ అవ్వకపోతే
@cherrysharath9996 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ నా ఐడి ప్రూఫ్ తో నా మొబైల్ లో మావారు ఐడి ప్రూఫ్ కలిపి 2 ఆన్లైన్ ఎలక్ట్రానిక్ deep అప్లై చేశాను మావారి మొబైల్ లో వారి ఐడి ప్రూఫ్ తో తనకు నాకు అప్లై చేసారు కానీ ఆల్రెడీ బుక్ అయ్యింది అని వస్తోంది అలా చేస్తే తప్ప చెప్పండి ఓం నమో వెంకటేశాయ 🙏🙏
@TtdLatestUpdates Жыл бұрын
ఒకసారి మాత్రమే వేసుకునే అవకాశం ఉంది, వేరు వేరు మొబైల్ నెంబర్ నుంచి వేసిన కావు, ఎందుకు అంటే సెం ఆదార్ నంబర్స్ కదా. ఆల్రెడీ ఆ ఆదార్ కార్డ్స్ ద్వార అప్లై చేశారు కాబట్టి, మీరు వేరే మొబైల్ నెంబర్ నుంచి వేసిన కావు.
@RamaKrishna-wu7jr Жыл бұрын
Thanq madam
@TtdLatestUpdates Жыл бұрын
Om namo venkateshwara swamy namah 🙏🙏🙏
@nareshkolluri_99 Жыл бұрын
Thank you madam
@TtdLatestUpdates Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ🙏
@krishnamurthykammari Жыл бұрын
Thanks madam 🙏
@TtdLatestUpdates Жыл бұрын
OM NAMO VENKATESAYA
@chandrasekharmulli29114 ай бұрын
Akka emina avakasam undha November month 11 room offline loo room booking avuthadha please chypandi akka 💐
@mrbabu9450 Жыл бұрын
ఓం శ్రీ నమో వేంకటేశాయ.....
@TtdLatestUpdates Жыл бұрын
ఓం శ్రీ నమో వేంకటేశాయ
@HarishHari-bk7kw6 ай бұрын
City దగ్గర enter Chesina city pin code enter cheyala. Leda mana aadhaar card lo vunna pin code enter cheyala madam please chepandi madam
@shreeks54295 ай бұрын
Madam garu 2 members ki seva dip select aayaka okkaru vellochha please cheppandi...
@TtdLatestUpdates5 ай бұрын
Yes one person aina vellavachu no problem govinda.
@shilpanasunilshilpana9479 Жыл бұрын
Hello sis..E 4 sevas ki 4 years paapa 2 years baabu ni Allow chestara Cheppagalaraa sis
Ohm namo venkatesaya, can we take kids along with us whose age below 12 years
@TtdLatestUpdates Жыл бұрын
Yes tesukellavachu anna. 🙏 Om Namo Venkatesaya 🙏
@royalnarendra199411 ай бұрын
Madam lucky dp frindes ayna rezestar chsukovacha
@TtdLatestUpdates11 ай бұрын
Yes any 2 members register chesukovachu govinda.
@leelavathikadavakallu1941 Жыл бұрын
Madam namaskaram, madam Naku oka chinna doubt vunde made anantapur dist, tadapatri mandal, surepalli vilage madam city da anantapur Ane type cheyala lekapothe am pettale madam plz koncham chepande. Memu pincode am pettale koncham chepande plz madam
@TtdLatestUpdates Жыл бұрын
Anantapur ani petti pincode kuda anantapur de enter cheyandi saripothundi govinda.
@deepudeepika984 Жыл бұрын
Madem October month ki arjitha seva tickets eppudu release chestharu
@TtdLatestUpdates Жыл бұрын
Update ragane mana chanel lo msg post chestanu govinda.
@ravikumarpoojari4448 Жыл бұрын
Mobile lo arjitha seva lucky dip winners ala payment cheyalo cheppindi madam
@TtdLatestUpdates Жыл бұрын
Lucky dip lo selcet aina vallu mobile lo kuda same ide vidamaga amount pay cheyali e video okasari chudagalaru govinda. kzbin.info/www/bejne/iYOtm4COj9CVnM0
@PGayathri-k6w11 ай бұрын
Madam 4 members kiii 2tickets tho vellavocha
@TtdLatestUpdates10 ай бұрын
One dip lo select aina varini matrame allow chestaru govinda.
@naveenreddy7206 Жыл бұрын
Electron dip tickets eppudu release avuthayi andi
@TtdLatestUpdates Жыл бұрын
July 18th nundi 20th varaku available lo vuntundi TTD nundi official update ragane mana chanel lo msg post chestanu govinda.
E roju ssd tokens quota airport repati early morning tokens istaru a tokens kuda aipote ssd tokens iche counters close chestaru govinda.
@nagururavitez051710 ай бұрын
అక్క మేము ఇ దర్శనానికి సెలెక్ట్ అయితే అంత పొద్దున గుడిలో ఎక్కడ ఎవరికి రిపోర్ట్ చెయ్యాలి ఎలా వెళ్ళాలి చెప్తారా ప్లీజ్
@TtdLatestUpdates10 ай бұрын
మొదటి గడప దర్శనానికి సెలెక్ట్ అయిన వారు VQ 1 వద్ద రిపోర్ట్ చేయాలి అక్కడ నుండి Q లైన్ లోకి అనుమతిస్తారు. ఆ Q ఎక్కడ వుంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియో లో చూడగలరు గోవిందా :- kzbin.info/www/bejne/nnm5f4Cwr92gqNk
@RajeswariN-u8r10 ай бұрын
Modati gadapa seva ku Book iythe janral seva ki booking avvavu kada andi chepagalaru
@TtdLatestUpdates10 ай бұрын
Lucky dip lo select ainavaru janaral seva ki book chesukovachu book avutai govinda.
@saranyasatish5121 Жыл бұрын
Hi andi Memu sep 27 mla recommendation letter dwara modati gadapa darshanam ki velthunm. Festival ki vundadhu antaru kda ah darshanam mari bramhitsavam tarvatha roju kda sep 27 ante mari problem em avvadhu kda andi
@TtdLatestUpdates Жыл бұрын
Ipude chepalemu dani ki sambandinchi inka TTD nundi yelanti update raledu official update vache varaku wait cheyali govinda.
@saranyasatish5121 Жыл бұрын
Thank you andi
@TtdLatestUpdates Жыл бұрын
Om Namo Venkatesaya
@saralaburugapally9446 Жыл бұрын
Mobile lo ela chesukovalo kuda live lo chupinchandi mam
@TtdLatestUpdates Жыл бұрын
Ok alage video chesi post chestanu govinda. 🙏 Om Namo Venkatesaya 🙏
@saralaburugapally9446 Жыл бұрын
@@TtdLatestUpdates 19date lopu chesi pettandi
@TtdLatestUpdates Жыл бұрын
టిటిడి మొబైల్ యాప్ లో సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కి రిజిస్టర్ చేయు పూర్తి విధానం:-kzbin.info/www/bejne/oWa1qY2eirtke9U
@saralaburugapally9446 Жыл бұрын
@@TtdLatestUpdates thanku mam
@TtdLatestUpdates Жыл бұрын
🙏 Om Namo Venkatesaya 🙏
@deepudeepika984 Жыл бұрын
Akka October month ki srivani tickets eppudu book chesukovali
@TtdLatestUpdates Жыл бұрын
Next month 18th nundi one by one release chestaru official update ragane mana chanel lo msg post chestanu govinda.
@deepudeepika984 Жыл бұрын
@@TtdLatestUpdates thank you akka
@TtdLatestUpdates Жыл бұрын
Om Namo Venkatesaya
@ramyaannavarapu2876 Жыл бұрын
Enni sarlu book chesina select avadam ledu andi
@TtdLatestUpdates Жыл бұрын
Select aye varaku every month lucky dip lo try chestu vundali govinda.
@kousalyac Жыл бұрын
When can n I book Srivani tickets for September 5th 2023
@TtdLatestUpdates Жыл бұрын
శ్రీవాణి ట్రస్ట్ దాతలకు సెప్టెంబర్ 2023 నెలలో దర్శనం మరియు వసతి కోటా బుకింగ్ కోసం 23.06.2023 11:00 AM అందుబాటులో ఉంటుంది. 👉 Booking process demo video :- kzbin.info/www/bejne/mpK2gHdulrh_odE
@kousalyac Жыл бұрын
Thank you madam.
@TtdLatestUpdates Жыл бұрын
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 గోవింద గోవిందా 🙏
@Keerthana197610 ай бұрын
Akka modati gadapa darshan tickets 3 members ki book cheyalema? Ante ma family lo 3 members unnamu nenu ma mummy and ma brother ki
@TtdLatestUpdates10 ай бұрын
3 members ki okesari cheyalemu Oka mobile no tho only 2 members ki matrame dip veyagalam inko person ki inko mobile no tho login aie dp veyali govinda.
@palepubalaji4288 ай бұрын
భార్య భర్తతో పాటు ఇద్దరు పిల్లల్ని ఈ సేవకు తీసుకువెళ్లవచ్చా, లక్ష్మీ గారు
@TtdLatestUpdates8 ай бұрын
పిల్లలు 12 సంవస్తారాలలోపు వారు ఐతే ఫ్రీ గ తీసుకొని వెల్లవచు గోవిందా.
@vannareddyreddy27336 ай бұрын
Akka ARJITHA SEVA TICKET BOOKING OK akka ಮತ್ತೆ 300 rs tickets booking k nna
@juneeshbandi1090 Жыл бұрын
Akka September arjitha seva lucky dip tickets eppudu realase chestar, September brahmoatvm lo special darsanam untunda, online ticket book chesukokund, tirupathi lo ticket tesukovcha
@TtdLatestUpdates Жыл бұрын
September month lucky dip sevelu june 19th 10am to 20th 10am varaku online lo available lo vunnai and Yesterday 12pm ki dip result anounce chesaru govinda.
@TtdLatestUpdates Жыл бұрын
Bramostavala time lo special darshanam tickets online 300rs tickets release chestara leda anedi Official update ledu aite june 24th 10am ki september 300rs tickers release chestunnaru so june 24th 10am ki telusthundi and bramostavala time lo ticket lekunda free darshanam kuda ravachu govinda.
@vakadejanardhan9782 Жыл бұрын
After entering those seva how much time will be taken? Akka like manam swamy vari dharshanam entha sepu swamy varini chudavachu
@TtdLatestUpdates Жыл бұрын
meeru select ayye sevanu batti untundi Govinda. suprabhatam ayite seva complete ayina taruvata swamy vari darshanam untundi 1st door nunchi (ati daggaragaa) archana, thomala, astadalapadapadmaradhana sevalu ayite seva jarugutunnanta sepu swamy varini chustu undochu taruvata 1st door nunchi darshanam untundi (ati daggaragaa)
@sravyavemuri-hv2iz Жыл бұрын
Hai akka oka I'd medha manam A tickets book chesukovachu Arjitha seva and 300 rupees ticket Nd lucky dip e 3 oka id medha vacha Suppose 3 vellali anta lucky dip lo possible avutundha only 2 na Me videos chala informative ga vuntae akka me vala chala mandile taliyani veshayallu talustunae thank you ( please reply) Om namo venkateshaya🙏🙏🙏
@bhemanapallishashi Жыл бұрын
Oka mobile number medha 300 rs 6 ticket Arjitha seva ticket 6 lucky dip 2 person ki apply chesukovachu akka garu 🙏 Om namo venkatesaya 🙏
@sravyavemuri-hv2iz Жыл бұрын
@@bhemanapallishashi thanks tamudu 3 tickets kavali lucky dip lo appudu em chayali mare
@bhemanapallishashi Жыл бұрын
@@sravyavemuri-hv2iz inka oka number tho book chesukovachu akka garu
@TtdLatestUpdates Жыл бұрын
ThankYou govinda. Oka mobile no tho 300rs tickets 6 persons varaku book chesukovachu (FIFO) Arjitha seva tickets 2 persons varaku book chesukovachu Lucky dip 2 persons varaku dip veyavachu Angapradakshanam tickets 2 persons varaku book chesukovachu Senior Citizen tickets 1 Sr + 1 helper persons varaku book chesukovachu meeru lucky dip 3 members ki veyali ante 1 mobile tho 2 members ki inko mobile no tho 1 member ki alaa vesukovali govinda.
@sravyavemuri-hv2iz Жыл бұрын
@@bhemanapallishashi thank you tamudu
@palepubalaji4288 ай бұрын
ఒక వేళ మేము ఒక డేట్ లో సెలెక్ట్ అయ్యం అనుకోండి, ఆ డేట్ లో మనకు విలులేనప్పుడు, పేమెంట్ చేయకుండా ఉండవచ్చా, please reply
@TtdLatestUpdates8 ай бұрын
ఎస్ మీరు పేమెంట్ చేయక పొతే మీకు అ టికెట్ కన్ఫోరం కాదు సో మీరు మళ్ళి నెక్స్ట్ మంత్ లో డిప్ లో రిజిస్టర్ చేసుకోవచు గోవిందా.
madam plz give tips to select in Lucky DIP I am trying from past 2years but not selecting
@TtdLatestUpdates Жыл бұрын
Tips antu yemi levu swami varini prardhinchukoni every month try chestu vunte yedo oka month lo swamivari daya valla select avutaru govinda.
@avasaralanarayanarao8695 Жыл бұрын
నమస్తే... సెప్టెంబర్ నెల కోటా లక్కీ డిప్ క్లోజ్ అయిందండీ.అక్టోబర్ నెల కి సంబంధించిన లక్కీ డిప్ ఏ రోజు విడుదల చేస్తారు.తెలియజేయగలరు.ఓం నమో వేంకటేశాయ.నమస్తే
@TtdLatestUpdates Жыл бұрын
Next month ante July 18th to 20th varaku vundochu TTD nundi official update ragane mana chanel lo msg post chestanu govinda. 🙏 Om Namo Venkatesaya 🙏
@balajyothigannoju1582 Жыл бұрын
Name thapuga padindhi am cheyali
@TtdLatestUpdates Жыл бұрын
Name spelling mistake vunna no problem kani id proof no currect ga vundali govinda.
@balajyothigannoju1582 Жыл бұрын
Thanks 🙏
@TtdLatestUpdates Жыл бұрын
🙏 Om Namo Venkatesaya 🙏
@ReguriShravani-vp5yu Жыл бұрын
చిన్న పిల్లల్ని సేవ కి వెళ్ళచ్చా
@TtdLatestUpdates Жыл бұрын
12 సంవత్సరాల లోపు పిల్లలని సుప్రభాతం సేవకి ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు మిగిలిన మూడు సేవలకు రిక్వెస్ట్ చేసుకొని వెళ్లొచ్చు అదికూడా 4 సంవత్సరాల పైబడి 12 సంవత్సరాల లోపు పిల్లని గోవిందా.
@ravindrakumarg105010 ай бұрын
how many senior tickets can we book with 1 phone number
@TtdLatestUpdates9 ай бұрын
Only 2 members ki matrame book cheyavachu govinda.
@jayadeepgandreti5222 Жыл бұрын
శ్రీవాణి టికెట్ తో కూడా మొదటి గడప దర్శనం వస్తుందా మేడం?
@sreenivasdosapati7136 Жыл бұрын
Yes
@TtdLatestUpdates Жыл бұрын
శ్రీవాణి టికెట్ తో కూడా మొదటి గడప దర్శనం ఉంటుంది అన్న .
@devimumdi2644 Жыл бұрын
Hello sister
@TtdLatestUpdates Жыл бұрын
ఓం శ్రీ నమో వేంకటేశాయ
@royalnarendra199411 ай бұрын
Okka rezestar mobile number numdi
@TtdLatestUpdates11 ай бұрын
Yes any 2 members register chesukovachu govinda.
@TtdLatestUpdates Жыл бұрын
మొదటి గడప దర్శనం టికెట్స్ కి అమ్మౌంట్ పే చేసే కొత్త విధానం:- kzbin.info/www/bejne/iYOtm4COj9CVnM0 👉Join Our Telegram group for Group chatting:- t.me/LaxmiTeluguTech 👉Join Our Telegram Channel for TTD latest information :- t.me/LaxmiTeluguTechChannel 👉TTD More information Videos :- bit.ly/3mEpu7o 👉Plz Subscribe To Our KZbin Channel :-kzbin.info
@VenkateshN-d5v10 ай бұрын
Thank you medam 💐💐💐
@VenkateshN-d5v10 ай бұрын
Om namo venkatesaya 🌻🥀🙏🥀🌻
@TtdLatestUpdates10 ай бұрын
Om namo venkatesaya 🙏
@nagururavitez051710 ай бұрын
అక్క మేము ఇ దర్శానానికి సెలెక్ట్ అయితే అంత పొద్దున గుడిలో ఎక్కడ రిపోర్ట్ చెయ్యాలి ఎలా వెళ్ళాలి చెప్తారా ప్లీజ్
@TtdLatestUpdates10 ай бұрын
మొదటి గడప దర్శనానికి సెలెక్ట్ అయిన వారు VQ 1 వద్ద రిపోర్ట్ చేయాలి అక్కడ నుండి Q లైన్ లోకి అనుమతిస్తారు. ఆ Q ఎక్కడ వుంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియో లో చూడగలరు గోవిందా :- kzbin.info/www/bejne/nnm5f4Cwr92gqNk
@nagururavitez051710 ай бұрын
అక్క మేము ఇ దర్శనానికి సెలెక్ట్ అయితే అంత పొద్దున గుడిలో ఎక్కడ రిపోర్ట్ చెయ్యాలి ఎలా వెళ్ళాలి చెప్తారా ప్లీజ్
@TtdLatestUpdates10 ай бұрын
మొదటి గడప దర్శనానికి సెలెక్ట్ అయిన వారు VQ 1 వద్ద రిపోర్ట్ చేయాలి అక్కడ నుండి Q లైన్ లోకి అనుమతిస్తారు. ఆ Q ఎక్కడ వుంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియో లో చూడగలరు గోవిందా :- kzbin.info/www/bejne/nnm5f4Cwr92gqNk
@nagururavitez051710 ай бұрын
అక్క మేము ఇ దర్శనానికి సెలెక్ట్ అయితే అంత పొద్దున గుడిలో ఎక్కడ రిపోర్ట్ చెయ్యాలి ఎలా వెళ్ళాలి చెప్తారా ప్లీజ్
@TtdLatestUpdates10 ай бұрын
మొదటి గడప దర్శనానికి సెలెక్ట్ అయిన వారు VQ 1 వద్ద రిపోర్ట్ చేయాలి అక్కడ నుండి Q లైన్ లోకి అనుమతిస్తారు. ఆ Q ఎక్కడ వుంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియో లో చూడగలరు గోవిందా :- kzbin.info/www/bejne/nnm5f4Cwr92gqNk
@nagururavitez051710 ай бұрын
అక్క మేము ఇ దర్శనానికి సెలెక్ట్ అయితే అంత పొద్దున గుడిలో ఎక్కడ ఎవరికి రిపోర్ట్ చెయ్యాలి ఎలా వెళ్ళాలి చెప్తారా ప్లీజ్
@TtdLatestUpdates10 ай бұрын
మొదటి గడప దర్శనానికి సెలెక్ట్ అయిన వారు VQ 1 వద్ద రిపోర్ట్ చేయాలి అక్కడ నుండి Q లైన్ లోకి అనుమతిస్తారు. ఆ Q ఎక్కడ వుంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియో లో చూడగలరు గోవిందా :- kzbin.info/www/bejne/nnm5f4Cwr92gqNk
@nagururavitez051710 ай бұрын
అక్క మేము ఇ దర్శనానికి సెలెక్ట్ అయితే అంత పొద్దున గుడిలో ఎక్కడ ఎవరికి రిపోర్ట్ చెయ్యాలి ఎలా వెళ్ళాలి చెప్తారా ప్లీజ్
@TtdLatestUpdates10 ай бұрын
మొదటి గడప దర్శనానికి సెలెక్ట్ అయిన వారు VQ 1 వద్ద రిపోర్ట్ చేయాలి అక్కడ నుండి Q లైన్ లోకి అనుమతిస్తారు. ఆ Q ఎక్కడ వుంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియో లో చూడగలరు గోవిందా :- kzbin.info/www/bejne/nnm5f4Cwr92gqNk
@nagururavitez051710 ай бұрын
అక్క మేము ఇ దర్శనానికి సెలెక్ట్ అయితే అంత పొద్దున గుడిలో ఎక్కడ ఎవరికి రిపోర్ట్ చెయ్యాలి ఎలా వెళ్ళాలి చెప్తారా ప్లీజ్
@TtdLatestUpdates10 ай бұрын
మొదటి గడప దర్శనానికి సెలెక్ట్ అయిన వారు VQ 1 వద్ద రిపోర్ట్ చేయాలి అక్కడ నుండి Q లైన్ లోకి అనుమతిస్తారు. ఆ Q ఎక్కడ వుంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియో లో చూడగలరు గోవిందా :- kzbin.info/www/bejne/nnm5f4Cwr92gqNk