అయితే తులాభారం మొక్కు కొరకు coins ఇప్పుడు ఇవ్వరా అండి
@MeenaTirumalaUpdates11 ай бұрын
Coins ఇవ్వరు
@mounikamouni529 Жыл бұрын
1 kg 1 Rs coins entha amount avutundi
@MeenaTirumalaUpdates Жыл бұрын
202 రూపాయలు
@mounikamouni529 Жыл бұрын
Tq
@MeenaTirumalaUpdates Жыл бұрын
Welcome... 🙏
@annapurnavantalu6804 Жыл бұрын
Medam 1kg 2/5conins eanta please reply
@MeenaTirumalaUpdates Жыл бұрын
2 rupees - 332 5 rupees - 565
@sathvikachowdary56542 жыл бұрын
Tulabaraaniki amount online lo chellinchi mokku teerchukune sadupayam unda andi? Unte elago cheppagalara?
@MeenaTirumalaUpdates2 жыл бұрын
తులాభారం మొక్కు అయితే ఆన్లైన్ లేదు అండి. హుండీ కానుకలు అయితే ఆన్లైన్ లో చెల్లించవచ్చు
@sathvikachowdary56542 жыл бұрын
@@MeenaTirumalaUpdates oh, thankyou for the reply andi.
@MeenaTirumalaUpdates2 жыл бұрын
Welcome... Andi 🙏
@shobithap27642 жыл бұрын
Mam, How rain in thirumaa
@MeenaTirumalaUpdates2 жыл бұрын
ఈరోజు ఉదయం నుంచి వర్షం లేదు అప్పుడప్పుడు చిరుజల్లులు పడుతున్నాయి
@Rajesh237392 жыл бұрын
Namaste madam, bellam tulaabaram vesukovali. అందుకు తిరుమలరాయుని మంటపంలో బరువు చూసి, దాని ఖరీదు చెప్తారా? ఆ డబ్బును ఎక్కడ చెల్లించాలి? హుండీ లో వేసేవచ్చు అన్నారు, లేక ఎక్కడైనా pay చేస్తే బిల్ లా ఇస్తారా? తెలియచేయ్యండి.🙏
@MeenaTirumalaUpdates2 жыл бұрын
Kg 35 rupees ఉంటుంది అండి. మీరు అమౌంట్ pay చేస్తే bill ఇస్తారు లేదంటే హుండీ లో అమౌంట్ వేయొచ్చు అండి