తిరుమల పై స్మగ్లర్లు.!చిరుత దాడి తో బయటపడ్డ నిజాలు | Real Facts About Tirumala | Prime9 News

  Рет қаралды 253,696

Prime9 News

Prime9 News

Күн бұрын

#thirumala #thirupathi #ysjagan #ycpgovt #prime9news
తిరుమల పై స్మగ్లర్లు.!చిరుత దాడి తో బయటపడ్డ నిజాలు | Real Facts About Tirumala | Prime9 News
Kindly subscribe..
Prime9News - www.youtube.co...
Prime9 Digital - / @prime9newslivetelugu
WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
Follow Prime9 News..
Prime9 Website - prime9news.com/
Prime9 Facebook - / prime9news
Prime9 Twitter - / prime9news
Prime9 Instagram - / prime9news

Пікірлер: 232
@somkar5521
@somkar5521 Жыл бұрын
ఒక భక్తుడి ఆవేదన హిందూ ప్రజలందరి ఆవేదన ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది హిందువులైనటువంటి అమాయకుల్ని మోసం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర అన్యం మత ప్రచారాలు జరుగుతున్నాయి దీనిని ప్రోత్సహిస్తున్నటువంటి రాజకీయ నాయకులు దేవస్థానం పైన భారీ కుట్ర వచ్చే భక్తులకు సరైనటువంటి భోజన వసతులు కల్పించకపోవడం అక్కడ ఉండేటటువంటి దుకాణాల్లో భారీ రేట్లు పేద ప్రజలు కూడా కొనడానికి ఇబ్బంది పడుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వెంటనే హిందువులకి అప్పజెప్పాలని అక్కడ పనిచేసేటువంటి వారందరూ హిందువులే అయి ఉండాలని దీని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినటువంటి అన్యమతస్తుల్ని వెంటనే విధులు నుంచి తొలగించాలని కోరుకుంటున్నాం ప్రతి హిందువు మేలుకోవాల్సిన సమయం వచ్చింది గోవిందా గోవిందా గోవిందా జైశ్రీరామ్ 🙏🙏🚩🚩🚩
@MekalaVenu-z1z
@MekalaVenu-z1z Жыл бұрын
చాలా అద్భుతంగా మాట్లాడారు స్వామి
@vasanthkatari6991
@vasanthkatari6991 Жыл бұрын
ఈ భక్తుడు చెప్పింది 100% నిజం
@prasadamedukondalu9974
@prasadamedukondalu9974 Жыл бұрын
నీ ఆవేదన కచ్చితంగా నిజమే స్వామి వీళ్ళు కచ్చితంగా పలితం అనుభవిస్తారు స్వామి
@SivaSiva-kl7hr
@SivaSiva-kl7hr Жыл бұрын
J
@ksrao3187
@ksrao3187 Жыл бұрын
​nee avadhana god will bless & punished shortly them
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv Жыл бұрын
Namo నారాయణాయ. ధర్మం దారి తప్పినప్పుడు వస్తాను అని స్వామియే చెప్పారు. వస్తాడు తొందరలో వస్తాడు ఇది confirm. ఏ దో రూపంలో వస్తున్నాడు .
@MallikarjunaBilla
@MallikarjunaBilla Жыл бұрын
అసలు కర్రలు ఇవ్వడం ఎంటి వాళ్ళకి మైండ్ ఉందా అసలు
@vijayalakshmiyandam2902
@vijayalakshmiyandam2902 Жыл бұрын
భగవంతుని నుండి భక్తుని కి మధ్య దూరం పెంచి తిరుమల ఔన్నత్యాన్ని అవహేళన చేయాలనే హిందూ యఏతరమత పెద్దలు వారికున్న విశేష అధికారాలతో చేస్తున్న కుట్రపూరిత చర్యలు.ఇది ప్రతి హిందువు ప్రతిఘటించాల్సిన సమయం .
@Krnrajendra1962
@Krnrajendra1962 Жыл бұрын
ఎర్రగడ్డ ఆసుపత్రికి వెంటనే పంపండి ప్లీజ్..మనం ఆ అమయక భక్తుడినీ కాపాడాలి..యాంకర్ మీరు జాగ్రత్తగా ఉండండి
@arimireddyayurvedayoutubec6831
@arimireddyayurvedayoutubec6831 Жыл бұрын
ఓం నమోవెంకటేశాయ శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులను కించపరచడం స్వామిద్రోహం చేయడమే స్వామిద్రోహం చేసినవారికి శిక్ష భగవంతుడు తప్పక విధిస్తారు.
@Surendraindla-px3zr
@Surendraindla-px3zr Жыл бұрын
మీరు మాట్లాడిన ప్రతి మాట నిజం చేసిన ప్రతి తపుకి అనుభవిస్తారు చుడండి వెంకటేశ్వర స్వామి అంటే ఒక చరిత్ర
@srirathana3987
@srirathana3987 Жыл бұрын
Vokka,,,,mudhudi,,,annamrukuni,,,mathalunammavdhu,khaliyughamloyevaruthappucycnaahdevadevudhu,,,vupyakhincharu,,vedhu,,,,cbn,dbhongha
@adhilakshmimahi3043
@adhilakshmimahi3043 Жыл бұрын
శభాష్ స్వామి మీరు చెప్పింది నిజం
@bodduvijaya9962
@bodduvijaya9962 Жыл бұрын
Super. Sir correct ga chepparu
@tnirmalat6335
@tnirmalat6335 Жыл бұрын
బాగా చెప్పాడు ఇతను ధర్మారెడ్డి ని కరుణాకర్ రెడ్డిని ఆ కర్ర తో కొట్టండి అందరు తిరుపతి లో వుంటూ నేను కొండ పైకి వెళ్లలేక పోతున్న దర్శనానికి లోపల 10కిలోమీటర్లు నడిపిస్తున్నారు ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి వీళ్ళని కూడా అలా క్యూ లో 10కిలోమీటర్లు నడిచే వెళ్ళాలి లేదనుకో మీ ఇంట్లో అందరికి ఇలాంటి వి జరుగుతాయి చైర్మెన్ ఐనా ఎవడైనా
@subbarayudum4678
@subbarayudum4678 Жыл бұрын
ఔను స్వామి. నేనుకూడు తిరుమల. వెళ్ళాను నడచి. అక్కడ గదిలో. 24 గంటలు. కూర్చోపెట్టారా. నా సందేశం. కూడా. ఖంచావేయాలని కోరుకుంటున్నాను. దయచేసి కంచ విశేలా సూడండి స్వామి. ఓం నమో. వెంకటేశాయ
@balacbs1132
@balacbs1132 Жыл бұрын
అక్షర సత్యం బాలాజిగారు మీకు పాదాభివందనము. నిర్దద్వంగా తిరుమలలో పవిత్రతకు భంగంజరిగింది. ఈ మాటలొగడ గవర్నర్ శ్రీ నరసింహంగారు తిరుమల కొండపై పవిత్రత తగ్గిందని వ్యక్తపరిచారు‌ దానికి జపహోమాదులను చెయ్యమన్నారు ఇది వ్యాపార కేంద్రంకాదు, భక్తుల కానుకలుభూరివిఎమరాళాలతో భవనాలయ అన్నదానాలు అలంకారాలు జరుగుతున్నాయి. ఐనా ధరకెందుకు‌పెంచుతున్నారు.
@vijaykumar-nv1qw
@vijaykumar-nv1qw Жыл бұрын
స్వామి మిలో ఒక అర్. నారాయణమూర్తి గారు కనిపిస్తున్నారు .........మీరు చెప్పింది అక్షర నిజం
@ramakrishnarudram3383
@ramakrishnarudram3383 Жыл бұрын
హిందూ దేవతలు లేరు అని నిరూపించడానికి ఇటువంటి దాడులు అనుకుంటా.
@anndasreeman4283
@anndasreeman4283 Жыл бұрын
satyam..shivam..sundaram...eenadu..nagapanchami..tho..srivenkateshwaru...naranarayanudu...srikrishna..vaikuntapati..devadevvudu.....waite...see...good..time...shortly....sambhavaami...ughe...ughe
@gupteswarraomamidi5060
@gupteswarraomamidi5060 Жыл бұрын
గోవిందా గోవింద స్వామి మీరు చెప్పిందంతా కరెక్టే మీడియా మన చేత చెప్పిస్తారు మీడియా వారికి అన్ని విషయాలు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అన్ని విషయాలు మీడియా వారికి అన్ని విషయాలు మీడియా వారికి తెలుసు మన చెప్పిస్తారు ఇక్కడ అందరూ ఒకటే భక్తులు ఎంత గొంతు చించుకొని పట్టించుకునే నాధుడు ఉండడు మనం ఎంత గోడ మనం ఎంత ఏడ్చినా పట్టించుకునే నాధుడు ఉండడు ఏమి ఈ మీడియా నిమ్మల ప్రశ్నిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ఎందుకు అడగరు మిమ్మల్ని మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అయ్యా మీడియా చైర్మన్ వద్దకు వెళ్లండి వెళ్లి ప్రశ్నించండి మీరు గోడమీద పిల్లిలా మాట్లాడకండి మీడియా గట్టిగా పట్టించుకుంటే ఏ నాయకుడైనా దిగి వస్తాడు అమాయకులైన ప్రజలు మీద మీడియా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది మీకు ధైర్యం ఉంటే నాయకులను అడగండ
@umaozili3777
@umaozili3777 Жыл бұрын
Superb point thisaru sir miru 👏👏
@asramana4804
@asramana4804 Жыл бұрын
స్వామి నీకు శతకోటి నమస్కారం బాగా మాట్లాడినారు
@saipravallika629
@saipravallika629 Жыл бұрын
Correct ga cheparu. ❤
@amalapuramvenki5592
@amalapuramvenki5592 Жыл бұрын
🚩🚩🚩🙏🙏🇮🇳🚩🚩omu.🙏🙏🙏namo.narayanayya
@sjonegramgold8824
@sjonegramgold8824 Жыл бұрын
వైసిపి వచ్చకా TTd ఇలా తయ్యారు అయింది
@srigayathrigarments5931
@srigayathrigarments5931 Жыл бұрын
అన్నా మీరు చెప్పింది 100 కి 200% ముమ్మాటికీ భక్తుల్ని కొండపైకి రానీకుండా చేయడానికి హిందూ ప్రజలారా అందరూ మేల్కొనండి మన కోసం కాదు భావితరాల కోసం 🙏🙏🙏🙏🙏🙏🙏 గోవిందా గోవిందా 🙏
@ganeshneelayavalasa8336
@ganeshneelayavalasa8336 Жыл бұрын
Smugglers, politicians are more dangerous than Chirutha.....
@pakamseshaiah7745
@pakamseshaiah7745 Жыл бұрын
కలి యుగంలో నేల తల్లి మీద పండే ముఖ్యమైన పంట పాపుల పంట . ప్రస్తుతం పక్వదశకు చేరుకొంటోంది. మట్టి పాలు కాక తప్పదు. పాపులను మనం అంటరాదు, అనరాదు. కాలమే వారిని మట్టి కరిపించి చతుష్పాదులుగా వారికి పునర్జన్మ నిచ్చి తగిన శిక్ష విధిస్తుంది. పంచభూతాల వలె మనం చూస్తుండాలేతప్ప, భూతప్రేతపిశాచాలజోలికి పోకుండ పంచభూతాల ను, అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, మన సంకల్పాన్ని మౌన జపంద్వారా వారికి విన్ననించుకోవాలి. మట్టికి అశృతర్పణం చేసి బ్రహ్మానందం పొందాలి. నేల తల్లి ధర్మసంస్థాపన చేస్తుంది.
@guntojuanjaneyachary4583
@guntojuanjaneyachary4583 Жыл бұрын
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అభివృద్ధి పథంలో నడిపించే లేదని ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు... ఇప్పుడు క్రైస్తవ మతస్తులు ఉండడం వలన భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు... నమో నారాయణాయ... వారి పాపానికి ఆ దేవుడే శిక్షిస్తాడు
@rammohan-xc4mr
@rammohan-xc4mr Жыл бұрын
Swami 100% Nijam Chepparu Eepapaniki Thappakunda Siksha Anubavistharu Om Namo Venkatesaya🙏🙏🙏
@cmnnayak5488
@cmnnayak5488 Жыл бұрын
అడవిలో వాడికి డిస్టర్బ్ అయితే బయటకి వస్తాయ్ అడవి ధర్మం అంటే
@prakashamgarlapati1388
@prakashamgarlapati1388 Жыл бұрын
మీరు చెపింది నిజం. ప్రజలను కట్టెలను పట్టుకొని ఉండమన్నారు. మీ police మరియు C. R. F. ను తీసుకొని స్మూగాలర్స్ పై దాడి చేయండి. బ్లాస్ట్ ను ఆపండి. క్రూర జంతువులు రావు. వారి ఉదేశ్యం భక్తులు తిరుమలకు రావొదు. ఇక నైనా హిందువులు మేల్కొనండి. దేవాలయాలను ప్రభుత్వం నుండి తపించాలి. చర్చి, మస్జీద్, పై ప్రభుత్వం పెత్తనం లేదు.
@meghashyamala40
@meghashyamala40 Жыл бұрын
100% CORRECT Oka bakthuni avedana kadu edhi Andari avedana.
@jhansiranibethala8264
@jhansiranibethala8264 Жыл бұрын
U r right
@srinuswathi7097
@srinuswathi7097 Жыл бұрын
మీ ఆవేదన తెలుస్తుంది సార్
@harshak8881
@harshak8881 Жыл бұрын
కట్టేలు ఇవ్వడం ఏంటి చాలా ఫన్నీగా ఉంది పక్కలో కంచె వేస్తే బాగుండు
@durgaprasadthota2093
@durgaprasadthota2093 Жыл бұрын
Correct ga chepparu
@bhupathieaswararao7556
@bhupathieaswararao7556 Жыл бұрын
Jai Sriram
@ushanebarthi477
@ushanebarthi477 Жыл бұрын
Eyana chepindi 100% currect
@ditisaivlogs
@ditisaivlogs Жыл бұрын
Miru chepindhi 💯 correct mana dabbu thintuna kukalaki em thelustundhi na వెంటేశ్వర స్వామి unadu vallaki oka manchi budhi chepthadu Govinda Govinda
@ShabanaBegum-lo3xi
@ShabanaBegum-lo3xi Жыл бұрын
Meeru Baga matladaru sir
@mehersubhadra8817
@mehersubhadra8817 Жыл бұрын
ఇది భక్తుల ను భయపెట్టి నడక మార్గం మూసి వేస్తే యధేచ్చగా వారి కార్యకలాపాలను కొనసాగించవచ్చు కానీ దేముడు చూస్తున్నాడు పరిష్కారం తప్పకుండా వస్తుంది
@The_snow_girl
@The_snow_girl Жыл бұрын
Govenada Govenada 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@katuruvenky3657
@katuruvenky3657 Жыл бұрын
Sir ki Andharam support cheyyali
@akshayop4452
@akshayop4452 Жыл бұрын
Swami cheppinde correct
@surendragangavarapu5507
@surendragangavarapu5507 Жыл бұрын
Yes sir your current,100% current
@umadevi-np2gh
@umadevi-np2gh Жыл бұрын
శభాష్ బాలాజీ గారు సూపర్‌గా చెప్పారు
@dinvestigation9128
@dinvestigation9128 Жыл бұрын
Excellent Job Naresh Anna.
@pavankalyan6018
@pavankalyan6018 Жыл бұрын
You are great annaaa ........keep it up
@VASAVISISTERS
@VASAVISISTERS Жыл бұрын
💯 correct
@rajithakotireddy2834
@rajithakotireddy2834 Жыл бұрын
Well said sir
@yalavalikiran6973
@yalavalikiran6973 Жыл бұрын
Super panthulu
@boyahanumanthu1923
@boyahanumanthu1923 Жыл бұрын
U r really right boss
@dandyalamadhumathi2062
@dandyalamadhumathi2062 Жыл бұрын
True words sir
@lakshmanvedda3023
@lakshmanvedda3023 Жыл бұрын
Super speech swamy
@khajamohiddinsk3759
@khajamohiddinsk3759 Жыл бұрын
💯 correct sir
@vasanthkatari6991
@vasanthkatari6991 Жыл бұрын
ప్రతి వక్కరు ప్రశ్నించాలి
@rajeshnare1949
@rajeshnare1949 Жыл бұрын
Sky walk model lo steps modify cheyochu kada. Vanya pranilu prajalu safe ga untaru.
@suribabu2062
@suribabu2062 Жыл бұрын
Super swamy🙏🙏🙏
@venugopalraju1190
@venugopalraju1190 Жыл бұрын
అందరూ ఉద్యోగులూ అదనపు ఆదాయం కోసం,ప్రయత్నము,సాయంత్రానికి ఇంటికి ఎంత తీసుకుపో దాము,రియల్ ఎస్టేట్ యాపారం,క్రింద తిరుపతిలో వ్యాపారాలు పైనే దృష్టి. ఒక్కో ఉద్యోగి ఆస్తులు ఆదారకు అటాచ్ చేస్తే కదా,ఒక్కొడికి ఎన్నో వ్యాపారాలు.బస్ లు ఆపి అందరినీ చెక్ చేసి పంపిస్తే కదా
@harshak8881
@harshak8881 Жыл бұрын
మేరు చెప్పింది 100 శాతం కరెక్ట్
@vasanthkatari6991
@vasanthkatari6991 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ
@MuraliKrishna-vs6ve
@MuraliKrishna-vs6ve Жыл бұрын
ఈభక్తునిఆవేదన దేవస్తాన అధికారులకు కనువిప్పుకావాలి ఫారెస్టులో ఏదోమాయజరుగుతోంది ఫారెస్టు ఆఫీసరుని కూడా పాపమరణానికి భాధ్యునిచేయాలి దేవస్థానంవారినుంచి పూర్తిస్ధాయి స్పందనలేదు ఎవరేమనుకుంటే మాకేంటియని బతికేస్తున్నారు జగన్ బ్రతికి వున్నాడా? లేదా? బ్రతికుంటే జవాబుకావాలి భక్తుల ఆవేదన
@b.a.narayana1090
@b.a.narayana1090 Жыл бұрын
ఇలాంటి మూర్ఖులవలననే హిందుత్వం నాశనమౌతుంది
@umpathirice4577
@umpathirice4577 Жыл бұрын
Me lanti manchi swamulu undale❤
@AnushakrishnaTammisetty
@AnushakrishnaTammisetty Жыл бұрын
100/ correct sir
@ayyapuramakrishna8914
@ayyapuramakrishna8914 Жыл бұрын
Very good talk and reality
@srivani6487
@srivani6487 Жыл бұрын
Super 6:48
@cmnnayak5488
@cmnnayak5488 Жыл бұрын
ఇన్ని సంవత్సరాలు లేనిది ఇపుడు ఎందుకు వస్తుంది
@rayapatibalaji8314
@rayapatibalaji8314 Жыл бұрын
Exactly true
@mahendramudhiraj6653
@mahendramudhiraj6653 Жыл бұрын
Nuv cheyppindhi 💯 correct
@ramulucheeturi931
@ramulucheeturi931 Жыл бұрын
ఈ బాలాజీ స్వామి చెప్పినవి చెప్పేవి, ఆయన ఒక్కడి బాధ కాదు. ఈ ఆవేశం ప్రతి భక్తుడి లో రావాలి. కొండపైన క్రైస్తవులకు ఎట్టిపరిస్థితిలో స్థానం కల్పించ కూడదు. ఒకవేళ అదే పునరావృతం అయితే ఒకప్పుడు ఆంగ్లేయుడు వ్యాపారానికి వచ్చి మన భారతదేశాన్ని ఆక్రమించుకుని రెండు వందల సంవత్సరాలు మనలను బానిసలుగా చేసుకొని పరిపాలించాడు. ప్రతి హిందువు ఇప్పటికైనా మేల్కొనండి, లేదంటే మళ్లీ ఆంగ్లేయుల బానిస బతుకులు తప్పవు. జై శ్రీమన్నారాయణ నమో నమః, శ్రీ వేంకటేశ్వరాయ నమో నమః....🌺🙏🏻🇮🇳🙏🏻🌺
@grandipanchalaiah2326
@grandipanchalaiah2326 Жыл бұрын
Its true 100 %correct
@punyavathi3643
@punyavathi3643 Жыл бұрын
నిజాము1000❤
@vijayvemuri-fn8pg
@vijayvemuri-fn8pg Жыл бұрын
Om namo venkatesaya
@tvramana306
@tvramana306 Жыл бұрын
Time will comes that god open eyes
@vasundaradevi1511
@vasundaradevi1511 Жыл бұрын
Govind govindaaa
@Nature59099
@Nature59099 Жыл бұрын
super
@pakamseshaiah7745
@pakamseshaiah7745 Жыл бұрын
నీవు పుట్టిన ఊరే నీ పుణ్యక్షేత్రం. నీ దేహమే దేవాలయం. నీ క్షేత్రం అభివృద్ధి చేసుకో. వారి నోట్లో పెట్టి నీళ్లు పోయకండి.
@rameshking7050
@rameshking7050 Жыл бұрын
👌👌👌👌🙏🙏🙏🙏
@polaniamrutha5016
@polaniamrutha5016 Жыл бұрын
😢govindaa goovindaa🙏🙏🙏🙏
@lavanyanand7318
@lavanyanand7318 Жыл бұрын
Jai shree ram🙏
@king-cd5fy
@king-cd5fy Жыл бұрын
Good job anna
@Ayyappashiva143
@Ayyappashiva143 Жыл бұрын
Nijame Anna kani E Politicals Vala Induvulaki Anyayam Avutundi
@sureshmetukuru5446
@sureshmetukuru5446 Жыл бұрын
chala baga chepparu swami Eppudu e prime9 TV vallu emina cheyagalugutara mari. Edi issue clear cheyagalugutara. Meku a dammu unda mari.
@umadevi-np2gh
@umadevi-np2gh Жыл бұрын
ఇ స్వామి చాల నిజాలు చెప్పరు, ఆడవాళ్ళు కర్రలు పట్టుకొని వెడ్తారు కర్రతో పులిలు పోతాయా ఈడో కార్చు అందులో కూడా బ్లాక్ మనీ నడుస్తోందిచాలా బాగా చెప్పరు, కర్రతో పోడు కదా, లూ చాయాలి కాని ఫినిషింగ్.
@PoojithaPooji-m8b
@PoojithaPooji-m8b Жыл бұрын
Super
@gemakatravath9749
@gemakatravath9749 Жыл бұрын
Good swamiji
@murali0414
@murali0414 Жыл бұрын
Super anna
@balavenkateshwarbetha2160
@balavenkateshwarbetha2160 Жыл бұрын
question: tirumala konda pai em jarguthundi??? answer : yepaaram!!!
@cmnnayak5488
@cmnnayak5488 Жыл бұрын
ఎర్ర చందనం స్మగ్లింగ్ వల్ల పులి బయటికి వస్తోంది
@ashwinikoli3496
@ashwinikoli3496 Жыл бұрын
भैय्याजी सबकुछ सही बात कर रहे😢
@sreeramgopalakrishnamurt-th3ep
@sreeramgopalakrishnamurt-th3ep Жыл бұрын
Om namo venkatesaya namaha
@educationmaster--subbanna
@educationmaster--subbanna Жыл бұрын
Stick protect sir
@educationmaster--subbanna
@educationmaster--subbanna Жыл бұрын
Supportsir
@padmamarrapu4845
@padmamarrapu4845 Жыл бұрын
❤ ఓం శ్రీ సాయి బాబా ❤, 💕🙏💯👌👍💕🕉️💕
@anndasreeman4283
@anndasreeman4283 Жыл бұрын
shiladhi..shirdi..saibaba..swamy..kuda..srikrishna...avataaram..
@anndasreeman4283
@anndasreeman4283 Жыл бұрын
sambhavaami...ughe...ughe...naranarayana..avataaram...tho
@anndasreeman4283
@anndasreeman4283 Жыл бұрын
sribhakta..bhaghawat..roopam...vaasthaadu...naranarayanudu
@b.v.anuradhaanu2074
@b.v.anuradhaanu2074 Жыл бұрын
Chirutha dhadi chinnari mruthi Eelanti maatalu eppudu vinaledhu....Thirumala ku entho visishtatha undhi. Govindhudi mahima Andhariki thelusu But some thing ani anumanam .......🙏🙏🙏🙏
@venkatasaradavanirolla9644
@venkatasaradavanirolla9644 Жыл бұрын
Prjalanu kastaalu petti mana Hindu Devulla pyna nammakam poyela chestunnaru
@maladrim4734
@maladrim4734 Жыл бұрын
1,000 % correct
@ramakrishnaraosankara7845
@ramakrishnaraosankara7845 Жыл бұрын
Wild Animals never come to places where people are moving. Animals have safe life and food suficiently in forest. If people movement in forest where animals move and get food. That is the reason why animals are comming out from forest as something is happening. What is happening if elaborate, since so many years smugglers of Red Sandal wood entering into forest and cutting red sandle wood and creating inconvenience to animals for shulter and livelihood. Forest Department Officials appears to be not to take action on smugglers with conneyance and pressure by political leaders who are partners or even as brokers in their corrupt income. It is a real fact and natural which is acceptable animals never enter places where people are having movement as proof that why Snakes in the forest not comming where people are moving. Central government is responsible to keep the enveronment with balance and forests are national wealth, it should appoint fact finding committee under the head of CBI or by retired supreme court judge to enquire the reason for ill-fate of incident, role of red sandel wood smuglars, political leaders links with smuglers, performance of forest officials in the past, present with suitable advises with limited time..
@rameshpalem5051
@rameshpalem5051 Жыл бұрын
కొండపై అడవిలో వణ్యప్రాణులకి ఏధోఈభంధి జరుగుతునది కభోలోలు. స్మాగ్లర్స్ వల్లా
@krishnavani1926
@krishnavani1926 Жыл бұрын
Om namo vankatasaya 🙏
@andalbookcenter6208
@andalbookcenter6208 Жыл бұрын
అక్కడ ఉన్న విషయాలే చెప్పారు. జరిగిన జరుగుతున్నా విషయాలు చెప్పారు. ఒక పక్క కడుపు మండి చెబుతున్న విషయాలపై మెంటల్ అని, యేసు గురించి బయటకు లాగడం ఏమిటని అంటున్నారు. ఎవరు అడగాలి దమ్ము ఉన్న భక్తులు కాబట్టి అడిగారు. బిడ్డను కోల్పోయిన తల్లి ఆవేదన ఎవరు తీరుస్తారు. వద్దు అన్నా వ్యక్తిని చైర్మన్ చేస్తే ఇలా కాక ఎలా చెబుతారు. అతను నిజమైన భక్తుడు.34 ఏళ్ళ నుండి వెళుతున్న వాడు. నిజమైన హిందువులైతే ఈ పాటికి పార్టీలోని వారు రాజీనామా చేయాలి. సిగ్గులేని జాతి. పవిత్రమైన, జాతి యావత్తు కొలిచే డైవమైన ప్రదేశములో సిగ్గులేకుండా ఎలా నియమిస్తారు. నువ్వు నమ్ముకున్న యేసును కోలుచుకో. ఇక్కడకు వచ్చి వీరి మనోభావాలమీద దెబ్బ తీస్తే మౌనంగా ఉండగలరా. ఒక్క హిజాబ్ గురించి కాలేజ్ కు రావద్దంటే రెండు రాష్ట్రాల్లో అలజడి. మరి ఇంత గందరగోళం జరిగితే అడగరా. మరలా అతనిపై సానుభూతి చూపకపోగా చులకనగా విమర్శిస్తారా.
@AnuAnu-dk8kc
@AnuAnu-dk8kc Жыл бұрын
స్వామి.. 🙏🙏🙏
@ashwinikoli3496
@ashwinikoli3496 Жыл бұрын
🙏
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 4,3 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 1,1 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 61 МЛН
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 4,3 МЛН